యెహోవా నా కాపరి Yehova Naa Kaapari Lyrics & singer Sis U.Vineela Telugu 2025 New song
Вставка
- Опубліковано 5 лют 2025
- #CFM #RAJAREDDY_U #TELUGUCHRIATIANMESSAGES #CHRISTIANSONGS #NELLORE #CFM #DAILYPROMISE #2SAMUEL #BIBLESTUDY #TESTMONYE#CFM #RAJAREDDY_U #TELUGUCHRIATIANMESSAGES #CHRISTIANSONGS #NELLORE #CFM #DAILYPROMISE #2SAMUEL #BIBLESTUDY #TESTMONYE
యెహోవా నా కాపరి - నాకు లేమి కలుగదు
పచ్చికగల చోట్ల నన్ను పరుండజేయున్
శాంతికర జలములయొద్దకు నన్ను నడుపును
దుడ్డు కఱ్ఱ దండమును నన్ను కాయును
శాంతికర జలములయొద్దకు నన్ను నడుపును
ఆయన దుడ్డు కఱ్ఱ దండమును నన్ను కాయును
హల్లెలూయ నీవే నాదు రక్షక
హోసన్నా నా విజయ శిఖరమా
హల్లెలూయ నీవే నాదు రక్షక
హోసన్నా నా విజయ శిఖరమా
1. పగిలియున్న నన్ను నీవు బాగుచేయువాడా
పడియున్న నన్ను లేవనెత్తువాడా
హల్లెలూయ నా కుమ్మరి నీవే
హోసన్నా ఆధరణ నిలోనే
2. నిందాస్పదుడైనప్పుడు చేరదీసినావు
క్షీణదశలొవునప్పుడు చేయి చాచినావు
హల్లెలూయ ఏకైకభందమా
హోసన్నా నా దాగుస్థలమిదే
3. నేను బ్రతుకు దినములన్నియు నీ కృప నా తోడుగా
నా శత్రువు యెదుట నన్ను వర్ధిల్లుజేసిన
హల్లెలూయ నా ఉన్నత స్థలమా
హోసన్నా నా గమ్యస్థానమా
Nice singing.God bless you.❤
🙏
If God is with us, who can be against us ...
All glory to God
Amen
Glory to God
Amen
Praise the lord god bless you 🎉
Amen
Nice song and singing ❤❤
Glory to God
గాడ్ బ్లెస్స్ యు వినీల మంచి స్వరము దేవుడు ఇచ్చాడు గాడ్ బ్లెస్ యు
Glory to God
Blessed Song Amma Vineela
May the good Lord bless you with many more songs to worship Him. May this song touch many many people and bless them
Thank you
Nice song
Amen
😍😍😍
Nice song my heart touching very beautiful song 🙌🙇♀️🫂
Glory to God
వండర్ఫుల్ సాంగ్ ఇలాంటి పాటలు ఇంకను అనేకమైన పాటలు దేవునికి మహిమ కరముగా అనేకులకు ఆదరణగా పాడి ఘనముగా వాడబడుదువు గాక ఆమెన్
Glory to God
Amen hallelujah
Nice singing akka Glory to God
Glory to God
🎉🎉🎉🎉🎉
సాంగ్ చాలా బాగుంది అమ్మ ఇంకా మరెన్నో అద్భుతమైన పాటలు దేవుని సన్నిధిలో పాడాలని కోరుకుంటు
My God Bless You Maa 💐
Thank you
Very nice song
Glory to God
Nice singing
Glory to God
దేవుని మహిమ కొరకు అనేకులు ప్రభువు లో బలపడునట్లు ఇంకా అనేక పాటలు ప్రభువు మీ చేత వ్రాపించును గాక!!
God bless you
Praise the God 🙏🙏 chalabagapaderu.amma.Tankyou
Thank God
Nice singing... wonderful song.... praise God ❤️
Glory to God
God bless you abundantly 🎉
Nice song . God bless you
Thank you
🙏🙏
God bless you
Super❤🎉 papa
Glory to God
All glory and honour to the lord alone 🙌
Heart touching song 💫 good singing 😍🎉
Nice song God bless you
ఇంకా ఎన్నో పాటలు వ్రాసి,దేవుని మహిమార్థమై పాడాలని..ప్రార్థిస్తూ...
Nice song sister .God bless you.
Thank God
Nicee
Glory to God, 🙏 and good voice
🙇🏻♀️🙌🏻
యెహోవా నా కాపరి - నాకు లేమి కలుగదు
పచ్చికగల చోట్ల నన్ను పరుండజేయున్
శాంతికర జలములయొద్దకు నన్ను నడుపును
దుడ్డు కఱ్ఱ దండమును నన్ను కాయును
శాంతికర జలములయొద్దకు నన్ను నడుపును
ఆయన దుడ్డు కఱ్ఱ దండమును నన్ను కాయును
హల్లెలూయ నీవే నాడు రక్షక
హోసన్నా నా విజయ శిఖరమా
హల్లెలూయ నీవే నాడు రక్షక
హోసన్నా నా విజయ శిఖరమా
1. పగిలియున్న నన్ను నీవు బాగుచేయువాడా
పడియున్న నన్ను లేవనెత్తువాడా
హల్లెలూయ నా కుమ్మరి నీవే
హోసన్నా ఆధరణ నిలోనే
2. నిందాస్పదుడైనప్పుడు చేరదీసినావు
క్షీణదశలొవునప్పుడు చేయి చాచినావు
హల్లెలూయ ఏకైకభందమా
హోసన్నా నా దాగుస్థలమిదే
3. నేను బ్రతుకు దినములన్నియు నీ కృప నా తోడుగా
నా శత్రువు యెదుట నన్ను వర్ధిల్లుజేసిన
హల్లెలూయ నా ఉన్నత స్థలమా
హోసన్నా నా గమ్యస్థానమా
God bless you
God is good shepherd 🙏
All glory to God 🙏 God leads you more than this for His witness God bless you ❤️
Thank God
Glory to the God in the highest🙌
Nice song good vocals 👌
Thank you
Heart touching song❤
God bless you
Glory to God
Praise the lord anna🙂🙏song and music is good glory to god. 💐💐💐🙏
😍
God bless you chala baga paadaru
Superb
Nice singing sister and God bless you 🙏
Praise the Lord.... God bless you
Thank God
🎉❤
God is upholder Glory to God 🙏
Amen
Meaningful and soul-touching song brother.
Praise God 🙏🏻
Praise the lord 🙏
God bless you talli 🙌🙌🙌
God bless you vini
పాట చాలా బాగుంది చాలా చక్కగా పాడారు 💐 god bless you
Praise the lord nice song wonderful akka ❤❤❤
Glory to God
Praise the lord 🙏🙏🙏
You have amazing vocal control.". Praise God 🙏🙏
ఆమెన్....
God bless you 🙏
Praise God 🙌
All glory to God Alone 🙏,God bless u thalli ❤
Glory to God
దేవాది దేవుడు నీకు తోడుగా ఉండును గాక....
ఆమెన్
God bless you veneela song chala bagundhi
Awesome singing vinni ❤, praise God for that talent u have,,, ,keep up in ministry of God,God bless you 🙌
Glory to God
Lyrics God ki mahimakaranga vunnaye...
price the lord 🙏 sister God bless you
God bless you sister vineela🎉
All glory to God ❤
Nice song ❤❤
Very nice voice ❤
Praise the lord nice song. God bless you
Nice song sister ...god bless you
Hallelujah. Glory to God
All glory to God 🙏
God bless you sister
Glory to god nice singinng
దేవునికే మహిమ బాగా పాడావు చిన్న ❤
కీర్తనలు 23 వ అధ్యాయాన్ని పాట రూపంలో మాకు అందించినందుకు వందనాలు అమ్మా...దేవుడు నిన్ను మరెన్నో పాటలు రాయులాగున దీవించును గాక..ఆమెను
God bless you 😇
Nice song God bless you❤
Praise the lord,,chinna chala excellent ga paadavu ma , glory to jesus
Glory to God
Nice all the best for more songs 🎉👍
U nailed it ma... Good music.. Glory to God🙏
God bless you vinni
Nice song 🥰
Glory to god
Praise the lord 🎉
Nice song
Nice song and nice singing
God bless you
Amen hallelujah
🙏🙏🙏