First Ever Sensational Question Hour With Telangana CM Revanth Reddy l NTV

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 824

  • @KonthamhemaHema
    @KonthamhemaHema 4 місяці тому +7

    Very good speech cmreavntreaddythankyousir

  • @Ilenu
    @Ilenu 8 місяців тому +3

    Revanth. Reddy. Supar. Ann🙏🙏🙏

  • @srinivasnaidu8113
    @srinivasnaidu8113 7 місяців тому +8

    Super anna jai raventh

  • @LoudyaGopilalLoudya
    @LoudyaGopilalLoudya 8 місяців тому +52

    Dear CM sir,
    1.రేషన్ కార్డు?
    2. నిరుద్యోగ భృతి?
    3. రైతు ఋణ మాపి?
    మళ్ళీ పెండింగ్?
    కెసిఆర్ పై విమర్శలు తగ్గించి..
    మీరూ ఇచ్చిన హామీలు పై దృష్టిలో ఉంచి ప్రణాళిక చేయండి..

  • @vishureddy
    @vishureddy 8 місяців тому +132

    ఒక్కదానికి కూడా సరిగ్గా ఆన్సర్ లేదు 🤦🏻‍♂️ MP ఎలక్షన్ తర్వాత తెలుస్తది

    • @ajaychinna888
      @ajaychinna888 8 місяців тому +14

      Modi tho polchunte chala best modi asal Ela debite kuda pette dammu ledu ga

    • @sk.rahimathulla7772
      @sk.rahimathulla7772 8 місяців тому +5

      @@ajaychinna888 🤣🤣🤣🤣WHAT A COMMENT

    • @balugoud7723
      @balugoud7723 8 місяців тому +7

      Revanthreddy laga samadanam ichey dammunnodu india lo evadu ledu

    • @pandureddy555
      @pandureddy555 8 місяців тому

      Ne bonda ra ne bonda

    • @YousfSd-uz6rf
      @YousfSd-uz6rf 8 місяців тому +2

      ​@@ajaychinna888😊

  • @srinivasnaidu8113
    @srinivasnaidu8113 7 місяців тому +2

    Super anna

  • @venkatamanikanta1016
    @venkatamanikanta1016 7 місяців тому +1

    Over all the session I was hppie at 37:15. I wanna appreciate CM Revanth Reddy garu for facilitating Bapu and jaya shankar sir as Jathipitha 😊❤

  • @ashikpashamohammad3701
    @ashikpashamohammad3701 8 місяців тому +2

    జైకాంగ్రెస్ జైరేవంత్ అన్న

    • @kshekharreddy844
      @kshekharreddy844 8 місяців тому +1

      ఎం చేసిండు అని

  • @bro.rajeshbabugs5981
    @bro.rajeshbabugs5981 8 місяців тому +2

    Super 🎉

  • @shaikrawoogratewinthecongress
    @shaikrawoogratewinthecongress 8 місяців тому +13

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 jai revanth Reddy jai Congress rawoof

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 8 місяців тому +5

    చాలా చక్కగా వివరించారు HATSOFF To ,CM రేవంత్ రెడ్డి గారు 🎉🎉🎉🎉🎉🎉

  • @bhavanasaikrish6964
    @bhavanasaikrish6964 8 місяців тому +109

    బస్ కి సగం చార్జ్ అయినా తస్కొండి అంత ఫ్రీ ఇస్తే దేనికి విలువ ఉండడు

  • @KRR3182
    @KRR3182 8 місяців тому +123

    అయ్య రెవంతు సారు, మేము తెలంగాణ లోనే ఉన్నాము..మీరు చెప్పిన ఒక్క పతకము కూడా మాకు వస్తలేదు..మరి మీరు ఏ రాష్ట్రం లొ ఈ పథకాలు అమలు చేస్తున్నారో చెప్తే అక్కడికి వెళ్లి తెచ్చుకుంటాం చెప్పు సారు

    • @YesurathanamMacherla
      @YesurathanamMacherla 7 місяців тому +13

      😊 Uu

    • @DUshamma
      @DUshamma 7 місяців тому +3

      aqq❤❤❤a great to be able to​@@YesurathanamMacherla

  • @trishul255
    @trishul255 8 місяців тому +6

    Free education,free treatment,free law ivvandi public ki

  • @nmuralinaidu123
    @nmuralinaidu123 8 місяців тому +1

    Jai Revanthanna..... superb answers

  • @gardasjagan8636
    @gardasjagan8636 8 місяців тому +114

    ముఖ్యమంత్రి అయినంక నువ్వు కూడా ఆదాని అంబానీ కలిసి వచ్చినవు కదా అన్న మరి ఎందుకు కలిసి వచ్చినవే

  • @bhavanasaikrish6964
    @bhavanasaikrish6964 8 місяців тому +182

    మాది పాలమూరు మేమూ ఇంకా కరెంట్ బిల్లు కడుతున్నాం గ్యాస్ సిలిండర్ 1000రూపాయలకే తీసుకుంటున్నాం🙆🤷

    • @Saini.1989
      @Saini.1989 8 місяців тому +17

      MLC code వల్ల కాలేదు, after code

    • @avinashreddy629
      @avinashreddy629 8 місяців тому +18

      @@Saini.1989mlc ,mp
      Satpanch
      Mptc,
      Municipality,
      Olaaa e year motham elections unnai so 7000 gas + 3000 current bill pakkaki petko e year varaki

    • @SandeepNakarikanti
      @SandeepNakarikanti 8 місяців тому +6

      @@Saini.1989what about pensions bro

    • @gvk9102
      @gvk9102 8 місяців тому +6

      ​@@Saini.1989 revanth ki code osthadi ani telise mundhe 100 days time adgindu, revanth kcr kanna peddha badmaashgadu.

    • @yourchoice2984
      @yourchoice2984 8 місяців тому +2

      నీ కరెంట్ బిల్ తీసుకుని మా వరంగల్ రా చేక్ చేసి ఫ్రీ చెపిస్త

  • @nallurikoteswararao9988
    @nallurikoteswararao9988 7 місяців тому

    🎉❤ గొప్ప వ్యక్తి. మంచి భావాలు ఉన్నాయి.

  • @onepieceanime3114
    @onepieceanime3114 8 місяців тому +1

    Super interview awesome cm!

  • @KrishnaKumar-fb6eq
    @KrishnaKumar-fb6eq 7 місяців тому

    Super sar 🔥🔥🔥🔥

  • @ThirupathiBhukya-zn8xg
    @ThirupathiBhukya-zn8xg 8 місяців тому

    జై రేవంత్ అన్న 🔥🔥 అసలైన నాయకుడు 🙏🏻🔥

  • @ssathishgoud2990
    @ssathishgoud2990 8 місяців тому +14

    జయహో సీఎం రేవంత్ అన్న

    • @govindadharavath1421
      @govindadharavath1421 8 місяців тому +6

      Moda chuku

    • @deepakrahul6517
      @deepakrahul6517 8 місяців тому +4

      Rey awle deniki jai ho ra em pikindu asal vidu😂 trs a better congress kana

    • @prabhakarR9830
      @prabhakarR9830 8 місяців тому +2

      గుంపు మేస్త్రీ

  • @RajeshNalloorirajesh
    @RajeshNalloorirajesh 6 місяців тому

    Very nice CM speach Tq Sir 🙏

  • @venkateshmaturi8942
    @venkateshmaturi8942 8 місяців тому +45

    కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయ్ అడగండి ఎన్ని రోజులు పడుతుందో స్పష్టంగా తెలియజేయండి

  • @gudishekar2338
    @gudishekar2338 8 місяців тому +45

    500 ru సిలెండర్ యివ్వడం లేదు. 800 రు తీసుకుంటున్నారు.

  • @gardasjagan8636
    @gardasjagan8636 8 місяців тому +23

    ఎంత దుబారా ఖర్చులు తగ్గించుకున్న 10% మిగులుతది అన్న రేవంత్ అన్న అంతేగాని 40 వేల కోట్ల మెలుగవు కదా
    ఒక్క రైతు రుణమాఫీ మీదనే 40 వేల కోట్లు కావాలి
    మరి ఆర్టీసీ కింద వచ్చే లాస్ ని మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా భరిస్తుంది దాన్ని ఎట్లా భర్తీ చేస్తారు
    విద్యుత్ చార్జీలు పెరిగినాకనే కేసీఆర్ 80 వేల కోట్ల అప్పులు అప్పులు చూపించినప్పుడు
    200 యూనిట్లు ఫ్రీ అన్న నువ్వు ఆ ఆ భర్తకి ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాలి ఇది కూడా దుబారా ఖర్చులు తగ్గిస్తే అయితదా
    వృద్ధాప్య పింఛన్లు ఆలుమొగలకు భార్యాభర్తలకు ఇస్తా అన్నావ్ 4000 4000 మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తావ్ అన్న దుబారా తగ్గిస్తే ఇది కూడా అయిపోతది
    ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తా అన్నావ్ ఆ డబ్బు ఎక్కడ తీసుకొస్తావన్నా అది కూడా దుబార తగ్గిస్తే ఆ పథకం కూడా పూర్తవుతుందా
    కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు తులం బంగారం అన్నారు దీనికి సంబంధించిన డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇది కూడా దుబారా తగ్గిస్తే అమలు అయ్యేపథకమేనా
    టోటల్ తెలంగాణ ఇన్కమ్ లో అప్పులకు ఉద్యోగ జీతాలకే సగం తెలంగాణ సంపాదన ఈ రెండిటికే సరిపోతుంది
    మరి అభివృద్ధి ఎక్కడ ఎట్లా జరుగుతది
    ఇన్ని అబద్ధాలు ఎందుకన్నా చెప్పడం వాస్తవాలు ఒప్పుకో ప్రజలను మభ్య పెట్టొద్దు అన్న ప్రజలు చాలా తెలియక అంతులు చైతన్యవంతులైనరు

  • @gangarajama5271
    @gangarajama5271 8 місяців тому +39

    జర్నలిస్టు అడిగిన ప్రశ్న,గ్యారంటీ ల అమలు గురించి అడిగారు,ఫ్రీ bus, కరెంట్ అమలు అని అడిగారు.
    రేవంత్ గారు గ్యారంటీ లో అమలు గురించి మాట్లాడటం లేదు,పనికి మాలిన ముచ్చట్లు అన్ని చెప్పుతున్నారు

    • @SmileAditi-n9l
      @SmileAditi-n9l 8 місяців тому +3

      Vaadu okka panikimaalinoodu kaabatti panikimaalina muchatlu chepthadu. Daantla eemundi bro

  • @subbarao9242
    @subbarao9242 4 місяці тому +1

    Chittorgarh Chittorgarh Todo Hyderabad office Hyderabad Punjab National Bank 👌👌♥️♥️♥️🚩💯💯💯🇳🇪
    Un😊

  • @gardasjagan8636
    @gardasjagan8636 8 місяців тому +63

    200 యూనిట్లు ఎక్కడ వచ్చినాయి అన్న 100కు 10 మందికి వచ్చింది అంతే

  • @BabuBh-vs4nc
    @BabuBh-vs4nc 8 місяців тому

    Thankyou brother yours sincerely wishes to you 💐🌹💓🌹💯👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹

  • @naveedsyednaveed4255
    @naveedsyednaveed4255 7 місяців тому +1

    My CM Telangana state 15 years . Revanth Reddy Telangana state

  • @JessiHelen-y4t
    @JessiHelen-y4t 5 місяців тому

    God bless you sir

  • @gardasjagan8636
    @gardasjagan8636 8 місяців тому +55

    ధరణి రద్దు చేస్తా అన్నావ్ దాని విషయమే మాట్లాడతలేరు

  • @venkateshmaturi8942
    @venkateshmaturi8942 8 місяців тому +21

    ఎంతోమందిని ఫేస్ టు ఫేస్ ప్రశ్నలు సంధించిన ఎన్టీవీ జర్నలిస్టులకు రేవంత్ రెడ్డి ని అడగడానికి ప్రశ్నలు దొరకడం లేదా సోది వింటున్నారు పనికొచ్చే ప్రశ్నలు ఒకటి అడగడం లేదు కంప్లీట్ రేవంత్ రెడ్డి షో ఇది

  • @SrinuGoud-ri9do
    @SrinuGoud-ri9do 7 місяців тому

    Super sarjaireantha na

  • @krishnanarayana1083
    @krishnanarayana1083 7 місяців тому

    మీ ముందు కూర్చుని question vese వాళ్ళు కళ్ళు మీద కళ్ళు వేసుకొని question చేయటం నాకు nachaalaa లేదు sir,why because u r the not ఓన్లీ person sir ,,, u r the main first person in tha Telangana state. sir , I am Andra Pradesh state person,and I appreciate sir , chalaa opicatho సమాధానం చెప్పినందుకు sir.....super sir and thanks sir...really great......❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SheshannaSheshanna-hy8hh
    @SheshannaSheshanna-hy8hh 7 місяців тому

    Supar. Cm

  • @venkateshmaturi8942
    @venkateshmaturi8942 8 місяців тому +36

    డిసెంబర్ 9 కి రుణమాఫీ ఎందుకు చేయలేదు అని అడుగుతే చంద్రశేఖర్ రావని కేటీఆర్ అని డైవర్ట్ చేసి సోది చెప్తున్నాను

    • @sandysprojections4441
      @sandysprojections4441 8 місяців тому

      @venkateshmatuti8942 kcr, ktr 2018lo chestam anna 1 lakh runa mafi cheyyaleu... so apati appulaki intrest perigindi .. baram ekkuva aytundi... anduke late aytundi annadu....... idi answer kadu antava

    • @ktarun6275
      @ktarun6275 8 місяців тому +3

      Rastra aardhika paristhithi thelvakunda ndhk haamilu ivvali pikaniki ivvala ......malla date okati dec 9 anta

    • @talapellyanjaiah
      @talapellyanjaiah 8 місяців тому

      ​@@ktarun6275😢

  • @indrareddypabbathireddy102
    @indrareddypabbathireddy102 8 місяців тому

    Oka CM question hour with multiple journalists… evadu vachadu…. One and only Revanth Anna…❤❤❤

  • @KothakondaMamatha-fu5hr
    @KothakondaMamatha-fu5hr 8 місяців тому +1

    పెద్ద మనిషి కష్చితంగా ఏకు అనుకుంటే మేకు అయిండు అని మనసులో అనుకుంటారు.అధి సందర్భో చితం.🥰

  • @venkateshmaturi8942
    @venkateshmaturi8942 8 місяців тому +12

    కాలేశ్వరం ఎప్పుడు బాగు చేస్తారు అడగండి

  • @gangarajama5271
    @gangarajama5271 8 місяців тому +43

    పాత ముచ్చట చెప్పకండి,డిసెంబర్ 9, రుణ మాఫీ గురించి మాత్రమే చెప్పండి

  • @venkateshmaturi8942
    @venkateshmaturi8942 8 місяців тому +24

    అవుట్సోర్సింగ్ లేక కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు ఎప్పుడు చేస్తారో అడగండి

    • @demorvie
      @demorvie 8 місяців тому +5

      మీకు పెంచోదు..వాళ్ళకే తగ్గించాలి. దేన్గి తింటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు.

  • @svs7235
    @svs7235 8 місяців тому +1

    All the best revanth garu

  • @syaam5444
    @syaam5444 8 місяців тому

    చాలా విపులంగా తెలియచేశారు వివరించారు,matured mind keep going do it

  • @j.narendharreddy9530
    @j.narendharreddy9530 8 місяців тому +15

    రేవంత్ రెడ్డి గారు అంటే మాకు చాలా అభిమానం నిన్న నేడు రేపు ఏళ్ల వేళలా మీరంటే అభిమానం ఉంటది. మీ మీ పైన అభిమానం తోనే ప్రశ్నిస్తున్నాను. మీరు దుబారా గురించి మాట్లాడుతున్నారు కదా !
    మరి ఏమని చెప్పినారు రుణమాఫీ,
    రైతుబందు,ఫ్రీ బస్సు,కరెంటు,మహిళలకు 2500/- పింఛను....ఇలా మీ గైరెన్టీల పేరుతో ఎన్నో ఎన్నెన్నో చెప్పినారు కదా !
    మీరు పదవి లో కి వచ్చినాక ఎదుటి వాళ్ళు ఎవరైనా కానీ వారి గురించి మాట్లాడడం మరిచి పోవాలి.రివేంజ్ పాలిటిక్స్ పక్కన కనీస మౌలిక సదుపాయాలు పైన దృష్టి ఉంచాలి.నాలుగు సంవత్సరాల తరవాత అప్పుడు ఎదుటి వారి యుద్ధం ప్రకటించండి. ఒకవేళ ఎదుటి వారి పైన మీ పార్టీ ప్రతినిధులతో యుద్ధం చేయించండి. కానీ ప్రతి దానికి మీరే మాట్లాడం సరికాదు.మీరు హుందాగా ఉండాలంటే విద్య, వైద్యం ,రోడ్డు, విద్యుత్తు,సాగు,త్రాగు నీటి వసతి పైన దృష్టి పెట్టండి. మీరు ఎదుటి వారితో యుద్ధం చేశారు గెలిచారు.....బాగుంది ఇంకా చచ్చిన పాము కొడుతూ ఉంటారా....!ప్రజల గురించి ఆలోచించండి.

  • @Meesala_Raju
    @Meesala_Raju 8 місяців тому +4

    విద్యా భరోసా కార్డు , నిరుద్యోగ భృతి ఏది? ......

  • @BalaKrishna-wq5rd
    @BalaKrishna-wq5rd 8 місяців тому +34

    సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లు లేనట్టుంది ఆశ్చర్యకరంగా మాట్లాడడం ఏంటి అంటే సోనియా గాంధీ ఫ్యామిలీ కి ఇల్లు లేదని ఇల్లు లేదు అనడం చాలా ఆశ్చర్యం

  • @gudishekar2338
    @gudishekar2338 8 місяців тому +10

    అసదుద్దీన్ ను తీసుకొని రండి. ఈ ఇంటర్యూ లో...

  • @addukapudamodar9756
    @addukapudamodar9756 7 місяців тому

    Sir your very very good sir your very good cm 💯 sir ❤❤❤❤❤❤❤

  • @venkateshmaturi8942
    @venkateshmaturi8942 8 місяців тому +24

    నిరుద్యోగ భృతి గురించి అడగండి

    • @yesumanilingampally7739
      @yesumanilingampally7739 8 місяців тому +1

      ఉచితంగా అన్ని ఇచ్చాక మీరు ఏ పని చెయ్యకుండా తిరుగుదామనా. ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలి కదా. అయినా పది సంవత్సరాలు అప్పటి ముఖ్య మంత్రిని అడగలేదు మరి అతను కూడ చాలా ఉచితాలు ఇస్తానని హామీ ఇచ్చారు కదా

    • @venkatamanikanta1016
      @venkatamanikanta1016 7 місяців тому

      Paiysal kadh anna adagalsindhi job adagandi yeppudu marutharo ntooo

  • @Asha-wm2uf
    @Asha-wm2uf 8 місяців тому +25

    Pension Inka raledu ee month di.. vikarabad dist..
    Also contract employees ki salary raledu..
    Vikarabad dist

  • @gangarajama5271
    @gangarajama5271 8 місяців тому +13

    జర్నలిస్టు అడిగినట్టు,గ్యారంటీ ల అమలులో ఫెయిల్ ఐనారు

  • @krishnanarayana1083
    @krishnanarayana1083 7 місяців тому

    sir your interview super ❤🎉 really

  • @shahistaanjum8320
    @shahistaanjum8320 7 місяців тому

    Supeer speech

  • @RAVICHANDRA-xo1jb
    @RAVICHANDRA-xo1jb 8 місяців тому +27

    If Telangana is ATM for Congress...Then whole India is ATM for BJP

  • @gangarajama5271
    @gangarajama5271 8 місяців тому +59

    రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధం చెప్పారు.5 గ్యారంటీ లు అమలు కాలేదు

    • @balugoud7723
      @balugoud7723 8 місяців тому

      Maku 5 guarantees vachai

    • @realityraju1429
      @realityraju1429 8 місяців тому

      ​@@balugoud7723emocchay cheppu bro

    • @vijayvijju6204
      @vijayvijju6204 7 місяців тому

      No jaragale... raithu bandhu .. 5acres varaku vachay .. migatha haamilu aithe devudu erugu ... gas vi ochindhi... bus dhi aithe goram asal travelling ki busses levu ekkuva ... rtc will get into loses ... govt nundi pedthunnaru

  • @SrikanthDeshaboina-wp4se
    @SrikanthDeshaboina-wp4se 8 місяців тому +12

    Jai Revanth anna🥰😎

  • @ramaiahrayalaseema9218
    @ramaiahrayalaseema9218 8 місяців тому

    Great sir

  • @sudershangoudbommakanti
    @sudershangoudbommakanti 7 місяців тому +1

    Tankuannacm

  • @gmallikarjunarao5239
    @gmallikarjunarao5239 7 місяців тому

    Congratulations to Hon’ble CM sir for his elaborated reply during question hour with supported evidence.

  • @yalavalavenkateswarlu7307
    @yalavalavenkateswarlu7307 8 місяців тому

    best answers revanth garu

  • @alurirajualuriraju2074
    @alurirajualuriraju2074 8 місяців тому

    CM Revanthanna Jai Jai Telangana🍰✍️🍅🍍💯

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 8 місяців тому +1

    పెళ్లి రోజు శుభాకాంక్షలు రేవంత్ అన్న గీత గారూ 🎉🎉🎉🎉

  • @bhogeshwaraparisi6149
    @bhogeshwaraparisi6149 7 місяців тому +1

    Revantha reddy CM garu chala baga samadanalu chepparu.

  • @durgamalleswarrao1496
    @durgamalleswarrao1496 8 місяців тому +1

    Well. Speach

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 8 місяців тому +21

    రాహుల్ బాబా ఆధార అంబానీ నీ తిడతాడు మీరేమో ఆయనతో వ్యాపారం చేస్తారు ఇక్కడ ఎవరూ మూర్ఖులు

    • @Sritho-s8f
      @Sritho-s8f 8 місяців тому +1

      Neevo moorkidivi

  • @ravindranaidu2389
    @ravindranaidu2389 8 місяців тому +1

    49:30 time lo super answer sir

  • @kondalraokancharla6715
    @kondalraokancharla6715 8 місяців тому

    True Leader CM revanthanna....🎉🎉

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 6 місяців тому

    ప్రజాస్వామయంలో ప్రజల ఆర్ధిక స్థితిని మెరుగు పరచడం చాలా కష్టం/

  • @bojjamyadaiah2279
    @bojjamyadaiah2279 8 місяців тому

    Thupaki ramudu 😍😍😍😍😍😍

  • @sravanbhupathi5784
    @sravanbhupathi5784 8 місяців тому +7

    Revanth reddy❤

  • @chandumekala5220
    @chandumekala5220 8 місяців тому

    🎉Jai Telangana jai congress Jai Revanth Anna 💐🙏

  • @AJcreations861
    @AJcreations861 8 місяців тому +21

    Okka question ki kuda answer Direct ga cheppalekapothunnaru

  • @Anp-z6e
    @Anp-z6e 8 місяців тому

    Jai CM Revanthreddy. Sir. Jai congress

  • @Balakota95
    @Balakota95 8 місяців тому +1

    రేవంత్ రెడ్డి గారు,, తెలంగాణ లో కూడా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయండి...ప్రతి 50 ఇళ్ళకి ఓ వాలంటీర్ ఉండేట్టుగా చూడండి సర్...మికిదే మా విన్నపం ..మీకు మీ ప్రభుత్వానికి , రాబోయే రోజుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి సర్

  • @shaluss7283
    @shaluss7283 8 місяців тому

    పవర్ గోయింగ్ సార్ ఆల్వేస్ కాంగ్రెస్ వచ్చినందుకు

  • @prabhudaspasula8147
    @prabhudaspasula8147 8 місяців тому +18

    విలేఖరులు ఇంత లోపభూయిష్టంగా ప్రశ్నలు అడిగితే మీ విజ్ఞత ఏమైనట్టు

  • @gardasjagan8636
    @gardasjagan8636 8 місяців тому +16

    మరి రెండు లక్షల రుణమాఫీ
    ఎకరానికి 15000 రైతు
    కల్యాణ లక్ష్మి తులం బంగారం
    ఉచిత బస్సు
    ఉచిత కరెంటు
    మహిళలకు వృద్ధులకు 4000 పెన్షన్ ముసలమ్మకు ముసలోనికి కూడా
    విద్యార్థులకు విద్యార్థులకు లాప్టాప్ లు కెసిఆర్ ను ఏడు లక్షల కోట్లు అప్పులు ఇచ్చిన అన్నావు మరి నువ్వే పెట్టే పథకాలకు ఎన్ని లక్షల కోట్లు కావాలి
    ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ అధికార దాహం కోసం ప్రజలను బలి పెడతారా
    మరి నువ్వెన్ని లక్షల కోట్ల అప్పు చేసి పోతావు రేవంత్ రెడ్డి మాది మరి అది ఎవరు తీర్చాలి

  • @shivarathpasula5412
    @shivarathpasula5412 8 місяців тому

    excellent debate with RR cm

  • @indrareddypabbathireddy102
    @indrareddypabbathireddy102 8 місяців тому

    That in 4 months as a CM… Jai Revanth Anna ❤❤❤

  • @nayinisurendarreddy6173
    @nayinisurendarreddy6173 8 місяців тому +3

    Jai.revanth.reddy.🎉🎉🎉🎉🎉

  • @NareshThuniki
    @NareshThuniki 8 місяців тому

    Good 👌👌👌 CM sir 🙏🙏🙏

  • @MohammedNasheerINC
    @MohammedNasheerINC 8 місяців тому

    Jayaho revanth reddy ji

  • @raomn9766
    @raomn9766 8 місяців тому

    Excellent speech by CM

  • @sateeshkanagala6482
    @sateeshkanagala6482 7 місяців тому

    Revanth anna super miru

  • @malleshyalamanchili9848
    @malleshyalamanchili9848 8 місяців тому +16

    రేటెంతరెడ్డి

  • @SIDHUk-hl2po
    @SIDHUk-hl2po 8 місяців тому

    రేవంతరెడ్డి గారు మీరు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ సోనియ గాంధీ కుటుంబానికి ఇవ్వాలి అన్ని నా మనవి

  • @RajuGogul
    @RajuGogul 8 місяців тому +1

    First Time, I am seeing CM garu is on upper hand and most of the journalists are verri pappas - Third rated questions. Better possibilities and explorations are there. CM garu deserves great respects as he is more like teacher and mentor. We should be proud of him.

  • @bodasrinivas243
    @bodasrinivas243 8 місяців тому

    బోడ సునీల్ నాయక్ కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రంలో వయోపరిమితి పెంచడం వలన నిరుద్యోగులు నష్టపోతున్నారని మరణించిన బోడ సునీల్ నాయక్ కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటాది అని ఎలెక్షన్స్ ముందు చెప్పిన సీఎం సార్ ఎన్నిసార్లు దర్భాలు చుట్టూ తిరిగిన లెటర్లు పెట్టిన ఈరోజు వరకు న్యాయం చేయలేదు దయచేసి ఇది సీఎం సార్ దృష్టికి తీసుకు వెళ్ళగలరు

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 8 місяців тому +7

    సంసారాన్ని చెక్క దిద్దడానికి అవకాశం ఇచ్చారు దీద్ద చాతకాకపోతే ఇంటికి పంపిస్తారు

  • @apraveen4612
    @apraveen4612 8 місяців тому

    వీడు సీఎం అయినా అసలు సీఎంకు ఉన్న లక్షణాలు ఒక్కటి కూడా లేదు మన తెలంగాణకి దరిద్రం వీడు

  • @kameswarigundu3695
    @kameswarigundu3695 8 місяців тому

    Very good response from vm

  • @ramaiahrayalaseema9218
    @ramaiahrayalaseema9218 8 місяців тому

    Revanth Reddy government super

  • @gudurusatyamgoud8632
    @gudurusatyamgoud8632 8 місяців тому

    ఒక్క సిఎం హోదాలో మీరు మాట్లాడం చాలా సిగ్గు

  • @saluguvenkataramana1748
    @saluguvenkataramana1748 8 місяців тому +87

    అన్ని అబద్ధాలు చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు

  • @kmk769
    @kmk769 8 місяців тому

    గ్రేట్ సర్ మీరు , సీఎం ఇంటర్వ్యూ ఇవ్వటం ఇప్పుడే చూస్తున్న అందరూ పదవి పోయాక లేకపోతే ఎలక్షన్స్ టైం లో నో ఇస్తారు అంటే .

  • @ptirumalreddy2062
    @ptirumalreddy2062 8 місяців тому

    Jai revanth 😮

  • @KatlaSanjayNaidu
    @KatlaSanjayNaidu 8 місяців тому

    Jai revanth reddy

  • @rajubhaigujarathi254
    @rajubhaigujarathi254 8 місяців тому

    Super revath Anna super