thambura sitharatho.wmv

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ • 18

  • @SURENDRAKUMAR-ub7ew
    @SURENDRAKUMAR-ub7ew 2 роки тому +2

    "సితారతోను ... తంబురతోను ఆయనను స్తుతించుడి" కీర్తన Psalm 150:3-4
    పల్లవి: తంబుర సితారతో - మా ప్రభుని ఆరాధించెదము
    తన నివాసముగ - మమ్ము సృష్టించిన
    నాథుని పొగడెదము స్తుతిగానము చేసెదము
    1. ఆది ఆదాము - మరణ శాసనము
    మా శరీరమున్ - ఏలుచుండగా
    అమరుడవై ప్రభూ - భువికేతెంచి
    మరణపు ముల్లు విరిచి - మరణమున్
    గెలిచిన మా ప్రభువా - 2
    2. పాపము నుండి - చీకటి నుండి
    ఆశ్చర్యకరమగు - వెలుగులో నడిపి
    తన ఆలయముగ చేసిన ప్రభుకు
    స్తుతి మహిమ - ఘనత
    సీయోనులో అర్పించెదమెప్పుడు
    3. పరలోక పిలుపుతో - ప్రభు మమ్ము పిలచి
    నరకపు శిక్ష - తొలగించె మానుండి
    పరిశుద్ధులతో - మమ్ము చేర్చిన ప్రభూ
    నిర్మించెను యిలలో - గృహముగా
    తన ఆత్మ ద్వారా
    4. ఆత్మీయ యింటికి - క్రీస్తే పునాది
    సజీవమైన రాళ్ళే ప్రజలు
    ఆత్మీయ గృహముకు - ప్రభువే శిల్పి
    ఆద్యంతరహితుడై - నడుపును
    మోక్షపురికి మమ్ము
    5. మన్నయినది - వెనుకటివలెనే
    మరల భూమికి తప్పక చేరున్
    మానవ సంపద - కీర్తి మహిమలు
    గతించి పోవునిల సీయోను
    మరువకు నీ ప్రభుని
    6. లెబానోను వీడి - నాతోరమ్ము
    లోకపు ఆశలు గతించిపోవును
    హెర్మోను గెత్సేమనే గొల్గొతా దాటుచు
    హెబ్రోను చేరుదము
    ప్రభువును ఆరాధించెదము

  • @surendradasari4334
    @surendradasari4334 5 років тому +2

    Nice song ,nice voice god bless you brother 👌 👌 👌

  • @chinniesther2211
    @chinniesther2211 4 роки тому

    Praise the lord

  • @sheelaeunice5132
    @sheelaeunice5132 6 років тому +1

    Nice song.. nice voice . God bless you brother..

  • @ajemerashanthi9175
    @ajemerashanthi9175 4 роки тому

    Nais song

  • @veerendrakumar4160
    @veerendrakumar4160 6 років тому +1

    Super lyrics

  • @we4TheLord
    @we4TheLord 11 років тому +1

    Very nice

  • @Humble8522
    @Humble8522 6 років тому

    Well sung ...beautiful worship song

  • @KIRANKUMAR-yb7jz
    @KIRANKUMAR-yb7jz 5 років тому

    God bless you sir,

  • @kharshaksusmitha7047
    @kharshaksusmitha7047 7 років тому +1

    super song

  • @enochsidduluri2169
    @enochsidduluri2169 4 роки тому

    Pls up load full song

  • @dasaribeulah5260
    @dasaribeulah5260 4 роки тому

    Uncle is from Guntur? .kannavarithota Hebron Church?

  • @mamillauday4956
    @mamillauday4956 6 років тому

    nice

  • @Sam1947
    @Sam1947 5 років тому

    Dear Admin, Praises to the Almighty God and Greetings in the Name of Our Savior Jesus Christ. I Kindly request you to mention the names of Lyricist, Singer and Musicians. Thank you 🙏