హాయ్ బ్రదర్ సూపర్ ఎక్స్లెంట్ పాట పాడారు కానీ ఈ పాటను విని నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను కొందరు ఆడవాళ్లకు ఇది చాలా చక్కటి గుణపాఠం ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో పాడాలి చాలా అభివృద్ధి చెందాలి నీవు గొప్ప గాయకుడు కావాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ తమ్ముడు ఆల్ ద బెస్ట్
అద్భుతం... అన్న.. ఆఖరులో మంచి సందేశం ఇచ్చారు అమ్మాయిలకు...❤ అమ్మ నాన్న అన్న అక్క గురువు ఇంతమంతి చెప్పినా వినక... ముందేమో.. లవ్.. పువ్వు.. ప్రేమ దొమ అని కొవ్వెంకి అంటారు.. ఆఖరిలో మోసపోయాం అని అర్థం అవుతాది.... అప్పటి కి మొత్తం జీవితం నాకి పోయుంటుంది.. మిగిలేది ఏం లేదు బాధ తప్ప
ఏంది సంతూ...నీవు హాస్యం మాత్రమే చేస్తావనుకున్నాను మంచి అర్థవంతమైన గీతాన్ని గానం చేసి మన శ్రీకాకుళం జిల్లా పేరు నిలబెట్టావు అలాగే నీలో దాగిఉన్న ప్రతిభను బయటపెట్టావు చాలా...... ఆనందంగా ఉంది సోదరా నీ..పాట సూపర్ నీగాత్రం అద్భుతంగా ఉంది, గీతరచయితకు అలాగే చక్కని సంగీతం అందించిన సంగీత దర్శకునికి హృదయపూర్వక అభినందనలు.
Super voice bro lyrics also....ee genaration valu ela ne unnaru....nenu ammayi ne oppukunta ammayilu elane unnaru. good massage undhi mi song lo.....gurandi kadha midhi keep it up brother 😊😊😊😊😊
Super super no words bro e pata vinna prathi adapillaki Vallu chesthuna tappu yento telisi jagrathapadithe manchidi present generation ki e song oka chempa debbala gurthundali💐💐💐💐🙏🙏🙏🙏
Ee song tho Chala manchi message icchavu Annayya👏👏👏 super Annayya👌👌👌 inka manchi songs padutu Nuvvu unnatha stayiki vellalani korukuntunnanu👍👍👍 from your sister lavanya from Vizag😊😊
హాయ్ బ్రదర్ సూపర్ ఎక్స్లెంట్ పాట పాడారు కానీ ఈ పాటను విని నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను కొందరు ఆడవాళ్లకు ఇది చాలా చక్కటి గుణపాఠం ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో పాడాలి చాలా అభివృద్ధి చెందాలి నీవు గొప్ప గాయకుడు కావాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ తమ్ముడు ఆల్ ద బెస్ట్
తమ్ముడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ సాంగ్ పాడడానికి నీకు ఎప్పటికైనా అవకాశం ఇస్తారా నిన్ను ఎక్కడికో తీసుకెళ్తారు మంచి రోజుల్ని వచ్చాయి
Anna super song and present generation like this only anna
ప్రస్తుతం అందరూ చేస్తున్న పనుల మీద దృష్టి పెట్టి ఒక పాట రాసి ఇంత అద్భుతమైన పాటను అందించిన మీకు కృతజ్ఞతలు
సంతు తమ్ముడు సూపర్రా 👌👌👌నీకు మంచి భవిష్యత్తు ఉంది చాలా చాలా బాగుంటున్నాయి నీ సాంగ్స్ 💐💐💐
బాబు తోపు సంతు కి మంచి లైఫ్ మా అందరికీ దొరికేశాడు మంచి గాయకుడు❤❤❤
విశాఖపట్నం వాళ్లు ఎంతమందికి చుస్తున్నారు plz 1,Like ❤❤❤❤
Narisipatanam
సాంగ్ సూపర్ సంతు... నీకు మంచి ఫ్యూచర్ ఉంది. నువ్వు ఎన్ని పాటలు పాడిన, గుంటలు మాత్రం పత్తి వ్యాపారాలు ఆపారు😂😂❤❤
😂😂😂
సూపర్ ga పాడవు అన్నయ్య ఇపుడుకి ఐనా అమ్మయిలు అందరూ save అవ్వాలి అని దేవుని ప్రార్థన god bless you bro
చర్చ్ పాస్టర్ల తో కూడా జర జాగ్రత్త... Prayer oil రాసి రాసలీలలు నడుపుతారు
Super bro god bless u
అమ్మాయిల గురించి ఆలోచించి సూపర్ గా పాడావు అన్నయ్య ఇప్పటికైనా అమ్మాయిలు మారాలి
Super bro ammai gurchi chala baga rasaruu
చాలా బాగుంది సోదరా ఇంకా ఇలాంటి మంచి మెసెజ్ ఉండే సాంగ్స్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
E paata lo manchi meaning undi ammaayilu ila jeevithalu nashanam cheskuntunnaaru ani baga vivarincharu . Super song
అద్భుతం... అన్న.. ఆఖరులో మంచి సందేశం ఇచ్చారు అమ్మాయిలకు...❤
అమ్మ నాన్న అన్న అక్క గురువు ఇంతమంతి చెప్పినా వినక... ముందేమో.. లవ్.. పువ్వు.. ప్రేమ దొమ అని కొవ్వెంకి అంటారు.. ఆఖరిలో మోసపోయాం అని అర్థం అవుతాది.... అప్పటి కి మొత్తం జీవితం నాకి పోయుంటుంది.. మిగిలేది ఏం లేదు బాధ తప్ప
చాలా బాగుంది వీడియో పాటల్లో మీనింగ్ మొత్తం ఉంది ఆడపిల్లల అర్థం చేసుకుంటే చాలు super ❤❤❤❤❤
అదరగొట్టావ్ అబ్బా సాంగ్❤ గొప్ప మెసేజ్ ఉన్న సాంగ్ అబ్బా.. లవ్ యు సంతు❤
సూపర్ సాంగ్ బ్రో, ప్రెజెంట్ సొసైటీ లో జరుగుతున్న విషయాలు క్లియర్ గా ఒక పాటలో పాడారు.
Manchi posion ki vellali ani korukuntunna santhu ,nice
సూపర్ సాంగ్ మంచి సింగర్ దొరికేసాడు నువ్వు పడుతుంటే మంచి ఊపు వస్తుంది బ్రో 💐💐💐💐🙏🙏🙏👌👌👌👌
Mana srikakulam ante mamuluga vundadhu Mari super santhu song
Super santhu garu good song
Jai srikakulam srikakulam andaru oka like yekusondi abba
Song Chala super ka vachinde brother god blessyou
❤
చాలా చాలా బాగుంది పాట అద్భుతం ❤❤❤👌👌👌💯👌👌👌👍
All the best thammudu.....ఇంకా ఇలాంటి మంచి మంచి సాంగ్స్ ఎన్నో పాడాలని కోరుకుంటున్నాను
Kirrak undi bro song, lyrics... All the best for your great future...
అరుదైన ఆణిముత్యం అన్న ఈ సాంగ్
Good message.. nice song...
సంతు అన్న సూపర్ ఉందన్న సాంగ్ 👌👌
డీజే వెర్షన్ ట్రై చేయ్ అన్న. అల్ ది బెస్ట్ బ్రదర్. సిక్కోలు చేగువేరా ✊
Nice santhosh..❤
సూపర్ తమ్ముడు ఎక్సలెంట్ మెసేజ్
Super Santosh super Hindi
Super song santhu God bless you
Super anna Baga padaru meru mana srikakulm iyenaduku iam happy 😊😊😊😊
ఏంది సంతూ...నీవు హాస్యం మాత్రమే చేస్తావనుకున్నాను మంచి అర్థవంతమైన గీతాన్ని గానం చేసి మన శ్రీకాకుళం జిల్లా పేరు నిలబెట్టావు అలాగే నీలో దాగిఉన్న ప్రతిభను బయటపెట్టావు చాలా...... ఆనందంగా ఉంది సోదరా నీ..పాట సూపర్ నీగాత్రం అద్భుతంగా ఉంది, గీతరచయితకు అలాగే చక్కని సంగీతం అందించిన సంగీత దర్శకునికి హృదయపూర్వక అభినందనలు.
Geetha rachayita kuda nene anna
Wow super song and good msg brother
Super anna ilanti message vunna songs inkha chala padali anna miru all the best anna 🌹
సూపర్ సంతు 💞 ఎక్సలెంట్ 👌👌
santu bro....lyrics super.....chala baga padavu....inka manchi manchi songs rayu....good massage....ni life inka munduki vellalani....next movies...nu patalu rayalani....korukuntu......mi broooo
Nice super song చాలా బాగుంది మాకు నచ్చింది
సూపర్ అన్న మీ సాంగ్ మీ లవర్ మిమ్మల్ని వదులుకున్న అందుకు బాధపడుతుంది మీ మంచితనం మీ టాలెంట్ తెలుసుకుంటుంది
సూపర్ తమ్ముడు నీవు............. అమ్మాయిలు జాగ్రత్తగా మీరు ఉండాలి
Nice song collection bro...neelo chalaa oopundhi🥳🥳🥳😍😍😍
Super voice bro lyrics also....ee genaration valu ela ne unnaru....nenu ammayi ne oppukunta ammayilu elane unnaru. good massage undhi mi song lo.....gurandi kadha midhi keep it up brother 😊😊😊😊😊
బాగా పా డ రు బాగుంది మాకు నచ్చింది
Exlent santhu 🎉🎉🎉❤❤❤good future
Super Tamudu God bless you all the best 🎉🎉👏🏼👏🏼👏🏼🥳🥳👍👍
మ్యూజిక్ కొంచెం చేంజ్ అయితే బాగుంటుంది
అయినా పర్వాలేదు బాగుంది సాంగ్స్
Whav song was mind blowing...and music was too gud...any way gud message for ur society...god bless you brother...
Super brother
Good message 😅 ,and🎉🎉 God bless you nanna.
Super song San tosh all the best
Good song bro
Good luck your future
Nice song bro..
Super ga paadaavu thammudu good msg echhavu👌👌👌👌👌
Srikakulam lo puttina prthiwallu oka like kottandi mana teluguwallu mothham
Anna super baaga chepparu
మంచి మేసేజ్ పాట బ్రదర్, సూపర్
Super ga padavu bhaya ..memu oka aadapilla e gani kontha Mandi ammailu kosam e video paniki vastundi ....ipatiki ayina marutaro yemoo
One of the Nice massage to young generation to avoid unnecessary social media activities, And song ufffff AGGITHESESENDERAAA BABU😮
Super super no words bro e pata vinna prathi adapillaki Vallu chesthuna tappu yento telisi jagrathapadithe manchidi present generation ki e song oka chempa debbala gurthundali💐💐💐💐🙏🙏🙏🙏
nice bro chala baga padau ardham unna soing idhi ...👌👌👌👌
Nice song and singing ...
Super bro nice singing and music
Wow super nice video ❤
Song's super bro
Santhu superga padutunnavura tammudu niku manchi life ravalani God predistunanu p.srao gulf vizag
సంతు అన్న నువ్వు బాగా పాడి ఎదగాలని కోరు కుంటున్నాను
Super tammudu...keep it up🎉🎉🎉 God bless you
సూపర్ తమ్ముడు చాలాబాగా పాడారు
Exlent song brooo 👌👌ga padevu ❤
All the best santhu 💐 and your team 💐🤝👏🏻👏🏻👏🏻👏🏻🏃🏻♂️
Santhu బయ్య నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో ఫార్ఫాం చెయ్యడానికి ప్రయత్నించు ఫైమ్మస్ ఔతా వు గుడ్ లక్
Tammudu super....song
bro హ్యాపీ జ్యూర్నీ లైఫ్ good keep itup
ఎమీ సాంగ్ బ్రో ఇప్పుడు జరుగుతున్న విశ్యని సాంగ్ గా మరిచి అందరకీ అర్దం అయాల చేశావు...
ఈ సాంగ్ విని అయిన ఒక్కరూ మారిన బాగున్ను...
Wonderful my brother
Super ga padau santhu ammayelu eppatikyna marandi
Very nice song....
Nice song bro
చాలా బాగుంది తమ్ముడు 👍
Nice santhu manchi msg itchav Enka manchi songs raayalani korukuntunnanu?😊😊🎉
Soooooooooooper bro godbless U
Santhu from srikakulam ❤nice song
సూపర్ టాలెంట్ తమ్మీ, నీకు మంచి భవిష్యత్ ఉంది
Santhu tammudu song super ❤❤god bless u 🙌 ❤
Super excellent beautiful very nice Shang
Super super santu anna
Super santhu brooo
Ee song tho Chala manchi message icchavu Annayya👏👏👏 super Annayya👌👌👌 inka manchi songs padutu Nuvvu unnatha stayiki vellalani korukuntunnanu👍👍👍 from your sister lavanya from Vizag😊😊
Chala baga padavu annaya 🎉🎉🎉 excellent ila chesevallaki buddi vachela padavu 👌👌👌👏👏👏👏👏
Super song santu
సూపర్ బ్రో సాంగ్
Very Good Santhu... Maarpu Raavali... Pillallo...
Super song Bro....Keep it up
Good massage from all of u
super bro
This song is extent keep it up goad bless u.
సూపర్ సాంగ్ బాగా పాడావు
All the best santho bro superb
Superr padaavu santhu nuvu future lo inka manchi manchi songs padaali santhu