పోలవరం ప్రాజెక్ట్ ఏమైందో... CPS రద్దు ఏమైందో... కరెంట్ రేట్స్ పెంచను...అన్న మాట ఏమైందో.. మద్యపానం నిషేదం అన్న మాట ఏమైందో... JOB క్యాలండర్ ఏమైందో... పక్క రాష్ట్రం లో కంటే మన రాష్ట్రంలో పెట్రోల్, డీసెల్ రేట్స్ ఎందుకో ఎక్కువో తెలియదు... ఎంప్లాయీస్ PRC ARREARS ఏమ్మయ్యో కూడా తెలియదు అన్న... ఎందుకో ఎందుకో ఏమైందో అన్నో అన్నో... ఇంకా చాలా ఉన్నాయి అన్న నాకు గుర్తు ఉన్నవి చెబుతున్నా అన్నా...
@@anupamasmilefans Amma Corona Okka AP ke raledamma... Motham Prapanchaniki vachindi... Andaru CM lu work chesinatte Jagan garu chesaru... kotha ga emi cheyaledu...
Attha sommu alludula 5 yelllu daanam chesadu . Election time lo isthe election commission thappu paduthundani, vunna 5 yellu daanam chesadu. He thought people are stupid and fall for freebies he’s been throwing all these five years. Ee 5 yellu Prajala dabbulu Panchadam thappa chesina abhivrudhi cheppukodaniki okkati ledhu. Behind that soft and polite tone there is a devil that brutally killed his own uncle. Boy o boy, aren’t we glad that this psycho is out of power. 🎉
జగన్ గారు గత ఐదేళ్లలో ఈ విధంగా మాట్లాడుంటే బాగుండేది. వీలు చిక్కినప్పుడల్లా విపక్షాల మీద తీవ్రంగా విరుచుకు పడటం. అణచివేత, అహంకారం, లెక్కలేనితనం, అసలు అభివృద్ధి ఊసులేదు. తండ్రి సమకాలికుడైన బాబుని నిర్దాక్షిణ్యంగా అరెస్టు, పవన్ కళ్యాణ్ పేరెత్తకుండా దత్తపుత్రుడని సంబోధించడం, వైజాగ్ లో ఆయనకు జరిపిన అవమానం... ఒకటా.. రెండా ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో చెప్పుకుంటూపోతే చాంతాడంత.. ఇప్పటికైనా మించింది లేదు మీరు మారండి, మారకపోతే అధోగతే సుమా!
తిరుమల వెంకన్న సామి ని దర్శించుకోవడానికి 10500/- ల్లో 10000/- శ్రీవాణి ట్రస్ట్ కి ఎందుకు పంపలో తెలియదు...దర్శన టిక్కెట్స్ రేట్స్ ఎందుకు పెరిగాయో తెలియదు...
ఇప్పటికీ ఇంత పంచాను అంత పంచాను అంటున్నావు తప్పా నీ తప్పు అహంకారం అది పోలేదు పంచడం ఇంతక ముందు ప్రభుత్వాలు ఇచ్చినవే పేర్లు మార్చి గొప్పగా నేనే ఇచ్చాను అని డబ్బాలు కొట్టుకుంటున్నావు ఇంత చెప్పి అభివృద్ధి గురించి చెప్పావా, పరిపాలన మొదటినుంచీ vidwasame lekapothe arrestlu ఇదేనా పరిపాలన దీనికి ప్రజలు గెలిపిస్తరా ప్రజలను చాల తక్కువ అంచనా వేసావు, ఇకనైనా మీ పార్టీ కి నాయకుడు గా తప్పుకో అప్పుడు మీ పార్టీ బ్రతుకు5తుంది .
ఆపవయ్యా నీ నక్క వినయం అమ్మవది ఇచ్చాను అంటున్నావు ఎంత ఇచ్చాను ఎన్ని సార్లు ఇచ్చాను అని ఛూచుకుని వుంది వుంటే ఈ రోజు ఈ ఏడ్పు వుండేది కాదేమో రాష్ట్రం లో ఎంత మంది ని రౌడీ ల చేత తిట్టించాను అని చూచుకొని వుంటే ఈరోజు ఈ ఏడ్పు వుండేది కాదేమో రాష్ట్రం లో ఎంత మంది ని పోలీసుల చేత కొట్టించాను అని చూచుకొని వుంటే ఈ రోజు ఈ పరిస్తితి వుండేది కాదేమో ఇసుక దోపిడి చేసి ఎంత మంది కి పని లేకుండా చేశాను అని చూచుకొని వుంటే ఈరోజు దుస్థితి వుండేది కాదేమో అసెంబ్లీలో ఎదుటి వారిని అవమానించి వెకిలి నవ్వు నవ్వి ఎంత మంది నీ భాధ పెట్టాను అని చూచుకొని వుంటే ఈరోజు ఈ పరిస్తితి వుండేది కాదేమో లాండ్ టైటిల్ అనే ఒక దిక్కుమాలిన చట్టాన్ని అమల్లోకి తెచ్చి ఎంత రైతుల ను సర్వేయర్ లు లంచాల రూపంలో పీక్కు తింటున్నారు అని చూచుకొని వుంటే ఈరోజు ఈ ఏడ్పు వుండేది కాదేమో. అమరావతి నాశనం సేశావే రైతుల ఉసురు వూరికే పోతుందా ఇంకా ఎందుకయ్యా నక్కవినయం దొంగ ఏడ్పు ఇంటికి వెళ్ళి తోంగో
వీడి "అక్కా, చెల్లమల" ఎమ్మేషన్ల్ డ్రామా మారదు. సిఎం హోదా నీకూ జనాలు ఇచ్చింది వేరే వాళ్లని కించపరచమని కాదు. పదవి లో ఉన్నపుడు ఏకవచనం తో CBN, Pawan Kalyan garu ni వీడు వాడు అని.. ఇపుడు "గారు" అని అనటం నీ మూర్ఖపు, కక్షసాధింపు అలోచ కి నిదర్శనం. నిన్ను మళ్లీ సిఎం నీ చేసినా బుద్ధి మారదు!! ప్రజలు మీద కక్షలు చేసినా చేస్తావు! సీఎం గా ఉండి ఏడవటం తగదు జగన్.
నువ్వు చాలా గ్రేట్ అన్నా , గతంలో ఎప్పుడూ జరగన్వి అన్నీ నువ్వే చేసావు,అందుకే నిన్ను ఇంటికి పంపించారు. ఇప్పటికైనా గతంలో చేసినవి చేయకు .ఇక వెళ్లి రా లండన్ కి.
మొసలి కన్నీళ్ళు పెట్టుకుంటే ఎవరు నమ్మరు.ఇంక ఎప్పుడూ మీరు రాకండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు బాగుండాలి అనుకుంటే ముఖ్యమంత్రి గా రాకండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు నాశనం చేయ్యాలి.ఏడుస్తు ఉండాలి అని అనుకుంటే ముఖ్యమంత్రి గా రండి. ప్రతిపక్షం లో కుర్చోవడం. మడర్లు చేయ్యడం. మీకు అలవాటే కదా. జై శ్రీరామ్. జై హనుమాన్
అన్నా నిన్ను చూస్తే భాదగా లేకపోయినా 😢 ఒక్కటి మాత్రం చెప్పగలం అన్నా పోయి పడుకో, ఇంక నువ్వు శాశ్వతంగా అందరి కోపంలో నిలిచి పోతావ్, ఇంత చేసిన నీకు కనీసం సత్తు బొచ్చ ఇవ్వాలి జైలులో,నేను మోడీ నీ డిమాండ్ చేస్తున్నా.😢 ఇంకో ఛాన్స్ అని రావద్దు అన్నా 😢😢😢
మీ పాలన చాలా మంచిది జగన్ అన్న రాజన్న కొడుకుగా నువ్వు చేసింది సూపర్ వెండిని వెతుకుతూ వజ్రాన్ని కోల్పోయారు ప్రజలు కేసీఆర్ గారు జగన్ అన్న మిమ్మల్ని వదులుకున్న ప్రజలకు 5 సం.. లలో తెలుస్థది మీ వీలువ జై జగన్ జై కేసీఆర్ జై వైఎస్ఆర్
అమ్మఒడి వేస్తే చదువులు ఎలా బాగు పడతాయి రా, ఒక్క డీఎస్సీ రిక్రూట్మెంట్ చేసి నాణ్యమైన విద్య అందించాలి కానీ పాకెట్ money ఇచ్చావు. మరి మిగిలిన వాళ్ళు అంతా ఎందుకు వేస్తారు.
It's too much anna pabilic and people is to bad about your self it' is to bad about the people ur great but u did a young thing anna you are not cansusat with people anna that is very big thing ur so super I love you
జగన్ అన్నయ్య ప్రజలు మోసం చేయలేదు అధికారులు మోసం చేశారు మళ్లీ నువ్వు వస్తావు సీఎంగా దేవుడు నీకు తోడుగా ఉండను గాక గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య. 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸😭😭😭😭😭😭🙏🏻🙏🏻
2029 CM YS Jagan Jai Jagan 2029 CM YS Jagan Jai Jagan 2029 CM YS Jagan Jai Jagan 2029 CM YS Jagan Jai Jagan 2029 CM YS Jagan Jai Jagan 2029 CM YS Jagan Jai Jagan 2029 CM YS Jagan Jai Jagan
నువ్వు కాదన్న. రోజా.. ఆలీ. పోసాని.శ్రీ రెడ్డి. మొన్న ఓ పిట్టకథ చెప్పిన ఆమె. వీళ్లు వీళ్లు.మాకు కావాల్సింది... రాజకీయంగా కాకుండా .పర్సనల్ నీ. రాజకీయం చేస్తారా... నువ్వు బాగానే చేశవన్న. కొందరి వల్ల ఓడిపోయావ్...
మేము చేయగలిగేది కేవలం బటన్ నొక్కటం మాత్రమే. మా చేతుల్లో ఏమీ లేదు. నువ్వు మాకోసం అన్నిసార్లు బటన్ నొక్కావ్ కదా అన్నియ్య మేము నీకోసం రెండు సార్లు బటన్ నొక్కాము.
జగన్/వైసీపీ ఓటమికి ప్రముఖ సూత్రాలు & అసంతృప్తితో ఉన్న ఓటర్ల శాతం ప్రతి 100 మందికి %): 1. ప్రభుత్వ వ్యతిరేక ఓటు (60%) 2. CBN & ప్రతిపక్ష నాయకుల అరెస్టులు (50%) 3. సామాన్య శాంతిభద్రతల క్షీణత (50%) 4. సహజ వనరుల దోపిడీ (35%) 5. భూమి హక్కు చట్టం (55%) 6. మద్యం కుంభకోణం (50%) 7. విపరీత కులతత్వం (57%) 8. వివేకా హత్య ఉదంతం (25%) 9. షర్మిల, విజయమ్మ & సునీత (13%) 10. ప్రభుత్వ ఉద్యోగులు (7%) 11. అమరావతి (25%) 12. పోలవరం (25%) 13. అభివృద్ధి లేమి & అప్పులు (50%) 14. విస్తృత అవినీతి (26%) 15. నిరుద్యోగం(25%) 16. సజ్జల, భార్గవ లాంటి మూడు డజన్ల వెధవ సలహాదారులు (100%) 17. జగన్ నియంత పోకడ (200%) 18. సీమ రాజా (1000%) 19. తల్లి భువనేశ్వరి శాపం (100000%)
అహంకారం తలకెక్కితే ఇలానే వుంటది...కూల్చివేత తో మొదలు పెట్టిన నీ పార్టీ మళ్లీ తిరిగి నిర్మించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది...ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో😮
పోలవరం ప్రాజెక్ట్ ఏమైందో...
CPS రద్దు ఏమైందో...
కరెంట్ రేట్స్ పెంచను...అన్న మాట ఏమైందో..
మద్యపానం నిషేదం అన్న మాట ఏమైందో...
JOB క్యాలండర్ ఏమైందో...
పక్క రాష్ట్రం లో కంటే మన రాష్ట్రంలో పెట్రోల్, డీసెల్ రేట్స్ ఎందుకో ఎక్కువో తెలియదు...
ఎంప్లాయీస్ PRC ARREARS ఏమ్మయ్యో కూడా తెలియదు అన్న...
ఎందుకో ఎందుకో ఏమైందో అన్నో అన్నో...
ఇంకా చాలా ఉన్నాయి అన్న నాకు గుర్తు ఉన్నవి చెబుతున్నా అన్నా...
Agri Gold refund emaindho
😂😂😂😂😂😂😂😂
Corona time lo support lekapothe manabathukulu emainayo
@@anupamasmilefans Amma Corona Okka AP ke raledamma... Motham Prapanchaniki vachindi... Andaru CM lu work chesinatte Jagan garu chesaru... kotha ga emi cheyaledu...
@@anupamasmilefans Oka manchi pani chesthe vandha munche panulu chesadu mee movayya
సార్ పరిపాలన అంటే డబ్బులు పంచటం కాదు.... అభివృద్ధి, సంక్షేమం చేయాలి
very correct
Excellent 👌
Anna ki manchi cheyadam
Ante
Dabbulu panchadam anukuntunnadu😢
తిరుమల వెంకన్న స్వామి వున్నాడు అన్ని చూస్తున్నాడు ఇప్పుడైనా అర్ధం అయుందా సార్
Sir annapudu antanu viluvakai ki respect itchav tq ra musali nakka
Pink diamond dramalu
Prove cheya lekpoyav entra pooka pink diamond gurinchi @@theavenger1298
జగన్ కి పెత్తందారులంటే పడదు. జగన్ ఆత్మ శాంతి కోసం అతని ఆస్తి, వైసీపీ వల్ల ఆస్తులు పంచి పెట్టండి
Attha sommu alludula 5 yelllu daanam chesadu . Election time lo isthe election commission thappu paduthundani, vunna 5 yellu daanam chesadu.
He thought people are stupid and fall for freebies he’s been throwing all these five years.
Ee 5 yellu Prajala dabbulu Panchadam thappa chesina abhivrudhi cheppukodaniki okkati ledhu.
Behind that soft and polite tone there is a devil that brutally killed his own uncle.
Boy o boy, aren’t we glad that this psycho is out of power. 🎉
ఇప్పటికి నీ చేతిలో డబ్బులిచ్చి నట్లు మాట్లాడావ్ ఎలా జగన్ తప్పనిపించడం లేదా 😟😟😟😟
చంద్రబాబు గారు ఏడ్చినప్పుడు రాక్చస ఆనందం పొందావె అప్పుడు ఎక్కడపోఇంధి నీ ఏడుపు
డబ్బులు వెశాను డబ్బులు వెశాను అంటావే నీయబ్బా సొమ్ము ఇచ్చావ మా తల మీద తెచ్చిన అప్పులు అవి
మీరు ఒక్క ఛాన్సే కదా జగన్ మావయ్య అడిగింది అయిపోయా
జగన్ గారు గత ఐదేళ్లలో ఈ విధంగా మాట్లాడుంటే బాగుండేది. వీలు చిక్కినప్పుడల్లా విపక్షాల మీద తీవ్రంగా విరుచుకు పడటం. అణచివేత, అహంకారం, లెక్కలేనితనం, అసలు అభివృద్ధి ఊసులేదు. తండ్రి సమకాలికుడైన బాబుని నిర్దాక్షిణ్యంగా అరెస్టు, పవన్ కళ్యాణ్ పేరెత్తకుండా దత్తపుత్రుడని సంబోధించడం, వైజాగ్ లో ఆయనకు జరిపిన అవమానం... ఒకటా.. రెండా ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో చెప్పుకుంటూపోతే చాంతాడంత.. ఇప్పటికైనా మించింది లేదు మీరు మారండి, మారకపోతే అధోగతే సుమా!
Mosam chesi geli Charu medi ok gelupa thu thu
Already atdhogathe mana sudhapoosaki
Last time manadhi anthena annayyy.. 🤔@@JohnKandavalli-ek7zm
Mosam emundi bro indulo@@JohnKandavalli-ek7zm
2019 lo ycp froud chesi gelichinada aite idi ante
తిరుమల వెంకన్న సామి ని దర్శించుకోవడానికి 10500/- ల్లో 10000/- శ్రీవాణి ట్రస్ట్ కి ఎందుకు పంపలో తెలియదు...దర్శన టిక్కెట్స్ రేట్స్ ఎందుకు పెరిగాయో తెలియదు...
Gorre 🐏 bidda kada veedu antey
Erri pushpam Sri Vani trust start chesindi ntr gari palanalo janalu tho donations cheyinchadaniki + special darshanam and sevallo palagomdaniki
@@Pavankumar0106 Jagan gudipinchende meelanti varu raa... ila kovvekki comments pedatharu kabatte... meelanti valla valla... AP prajalu asahinchukoni chepputho kottina results ichindi... ippatikaina marandi... velallo Tickets enduku penchalsi vachindi... ippatikaina marandi... raa... Erri Pushpalu...
అన్న నువ్వు ఇప్పటికీ సినిమా లొక్కి వెలు అందరు కమ్మల్ హస్సన్ అంటారు. కానీ నాకు నువ్వే బెస్ట్.....
Ledhu broo America valee India vacchi Mari ascar awards ni ecchi velatharu
ఇంకా ఆయపోలేదు ముందు చాలా ఉంది చుస్కో నవ్వు చేసినిది అంత బయటకి వచ్చిది 🔥
బాబాయి ఆత్మకు శాంతి కలిగింది
పేపర్ చూడకుండా మాట్లాడుతున్నావ్ అంటే చాలా గ్రేట్ 😅😅😅
పేపర్ పక్కన ఉంది
Book వెనకాల ఉంది పేపర్
Ippudu kooda paper chuse chaduvtunnadu 😂baaga chudandi
Paper pakana undi chustu chaduvutunadu adi kuda aa sajjala prepare chesi untadu
Chepinde chepthunaadu malli paper endhuku
What about these .....infrastrycure , capital city, no jobs .. no ecomic activities. Full of debt, rise in inflation, taxes ...,
అతివినయం దూర్త లక్షణం
కరెక్ట్
Durtha ante enti
@@agod4779 wicked person ani
Correct ga saripoye person Jagan
Cm cbn jai tdp ❤ jai lokesh anna
జగన్ గారు దయచేసి మీరు రాజకీయాలు మానెయ్యండి. మీ పాలన అంత దరిద్రపాలన మళ్ళీ మేము చూడలేము
ఇప్పటికీ ఇంత పంచాను అంత పంచాను అంటున్నావు తప్పా నీ తప్పు అహంకారం అది పోలేదు పంచడం ఇంతక ముందు ప్రభుత్వాలు ఇచ్చినవే పేర్లు మార్చి గొప్పగా నేనే ఇచ్చాను అని డబ్బాలు కొట్టుకుంటున్నావు ఇంత చెప్పి అభివృద్ధి గురించి చెప్పావా, పరిపాలన మొదటినుంచీ vidwasame lekapothe arrestlu ఇదేనా పరిపాలన దీనికి ప్రజలు గెలిపిస్తరా ప్రజలను చాల తక్కువ అంచనా వేసావు, ఇకనైనా మీ పార్టీ కి నాయకుడు గా తప్పుకో అప్పుడు మీ పార్టీ బ్రతుకు5తుంది .
ఇంకో మాట చెప్పండి
11/175 Ardamainda Raja
ఆపవయ్యా నీ నక్క వినయం అమ్మవది ఇచ్చాను అంటున్నావు ఎంత ఇచ్చాను ఎన్ని సార్లు ఇచ్చాను అని ఛూచుకుని వుంది వుంటే ఈ రోజు ఈ ఏడ్పు వుండేది కాదేమో రాష్ట్రం లో ఎంత మంది ని రౌడీ ల చేత తిట్టించాను అని చూచుకొని వుంటే ఈరోజు ఈ ఏడ్పు వుండేది కాదేమో రాష్ట్రం లో ఎంత మంది ని పోలీసుల చేత కొట్టించాను అని చూచుకొని వుంటే ఈ రోజు ఈ పరిస్తితి వుండేది కాదేమో ఇసుక దోపిడి చేసి ఎంత మంది కి పని లేకుండా చేశాను అని చూచుకొని వుంటే ఈరోజు దుస్థితి వుండేది కాదేమో అసెంబ్లీలో ఎదుటి వారిని అవమానించి వెకిలి నవ్వు నవ్వి ఎంత మంది నీ భాధ పెట్టాను అని చూచుకొని వుంటే ఈరోజు ఈ పరిస్తితి వుండేది కాదేమో లాండ్ టైటిల్ అనే ఒక దిక్కుమాలిన చట్టాన్ని అమల్లోకి తెచ్చి ఎంత రైతుల ను సర్వేయర్ లు లంచాల రూపంలో పీక్కు తింటున్నారు అని చూచుకొని వుంటే ఈరోజు ఈ ఏడ్పు వుండేది కాదేమో. అమరావతి నాశనం సేశావే రైతుల ఉసురు వూరికే పోతుందా ఇంకా ఎందుకయ్యా నక్కవినయం దొంగ ఏడ్పు ఇంటికి వెళ్ళి తోంగో
సంప్రధాయిని పద్మని సుద్ద పూస అని 🤣🤣. Bye అన్న ఇంక రామాకండి అన్న రాజకీయాల్లోకి నమస్కారం సగం సచ్చిపోయాము అన్న 🙏🏻. ఈ 5 ఏళ్లు 🙏🏻
అన్న మంత్రులను క్రమశిక్షణలో పెట్టలేదన్నా,
DSC వదల్లేదన్నా,
Jai CBN sir 🌙🌄🚲👍✌️🙏
మింగినది కక్కు 20/పేదలకు ఇచ్చి 80/ మింగావుగా
32 ed case lu unna inka arrest kaledu ee desham chattalaku emaindo
జై జగనన్న ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
వీడి "అక్కా, చెల్లమల" ఎమ్మేషన్ల్ డ్రామా మారదు. సిఎం హోదా నీకూ జనాలు ఇచ్చింది వేరే వాళ్లని కించపరచమని కాదు. పదవి లో ఉన్నపుడు ఏకవచనం తో CBN, Pawan Kalyan garu ni వీడు వాడు అని.. ఇపుడు "గారు" అని అనటం నీ మూర్ఖపు, కక్షసాధింపు అలోచ కి నిదర్శనం. నిన్ను మళ్లీ సిఎం నీ చేసినా బుద్ధి మారదు!! ప్రజలు మీద కక్షలు చేసినా చేస్తావు! సీఎం గా ఉండి ఏడవటం తగదు జగన్.
Jai jagan anna 🇱🇸🇱🇸🇱🇸🇱🇸✊✊✊✊😞😞😞🙇🙇🙇🙇🙏🙏🙏🙏
😂😂😂😂
watched 100 times. Still i cant explain the level of satisfaction this videos gives me.
జనానికి నీ తోడు ఇంకా వద్దురా బాబూ..... ఇప్పటికే చాలా ఎక్కువయ్యింది రా సామీ
11:02 💥
Neeku mundu inka undi..
జై జగన్ ❤❤❤❤❤❤❤
అన్న ఏవంటుండు అంటే బటన్ నొక్కినా..ఓట్లు వడలే...ఎడికిపోవాలో అర్థమైతలేదు అని..
నువ్వు చాలా గ్రేట్ అన్నా , గతంలో ఎప్పుడూ జరగన్వి అన్నీ నువ్వే చేసావు,అందుకే నిన్ను ఇంటికి పంపించారు. ఇప్పటికైనా గతంలో చేసినవి చేయకు .ఇక వెళ్లి రా లండన్ కి.
This has now become my favourite pass time. I am deriving a sadistic pleasure looking at this Reddy cry..
షిక్కటి చిరునవ్వు ఎటు పోయిందో పాపం😅
Adikara madam to luchha rajikiyalu chesadu anduke intiki pampinchuaru
ఎరుక్కొనేనప్పుడు వుండే ముఖంగాడే ఈ గుడ్ సెట్
మొసలి కన్నీళ్ళు పెట్టుకుంటే ఎవరు నమ్మరు.ఇంక ఎప్పుడూ మీరు రాకండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు బాగుండాలి అనుకుంటే ముఖ్యమంత్రి గా రాకండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు నాశనం చేయ్యాలి.ఏడుస్తు ఉండాలి అని అనుకుంటే ముఖ్యమంత్రి గా రండి. ప్రతిపక్షం లో కుర్చోవడం. మడర్లు చేయ్యడం. మీకు అలవాటే కదా.
జై శ్రీరామ్. జై హనుమాన్
స్క్రిప్ట్ ఎక్కడ..... జనాలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ కి స్క్రిప్ట్ మరిచిపోయాడు......
Script pakkaney undhi,adhi choosey chadhuvuthunnaadu 😂😂😂
12:55 అసలు నీకు బుర్ర దొబ్బింది రా జగన్. నీకు ప్రతిపక్షం కూడా లేదు కదరా.... ప్రతిపక్షం గురించి మాట్లడుతావేంటి...
అన్నా నిన్ను చూస్తే భాదగా లేకపోయినా 😢 ఒక్కటి మాత్రం చెప్పగలం అన్నా పోయి పడుకో, ఇంక నువ్వు శాశ్వతంగా అందరి కోపంలో నిలిచి పోతావ్, ఇంత చేసిన నీకు కనీసం సత్తు బొచ్చ ఇవ్వాలి జైలులో,నేను మోడీ నీ డిమాండ్ చేస్తున్నా.😢
ఇంకో ఛాన్స్ అని రావద్దు అన్నా 😢😢😢
అరేయ్ జగన్ అన్నయ్య ముందు నువ్వు కట్ట బుట్ట పట్టుకొని పాకిస్తాన్ లేదా ఆఫ్గనిస్తాన్ పారిపో😢😢😢
మీ పాలన చాలా మంచిది జగన్ అన్న రాజన్న కొడుకుగా నువ్వు చేసింది సూపర్ వెండిని వెతుకుతూ వజ్రాన్ని కోల్పోయారు ప్రజలు కేసీఆర్ గారు జగన్ అన్న మిమ్మల్ని వదులుకున్న ప్రజలకు 5 సం.. లలో తెలుస్థది మీ వీలువ జై జగన్ జై కేసీఆర్ జై వైఎస్ఆర్
Okka chance ఇచ్చాం, చుక్కలు చూపించావ్
Sir
మంచికి కాలం లేదు ......,..
సర్
ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళే పాడుతారు...
Sri don't cry next time you win
అలాంటివి చెప్పొద్దు
Jai jagan
Happy to see this happening 🎉🎉
Government ante dabbulu panchadama 🎉
అమ్మఒడి వేస్తే చదువులు ఎలా బాగు పడతాయి రా, ఒక్క డీఎస్సీ రిక్రూట్మెంట్ చేసి నాణ్యమైన విద్య అందించాలి కానీ పాకెట్ money ఇచ్చావు. మరి మిగిలిన వాళ్ళు అంతా ఎందుకు వేస్తారు.
వుసిక ఎంత్త రేటు పెంచావు ఆపు నీకు పాలన చ్యీతకాదు అసెంబ్లీలో నీ వెకెలినవ్వు ఇపుడు ఏడుపు ఎందుకు
శవాన్ని అడ్డు పెట్టుకు వచ్చిన పార్టీ శవమై పోతోంది
Nuvvu ichinavi chepthunav...
Return teesukunavi.. Chepatledu..
We are also sad about this. What ever it happen we are with you sir. I feel that next time one and only u can rule the ap sir
Yaduku Sanka nakadanika
@@krisp-wd9xp nuvvu chesthuna pani nanu cheylenu. So carry on nuvvu
Okappudu Jai Jagan papam ipudu bye Jagan....😂😂😂😂😂
2024 jagan anna once more😢😢😢😂😂
Jagan Anna ravali nuvve kavali Jai Jagan❤😢
ప్రతిపక్షం లేదు ఇప్పుడు తమరికి
Jagan
We all are with you
We will bounce back
😂😂😂😂😂😂
Chala chala bagundi e Vedio
Yes బ్రో 😂
Entha vinayam asalu eppudu chudaledu
నిరుద్యోగుల తో పెట్టుకొన్నావ్.. వూరు పేరు లేకుండా పోయావ్ అన్న.. డీఎస్సీ ఇవ్వలేదండి మీరు..జాబ్ క్యాలెండర్ మర్చిపోయారు
జగన్ గారు బాధపడవద్దు
Suddha poosalana😂😂😂😂
😂😂😂😂😂
Corruption lekunda?? 😂😂😂😂 full of corruption ra Sachivalayam and government officials
నీ దగ్గర డబ్బులు తీసుకుని నీకే వెన్నుపోటు వేశారు పథకాలు ఇస్తే ఓట్లు రావ్ రాష్టని అభివృది చేస్తే ఓట్లు వస్తాయి
Don't do publicity for distribution of public money but not your own money
Evaraina CBN ayina prajala dabbe karchupettali.jagan mana dabbulu manaki nyamga karchupettaru.mari CBN last year lo act chesthadu 😅😅😅
Ys jagan sir ur the good person❤
వీడి దిక్కుమాలిన ఏడుపుగొట్టు దరిద్రపు ముఖం చూస్తుంటే పరమానందం ఉన్నది.
It's too much anna pabilic and people is to bad about your self it' is to bad about the people ur great but u did a young thing anna you are not cansusat with people anna that is very big thing ur so super I love you
this is the worst speech in the history by a CM !!
this person is not eligible for not WARD COUNCILAR ........
U r right . He is blaming the people instead of accepting his mistakes .
జగన్ అన్నయ్య ప్రజలు మోసం చేయలేదు అధికారులు మోసం చేశారు మళ్లీ నువ్వు వస్తావు సీఎంగా దేవుడు నీకు తోడుగా ఉండను గాక గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య. 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸😭😭😭😭😭😭🙏🏻🙏🏻
2029 CM YS Jagan Jai Jagan 2029 CM YS Jagan Jai Jagan 2029 CM YS Jagan Jai Jagan 2029 CM YS Jagan Jai Jagan 2029 CM YS Jagan Jai Jagan 2029 CM YS Jagan Jai Jagan 2029 CM YS Jagan Jai Jagan
Pukami kadu vadu inka janmalo kadu
11:10
చూసి కొలది చూడాలనిపిస్తుంది రా బాబు
జగన్ మామయ్యా నీ పరి పాలనా చాలా చాలా చాలా చాలా చాలా చండల్ ఉంది, బై బై జగనో
Bharata desa charitra lo pota pota kuda abaddalu cheppi poyevaadni ninne chustunnam jagan reddy
DSC effect sir
అబ్బా అతి వినయం ఒద్దమ్మ😂😂😂😂
Jaiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii jagan anna 💪
we always with you anna
నువ్వు కాదన్న. రోజా.. ఆలీ. పోసాని.శ్రీ రెడ్డి. మొన్న ఓ పిట్టకథ చెప్పిన ఆమె. వీళ్లు వీళ్లు.మాకు కావాల్సింది... రాజకీయంగా కాకుండా .పర్సనల్ నీ. రాజకీయం చేస్తారా...
నువ్వు బాగానే చేశవన్న. కొందరి వల్ల ఓడిపోయావ్...
Super acting
నువ్వు ఎప్పటికయినా మా దేవుడు వి జగనన్న.. మేము ఉన్నాం నీకు
Nidra ranappudu comedy kosam ne videos chustu untanu Mayya😅😅😅
Me oka chance complete aipoindhi anna.....😂😂😂
మేము చేయగలిగేది కేవలం బటన్ నొక్కటం మాత్రమే. మా చేతుల్లో ఏమీ లేదు. నువ్వు మాకోసం అన్నిసార్లు బటన్ నొక్కావ్ కదా అన్నియ్య మేము నీకోసం రెండు సార్లు బటన్ నొక్కాము.
I am crying tonight for YS JAGAN.... I AM FROM MAHARASHTRA 🚩... JAGAN ANNA 😭
డబ్బులు పంచితేనే గెలిసే పని అయితే ఎప్పటికి ఒక్కరే CM గా ఉండేవారేమో
Edupu kooda paper chusi chadavali 😢 em karma ra nayana
arey saamee, mundhu nuvvu Telugu sarigaa nerchukoraa naayanaa 😂😂😂😂😂😂😂😂😂😂
Jai PSPK 🔥
Miss u Anna 💞🎉🎉❤
Indian government should bring policies that Converted Christian’s should not keep Hindu names.
పప్పు బెళ్ళాలు కాదు. పని కావాలి
Sir intlo akka chellama amma vallani choisko sir
Adabiddani edipinchinodu bagu padinattu charitratha lo ledu
Speed 1.25 ki penchali
😂😂😂😂
1.5 × ayte best..
😂😂😂
జగన్/వైసీపీ ఓటమికి ప్రముఖ సూత్రాలు & అసంతృప్తితో ఉన్న ఓటర్ల శాతం ప్రతి 100 మందికి %):
1. ప్రభుత్వ వ్యతిరేక ఓటు (60%)
2. CBN & ప్రతిపక్ష నాయకుల అరెస్టులు (50%)
3. సామాన్య శాంతిభద్రతల క్షీణత (50%)
4. సహజ వనరుల దోపిడీ (35%)
5. భూమి హక్కు చట్టం (55%)
6. మద్యం కుంభకోణం (50%)
7. విపరీత కులతత్వం (57%)
8. వివేకా హత్య ఉదంతం (25%)
9. షర్మిల, విజయమ్మ & సునీత (13%)
10. ప్రభుత్వ ఉద్యోగులు (7%)
11. అమరావతి (25%)
12. పోలవరం (25%)
13. అభివృద్ధి లేమి & అప్పులు (50%)
14. విస్తృత అవినీతి (26%)
15. నిరుద్యోగం(25%)
16. సజ్జల, భార్గవ లాంటి మూడు డజన్ల వెధవ సలహాదారులు (100%)
17. జగన్ నియంత పోకడ (200%)
18. సీమ రాజా (1000%)
19. తల్లి భువనేశ్వరి శాపం (100000%)
అహంకారం తలకెక్కితే ఇలానే వుంటది...కూల్చివేత తో మొదలు పెట్టిన నీ పార్టీ మళ్లీ తిరిగి నిర్మించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది...ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో😮
Lakshala kotlu appu emaindo marichipoyaru
Anna Ela జరుగుతుంది అని అనుకోలేదు మాకు చాలా బాధ గా ఉంది