Minister KTR Reacts Chandrababu Naidu Case Over Nara Lokesh | CM Jagan | Pawan Kalyan | Tv5 News

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2023
  • LIVE : KTR Exclusive Interview with Murthy on Telangana Assembly Elections 2023 | TV5 News
    #tv5news #ktr #tv5murthy
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 846

  • @rajeshtaarak3702
    @rajeshtaarak3702 6 місяців тому +270

    ఎంత కాకపట్టిన మా ఓటు కాంగ్రెస్ కే...జై రేవంత్ రెడ్డి

    • @sunnyy116
      @sunnyy116 6 місяців тому

      Vado visionless leader
      Emundi ra revanth reddy lo
      Knowledge ledhu bokka ledhu

    • @vinodkumar-on5vp
      @vinodkumar-on5vp 6 місяців тому +2

      ​@@sunnyy116congress is a national party no need to have individuals to have vision instead they can simply implement the public policy as karnataka is.

    • @vinodkumar-on5vp
      @vinodkumar-on5vp 6 місяців тому +1

      Very good brother 🤘👍 keep it up

    • @akshaykumar-pd1nj
      @akshaykumar-pd1nj 6 місяців тому +1

      It is Pakistani nation khangress party

  • @bommisettyreddaiah1635
    @bommisettyreddaiah1635 6 місяців тому +357

    వీడు పెద్ద జాదూ, ఇతనిని నమ్మదు. ఇతను,ఇతని బాబు జగన్ మేలు కోరేవారు.

    • @jaykanthk
      @jaykanthk 6 місяців тому +8

      True

    • @thulasiram7721
      @thulasiram7721 6 місяців тому +3

      Carect ga cheppinaru bro

    • @venkataramana358
      @venkataramana358 6 місяців тому +1

      చంద్ర బాబు నీ నమ్మితే తప్పు గానీ వైఎస్సార్ ని నమ్మితే తప్పు ఏముంది.😂

    • @user-ob6ez8je4m
      @user-ob6ez8je4m 6 місяців тому +2

      When CBN is as chief minister they bark like dogs . Now after jagan CM they not even talk about the government.

    • @akb9782yt
      @akb9782yt 6 місяців тому

      ​@@venkataramana358లక్ష కోట్లు దెంగ పెట్టినోడుని మేం ఎలా నమ్ముతాంరా

  • @rongalawn5722
    @rongalawn5722 6 місяців тому +183

    Kcr,ktr ఎన్నికలు ముందు ఒక మాట, తరువాత ఒక మాట
    ఏమిటో BRS party రాజకీయం???

    • @VS-on6yn
      @VS-on6yn 6 місяців тому

      Prajalu gorrelaite naayakulu itlane untaaru

    • @madhubabu7498
      @madhubabu7498 6 місяців тому +3

      👌👌👌👌👌👌👍

    • @nookarajukodela0539
      @nookarajukodela0539 6 місяців тому +2

      I agree with you brother, Telangana pepole not like AP 😂 they know how to teach this kind of pepole

    • @nookarajukodela0539
      @nookarajukodela0539 6 місяців тому +2

      తెలంగాణ ప్రజలు మనా లాగా కులానికి లేదా మతానికి పడిపోరు వలికి తెలుసు యలగ ట్రీట్ చెయ్యాలో వాలికి

    • @sambasivaraoerla4383
      @sambasivaraoerla4383 6 місяців тому

      Correct

  • @user-sf3no2zh9u
    @user-sf3no2zh9u 6 місяців тому +46

    ఆరోజు మాట్లాడినప్పుడు ఉన్న బాడీ లాంగ్వేజ్ కి ఇప్పుడు మాట్లాడుతున్నప్పడు ఉన్న బాడీ లాంగ్వేజ్ కి ఎంత తేడా నిజంగా ఊసరవెల్లి సిగ్గు పడుతుంది

    • @sureshbabu5873
      @sureshbabu5873 6 місяців тому +1

      Kindha paddaka thathvam bodhapaddattundhi samy

  • @karanamuprasad9537
    @karanamuprasad9537 6 місяців тому +73

    ఎలక్షన్స్ వున్నాయ్ కాబట్టి సాప్ట్ గా మాట్లాడుతున్నాడు లేకపోతే ఆంధ్రా వాళ్ళకి ఇక్కడేం పని అనే కామెంట్ వచ్చేది

  • @Subbaraodivi
    @Subbaraodivi 6 місяців тому +205

    తెలంగాణ ఎలక్షన్ అయిపోయేవారకె ఈమాటలు , ఈ ktr మాటలు నమ్మితే సంక్కనాకిపోతారు.

  • @MrYadav123
    @MrYadav123 6 місяців тому +73

    ఓట్లు పోతాయి అని మాట మార్చిండు.

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 6 місяців тому +123

    హైదరాబాద్ లో టేక్కిలు చంద్రబాబు మద్దతుగా రాలీ చేస్తే,ఏపీ లోల్లిలతో నాకేమిటి సంబంధం అని అన్న కేటీఆర్ గారు, ఇపుడు ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు కోసం మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు గారి కేసులు పై మొసలి కన్నీరు కారుస్తున్నారు.

  • @ravadakrishna7049
    @ravadakrishna7049 6 місяців тому +119

    వీడు నక్క వీడిని నమ్మడం మన అమాయకత్వం

    • @mastanraoperina7693
      @mastanraoperina7693 6 місяців тому +1

      జిత్తులమారి అనీ ఊసరవెల్లి అనే అర్థం చేసుకోవచ్చు

  • @rongalawn5722
    @rongalawn5722 6 місяців тому +125

    TDP party లేకుండా చేయాలని కుట్ర కదా సార్
    Modi jagan kcr Pavan batch అంతా ఒకటే కదా సారూ

    • @VS-on6yn
      @VS-on6yn 6 місяців тому +4

      You're right bro

    • @Sairam30722
      @Sairam30722 6 місяців тому +6

      Correct bro indirect ga bediristunnaru

    • @laxmisuryadevera9119
      @laxmisuryadevera9119 6 місяців тому +7

      PawN ni kooda a.p.lo nammakumpothundhi athanu .double game bjp road map followed

    • @bsnmoorty1
      @bsnmoorty1 6 місяців тому +1

      పవన్ వెనుక తెదేపా పరుగులు ఆపండి. ఆ తర్వాత కేటీఆర్ గురించి మాట్లాడండీ.

    • @srinuvarmamoka4336
      @srinuvarmamoka4336 6 місяців тому

      @rongalawn5722 100% correct Anna

  • @DudyalaRoja
    @DudyalaRoja 6 місяців тому +102

    సార్ టీవీ5 అంటే మాకు గౌరవం ఉంది కాని మీరు ఈ తెలంగాణ రాబందులను పిలవడం నచ్చలేదు

  • @nookarajukodela0539
    @nookarajukodela0539 6 місяців тому +49

    ఈప్పుడు చాలా బాగా మాట్లాడుతాడు యెందుకంటే ఎలక్షన్స్ కాబట్టి 😂 ప్రజలారా నమ్మకండి ప్లీజ్, రేవంత్ పవర్ఫుల్ లీడర్ అతనికి ఒక్కసారి ఛాన్స్ ఈవాండ్డి

  • @bharatghantabharatghanta
    @bharatghantabharatghanta 6 місяців тому +77

    కేటీఆర్ గతం మర్చిపోవద్దు.....చంద్రబాబు గురించి మిరు ఏమీ అన్నారు..... నవ్వు వస్తుంది ఆని అన్నారు.... అదే నవ్వు నికు రిపీట్ అవుతుంది...2019 కెసిఆర్ chandrababu కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా.... మారి అదే చంద్రబాబు గారు కెసిఆర్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా కేటీఆర్

    • @Publicchannel5
      @Publicchannel5 6 місяців тому +2

      Survey results ala ledu in Telangana lo, congress ki e sari kuda return gift laga undi in Telangana.

    • @premamyt7113
      @premamyt7113 6 місяців тому

      కమ్మ బాబు మీకు బ్యాడ్ టైమ్ నడుస్తుంది

  • @paladugulaprasad7311
    @paladugulaprasad7311 6 місяців тому +35

    నాయనా కె టి ఆర్ గారు , ఈ తెలితేటలు మాటలు రేపు ఎలక్షన్ కి మీకు కలిసి వస్తాయి అనుకుంటే అది మీ పొరపాటే అవుతుంది.

  • @venkatraovellanki8072
    @venkatraovellanki8072 6 місяців тому +23

    తప్పు జరిగిపోయింది bro, సరిదిద్దుకో లేని తప్పు జరిగిపోయింది

  • @raghureddy265
    @raghureddy265 6 місяців тому +33

    కేటీఆర్ గారు మాంచి కవర్ డ్రైవ్ లు చేస్తున్నారు

  • @Namo987
    @Namo987 6 місяців тому +79

    My vote for congress this election

  • @sreekavithalu8825
    @sreekavithalu8825 6 місяців тому +38

    కె టీ ఆర్ ముమ్మాటికీ మీరు మాట్లాడింది తప్పే

  • @syamprasadchowdary6531
    @syamprasadchowdary6531 6 місяців тому +41

    Ktr వాళ్ళ అయ్యను మించిపోయాడు

  • @padmajavanikollipara6092
    @padmajavanikollipara6092 6 місяців тому +279

    మీరు కొత్త కొత్త డ్రామా లతో వచ్చినా నమ్మేదేలేదు. మీరు అమరావతి, పోలవరం, ఆంధ్ర అభివృద్ధి ఆగిపోవాలని, ఆంధ్ర సర్వనాశనం అవ్వాలని సైకో ని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చాలు 🙏🙏

  • @hemvenkat6273
    @hemvenkat6273 6 місяців тому +249

    More than an Oscar award should be given. HatsOff man...

    • @mk-ov4js
      @mk-ov4js 6 місяців тому +3

      😆

    • @ManojKumar-gg1gr
      @ManojKumar-gg1gr 6 місяців тому +2

      😂😂

    • @charankotaru246
      @charankotaru246 6 місяців тому +1

      Nuv Tesko po Oscar

    • @deepuchow
      @deepuchow 6 місяців тому +3

      100% correct.... notivachina matalu ani ..... Manchi award performance isthunadu

  • @kaverich5663
    @kaverich5663 6 місяців тому +150

    Covering బాగుంది ktr అన్నా

  • @dushyanththammi2684
    @dushyanththammi2684 6 місяців тому +48

    T D P ante Eppudu Ardham avvthundi😂
    C B N🚲✌️

  • @tysonrao2689
    @tysonrao2689 6 місяців тому +40

    రియల్లీ దమ్ము ధైర్యం అంటే ఇది,మిమ్మల్ని చూసి పత్రికా రంగంలో ఉన్న వాళ్ళందరూ చాలా విషయాలు నేర్చుకోవాలి, మూర్తిగారు మీరు చాలా గ్రేట్

  • @aechittoorurban3081
    @aechittoorurban3081 6 місяців тому +18

    ఇతనితో ఇంటర్వ్యూ టైం వేస్టు ఇతని పార్టీ ఆంధ్రప్రదేశ్ లో లెద అడగండి

  • @newsbyte4887
    @newsbyte4887 6 місяців тому +28

    ఎన్ని పగటి వేషాలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు.

  • @maheshdatarecovery.hyderab3033
    @maheshdatarecovery.hyderab3033 6 місяців тому +26

    KTR Garu. మీరు మాట్లాడేది ఎలా ఉందంటే అందితే జుట్టు లేదంటే కాళ్లు ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ఓట్ల కోసం మీ రాజకీయ కుట్ర ఈ మాత్రం అర్థం చేసుకోలేని వాళ్ళం కాదు మా ఆంధ్ర సెటిలర్స్ రేపు మీకు గోరి కడతాం మీరు సెలవు తీసుకోండి చాలా గౌరవంగా మాట్లాడుతున్నాను .

    • @sameermohammad4022
      @sameermohammad4022 6 місяців тому

      Meeru mee andra ke vellipondi, ma telangana vodilipetti. Lekapote tarimi tarimi kodatam meme ok na.

    • @maheshdatarecovery.hyderab3033
      @maheshdatarecovery.hyderab3033 6 місяців тому

      @@sameermohammad4022 మా బొచ్చు కూడా పీకలేరు

  • @newsbyte4887
    @newsbyte4887 6 місяців тому +81

    తెలంగాణ క మాత్రమే.కాకుండా.ఈ.ఎన్నికలు తెలుగు ప్రజలకు అత్యంత కీలకమైన ఎన్నికలు, దయచేసి ఈ రంకు మాటలు నమ్మకండి. BRS ను ఓడిన్చoడి.

  • @rongalawn5722
    @rongalawn5722 6 місяців тому +39

    Jai CBN sir 💯
    Jai TDP party

  • @srinivasraonotlas5522
    @srinivasraonotlas5522 6 місяців тому +30

    మస్త్ యాక్టింగ్ చేస్తున్నాడు. అబ్బా దగ్గెర నేర్చుకున్నట్టున్నాడు. ఎన్ని ఎత్తులైన ఎస్తారు టీడీపీ సెట్టెలర్స్ ఓట్లు కోసం. మొన్న ఏదో వాగాడు గా ఇప్పుడు వగమను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని వేరు చేసి మాట్లాడాడు కదా. ఈసారి వుంటది అనుకుంట. కెసిఆర్ కి అండ్ పింకీస్ కి

  • @suresh..6659
    @suresh..6659 6 місяців тому +77

    Elections Mahima andaru tammule ippudu 😊

  • @boranageswrarao9346
    @boranageswrarao9346 6 місяців тому +82

    జై జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేశ్ బాబు

  • @visweswararaorallapalli9290
    @visweswararaorallapalli9290 6 місяців тому +16

    గేమ్స్ కోసం సినిమా కూడా సక్సెస్ అయ్యాడు

  • @penjyos
    @penjyos 6 місяців тому +219

    We are with cbn.He is a legend ,visionery.

  • @bhavanid3740
    @bhavanid3740 6 місяців тому +48

    మూర్తీ గారు ఈయన మాటలు నమ్మోచ్చా జగన్ కీ పెద్ద తొత్తు 😂

    • @ykyyky2897
      @ykyyky2897 6 місяців тому +3

      డ్రామా రావు మాటలు నమ్మటానికి లేదు నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే తెలంగాణలో జగన్ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకొని ప్రజలకు ఇవ్వాలి

  • @sreekavithalu8825
    @sreekavithalu8825 6 місяців тому +44

    టీ డీ పీ హైదరాబాదులో లేదా ?? అడగండి మూర్తి గారు

  • @jaganamballa6272
    @jaganamballa6272 6 місяців тому +42

    జగన్ ని అన్నగా పెట్టుకో నువ్వూ జైల్ కీ పోతావ్

  • @madangopaln71
    @madangopaln71 6 місяців тому +39

    Nenupudu TDP ki vottu veyala, ee saari naa vote Congress ki

  • @srinivasulu9054
    @srinivasulu9054 6 місяців тому +11

    మీ నుంచి ఎలాంటి అసంతృప్తి సమాధానం సరైనది కాదు సార్, అక్కడ ధర్నాలు చేసింది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వారికి తెలియదా ఎక్కడ ఎలా వారి నిరసన తెలియజేయ లో మరి మీరు,, మీ మాటలు, 🙌🏿🙏🏿

    • @shreayanch3032
      @shreayanch3032 6 місяців тому

      Yeah edho terrorists la shanthi bhadrata samsyalu ravochanta.......veedu vidi Oscar drama

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 6 місяців тому +10

    కేటీఆర్ నీకు చాలా తెలివి అతి తెలివి అతి తెలివి ఉందని మాకు తెలుసు నువ్వు తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేయగల సమర్ధుడు ఇవి నిన్ను అస్సలు నమ్మము

  • @Andhra1764
    @Andhra1764 6 місяців тому +10

    ఆంథ్రావాల్లకి ఎవరికీ తెలంగాణా ప్రజల మీద చెడు భావన లేదు.కానీ ఆంధ్రుల మీద తెలంగాణా ప్రజలకు చెడ్డగా అభిప్రాయం కలిగించి ఆంధ్రులను తెలంగాణ ద్రోహులుగా వర్ణించి రాజకీయంగా లభ్ధి పోందాలను కుంటున్న కుటుంబం ...విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర వారిని వివిధ రకాల గా బహిరంగంగా విమర్శిస్తున్న కుటుంబం మీ కుటుంబం ...ఐనా తెలంగాణా ప్రజలు తమ సోదరులుగానే భావించి తెలంగాణాలో ఉన్నారు.చాలా మంది ఆంధ్రులు. తెలంగాణా ప్రజల కోసం మొదలైన టియార్యస్ పార్టీని తమ కుటుంబ రాజకీయ నిరుద్యోగ నిర్మూలన కోసం బియార్యస్ పార్టీ ప్రారంభించినప్పుడే మీ కుటుంబ తెలంగాణా ప్రజల మీద ప్రేమ తేటతెల్లం ఐనది.మీరు చేసిన ఇంకా చేస్తున్న వ్యాఖ్య ల వల్ల మీ కుటుంబం ఏం కోల్పోతున్నదో వచ్చే తెలంగాణా ఎన్నికలలో అర్ధం అవుతోంది. కేటియార్ గారిని చూస్తె తెలుగు వాడంటే ఇలా ఉండాలని ఒకప్పుడు అనుకునే వారం. అధికారం అనేది ప్రజల సేవ కోసం కాకుండా వారి కుటుంబం ఓ రాజు కుటుంబం అని ఊహల్లో విహరిస్తున్నారు మీ కుటుంబ సభ్యులు అందరూ.....wait for return gift

    • @Save_Andhra
      @Save_Andhra 6 місяців тому +3

      కరెక్ట్ బ్రో

  • @venkat308
    @venkat308 6 місяців тому +39

    Jai revanth anna TDP votes settlers votes 95% congress party ki veyadaniki siddamga unnaru

  • @SirishaSiva2003
    @SirishaSiva2003 6 місяців тому +28

    Jai cbn

  • @dayaanand1779
    @dayaanand1779 6 місяців тому +24

    Jai CBN

  • @yarramasuraghunadharao3754
    @yarramasuraghunadharao3754 6 місяців тому +18

    ఈ ఏడుపులు ముందు ఉండాలి

  • @venumalliboina9611
    @venumalliboina9611 6 місяців тому +18

    అబ్బా ఏం చెప్పారు

  • @namanalatha3880
    @namanalatha3880 6 місяців тому +16

    Abboo, CBN ni annaduku settlers votes raavu Ani eppudu ela antunaru

  • @DasariSrikar
    @DasariSrikar 6 місяців тому +13

    Hahaha
    Finally u came to the point
    MR KTR.
    No one has trust in you.

  • @tom2023ma
    @tom2023ma 6 місяців тому +22

    He talks smart and so people fall blindly. Now people are more smarter than ever before.

  • @hiyarra
    @hiyarra 6 місяців тому +4

    ఎందుకో లైట్ గా నవ్వు వస్తుంది కేటీఅర్ గారు

  • @vijayadurga3073
    @vijayadurga3073 6 місяців тому +8

    ఎలక్షన్ రాజకీయాలు ఎవరు నమ్మవద్దు

  • @MrYadav123
    @MrYadav123 6 місяців тому +9

    అబద్ధం అంతా అబద్ధం

  • @ashoku5102
    @ashoku5102 6 місяців тому +10

    😢కెసిఆర్ గానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాం 💪

  • @veerababuranga9845
    @veerababuranga9845 6 місяців тому +13

    Jai revanth anna jai Congres
    Jai tdp jai cbn Jai lokesh

  • @user-kh6no1bv8h
    @user-kh6no1bv8h 6 місяців тому +16

    Vote for Congress...

  • @dayaanand1779
    @dayaanand1779 6 місяців тому +13

    Anni fake maatalu....appudu original...ippudu duplicate maatalu

  • @iiiiiiiiii60000
    @iiiiiiiiii60000 6 місяців тому +14

    జై కాంగ్రెస్

  • @ashoku5102
    @ashoku5102 6 місяців тому +5

    వీనికి చాలా టెంపర్ వుంది. డిసెంబర్ 3 తర్వాత దిగి పోతది 😂

  • @umarajeswarikosuri5245
    @umarajeswarikosuri5245 6 місяців тому +8

    మరి భారతీయ రాష్ట సమితిగా పేరు ఎందుకు మార్చారు sir

  • @sekharguntupalli3116
    @sekharguntupalli3116 6 місяців тому +4

    Jai కాంగ్రెస్ జై రేవన్త రెడ్డి అన్న తెలంగాణ కి కొద్ది రోజులులో కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ,💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @polinaabhinav6003
    @polinaabhinav6003 6 місяців тому +17

    Vote for congres

  • @user-ls8wd9gy5m
    @user-ls8wd9gy5m 6 місяців тому +4

    సోదర సోదరీ మణులు వీడి మాటలు నమ్మవద్దు ప్లీజ్ ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు ఈయన యాక్టింగ్ కి ఇప్పుడు ఎలక్షన్ స్టంట్స్ ఇవన్నీ

  • @dayaanand1779
    @dayaanand1779 6 місяців тому +10

    Aipoindhi mee rajyam....congress zindabad

  • @kishsudee
    @kishsudee 6 місяців тому +11

    We don't vote to B R S , even if he says anything

  • @venkatadoddapaneni2962
    @venkatadoddapaneni2962 6 місяців тому +9

    he is trying for damage control

  • @bethapudigovindarajan9496
    @bethapudigovindarajan9496 6 місяців тому +15

    వీడిది ఏక్షన్

  • @Anil-ow6zz
    @Anil-ow6zz 6 місяців тому +29

    Jai tdp

  • @edukondaluu7187
    @edukondaluu7187 6 місяців тому +3

    అన్నా అన్నా అని నోటితో కాదు చేతులతో చూపు,మీరు ఢిల్లీలో చేయొచ్చు అది మీ హక్కు మరి ఆంధ్రా వారి హక్కు కదా....

  • @Thulasi333
    @Thulasi333 6 місяців тому +2

    నాటకాలు బాగా ఆడుతున్నాడు... ఓటమి భయం కనిపిస్తుంది...

  • @MrGaddepraneeth
    @MrGaddepraneeth 6 місяців тому +3

    Lokesh call chesinapudu adigadu anta ela vunnaru babu garu ani. Munde call chesi adagali kada 😮

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 6 місяців тому +3

    మీరందరూ ఒకటే. కార్యకర్తలు ఒకరినొకరు మాట్లాడరు. ఎదురుపడితే పలకరించరు.

  • @sureshtammineedi2575
    @sureshtammineedi2575 6 місяців тому +3

    నా ఇల్లు బాగుండాలి ప్రక్కన ఉన్న ఇల్లు నాశనం అయిపోవాలి మీ ఆలోచన సార్

  • @sambasiva5070
    @sambasiva5070 6 місяців тому +7

    Until election completes he (KTR,KCR) will become a pathithi😅

  • @dharmarao6694
    @dharmarao6694 6 місяців тому +38

    మూర్తి గారి మేధోమథనం😂

  • @hello4787
    @hello4787 6 місяців тому +2

    మాటలు నేర్చిన చిలక ఉస్కో అంటే, డిస్కో అన్నాది, నీలగా

  • @venkats4115
    @venkats4115 6 місяців тому +2

    బియార్యస్ పార్టీ ప్రారంభించినప్పుడే మీ కుటుంబ తెలంగాణా ప్రజల మీద ప్రేమ తేటతెల్లం ఐనది.
    బియార్యస్ పార్టీ ప్రారంభించినప్పుడే మీ కుటుంబ తెలంగాణా ప్రజల మీద ప్రేమ తేటతెల్లం ఐనది

  • @manikonda9715
    @manikonda9715 6 місяців тому +3

    Oscar winner 🏆

  • @suryakolli6536
    @suryakolli6536 6 місяців тому +3

    Good covering ktr sir.

  • @prakashgollapudi7690
    @prakashgollapudi7690 6 місяців тому +9

    Election drama KDR(k drama rao

  • @sreekarg7583
    @sreekarg7583 6 місяців тому +7

    Pacify o range lo chesthunadu ga.....damage is done .....

  • @vinayakvarma868
    @vinayakvarma868 6 місяців тому +7

    Dharna chowk undha?????? Needhi Nora thati matta????? Dharna Chowk ni theesesindhi evaru????

    • @suryavamshi9963
      @suryavamshi9963 6 місяців тому +1

      Indira park dagara unna dharna chowk ni tisesi...ekkado gandi maisamma dagara chesko mannaru...repu revanth reddy cm ayina tarvatha villu opposition party lo untaru apudu gandimaisamma poyi dharna lu chestaru

  • @nravichaitanya
    @nravichaitanya 6 місяців тому +10

    While ur father was fighting for CM position in the name of separate Telangana then everyone was afraid to invest in Hyderabad for almost 10 years due to the mess u all created. Then u should have told KCR to not spoil Hyderabad reputation for his personal interest😂😂😂

  • @nrnarayana3278
    @nrnarayana3278 6 місяців тому +3

    CBN GARU A VISIONARY LEADER CBN GARU ALWAYS GREAT JAI TDP VOTE FOR TDP ONLY GOD SAVE INNOCENT CBN GARU

  • @srinivasbodapati6480
    @srinivasbodapati6480 6 місяців тому +8

    Ktr dhi antha sollu

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 6 місяців тому +4

    Jai. CBN. SAR

  • @chetanchetan3204
    @chetanchetan3204 6 місяців тому +2

    Yes ktr సార్ దేశం బాగుండాలి అంటే all states బాగుండాలి

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 6 місяців тому +5

    Ap state Assets enduku settle cheyaledu

  • @ramaraon.v4662
    @ramaraon.v4662 6 місяців тому +2

    ధర్నా చోక్.. ఓహ్ ఎక్కడ sir...

  • @gamenighit
    @gamenighit 6 місяців тому +4

    We vote to Revanth Reddy Annaaa..

  • @venkateshnaiduperugu3425
    @venkateshnaiduperugu3425 6 місяців тому +7

    Jai CBN, Jai congress in Telangana. Ktr pedda buddimantudu laga behave chestunnaru.

  • @prasadkommury2766
    @prasadkommury2766 6 місяців тому +5

    మూర్తీ గారు
    మీరు అడిగిన ప్రశ్నలు K T R గారు చెప్పిన సమాధానాలు చాలా సమంజసంగా ఉన్నాయి.

  • @vvs6632
    @vvs6632 6 місяців тому +9

    Long live KCR ,KTR ......we want to see you in opposition with 40 seats.

    • @shreayanch3032
      @shreayanch3032 6 місяців тому +1

      Below 30 vastaiii e sari BRS ki

  • @vvramaraovvramarao2252
    @vvramaraovvramarao2252 6 місяців тому +4

    Ktr ni namma Vadhu

  • @bhaskarram5723
    @bhaskarram5723 6 місяців тому +2

    WT A ACTION

  • @girijaghanta7130
    @girijaghanta7130 6 місяців тому +6

    మేము బాగుంటేచాలు పక్కరాష్ట్రం ఎలాపోయినామనకవసరంలేదనుకునేమీలాంటి నటులనిపక్కనపెట్టేసమయంవచ్చింది

  • @RajKumar-mh8us
    @RajKumar-mh8us 6 місяців тому +1

    Now, he's covering the mistake that he made for voting 😂😂😂😂😂😂

  • @nravi1102
    @nravi1102 6 місяців тому +1

    Covering bagundhi ktr anna.

  • @MRamulu-zc5ip
    @MRamulu-zc5ip 6 місяців тому +4

    Jai.tfp

  • @baskarraju398
    @baskarraju398 6 місяців тому +2

    TANDRINI MINCHIPOYADU YAVVADU NAMMADU JAI CBN JAI TELANGANA JAI TDP 🎉 HAPPY DIWALI TELANGANA BROTHERS & SISTER'S 🎉 PLEASE WON DISIGN 🎉

  • @udaytadi3947
    @udaytadi3947 6 місяців тому +3

    KTR Anna superb speech. Mee lagey అందరూ ఆలోచిస్తే దేశం చాలా బాగుంటుంది.