చాలా బాగా వివరించారు ఎంత బాగా వీడియో చూపించారు వెళ్లలేని వాళ్లకు వెళ్లాలి అనే కోరిక అనేది కచ్చితంగా వచ్చేలాగా చేశారు వేలంకని వాళ్ళ మొబైల్ కి వాళ్ళ ఇంటికి తెచ్చారు చాలా థాంక్స్ దేవుడు దీవించును గాక ఆమెన్
అన్నా మేము కూడా ప్రతి సంవత్సరం ఆ తల్లి వేలంగిని మాత ని ఎల్లప్పుడు ఆ మాత దర్శించుకుని ఆ తల్లి ఆశీస్సులు పొందుకుట్టు ఆ తల్లి అనుగ్రహం మేము చాలా పొందుకున్నము.❤❤❤❤
హలో బ్రదర్ చాల చాల బాగా వేళంగిణిమాత గురించి తెలియజేసినందుకు టాంక్యూ మేము ఎప్పుడువెళ్ళలేదు మేము గుడివాడ నుండి బయలుదేరివెళ్లాలి ఎలా ...?తెలియజేయగలరు బ్రదర్ ..
అన్న,2002 సంవత్సరం లో,మేము వెళ్ళాము,కానీ అప్పుటికీ,ఇప్పటికి చాలా మార్పు ఉంది.2004 లో సునామీ వలన చాలా మారిపోయింది.వీడియో మాత్రం, నీ లాగా స్పష్టం గా ఎవరు వివరించిన వారు లేరు.చాలా బాగా చెప్పారు.బ్రదర్.థాంక్ యు.
Bro.మీ వీడియో చూసాక నాకు చాలా ఆనందం వేసింది.కానీ మేము మొన్న 5.10.24. వెళ్ళం. కానీ మీరు వీడియో లో చూపించిన వాటిని మేము చూడలేకపోయాం. మొదటిసారి వెళ్ళెంగిని వెళ్లాం. చాలా ఇబ్బందులు ఎదురకొనవలసి వచ్చింది. థాంక్స్ బ్రదర్.
చాలా బాగా చెప్పారు, మేము వెళ్ళాలి అనుకుంటున్నాము, ఫ్యామిలీ తో, కానీ మాకు ఎలా వెళ్లాలో తెలీదు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది, thank you so much brother Amen amen🙏
Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 4:17,18,19,23 17.ఆకాశమందు ఎగురు రెక్కలుగల యే పక్షి ప్రతిమనైనను 18.నేలమీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్లయందలి యే చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమనుగాని, యే స్వరూపముగలిగిన విగ్రహమును మీకొరకు చేసికొనకుండునట్లును, ఆకాశము వైపు కన్నులెత్తి 19.సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచి పెట్టినవాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్తపడుడి. 23.మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి, నీ దేవు డైన యెహోవా నీ కాజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసికొనకుండునట్లు మీరు జాగ్రత్తపడవలెను.
అమ్మ మరియమ్మ తల్లి నాకు నడుము నొప్పి తగ్గించు తల్లి తగ్గిన 10 15 రోజుల్లో వస్తాను తల్లి వచ్చి నా తలనీలాలు నీకు అర్పించి కుంటను అమ్మ మోకాలు మీద నడుస్తను తల్లి ఆమెన్ 🙏🙏🙏
చాలా బాగా వివరించారు ఎంత బాగా వీడియో చూపించారు వెళ్లలేని వాళ్లకు వెళ్లాలి అనే కోరిక అనేది కచ్చితంగా వచ్చేలాగా చేశారు వేలంకని వాళ్ళ మొబైల్ కి వాళ్ళ ఇంటికి తెచ్చారు చాలా థాంక్స్ దేవుడు దీవించును గాక ఆమెన్
చర్చి పక్కన ద్రావిడ హోటల్ ఉంది. టిఫిన్స్ కానీ లంచి గాని తిన్నమంటే మరచిపొం అద్భుతం
అన్నా మేము కూడా ప్రతి సంవత్సరం ఆ తల్లి వేలంగిని మాత ని ఎల్లప్పుడు ఆ మాత దర్శించుకుని ఆ తల్లి ఆశీస్సులు పొందుకుట్టు ఆ తల్లి అనుగ్రహం మేము చాలా పొందుకున్నము.❤❤❤❤
చాలా బాగా వివరించారు వెలంకని గురించి....Tq🙏 Amen.
హలో బ్రదర్ చాల చాల బాగా వేళంగిణిమాత గురించి తెలియజేసినందుకు టాంక్యూ మేము ఎప్పుడువెళ్ళలేదు మేము గుడివాడ నుండి బయలుదేరివెళ్లాలి ఎలా ...?తెలియజేయగలరు బ్రదర్ ..
Pm.nmpip @@ChSRINIVASChSRINIVAS-ek9ll
అన్న,2002 సంవత్సరం లో,మేము వెళ్ళాము,కానీ అప్పుటికీ,ఇప్పటికి చాలా మార్పు ఉంది.2004 లో సునామీ వలన చాలా మారిపోయింది.వీడియో మాత్రం, నీ లాగా స్పష్టం గా ఎవరు వివరించిన వారు లేరు.చాలా బాగా చెప్పారు.బ్రదర్.థాంక్ యు.
Tq bro
😊@@PRAVEENEXPLORES24
👌
Jay shree ram
Bro.మీ వీడియో చూసాక నాకు చాలా ఆనందం వేసింది.కానీ మేము మొన్న 5.10.24. వెళ్ళం. కానీ మీరు వీడియో లో చూపించిన వాటిని మేము చూడలేకపోయాం. మొదటిసారి వెళ్ళెంగిని వెళ్లాం. చాలా ఇబ్బందులు ఎదురకొనవలసి వచ్చింది. థాంక్స్ బ్రదర్.
Memu 18.10.2023 vellam annaya Vellochake mi video chesanu it's very amazing place super tq u
Thank you, Brother
The Almighty God may bless your family more.
Praise the lord Bro చాల ఉపయోగపడే విధంగా మంచి Information ఇచ్చారు అలాగే చక్కగా చూపించారు బాగుంది
Praise the Lord Bro.. Tq.. Plz Subscribe & Share u r Frnds & Relatives... Tq once again
ఆ తల్లి దయ వల్ల నేను ప్రతి సంవత్సరం వేళ్ళంకని వెళ్తాము... ఆమెన్ 🙏
Praise the Lord Brother మేము చాల సార్లు వెళ్లినాము కాని అప్పటికి ఇప్పుడు చాల మార్పు కనబడుతుంది❤
చాలా బాగా చెప్పారు నేను మా హస్బెండ్ వెల్డం అనుకున్నాం కానీ మాకు ఎలా వెళ్లలో తెలీదు ఈ వీడియో నాకు చాలా హెల్ప్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్
చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు
Chala chakkaga chupinchavu ma ,chakkaga vivarinchavu.kuda tq...babu....
చాలా బాగా చెప్పారు, మేము వెళ్ళాలి అనుకుంటున్నాము, ఫ్యామిలీ తో, కానీ మాకు ఎలా వెళ్లాలో తెలీదు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది, thank you so much brother
Amen amen🙏
S meemu kuuda వెళ్లాలని anukuntunnamu
నేను వెళ్లాలి బ్రదర్ ఫ్యామిలీతో ఎవరైనా ఉంటే లైక్ చేయండి
Anna maymu last year good Friday ki vallamu excellent places. Namaste
Thank you thamudu.chala baga vevarin charu . Memu velathamu December lo 😊god bless you 🙏🙏🙏🙏
థాంక్స్ అక్క ప్లీజ్ సపోర్ట్..
Very nicely you have explained brother.God bless you.I did not know anything about velankini before.
Brother Garu ఈ month lo memu visit chesamu, so maa ku ఈ video chala baga use avudhi. 10qq brother garu
tq Bro
Video kuda neetga Baga tesaru brother.thank you very informative.
Video chala bagundi brother, clear ga chepparu thank you
Bro చాలా బాగా వివరెన్చెరు వేళంగిని గురెంచి..... Tq u amen🙏🙏🙏amma వందనం
Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 4:17,18,19,23
17.ఆకాశమందు ఎగురు రెక్కలుగల యే పక్షి ప్రతిమనైనను
18.నేలమీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్లయందలి యే చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమనుగాని, యే స్వరూపముగలిగిన విగ్రహమును మీకొరకు చేసికొనకుండునట్లును, ఆకాశము వైపు కన్నులెత్తి
19.సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచి పెట్టినవాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్తపడుడి.
23.మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి, నీ దేవు డైన యెహోవా నీ కాజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసికొనకుండునట్లు మీరు జాగ్రత్తపడవలెను.
Hi Anna thank you for sharing the video.manchivideo.
Warm welcome Tamil Nadu nagapattinam velankanni. with love thiru. saudi arabia
Explanation Super brother
tq brother good information may god bless you
Thank you bro chala Baga explain chayaru,god bless you.naenu vellaledhu,church ki vellalani plan chaystunna.
Super bro video chala bagundhi nenu chala sarlu valanu God bless you
Hi bro , vanakkam
I'm from Chennai, Tamil Nadu,
You're allways welcome to our lady of Arokya madha basilica, velankanni.....❤😊🎉
Super bro chusinattuga vundhi bro
Tq brother church ⛪️ chupinchi nanduku
tqqq u so much bro❤, very usefull information❤
So nice of you
సూపర్ అన్న చాలా చక్కగా చెప్పారు అన్న
Thank you bro wonderful speech
Useful video tq so much bro
super Goood Information
Tq sir chakkaga vivarincharu
చాలా భాగ వివరించారు 👌
That so much anna galanti vedio pettinandhuku nice place praise the lord brother 🙏💒❤
Nice explanation and baground music... awesome
Superga undhi nenu velanu one time a god krupavalla amen
Excellent holy place must visit by all the communities
Nice information bro thank you
Thanks for your good information brother.
Very good information brother. Very usefull for traveling to velankini.🎉
Chala vivaranga chepparu thank you brother.
Praise the lord brother good information nice
Frends chudalani anukune vallu tappakunda chudandi chalaaa baguntundi
Anni facilities untai
Beautiful places ....😍
Nice video
Very good video. Nice brother. May God bless you
God bless you and thank you for giving valuable information
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వందనాలు
Nice, peaceful and holy place to visit......
Yes, thanks
Nice information tnq
చాలా బావుంది 😍👌👌🙏🙏🙏
Beautiful places 👌👌
Beautiful place peace of mind relaxed in holy mary mother place
Nenu year lo 3 times velathanu chala bagutudee
చాలా బాగుంది Andi నేను నా బర్త కి ఉద్యోగం వస్తే వస్తానని మొక్కుకున్నా na bartha ki job ravalani ప్రేయర్ చెయ్యండి Andi అక్కడ
Velaganimatha miku epudu andaga vuntaru andi
సిస్టర్ జీసస్ మీవారికి మంచి job వస్తున్నది amen సాక్ష్యం చెప్పండి ఆమెన్
Nenu mokkukunna vachhindhi job...veltunnam 😊
Praise the load brother nice video
Chala bagha cheparu
God bless you brother it's very important church whatever you want to do there
Prasie the Lord Brother 🙏Memu Risent ga velamu very beautiful place ❤❤❤💐💐💐💐
I like it Velankanni బట్ నాకు ఇష్టమైన ఊరు నీలాంకిని, 👌👌👌👌👌👏👏👏✝️✝️✝️⛪⛪⛪🙏🙏🙏🙏💕💕
Praise the lord brother
God bless you bro thanks for information... Aa thalli makeppudu dhayachestundhooo
Anna super
God bless you Anna
Chennai
❤❤❤ సూపర్ అన్న
Super ga chaparu mamu valali anukutunamu
Edi chudalani anukunna devudu ne dwara chupinchadu devuneke mahima kalugunugaka amen🤲👏👏👏👑🙏🏽🙏🏽🙏🏽💥
Tq sister...
Chalabagundhi
👌very use full imformation Anna 🙏⛪️🙏
Nice brother.. Thank you for your information...
Thank you and God bless you 🎉🎉
good information brothwe
Thanks
Thanks Bro
God bless you sir
Praise the Lord
Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 112 time's
థాంక్స్ బ్రదర్
అమ్మ మరియమ్మ తల్లి నాకు నడుము నొప్పి తగ్గించు తల్లి తగ్గిన 10 15 రోజుల్లో వస్తాను తల్లి వచ్చి నా తలనీలాలు నీకు అర్పించి కుంటను అమ్మ మోకాలు మీద నడుస్తను తల్లి ఆమెన్ 🙏🙏🙏
Praise.The.Lord.Brother.Amen.
Thank you friend super praise the lord amen 🙏🙏🙏🙏
Super bro God bless you 🙏🏻
Praise the Lord 🙏🙏🙏
Super nice veido bro
Super bro Explained well❤️👍👍
🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉🎉🎉 THANK YOU. BROTHER 🎉🎉🎉🎉❤❤❤
Super sir chala bagunde
Beautiful place
Brother nice infaramation thanks🎉
Praise.the.lord.Amen.
Good vedeo
నా భార్యకు గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాను తల్లి 🙏🙏🙏
Very beautiful place bro
నేనుకూడ వెళ్లాలని చాలా రోజులు నుండి అనుకున్న కాని విల్ కొదర లేదు.అమ్మ వెలంగని మాత మా కొరకు ప్రార్థించండి..ఆమెన్
Thanks for the Good information brother...!!!!!
thanks for infermation
Very nice 👌tanks soooooo much 🤝
Good 👍👍👍
చాలా బాగా చెప్పారు. .ధన్యవాదములు బ్రదర్
Nice video