మతం మారితే రిజర్వేషన్ పోతుందా?||Reservations to Dalit christians explained by Santhosh Rao UPSC

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2022
  • Telegram link:
    t.me/gyankoshcurrentaffairs
    Current issues playlist:
    • Trending issue by Man...
    మతం మారితే రిజర్వేషన్ పోతుందా?||Reservations to Dalit christians explained by Santhosh Rao UPSC
    =================================================
    Download Free Notes
    Telugu CA PPT and Written Notes Link-
    drive.google.com/drive/folder...
    Current Affairs Notes for Competitive Exams
    drive.google.com/drive/folder...
    PIB Weekly Current Affairs PDF Link-
    drive.google.com/drive/folder...
    ==================================================================
    Mana La Excellence channel is to provide for quality content to the students in Telugu Language.
    =================
    Contact Info:
    Phone:
    9052192929
    9052292929
    Email id: laexcellence.hyd@gmail.com
    Telegram-
    Mana La Excellence Telegram Channel Link
    t.me/manalaexmanakosam
    Address:
    La Excellence IAS
    1st floor, #1-10-223/s,
    Ashok Nagar Extension,
    Lower Tank Bund, Kavadiguda,
    Opposite to Oriental Bank of Commerce,
    Hyderabad, Telangana 500020.
    =================
    Follow our other channels
    English:
    La Excellence IAS Coaching Institute
    Kannada:
    Namma Laex Bengaluru
    #currentaffairsintelugu
    #currentaffairstelugu
    #upsc2022
    #appsctspsc
    #telugucurrentaffairs
    #thehindunewsanalysis
    #bestiascoachinginhyderabad
    #bestcivilscoachinginhyderabad
    #iascoachinginhyderabad

КОМЕНТАРІ • 457

  • @mohammedabdulravoof5784
    @mohammedabdulravoof5784 Рік тому +13

    అంబేద్కర్ గారి ఆలోచనా శైలి ప్రకారం గా అసలు దళితులు అనే వారు హిందూ మతానికి చెందిన వారు కానే కాదు. కానీ హిందూ మతానికి చెందిన అగ్రవర్ణాల వారు, తమ యొక్క పైశాచిక ఆనందాన్ని పొందడానికి దళితులను బలవంతంగా హిందూ మతం లో భాగస్వాములుగా చేసి, పోస్టాఫీసులో ఉత్తరాలపై అచ్చు గుద్దినట్టు, దళితులను అంటరానివారుగా అచ్చు గుద్ది, ఈరోజు కులం మారిన దళితులకు రిజర్వేషన్ ఇవ్వకూడదని, లాబీయింగ్ చేస్తూ, దళితులు కూడా మాసోదరులే అని వల్లే మాలిన అభిమానం ఓలుకపోస్తున్నారు. జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్టును, జస్టిస్ సచార్ కమిషన్ రిపోర్టును, కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకొన్నది. ఆయా రిపోర్టులను చెత్త బుట్టలో వేయమని సలహా ఇచ్చిన బీజేపీ, ఇప్పడేమో మూడో కమిషన్ ను నియమించి రిపోర్టు మేము కోరినట్లు రావాలని కండీషన్ పెట్టినట్లుగా ఉంది. ఉదాహరణకు అయోధ్య కేసులో తీర్పు వెలువరించినందుకు రాజ్యసభ సీటు కట్టబెట్టినారు. దీన్ని బట్టి మూడో కమిషన్ ఏవిధంగా రిపోర్టు ఇస్తుందో అని బుద్ధి జీవులు ముందుగానే ఊహించవచ్చు.

  • @poojabhavani593
    @poojabhavani593 Рік тому +53

    we have right to choose religion....but not right to choose caste....considering the fact that right choose religion is fundamental right..... whatever the religion they choose their caste must be considered.....

  • @kimudumallesh4698
    @kimudumallesh4698 Рік тому +6

    మతం మారిన వలకు రిజర్వేషన్ పోవాలి... భారత్ మాతకు జై

  • @Siachen_Hindusha

    ఏ రోజైతే ఈ దేశంలో కుల, మత, వర్గ, ప్రాంతీయ అనే రిజర్వేషన్ కాకుండా ఆదాయాన్ని, పనిని బట్టి రిజర్వేషన్లు ఉంటాయో ఆ రోజు ఈ దేశం అభివృద్ధి చెందుతుంది..

  • @rameshmarupalli5776
    @rameshmarupalli5776 Рік тому +3

    బలవంతపు మతమార్పిడులు పై నిషేధం విధించిన రాష్ట్రాలు ఎన్ని?

  • @jarinamurthy1945
    @jarinamurthy1945 Рік тому +16

    Thank you so much sir for your valuable information and explanation 👌👌👌👌 రంగనాథ్ మిశ్రా గారు చెప్పినట్లు గా తప్పనిసరిగా ఇ ప్పూడు అమలుపరచాలి ప్రభుత్వాలు

  • @punyalokam519
    @punyalokam519 Рік тому

    సుప్రింకోర్టు గతంలో దళిత/దళితులు అనే పదాన్ని వాడకూడదని తేల్చి చెప్పింది. కానీ ఇప్పుడు మీరు అదే పదాన్ని ఎందుకు వాడుతున్నారు?

  • @varanasikrishna589
    @varanasikrishna589 Рік тому +21

    The only channel without ads 💚

  • @kaavyasri2705
    @kaavyasri2705 Рік тому +4

    1) How many times does same family avail R? 2) After 75 y of independence, still caste based R in continuation, does it mean, discrimination still in progress? 3) Are there NO millionaire or billionaire among those who availed R since 1947? 4) What about those residing in foreign land (NRIs) who are rich yet availing R? 5) What about R in top educational institutes (AIIMS, JIPMER, NITs, IITs, IIMs) where R based candidates grabbing admissions under G category without affecting R?

  • @nagendranmadugu8433
    @nagendranmadugu8433 Рік тому +3

    Ranganath mishra commission 2004 cheppindi 100% correct

  • @vram1523
    @vram1523 Рік тому +5

    ఎంటీ సమగ్రంగా వివరించారా?? సగం సగం అటు తిప్పి ఇటు తప్పి చెబితే ఎమి అనుకోవాలి స్వామి?? సరే నా ప్రశ్నకు ముందుగా సమాధానం చెప్పండి .. మతంలో కులం ఉందా? లేదు కులంలో మతం ఉందా?? ఎది ముందు?? ఇతర మతాల్లో కులం ఎక్కడ ఉంది?? అలాంటి అప్పుడు దళిత క్రైస్తవులు ఎంటి?? దళిత ముస్లింలు ఎంటి?? ఓహో అంటే మతం మారిపోయినా కాని దళితులే అని అంటారు అంటే మరి మతం మారడం ఎందుకు?? ఇప్పుడు లా ఎమి అని సమాధానం చెబుతుంది దానికి??

  • @ravibabu7506
    @ravibabu7506 Рік тому +4

    మతానికి కులానికి సంబంధం లేదు. దైవత్వం ముఖ్యమా మానవత్వం ముఖ్యమా . ఇది పొలిటికల్ .

  • @klnsarma
    @klnsarma Рік тому

    మొత్తంమీద దేశంలో ఉన్న కొంతమందిని చంపేసి వేరే దేశాలనుండి ఇక్కడ కి వచ్చినోళ్ళని పెంచి పోషించే ప్రయత్నాలు చక్కగా చేస్తున్నారు మన బానిసమేధావులు....👏👏👏👏

  • @bobbyapple5457
    @bobbyapple5457 Рік тому +2

    Wonderful explanation guruvu gaaru.. thank you very much 🥰 guruvu gaaru..

  • @ammuneethu4986
    @ammuneethu4986 Рік тому +7

    కులం పుట్టుకతో వచ్చింది మతం అనేది వారి వ్యక్తిగతo...

  • @punyalokam519
    @punyalokam519 Рік тому +2

    ఇలాంటి ముఖ్యమైన టాపిక్ చెప్పేటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా పదాలను వాడాలి?

  • @rishi-coc
    @rishi-coc Рік тому +2

    అది ఒకరి ఆంతరంగిక విశ్వాసం మాత్రమే,,కేవలం అంతరంగవిశ్వాసం ద్వారా ఉన్నట్లుండి మెడలు,మిద్దెలు, ఆస్తి పెద్దగా కాదుకదా,కొంచెం కూడా మారవు.ఇది లౌకిక దేశం ఎవరి ఇష్టాలు,విశ్వాసాలు,మతాలు వారివి...అందుకనే భారత రాజ్యాంగం మత ఆధారంగా రూపుదిద్దుకోలేదు,మత ఆధారిత రాజ్యాంగం అయితే నాస్తికులు దాన్ని ఒప్పుకోరు,అనేక మతాలు కలగలిసిన రాజ్యాంగం అంతర్గత మత విరుధ్హ భావాలతో కూడుకుంటుంది..పుట్టుకతో ప్రతి ఒక్కడూ భారతీయుడు,,ఇక మతం అనేది వారి అంతరంగికం.ఈ దేశానికి అధికారిక మతం అనేది లేదు.అన్ని/అందరూ సమానులే.చెప్పానుగా భారతీయునిగా పుట్టిన ప్రతివాని హక్కు ఇష్ట మత ఎంపిక.దేశాన్ని,ప్రాంతానికి,గ్రామానికి ఒక దేవుడు ఉండదు,,అందరికీ దేవుడు ఒక్కడే..ఇక sc ల విషయానికొస్తే అది ఆర్ధిక, సామాజిక,వెనుకబాటు,అణచివేత మొదలగు వారి దృష్ట్యా ఎంపిక చేయబడిన వారు.వారికి మతానికి ఎటువంటి సంబంధం లేదు.వాటి ఆధారంగా రిజర్వేషన్ ఇచ్చారు అంతే కానీ మతాన్ని రాజ్యాంగం పరిగణనలోకి తీసుకొదు. మనది మతరహిత -హేతువాదులు సహా అంగీకరించే రాజ్యాంగం..

  • @ourfeelings164
    @ourfeelings164 Рік тому +19

    ఎలక్టన్స్ తర్వాతే వచ్చిన ఓట్లు లెక్కింపులో కూడా రిజర్వేషన్స్ అమలు చెయ్యాలి..

  • @narasimha6017
    @narasimha6017 Рік тому +13

    Reservation required even today life too...

  • @m.j.prakasaraoprakashraomj7061

    దళితులు గా ఎప్పటికీ హిందు మతములో ఉండుటకు ప్రోత్సాహ వరములు రిజర్వేశనులు