Sri Varahi Dwadasa Nama Stotram | శ్రీ వారాహి ద్వాదశ నామ స్తోత్రం|Varahi Devi Stotram|Dwadasa Namalu

Поділитися
Вставка
  • Опубліковано 23 чер 2024
  • Sri Varahi Dwadasa Nama Stotram | శ్రీ వారాహి ద్వాదశ నామ స్తోత్రం|Varahi Devi Stotram|Dwadasa Namalu
    Varahi Dwadasa Nama Stotram | Varahi Devi Dwadasa Namalu | Varahi Devi Stotram |Varahi Devi 12 Names
    *********************************************
    * Varahi Navaratri 2024 Dates | 2024 Varahi Navaratrulu Starting and Ending Dates -
    • Varahi Navaratri 2024 ...
    * Varahi Panchami Pooja 2024 Dates | Varahi Friday + Panchami Pooja 2024 Dates - • Varahi Devi Panchami P...
    * Varahi Devi Pooja Samagri List: • Varahi Devi Navaratri ...
    * varahi navaratri pooja niyamalu
    • Varahi Navaratri Pooja...
    * Varahi Devi peetam ela sidham chesukovali:
    • Varahi Navaratri Puja ...
    * Varahi Devi Navaratri Pooja Vidhanam Step by_ Step Demo: • Varahi Navaratri Pooja...
    * Varahi Devi Navaratri Pooja Vidhanam Step by_ Step Demo Those Who Dont Have Godess Photo :
    • Varahi Navaratri Pooja...
    * Varahi navaratri panchami pooja vidhanam:
    • Varahi Devi Panchami P...
    * Varahi Devi Navaratri Doubts - Part 1 • Varahi Devi Navaratri ...
    * Varahi Devi Navaratri Doubts - Part 2
    • Varahi Navaratri Pooja...
    * Varahi ammavariki nimmakaya mala ela cheyali:
    • Nimmakayala Mala ela C...
    * Varahi Devi Ashtottara Shatanamavali: • Varahi Devi Ashtottara...
    * Varahi Devi Dwadasa Nama Stotram: • Varahi Dwadasa Nama St...
    * Varahi Devi Dwadasa Namalu: • Varahi Dwadasa Nama St...
    * Varahi Devi stuti:
    • Varahi Stuti |Sri Vara...
    * Sri Lalitha Devi Ashtothara Sathanamavali: • Sri Lalitha Ashtothara...
    * Varahi Devi Navaratri Last Day Udyapana Procedure and How to say Udvasana to Varahi Devi on Last Day of Navaratri:
    • Varahi Navaratri Udvas...
    *********************************************
    ********************************************
    శ్రీ వారాహి దేవి ద్వాదశ నామ స్తోత్రం (Sri Varahi Devi Dwadasa Nama Stotram):
    ********************************************
    శృణుద్వాదశ నామాని తస్యా దేవ్యా ఘటోద్భవ |
    యదాకర్ణన మాత్రేణ ప్రసన్నాసా భవిష్యతి ||
    అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః |
    అనుష్టుప్ఛందః | శ్రీవారాహీ దేవతా |
    శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం |
    సర్వ సంకట హరణ జపే వినియోగః ||
    పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ |
    తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ తథా||
    వార్తాలీ చ మహాసేనా ఆజ్ఞాచక్రేశ్వరీ తథా |
    అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే||
    నామ ద్వాదశకాభిఖ్యా వజ్రపంజరమధ్యగః |
    సంకటే దుఃఖమాప్నోతి నకదాచన మానవః ||
    ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం ||
    ********************************************
    వారాహి అమ్మవారి 12 నామాలు:
    *****************************
    ఓం పంచమ్యై నమః
    ఓం దండనాదాయై నమః
    ఓం సంకేతాయై నమః
    ఓం సమయేశ్వర్యై నమః
    ఓం సమయసంకేతాయై నమః
    ఓం వరాహ్యై నమః
    ఓం పోత్రిన్యై నమః
    ఓం శివాయై నమః
    ఓం వార్తాళ్యై నమః
    ఓం మహాసేనాయై నమః
    ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః
    ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః
    ఓం అరిఘ్య్ణై నమః
    శ్రీ వారాహి దేవి 12 నామాలు
    #varahideviDwadasaNamaStotram
    #varahiDwadasaNamaStotram
    #Varahidevi12Namalu
    #varahideviStotram
    #శ్రీవారాహిదేవిద్వాదశనామస్తోత్రం
    #వారాహిదేవిద్వాదశనామాలు
    #వారాహిదేవిస్తోత్రం
    #srivarahidevikavacham
    #varahiDwadasaNamalu
    #varahideviashtottaram
    #VarahideviashtottaraShatanamavali
    #varahinavaratripoojavidhanam
    #varahidevipoojavidhanam
    #Srivarahidevistotram
    #varahiNavratri2024dates
    #varahiNavratriPoojaVidhanam
    #varahidevinavratripujavidhanam
    #varahidevinavaratripooja
    #sasurikavlogs
    #varahideviNavaratriPoojaVidhanam
    #varahideviDwadasaNamaStotramintelugu
    #varahideviDwadasaNamalu
    #varahideviDwadasaNamaluintelugu
    #varahidevi12names
    #12namesofvarahidevi
    #varahikavacham
    #varahinavaratrulu
    #varahidevinavaratri
    #varahidevinavratri
    #DwadasanamaStotram
    #VarahiDeviNavaratriDoubts
    #VarahiNavaratriDharmaSandehalu
    varahidevipuja
    varahiammavaripoojaVidhanam
    varahinavaratrulu
    #varahiNavaratri2024
    #VarahiNavratri2024
    #varahiNavaratri2024date
    #varahiNavratri2024datesintelugu
    guptnavratri2024
    varahiguptnavratri2024
    aashadaNavaratri
    guptnavratri
    #varahiguptnavratri
    varahiammaashadaNavaratri
    #varahideviashadaNavaratri
    ashadaNavratri2024
    aashadaguptNavaratri
    #VarahiDeviNavaratrulu
    VarahiNavaratriDo'sandDont's
    VarahiNavaratriniyamalu
    9AmmavariAlankaralu
    9Nivedhyalu
    varahiNavaratri2024startingandendingdates
    varahiNavaratristartingandendingdates
    #varahidevi
    #varahiammavaru
    ashadamasam
  • Розваги

КОМЕНТАРІ • 48

  • @jvjayajaya2687
    @jvjayajaya2687 18 днів тому +1

    🙏🙏 మంత్రాలూ కానీ స్తోత్రం కానీ మీరు చాలా స్పష్టంగా చెప్తారు సిస్టర్ 👍 బ్రాహ్మణుల లాగా 🙏గ్రేట్

  • @dasariprasanna973
    @dasariprasanna973 19 днів тому

    Varahi devi namaha

  • @user-in6jb9vv3r
    @user-in6jb9vv3r 19 днів тому

    జై వారాహి జై జై వారాహి

  • @sunim5783
    @sunim5783 19 днів тому

    Jai varahi mata

  • @sricharan2224
    @sricharan2224 19 днів тому

    వారాహి దేవి నమో నమః

  • @prakasaraomotamarri2774
    @prakasaraomotamarri2774 19 днів тому

    ఓం శ్రీమాత్రే నమః

  • @malavika9383
    @malavika9383 19 днів тому

    🙏🙏🙏🙏

  • @pulavarthigupta7385
    @pulavarthigupta7385 19 днів тому

    🙏🙏🙏👍

  • @varahidevi9725
    @varahidevi9725 19 днів тому

    🙏🙏🙏

  • @user-yt8so9ug9n
    @user-yt8so9ug9n 19 днів тому

    🙏

  • @nirmala6676
    @nirmala6676 19 днів тому

    🙏🙏🙏🙏🙏

  • @suneelyandava6707
    @suneelyandava6707 8 днів тому

    Jai varahi namaha . suneetha and Anil Kumar ki early ga government job raavali thalli

  • @ramana1550
    @ramana1550 19 днів тому

    🙏👍

  • @saisri4924
    @saisri4924 19 днів тому

    అక్కా నేను ఈరోజు గుడిలో మరచిపోయి పులిహోర (ప్రసాదం) తిన్నాను. నా ఉపవాసం కి భంగం కలిగినట్లే నా అక్కా🙏🙏🙏దయచేసి తెలియజేయగలరు

    • @sasurikavlogs
      @sasurikavlogs  16 днів тому

      దేవాలయంలో ప్రసాదం కింద స్వీకరించేది లెక్కలోకి రాదమ్మ కాబట్టి కంగారు అక్కరలేదు

  • @nunepadmayugandhar4424
    @nunepadmayugandhar4424 19 днів тому

    devuni vigrahalu kothaga theccukunte pooja gadilo ela pettu covalo cheppandi Mam plz

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 днів тому

      కొత్త విగ్రహాలను తెచ్చుకున్నప్పుడు కొంతమంది ఇంట తీరని బట్టి పసుపు నీళ్లలో ఒకసారి శుద్ధి చేసుకొని మంచి తిధి రోజును గాని లేదా నవరాత్రులలో ఏదైనా మంచి పండుగ రోజున దేవుని మందిరంలో ప్రతిష్ట చేసుకొని పూజ మొదలుపెట్టండి

  • @nunepadmayugandhar4424
    @nunepadmayugandhar4424 19 днів тому

    esanyam Lo Petrina ragi chembunu Lo ni water ni daily change cheyyala cheppandi Mam plz

    • @sasurikavlogs
      @sasurikavlogs  16 днів тому

      Yeppudaina ooru velte tappa, daily Change cheyyalandi,

  • @sandhyaranisamantara2088
    @sandhyaranisamantara2088 8 днів тому

    E slokam eppudaina chadavaccha niyamalu emaina unnaya? Reply please madam

    • @sasurikavlogs
      @sasurikavlogs  8 днів тому

      ఎప్పుడైనా చదువుకోవచ్చు అండి దీనికి ఎటువంటి నియమాలు ఉండవు

  • @Pravalika56772
    @Pravalika56772 19 днів тому

    Navaratri time lo ullipaya vellulli thinocha andi ?

    • @sasurikavlogs
      @sasurikavlogs  16 днів тому

      సాత్విక ఆహారం స్వీకరిస్తేనే మంచిదండి

  • @phaniraja6428
    @phaniraja6428 19 днів тому

    నవరాత్రులు ఎప్పటి నుండి మేడం

  • @saivasamsetti4478
    @saivasamsetti4478 19 днів тому

    Akka namaste ninu lost year mee vedios chuse varahi ammavari pooja chesukunnanu akka but appudu ninu kalasam pettano ledo naku gurthu ledhakka eppudu em cheyalo ardham kavatam ledhakka please naku salaha ivvandi akka please

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 днів тому

      మీ ఇంట తీరు కలశం పెట్టుకునే విధానం ఉంటేనే పెట్టు కొండమ్మ లేదు అంటే గనక కలశం లేకుండానే పూజ చేసుకోండి.

  • @suneelyandava6707
    @suneelyandava6707 8 днів тому

    Vijaysuni laa marriage early ga cheyyu thalli

  • @preetirao8487
    @preetirao8487 19 днів тому

    🙏🙏🙏🙏

  • @msiqthoughts7770
    @msiqthoughts7770 19 днів тому

    🙏🙏🙏

  • @umacute9540
    @umacute9540 19 днів тому

    🙏