మీ వంటల నైపుణ్యం, దానిమీద మీకు ఉన్న ఆసక్తి,పనిపట్ల శ్రద్ధ, వివరించే విధానం మీచుట్టుప్రక్కల పల్లె అందాలు, మీ మాటల మేళవింపు అన్నీ కలిస్తే food track on form సో మీకు అవార్డు వచ్చినందుకు మీకు, మీకు సహకరిస్తున్న వారికి నా అభినందనలు, మీకు అన్ని రకాలుగా దైవానుగ్రహం ఉండాలి🎉🎉🎉🎉
శుభాభినందనలు బాబాయ్ గారు మరిన్ని అవార్డు లు తీసుకోవాలి అని కోరుకుంటున్నాను.....మంచి మనస్సు,, కల్మషం లేని మీకు జీవితం లో విజయం తప్పదు . ఆనందమే జీవితం. హ్యాపీ 🥰😍👏👏👏
అభినందనలు బాబాయ్ గారూ మీరు ఇంకా గొప్ప స్థాయీకి చేరుకోవాలనీ ఏఏ భగవంతుని ప్రార్థిస్తున్నా...అలాగే నాకు ఒకసారి మీరు చేసిన ఆహారం నీ భాగ్యం కలగాలని కోరుకుంటున్న బాబాయి గారూ❤❤❤
బాబాయ్ గారు మీ కష్టమే మిమ్మల్ని ఇంత ఎత్తయిన శిఖరాలకు చేర్చింది.. మీరు ఇటువంటి విజయాలు ఇంకా ఎన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ఛానల్ నీ ఎంతో బాగా రన్ చేస్తున్నందుకు మీక మరియు మీ అబ్బాయికి హృదయపూర్వక ధన్యవాదాలు. ❤
Heartiest congratulations BABAI GARU . MA kutumba sabyalalu tarapuna shubhakanshalu. Maku chala happy ga ondi. Well deserved. Inka enno awards ravali chala happy ga undi
బాబాయ్ గారు మీకు అవార్డు ఇచ్చినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మీరు అనేక మందికి ఇన్స్పిరేషన్ అండి మీరు వంట చేసే విధానం వివరించడం రుచిని చూడడం ఆస్వాదిస్తూ తినడం చాలా ప్రత్యేకం భవిష్యత్తులో మరిన్ని అవార్డులు మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చేసే వంటల్లో నేను కూడా కొన్నింటిని ట్రై చేస్తా ఉంటాను అప్పుడప్పుడు ధన్యవాదాలు అండి
chaala santhosham babai garu....congratulations!! meeru inka baaga cheyali....inka peru techukoni...appudappudu maa lanti vegetaraians kooda manchi vantalu pampali ani korukuntu....wishing you all the best and thank you 🙏🙏
Very happy and proud moment to you and your team for being awarded the 'Best Cookery Show on UA-cam'. Heartiest congratulations. Your show is amazing. From Malaysia
chala happy ga vundhi babai,you are the most deserving person to achieve this. really appreciate your efforts sai❤ nakithe swayam krushi movie gurthosthundi babai😊
Best of luck babai garu Me kastaniki falitham dakkindi babai garu Nanu e madya chustunna ma akka me video okkati pampindi majjiga charu nenu chesanu chala bagundi nenu qatar lo unnanu me vantalu chustunna nenu kuda try chustunna chala bagunnai thank you so much babai garu god bless you abundantly babai garu
MEE VIJAYAM MEE HARD WORK UNCLE ,,,BIG CONGRATS AND KUDOS ..... MEE SUBSCRIBER AYINANDUKU GARVAMGAA UNDI UNCLE...YILAANTI AWARDS INKAA YENNO RAAVAALI MEEKU...VEELU KUDIRITHE MEERU MOVIES LO HEROES AND HEROINS FATHER CHARACTER LO ACT CHESTE CHOODAALANI UNDI UNCLE...LOVE FROM BANGALORE. UNCLE. 💕💕💕💕💕💕💕💕❤❤❤❤❤❤
Congratulations sir zGOD BLESS YOU AND ALL YOUR FAMILY MEMBERS. I WISH THAT YOU DESERVE. TO GET MORE AWARDS LIKE THIS,FOR YOURS IS THE BEST SHIW ON THE UA-cam. I AM YOUR SUBSCRIBER AND WELLWISHER TOO MY SPECIAL CONGRATULATIONS TO YOUR WIFE SPECIALLY ,AND YOUR SONS TOO.
Wish chesina prathi okkariki chala thanks andi 😊🙏🙏 mee support ellappudu ilane undalani korkuntnamu 🙏🙏🙏
First like first comment 👍
Em unnam mee venuka .miru kanivandi sir..❤️
Congratulations babay ❤
నేను ఫస్ట్ లైక్ కొట్టింది గుంటూరు మహిళా ఆటో డ్రైవర్ భవాని
super bhavani garu..nenu kuda guntur local ne..
Super bhavani garu❤ nadi kuda guntur andi
Thank you somuch andi 😄❤️
Hi madi kuda guntur a
మంచి మనస్సు,, కల్మషం లేని మీకు జీవితం లో విజయం తప్పదు బ్రదర్. ఆనందమే జీవితం. హ్యాపీ 💐🙏
శుభాభినందనలు బాబాయి గారు మీరు మరిన్ని అవార్డ్స్ అందుకోవాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నా
శుభాభినందనలు బాబాయ్ గారు మరిన్ని అవార్డు లు తీసుకోవాలి అని కోరుకుంటున్నాను
మీరు ఇంకా మంచి అవార్డులు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను బాబాయ్ గారు
🙏, బాబాయ్ గారు
నాకు చాలా ఆనందం గా వుంది
మీకు, మీ కుటుంబ సభ్యులకు
అభినందనలు 🌹🌹🌹
మీ, అభిమాని
పి. షణ్ముగం.
వైజాగ్.
మీ వంటల నైపుణ్యం, దానిమీద మీకు ఉన్న ఆసక్తి,పనిపట్ల శ్రద్ధ, వివరించే విధానం మీచుట్టుప్రక్కల పల్లె అందాలు, మీ మాటల మేళవింపు అన్నీ కలిస్తే food track on form సో మీకు అవార్డు వచ్చినందుకు మీకు, మీకు సహకరిస్తున్న వారికి నా అభినందనలు, మీకు అన్ని రకాలుగా దైవానుగ్రహం ఉండాలి🎉🎉🎉🎉
శుభాభినందనలు బాబాయ్ గారు మరిన్ని అవార్డు లు తీసుకోవాలి అని కోరుకుంటున్నాను.....మంచి మనస్సు,, కల్మషం లేని మీకు జీవితం లో విజయం తప్పదు . ఆనందమే జీవితం. హ్యాపీ 🥰😍👏👏👏
Congratulation పెద్దనాన్న garu 🎉🎉🎉🎊💐💐👍
చాలా మంచి న్యూస్ బాబాయ్ గారు ఇలాంటి అవార్డులు మరెన్నో ఆడుకోవాలని మనసుపూర్తిగా కోరుకుంటూ నాను బాబాయ్ గారు 💐💐
❤ దేనికైనా అదృష్టం ఉండాలి బాబాయ్ .ఆ అదృష్టం మీ అభిమానులైన మా అందరి వల్ల నీకు వచ్చింది .కంగ్రాట్యులేషన్స్ బాబాయ్..🙏❤విష్ యు బెస్ట్ ఆఫ్ లక్🌹🌹💕
అభినందనలు బాబాయ్ గారూ మీరు ఇంకా గొప్ప స్థాయీకి చేరుకోవాలనీ ఏఏ భగవంతుని ప్రార్థిస్తున్నా...అలాగే నాకు ఒకసారి మీరు చేసిన ఆహారం నీ భాగ్యం కలగాలని కోరుకుంటున్న బాబాయి గారూ❤❤❤
Congrats andi meeru marianno awards ravali Ani korukunttanu
Congratulations Uncle,meeru mee family eppudu Happy ga undali🎉🎉
Hi
సూపర్ నాన్న నాకు చాలా సంతోషం గా ఉంది మీరు ఇంకా చాలా అవార్డు లు తీసుకోవాలి అని మనసూరైగ కోరుకొంటున్నాను
మరెన్నో అవార్డు రివార్డులు అందుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాబాయ్
అభినందనలు .పెద్ధనాన్న గారు
చాలా సంతోషం బాబాయ్ ఇలాగే ఇంకా మారేన్నో అవార్డ్స్ రావాలి అని మసారా కోరుకుంటూ 🎉🎉🎉🎉🎉 కంగ్రాట్స్ బాబాయ్
బాబాయ్ గారు మీ కష్టమే మిమ్మల్ని ఇంత ఎత్తయిన శిఖరాలకు చేర్చింది.. మీరు ఇటువంటి విజయాలు ఇంకా ఎన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ఛానల్ నీ ఎంతో బాగా రన్ చేస్తున్నందుకు మీక మరియు మీ అబ్బాయికి హృదయపూర్వక ధన్యవాదాలు. ❤
Thankyou umashankar garu 😊
సూపర్ అండి కంగ్రాజులేషన్స్👌💐💐👍
అభినందనలు🎉 మంచి మనస్సు,మంచి మనిషి,మీ మాటలో ఆప్యాయత కల్మషం లేని నిలువెత్తు రూపం బాబాయ్ గారు...🎉🎉🎉
ఈ వీడియో కోసం నేను ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్నాను బాబాయ్
Babai, congratulations. So happy for you. You are an inspiration.
Congratulations బాబాయి గారు చాలా happy ga vundi
Congratulations Babai❤U should continue Ur work and get good rewards and awards.❤ Rejoice.🎉
Hearty congratulations babai ❤🎉🙌🏻🙏🏻
A Very humble gentleman. Many many congrats🥳 from Chattisgarh. I watch all your videos.
Hi
Congratulations sir❤from Karnataka,your subscriber
Great achievement... The way of presentation is amazing .... Keep it up babai
Congratulations thathagaru ❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
Heartiest congratulations BABAI GARU . MA kutumba sabyalalu tarapuna shubhakanshalu. Maku chala happy ga ondi. Well deserved. Inka enno awards ravali chala happy ga undi
Aibaboi naa pere SAI TEJA .❤❤❤❤
Asalu BaBai, how Humble you are !!!!!
You are not sai kumars disorder but the order to this world.
Food on farm award vere level❤️
Hi
Congratulations babai garu.mee channel kosam kastapadutunna mee son ki hat's off 💐🎊🎊
Hi
Congratulations బాబాయ్ గారు 🎉🎉🎉🎉
Congratulations babaigaru meeru Inka manchi manchi awards gelu hukovali
Hearty congratulations uncle. Meeku inka manchi manchi awards ravali ani korykuntunnamu. Wish you all the best uncle.
Hard work never fails😊 Hearty congratulations thatha Garu🎉😍
Congratulations uncle.Meeru elanti awards chala thesukovalani korukuntunam
బాబాయ్ గారు మీకు అవార్డు ఇచ్చినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మీరు అనేక మందికి ఇన్స్పిరేషన్ అండి మీరు వంట చేసే విధానం వివరించడం రుచిని చూడడం ఆస్వాదిస్తూ తినడం చాలా ప్రత్యేకం భవిష్యత్తులో మరిన్ని అవార్డులు మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చేసే వంటల్లో నేను కూడా కొన్నింటిని ట్రై చేస్తా ఉంటాను అప్పుడప్పుడు ధన్యవాదాలు అండి
Thank you so much andi 😊
BadaPithagi Congratulations...take many Awards...Great ttttttt...Yes Kasta Pali...Good...
Awesome!! Congratulations 🎉 many more to come👏
chaala santhosham babai garu....congratulations!! meeru inka baaga cheyali....inka peru techukoni...appudappudu maa lanti vegetaraians kooda manchi vantalu pampali ani korukuntu....wishing you all the best and thank you 🙏🙏
Congratulations Babai Garu, e Award meeru teesukunnaduku chala santhoshamga undi
Chala happy ga vundhi babai garu💐💐💐congrats andi🙏🙏🙏🙏🙏
Babai congratulations to see your cooler best award function at silparamam Hyderabad.Tananki.Poranki Vja.
All the best venkatesh garu and teja
Congratulations Babai... Nka chaala awards vosthay
Very happy and proud moment to you and your team for being awarded the 'Best Cookery Show on UA-cam'. Heartiest congratulations.
Your show is amazing. From Malaysia
Thanks a lot😊🙏
Congratulations babai garu Mee parishramaku manchi gurthinpu dorikindi .
Congrats babai, Mee vantalu superb.
Congratulations uncle ilanti awards mari eneno ravali mana uncle gaariki ani kurukunthamu🎉🎉🎉🎉🎉🎉
చాలా సంతోషం గా ఉన్నది బాబాయ్ మీరు సాధించిన ఈ విజయం మేమే సాధించిన ఆనందంగాఉందిబాబాయ్ గారు
chala happy ga vundhi babai,you are the most deserving person to achieve this. really appreciate your efforts sai❤ nakithe swayam krushi movie gurthosthundi babai😊
Best of luck babai garu
Me kastaniki falitham dakkindi babai garu
Nanu e madya chustunna ma akka me video okkati pampindi majjiga charu nenu chesanu chala bagundi nenu qatar lo unnanu me vantalu chustunna nenu kuda try chustunna chala bagunnai thank you so much babai garu god bless you abundantly babai garu
Babai garu congratulations 👏 stay blessed always
Ur simplicity honesty and talent hav taken u to new heights ,many more congratulations
Babai garu mee koduku gurinchi cheppetappudu mee face lo okarakamaina happiness ni chusenu 😊
Congratulations Babai garu ❤💐👏👍e Award meeru teesukunnaduku chala happy ga undhi 🥰 all the best god bless you 🙏
Congratulations babai garu maaku happy ga undhi
Super babayi and congratulations 🎉🎉🎉
Chala Santhosamga undhi pedananna Garu meeru Inka manchi sthaeki edagali ani a devuni korukuntunn🙏🙏🙏
Congratulations🎉.. Babai.. Gaaru..🎉❤.. Chaala aanandam ga undi.. 👏🏻💐🙏🏻
Thank you babai... for your valuable and motivational quotes
MEE VIJAYAM MEE HARD WORK UNCLE ,,,BIG CONGRATS AND KUDOS ..... MEE SUBSCRIBER AYINANDUKU GARVAMGAA UNDI UNCLE...YILAANTI AWARDS INKAA YENNO RAAVAALI MEEKU...VEELU KUDIRITHE MEERU MOVIES LO HEROES AND HEROINS FATHER CHARACTER LO ACT CHESTE CHOODAALANI UNDI UNCLE...LOVE FROM BANGALORE. UNCLE. 💕💕💕💕💕💕💕💕❤❤❤❤❤❤
Heartly congratulations babai garu 🎉❤ have a great day
Chala santhosham ga undi uncle congratulations
Congratulations babai garu. God bless u
Congratulations uncle. God bless you with lots of blessings and good health and prosperity and be a blessing to Many poor people uncle 🙏
Congratulation babbyye garu .I am watching so many videos
Shubhabhinandanalu🎉🎉babai garu meku award vaste maku chala santoshanga vundi❤❤🎉🎉
Congratulations Babayi Garu super Meru ❤❤❤❤❤❤
Nanu E video chusanu Andi congrats Andi meru mataladavidhanoam chala bagundhi Andi💐🙏👌🎉🎉
Wow congratulations uncle god bless you ❤❤
Congratulations sir. We are proud of you
Congratulations babai garu meeru mi family life long happy undandi elanti enno awards miku ravalani korukuntunanu 🎉🎉🎉❤❤❤❤❤🎉
Congrats BAABAI Gaaru.God Bless You Always Sir.We are so HAPPY.You made my DAY.
Hearty congratulations Babai garu🎉🎉
Congratulations, meru enka eenkaa chala challa cheyalli, meymu nerchukovalli...🙏
Soooooooo nice Babai Garu 🙏👌👌👍💕💕💕🎉🎉🎉🎉
Congratulations Andi!you deserve this 🙏
Congratulations 🎉🥳 బాబాయ్ గారు
Babai congratulations. Mee video's chala baguntaee babai🌹🌹🌹🎉🎉🎉
Congrats babai garu! Ma Prema eppudu me tho untadhi ❤
Super babi garu.happy to see you.Congratulations🎉
Congratulations. Your beautiful soul deserves it.🎉🎉🎉
Congratulations babai ❤❤❤ great inspiration 🙏
Congratulations babay God bless you
Congratulations babai God bless you all the best for your future life ❤
Congratulations 🎉 babai garu tammudu❤ from guntur
Congratulations andi, I wish you all the very best for your future and endeavours.
కృతజ్ఞతలు వెంకటేష్ గారు
Congratulations Babai Garu 👍👍🙏🙏💐💐💐💐
Super hero uncle ji congratulations 🎉💐🎉
Congratulations 🎉💐Babai garu
Congrats👏👏👏👏 babai garu💃🏾💃🏾💃🏾💃🏾💃🏾🙏🙏❤❤❤❤❤❤❤
Suuuper Babai Garu meru dheniki sarvada arhulu
Congratulations babai garu
Congratulations sir zGOD BLESS YOU AND ALL YOUR FAMILY MEMBERS. I WISH THAT YOU DESERVE. TO GET MORE AWARDS LIKE THIS,FOR YOURS IS THE BEST SHIW ON THE UA-cam.
I AM YOUR SUBSCRIBER AND WELLWISHER TOO MY SPECIAL CONGRATULATIONS TO YOUR WIFE SPECIALLY ,AND YOUR SONS TOO.
Sooper babai...congratulations ❤