రాత్రికి రాత్రి స్టార్‌ సింగర్‌ అయిన బిచ్చగత్తె.. మళ్ళీ మొదటికి..! - TV9

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2025

КОМЕНТАРІ • 560

  • @kummarinageswararao5973
    @kummarinageswararao5973 3 роки тому +714

    మనిషికి సొమ్ములు రావచ్చు ,శోకులు రావచ్చు, కొమ్ములు రాకూడదు 👍

  • @vijayakumarpidatala1067
    @vijayakumarpidatala1067 3 роки тому +556

    డబ్బు శాశ్వతం కాదు ,మన గుణమే శాశ్వతం.....

  • @ibrahimshaik7986
    @ibrahimshaik7986 3 роки тому +589

    ఈమె అప్పట్లో కొంచం ఎక్కువ చేసింది మళ్ళీ మొదటికి వచ్చింది

    • @manikanta3375
      @manikanta3375 3 роки тому +3

      Yes

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik 3 роки тому +15

      కొంచం కాదు.. బాగా వచ్చింది తలపొగరు

    • @SurendraKumar-2fg
      @SurendraKumar-2fg 3 роки тому +3

      Yes

    • @gajalmudhiraj5782
      @gajalmudhiraj5782 3 роки тому +2

      Yes

    • @savitri7311
      @savitri7311 3 роки тому +6

      Konchem yekkuva kaadu...rachha rambola chesindi....anduke malli adukku tintundi🙏

  • @sk.screation1663
    @sk.screation1663 3 роки тому +346

    సంపద లేనప్పుడు ఒకల ఉండీ సంపద వచ్చినప్పుడు మరొక విధంగా ప్రవ్రస్తిస్తే దేవుడు ఆ సంపాదనను మనదగ్గర ఉండనివ్వడు

  • @ramuballa2479
    @ramuballa2479 3 роки тому +32

    "ఎవరి జీవితం ఎలా మారుతుందో" కాదు...."ఎవరి జీవితం ఎలా శంక నాకి పోతుందో" అంటే బాగుంటుందేమో...

  • @krishnasinghthakur579
    @krishnasinghthakur579 3 роки тому +41

    పిలిచి పిల్లనిస్తే ఏదో తక్కువైంది అన్నాడంట ఎనకటికి ఒకడు.
    గర్వం తలకేక్కితే ఇలాగె ఉంటది

  • @ShivaShiva-cq8fi
    @ShivaShiva-cq8fi 3 роки тому +138

    ఆమె కి పెద్దగా కష్టం
    అనిపించదు అలవాటే కదా

  • @rajvihanajmira5869
    @rajvihanajmira5869 3 роки тому +412

    Anukokunda vachinavi anukokindane vellipothai this is the best example

  • @beachybird4784
    @beachybird4784 3 роки тому +214

    ఎవరి జీవితం ఎప్పుడు మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు...

  • @kamalakumari2969
    @kamalakumari2969 3 роки тому +322

    Makeup చాలా ఎక్కువ వేసింది అప్పట్లో
    అయినా ఈ భూమి మిద అందం .డబ్బు. ఆస్తులు. కారులు. ఇళ్ళు. ఉద్యోగం. ఎది శాశ్వతం కాదు అంతా మాయ దేవుడి ఆట

  • @purrivenkatesh283
    @purrivenkatesh283 3 роки тому +146

    ఈ వీడియో కి ఎత రేటిగు వచ్చింది. మీకు సంతోషం మే కదా

  • @yuvaraj2358
    @yuvaraj2358 3 роки тому +31

    In LIFE two things can define you - *"Your patience"* when you have nothing & *"your attitude"* when you have everything..
    *Attitude is everything.. Change your attitude & change your life!*

  • @srinivasviziyanagaram4126
    @srinivasviziyanagaram4126 3 роки тому +48

    Elanti Vaallani dewudu ekkada unchalo Akkaday unchu thadu gret God tq God 🙏🙏🙏👌👌

    • @KiranKumarBegari
      @KiranKumarBegari 3 роки тому

      😂😂😂😂

    • @aswinihomelykitchen3812
      @aswinihomelykitchen3812 3 роки тому

      ua-cam.com/video/_BDuV9qivlA/v-deo.html

    • @lavanyad4489
      @lavanyad4489 3 роки тому +1

      Ye devudu naku kunda koncham cheppandi devudu adavalla na chara?? Maga vaalle machuthara ani aduguta

    • @zubidubi792
      @zubidubi792 3 роки тому

      ua-cam.com/video/zMTzRgVpLZg/v-deo.html🙏

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 3 роки тому +41

    మళ్లీ అడుక్కునే టట్లు చేయటమే తగిన శాస్తి

  • @anumallaribka8119
    @anumallaribka8119 3 роки тому +4

    మన గర్వమే మనల్ని నెల పడేస్తుంది ఇది సత్యం

  • @Ameedha542
    @Ameedha542 3 роки тому +84

    ఈమె గురించి చిన్న చితక UA-camrs channel ఎప్పుడో చెప్పేశయి మీకు ఏ న్యూస్ లు దొరక్క eppudu యూట్యూబ్ channel lo chusi copy కాటినట్టుంది,😂😂😂😂😂

  • @Sandeep.277
    @Sandeep.277 3 роки тому

    అహంకారం చాలా ప్రమాదం...అది చావుకు దారి తీస్తుంది....జాగ్రత్త...

  • @zakmum1432
    @zakmum1432 3 роки тому +11

    Money makes many things... money kills everything 😀🙏🙏🙏

  • @pppjyo
    @pppjyo 3 роки тому +47

    Nothing is permanent in this world! But this is really 😥 sad!

  • @shaikmasthan134
    @shaikmasthan134 3 роки тому +33

    ఈమె గర్వమే మళ్లీ మొదటికి వచ్చే తట్టు చేసింది.

  • @bchintu2925
    @bchintu2925 3 роки тому +62

    ఒళ్లు పొగరు చూపించింది దుల తీరింది 👉😁

  • @lavanyahematkar5942
    @lavanyahematkar5942 3 роки тому +60

    Eme konni rojulu chaala igo chupinchindi

    • @viratkohli9787
      @viratkohli9787 3 роки тому +2

      Not igo,she is uneducated,dnt knw how to react to name and fame.

    • @我想成为我
      @我想成为我 3 роки тому +2

      @@viratkohli9787 bro it’s not about uneducated, if she knows how to sing then definitely she knows how to be with fans (not rude)

    • @viratkohli9787
      @viratkohli9787 3 роки тому

      @@我想成为我 no bro,she is not in that type of environment before, suddenly she became popular,she had no idea how to react to people. Everything was new to her.

    • @lavanyahematkar5942
      @lavanyahematkar5942 3 роки тому +1

      She know whats life .she know about life but she don't know how to use life

    • @viratkohli9787
      @viratkohli9787 3 роки тому

      @@lavanyahematkar5942 because she has no idea what she is. Whole life she begged others, being ignored,for food and shelter. She dnt knw how to deal with all the people.

  • @ysr9571
    @ysr9571 3 роки тому +7

    ఈమె నిజంగా మట్టిలో మాణిక్యం..
    కాకపోతే బిచ్చగత్తే అయిన ఆమెకు మంచి సోషల్ బిహేవియర్ తెలియక పోవచ్చు..
    రంగుల ప్రపంచం ఎంత త్వరగా నెత్తిన పెట్టుకుంటుందో అంతే త్వరగా తొక్కేస్తుంది.. పాపం ఆ అమాయకురాలిని తెలియదు.
    ఆమెని అర్దం చేసుకొని, ఆమె టాలెంట్ ని నలుగురికీ ఉపయోగపడేలా చెయ్యటం బాలీవుడ్ బాధ్యత🙏

  • @dkrrao5305
    @dkrrao5305 3 роки тому +1

    సరే సరేలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుటాయేంటి

  • @yelaboinaramesh9631
    @yelaboinaramesh9631 3 роки тому

    అదృష్టం కొంతమందికి మాత్రమే vastundhi but అధి నిలబెట్టుకున్నా వాళ్ల దగ్గర మాత్రమే వుంటుంది 🤷‍♂️

  • @prameela.9731
    @prameela.9731 3 роки тому +26

    మన వాళ్ళకి సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలి. తర్వాత మళ్ళీ వెంటనే స్టార్ హోదా పోవాలి .ఇలాంటివి మనకు నచ్చేవి న్యూస్ నిజంగా రాను మందల్ నిజంగా అలా చేసిందో లేదో తెలీదు వేళ్ళు చెప్పి సొల్లు కబుర్లు కి ఆమెను అనడం తప్పు. msg పెట్టేవారు వారికి స్టార్ అవడం అస్సలు ఇష్టం లేనట్టుంది

    • @bhanupriya3485
      @bhanupriya3485 3 роки тому +1

      నిజాంగా తను చాలా గార్వం చుపించింధి

  • @maheshwarreddypanga1953
    @maheshwarreddypanga1953 3 роки тому +26

    భూమి గుండ్రంగా ఉంటుంది మరి

    • @aswinihomelykitchen3812
      @aswinihomelykitchen3812 3 роки тому

      ua-cam.com/video/_BDuV9qivlA/v-deo.html

    • @zubidubi792
      @zubidubi792 3 роки тому

      ua-cam.com/video/zMTzRgVpLZg/v-deo.html🙏

    • @RajaKing-zq5vu
      @RajaKing-zq5vu 3 роки тому

      గుండ్రంగా తిరుగుతుంది మరి అని పెట్టాలి.

  • @KamathDiaries
    @KamathDiaries 3 роки тому +32

    Step by step success is more sustainable than overnight success.

    • @polamreddykavya1088
      @polamreddykavya1088 3 роки тому

      Over night avaru sucess avaru bro thanu china apitu nynchee songs padutadhee kabati thanu secess iyeepoyendhe and thanu patanau Vellu a night grutucharu anthee

    • @KamathDiaries
      @KamathDiaries 3 роки тому

      @@polamreddykavya1088 Yes I agree. She might have reached this level in singing due to lot of practice from childhood, because of her attitude and behaviour she spoilt her career. But your statement that overnight lo success raadu is wrong. What do you say about priya warrior?. That's overnight sensation which is not deserved. What about so many big stars in Tollywood industry who are famous in one film then we can't see them now. There is a difference between step by step success and sudden success. Not only film industry , in every field there are several paths to success. One shorter path and another longer path. I am just conveying that shorter path success is not sustainable. It's based on my experience. Your experience may be different.

  • @vishnu8957
    @vishnu8957 3 роки тому +1

    ఏదిగిన కొద్ది వొదాగాలి అదే జీవితo మిడిసి పాటు పడితే ఇలాగే ఉంటుంది ఈమె లాగ🤔🤔🤔🤔

  • @తెలుగుజాతిమనది-బ7ఙ

    మన ఆంధ్రా లో కూడా.. బేబీ అని సింగర్ ఉంది . అలా famous aeiyi ఇలా..poyiedi

  • @msrajeshtv
    @msrajeshtv 3 роки тому +24

    అంతేగా... అంతేగా...!!!

  • @shivaprasad89968
    @shivaprasad89968 3 роки тому +21

    పాచిపోయిన న్యూస్ కి కేరాఫ్ అడ్రస్ TV9! 😜

  • @krishna.5638
    @krishna.5638 3 роки тому

    ఒక్క రోజులో ఒక మనిషి జీవితం మార్చే సత్తా మీ దెగేరే ఉంది

  • @suryajami8128
    @suryajami8128 3 роки тому +34

    ఎవరుకు, ఎవరు, ఎమైతారో

  • @saikiran339
    @saikiran339 3 роки тому

    బాలకృష్ణ గారు. తన అభిమానుల మీది ఈమె చూపించినట్టు సెల్ఫ్ కావాలి. సార్. అంటే కొట్టడం చేశారు. అన్ని బాల కృష్ణ గారికి అభిమానులు తాగిపోయారా. ఏవరు ఏ స్థాయి లో ఉన్న మనకి సెల్ఫ్ ఇవ్వక పోయినా మన అభిమానం ఎప్పుడు తాగకూడదు. అమ్మ నేను కూడ మీలాంటి పేదవాడినే మీరు సేలబ్రీతీ అయ్యాను. మీమల్ని అభిమానించే వాళ్లకి ఆర్థిక సహాయం చేయక పోయినా పరవాలేదు. సెల్ఫీ అడిగినప్పుడు మీకు ఇష్టం ఉంటే ఇవ్వాలి. లేకపోతే నాకు ఇలా సెల్ఫీలు నచ్చావ్. అన్ని అయినా అన్నాలి. మీరు అలా అవమానించిచడం. తప్పు. అమ్మ. నేను కూడ ఫేమస్ అవాలని అనుకుతున్న నా వీడియోలు ఎవరికి నచ్చడం లేదు. ఏమి చేసాం. అమ్మ కోట్లు, అంతస్తులు ఏలా అయినా మనం సంపాదించుకోవచ్చు. కానీ ఒక మనిషి అభిమాని సంపాదించుకోవడం చాలా కష్టం. అమ్మ. నేను సినిమా ఫీల్డ్ లో హీరో, సింగర్, డాన్సర్. డైరెక్టర్ ఆయినా కాకా పోయినా నేను సినిమా వాళ్లని అభిమానిచే అభిమానినే. అమ్మ మీరు ఎక్కడ వుంటారో. నాకు చేప్పది. నా తోచింది. సహాయం చేసాను. నేను కూడా మిమ్మల్ని ఫేమస్ చేసిన అభిమానిలో ఒకడిని. అమ్మ. నేను తప్పుగా మాటాడితే నన్ను క్షమించండి. బాలకృష్ణ గారు. అభిమానులు కూడా నేను తప్పగా మాట్లాడితే నన్ను క్షమించండి.

  • @Praveenkumar-hx1hi
    @Praveenkumar-hx1hi 3 роки тому +2

    దేవుడు ప్రతేక్షం అయి ఏం కావాలో కోరుకొమ్మని అంటే బంగారు బొచ్చ కావాలి అన్నది అంట్ట
    దీని లాంటిది అది.

  • @alibhai811
    @alibhai811 3 роки тому +10

    Tv9 వాళ్ళకంటే.ఎక్కువనా 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🙏🤣🤣🤣🤣🤣

  • @narasimhamdvl9
    @narasimhamdvl9 3 роки тому +1

    పెరుగుట వీరుగుట కే😎

  • @m.r.artist5204
    @m.r.artist5204 3 роки тому +1

    0:12 అచ్చం. మంచు లక్ష్మి లాగా ఉంది mecup లో 😂😂😂😂😂😂😂😂

  • @varaprasad7504
    @varaprasad7504 3 роки тому +305

    ఇండియాలో అంతే ఇండియాలో అంతే , మారారు,అందుకే ఎవరుని ఎక్కడ పెట్టాలో ఆక్కడ పెడతారు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు.......

    • @sunnyrajputh9609
      @sunnyrajputh9609 3 роки тому +7

      Ante nuvvu Pakistani na

    • @varaprasad7504
      @varaprasad7504 3 роки тому

      @@sunnyrajputh9609 .

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 роки тому +2

      *CYCLE CHAIN Life* 🤣🤣🤣🤗🤗🤗

    • @AnilKumar-ey5yb
      @AnilKumar-ey5yb 3 роки тому +1

      @@varaprasad7504 bro madyalo parents em chesaaaruuu
      Meeku mother untaaarugaaa

    • @parvatip7812
      @parvatip7812 3 роки тому

      @@varaprasad7504 Rey ekkava mataladuku

  • @ghousebashashaik2315
    @ghousebashashaik2315 3 роки тому

    పాపం ఒక మహిళ తన బిడ్డతో ఫోటో తీసుకోవాలని వచ్చింది....కాని ఈ మొసలి చాలా భయంకరమైన ఆటిట్యూడ్ చూపింది. అప్పుడే ఆ మహిళ ఆ భగవంతునితో చెప్పి చాలా గట్టిగా శపించింది. ఆ శాపం వల్ల ఇప్పుడు తనతో ఫోటో కాదు కదా దగ్గరగా నడిచే వారు కూడా లేకుండా పోయారు...... ✊

  • @korikanachandrasekhar5003
    @korikanachandrasekhar5003 3 роки тому +4

    1:04 daggara edit chesaru eantra...hardik tho 😂😂😂...leda evado edit chestay meru tecchi pettesara

  • @lokeshbaddela3132
    @lokeshbaddela3132 3 роки тому +102

    అంతా మీ మీడియా చలవే

  • @sneha2744
    @sneha2744 3 роки тому +1

    News bagundi 💟💟💟💟god bless you tv9

  • @praveennayakofficial7054
    @praveennayakofficial7054 3 роки тому +5

    రాబోయే రోజుల్లో కెసిఆర్ కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా ఇంతే..?

  • @klrteluguchannel9326
    @klrteluguchannel9326 3 роки тому

    ఇటువంటి వాళ్లకు ఇలానే కావాలి

  • @gvccreation-143
    @gvccreation-143 3 роки тому +1

    అనుకోకుండా దేవుడు యిచ్చిన అవకాసాన్ని సద్వినియోగం ఛేసుకోలేక పోయావు యిప్పుడు మల్లి మొదటికే వఛావు.

  • @eyetelugustories8988
    @eyetelugustories8988 3 роки тому

    ఆమెకు దక్కిన గౌరవాన్ని నిలుపుకోలేక పోయింది. ఒక్క అభిమాని ఆమెతో ఫోటో దిగడానికి వెళ్ళితే ఆ అభిమానిని ఒక్క పురుగుల చూసింది. ఎంత ఎదిగిన ఒదిగి ఉంటే ఎప్పుడు పడిపోవు పడిన నీకు నువ్వుగా లేస్తావు నిన్ను లెపడానికి నువ్వు ఊహించలేనన్ని చేతులు నీకు సాయం చేయడానికి ముందుకు వస్తాయి.ఎప్పటికైనా మంచి గెలుస్తుందని గ్రహించాలి.

  • @ramaiahb2200
    @ramaiahb2200 3 роки тому

    వాడుకున్నారు వదిలేశారు, సినమవాళ్ళు మంచిని చెడుగా చెడుని మంచిగా చూపించే కాలం

  • @edapauledapaul7172
    @edapauledapaul7172 3 роки тому

    మేడమ్ గారికి తలపొగరు దిగాలి అంటే మళ్ళీ అదే రైల్వ్ స్టేషన్ లో ముష్టి ఎత్తించలి అప్పటి వరకూ మేడమ్ గారి పొగరు దీగదు

  • @KullayKB
    @KullayKB 3 роки тому +14

    First meru confirm chesi chepandi

  • @preciouspearl2096
    @preciouspearl2096 3 роки тому +2

    Teri
    Meri
    Terii meri
    Teri meriiiii kahaniiiii🤣🤣🤣🤣

    • @Fit_Radhaa
      @Fit_Radhaa 3 роки тому

      Hahaha khatam kahaani..kathal paditey 😂😂😂😂

    • @preciouspearl2096
      @preciouspearl2096 3 роки тому

      @@Fit_Radhaa hahahahaha

  • @smartsandhyahome9423
    @smartsandhyahome9423 3 роки тому +12

    అందుకే ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి అంటారు.

  • @naramanilnandha8593
    @naramanilnandha8593 3 роки тому +6

    ప్రభూ బిడ్డ పాపమ్

  • @suryajami8128
    @suryajami8128 3 роки тому +7

    ఇది, మిగతావారికి, గుణపాఠం, కావాలి

  • @shaiksubhani5448
    @shaiksubhani5448 3 роки тому +3

    Same railway station vellamanandi🙏🙏

  • @shiv_editz4929
    @shiv_editz4929 3 роки тому +2

    Rey TV 9 correct pictures ki fake pictures ki theda telskuni pettu, @0:35 hardika pandya wife Natasha place lo Ranu Mondal face edit chesaru..

  • @vakilsaab6574
    @vakilsaab6574 3 роки тому +1

    జగనన్న మీరే చూసుకోవాలి
    ఎదో ఒక స్కీమ్ కింద సహాయం చేయండి
    🌚🌚🌚🌚🌚🌚🌚🌚

  • @shivashakti672
    @shivashakti672 3 роки тому

    నువ్వు ఎలా బత్తిన నీకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నావు నీ ఫోటో చూసినప్పుడు అందరు గుర్తుపడతారు అది చాలు నీ ఈ జన్మకి నువ్వు ఎవరినైతే మోసం చేస్తే లేవు కదా నీ అవసరానికి చేయి చాపి బ్రతుకుతున్నావు అందులో తప్పులేదు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు

  • @archanakaki4503
    @archanakaki4503 3 роки тому +1

    Yevaru yekkada undalo manalni srujinchina aaa devuniki telusu god is great 🙏🙏🙏

  • @Kosigiboy
    @Kosigiboy 3 роки тому

    నాకు ఎప్పుడో తెలుసు ఇలాంటివి జరుగుతాయి

  • @ravikumarnaidu3142
    @ravikumarnaidu3142 3 роки тому

    పొగరు తలకెక్కితే ఇలానే వుంటాది

  • @shankar7s731
    @shankar7s731 3 роки тому

    ఆమెకు మేకప్ లేకపోతే నేను బాగుంది కదరా మేకప్ వేసుకుంటే గ్రహాంతరవాసి కప్పల ఉంది

  • @vasundharathatavarthy4509
    @vasundharathatavarthy4509 3 роки тому +1

    మొత్తం పోయి మళ్ల ఆ railway స్టేషన్ మీదే పడాలి తిను... So much arrogant she was...

  • @dhanujay8007
    @dhanujay8007 3 роки тому +1

    పొగరు వున్న వారు ఎక్కడ బాగా వుండరు

  • @myakalasadaiah4135
    @myakalasadaiah4135 3 роки тому +9

    This is our country

  • @niranjan999niru7
    @niranjan999niru7 3 роки тому +21

    Manchi pani aiedhee antha pogaru vundhee West fellow

  • @ramram9017
    @ramram9017 3 роки тому +7

    దాని బలుపే దాన్ని కూల్చింది.తిక్క కుదిరింది

  • @krish.14
    @krish.14 3 роки тому

    Pronunciation correct ga cheyynadi 😁🤣

  • @గీతాఆర్ట్స్
    @గీతాఆర్ట్స్ 3 роки тому +1

    God is double great 🤩🤩

  • @ganeshrao7526
    @ganeshrao7526 3 роки тому

    *CYCLE CHAIN Life* 🤣🤣🤣🤗🤗🤗

  • @Kosigiboy
    @Kosigiboy 3 роки тому

    మేము ఫస్ట్ ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఆదుకుంటాం అదే వాళ్లు తల పొగరెక్కి ఎదురుతిరిగారు అంటే వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడం అది ఎవరైనా సరే

  • @ramram9017
    @ramram9017 3 роки тому +7

    దాని బలుపె దాన్ని కూల్చింది.తిక్క కుదిరింది

  • @rajesh2089
    @rajesh2089 3 роки тому

    అయినా అవకాశాలు ఇమ్మని ఎంతో మంది తిరుగు తుంటే ఇవ్వకుండా..ముష్టి వాలని తీసుకొచ్చి పాపులర్ చేయడమేంటో

    • @mprathap7232
      @mprathap7232 3 роки тому

      మీ కామెంటే తప్పు

  • @sivaram7487
    @sivaram7487 3 роки тому

    స్టార్ సింగర్ బోకా వేమి కాదు

  • @rahulanjali3701
    @rahulanjali3701 3 роки тому

    She proved that Begger will be Begger only 😃😜

  • @karunsagar6415
    @karunsagar6415 3 роки тому

    మీ ఇష్టం వచ్చినట్టు ఎదో చెప్తారు.ఆమె కష్టాల్లో ఉంటే .కళాకారుల్ని గౌరవించండి.
    అదే డబ్బున్న వాళ్ళని ఎలాంటి పనులు చేసినా వాళ్ళ బూట్లు నానుతారు.పుకార్లు సృష్టించి వాళ్ళని మళ్ళీ రోడ్డున పడేసిందాక నిద్ర పట్టదు ఈ పనికిమాలినోళ్ళకి.తెలుగు సింగర్ బేబీ ని కూడా ఇదే చేశారు.be alert friends

  • @iamdanee9923
    @iamdanee9923 3 роки тому

    ఆమె ఇంట్లో హిందూ దేవుళ్ళ ఫోటోలు లేక స్టార్ డమ్ పోగొట్టుకోండి దేశం లో హిందుత్వం నడుస్తుంది అని తెలియని అమాయకురాలు పాత జీవితం అలవాటే పెద్ద కష్టం కాదు 😂

  • @puttaparthicomedystars6883
    @puttaparthicomedystars6883 3 роки тому

    Ammayya epudu naku chala happy ga undhi

  • @nagireddysureshbabu1702
    @nagireddysureshbabu1702 3 роки тому +3

    ఈకధ మీ నవరంద్రాల ఛానల్ వండివా‍ర్చింది

  • @sumanthaddepalli9805
    @sumanthaddepalli9805 3 роки тому

    Super

  • @varunvarma8183
    @varunvarma8183 3 роки тому +5

    Hardik pandya tho edit orginal thana fiance tho digina photo ra nayana 🤦

  • @Skjanibasha-wz1pd
    @Skjanibasha-wz1pd 3 роки тому

    Yime chala ahankaramtho poyindhi.

  • @KevinAnand9494
    @KevinAnand9494 3 роки тому

    We want bio pic of begger singer

  • @bommasathish6993
    @bommasathish6993 3 роки тому

    ఈ న్యూస్ నేను 1year back చూసాను

  • @pranithsravya5993
    @pranithsravya5993 3 роки тому

    That is .....humaninnity

  • @sankarvalavala1918
    @sankarvalavala1918 3 роки тому +1

    Same stage ki mee media yeppudostharo........

  • @fridayfilmworks
    @fridayfilmworks 3 роки тому

    దేవుడు ఉన్నాడు అని నిన్ను చూస్తే అర్ధం అవుతుంది

  • @prabhakergidhemari8510
    @prabhakergidhemari8510 3 роки тому

    చింపాంజీ ని కాస్త కోతి చేశారు

  • @tarakrama
    @tarakrama 3 роки тому

    She's very proud woman!!!

  • @swapna4307
    @swapna4307 3 роки тому

    Star singer ah😂😂

  • @Satish99994
    @Satish99994 3 роки тому

    నాశనానికి ముందు గర్వం నడుస్తుంది

  • @sairajuthupakula9425
    @sairajuthupakula9425 3 роки тому +5

    Biccham etthukune danini antha popular cheste.. selfie adigite overaction chesindi...

  • @rupamaity9220
    @rupamaity9220 3 роки тому

    నాసనానికి ముందు గర్వం నడుస్తూంది

  • @akepatinagaraju8564
    @akepatinagaraju8564 3 роки тому

    ఓరినీ tv9 అన్న అందుకోవాల్సింది

  • @balakishanmahendra2669
    @balakishanmahendra2669 3 роки тому

    దీనికి ఎవరు బిచ్చం కూడా ఏయ్యొద్దు

  • @sulthansk2138
    @sulthansk2138 3 роки тому

    మొదటికి రాలేదు 40 lac తీసుకొంది అప్పట్లో అది సరిపోతుంది

  • @Nayudammasports
    @Nayudammasports 3 роки тому

    ఆమె ప్రస్తుత videos ఉంటే బాగుండు. ఇలా ఊహించి చేపటం కరెక్టు కాదు టీవీ 9 గారు

  • @raamkumar83744
    @raamkumar83744 3 роки тому

    Only once fasak 🤣🤣🤣

  • @telugunestham
    @telugunestham 3 роки тому +1

    అయ్యో పాపం 🙄