Aggression Mixed with Kindness | CM Chandrababu Reminds His Own 1995 Mark Governance || Idi Sangathi

Поділитися
Вставка
  • Опубліковано 10 лип 2024
  • మొదటి నెలలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూనే అభివృద్ధికి అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆయన అనుభవంతో ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు మొదలైంది. శాఖల వారీగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ... 1995 సీఎంను తిరిగి గుర్తు చేస్తున్నారు. పరిపాలన అంటే ఎలా ఉంటుందో అధికారులతో పాటు ప్రజలకు తెలియజేసేలా కచ్చితమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. పరిపాలనలో పడి పార్టీని, క్యాడర్‌ను విస్మరించారన్న గత విమర్శలకు భిన్నంగా వారంలో ఓ రోజు పార్టీ కార్యాలయానికి వెళ్లి శ్రేణులు, నాయకులకు అందుబాటులో ఉండటంతో పాటు మంత్రులను కూడా అలానే చేయాలని ఆదేశించారు.చంద్రబాబు మార్క్‌ ఎలా ఉండనుంది ?
    #IdiSangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 11

  • @user-io8kj4ck8f
    @user-io8kj4ck8f 25 днів тому +6

    Good Leader " CBN " Sir
    👏👏❤❤

  • @ijupab
    @ijupab 23 дні тому +11

    JAI Babu

  • @lakshmaiahsakhamuri3796
    @lakshmaiahsakhamuri3796 23 дні тому +3

    Jai CBN will be good Leader of AP

  • @VaraPrasadPilli
    @VaraPrasadPilli 23 дні тому

    Thank you universe ❤❤❤❤❤

  • @kutumbaraovemula6399
    @kutumbaraovemula6399 17 днів тому

    Super cm d cm pk .n lokesh ap lainns✌️✌️✌️✌️✌️

  • @nalamatichaitanya6963
    @nalamatichaitanya6963 19 днів тому

  • @sreekanth7115
    @sreekanth7115 25 днів тому +2

    జయహో చంద్రన్న జయహో ఆంధ్ర ప్రదేశ్

  • @konankisrisailakshmidevi3554
    @konankisrisailakshmidevi3554 23 дні тому +1

    చాలా సంతోషం అసొక్బాబు గారూ! తిరిగి రాష్ట్రం లో ప్రశాంతత చేకూరుతుందా లేదా అని తీవ్రమైన మానసిక దిగులుతొ
    నీ రసించిపొయాం. చీకటి తొలగి రాష్ట్రంలో వెలుగులో కి వచ్హింది.

  • @jayam1019
    @jayam1019 24 дні тому +2

    Jai Janasena Jai Kutami 🎉

  • @SRajiya-bn9zc
    @SRajiya-bn9zc 23 дні тому

    S. Munna✌

  • @SRajiya-bn9zc
    @SRajiya-bn9zc 23 дні тому

    S. Munna