Jayaprakash Narayana SERIOUS Reaction On YCP Governance | YS Jagan | CM Chandrababu Naidu | BTV

Поділитися
Вставка
  • Опубліковано 12 чер 2024
  • #jayaprakashnarayana SERIOUS Reaction On #YCP Governance | #ysjagan | #cmchandrababunaidu | #bharathitv
    @Bharathi Media
    Our Channels :
    / filmylookslive
    Entertainment
    / @bharathitvbhakthi
    Devotional
    / @filmylooksplus
    Exclusive Content
    / @bharathitvnews
  • Розваги

КОМЕНТАРІ • 94

  • @anuradhag3131
    @anuradhag3131 6 днів тому +14

    ఒక క్రూరమైన వ్యక్తి పాల పడటం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 7 днів тому +12

    చాలా బాగుంది మరియు అద్భుతమైన వివరణ సార్.

  • @Vsl2015
    @Vsl2015 6 днів тому +6

    True brother

  • @sreenivas6241
    @sreenivas6241 6 днів тому +1

    సంక్షేమం సంక్షేమం ఎవ్వరు మాట్లాడిన ఇదే పదమా. అంతకు ముందు లేనిదా, ఇప్పుడే ఉండిందా, సంతృప్తి స్థితి యా, అయినా సంక్షేమo లో సంతృప్త స్థితి సాధ్యమా. ఇంకా సంక్షేమం ఉండబోదా. వాస్తవాలను ఉన్నది ఉన్నట్లు చెప్పగలగాలి

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 6 днів тому +1

    ప్రజల దగ్గర వసూల్ చేసిన డబ్బు మళ్ళీ మనకే వేస్తే మంచి ఎలా జరుగుద్ది

    • @veereshg3403
      @veereshg3403 6 днів тому

      కొంతమంది దగ్గర మద్య తరగతి దగ్గర దోచుకుంటున్నారు so called బెగ్గర్స్ ఇచ్చారని

  • @rakeshrahki3838
    @rakeshrahki3838 6 днів тому +2

    Legendary Ex-IAS officer 💕, Great leader for the best society, Narayan Sir.....

  • @ravinderreddy2900
    @ravinderreddy2900 6 днів тому +2

    మీ టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్

  • @ramsatishrongala5595
    @ramsatishrongala5595 6 днів тому +1

    Correct sir

  • @thimmareddypatel6623
    @thimmareddypatel6623 6 днів тому +4

    Well said sir

  • @NARAYANASWAMYBogineni-cc1dk
    @NARAYANASWAMYBogineni-cc1dk 7 днів тому +15

    అయ్యా మీరు ఇలా మాట్లాడితే కామ్మోళ్ళు కాబట్టే ఇలా మాట్లాడుతున్నారు అనే అంటాం అనేది జగనన్న నైజం

  • @uppalasivaleela9782
    @uppalasivaleela9782 6 днів тому +2

    Superga chepparu sir

  • @SaiSeshadrischoolRampakhana
    @SaiSeshadrischoolRampakhana 5 днів тому

    100%correct Sir 🙏

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 6 днів тому +1

    ఎవ్వడు సొమ్ము పంచాడు

  • @Vsl2015
    @Vsl2015 6 днів тому +3

    ☑️☑️☑️☑️☑️ sir

  • @venkataramanayya2569
    @venkataramanayya2569 7 днів тому +7

    From starting itself jagan concentrating on vote banking

  • @malleswararaoappina6521
    @malleswararaoappina6521 6 днів тому +2

    100℅ nijam sir

  • @enrojan5232
    @enrojan5232 6 днів тому +2

    grama swarjyam veediki avasaram ledu

  • @sridharnaidu2958
    @sridharnaidu2958 6 днів тому +7

    జయ ప్రకాష్ గారు ఒక విషయం మాత్రం స్పష్టం, గత ముప్పై సంవత్సరాల నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, సంక్షేమం మరియు అభివృద్ధి రెండు చూస్తున్నారు, విభజన జరిగిన తరువాత తెలంగాణ మాత్రం ఏ గవర్నమెంట్ వచ్చిన రెండు పాటిస్తూ వస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒక నియంత వచ్చీ అభివృద్ధి అంటే సంక్షేమం మాత్రమే అంటున్నాడు. అభివృద్ధి అంటే చేపలు పట్టడం అంటాడు, చేయి పట్టుకుని చేపలు పట్టడం ఎలా నేర్పిoచడమే అంటున్నడు. అభివృద్ధి అంటే దేశానికే ఆదర్శం అన్న ఆంధ్ర ప్రదేశ్ కి ఈ విచిత్రమైన ప్రభుత్వం పరిపాలనను ఏ విధంగా అర్థం చేసుకున్నారు అనేదానికి ఈ రిజల్ట్స్ ఒక ఉదాహరణ మాత్రమే.

    • @geranatha4400
      @geranatha4400 4 дні тому

      Ide Padhakaalu enduku gatham lo petta ledu. Ports, Hourburs, Aarogya Sri, Coridaar, Kidney Research enduku levu, Evadi Dabbu Ani Singapore, Maleshiya, Davos yaathralu chesaaru.

  • @chandraallena779
    @chandraallena779 6 днів тому

    ఆంధ్రా లో కైంకర్యం మామూలే .కొత్తదేమీ కాదు.

  • @MadhaviGoli-os9tg
    @MadhaviGoli-os9tg 6 днів тому +1

    Yes absolutely sir

  • @naralasettiravi6476
    @naralasettiravi6476 6 днів тому +3

    సూపర్ సార్ చక్కగా వివరించారు. ఈ విషయాలు ప్రజలందరికీ తెలియాలు. మీడియా పనిచేయాలి.

  • @guravareddy2133
    @guravareddy2133 6 днів тому

    Manishi, బ్రతికి నిజం చెప్పాలి sachina, తరువత kadu,

  • @swapnass14
    @swapnass14 3 дні тому

    మరి ఇప్పుడు ఇవ్వబోయేవి ఎక్కడ నుండి ఇస్తారు సర్????

  • @daibhathirajashekar9884
    @daibhathirajashekar9884 6 днів тому +1

    Sir 💯% correct sir

  • @mrksastry9752
    @mrksastry9752 6 днів тому +2

    Jagan garu vinandi. YCP ministers/ MLAs please hear and understand.
    Know the mistake.

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 6 днів тому

    మన డబ్బులే మనకే

  • @ChristaphaorThati
    @ChristaphaorThati 6 днів тому +4

    అంతకంటే ఎక్కువ పథకాలు ఎక్కువ పథకాలు - ఇచ్చేవాన్ని గూర్చి కూడా మాట్లాడు

    • @ysambasivarao3579
      @ysambasivarao3579 6 днів тому

      అట్లా ప్రశ్నిస్తే మొగ్గ బద్దలు కొట్టి పచ్చడి చేస్తారని తెలుసు ఈ పనికిరాని జీరో ఐఏఎస్ కు

  • @bachimom7050
    @bachimom7050 4 дні тому

    Not ruling ,only distruction

  • @narasimharao3240
    @narasimharao3240 6 днів тому +1

    Jp sahab correct senior IAS

  • @grandipadma2208
    @grandipadma2208 6 днів тому +3

    చక్కని విశ్లేషణ. మీరు, JD లక్ష్మీ నారాయణ సార్ కూడా కూటమి లో ఉంటే బావుండేది సార్. మీలాంటి గొప్ప వ్యక్తులు పాలిటిక్స్ లో ఉండాలి

  • @raghavarao4713
    @raghavarao4713 6 днів тому

    Before N T R proved benefits society .

  • @pushparao6922
    @pushparao6922 6 днів тому +1

    Good analysis/words.

  • @kalyanvarma4843
    @kalyanvarma4843 6 днів тому

    కలుద్దాము

  • @mandalislsmurthy8756
    @mandalislsmurthy8756 6 днів тому +1

    JP Garu Meeku Grahimpu Ledhu.

  • @panchapulaguglavath5313
    @panchapulaguglavath5313 6 днів тому

    Sir Jaya Prakash గారు నమస్తే, చంద్రబాబు గారు ఇంట్ల నుంచి ఇచ్చిన డబ్బుతో ఓట్లు అడిగాడా

  • @chavaliabrahampaul977
    @chavaliabrahampaul977 6 днів тому +2

    జగన్ సంక్షేమం కోసం ప్రజలకు డబ్బు పంచితే అది కరెక్ట్ కాదు అంటూన్నావు, అదే చంద్ర బాబు జగన్ కంటే రెంటిపు ఇస్తానని అధికారంలోకి రావడం ఎంతవరకు కరెక్టో తమరు చెప్పాలి.

  • @ramakrishnaiaha3433
    @ramakrishnaiaha3433 6 днів тому +1

    Now days he speak equally

  • @malleswararaoappina6521
    @malleswararaoappina6521 6 днів тому +2

    Ycp lo dhomalu full ga no clear ness

  • @PhaniVarma-uw1qw
    @PhaniVarma-uw1qw 5 днів тому

    Centre lo bjp is needed for our country

  • @sraghukumar77
    @sraghukumar77 6 днів тому

    గోవిందా గోవిందా గోవింద

  • @AnjaneyuluBandi-ex5wd
    @AnjaneyuluBandi-ex5wd 6 днів тому

    Rule of law is necessary or not?what ex. Cm jagan has did this actually in Karakatta convention case.Is it correct to construct public building in private place without any sanctions from govt depts?pl.clrify .J.p garu.

  • @raghuinturi9741
    @raghuinturi9741 6 днів тому +1

    Jagan swachhamainvadani nenu ananu lopalunnayi kani cbn prapanchamlone swachhavanthudu kadukada, yevaru adhikaramloki vachhina pedda theda yemi vundadu. Andaru annitilo (manchilo, chedulo) vunnavare yevaru pathivrathalu kadu. Rendu pakshalu avathali varini telikaga matladina vare. Kurchi kosam Cbn chala bhutakalu, natakalu,kutralu cheyaleda NTR ni cm nundi anyayamga dinchaleda. Nenu kammavadine kani nijam matladali.

  • @shaunteddy5518
    @shaunteddy5518 6 днів тому

    Jp garu melanti vallu kuda one side matladuthunnaru

  • @sreedharjulakanti7643
    @sreedharjulakanti7643 4 дні тому

    Mari ippudu ichevi cbn dabbula
    Ippudu Sri Lanka avada

  • @prkmaruti836
    @prkmaruti836 6 днів тому +2

    చాలా మంచి వివరణ ఇచ్చారు
    ధన్యవాదాలు

  • @suneethasura6543
    @suneethasura6543 6 днів тому +1

    Ipudu kutami ki cheppandi meru cheppivi patinchamani munduga roads,, pratyka hoda bjp chetilo vunngany sadinchamani , e vidio cbn , pavan sir ku pampandi ,, ivi anni patinchamani jp naryan sir maku roads vastayi pratyka hoda vastayi any kutamini gelipinchamu sir🙏

  • @privatek1041
    @privatek1041 6 днів тому

    ఆపుర చిల్లర నాయాల, బాబు డబల్ హామీలిచ్చాడు. నిజం మాట్లాడు, మన కమ్మొడే కదా అని గుడ్డిగా సమర్దించొద్దు
    ని బొక్క డెవలప్మెంట్ అదిచూద్దాం. NTR పంచుతుంటె ఏంచెచావు?
    నిజాయితి ఉంటె బాబుగారి హామీలని తప్పు అని చెప్పు, ఇంత సొల్లు ఎందుకు?
    మేదావి కాదు బొచ్చు కాదు, ఎమి సాదించాడో చూపించమను!! నాలుగు పుస్తకాలు చదివి సొల్లు మాట్లాడటం అదెమెధావి తనం.
    ఒర్ జెపి ఈ ముసుకంతా ఎందుకురా!! నేను కమ్మ, నువ్వు కమ్మ అంటే పోలె!!
    బాబు రెండింతలు ఇచ్చాడు సంక్షేమం, సొల్లు, చెప్పొద్దూ, చెవిలో పెట్టొద్దు పూవులు!!
    తు తు!! సిగ్గులేని జన్మ రానిది!!
    1) Capital expenditure increased during YCP regime compared your kamma-icon chandrababu naidu gaaru.
    2) per capita income in the State had gone up to ₹2.10 lakh from ₹1.5 lakh in 2019
    3) Spending on school infra structure
    4) Developing village secretariats, RBY, 17 medical colleges, 4 ports
    5) YCP government gave money directly to public to reduce the corruption in buying equipment
    6) Reducing befit leakage with direct befit transfer.
    7) world class Kidney center in Udhanam, along with drinking water infra-structure
    etc.... Is that not development? Is that not good-governance? Is that not whole some development.
    If you want to pass judgment on YCP and Jagan, show people the numbers and provide evidence for your vested allegations.
    You are here to herd the crowd, who think you are a scholar, to support your Kamma-ICON's party.
    You are a specious hypocrite, masquerading as a fair-minded person. You should be ashamed of what you are doing in the name of scholarship.
    You should be ashamed you filth old Bandicoot to help your caste icon and to be part of the wicked plot by TDP to malign YCP and Jagan.

  • @srikanakadurga7711
    @srikanakadurga7711 4 дні тому

    CBN is rxecuting welfare dcrmes from his pocket or his father' and hrandfathers account. Je transforming AP in yo Srilsnka
    U should not have caste itching. Dont be partial.

  • @desabhakthi6739
    @desabhakthi6739 3 дні тому

    Ide mathiri semiste desam lo anthuru thossukuntaru

  • @user-qt3eo6nb5g
    @user-qt3eo6nb5g 6 днів тому +1

    Sir mi vayasuku mryada isrsthuns

  • @user-dy8pn3qp2l
    @user-dy8pn3qp2l 6 днів тому +1

    ఇపుడు చంద్ర బాబు కూడా ఇస్తున్నాడు కద ..
    మీ సామాజిక వర్గం వాళ్లు చేస్తే సంసారంక్ వేరే వాళ్లు చేస్తే వ్యభిచారం
    కమ్మోడు కాబట్టి నువ్వు చంద్రబాబు ని సపోర్ట్ చేస్తావ్ అందరికీ తెలుసు
    కమ్మోళ్లు డబ్బు దండుకొని తినడం కూడా మంచి పరిపాలన
    బటన్ నొక్కడం అంటారు కానీ
    విద్యా వైద్యం లో వచ్చిన చేంజెస్ మీకు కమ్మ పోర వలన కనపడవు

  • @nadagananareshkumar1564
    @nadagananareshkumar1564 5 днів тому

    Thumb nail correctena. Vedavallara.... ratings kosam edina rastara...

  • @srinivasuluccnu8264
    @srinivasuluccnu8264 6 днів тому

    Carecct sir

  • @kalyanvarma4843
    @kalyanvarma4843 6 днів тому +1

    మా పేదలము మీ కింద బ్రతికితే మీకు పైశాచిక ఆనందము కదరా కమ్మ

    • @jn-bk4je
      @jn-bk4je 6 днів тому +1

      taxes katte migatavallu evaru vote veyaledu anduke

  • @panchapulaguglavath5313
    @panchapulaguglavath5313 6 днів тому +1

    జగన్ కు పరిపాలన సామర్థ్యం ఉంది కాబట్టే మంచి పాలన అందించ గలడు అందుకే ఓట్లు వేయమని అడిగాడు, జగన్ పరిపాలన చూసే కదా ఇప్పుడు ఇలా కూడా పాలన చేయవచ్చు అని తాపత్రయం పడుతున్నారు , జగన్ దారి చూపిస్తే కానీ దారి దొరకలేదు ఆ దారిన పరిపాలన అందించండి పరిపాలన చేయండి బడుగు బహీన వర్గాలకు న్యాయం చేయండి సార్

  • @manikumari1472
    @manikumari1472 6 днів тому

    Eppudu cbn jebu lodi estada

  • @Maths_9346
    @Maths_9346 6 днів тому +1

    Naanyamyna MANDU Istanu aantunnadu...Naanyamyna VIDYA VADDU ANTA SIR...KAASTA CHEPPANDI....

  • @Maths_9346
    @Maths_9346 6 днів тому +1

    . meelanti PRATHIVRATHA lu cheppali NEETHULU. SIGGU UNDALI SIR.

  • @harshareddy7552
    @harshareddy7552 6 днів тому +3

    Hello sir, prajala somme, mari.mee CBN.cm ga vunnapudu prajalaki ivvakedu kada aa sommu. Mari yem chesadu a dabbu???

  • @raghuinturi9741
    @raghuinturi9741 6 днів тому +2

    Jp garu dabbu vuchithamga jagan isthe somarulu. babu, bjp, janasena isthe active avuthara? Nenu mimmalini vuchithamga dabbu etc ivatam prajalanu bichhahallanu cheyayame anna timelo mimmalni abhimaninchanu kani e madya me meeda abhimanam poyindi. Hospitals, portlu, schools, rbklu, village clinics, sachivalayalu, samkshemam ivi meeku kanipinchatamleda, roads konni arealalo mathrame bagalevu, babu appudu kuda roads bagaleni sandarbhalu vunnayi. Babu thanasommu isthada. Meeku abhimanam babu paina ani spashtam ga chepparu. Jagan abhivruddhi cheyaleda. Infosys etc raaleda? Meeru purthiga nijayithiga matladatam ledu. Ippud cbn kuda double isthanani antunnadu deeni gurinchi cheppandi. Butakala matalatho jananni pitchi vallanu cheyakandi. Meeku abhimanamaithe thappu ledu jananni vedhavalani cheyakandi. Cbn lo chala lopalunnayi, publicity yekkuva andariki telusu

  • @simonpeter4204
    @simonpeter4204 6 днів тому

    జయ ప్రకాష్ గారు, మీ ఆధిపత్య పైత్యం వెళ్లగక్కారు.
    జగన్ గారు ప్రజల డబ్బు ప్రజలకిచ్చారు బాబు మీలాంటి బడా బాబులకు పంచి ప్రభుత్వ వ్యవస్తలను నిర్వీర్యం చేశారు.
    చూద్దాం ఇప్పుడెలా పంచుతారో.

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 6 днів тому

    2014/19 మధ్య రోడ్లు పరమ అధ్వాన్నంగా ఉండేవి.2019/24 మధ్య ఆంధ్ర లో చాలా రోడ్లు బాగు పడ్డాయి. పచ్చ మీడియా తో అబధ్దాలు ప్రచారం చేసారు.. మీ క్యాస్ట్ బాగానే అబధ్దాలు ప్రచారం చేసింది.
    నాయకుడు లేని సమాజం నేను చూసాను 2019/24 లో!!!

  • @vrr8176
    @vrr8176 7 днів тому +4

    అంటే జయప్రకాశ్ నారాయణ గారు చెప్పడం ఏంటంటే ఆ డబ్బు ప్రజలకు ఇవ్వకుండా మీరు తినేసి ఉంటే బాగుండేది కదా మా జాతి లాగా అని చెప్పడం పాపం మేధావి కదా అందులో ఐఏఎస్ ఆయన జగన్ తినకుండా ప్రజలకు పెంచాడు కదా అది ఆయన దృష్టిలో పెద్ద తప్పు ప్రజలకు విద్య అందించ కూడదు వైద్యం పనికిరాదు వాళ్లను ప్రోత్సహించి స్కూల్స్కు పంపించ కూడదు పోట్లు కట్టకూడదు రైతు భరోసా కేంద్రాలు ఉండకూడదు వాలంటీర్స్ ఉండకూడదు కదా అండి జయప్రకాష్ గారు

    • @anivams
      @anivams 7 днів тому +6

      Jagan thinakunda prajalaki panchada? Sigganipinchatlaaa ila abhaddalu nissugguga cheppataniki... 10 lakshala kotlu appu techi 2.75 lakshala kotlu panchithe migilindi emaindi? Rastra aadaayam emayyindi? Ivi kaaka sand, land, mines, wines looti... Tagubothulanu 25 samvatsaralu thakattu pettadu sachivalayam Bhavani islands Collectorate lu schools parks MNDC thakattu pettesadu... Roads darunam capital ledu industries levu Polavaram avvaledu TTD brathupatti poyindi dams gates kottupotayi... DSC ledu, CPS raddu ledu, sanna biyyam levu, ye sector ni vadilipettakunda nasanam... Isuka aapesi bhavana nirmana karmikula potta kottaru kalti madyam j-brands tho cheap liquor teesukochi 3 retlu rates penchi peda prajala raktam taagaaru... 3 sarlu RTC charges asthi pannu penchadu, current charges 9 sarlu penchadu, chetta pannu, renewal fees Anni 10-50 times penchadu... Abhaddalu , boothulu, raalla dhadulu, pantalu nasanam cheyyatam, vehicles thagalapettatam, savalu door delivery, gonthulu kosi champatam, adthula kabja, Kula dwesham, Kula gajji, matha pitchi... Ila cheppukuntoo pothe sawa laksha... Inka siggulekunda Ave abhaddalu... Prajalu anduke asahyam vesi kaneesam pratipaksha Hoda kooda lekundaa 11 seats ichhi chepputho kottinatluga teerpu icharu... Aina inka siggu lekundaa Ave abhaddalu cheppukuntoo tirugithe next time kooda 11 seats gathi...

    • @vhvlogs6949
      @vhvlogs6949 6 днів тому +2

      Excellent ga cheeparu superb

    • @anivams
      @anivams 6 днів тому +2

      @@vhvlogs6949 gorrelandu bulugu konda gorrelu veraya viswadabhi Rama vinura Paytm mama 😂🤣😅😅😅😅🤣🤣