విద్వేష ప్రసంగాలపై ఉక్కుపాదం|| Supreme court comments on Hate speech explained

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2022
  • విద్వేష ప్రసంగాలపై ఉక్కుపాదం|| Supreme court comments on Hate speech
    Mana La Excellence Telegram Channel Link: t.me/manalaexmanakosam
    Telegram link
    t.me/gyankoshcurrentaffairs (Download Free Notes)
    Current issues playlist:
    • Trending issue by Man...
    Contact Info:
    Group1 Courses-
    72079 55032
    7207955034
    UPSC Coaching-
    9052192929
    9052292929
    =================================================
    Mana La Excellence channel is to provide for quality content to the students in Telugu Language.
    Email id: laexcellence.hyd@gmail.com
    Telegram-
    Mana La Excellence Telegram Channel Link
    t.me/manalaexmanakosam
    Address:
    La Excellence IAS
    1st floor, #1-10-223/s,
    Ashok Nagar Extension,
    Lower Tank Bund, Kavadiguda,
    Opposite to Oriental Bank of Commerce,
    Hyderabad, Telangana 500020.
    =================
    Follow our other channels
    English:
    La Excellence IAS Coaching Institute
    Kannada:
    Namma Laex Bengaluru
    #currentaffairsintelugu
    #currentaffairstelugu
    #upsc2022
    #appsctspsc
    #telugucurrentaffairs
    #thehindunewsanalysis
    #bestiascoachinginhyderabad
    #bestcivilscoachinginhyderabad
    #iascoachinginhyderabad

КОМЕНТАРІ • 109

  • @telugutoppers8580
    @telugutoppers8580 Рік тому +3

    అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అన్న చందంగా సమకాలీన పరిస్థితులు ఏర్పడ్డ దరిమిలా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అత్యవసరం.
    గతంలో కేంద్ర ప్రభుత్వం తిస్కువచ్చిన వ్యవసాయ చట్టాలు వెనక్కి తిస్కునెల చేసిన నిరసనలు కానీ, ఉక్రేయన్ రస్య యుద్ధం విషయం లో భారతదేశ వైఖరి కానీ మరియు ప్రత్యేక తెలంగాణ సాధించుకోవడం లో కానీ తోడ్పడింది ఈ హక్కే.
    అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే మరో వైపు ఇటీవల రాజకీయ నాయకుల వెద్వేశ ప్రసంగాలు యావత్తు దేశాన్ని ఇతర దేశాల ముందు క్షమాపణ చెప్పేలా చేసింది. సుప్రీం కోర్టు కూడా ఈ విషయాన్నీ ఖండించింది.
    మొత్తంగా భావ ప్రకటన స్వేచ్చ ఎంత ముఖ్యమో, హేతు బద్ధా పరిమితులు విధించడం అంతే ముఖ్యం . దీనిపై న్యాయస్థానాలు సరైన చర్యలూ తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం చట్టాలు పటిష్టంగా అమలు చెయ్యాలి. భారత పౌరులుగా పరస్పరం సౌభ్రతృత్వాన్ని పంచుతూ, రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చాలి అప్పుడే వసుధైక కుట్భకాం వర్ధిల్లుతుంది.

  • @rajnaidu8672
    @rajnaidu8672 Рік тому +7

    వివిధ సందర్భలలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుల మార్గదర్శకాలు మరియు ప్రస్తుతం అమలవుతున్న చట్టాలు ఏన్ని ఉన్న కూడా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ విద్వేషా ప్రసంగాలు తగ్గించడానికి ఇంకా కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఏంతైనా ఉంది.

    • @p.s.r.nayakudu8229
      @p.s.r.nayakudu8229 Рік тому +2

      bro, కొత్త చట్టాల కంటే కూడా ఉన్న చట్టాలను పౌరులు సమగ్రo గా అవగాహనా చేసుకోవాలి. దాని వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అనుకుంటునాను.

  • @sravanthilingam2009
    @sravanthilingam2009 Рік тому +10

    The already existing laws are more than sufficient to deal with such instances. The part missing in not curbing this menace is the lack of enforcement of these laws due to reasons like political interferenence

  • @kranthiranadev5936
    @kranthiranadev5936 Рік тому +11

    ముగింపు : భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగిన భారతీయ విశిష్టత చిరకాలం వర్ధిల్లాలంటే ప్రతీఒక్కరి విశ్వాసాలను, మనోభావాలకు అందరూ గౌరవించాల్సిందే. వ్యక్తిశ్రేమం కోసమో, రాజకీయ వ్యామోహం కోసం భావవ్యక్తీకరణ స్వేచ్ఛ దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన కర్తవ్యం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రతీ పౌరుడిపైనా ఉంది.

    • @paparaoGunji
      @paparaoGunji Рік тому

      Awesome conclusion

    • @vkranthikumar5155
      @vkranthikumar5155 Рік тому +1

      మెయిన్స్ లో చాలదు మచ్చా, ఈలాంటి ముగింపు నేను కూడా రాయగలను , ప్రతి ఒక్కరి ఆంటే ఎవరు, టెర్రరిస్టు లను కల్పుతునవ మావోయిస్ట్ లను కల్పుతునవా అక్కడ ప్రతి ఒక్కరి అనకుండా ప్రతి భారతీయుడు పరస్పర గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి... Any way చప్ప conclusion

    • @kranthiranadev5936
      @kranthiranadev5936 Рік тому

      @@vkranthikumar5155 thankyou

    • @kranthiranadev5936
      @kranthiranadev5936 Рік тому

      @@vkranthikumar5155 pls send your conclusion

    • @itsme.571
      @itsme.571 Рік тому

      Nijaa nijalu grahinchani vallu murkhulu. Meelanti murkhulaki nijalu cheppina waste. Fuck you bitches.
      Anyhow ignoring Bitches is bliss. 🤙🏻

  • @nehakamble1618
    @nehakamble1618 Рік тому

    గత 75 సంవత్సరాలుగా భారత్ తేకిక దేశంగా వర్ధి ల్లుతు ఉంది. ఇలాంటి కొన్ని ప్రసంగాల ద్వారా జాన్యత్యాన్ని కోల్పొకుండా ఉండాలంటే చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. ప్రతి ఒక్కరి భావాలను గౌరవించాలనే విషయాలను బాల్యం నుండే అలవాటు చేస్తే సమస్యను మూలం నుండి పరిష్కారించవచ్చు.

  • @venkatesh_rondi
    @venkatesh_rondi Рік тому +6

    Conclusion: Citizens should understand that politicians are notorious for invoking hate speech for their political benefits and change should come in one's thought process through rational thinking to alleviate the hate speech in the country.

  • @HARI-fu1lj
    @HARI-fu1lj Рік тому +1

    Tqq sir... Valuable information👏👏👏

  • @yannabathinavenkat7470
    @yannabathinavenkat7470 Рік тому +1

    Respected sir. Have a nice evening sir 🌷🌷

  • @bobbyapple5457
    @bobbyapple5457 Рік тому

    👌🥰🤗🤗👌🥰👌వండర్ఫుల్ ఎక్సప్లనేషన్ గురువు గారు 🥰👌👌👌
    థాంక్స్ గురువు గారు 🥰🤗🤗👌👌

  • @Akshay-zt7ry
    @Akshay-zt7ry Рік тому +4

    Group 1 Mains కోసం తెలుగు pdf provide చేయండి సార్

  • @jahnavisreenivas143
    @jahnavisreenivas143 Рік тому

    Really you are superb ..Iam getting clear and broad idea of a concept and also getting holistic manner🙏😍

  • @sumispandana482
    @sumispandana482 Рік тому +1

    Thankyou so much sir 🙏

  • @Vishalgamingbgmi67
    @Vishalgamingbgmi67 Рік тому +1

    Your efforts are adding considerable value to our preparation. Thank you so much Santosh sir.🙏

  • @tirumalaraokancharla2010
    @tirumalaraokancharla2010 Рік тому +1

    Thank you sir for your efforts with all the topics related to the every citizen of this country..in preamble FRATERNITY assuring the dignity of the individual irrespect of race religion caste sex and place of birth 🙏🙏🙏🙏

  • @priyaprasoona6660
    @priyaprasoona6660 Рік тому

    Thank you very much sir

  • @bazarushabarinath7104
    @bazarushabarinath7104 Рік тому

    Thank u Guruji 💓

  • @nagalakshmi-mi8fe
    @nagalakshmi-mi8fe Рік тому +2

    Thank you sir for sharing the valuable information, for this issue the existing acts and rules are enough but immediate actions and results are should be must.other wise there is no change or control.if we have how many powerful acts are there.

  • @tsrinu6161
    @tsrinu6161 Рік тому

    Tqs guru garu

  • @user-xc5rx7gq8y
    @user-xc5rx7gq8y Рік тому +1

    Right to life and personal liberty 👍

  • @madhaviraj5560
    @madhaviraj5560 Рік тому

    Good evening sir..🌹

  • @satya_5853
    @satya_5853 Рік тому +5

    Conclusion: even though existing law are enough to control the hate speech, there should be more transparency in implementation of these laws

  • @arikasateesh3484
    @arikasateesh3484 Рік тому

    సారు 5 వ షెడ్యూల్ గూర్చి క్లాస్ చెప్పండి ప్లీజ్
    ఐదు షెడ్యూల్ మరియు ఆరో షెడ్యూల్ చెప్పండి సార్ ఐదు షెడ్యూల్ గురించి ఎవరు కూడా చెప్పటం లేదు దాని గురించి ఐదు షెడ్యూల్ ఆరో షెడ్యూల్ గురించిక్లాస్ వీడియో పెట్టి మాలాంటి ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిపేరవుతున్నటువంటి స్టూడెంట్స్ కి బాగా హెల్ప్ అవుతుందని నేను కోరుకుంటున్నాను దయచేసి ఐదు మరియు ఆరు షెడ్యూల్ గురించి క్లాస్ నోట్స్ వీడియో పెడతారని ఆశిస్తున్నాను థాంక్యూ సర్

  • @sreelathar6955
    @sreelathar6955 Рік тому

    TQ sir please some more class

  • @anjalivannela7264
    @anjalivannela7264 Рік тому

    Good evening sir

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 Рік тому

    Super ❣️❣️

  • @vineethn5438
    @vineethn5438 Рік тому

    ప్రజలలో కొంత భాగానికి అభ్యంతరకరమైన ప్రసంగానికి వ్యతిరేకంగా నిర్దేశించబడే చట్టాన్ని మైనారిటీకి వ్యతిరేకంగా మరియు భిన్నాభిప్రాయాలను అందరికీ హాని కలిగించేలా మార్చవచ్చు. పార్లమెంటు ద్వారా ఒక నాయచట్టాని తీసుకువచ్చి లేదా పరిమితులు విధించడం ద్వారా ప్రసంగించినా లేదా వారి భావాలతో వాక్ స్వాతంత్ర్యం హక్కుకు భంగం కలిగించినట్లైట్జే వారిపై అనర్హతః వేటు వేయడం మరియు వారి ప్రస్తుతం అనుభవిస్తునాటు వంటి రాజకీయ హక్కులను తొలగించడం ద్వారా కొంత వరకు ఇటువంటి న్యాయ సమస్యలకు పరిష్కారం చూపవచ్చు.అమెరికా రాజ్యాంగం లో కూడా ఇటువంటి చర్యలకు సరైన సవరణల ద్వారా తగ్గించగలిగింది..

  • @sumanbabuiasofficer3235
    @sumanbabuiasofficer3235 Рік тому

    Tq sir

  • @emmaniemmani1824
    @emmaniemmani1824 Рік тому

    Right to life and personal liberty

  • @venkatesh_rondi
    @venkatesh_rondi Рік тому

    Option D: right to life and personal liberty.

  • @chinthasrikanth7464
    @chinthasrikanth7464 Рік тому

    భారత దేశ విభిన్న కుల మతాలు సంస్కృతులకు అలవాలం కొంతమంది రాజకీయ లబ్ది పొందేందుకు విద్వేశ పూరిత ప్రసంగాలు చేస్తూ దేశ పౌరుల మధ్య హింసను ప్రేరేపిస్తూ భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన సొదరభావం అనే సూత్రానికి విఘాతం కల్గించడం భారత దేశ భవిష్యత్తును ప్రమాదంలోకి తోయడం సహించలేని విషయం
    మేలైన భారతవని నిర్మాణంలో భాగం కావాలంటే విద్వేశభరితమైన ప్రసంగాలను చేసే వారి పైన చట్టపరంగ వారిని శిక్షించాల్సివుంది వాక్ స్వాతంత్ర్యం అనేది మితి మీరంనంతవరకు ప్రతి పౌరుడికి కల్పించిన హక్కు ఈ హక్కు దాటి ప్రవర్తించిన ప్రతి పౌరున్ని చట్టం నిర్దేశించినట్లు శిక్షార్హులే. ఇటీవల విడుదలైన జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసిన నేరాలలో ఆరవ వంతు విద్వేశ ప్రతి నేరాలే. విద్వేశ భరితమైన ప్రసంగాలకు లోనై నేరాలకు పాల్పడే వ్యక్తుల సంఖ్య పెరగడం ప్రమాదంలోకి ఘంటికలను తెలియజేస్తుంది
    విద్వేశభరిత అంశాలకు లోనుకాకుండా నేరాలకై పాల్పడకుండా మెలగాల్సిన భాద్యత ప్రతి భారతీయుడిపై వున్నది. విద్వేశభరిత అంశాలకు ఉసిగొలిపే వ్యక్తులను అశ్తిఐ పక్షపాతం లేకుండ శిక్షించి మేలిమి బంగారు భారతవని నిర్మాణంలో భాగం కావాల్సిన భాధ్యత కేవలం రక్షక భటులదో న్యాయవ్యవస్థదొ మాత్రమే కాదు పౌరులది కూడా.

  • @pentakotagayathri1309
    @pentakotagayathri1309 Рік тому

    Good

  • @ashwinichittu
    @ashwinichittu Рік тому

    The major problem is in implementation of the existing laws .
    According to the mentions, judiciary and executive work hand in hand , in this case, judiciary must be superior
    So that laws will be properly implemented

  • @B.S.ShankarIAS
    @B.S.ShankarIAS Рік тому

    హాయ్ సార్

  • @dr.pkchowhan9453
    @dr.pkchowhan9453 Рік тому +2

    Conclusion: as like the committees suggested there should be a special ipc for hate speech and there should be imprisonment for this act.

  • @sateeshvudum4493
    @sateeshvudum4493 Рік тому +2

    It's a cause of concern for law enforcement departments as we have been witnessing instances of in many states including ours. It may lead to loss of lives.
    Yes we can register a case under 153A of IPC BUT It's better to amend IPC by explicitly defining what constitutes the hate speech in detail manner and also the penal provisions should be rigorous.

  • @levirajkumarganasala3700
    @levirajkumarganasala3700 Рік тому

    ratification and modification of the law is needed to set the present trend .

  • @pkgoud3403
    @pkgoud3403 Рік тому +1

    Group 1 Mains కోసం if possible తెలుగు pdf kuda provide చేయండి సార్....

  • @mounikaraj3267
    @mounikaraj3267 Рік тому

    D, Article 20 and 21

  • @nikhil4317
    @nikhil4317 Рік тому

    Sir Hindu news paper explanation cheyandi sir please

  • @p.s.r.nayakudu8229
    @p.s.r.nayakudu8229 Рік тому

    Answer-D

  • @pujyasripappala4906
    @pujyasripappala4906 Рік тому +1

    Option (d)

  • @binnalanaveen2355
    @binnalanaveen2355 Рік тому

    Ans D

  • @shameemprodduturu425
    @shameemprodduturu425 Рік тому +2

    Good evening sir plz provide telugu PDF with nominal cost

  • @paparaoGunji
    @paparaoGunji Рік тому

    ncrb acts under the Ministry of Home affairs and functions as a repository of information on crime and criminals so as to assist the investigatiors in linking crime of perpetrators.

  • @anjalivannela7264
    @anjalivannela7264 Рік тому

    Miru CA explain chesina play list pettandi sir only 4 vedios unnay

  • @manjunookala3740
    @manjunookala3740 Рік тому

    Option D sir

  • @p.s.r.nayakudu8229
    @p.s.r.nayakudu8229 Рік тому

    conclusion-usage of Fundamental rights(whether good or bad) depends upon consequences of usage, not on citizens views. ignorince, miss conceptions also penalised sir

  • @ramakishangangadhari683
    @ramakishangangadhari683 Рік тому

    Speech is like sword with 2 sides sharpness ... Thing is how we deliver it... In Countries like India impact of speeches is high... So we should restrict hate speech

  • @vijayalakshmi-yw2hk
    @vijayalakshmi-yw2hk Рік тому

    sir suggest how to write mains seriously take one model class about how to write

  • @babugondarammohan4158
    @babugondarammohan4158 Рік тому

    D answer

  • @satyalaxmikrovvidi5517
    @satyalaxmikrovvidi5517 Рік тому

    Ans d

  • @krishnanadukuru6254
    @krishnanadukuru6254 Рік тому

    19(2g)

  • @user-kr5lo8ho1f
    @user-kr5lo8ho1f Рік тому

    Sir kodhiga slow ga explain cheyandi plz

  • @rajm6247
    @rajm6247 Рік тому +1

    good eving sir
    pdf available in telugu???

  • @ravirathore...2017
    @ravirathore...2017 Рік тому

    Pl provide pdf in Telugu medium sir
    Thank you

  • @santoshreddy2312
    @santoshreddy2312 Рік тому

    Option d

  • @vinodgoud1028
    @vinodgoud1028 Рік тому +3

    Telugu pdf untunda sir

  • @pavangolla9728
    @pavangolla9728 Рік тому

    Option d sir

  • @mamathayenagandula8417
    @mamathayenagandula8417 Рік тому

    Sir please provide pdf in telugu

  • @aadiiconofsecrets5973
    @aadiiconofsecrets5973 Рік тому

    D

  • @kusasrinivas2224
    @kusasrinivas2224 Рік тому

    Sir pdf files Telugu lo pettandi please 🙏🏼🙏🏼

  • @lakshmig4537
    @lakshmig4537 Рік тому

    Can you provide notes in telugu medium sir

  • @nagarajun2367
    @nagarajun2367 Рік тому

    samajam lo suhrubhava vatavaram kalpinchenduk hate speech meeda parimitulu undali anduk law commission chesina sifarsu prakaram RPA act ki nuthana section cherchali

  • @paparaoGunji
    @paparaoGunji Рік тому

    actions usually performed in response to contemporary hate speech have a whack a mole effect, whereby the underlying desire to sow division of hatred among communities endures through digital or social media platforms irrespective arrest of the offenders.
    By modifying the IPC and the information technology Act, it is crucial to implement precise and long listing legislative rules that prevent hate speech. , Especially that which is spread online and through social media.
    In the end ,only when hate speech is acknowledged as a justifiable limitation on free expression would this be feasible..

  • @pavangolla9728
    @pavangolla9728 Рік тому

    Ranjan Hogai gaaru

  • @hasvithad7916
    @hasvithad7916 Рік тому

    answer d

  • @HarishKumar-vq8mb
    @HarishKumar-vq8mb Рік тому +1

    pdf in telugu sir pls

  • @apparaodasi2021
    @apparaodasi2021 Рік тому

    C

  • @sampathkumariaddanki2070
    @sampathkumariaddanki2070 Рік тому

    Answer d sir

  • @kuruvamalliiaskmalli5670
    @kuruvamalliiaskmalli5670 Рік тому

    d

  • @srilaxmi4656
    @srilaxmi4656 Рік тому

    Sir notes telugu lo undada

  • @prabhucreations7774
    @prabhucreations7774 Рік тому

    సార్ మీరు తెలుగులో టైప్ చేసి క్లాస్ చెప్పండి తెలుగు మిడియం వారికీ అర్ధం ఐ లాఉండాలి

  • @raviazmeera8723
    @raviazmeera8723 Рік тому

    రంజన గొగొయ్ sir

  • @koyyalavijay4515
    @koyyalavijay4515 Рік тому

    Telugu lo pdf please provide sir

  • @vinodb7659
    @vinodb7659 Рік тому

    129 and 215 sc and hc

  • @suvvarimeenakshi6839
    @suvvarimeenakshi6839 Рік тому

    Art 129

  • @nivaas874
    @nivaas874 Рік тому

    What you think of others is your opinion but what you say about others is a public issue ..say never express which hurt others or which deform pubic institute

  • @anithakumari2357
    @anithakumari2357 Рік тому

    129art

  • @sajjuneerati7473
    @sajjuneerati7473 Рік тому

    oftion D

  • @shanthaiahg5458
    @shanthaiahg5458 Рік тому +1

    Cj Nv ramana garu

  • @Dhgdhvdnbf
    @Dhgdhvdnbf Рік тому

    Art21

  • @manjunookala3740
    @manjunookala3740 Рік тому

    Cji mishra garu

  • @vijaykumar-bm4ho
    @vijaykumar-bm4ho Рік тому

    Rangan gogoi

  • @sunnywarrior4791
    @sunnywarrior4791 Рік тому

    grp 1 Telugu lo rayavacha ?

  • @cherukuravali2898
    @cherukuravali2898 Рік тому

    Telugu lo evochu kadha sir

  • @Monapurammahesh1996
    @Monapurammahesh1996 Рік тому

    coc 129 or 215

  • @shwetha_31
    @shwetha_31 Рік тому

    CJI SA Bobde

  • @chinnalaraveendar7826
    @chinnalaraveendar7826 Рік тому

    Thank you so much Sir

  • @sudhanaidu4847
    @sudhanaidu4847 Рік тому

    Option d

  • @pandupandu4906
    @pandupandu4906 Рік тому

    D

  • @nagarajun2367
    @nagarajun2367 Рік тому

    D

  • @SkyMoon567
    @SkyMoon567 Рік тому

    D

  • @komakulaharikanth2057
    @komakulaharikanth2057 Рік тому

    D