Live with Riaz sir regarding DSC and Gurkula downward Merit list

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • Live interview with Riaz sir
    Regarding DSC, Gurukula downward Merit List and others

КОМЕНТАРІ • 853

  • @mlaxmikanth1412
    @mlaxmikanth1412 3 місяці тому +57

    CM రేవంత్ రెడ్డి గారు.... ఎక్సమ్ కు ఎగ్జామ్స్ కు 3 నెలలు సమయం ఇస్తాము అన్నారు...... HWO & DAO ఎగ్జామ్స్ కు DSC కి మధ్య తక్కువ సమయం వుంది &... PIE సిలబస్ పెంచారు.... ప్రేపరషన్ కు సమయం కావాలి...... ఇంకా బయోసైన్స్ పేపర్ 2 .DSC సిలబస్ వేర్వేరు గా ఉంటుంది sir.......... రియాజ్ sir..... గురుకుల నోటిఫికేషన్ 2023 లో వచ్చింది..... సమయం ఇవ్వకుండా & GS & మెథడాలజీ పేపర్స్ కలిపి ఎగ్జామ్స్ పెట్టాడo వల్ల..... ఒక్కరికే....2...3..... జాబ్స్ వచ్చాయి........ కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయినా...... గురుకుల జాబ్ జాయినింగ్ ఆర్డర్ ఇవ్వలేదు...... 🙏......

  • @Naninani-wn7ev
    @Naninani-wn7ev 3 місяці тому +32

    Dsc 2 times postpone kaledu sir సెప్టెంబర్ లో election కోడ్ వచ్చింది.కాబట్టి postpone chesaru అప్పుడు, మళ్ళీ ఇప్పుడు న్యూ గవర్నమెంట్ vaccaka కొన్ని పోస్ట్లు add చేసి ఇచ్చారు. group 2, 2 times postpone ayyindi sir

  • @VenuGopal-zf9gp
    @VenuGopal-zf9gp 3 місяці тому +15

    Postpone chesi postlu add చేయడం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటి అది చెప్పండి

  • @bhagatrevolt3424
    @bhagatrevolt3424 3 місяці тому +42

    Post pone చెయ్యండి. టైం ఇస్తే బాగుంటది.& గురుకుల ఖాళీలు కూడ అన్ని నింపేలా చెయ్యండి.

  • @rajashekhara236
    @rajashekhara236 3 місяці тому +31

    School అసిస్టెంట్ chala takkuva unnai

  • @ChennaAbhilash
    @ChennaAbhilash 3 місяці тому +82

    డీఎస్సీ సమయం కావాలి సార్ దయచేసి గమనించగలరు సార్

  • @dhanunjaykokkula4729
    @dhanunjaykokkula4729 3 місяці тому +26

    Sir నమస్కారం గురుకుల్ అభ్యర్థుల పక్షాన నిలబడి
    1: 2 అభ్యర్థుల కు న్యాయం చేయాలని విన్నపం

  • @SmilingOstrich-lf1vm
    @SmilingOstrich-lf1vm 3 місяці тому +13

    Today జనరల్ JL రోస్టర్ Horizontal ప్రకారం web note release చేశారు so with In shortly period GRL list రాబోతుంది many gurukula posts vecant కాబోతున్నాయి..so Down merit list ఇవ్వక పోతే నిరుద్యోగులు నష్టపోతారు.

  • @vinodvinnu1971
    @vinodvinnu1971 3 місяці тому +33

    riyaz sir
    1.dsc postpone చేపిస్తా అయితది కదా ఏదో ఒకటి చెప్పు
    2.డీఎస్సీ అదే డేట్స్ కి అవుతాది అని అయినా చెప్పు
    3.లైవ్ లోకి వచ్చి ఏది conform చెప్పకుండా, కాంగ్రెస్ అది చేసింది ఇది చేసింది అని కవర్ చేయడానికి వస్తున్నారా?
    4. గవర్నమెంట్ అన్నదే చేయడానికి అందుకే కదా టీఆర్ఎస్ దించి కాంగ్రెస్ ను గెలిపించింది
    5.డీఎస్సీ పోస్ట్ పోనే చెపిస్త అని అంటున్నారు దానివల్ల ఆశలు పెరుగుతాయి మళ్ళీ పాత డేట్స్ ఇచ్చారంటే మిమ్మల్ని ఏమి అనాలి తర్వాత

    • @keeptrying3000
      @keeptrying3000 3 місяці тому +2

      Comments off cheskoni underground ku pothadu..😂😂😂

    • @JithuPanthula
      @JithuPanthula 3 місяці тому

      Yes correct ​@@keeptrying3000

  • @saidaiahyallavula3612
    @saidaiahyallavula3612 3 місяці тому +17

    సర్ ,గురుకులాల్లో డోన్ మెరిట్ లిస్ట్/Relinquishment ఇచ్చి .. న్యాయం చేయాలి

  • @NNN_-
    @NNN_- 3 місяці тому +35

    రిలింక్విష్మెంట్ ఇచ్చి అన్ని నోటిఫికేషన్లో బాక్లోగ్ లేకుండా చూడాలి.రియాజ్ సర్ మీరు బయట కనబడితే తరీమేతట్టు ఉన్నారు

    • @gopalkrishna9014
      @gopalkrishna9014 3 місяці тому

      First Ela chesthey nirudhogulu Amina chestharu Ani government ki bayam waysi backlog laykunda fil chesthundhi gurukul lo

    • @SaiG-y2g
      @SaiG-y2g 3 місяці тому +3

      RIYAZ SIR ప్రజల మనిషి...నిత్యం ప్రజల తో ఉంటాడు....Highly Educated....ఎవరైనా గూండాలు వారిని ముట్టు కుంటే మసి అవుతారు

    • @SaraiahNallateegala
      @SaraiahNallateegala 3 місяці тому +1

      GOOD MORNING SIR PLEASE GIVEN FIRST TGPSC JL RESULT EVVANDI PLEASE THARUVATHA GURUKUL FILL CHEYYANDI SIR

    • @parameswarikanike5218
      @parameswarikanike5218 3 місяці тому +1

      Sir decending order follow avuthu down merit list pettandi sir maku oka web note echhi ela fill chestamu ani barosa evvandi sir

    • @gangadhart5881
      @gangadhart5881 3 місяці тому

      ​@@SaiG-y2gఅంతా సీన్ లేదు కాకా రోడ్ మీద కనపడితే తరుముతారు... నువ్వింకా పాత రోజుల్లో నే ఉన్నావ్.. రియాజ్ అంత కాంగ్రెస్ భజన... చూడు లైవ్..

  • @ChennaAbhilash
    @ChennaAbhilash 3 місяці тому +51

    డీఎస్సీ కి సరియిన సమయం కావాలి సార్ దయచేసి గమనించగలరు సార్

  • @praveenteegalapallykamared2412
    @praveenteegalapallykamared2412 3 місяці тому +5

    Riyaz sir
    గురుకుల వాళ్లకు appointments ఇచ్చింది MARCH నెలలో , ఇప్పటికీ స్కూల్ లో పిల్లలు కోసం అందుబాటులోకి తీసుకు రాలేదు ఈ ప్రభుత్వం.
    కానీ మీరు dsc వాయిదా అడిగితే, school పిల్లలు ఎదురు చూస్తున్నారు అంటున్నారు.
    గురుకుల అభ్యర్థుల విషయంలో పిల్లలు ఎదురు చూస్తున్నారు అని సోయి లేదా

  • @marepallilakshmaiah7261
    @marepallilakshmaiah7261 3 місяці тому +31

    We want mega dsc posts PENCHALI 🙏

  • @acharyeducation
    @acharyeducation 3 місяці тому +7

    Riyaz sir meru చెప్తేనే సిఎం sir ki తెలుస్తద. Anni తెలుసుకానీ calm గా ఉండడమే cm pani

  • @gowthamikethidi528
    @gowthamikethidi528 3 місяці тому +7

    general jl result ventane evvandy mundu...next gurukul lo relinguishment este 1:2 lo vunna maaku jobs vastai...ma lifes bagupadathai.backlogs lekunda fill cheyandy.....ma gosanu pattinchukondy ,ma rodhana 5 months nundy konasaguthundhi,ma kalla cheppulu aaruginai me office la chuttu thirigi thirigi.meko 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @charanicharantwins
    @charanicharantwins 3 місяці тому

    Thank you keshavarao Sir for giving valuable information directly through interview

  • @MShivadeepvlogs
    @MShivadeepvlogs 3 місяці тому +7

    సార్ మీరు అంటున్నట్టు ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం కూడా ఎగ్జామ్ జరిగిన పరీక్ష జరిగి రిజల్ట్ వచ్చి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయ్యి జాబ్ లో జాయిన్ కావాలంటే కనీసం 3 మంత్స్ టైం పడుతుంది... మరి అప్పటి వరకైనా గాని పిల్లలకు బోధించే వారు ఉండరు కదా సార్...

  • @dharamveersamala4316
    @dharamveersamala4316 3 місяці тому +7

    ఖమ్మం..వరంగల్..నల్గొండ..ఓట్లు వేసిన అభ్యర్థులు ఎమ్ చేస్తున్నారు...ఓట్లు వేశారు.. అడగరా...మల్లన్న ఎటు పోయిండు....ఉపాధ్యాయ mlc em చేస్తున్నాడు....ముఖ్యమంత్రి ఎమ్ చేస్తున్నాడు..చచ్చిపోతున్నారు అక్కడ....mlc lu గెలవడం కాదు...వచ్చి ప్రశ్నించాలి..25.000 పోస్ట్ లు అన్నారు....అదే చేయట్లేరు...జాబ్ క్యాలెండర్ మిద నమ్మకం ఎలా వస్తది...

  • @boyajayalaxmi0837
    @boyajayalaxmi0837 3 місяці тому +11

    Dsc postpone cavali aney members 90% ,dsc postpone vadhu aney di 10% mirey alochinchandi sir 🙏🙏🙏🙏

    • @ARUNMUTHYALA-si7mg
      @ARUNMUTHYALA-si7mg 3 місяці тому

      Atleast DSC aina postpone cheyandi sir 🙏🙏.., syllabus heavy ga undhi, inko 1month aina postpone cheyandi sir please 🙏🙏🙏..,

  • @Karunabheempaka
    @Karunabheempaka 3 місяці тому +16

    SGT ki prepare ayye varu all subjects kuda chala depth ga chadavali ani meku telisi kuda time ivvakapothe yela sir

  • @chamubandaribiologyclass7376
    @chamubandaribiologyclass7376 3 місяці тому

    Excellent explanations by the both knowledged persons good platform

  • @ChennaAbhilash
    @ChennaAbhilash 3 місяці тому +41

    డీఎస్సీ సమయం సరియిన సమయం కావాలి సార్ దయచేసి గమనించగలరు

  • @pebbetisivashanker9107
    @pebbetisivashanker9107 3 місяці тому +3

    ఆ స్కూల్ లో టీచర్ లేనపుడు పిల్లలు ఎలా పెరుగుతారు
    పిల్లలు పెరిగిన తరువాత టీచర్ వెళ్తాడా
    టీచర్ వెళ్లిన తరువాత సడెంట్స్ ను పెంచుతాడా
    ఎం మాట్లాడుతున్నావో ఏమో

    • @karthikb4978
      @karthikb4978 3 місяці тому

      S ..riyaz sir gold medalist anna😂😂

  • @sindhujakoduri3436
    @sindhujakoduri3436 3 місяці тому +5

    Tq sir ma andari samasyalu cherchinchinanduku 🙏🙏🙏

  • @pvasu1996
    @pvasu1996 3 місяці тому +9

    అన్నీ తెలిసి మరి మేనిఫెస్టో లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తా అని ఎందుకు చెప్పారు అంటే బూటకపు హామీలు ఇచ్చారు అంటారు అంతేనా రియాజ్ sir

  • @saidaiahyallavula3612
    @saidaiahyallavula3612 3 місяці тому +3

    Thank you sir( both of you )🙏💐

  • @ChennaAbhilash
    @ChennaAbhilash 3 місяці тому +24

    డీఎస్సీ సరియిన సమయం కావాలి సార్

  • @srinivasyerram2890
    @srinivasyerram2890 3 місяці тому +2

    గురుకుల నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని పోస్టులను బాక్ లాగ్ లేకుండా నింపాలి. కేవలం c.m. meeting success కోసం pgt వాళ్లకు ఆర్డర్స్స్ ఇచ్చి డిసెండింగ్ ఆర్డర్ పాటించకపోవడం వల్ల గురుకుల 1:2 వాళ్లకు అన్యాయం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ తప్పు

  • @jagadeeshwariravindhar7247
    @jagadeeshwariravindhar7247 3 місяці тому +1

    గురుకుల్ వాళ్ళు అడిగింది webnote ఇవ్వమని అడిగారు c.m గారు ఇస్తాం అని చెప్తే ఎవ్వరూ లొల్లి చేయరు

  • @giraganisrinivas9924
    @giraganisrinivas9924 3 місяці тому +2

    Thank you Riyaz sir & keshav rao sir 🙏🙏

  • @porallanagaraju4121
    @porallanagaraju4121 3 місяці тому +2

    గురుకుల లో పోస్ట్ లు కచ్చితంగా భక్లాగ్స్ లేకుండా నియమించి అభ్యర్థులకు న్యాయం చేయాలి సర్

  • @JaiSony2018
    @JaiSony2018 3 місяці тому

    Chepindhi okati chesindhi okati .mrng matladaru nt shedule vidudhala chesaru..miku chala danyavadhalu

  • @srinivasbhupati5498
    @srinivasbhupati5498 3 місяці тому +2

    Keshavarao sir meeku chala chala danyavadalu🙏

  • @VeeraswamyPudari
    @VeeraswamyPudari 3 місяці тому +2

    Sir gurukula 1:2 vallaku web note Este ipothadi kada down merit list tho backlog lekunda chustamani

  • @SathishKumar-qw3kl
    @SathishKumar-qw3kl 3 місяці тому +13

    Please we want mega dsc 25000 post
    Gurukula relinquishment

  • @ShivaNaidu-ed8vb
    @ShivaNaidu-ed8vb 3 місяці тому

    namastram sir...
    mee conversion chala bagunde sir...
    nen కాబోయే teacher ga garvistuna...

  • @srirangalaxmi4509
    @srirangalaxmi4509 3 місяці тому +4

    Thankyou so much keshavrao sir 🙏

  • @Peoplespartytg
    @Peoplespartytg 3 місяці тому +10

    రియాజ్ ఇప్పుడు వీడియో లు చెస్తే కమెంట్ లు ఆఫ్ చేస్తున్నాడు

    • @kosgib
      @kosgib 3 місяці тому +1

      Avunu, ledhante comments chusthe thattukoledu , ayana dabba ayana kottukuntadu

    • @keeptrying3000
      @keeptrying3000 3 місяці тому

      Underground 😂😂😂

  • @arunaarya2304
    @arunaarya2304 3 місяці тому +2

    18000 post లు ప్రమోషన్ వలన కాలి ఏర్పడింది...
    ఈ ఆ పోస్టులో టీచింగ్ ఎవరితో చెప్పిస్తారు...
    ప్రమోషన్ కాకముందే 11300 వెకెన్సిస్ ఉన్నాయి అన్నారు సార్
    అందుకే మెగా DSC గా ఇంకో 10000 కలిపి 20000 పై చిలుకు ఇవ్వండి pls....🙏🙏

  • @MachhaGanga
    @MachhaGanga 3 місяці тому +48

    Please Sir,
    Post pone DSC for 3 months....

  • @rajamouliodde
    @rajamouliodde 3 місяці тому +3

    Gurukula posts backlogs lekunda chudandi

  • @gowthamikethidi528
    @gowthamikethidi528 3 місяці тому

    thank you keshav sir ...meru spandhincharu......ma tharupuna gurukul relinguishment kosam

  • @mlaxmikanth1412
    @mlaxmikanth1412 3 місяці тому +2

    కాంపిటేటివ్ ఫీల్డులో..... బయోలాజికల్ సైన్స్ వాళ్లకు స్కోప్ తక్కువ......బయాలజీ lo.. B.Ed చేసినవాళ్లకు.... కంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అన్యాయం జరుగుతుంది...... ఇలా అయితే భవిష్యత్తులో సైన్స్ చదివేవారు కనుమరుగు అవుతారు.... తెలంగాణ లో సైన్స్ వారికి భవిష్యత్తు లేదు 🙏🙏.......
    Tet లో కూడా అన్యాయం జరుగుతుంది మ్యాథ్స్= 30 బయోసైన్స్ =30marks ........(సోషల్ సబ్జెక్టు కే 60marks)🙏🙏
    SA పోస్టులు పెంచాలి sir..... 🙏

  • @bosupallyswapna910
    @bosupallyswapna910 3 місяці тому +2

    Sir.. .... Gurukula merit iste.... Iste mimmalni jeevathantham marchipom sir..... 🙏🏿🙏🏿🙏🏿

  • @rajuthatikonda2115
    @rajuthatikonda2115 3 місяці тому

    Thank you very much KESHAVARAO sir for giving a valuable information to us

  • @satheesh6797
    @satheesh6797 3 місяці тому +1

    Sir, రియాజ్ బయట కనబడితే తన్నేటట్లు వున్నారు నిరుద్యోగులు. ఆ మోసకారి తో లైవ్ పెట్టి మీ విలువ తగ్గించుకోకండి.

  • @jatinyadav5567
    @jatinyadav5567 3 місяці тому +1

    Thank you sir maa tarupuna maa gurinchi alochistunnanduku

    • @jatinyadav5567
      @jatinyadav5567 3 місяці тому

      Tappakunda manchi nirnayam tisukuntaru anukuntunnamu

  • @Redgamer903
    @Redgamer903 3 місяці тому +4

    బీఈడీ చేసిన వాళ్లకు కూడా sgt అవకాశం ఇవ్వాలి ఇది సరి అయినది అనుకునేవారు వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ప్రయత్నం చేయండి లైక్ చేయండి

  • @rameshwarichintala8380
    @rameshwarichintala8380 3 місяці тому +17

    Please postpone the DSC sir...

  • @sarithavennamalla4431
    @sarithavennamalla4431 3 місяці тому +13

    Plz... Dsc postpone cheyandndi sir... 🙏🙏

  • @mdhafeez9419
    @mdhafeez9419 3 місяці тому +6

    Ma వాళ్ల meru gelichina sangathi marchi poku

  • @sateeshsateesh7392
    @sateeshsateesh7392 3 місяці тому +9

    స్వార్థపరులు మాత్రమే postponed అడుగుతారు ,notification కోసం ధర్నాలు చేసి దెబ్బలు కూడా తిన్నాం నిజమైన aspirants ఎవ్వరూ postponed korukovatle దయ చేసి postponed చేయకండి🙏

    • @adhithyacrafts4453
      @adhithyacrafts4453 3 місяці тому +1

      యూ ఆర్ రైట్ డియర్

    • @nmeducationalchanelnmeduca7131
      @nmeducationalchanelnmeduca7131 3 місяці тому

      Nuvu syllabus totally ga chadivva sr

    • @adhithyacrafts4453
      @adhithyacrafts4453 3 місяці тому

      @@nmeducationalchanelnmeduca7131 syllabus ఎప్పటికీ కంప్లీట్ కాదు
      GS CURRENT AFFAIRS
      ముచ్చట వదిలేస్తే...

    • @prasannakontham6211
      @prasannakontham6211 3 місяці тому +3

      Yes sir....dadapu 10 mnts complete ithundi notification ichi...inkem postpone sir..🤦

    • @sateeshsateesh7392
      @sateeshsateesh7392 3 місяці тому

      @@nmeducationalchanelnmeduca7131 yes. completed.

  • @venkatesh5269
    @venkatesh5269 3 місяці тому +108

    Dsc Postpone

    • @arshikaruth1405
      @arshikaruth1405 3 місяці тому +3

      Cheyaru anta

    • @venkatesh5269
      @venkatesh5269 3 місяці тому

      Chepinchadnike prayatanam​@@arshikaruth1405

    • @Chinna88196
      @Chinna88196 3 місяці тому +3

      Post pone avvadhanta broo

    • @Chinna88196
      @Chinna88196 3 місяці тому +1

      Already ee dsc pone aina dsc he soo em post pone avvadhu

    • @Ramw3t
      @Ramw3t 3 місяці тому +3

      Govt talcukunte anni aitay.. Mezarity people postpone adgutundru.. Govt pai pressure padtundi okat matram nijam mana dantla manake satruvulu vunnaru.. Okasari kolpoye 7 yrs wait chesam.. So ippudu aina andarki nyayam kavali ankondi anthe gani malaga miru kuda wait cheyandi ankokandi andari family situation okala vundadu

  • @uppujyothilakshmi
    @uppujyothilakshmi 3 місяці тому +1

    Sir Miru mundu guru kula 1:2 vallaki nyayam cheyandi please🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 Inna jeevithakaalam chaduvuthu unite kutumba responsiblities evaru chustharu,ma gurinchi konchem kuda alochinchatam ledu

  • @BagyalaxmiChandiri
    @BagyalaxmiChandiri 3 місяці тому +6

    Pls sir new ga tet qualify ayinavariri time yivvandi one month sir syllabus ఎక్కువ ఉంది

  • @saidaiahyallavula3612
    @saidaiahyallavula3612 3 місяці тому +37

    గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ సర్🙏🙏🙏

  • @Karunabheempaka
    @Karunabheempaka 3 місяці тому +8

    Dsc ni offline lo pettandi
    CBT valla andariki nyayam jaragadu andariki ververu paper ravadam valla

  • @g.anjalidevi3246
    @g.anjalidevi3246 3 місяці тому

    *CORRECT DECISION SIR FIRST AS GOVT TEACHER U HAVE TO STRENGTHEN FIRST OUR GOVERNMENT schools then only success for mega DSC.THANK YOU SIR.

  • @kammarinaveenkumar5309
    @kammarinaveenkumar5309 3 місяці тому +5

    Ee dsc tarvata next notification kachitanga late ayitadi sir ..meeru annatha easy ga next notification radu sir... Kabati ee notification exam konchem extend chesi time iyyale sir... 1 2 months late ayite emi kadu sir.... Malla 2 years wait chese opika ledu ...

  • @ramachandraraopillam9475
    @ramachandraraopillam9475 3 місяці тому +3

    Sir 1st dsc notification lo anni 0 postulu next Congress notification lo district lo 4,5 school assistant lu, tet ki chadivam ,hwo rastunnam, 15 days lo dsc ante atla atleast 3,4 Post ki na mamalni prepare avvali ravanth garu c.m avadaniki 6 months gattiga kastapaddaru, mamu voka vidyardhiki nyayam chayali ante 2 months time kavali please Post pone dsc 2 months 🙏🙏🙏🙏🙏 and

  • @shobaraniammunana6937
    @shobaraniammunana6937 3 місяці тому

    Sir thank you so much for your response towards gurukula down ward merit list.

  • @madhavilathapomala1576
    @madhavilathapomala1576 3 місяці тому +12

    Please sir please postpone the DSC

  • @SanjeevKumar-et8ye
    @SanjeevKumar-et8ye 3 місяці тому +1

    Ennikallo 100 rs band papers haami tho pracharsm chesaru .eppudu emynaru sir vellantha?

  • @prashanthkyadari4463
    @prashanthkyadari4463 3 місяці тому +2

    Gurukula Down merit list kavali

  • @kasimbid1771
    @kasimbid1771 3 місяці тому +10

    DSC exam postpone cheyali Sir 🙏

  • @ChennaAbhilash
    @ChennaAbhilash 3 місяці тому +14

    డీఎస్సీ సరియిన సమయం కావాలి సార్ 45 డేస్ కావాలి సార్

  • @giraganisrinivas9924
    @giraganisrinivas9924 3 місяці тому +2

    Please 1:2 aspirants ki reliqish ment option echhi down merit list dwara posts full fill cheyalani korukuttunnam sir 🙏🙏

  • @bosupallyswapna910
    @bosupallyswapna910 3 місяці тому +1

    SA postlu ippudu periginavi... Teachers promotions valla kaleelu erpadinavi...kabatti present DSC lo kalapndi..

  • @j.venkateswarlujvr9267
    @j.venkateswarlujvr9267 3 місяці тому +23

    Dsc postpone 2to 3months sir... Heavy syllabus sir.. Please please please it's request

  • @pebbetisivashanker9107
    @pebbetisivashanker9107 3 місяці тому +2

    ఈ మనిషి అడ్డుపడుతారు నిరుద్యోగులకు వ్యతిరేకం
    25000 లతో మెగా dsc వేస్తాం అని చెపింది మీరే
    ఇప్పుడు పదోనతులతో మొత్తం 22వేల ఖాళీలు ఉన్నాయి
    3 లక్షల మందికి 11వేల పోస్టులు ఇంకా ఎంత మంది మిగిలి పోతారు చెప్పండి

  • @VikramArra
    @VikramArra 3 місяці тому +2

    Babu Riyaz sir first board not followed descending order....
    That is the main wrong step govt taken .....

  • @deshettishravani3897
    @deshettishravani3897 3 місяці тому +14

    Please sir syllabus chala vundi so we have at least 2 months preparation time, please sir request for dsc postpone for 2months

  • @boyajayalaxmi0837
    @boyajayalaxmi0837 3 місяці тому +4

    Kothaga qualif ina valaku pie chadavadam chala kastam sir , 3 months time esthey chadivina vallu revision cheskuntaru sir , kotha valu chadhuvkuntaru sir plz request sir chesthunnam sir 🙏🙏🙏🙏🙏 miku runapadi untam sir

  • @srinivasbhupati5498
    @srinivasbhupati5498 3 місяці тому

    Sir meeru ma tarupuna prati vishayani vishayaanni prabutva drushtiki tishukoni vellutunnaru chala chala danyavadalu

  • @SpanadhanaMuppani
    @SpanadhanaMuppani 3 місяці тому +7

    పోస్టులు పెంచాలి sir plz.post pone cheyali sir time kavali maku

  • @EducationHub19s
    @EducationHub19s 3 місяці тому +1

    Gurukula down merit list please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyashivaji4902
    @satyashivaji4902 3 місяці тому

    Thank you Rizaz sir for understanding Aspirants 🙏 but plz give a time for preparation of DSC .Increase the SA posts thank you keshav Rao.🎉 sir School assistant posts chala takuvaga undi .competition ekkuva ga undi.chaduvukodaniki time evvandi.previous DSC postpone chesindi govt sir .

  • @rameshkummari3980
    @rameshkummari3980 3 місяці тому +4

    Gurukula 9210 posts must fill without backlog

  • @boyajayalaxmi0837
    @boyajayalaxmi0837 3 місяці тому +4

    Dsc 3 months postponed cheyyali sir , cheiesthey miku runapadi untam sir ,last chance sir maku plz request chesthunnam sir , oka pie syllabus chadavadaniki 3 months paduthundi sir , syllabus gamaninchagalaru sir 🙏🙏🙏🙏

  • @nakkabalu1582
    @nakkabalu1582 3 місяці тому +6

    రియాజ్ సార్ గారు A.P పెద్ద రాష్టమే కానీ 2012 నుండి ఇప్పడి వరకు 4 dsc లు వేశారు అక్కడ ఇపుడు ఇంకో 16000 vestinnaru.. మరి మన తెలంగాణాల ఒక dsc లేదు. 2018 dsc లో ఏ జిల్లాలో సరిగ్గా పోస్టులు లేవు అది dsc ఏ kadhu.. మరి ఇప్పటి వరకు మిగిలిన పోస్టులు ఏమైనాయి..
    మీరు పోస్ట్లు పెంచాము అని అంటున్నారు. మేని ఫెస్టులో ఎం ఇచ్చారో చూసుకోండి.. మీరు నిరుద్యగులతోనే గెలిచారాని మరవకండి..

  • @Rithvik456
    @Rithvik456 3 місяці тому +9

    Gurukula down merit list ivvali

  • @ananth.byadav4622
    @ananth.byadav4622 3 місяці тому +1

    Avanni sodi cheppali sir.dsc School lo 25000 vacancies unnay ani chepparu kada mari 11000 teachers tho saripedthara. Ante migatha pillalu private ki vellipommani indirect ga chepthuunara riyaz sir. Inkokati inni rojulu election code undannaru kada agandi mari anni kalipi okesari veyandi. Mari rendu DSC lu veste budget ayipodaa. Okesari veste better kada.

  • @pushpadhask9682
    @pushpadhask9682 3 місяці тому +2

    Dsc ofline lo conduct cheyali .. online lo pettavadhu...pls sir

  • @kammarinaveenkumar5309
    @kammarinaveenkumar5309 3 місяці тому +4

    Ippudu dsc exam matram postpone cheyale sir .. inni rojulu wait chesinam .... Inkonni rojulu late ayite em kadu... Konchem time kavale pls ...

  • @sangameshmadiri2887
    @sangameshmadiri2887 3 місяці тому +2

    సార్ ప్రభుత్వం ఏర్పాటుక ముందు 25000 మెగా డీఎస్సీ వేయాలని మీ కోమటిరెడ్డి సోదరులు అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకా 5000 కలపడం చాలా గోరం సార్

  • @Chinna88196
    @Chinna88196 3 місяці тому +4

    Dsc july lone jaragali....Edho lucky tet paper easy vachi..130 lu unna dsc lo..aslu teachers bayata padatharu 😂😂😂

  • @ranib2568
    @ranib2568 3 місяці тому

    Tq sir Do the needful, we need only one month, for prepration. We are kindly requesting you. 🙏

  • @kondaradhika4426
    @kondaradhika4426 3 місяці тому +1

    Keshawrao sir meru matharapona matladenanduku kote dhanyavadalu

  • @krishna_paramatma_123
    @krishna_paramatma_123 3 місяці тому +5

    సిగ్గుండాలి పోస్ట్ పోన్ అనే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారు ఇంకా
    1) పాలు ఇచ్చే తల్లులు కూడా పిల్లలని విడిచి పెట్టి రాత్రింబవళ్ళు కష్ట పడుతున్న వాళ్ళ గోస నీ అడగండి
    2) 5 రూపాయల భోజనం తింటూ పస్తులు ఉండే వాళ్ళని అడగండి
    3) గడ్డం తెల్ల బడి పెళ్లి కానీ ఏజ్ ఐపోయి ప్రిపేర్ aitunna వాడిని అడగండి.
    4) హాస్టల్స్ ఫీ కి ఇంటి దగ్గర నుండి తల్లి తంద్రులపై ఆధార పడి పంపించుకుంటున్న వాళ్ళని అడగండి
    5) అన్నిటి కంటే ముఖ్యంగా డీఎస్సీ కోసమే జీవితాన్ని పనం గా పెట్టి సంవత్సరాలు ఎదురు చూస్తున్న వాడిని అడగండి.
    మేల్కొండిరా ఇంకా ఇంకో 2 months agu ante. అంటే ఇంకో batch వాడు వచ్చి నాకు ఇంకో టెట్ కావాలంటారు..
    ఎప్పుడుర రాసేది exam inka time pass కీ రాసే వాడే పోస్ట్ poned అంటాడు...
    నోట్:- కోచింగ్ సెంటర్లు స్వ లాభం కోసం సొంత యూ ట్యూబ్ పెట్టుకొని ఆప్ లు పెట్టుకొని ఇంకా సాగాదీస్తతూ డబ్బులు సంపాదిస్తే ఏం వస్తదిర మళ్ళీ ఏమైనా అంటే విద్యార్థుల కోసం అని బ్బిల్డ్ ఆప్ అవసరమా..

    • @4080-u7d
      @4080-u7d 3 місяці тому

      Excellent brother 100% correct

  • @SathishKumar-qw3kl
    @SathishKumar-qw3kl 3 місяці тому +9

    Gurukula relinquishment kavali

  • @kammarinaveenkumar5309
    @kammarinaveenkumar5309 3 місяці тому +3

    September la exam petina December varaku posts fill cheyochu meeru anukunte....

  • @giraganisrinivas9924
    @giraganisrinivas9924 3 місяці тому +1

    Gurukula lo 1:2 aspirants ki reliqish ment option echhi down merit list dwara posts full fill cheyalani korukuttunnam sir please inform CM sir

  • @BodduVenkatesh-zb1ff
    @BodduVenkatesh-zb1ff 3 місяці тому

    రాష్టంలో ఇంత అల్లర్లు..... జరుగుతుంటే..... రియాజ్ సార్ గారు....కనిపించట్లేదా..😢😢😢మేము మీ పిల్లలము కమా!!!మీ పిల్లకు ఇలా జరిగితే ఊరుకున్నాయ్ వాళ్ళు!!.... దయచేసి మాకు స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ పెంచండి..... జిల్లాలో 1,2,3పోస్టులయ్ ఉన్నవి 😭😭😭😭

  • @vodnalaprasad5734
    @vodnalaprasad5734 3 місяці тому +3

    సార్ మా పెద్దపల్లి జిల్లా లో స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టు లో 3 పోస్ట్ లు ఉన్నవి మేము ఎలా నమ్మకం తో ప్రిపేర్ అవ్వాలి.

    • @vodnalaprasad5734
      @vodnalaprasad5734 3 місяці тому

      ఇంకా పోస్ట్లు పెంచాలి

  • @Motivationalumar119
    @Motivationalumar119 3 місяці тому

    Okay jazakallah Riyaz Sir

  • @PElisha-kk4yy
    @PElisha-kk4yy 3 місяці тому

    రియాజ్ సార్ gud evening మా స్తుండెంట్స్ పట్ల మీకు చాలా ప్రేమ ఉంది సార్ post pone చేయమనండి సార్ please🙏🙏👏👏

  • @PrajuSR-vd3up
    @PrajuSR-vd3up 2 місяці тому +1

    WE want reliqushment gurukula sir

  • @NagaRani-lu5sc
    @NagaRani-lu5sc 3 місяці тому +7

    Plz ...DSc postpone phone cheyyali sir 🙏🙏

  • @ChennaAbhilash
    @ChennaAbhilash 3 місяці тому +1

    ధన్యవాదములు సార్