Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Praise the Lord Brother
పల్లవి : జీవముగల సంఘము - దేవునిది సంఘము పావనుడగు యేసు ప్రభువు పాలించు సంఘము 1.పరలోక రాజ్య మర్మపు ప్రత్యక్షత సంఘము పాపిని పరిశుద్ధుని చేసే ప్రభుయేసు కృపాలయం 2.దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నట్టి సంఘము దేవుడే మనుషుల మధ్యన నివసించే కాపురం 3.లోకములో వేరుపడిన వారే యీ సంఘము లోకానికి రక్షణ మార్గం చూపు దీపస్తంభము 4.యేసే తమ నీతిగా గల కొత్త సృష్టి సంఘము పరమతండ్రి పిల్లలైనా పరిశుద్ధుల కుటుంబము 5.ఆత్మచేత శరీర క్రియలను చంపిన వారిందులో ఆత్మీయ వారములుపొంది ఆత్మను వెలిగింతురు 6.యేసు కోరకు శ్రమలు నిందలు ఓర్చుకొన్న సంఘము బలురక్కసి చెట్లలో కన్పడు వల్లి పద్మ పుష్పము
0:52
Very nice voice brotherPrudhvi prathipati
Good
Praise the Lord
Praise the Lord Brother
పల్లవి : జీవముగల సంఘము - దేవునిది సంఘము
పావనుడగు యేసు ప్రభువు పాలించు సంఘము
1.పరలోక రాజ్య మర్మపు ప్రత్యక్షత సంఘము
పాపిని పరిశుద్ధుని చేసే ప్రభుయేసు కృపాలయం
2.దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నట్టి సంఘము
దేవుడే మనుషుల మధ్యన నివసించే కాపురం
3.లోకములో వేరుపడిన వారే యీ సంఘము
లోకానికి రక్షణ మార్గం చూపు దీపస్తంభము
4.యేసే తమ నీతిగా గల కొత్త సృష్టి సంఘము
పరమతండ్రి పిల్లలైనా పరిశుద్ధుల కుటుంబము
5.ఆత్మచేత శరీర క్రియలను చంపిన వారిందులో
ఆత్మీయ వారములుపొంది ఆత్మను వెలిగింతురు
6.యేసు కోరకు శ్రమలు నిందలు ఓర్చుకొన్న సంఘము
బలురక్కసి చెట్లలో కన్పడు వల్లి పద్మ పుష్పము
0:52
Very nice voice brother
Prudhvi prathipati
Good
Praise the Lord