! భజన పోటీలో ఏక్కువగా పాడే ఈ రెండు పాటలు తెలుగు లిరిక్స్ వున్నవి ! pathinti ramakrishna bajana patal

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • మాల్కోస్ రాగం : ఖండగతి తాళం
    సాకి :- మాణిక్య వీణా ముఫలాలయంతి
    మదాలస మంజుల వాదిలాసిని
    మహేంద్ర నీలాద్యుతి కోమలాంగి
    మాతంగ కన్యాం మనసా స్మరామి ఆ...ఆ...ఆ...
    పల్లవి :- నవరాత్రి శోభలో నీ సన్నిధానాన
    మా జన్మ తరియుంచే కనకదుర్గమ్మ
    కనకదుర్గమ్మ కదలి రావమ్మా
    కనకదుర్గమ్మ కదలి రావమ్మా.
    చరణం:- క్షీరాబ్ది చిలుకంగ శ్రీ లక్ష్మి గా పుట్టి
    ఆప్తులను కావగా అన్నపూర్ణవు కాగ
    బండనపు సమయాన గుండెలదరంగా
    అసురగణములననచు ఆదిశక్తి వి జనని.
    చరణం:- నలువ ఇల్లాలివై హరుని అర్ధాంగిపై
    శ్రీహరికి దేవివై అలరించినావమ్మా
    ఆమూడుమూర్తులకు ఆధారమైనీవు
    ఈ జగతి నే ఆటలాడించి నావమ్మా.
    __________________________________________________
    రాగం :- హిందూస్తాన్ తోడి.
    తాళం :- ఝంపె తాళం.
    సాకి :- రామా...శ్రీ రామ నిరతము నిన్నే
    ధ్యానించుచున్న - నీకు జాలిలేదా -2
    పల్లవి :- కలనైన శ్రీ రామ - నీ ధ్యానమే
    ఇలలోన నాస్వామి - నీవేనయా. (కలనైన)
    చరణం:- రామనామామృత - మాధుర్యమును గ్రోలి
    త్యాగయ్య క్షేత్రయ్య తరియించిరి -2
    నీ పాదధూళిచే - నన్యమై జన్మంఋ -2
    శిలకూడ పులకించె - స్త్రీ రూపమై. (కలనైన)
    చరణం:- నీ పాద సేవయొ - మా భాగ్యమని యొంచి
    నిరతంబు మనసార కొలిచేమయా -2
    శరణాగత త్రాణ బిరుదాంకితుడవీవు -2
    శరణంటి శ్రీ రామ దరిచేర్చుమా. (కలనైన)
    #bajanapatalu
    #pathintiramakrishna
    #devotionalsongs
    #bajanapoteelu

КОМЕНТАРІ • 14

  • @pathintiramakrishna
    @pathintiramakrishna  4 місяці тому +6

    మాల్కోస్ రాగం : ఖండగతి తాళం
    సాకి :- మాణిక్య వీణా ముఫలాలయంతి
    మదాలస మంజుల వాదిలాసిని
    మహేంద్ర నీలాద్యుతి కోమలాంగి
    మాతంగ కన్యాం మనసా స్మరామి ఆ...ఆ...ఆ...
    పల్లవి :- నవరాత్రి శోభలో నీ సన్నిధానాన
    మా జన్మ తరియుంచే కనకదుర్గమ్మ
    కనకదుర్గమ్మ కదలి రావమ్మా
    కనకదుర్గమ్మ కదలి రావమ్మా.
    చరణం:- క్షీరాబ్ది చిలుకంగ శ్రీ లక్ష్మి గా పుట్టి
    ఆప్తులను కావగా అన్నపూర్ణవు కాగ
    బండనపు సమయాన గుండెలదరంగా
    అసురగణములననచు ఆదిశక్తి వి జనని.
    చరణం:- నలువ ఇల్లాలివై హరుని అర్ధాంగిపై
    శ్రీహరికి దేవివై అలరించినావమ్మా
    ఆమూడుమూర్తులకు ఆధారమైనీవు
    ఈ జగతి నే ఆటలాడించి నావమ్మా.
    __________________________________________________
    రాగం :- హిందూస్తాన్ తోడి.
    తాళం :- ఝంపె తాళం.
    సాకి :- రామా...శ్రీ రామ నిరతము నిన్నే
    ధ్యానించుచున్న - నీకు జాలిలేదా -2
    పల్లవి :- కలనైన శ్రీ రామ - నీ ధ్యానమే
    ఇలలోన నాస్వామి - నీవేనయా. (కలనైన)
    చరణం:- రామనామామృత - మాధుర్యమును గ్రోలి
    త్యాగయ్య క్షేత్రయ్య తరియించిరి -2
    నీ పాదధూళిచే - నన్యమై జన్మంఋ -2
    శిలకూడ పులకించె - స్త్రీ రూపమై. (కలనైన)
    చరణం:- నీ పాద సేవయొ - మా భాగ్యమని యొంచి
    నిరతంబు మనసార కొలిచేమయా -2
    శరణాగత త్రాణ బిరుదాంకితుడవీవు -2
    శరణంటి శ్రీ రామ దరిచేర్చుమా. (కలనైన)

  • @rajendrachannel7868
    @rajendrachannel7868 3 місяці тому +1

    చాల బాగుంది గురువుగారు

  • @dadipydiraju1076
    @dadipydiraju1076 4 місяці тому +1

    చాలాబాగుందండి నామనసుపులకించింది దన్యవాదాలు (దాడిపైడిరాజు..భక్తిపాటల రయిత విశాఖపట్మం నమస్తే

  • @damerlanarasimharao8735
    @damerlanarasimharao8735 4 місяці тому +1

    చాలా బాగా నచ్చింది, భక్తిని రెట్టింపు ఉత్సాహంతో ముందునిలుపు శక్తి అధికంగా ఉంది. దామెర్ల నరసింహ రావు,కొండపల్లి : అమ్మ పై పాటల రచయిత

  • @posanimanneiah8429
    @posanimanneiah8429 4 місяці тому +1

    Super

  • @paramanandham5308
    @paramanandham5308 4 місяці тому +1

    Chalabagapadarandi,Chalataxndi

  • @suddulalakshmaiah2602
    @suddulalakshmaiah2602 4 місяці тому +1

    Very good song yoursingingisverygood

  • @NagallaVenkatesh-cs4ve
    @NagallaVenkatesh-cs4ve 4 місяці тому +1

    Super ❤ voice

  • @ChennaRavichandra-wc7mu
    @ChennaRavichandra-wc7mu 4 місяці тому +3

    Chalabaga padinaru thankyou andi

  • @nagallarambabu4026
    @nagallarambabu4026 4 місяці тому +1

    Super

  • @Apl4675
    @Apl4675 4 місяці тому +1

    రెండు పాటలు చాలా బాగున్నాయ్ అండి

  • @rupa7997
    @rupa7997 4 місяці тому

    Good songs❤

  • @m.nageswararao8705
    @m.nageswararao8705 4 місяці тому +1

    Chala bagundhi kantam