గురువుగారు ఏ కలరు శంఖం పెట్టుకోవాలో తెలియజేయలేదు అలాగే కొంతమంది ఈ ప్రతిరోజు నీళ్లు కూడా అందులో వేయాలో ఒక చుక్క అంటున్నారు దానికోసం కూడా మరో వీడియో చేస్తారని ఆశిస్తున్నాను
Om Sri Gayatri mathraya namaha Om Sri mata pita guru deavataya namaha Om Sri sadhashva samarabam Shankaracharya madhiyamam haswamadhchariya pariyantham vandhaguru paramparam Om Sri adilakshmi deavyi namaha Om Sri duraga deavyi namaha Om Sri matharaya namaha shivaya guravea namashivaya thanks gurugaru thanks
ఇంట్లో పీఠం లేదు పళ్లెం లో బియ్యం పోసి ఆఁ బియ్యం లో నిలబెట్టుకో వచ్ఛా పొడుకోపెడితే ఎప్రక్కకు పెట్టాలి గురుదేవా 🙏🏿🙏🏿🙏🏿 ఇంట్లో దక్షిణా వృత శంఖం ఉంది 🙏🏿🙏🏿
కర్ణుడు కి విష్ణు మూర్తి కి శంఖం గుర్తు ఉంటుంది రధం కి.. ఇద్దరు గుణం ఒక్కటే ఇవ్వడం వాదులు కోవడం కష్టాలు పాడడం.. విష్ణు నిద్ర లో ఉన్నప్పుడు తల మొండెం రెండు భాగాలు ఐతే కర్ణుడు రధం లో లేనప్పుడు దొంగా దెబ్బతో చంపుతారు.. విష్ణు మూర్తి తల మొండెం వరాహ స్వామి నరసింహ స్వామి...
enkeppudu ela vaddu sir pls amma and ayya sivayya evaridaggara okka rupayi kuda expect cheyatam ledu kada mari vallu echina ee vidya ammukovadam entavaraku correct
sir nenu previously meerante naku nijamga entho gaouravam vundhi oka video lo mee nmumber pettatru aa anumber ki nenu watsup chestanu ventane fraction of secends lo naku reply vachindi adhi account numbers and vagera nenu adiganu sir tho matladali ani ventane naku personal ga aythe 7k lekapothe phone dwara aythe 3k ani mari ekkada vundi darmam meeku mee guruvugaru edi asincha kunda meeku nerpinchinappudu meeru enduku danam aduguthunnaru amma vundi kada
@@kotanageswaraprasad5804 దొరకక పోవటం ఏమి ఉండదు... నామలింగానుశాసనము అనే గ్రంథములో చూసి అర్ధము తెలుసుకోండి... నాకు తెలిసే మాట్లాడాను... విలయం అనే పదం అలా ఆ సందర్భంలో వాడటం తప్పే...
edi ee video gurinchi kadu okkasari meeru emannaro purva pariceelana cheyandi adi kuda kadu meeku labinchina ee vidya ki meeru sommu chelinchanappudu mmeeku aa vidyany amme hakku evaru echaru ede na prasna
Guruvugaru shankam elapettlo cupistara
గురువు గారు మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Guruvu gariki satakoti vandanalu meeru cheppina remidies anni chala baguntai meeru cheppina Ganesha sahastra stosram Puja chesamu Naa eddaru pillalaki jobs vochhai tqqqq 🙏🙏🙏🙏🙏
Chala manchi vishayalu telsukunnanu guruvugaaru 🙏🙏🙏
Anchor Garu ,,,,, A roju tesukovali,,,, Ela Pooja cheyali,,,, shankam ni Ela pettali andhulo pettali evanni adagandi
Thank you sir ❤❤❤
Thank you for Suman tv channel and janavi gariki at same Garu gariki maa Nasamaskaramulu🙏🙏🙏🙏
Om sri gurubhyonamaha guruvugaru ,shankam gurinchi purthiga,teliya chesinanduku dhanyavadalu swamy 🙏🙏🙏 🙏🙏
Talli 2 sankham gurinchi kuda chepite inka baguntundi.
గురువు గారు నమస్కారం శంఖం గురించి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు 🙏🙏🙏
Guruji 🙏 TQ 👌
Danyavadamulu guru garu
నమస్తే గురువు గారూ తెలియక మా ఇంట్లో 2 దక్షిణా వృత శంఖాలు ఉంచుకున్నాం....వాటిని పారే నీటిలో వదిలేయవచ్చునా తెలియ జేయ గలరు... ధన్యవాదములు
Guruvu garu memmalani kalavalante ela
Guruvu gariki namaskaram..Shanku a roju intiki techukovali. Pooja lo ala use cheyali
Thanku Guruvugaaru thanku mam Thanku everything thanku everyone
Gurubhyo namahha. Ma intlo unnadi. Malli gift ichaaru moodu rakaalu. Okati already unna vantide. Emi cheyyaali ippudu cheppagalaru
Sankam poojaa vidhaanam koodaa telupa galaru
Sri Gurubhyo Namha. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Guru garu 🙏
Entelo hole unna Shankar pettala Leda hole lenede vadala
Guruvu garu already theeskunna valla paristithi entandi
Ela echhina emi kadu e mudnammakalu vaddu shanku udhadam manchidey kani mari ela chepthe ela swamy
Online lo purchase చేస్తాం అప్పుడు ఎలా గురువు గారు
🙏🙏🙏 guruji
Vere shankalu 2entlo vundachha vati guinchi cheppandi dayachesi
ధన్యవాదములు గురువుగారు
గురువుగారికి పాదాభివందనలు 🙏🙏💐💐💐
Guruvugariki padhabivandhanalu guruvugaru
Saligram gurunchi chepandi guruvu garu
Magalagiri lo andhuku panakam sayatram vella lo 5 gantala tharuvata andhuku tisukokudhu cheppagalara
విషయ ,శాస్త్ర పరిజ్ఞానం అంతగావున్నట్లు కనపడటం లేదు.దక్షిణావృత్ శంఖం గురుంచి ప్రస్తావన లేదు. ఎవరైనా పూర్తిగా తెలిసున్న వారిని సంప్రదించడం మంచిది.
Guruvu garu ma intilo 2 unai pariaramu chepandi
All ready ma intlo undi emcheyali
గురువుగారు ఏ కలరు శంఖం పెట్టుకోవాలో తెలియజేయలేదు అలాగే కొంతమంది ఈ ప్రతిరోజు నీళ్లు కూడా అందులో వేయాలో ఒక చుక్క అంటున్నారు దానికోసం కూడా మరో వీడియో చేస్తారని ఆశిస్తున్నాను
Dhashana shakam thoo Aabishekam cheyacha
Tq swami
ఇత్తడి శంఖం ఉండవచ్చా గురువుగారు చెప్పండి🙏🙏🙏🙏
Tq🙏🙏🙏🙏
Sir ekkada dhorukutundhi shop vsp lo
Intlo yentha size shankam pettukovali
Can we have one for Pooja and another one for ohmkara
Okati vudadaniki rendovadi pujaki 2ayyayee kada
దయ చేసి చెప్పండి
Om Sri Gayatri mathraya namaha Om Sri mata pita guru deavataya namaha Om Sri sadhashva samarabam Shankaracharya madhiyamam haswamadhchariya pariyantham vandhaguru paramparam Om Sri adilakshmi deavyi namaha Om Sri duraga deavyi namaha Om Sri matharaya namaha shivaya guravea namashivaya thanks gurugaru thanks
Om namah shivaya
Blow cheya vacha
🙏💐
Online lo parcel ela estaru
🙏🏼🙏🏼🙏🏼
ఇంట్లో పీఠం లేదు పళ్లెం లో బియ్యం పోసి ఆఁ బియ్యం లో నిలబెట్టుకో వచ్ఛా పొడుకోపెడితే ఎప్రక్కకు పెట్టాలి గురుదేవా 🙏🏿🙏🏿🙏🏿
ఇంట్లో దక్షిణా వృత శంఖం ఉంది 🙏🏿🙏🏿
Ome
Guruji garu sankhm lo nellu pose talasi mokkaki nillu poyocha cheppandi guruji
Guruvugaru maa inti keychain ki chinna shankam undi ala pettukovacha guruvugaru dayachesi teliyacheyandi
జై శ్రీరామ్
కర్ణుడు కి విష్ణు మూర్తి కి శంఖం గుర్తు ఉంటుంది రధం కి.. ఇద్దరు గుణం ఒక్కటే ఇవ్వడం వాదులు కోవడం కష్టాలు పాడడం.. విష్ణు నిద్ర లో ఉన్నప్పుడు తల మొండెం రెండు భాగాలు ఐతే కర్ణుడు రధం లో లేనప్పుడు దొంగా దెబ్బతో చంపుతారు.. విష్ణు మూర్తి తల మొండెం వరాహ స్వామి నరసింహ స్వామి...
🙏🙏🙏🙏🙏
యాంకర్ గారు మీరు జడ ఎందుకు వేసుకోలేదు
Noru muyyi
లాభం కంటే నష్టమే ఎక్కువా
Guru Garu దక్షణావుత శంకరం & శంకరావం చేసే శంకరం రెండు పెట్టుకోవచా మరి మేరు ఒక్కటే పెట్టుకోవాలి అన్నారావు కదా మరి దానికి వివరణ ఇవ్వండి
గురువుగారు వుదే శంఖం మరియు దేవుని దగ్గర పెట్టే శంఖం రెండు పెట్టాచా?
దీనికి సమాధానం ఇవ్వండి గురుదేవ
ndukate talii evari kyna talle kada edi kuda meere annaru
3 శంఖాలు ఉండవచ్చా చెప్పండి
cheppaleka pothe vadileyandi nenu commercial kadu
enkeppudu ela vaddu sir pls amma and ayya sivayya evaridaggara okka rupayi kuda expect cheyatam ledu kada mari vallu echina ee vidya ammukovadam entavaraku correct
A
sir nenu previously meerante naku nijamga entho gaouravam vundhi oka video lo mee nmumber pettatru aa anumber ki nenu watsup chestanu ventane fraction of secends lo naku reply vachindi adhi account numbers and vagera nenu adiganu sir tho matladali ani ventane naku personal ga aythe 7k lekapothe phone dwara aythe 3k ani mari ekkada vundi darmam meeku mee guruvugaru edi asincha kunda meeku nerpinchinappudu meeru enduku danam aduguthunnaru amma vundi kada
"
..
danam kavale❤
Sir mi num pwttandi
అర చేతిలో పుట్టికతో ఉంది ఏమైనా మీ వల్ల అవుతుందా చెప్పడానికి
విలయ తాండవమా...?😄 విలయం అంటే అర్ధం ఏమిటో ఒకసారి సరి చూసుకోండి....
విలయం అంటే నాశనం అని అర్థం తీసుకోకూడదు , విలయ తాండవం అంటే గొప్ప నాట్యం అని అర్థం తీసుకోవాలి.
@@kotanageswaraprasad5804 గొప్ప నాట్యము అని ఏ గ్రంథములో ఉందో....?
@@mr.muralikrishnasharma7050 అర్థం తీసుకోవాలి, చేసుకోవాలి ఏగ్రంధం లో దొరకదు
@@kotanageswaraprasad5804 దొరకక పోవటం ఏమి ఉండదు... నామలింగానుశాసనము అనే గ్రంథములో చూసి అర్ధము తెలుసుకోండి... నాకు తెలిసే మాట్లాడాను... విలయం అనే పదం అలా ఆ సందర్భంలో వాడటం తప్పే...
edi ee video gurinchi kadu okkasari meeru emannaro purva pariceelana cheyandi adi kuda kadu meeku labinchina ee vidya ki meeru sommu chelinchanappudu mmeeku aa vidyany amme hakku evaru echaru ede na prasna
Danyavadamulu Guruvu gaaru 🙏🏻🙏🏻🙏🏻
Excellent ga Chiparandi Guruvugaru
Om nama shivaya
🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏