మదురై పుట్నాల చట్నీ|No Coconut Putnala Chutney|5 Min Quick Chutney for Idli & Dosa

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • మదురై పుట్నాల చట్నీ | Madurai Putnala Chutney | No Coconut Tiffin Bandi Style Chutney Recipe @HomeCookingTelugu | Street Style Chutney
    #Chutney #putnalachutney #streetchutney
    Here'e the link to this recipe in English: • Madurai Thanni Chutney...
    Our Other Recipes:
    Hotel Style Karam Chutney: • టిఫిన్స్లోకి అదిరిపోయే...
    How to Make Palli Chutney: • ఇడ్లీ దోశల్లోకి అదిరిప...
    How to Make Ullikaram Chutney: • టిఫిన్లలోకి ఎంతో రుచిగ...
    Kobbari Chutney: • 2 రకాల కొబ్బరి చట్నీలు...
    Andhra Allam Chutney: • అల్లం చట్నీ | Ginger C...
    తయారుచేయడానికి: 5 నిమిషాలు
    వండటానికి: 5 నిమిషాలు
    సెర్వింగులు: 4
    చట్నీ కోసం కావలసిన పదార్థాలు:
    నూనె - 2 టీస్పూన్లు
    ఉల్లిపాయలు - 2
    వెల్లుల్లి రెబ్బలు - 5
    పచ్చిమిరపకాయలు - 10
    వేయించిన శనగపప్పు - 1 / 2 కప్పు
    కల్లుప్పు - 1 1 / 2 టీస్పూన్లు
    తాలింపు వేయడానికి కావలసిన పదార్థాలు:
    నూనె - 3 టీస్పూన్లు
    ఆవాలు - 1 టీస్పూన్
    ఎండుమిరపకాయలు - 2
    కరివేపాకులు
    తరిగిన చిన్న ఉల్లిపాయలు - 1 టేబుల్స్పూన్
    నీళ్ళు
    తయారుచేసే విధానం:
    ముందుగా ఒక ప్యాన్లో నూనె వేసి, అందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి
    ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తరువాత పొయ్యి కట్టేసి వాటిని చల్లారనివ్వాలి
    చల్లారిన ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలని ఒక మిక్సీలో వేసి, వాటితో పాటు పుట్నాల పప్పు, కల్లుప్పు కూడా వేసి ఒకసారి రుబ్బాలి
    ఆ తరువాత కొన్ని నీళ్ళు పోసి, వాటన్నిటినీ మెత్తటి చట్నీ అయ్యేట్టు రుబ్బాలి
    తయారైన చట్నీను పక్కన పెట్టాలి
    ఇప్పుడు చట్నీకి తాలింపు కోసం ఒక ప్యాన్లో నూనె వేసి వేడి చేసిన తరువాత మినప్పప్పు, ఆవాలు వేసి వేయించాలి
    ఆవాలు చిటపటలాడిన తరువాత ఎండుమిరపకాయలు, కరివేపాకులు, చిన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయలు వేసి వేయించాలి
    చిన్న ఉల్లిపాయలు వేగిన తరువాత తయారుచేసిన చట్నీ వేసి, అంతా బాగా కలపాలి
    అంతే, ఎంతో రుచిగా ఉండే మదురై తన్ని చట్నీ తయారైనట్టే, దీన్ని మీరు వేడివేడి ఇడ్లీలు, దోశలతో తింటే అద్భుతంగా ఉంటుంది
    Madurai thanni chutney is a slightly gooey chutney that tastes amazing with idlies and dosas. The main element in this recipe is this can be done without coconut. So whenever you have a shortage of coconut at home, you need not worry too much about preparing the chutney and you can happily try this variety with other ingredients. This is a famous recipe Madurai and you can find this in small stalls as well as restaurants there. Since the taste is very unique, it clicks well with everybody instantly. So watch this video till the end to know how to make Madurai Thanni Chutney at home easily. Try the recipe and let me know how it turned out for you guys in the comments below.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 59

  • @shivunimoksha986
    @shivunimoksha986 5 місяців тому +1

    మంచి రిసిపి చెప్పార్ థ్యాంక్ యూ

  • @MalliSirisetti
    @MalliSirisetti 3 місяці тому

    మీరు భాగున్నారు మీ చట్నీ కూడ చాలా బాగుంది

  • @VaniJ-f6d
    @VaniJ-f6d 5 місяців тому +1

    బాగుంది అండి

  • @S22M24
    @S22M24 4 місяці тому

    Simple ingredients. I will try for sure. Tq👌

  • @deepthimedikurthi4470
    @deepthimedikurthi4470 5 місяців тому

    Super ga undi will try this recipe for surw

  • @luckycuriousexplorer
    @luckycuriousexplorer 4 місяці тому

    Ma'am chutney super ga undi..idli ki measurements enti ma'am pls cheppandi

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 4 місяці тому +1

    Thanks. Chutney is looking nice. కొబ్బరి వేసినట్లు లేదు!

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  4 місяці тому +1

      This is a no coconut chutney 😍💖

    • @prakashturlapati8215
      @prakashturlapati8215 4 місяці тому

      @@HomeCookingTelugu Sorry. I missed the “NO” in the caption and read it as Coconut putnala chutney. My mistake

  • @dekkathaumamaheswari8923
    @dekkathaumamaheswari8923 5 місяців тому

    👌👌👌👌super teste madam I try this recipe 😋 😋 yummy 😋 madam 😋 😋

  • @pvsssraju1622
    @pvsssraju1622 5 місяців тому

    Nice receipe

  • @arunavummadising9882
    @arunavummadising9882 5 місяців тому

    Nice ,andi

  • @thatinavya1819
    @thatinavya1819 5 місяців тому

    Nice madam

  • @nrevathireddy8720
    @nrevathireddy8720 4 місяці тому

    Chenthapanu veyara medam❤

  • @balakrishnagoudgurram369
    @balakrishnagoudgurram369 4 місяці тому

  • @swarnalathas8554
    @swarnalathas8554 4 місяці тому

    Idli recepi pettandi

  • @varalaxmi5133
    @varalaxmi5133 4 місяці тому +1

    Chinta pandu akkaraleda

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  4 місяці тому

      Mandatory but koddiga pulupuki kavalante konchem vesukovachu😊👍

  • @gopalnagarathna
    @gopalnagarathna 5 місяців тому

    Has anyone tried it? How was the taste?

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  4 місяці тому

      It will be good andi. Doubt unte chala thakkuva quantity tho okasari try chesi chudandi😊

  • @snjyothi681
    @snjyothi681 5 місяців тому +2

    ఇడ్లీలు చాలా మృదువు గా ఉన్నాయి. అలా రావాలంటే ఎలా చేయాలో చెప్తారా ప్లీజ్

    • @dhanalakshmikris
      @dhanalakshmikris 5 місяців тому

      Oka chitikedu baking soda veyyali

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  5 місяців тому +1

      Ivi Tamilnadu style idlis andi so alane soft ga untayi, pappu biyyam kalipi rubbutam kabatti😊

  • @bhagavanbabukaranam1467
    @bhagavanbabukaranam1467 4 місяці тому

    చక్కేసినా పప్పు? అంటే మేడమ్?

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  4 місяці тому

      Chutney pappu andi😊💖

    • @bhagavanbabukaranam1467
      @bhagavanbabukaranam1467 4 місяці тому

      @@HomeCookingTelugu thanks Madam, but I would like to conform it's "పుట్నాలపప్పు" is it correct?

  • @ushabharathikothuri2322
    @ushabharathikothuri2322 4 місяці тому

    Chakkaga Telugu matladuthunnaru.❤

  • @swathimurali2001
    @swathimurali2001 4 місяці тому

    Madam , tamarind veyakkarleda

  • @kalyan20091000
    @kalyan20091000 4 місяці тому

    రైల్వే చెట్నీ అంటే ఇదేనా.

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  4 місяці тому

      Not sure kalyan garu. This is a dish from madurai street shops💖😍

    • @lakshminarayanan455
      @lakshminarayanan455 3 місяці тому

      వెంకటేష్ భట్ గారు రైల్వే చట్నీ చేసి చూపిన video ఉంది. చూడండి

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 4 місяці тому +2

    అంటే సాంబార్ అవసరం లేదంటారా.😮

  • @ramakrishnaraodama6252
    @ramakrishnaraodama6252 4 місяці тому

    Putnalu original name telusu Mundu tulugu nerchukodi bashanu champoddu ok medam

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  4 місяці тому

      Sorry andi tulugu telidu. Proper telugu ne telusu.

  • @sandhyakuncham5234
    @sandhyakuncham5234 3 місяці тому

    Chutney green color ela vachindi emi add chesaru😅

  • @ramadevi9262
    @ramadevi9262 4 місяці тому +2

    ఇది నేను ట్రై చేసాను బాగోలేదు

  • @msstatus519
    @msstatus519 3 місяці тому

    Challa bogundi, neenu Cheysa .edi chinthapandu ledu.