TDP Meetings Pulivendula Palnadu: తండ్రి కొడుకుల మాస్..! | జగన్ కి రెడ్ సిగ్నల్స్? | AP 175 Channel

Поділитися
Вставка
  • Опубліковано 5 лис 2024
  • #TDPPulivendula #WhyNotPulivendula #appolitics #VinukondaYuvagalam #YuvagalamVinukonda #Naralokesh #Ap175 #AP175Channel
    TDP Meetings Pulivendula Palnadu: తండ్రి కొడుకుల మాస్..! | జగన్ కి రెడ్ సిగ్నల్స్? | AP 175 Channel
    Pulivendula Chandrababu Meeting, TDP Why Not Pulivendula, TDP Meeting Pulivendula, TDP Latest News, Vinukonda Padayatra, Vinukonda TDP, Yuvagalam, TDP Yuvagalam, TDP Pulivendula, Chandrababu Naidu in Pulivendula, Lokesh Padayatra, AP 175 Channel
    AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 316

  • @mailamurinagulu3998
    @mailamurinagulu3998 Рік тому +270

    శ్రీనివాస్ గారు మాది వినుకొండ నియోజకవర్గం నేను దగ్గరగా సభ చూసాను ప్రజలు స్వచ్చందంగా వచ్చారు గ్రామ స్థాయి నాయకులు భయపడిన కార్యకర్తలు మాత్రం పట్టుదలతో వచ్చారు

    • @kolkolnarasimha4313
      @kolkolnarasimha4313 Рік тому +6

      Good tdp.jai Chandrababu Jai telugudesam

    • @srinivasd488
      @srinivasd488 Рік тому +4

      ఇంకా జనం బాగా రావాలి అనుకున్న జనం రాలేదు నాది వినుకొండ

    • @bravewomen9148
      @bravewomen9148 Рік тому +1

      ​@@srinivasd488bayapadi vachundaru...

    • @sivadundi3514
      @sivadundi3514 Рік тому

      Oreyyyy vedavaaa,,,akkada chusav ra nuvvu

    • @sivadundi3514
      @sivadundi3514 Рік тому

      Oreyyyy vedavaaa,,,akkada chusav ra nuvvu

  • @Rambabu-pm8lr
    @Rambabu-pm8lr Рік тому +200

    ఏపీ ప్రజలారా విజ్ఞతతో ఓటు వెయ్యండి.. అభివృద్ధికి ఓటు వెయ్యండి..

    • @chandrasekharnatukula6262
      @chandrasekharnatukula6262 Рік тому

      Kastam sir 😢

    • @j.sreehari
      @j.sreehari Рік тому +1

      😭😭😭😭😭😭 ఐతే ఏడువమను

    • @chimatavenkatagopi2138
      @chimatavenkatagopi2138 Рік тому +3

      ​@@j.sreehari😅😅😅కొడి కత్తి కమల్ హాసన్ 6093 ఏడుస్తున్నాడు😂😂

  • @nerellakrishna5293
    @nerellakrishna5293 Рік тому +88

    ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి అంటే బాబు రావాలి. 👍👍👍

  • @srinivasulu9054
    @srinivasulu9054 Рік тому +207

    మన ✌️పాలనతో భవిష్యత్తు తరానికి మనం ఏం అందించబోతున్నాము అన్నదే ప్రధాన లక్ష్యంగా కొనసాగుతున్న టిడిపి నాయకుల కార్యాచరణ ✊✊

  • @ahmadshareef_syed
    @ahmadshareef_syed Рік тому +91

    2014 లో పల్నాడు లో 7 స్థానాలకు 5 స్థానాలు గెలిచింది అన్న TDP....మీరు పూర్తిగా పల్నాడు వ్యతిరేకం అని చెప్తున్నారు

    • @archana5020
      @archana5020 Рік тому +5

      Palnaadu kaadu tdp ke vyatirekangaa cheptunnadu ycp ni tdp ni oke gaatiki katti visleshana chesthunnaru journalist garu

  • @christaindavid9096
    @christaindavid9096 Рік тому +50

    2024
    మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముఖ్యమంత్రి
    శ్రీ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు
    🚲🚲👍👍✌✌🙏🙏
    2024
    మా మార్కాపురం నియోజక వర్గ ప్రజల ఎమ్మెల్యే
    శ్రీ గౌరవనీయులైన కందుల నారాయణ రెడ్డి గారు
    🚲🚲👍👍✌✌🙏🙏

  • @srinusanapathi9475
    @srinusanapathi9475 Рік тому +69

    జై టీడీపీ, జై సీబీన్, జై లోకేష్

  • @Teja_Prakash
    @Teja_Prakash Рік тому +49

    ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు రావాల్సిందే అన్న లేకుంటే ఇగ e స్టేట్ ఇంకో 50 years వెనక్కి పోతుంది..నో Jobs,no subsidys for formers

  • @sivakommina
    @sivakommina Рік тому +53

    CBN the legend 🔥🔥🔥🔥 jai tdp Jai lokesh anna 🔥🔥🔥

  • @gamingwithdiedevil478
    @gamingwithdiedevil478 Рік тому +26

    జై తెలుగు దేశం జయహో చంద్ర బాబు నాయుడు గారు

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 Рік тому +22

    Pulivendula టిడిపి కి వ్యతిరేకం కాదు. అక్కడ ys family కి bhayapadi మాత్రమే

  • @sambakatragadda6313
    @sambakatragadda6313 Рік тому +64

    మీరు ఎప్పుడు గెలవడం కష్టం గెలవడం కష్టం అంటున్నారు శ్రీనివాస్ గారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా టీడీపీ గెలిచే అవకాశమే లేదు పోటీ ఇస్తే గొప్పే అన్నారు. కానీ కడప జిల్లాలో సైతం టిడిపి ఎలా గెలిచిందో మీరే చూశారు .రాబోయే రోజుల్లో పులివెందుల కూడా ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం .ప్రజల పిచ్చోళ్ళు కాదు .మేము బాత్రూం లో బాబాయ్ ని చంపిన మా బాబాయ్ మా ఇష్టం అంటే చూస్తూ ఊరుకోవడానికి. అప్పుడంటే నారాసుర రక్త చరిత్ర అని రాసి, కోడి కత్తి డ్రామాలు ఆడి, అమలు చేయడం చేతగాని అబద్ధాలు చెప్పి ,రాజధానిపై అబద్ధాలు చెప్పి, మద్యపాన నిషేధం చేస్తామని మహిళలను మోసం చేసి అధికారంలోకి రావడానికి. కానీ ఇప్పుడు అలా కాదు ప్రజలు అంతా చూస్తూనే ఉన్నారు .అందరి దూల త్వరలోనే తీరుస్తారు .నిజం చెప్పాలంటే ఎలక్షన్స్ కోసం నాయకుల కంటే కూడా ప్రజలు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి.

    • @bravewomen9148
      @bravewomen9148 Рік тому +2

      Oka sari ruling nunchi pothe ycp, tdp geliche chances vunnayi pulivendula lo

  • @SRINIVASARAO-fp4vk
    @SRINIVASARAO-fp4vk Рік тому +33

    It's a good sign for change in people mindset.

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 Рік тому +35

    Balakrishna should do Road shows in ongole, Guntur, Krishna and Godavari districts.

    • @bravewomen9148
      @bravewomen9148 Рік тому

      Yes definitely required....Eppudu prajallo ne vunte elections varku, tdp ki manchi consistency vuntundhi.... srikakulam lo Kinjarapu rammohan naidu, anantapur lo Balakrishna- paritala family-JC family, Nellore lo anam ramnarayanareddy-kotam sridhar reddy-mekapati chandrasekhar rao etc, Chittoor lo CBN ila okko vummadi district prominent figures kanuka Bus yathra ledhu, padha yatra lantivi chesthu velthe elections ki mundhe varki baguntundhi....e districts anni chala imp TDP ki...last baaga debba padindhi e districts lo but mundhu strong ga vundedhi tdp ki....

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 6 місяців тому +1

    ❤❤🎉🎉Jai TDP Jai Jai TDP 🎉🎉❤❤

  • @raghuramaraju1249
    @raghuramaraju1249 Рік тому +38

    పులివెందులలో వాళ్లకు ఓటు వేయకపోతే తర్వాత ఏమవుతుందో వారికి తెలుసు🎉🎉

    • @narasimharaogattineni8238
      @narasimharaogattineni8238 Рік тому

      వెంట్రుకలు పీకుతార , lanjakodukki poyekalam daggarapadindi

    • @ajayamma9205
      @ajayamma9205 Рік тому +11

      బాత్ రూం బాబాయి గతే

    • @abhiram9849
      @abhiram9849 Рік тому

      @@ajayamma9205 😀😀😀

    • @anilkumarganga3099
      @anilkumarganga3099 Рік тому +6

      Eee saari jaanala chetilo baabai gathi vaeediki pattiddi

    • @j.sreehari
      @j.sreehari Рік тому +1

      🔪🪓🐓🪓🔪🐓

  • @srini2512
    @srini2512 Рік тому +27

    6% ఓటింగ్ ఉన్న పార్టీ కే జనం వస్తుంటే 40% ఓటింగ్ ఉన్న పార్టీ కీ ఆమాత్రం జనం రారనుకుంటే మీ బ్రమ.

    • @satyakalyan8108
      @satyakalyan8108 Рік тому +1

      Pothu lekunda tdp vellali Ani na korika 😂

    • @archana5020
      @archana5020 Рік тому +1

      ​​@@satyakalyan81083 MLCS 108 constituencies 10 lakh voters pottu lekundaane gelichindi tdp kaalam eppudu okelaa untundani anukokandi

    • @archana5020
      @archana5020 Рік тому

      ​@@mallikarjunababu7632Pawan kaadu cbn garu wait cheyyali Bjp ycp Janasena naatakaalu aadutunnaaru chandrababu garu pottu vishayamlo thondara padakuudadu

    • @archana5020
      @archana5020 Рік тому

      ​@@satyakalyan81081999 lo kuudaa tdp ni Pawane gelipinchaadaa vaapuni chuusi balupu anukuntunnary

    • @chimatavenkatagopi2138
      @chimatavenkatagopi2138 Рік тому

      ​@@satyakalyan8108😂😂పొత్తు ఉంటే కొడి కత్తి కమల్ హాసన్ 6093,కీ భయం వేస్తుదీ😅😅

  • @chinnir3651
    @chinnir3651 Рік тому +16

    కృష్ణా జిల్లా వచ్చేసరికి ysrcp వాళ్ళు jr.ntr సిఎం అనే రాజకీయం మొదలు pedathadhi దాన్ని టిడిపి శ్రేణులు చూసుకోవాలి.
    టిడిపి ఈ జోష్ ని elections వరకు తీసుకు వెళ్లాలి

    • @anilkumarganga3099
      @anilkumarganga3099 Рік тому +3

      Jr vaste tdp veerabhimaanulu kuuda a vote vese paristiti ledu

    • @munagapakavenu2960
      @munagapakavenu2960 Рік тому

      ​@@anilkumarganga3099me to bro

    • @j.sreehari
      @j.sreehari Рік тому

      ​@@anilkumarganga3099యస్ యు ఆర్ కరెక్ట్

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 6 місяців тому +1

    ❤❤🎉🎉 Jai TDP Jai Janasena 🎉🎉❤❤

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 6 місяців тому +1

    ❤❤🎉🎉Jai Lokesh Jai Jai Lokesh🎉🎉❤❤

  • @satyanarayannarayan3558
    @satyanarayannarayan3558 Рік тому +20

    జై తెలుగుదేశం

  • @gullipallipaneendra5947
    @gullipallipaneendra5947 Рік тому +4

    లోకేష్ గారు గుంటూరు లో రాజదాని పెట్టాం...అది ఈ ప్రభుత్వo మార్చాలి అనుకుంటుంది, నీరు గార్చారు అని ప్రజలులోకి గట్టిగా తీసుకెళ్ళి చెప్పటం లేదు...మీకు రాజదాని వద్దా, మీ ఏరియా అభివృద్ధి చెందడం వద్దా అని గుంటూరు, కృష్ణా జిల్లా ప్రతి మీటింగులో ప్రజలలోకి తీసుకొని వెళ్ళి గట్టిగా అడగాలి ...ఇది చేయటం లేదు లోకేష్ గారు

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 6 місяців тому +1

    ❤❤🎉🎉Jai CBN Jai Balayya Jai Lokesh Jai Pawan Kalyan 🎉🎉❤❤

  • @eesarisankararao6123
    @eesarisankararao6123 Рік тому +11

    Waiting video కోసం

  • @koteswararaomuthyala7938
    @koteswararaomuthyala7938 Рік тому

    Wonderful yuvagalam

  • @Panda-er4nd
    @Panda-er4nd Рік тому +14

    సార్ మీరు చెప్పినట్టు నాయకులు బానే జనాల్ని తెస్తున్నారు అయితే, మరి తెచ్చిన జనం సభలోంచి ఎందుకు పారిపోవట్లేదో కూడా చెప్పండి !!!

  • @ramalaxmankodati4027
    @ramalaxmankodati4027 Рік тому +20

    TDP will Win in palnadu

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 6 місяців тому +1

    ❤❤🎉🎉Jai Cbn Jai Jai Cbn 🎉🎉❤❤

  • @sureshpropertysvlogs3612
    @sureshpropertysvlogs3612 Рік тому +9

    శ్రీనివాస్ గారు మీ Thumbnail నచ్చలేదు వైసీపీ అలెర్ట్
    మీకు సంబంధం లేని విషయం

  • @naveen7736
    @naveen7736 Рік тому +9

    Jai TDP ❤❤❤

  • @mohanluvsu
    @mohanluvsu Рік тому +10

    Lokesh is pakkkaaaa oooorrraaaaa massss leader

  • @RojaRani-j1v
    @RojaRani-j1v Рік тому +3

    Jai CBN Jai lokesh.jai jai TDP.

  • @MadhuCh-hw8fh
    @MadhuCh-hw8fh Рік тому +8

    Ji tdp

  • @prakasamrayudu-ch2nq
    @prakasamrayudu-ch2nq Рік тому +14

    Macharla win for tdp. Though candidate is financially weak,yarapathineni srinivas gives financial support on direction of chandrababunaidu.

  • @mrnaidu4413
    @mrnaidu4413 Рік тому +1

    Good analysis and good presentation
    Good suggestions given to ycp and
    Sakshi.
    Keep it up Manem garu

  • @yeddulagangadhar7458
    @yeddulagangadhar7458 Рік тому +1

    Iam from Pulivendula so many peoples are changed in kadapa also bro

  • @mohanluvsu
    @mohanluvsu Рік тому +9

    TDP is back

  • @reddeppaponnari211
    @reddeppaponnari211 Рік тому +1

    Good morning Anna
    Your analysis is 100% correct.

  • @bharatkakani
    @bharatkakani Рік тому +1

    Jai Telugudesam Jai Jai Telugudesam💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @kanthaswani
    @kanthaswani Рік тому +8

    Situations changed a lot , after YCP rulling people understud that jagan is a waste person and Viveka murder changed situations a lot.

  • @buttalasatyam8193
    @buttalasatyam8193 Рік тому +8

    కష్టం సార్, టీడీపీ సింగిల్ గా పోటీ చెయ్యాలి

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 Рік тому +5

    అయ్యోరామా ఇప్పుడు మీరు చెప్పుతున్నారా మెలోకో మని ❤

  • @ThimmapathuniRaju-nc3jc
    @ThimmapathuniRaju-nc3jc Рік тому +1

    Good ఎనాలిసిస్ శ్రీను గారు 🤝👍

  • @adinarayanam.8142
    @adinarayanam.8142 Рік тому

    TDP కి మంచి స్పందన కనిపిస్తుంది. టిడిపి మీటింగ్ అంటే జనాలు విపరీతంగా వస్తున్నారు. ఇది మంచి పరిణామం.

  • @sivanagasai1908
    @sivanagasai1908 Рік тому +7

    Tdp win 2024

  • @chintalapatipurnachandrasa274
    @chintalapatipurnachandrasa274 Рік тому +6

    Even if YSRCP becomes alert, no one can stop TDP win.

  • @sasankc2939
    @sasankc2939 Рік тому +7

    In this govt, companies are running from Andhra, no roads, cheap liquor , no development

  • @manojmanoj-ii9ci
    @manojmanoj-ii9ci Рік тому +3

    1 St like srinivas brother

  • @suryasurya1633
    @suryasurya1633 Рік тому

    Super Anna

  • @naminenimohanarao5038
    @naminenimohanarao5038 Рік тому

    It is very good sign forthe future of AP. We hope good will be done to us.

  • @laxmichinta3459
    @laxmichinta3459 Рік тому +9

    Srinivas why you are alerting Ycp. Do you want and wish again Jagan to become cm of Ap.

    • @archana5020
      @archana5020 Рік тому

      Ade anipisthondi asalu ycp ni alert cheyyavalasina avasaram emundi

    • @durgakumari7256
      @durgakumari7256 Рік тому

      Exactly, same question arise me too.

  • @ChandraraoArika-vs1ce
    @ChandraraoArika-vs1ce Рік тому +2

    TDP....win ....2024....adhikaram

  • @babunbk7051
    @babunbk7051 Рік тому

    Super duper anna

  • @venkatanarayanaraju417
    @venkatanarayanaraju417 Рік тому +3

    Jai TDP Jai NTR Jai chandranna

  • @gundavarapusrinivas929
    @gundavarapusrinivas929 Рік тому

    జై చంద్రబాబు

  • @sudhakarbejavada9928
    @sudhakarbejavada9928 Рік тому

    Good analysis brother

  • @ivenkateswarlu
    @ivenkateswarlu Рік тому +1

    ఎన్నికల కోడ్ ఇవ్వగానే జనానికి ,జగన్ సర్కారు నుంచి విముక్తి కలగనుంది

  • @SuryaSurya-ue5ry
    @SuryaSurya-ue5ry Рік тому

    Jai cbn sir ✌🏼✌🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻 Jai amaravathi 🙏🙏🏼🙏🏼🙏🙏🙏🏼🙏🏼🙏🏼

  • @nagarajudraju2359
    @nagarajudraju2359 Рік тому

    Yas super 200%TDP win

  • @pullaiahbabuthota6231
    @pullaiahbabuthota6231 Рік тому

    Awesome analysis sir 👍

  • @gangadharsamala8755
    @gangadharsamala8755 Рік тому +2

    NTR time లో వచ్చినట్లు జనం వచ్చారు

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 Рік тому +6

    JAGAN CASES AND VIVEKANDHA REDDY MUDER CASE AND ANDHRAPRADESH APPULU AND LIQUOR SCAM AND DELHI LIQUOR SCAM LO KAVITHA BEST EXAMPLE S OF MODI AND JAGAN AVINITHI BONDING

  • @jrambati
    @jrambati Рік тому

    JAI TDP

  • @harshakanuri931
    @harshakanuri931 6 місяців тому

    Jai cbn Jai jansena Jai B j p save A P

  • @ramakrishna5279
    @ramakrishna5279 Рік тому

    Jai TDP ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️ ✌️

  • @ఎన్టీఆర్.ఎన్టీఆర్

    జై తెలుగుదేశం💪🏻💪🏻💪🏻💪🏻💪🏻✌🏼✌🏼✌🏼✌🏼

  • @pulivarthiankaiahchowdary5166

    Jai tdp Jai cbn. Jailokesh

  • @venkateswararaob9246
    @venkateswararaob9246 Рік тому

    Let us wait and see

  • @kishorek2320
    @kishorek2320 Рік тому

    Good response

  • @trkkumar7561
    @trkkumar7561 Рік тому +4

    Annaa meeru cheppedanni batti

  • @suryasurya1633
    @suryasurya1633 Рік тому

    Jai Tdp Jai cbn jai lokesh

  • @sunithacreaters3385
    @sunithacreaters3385 Рік тому

    Mee visleshana super

  • @raghusap5764
    @raghusap5764 Рік тому +2

    పులివెందుల గ‌డ్డ‌పై ఏం జ‌రుగుతోంది? (గ్రేట్ ఆంధ్రా)
    వైఎస్సార్ జిల్లా పులివెందుల అంటే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కుటుంబ అడ్డా. ద‌శాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి రాజ‌కీయంగా పులివెందుల అండ‌గా నిలుస్తూ వ‌స్తోంది. అందుకే వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి రాష్ట్ర రాజ‌కీయాల‌ను సులువుగా న‌డ‌ప‌గ‌లిగారు. పులివెందుల్లో వైఎస్సార్ బ‌ల‌మైన పునాదులు వేశారు. ఎవ‌రెన్ని చేసినా పులివెందుల్లో వైఎస్సార్‌ను ఏమీ చేసుకోలేమ‌నే నిరాశ‌, నిస్పృహ ప్ర‌తిప‌క్షాల్లో క‌నిపించేది.
    వైఎస్సార్ మ‌ర‌ణం త‌ర్వాత కూడా ఆయ‌న కుమారుడు వైఎస్ జ‌గ‌న్‌కు అదే స్థాయిలో పులివెందుల అండ‌గా వుంటోంది. కానీ తేడా ఒక్క‌టే. త‌న‌కెంతో ఇచ్చిన పులివెందుల‌పై దివంగ‌త వైఎస్సార్ ఎంతో ప్రేమ చూపారు. పులివెందుల ప్ర‌జానీకాన్ని గుండెల్లో పెట్టుకున్నారు. వారికి ప్ర‌త్యేకంగా అపాయింట్‌మెంట్లు ఇచ్చేవారు. వైఎస్సార్ ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టికీ ముఖ్య‌మైన ప‌నులుంటే ఆయ‌న్ను క‌ల‌వ‌డం క‌ష్ట‌మ‌ని నాయ‌కులు ఎప్పుడూ భావించ‌లేదు. వైఎస్సార్‌ను క‌లిసే భాగ్యం లేద‌ని పులివెందుల ప్ర‌జ‌ల‌తో పాటు నాయ‌కులు అసంతృప్తికి గురైన సంద‌ర్భాలే లేవు.
    కానీ వైఎస్ జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే...ఆయ‌న ద‌ర్శ‌న భాగ్య‌మే క‌రువైంద‌ని చిన్న పిల్లాడిని అడిగినా ఆవేద‌న‌తో చెబుతాడు. జ‌గ‌న్‌కు పులివెందుల అండ‌గా నిలిచిందే త‌ప్ప‌, ఆ స్థాయిలో ముఖ్య‌మంత్రి ప్రేమ ఇవ్వ‌లేద‌నేది అక్క‌డి ప్ర‌జానీకం భావ‌న‌. జ‌గ‌న్‌ను సీఎం చేసుకునే వ‌ర‌కూ ఆయ‌న్ను పులివెందుల త‌న భుజాల‌పై మోసింది. ఎప్పుడూ జ‌గ‌న్‌ను భారంగా పులివెందుల భావించ‌లేదు. మ‌నోడు సీఎం అయ్యాడ‌ని పులివెందుల సంబ‌ర‌ప‌డింది.
    గ‌త నాలుగేళ్లుగా జ‌గ‌న్ తీరుపై ఏదో తెలియ‌ని బాధ‌, ఆవేద‌న పులివెందుల మ‌న‌సులో గూడు క‌ట్టుకుంది. ఆశ‌యం నెర‌వేరింద‌ని జ‌గ‌న్ త‌న‌ను ప‌ట్టించుకోలేద‌నే ఆవేద‌న పులివెందుల ప్ర‌జానీకంలో వుంది. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో కొన్ని అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను జ‌గ‌న్ చేశారు. దీన్నెవ‌రూ కాద‌న‌లేని ప‌రిస్థితి. అయితే జ‌గ‌న్‌పై పులివెందుల మ‌న‌సులో చిన్న అల‌క‌. త‌మ‌ను విస్మ‌రించార‌ని బిడ్డ‌ల‌పై త‌ల్లిదండ్రులు ప్ర‌ద‌ర్శించే నిర‌స‌న లాంటిది.
    పులివెందుల‌లో చంద్ర‌బాబునాయుడికి ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌ల‌క‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఇంత మాత్రాన పులివెందుల్లో టీడీపీ గెలుస్తుంద‌ని ఎవ‌రూ చెప్ప‌రు. గ‌తంలో చంద్ర‌బాబు అంటే, ఆ ప్రాంతం అస‌లు ప‌ట్టించుకునేది కాదు. ఇప్పుడు అక్క‌డి ప్ర‌జ‌ల్లో ఏదో తేడా, మార్పు. చంద్ర‌బాబుకు ప్ర‌జాద‌ర‌ణ అనే కంటే అక్క‌డి నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తూ, త‌మ‌ను ప‌ట్టించుకోని జ‌గ‌న్‌పై కోపంగా చూడాల్సి వుంటుంది.
    స‌హ‌జంగా వైఎస్ కుటుంబం అంటే... వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, వివేకానంద‌రెడ్డి అని మాత్ర‌మే అక్క‌డి ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో వుంది. ఇప్పుడు వైఎస్ కుటుంబం అంటే అర్థం మారింది. వైఎస్ వివేకానంద‌రెడ్డి స్థానంలో వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి, ఆయ‌న కుమారుడు అవినాష్‌రెడ్డి చేరారు. దీన్ని పులివెందుల ప్ర‌జానీకం జీర్ణించుకోలేని ప‌రిస్థితి. పైగా సీఎం వైఎస్ జ‌గ‌న్ త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి కుటుంబాన్ని బ‌ల‌వంతంగా త‌మ‌పై రుద్దుతున్నార‌నే అసంతృప్తి పులివెందుల్లో వుంది. ప్ర‌ధానంగా వివేకా హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారిని, జైల్లో వున్న నిందితుల‌ను జ‌గ‌న్ వెన‌కేసుకురావ‌డం ఏంట‌నే ఆవేద‌న‌, ఆక్రోశం పులివెందుల ప్ర‌జానీకంలో వుంది.
    అందుకే వైఎస్సార్ మాదిరి జ‌గ‌న్ అభిమాన నాయ‌కుడు కాద‌ని, క‌నీసం ఆయ‌న్ను క‌లిసి ఏదైనా చెప్పుకుందామ‌న్నా అవ‌కాశం ఇవ్వ‌డ‌నే బాధ‌, ఆవేద‌న అక్క‌డి నాయ‌కులు, ప్ర‌జ‌ల్లో గూడు క‌ట్టుకుంది. మ‌న‌కు అంద‌నంత దూరంలో ఉన్న జ‌గ‌న్‌తో మ‌న‌కేం ప‌ని అనే భావ‌న క్ర‌మంగా పులివెందుల ప్ర‌జానీకంలో పెరుగుతోంది. ఇలా అనేక ర‌కాల అసంతృప్తులు, వ్య‌తిరేక‌త‌లు జ‌త కావ‌డం వ‌ల్లే చివ‌రికి జ‌గ‌న్ సొంతూరు బ‌ల‌ప‌నూరులో కూడా చంద్ర‌బాబుకు ఘ‌న స్వాగ‌తం ప‌లికే ప‌రిస్థితికి దారి తీసింది. పులివెందుల్లో వైసీపీకి ఒక పెద్ద దిక్కు లేకుండా పోయింది.

    • @manojbailadugu2621
      @manojbailadugu2621 Рік тому +1

      Yes anna he is more of a business man than politician😊

  • @jannenagendra6369
    @jannenagendra6369 Рік тому +3

    CBN SIR ALWAYS LEGEND

  • @danduyohashuvaprisethelord6262

    Jai TDP 🚲✌️

  • @ajkiranvarma
    @ajkiranvarma Рік тому +1

    Good to see.. Andhra abhivruddi intamandi korukodam goppa vishayam..

  • @telugurdy1530
    @telugurdy1530 Рік тому

    Srinivas గారు నేను 6 months నుంచి adugutunnanu...మరలా adugutunna maaa అన్న gelusthada ...ఒక video cheyandi...silly గా vundocchu నేను చెప్పినది but goppa goppa medavulu vodipoyaru...

  • @gamingwithdiedevil478
    @gamingwithdiedevil478 Рік тому +1

    ఎవరికీ వారే వస్తున్నారు

  • @trkkumar7561
    @trkkumar7561 Рік тому +8

    Ycp ki😢😢😢😢😢😢😢

  • @ramadevigangisetti8716
    @ramadevigangisetti8716 Рік тому +2

    శ్రీను గారు ఈసారి వైసీపీకి 😂😂😂

  • @rajkumargutta5935
    @rajkumargutta5935 Рік тому

    Vote for change

  • @vamsivavarin7075
    @vamsivavarin7075 Рік тому +6

    45 like. Vinadanike haiga undhi

  • @padmajagandikota4057
    @padmajagandikota4057 Рік тому +1

    CBN should win

  • @rkg3902
    @rkg3902 Рік тому +11

    Sontha babai ne champesina Phsyco Jagan pothadu...

  • @kamblihanumanthu3865
    @kamblihanumanthu3865 7 місяців тому

    Jai CBN ki Jai ❤❤😂

  • @bvrao3630
    @bvrao3630 Рік тому

    Sir, mee videos chala varaku 1 video postive ga, 1video negative vuntavi

  • @ramkumarm6288
    @ramkumarm6288 6 місяців тому

    Doubt

  • @sivakommina
    @sivakommina Рік тому +1

    WHY NOT PULIVENDULA

  • @harikumar-hm4yp
    @harikumar-hm4yp Рік тому +1

    Jai TDP...Jai cbn....

  • @rajkumargutta5935
    @rajkumargutta5935 Рік тому

    Vote for better tomorrow.

  • @saiduludharavath8007
    @saiduludharavath8007 Рік тому

    Jai tdp jai chandranna

  • @srinivasaraopeddi2694
    @srinivasaraopeddi2694 Рік тому

    🎉❤❤❤❤🎉🎉

  • @davulurivinodkumar8225
    @davulurivinodkumar8225 Рік тому

    Srinu garu meru mobilise antunaru, but janalu unanimous ga vacharu meku reports vasthunai vatiki meruu koncham add chesi mekunna alochanatho chepthunaru, but meru only reports thi kakunda meree live ga vachi chudandi weekly once ina

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg Рік тому +1

    Palnaadu 1,2 minaha yeppudu Tdp ke edge untundi oka rakanga adi kanchu kota ,
    Ee sari clean sweep pakka .
    Only dourjanyaanni dheetuga yedurkunte chalu ,Prajallo poortiga bhayaanni tholaginchali anthe .

  • @kotayyakandula6456
    @kotayyakandula6456 Рік тому +3

    Jai t d p

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 Рік тому +2

    ఇంకా ఏమీ సిగ్నల్ స్వామి,😢

  • @s.muralis.murali4037
    @s.muralis.murali4037 Рік тому

    Jai tdp

  • @idontcare9604
    @idontcare9604 Рік тому

    ఈ వీడియో కోసం వెయిట్ చేశాను ఆన్న

  • @ak-du3ed
    @ak-du3ed Рік тому +2

    Prajalu, Visigi poyaru, Govt, meeda chala vyatireykatha Undi,

  • @ilovejagananna1127
    @ilovejagananna1127 Рік тому

    VINUKONDA- G.V ANJENEYULU
    GURAZALA- YARAPATHINENI
    SATENAPALLI-KANNA OR JANASENA
    MACHERLA -50-50 CHANCES
    NARASARAOPETA- 50-50 CHANCES
    CHILAKALURI PETA- PRATHIPATI PULLARAO
    PEDAKURAPADU-KOMMALAPATI SRIDHAR kaboye mla from TDP