2.25 నుండి 2.40 వరకు బావి లో ఉన్నదే రామ బాణం చూడటానికి ఒక లంగరు ల ఉంది చూడండి.! వర్షం వల్ల సరిగా కనపడల క్లియర్ గా వీడియో చేసిన అతను మాకు దొరకలేదు అందుకే నేను తీసి add చేసా గమనించగలరు.గుడి లో వీడియో చెయ్యడానికి దేవుడి విగ్రహం చూపించడానికి వాళ్ళు ఒప్పుకోలేదు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా మంచి గుడి చూపించినందుకు ధన్యవాదాలు. ఇలాగే ఎన్నో అద్భుతమైన కనుమరుగవుతున్న ఆలయాలు, అందమైన ప్రదేశాలు మరెన్నో వీడియోలు తీసి మాకు చూపించాలని కోరుకుంటున్నాము తమ్ముడు.
మీ వీడియో బాగుంది. కానీ ఇది ఎక్కడ ఉంది, ప్లేస్ ఎక్కడ,ఎలా వెళ్ళాలి డిటైల్స్ ఇస్తే బాగుంటుంది. దగ్గర వాళ్లకు తెలుస్తుంది, మిగతా వాళ్లకు ఎలా తెలుస్తుంది. అన్ని వీడియో లలో ఈ details ఇవ్వండి please. అప్పుడే అందరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.
మీరు ఏమో ఎక్కడ బాణం వేశారు అంటున్నారు కానీ village vihari lo శ్రీ లంక లో 35 km దూరం లో ఉన్న బీచ్ పక్కన ఉన్న భావికదా అని అందులో అన్నారు మరి మేము adhi నమ్మాలి అన్న
శ్రీకాకులం జిల్లా mandasa మండలం bethalapuram village lo beach daggara raalla పైన శ్రీ అంజనేయ swamy vaari paadha ముద్ర lu unnaye meru oka sari randi anna
Anna maa oorilo kuda 3 mistaries vunnay anna... 1. Tenali Ramakrishna. Born on my village ..still. His living place is there.. 2.prapancham lo ne ekkada leni oka banda raye meedha..ramalakshmanulu Bharata satrugnulu..sitha devi..anjanayaswamivaru unnaru... 3.bangarapu vuala in a bore well
అన్నయ్య మిమ్మల్ని ఇంప్రెషన్ గా తీసుకొని నేను ఒక ఛానల్ స్టార్ట్ చేశాను వంటల ఛానల్ స్టార్ట్ చేశాను అన్నయ్య దయచేసి మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా నేను మనీ ఎర్నింగ్ చేయడం చాలా అవసరం.
2.25 నుండి 2.40 వరకు బావి లో ఉన్నదే రామ బాణం చూడటానికి ఒక లంగరు ల ఉంది చూడండి.! వర్షం వల్ల సరిగా కనపడల క్లియర్ గా వీడియో చేసిన అతను మాకు దొరకలేదు అందుకే నేను తీసి add చేసా గమనించగలరు.గుడి లో వీడియో చెయ్యడానికి దేవుడి విగ్రహం చూపించడానికి వాళ్ళు ఒప్పుకోలేదు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
It's fake anna
Bhadhrchalam vasthavaa
@@showkathshaik1534 it is not fake bro
About GOD'S anyone will say fake ahh.
పూజారి కూడా చెప్పాడు కదా అన్న
Vali sugriva gufa Chhupa Tandi bro
Super place bro
మీ వలన మాకు గొప్ప పుణ్య క్షేత్రాలు ఈవిధంగా నైనా చూసే భాగ్యం కలిగింది, Thank you Brother
శ్రీ రామ రామ రమేథీ రమె రామే మనోరమే
సహస్రనామ తతుల్యం రామ నామ వరణనే
కొత్త రామాలయం చూపించావు తమ్ముడు
ధన్యవాదాలు
16అడుగుల అజను బ్బా వుడు. రాముడు
చాలా మంచి గుడి చూపించినందుకు ధన్యవాదాలు. ఇలాగే ఎన్నో అద్భుతమైన కనుమరుగవుతున్న ఆలయాలు, అందమైన ప్రదేశాలు మరెన్నో వీడియోలు తీసి మాకు చూపించాలని కోరుకుంటున్నాము తమ్ముడు.
రాజు మన కర్నూలు కు వస్తే నేను కొన్ని చూపిస్తా.రాము కూడా చెప్పాడట కదా నీకు.
రాజుగారు,చాలా విశిష్టమైన మన పురాతన సంస్కృతిని చూపిస్తున్నారు,god bless U బ్రదర్
రాజు అన్న నేను వీరప్పన్ వీడియో ఒక్కటి చూసిన నెక్స్ట్ వచ్చేసి రఘునాథ్ ఆలయం విడియో చూసిన నీకు ఫిదా అయిపోయిన అన్న ద్యనవదములు అన్న 🙏🙏🙏
Sir డిస్క్రిప్షన్ లో లొకేషన్ కూడా పెట్టుంటే బాగుండేది
Chala mandhiki doubts vasthu untayi asalu Ramayanam mahabharatam kalpitha kadhala leka jarigaya ani.. ee gudi,Bhadrachalam ,sitaramapuram ituvanti gudulu chala chakkati nidarsanalu lekapothe anjaneyulu swami kalasina taruvatha vachina gudulalo ayana undatam...antaku munupu gudulalo ayana lekuda swami vigrahalu undatam 🙏🙏🙏
Jai sriram
Good ఇలా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని vlogs చెయ్యాలి
Subscribers baga perigaru raju garu, mi kastam phalistundhandi, miru dharshanam chestunna anni devudla anugraham miku yeppudu untundhi
Good.place.where.this
.place.adress.pls.one.more
Super explain anna good information thanks brother 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐
మీ వీడియో బాగుంది. కానీ ఇది ఎక్కడ ఉంది, ప్లేస్ ఎక్కడ,ఎలా వెళ్ళాలి డిటైల్స్ ఇస్తే బాగుంటుంది. దగ్గర వాళ్లకు తెలుస్తుంది, మిగతా వాళ్లకు ఎలా తెలుస్తుంది. అన్ని వీడియో లలో ఈ details ఇవ్వండి please. అప్పుడే అందరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.
Jai sri Ram JAI JAI SRI RAM Thanks brother maku teliyani pradasalu pvethra pradesalanu chupenaduku thanks brother
🙂👌👌👌👏👏👏👏🙏🙏🙏🙏
Jai sri ram🙏🙏🙏🙏
Raju bro arrow photage tesi pettandi plzzz
Jai yadav🔱 kings👑
Chala manchi vedio
Ranugaru na chanal chusara yelawndhi plz chepandi asalu chepatle
దన్నవాధాలు ఇలాంటి విశేషమయిన గుడి చూపించారు
రాజు నీవు నాకు చాలా మేలు చేస్తున్నావు నీకుమేలు జరగాలని కోరుతూ పుాజ చేస్తున్నాను
Super video anna
Tirupati lo Kuda KODANDA Rama gudi lo Kuda Seetamma Varu right side untaru
మీరు ఏమో ఎక్కడ బాణం వేశారు అంటున్నారు కానీ village vihari lo శ్రీ లంక లో 35 km దూరం లో ఉన్న బీచ్ పక్కన ఉన్న భావికదా అని అందులో అన్నారు మరి మేము adhi నమ్మాలి అన్న
Aite nenu kuda chudali bro
Every thing is True, Physically I Visited all that places,because of my native place, eventhough I am living in Hyderabad now
లవ్ యూ బ్రో
ఫ్రొం కరీంనగర్
శ్రీకాకులం జిల్లా mandasa మండలం bethalapuram village lo beach daggara raalla పైన శ్రీ అంజనేయ swamy vaari paadha ముద్ర lu unnaye meru oka sari randi anna
Really memu chudalene vanni chupithunnaru chala Thanks anna
Anna ma daggara jedikal temple undi mayaledi ni champina pradhesam chala proofs untay
Address:jedikal, jangaon dist
Govt ki siggu ledu bavi neet ga vunchaledu
2:25 నుండి 2:40 వరకు
U said that ur adding ranabanam video at the end
Pls upload video
Thanku bro🙏
Baanam ekkada bro
Super Raju garu
Great temple. Thank you very much for sharing such a wonderful place.
Tammudu chala manchi place choopinchavu. God bless u. Neevu yilage neeku nachina profession chesthu manchiga settle avvalani koru - kuntunnanu. Memu yilantivanni choosthamo ledo maku teliyadu kani, nee episode dwara choosthunnamu. nee videos nu choodatame kadu memu subscribe chesamu. ok. tammudu. madi rayalaseema knl. Neeku teliyakundane intamandi devullanu darsinchu - kuntunnavu, maaku darshanam ayyetatlu choopisthunnavu. chala santosham nanna. thank u. Iam Anuradha sharma. 👏👏👏🙏🙏🙏👍.
Video description very fine,,, inta video description please be translate in kannada language,, meeru chesina pany very good 🙏🙏🙏🙏👍👍
This is a good video Raju. My heartfelt thanks to u,ur team,pujari garu.
Lopala aa water bottel yenti raa 😭
Endomint yem chestundi😡🔪
చాలా బాగుంది మీము చూడని వినని ప్రాంతం thanks brother
Supar ples bagndhi bagacheparu
Jai sree ram 🙏
Jai Sri ram 🙏
Tirupati Venkateswara Swamy Tirumala Tirupati history gurinchi rayandi please
Daaham vesinappudu bavi tavvukovadam ane sametha deeni nunche vachindemo
Super raju
Chala manchi vishayam vishayam lu teliya chesaru🙏
Jai shree ram. Chala manchi pradesham choopincharu. Thank u
అన్న సీతమ్మ చీర భద్రచలం పర్ణశాల లో ఆరివేశారు ga anna మీరు వేరే ఊరిలో చూపిస్తున్నారు ఏ ది నిజం అన్న
JAI SRI RAM
Really fantastic bro keep it up jai Sri ram
Good information brother...
Panthulu garidi kanchu kantam 😍chala rojulu taruvatha vintunna
చాలా క్లుపతంగా వివరించారు
Thank you brother
Nuzived dhagara yunaa గొల్లపల్లి vochara అండి
Chala hard work chestunnaruu andii
జై సియ రామ్!🙏
Jai hindu
Meru chesena videos nenu emi chudaledu edi thppa kani meru chestunnanu videos anni hindu temples meda it's good for our children future
I'm in nuzvid thanku bro
Wow Raju garu excellent temple explanation.. superb temple
way of explanation super
Anna mee video content and taking chala bagundi. Natural ga bundi looking forward for more videos
Super Raju
Take rest. Limit journey
Chala babundi raju garu, inka ,-inka manchi videos cheyalani korukuntunnamu.
This is awesome 🙏🙏
Super super nice vedio exllent Raju bro
Banam photo pettaledhu
Jai Seetharama 🙏🙏🙏
Bro meeru vikram aditya brother laga vuntaru......😅
Anna supar video... covid jagarta Anna ee tempul naku telusu Anna kani video lo supar ga undi
Anna maa oorilo kuda 3 mistaries vunnay anna...
1. Tenali Ramakrishna. Born on my village ..still. His living place is there..
2.prapancham lo ne ekkada leni oka banda raye meedha..ramalakshmanulu
Bharata satrugnulu..sitha devi..anjanayaswamivaru unnaru...
3.bangarapu vuala in a bore well
Number evvu anna nedhi
@@rajuallagadda 6300214347
మరో గుడి తొలి తిరుపతి అని జగ్గంపేట దగ్గర ఉంది అక్కడ స్వామి వారు అలాగే కనిపిస్తారు
అన్న మీ వల్ల మీము చూడలేనివి నువ్వు చూపిస్తున్నావు... నీకు అభినందనలు
Chaala machi video bro.
Supper ga cheaperu good luck good message andi
Hii Raju Anna IAM big fan of u
mari swami ni chupiyaledu banam chupiyaledu avi kuda chupinchandi anna
shri Raghunatha Swamy Temple in Gollapalli, Krishna Jilla, Andhra Pradesh.
😮😮😮👌👌👌👍👍💕❤️💕❤️
Raju garu meeku chala chala thanks Andy maku inthati mahimanvitha pradeshalu darshipa chedi mammalni dhanyulanu chesthunnaru
👌👌👌👌
Last lo banam clip add cheyyaledenti
Super anna meru maku theliyani visheshalu chala cheputhunru chala thanks anna 👍👍👍all the best💐💐💐💐 anna
🙏🙏🙏
Tqqqqqqq so much anna garu...
Meru elanti vidios Inka chala chiyali ani devuuni korukuntunna
Chala baga chepparu chupincharu
Really nice video raju
Where is footage
అన్నయ్య మిమ్మల్ని ఇంప్రెషన్ గా తీసుకొని నేను ఒక ఛానల్ స్టార్ట్ చేశాను వంటల ఛానల్ స్టార్ట్ చేశాను అన్నయ్య దయచేసి మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా నేను మనీ ఎర్నింగ్ చేయడం చాలా అవసరం.
Ma urukuda gollapally bro
🙏🙏🙏
Super bro
Raju garu chala chakkati pradesham chupincharu ikkadi visheshalu anni vintunte goosbumps vachhai aa ramulavari vari vlessings nekeppudu untai
Iam from gollapali brooo