Kuppam Municipal Chairman TDP: పదవి వద్దు: పనులు కావాలి! కుప్పం చైర్మన్ టీడీపీలోకి? AP 175

Поділитися
Вставка
  • Опубліковано 5 лис 2024

КОМЕНТАРІ • 108

  • @GopinadhAllada
    @GopinadhAllada 15 годин тому +14

    బాగా చెప్పారు నాయకులకు సిగ్గులేదు కార్యకర్తలు ఇప్పటికైనా తెలుసుకోవాలి

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 17 годин тому +20

    అందుకే పార్టీ పార్టీ అని గుడ్డలు చించుకోవద్దు, చివరికి నష్ట పోయేది కార్యకర్తలు మాత్రమే, ఆలోచించండి 🙏🙏🙏

  • @gangavarapulajarLajar-ut6ie
    @gangavarapulajarLajar-ut6ie 18 годин тому +17

    పదవి మత్తులో ఎవరిని పడితే వారిని చేర్చుకోవడం

  • @joshpappireddy9496
    @joshpappireddy9496 11 годин тому +3

    కండువా మారిస్తే పతివ్రతలు అయిపోతారు మీకు తెలియదేమో ఈ సిద్ధాంతం

  • @AaradhanaK-ib9ks
    @AaradhanaK-ib9ks 14 годин тому +2

    మీ యొక్క ఎనాలిసిస్ చాలా బాగుంది. పెద్ద నాయకులు కు సిగ్గు ఉండదు. చాలా బాగా చెప్పారు.

  • @anandteda7855
    @anandteda7855 16 годин тому +5

    అన్న నీ వీడియో ప్రతి వీడియో నేను చూసి లైక్ కొడతా అన్న టిక్కు ఇల్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళు అన్న

  • @muralidama3336
    @muralidama3336 16 годин тому +5

    మీరు చెప్పింది కరెక్ట్

  • @jagans222
    @jagans222 14 годин тому +1

    💯 correct gaa chaparu brother

  • @haribabuyenuganti9676
    @haribabuyenuganti9676 17 годин тому +3

    Extent video

  • @sanjeevrao7531
    @sanjeevrao7531 5 годин тому

    Real and Bold analysis

  • @subbuchowdary1142
    @subbuchowdary1142 14 годин тому +1

    Super corect sir 💯

  • @L4-5
    @L4-5 8 годин тому

    You are very correct. Politics are the last resort for the scoundrels.

  • @VishnuVardhanreddy-r3f
    @VishnuVardhanreddy-r3f 18 годин тому +1

    Good morning srinivasu garu

  • @ramireddypanukolanu5456
    @ramireddypanukolanu5456 18 годин тому +12

    వైసీపీ లో ఉంటే బజారు మనిషి అదే అతను టీడీపీ లోకి వస్తే మహానుభావుడు.

    • @appaiahmandava6951
      @appaiahmandava6951 17 годин тому

      Mahanu bhavudu kakapovachu gani chillara matalu mathram matldadam kudaradu cnfrm

  • @ChalapathiSettipalli
    @ChalapathiSettipalli 14 годин тому

    Very good taking anna

  • @pbalu9457
    @pbalu9457 17 годин тому +2

    ముఖ్యంగా చంద్రబాబు కు కార్య కర్త ల మనోభావాలు తెలియవు.
    అతని మనస్తత్వం అదేనో లేక పోతే ఏమరుపాటో తెలియదు.
    ఈవిషయంలో వరస్ట్ చంద్రబాబు.

    • @KumarK-sf2pt
      @KumarK-sf2pt 16 годин тому +1

      Ippudu Party antha Lokesh control lo undani talk nadustundi..

  • @srirajikanda3776
    @srirajikanda3776 14 годин тому

    Open ga chapavu brother nijamu ga❤

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 17 годин тому

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆప్టర్ నూన్ 💐

  • @saisupreeth8524
    @saisupreeth8524 18 годин тому +5

    బాలినేని ని జనసేన లో చేర్చుకోవడం కూడా అంతే కా

    • @KakaniSubbu-on7qu
      @KakaniSubbu-on7qu 18 годин тому +3

      Janasena vallu party balapadataniki or ycp zero avataniki join chesukuntunnaru....TDP VALLU VALLANI (YCP) JOIN CHESUKOVALASINA AVASARAM EM VUNDI....TDP STRONG VUNNA YCP VALLANI JOIN CHESUKUNI ...VUNNA TDP VALLANI PATTINCHUKOVATAM LEDU....

    • @PrasannaKumar-e2s
      @PrasannaKumar-e2s 16 годин тому +1

      Balineni Pavan ni tittaledhu raa

    • @KumarK-sf2pt
      @KumarK-sf2pt 16 годин тому +1

      పవన్ గారు ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోరు .... బాలినేని గారు మీద పవన్ గారి కి మంచి ఒపీనియన్ ఉంది ... జనసేన చేర్చుకుంటుంది అంటే పార్టీ కి సరైన నాయకులు లేరు కాబట్టి అలోచించి తీసుకుంటున్నారు .... కానీ ఎంతో చరిత్ర ఉన్న పార్టీ , పెద్ద పెద్ద నాయకులూ ఉన్న పార్టీ , గ్రౌండ్ లెవెల్ క్యాడర్ బాగా ఉన్న టీడీపీ పార్టీ కూడా ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేసుకుంటుంది .... అదే జనసేన లోకి ఎవరైనా చేరితే వైసీపీ కోవెర్ట్స్ అనే ముద్ర వేస్తూ, వాళ్ళ వల్లే గొడవలు వస్తున్నాయి అని క్రియేట్ చేస్తున్నారు ... చివరికి పొత్తు లో ఉండి జనసేన లోకి రావాలనుకున్నవాళ్ళని కూడా టీడీపీ లో చేర్చుకుంటున్నారని టాక్ ... అంతేకాదు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే టీడీపీ లోనే చేరాలని ఎమ్మెల్యేలు అంటున్నారని టాక్

  • @umanaiduvarri7905
    @umanaiduvarri7905 18 годин тому +2

    Basic theme ఏంటి అంటే
    పెద్దవాడు క్రిందనున్న వాడిని ఎప్పుడు వాడుకుంటూనే ఉంటాడు.
    దానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది.
    దీనిని ఎవరు మార్చలేరు. ఏమీ చేయలేరు కూడా.
    Example మీరు ఈనాడులో పనిచేసే బయటికి వచ్చిన విధంగా...........
    కిందనున్న ప్రతి వ్యక్తి ఎరుక ఎరిగి ప్రవర్తించడమే మంచి జీవన విధానం.

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 14 годин тому +1

      100%. Correct. Chepparu. 200%. Correct. CBN kuda ila cheyyadam tappe. Tappaka poyina. ….

  • @venkatadusumilli6718
    @venkatadusumilli6718 11 годин тому

    So true

  • @kwtkwt7277
    @kwtkwt7277 14 годин тому

    Super super bai.

  • @AaradhanaK-ib9ks
    @AaradhanaK-ib9ks 13 годин тому

    చంద్రబాబు గారికి ప్రతిపక్షం లో అందరూ వీరుదులు పాలనికి వచ్చి సరికి మిత్రులు.

  • @saisupreeth8524
    @saisupreeth8524 18 годин тому +2

    రాజకీయం లో ఇది మాములేగా అన్న గతం లో వైసీపీ లో కూడా టీడీపీ వాళ్ళు చేరారు
    ఇప్పుడు టీడీపీ లోకి వైసీపీ వాళ్లు వస్తున్నారు

    • @mallikuddanti3440
      @mallikuddanti3440 18 годин тому

      Vedava panulu cheyyatam gatam lo YCP anatam 😊😊

    • @saisupreeth8524
      @saisupreeth8524 17 годин тому

      @@mallikuddanti3440 టీడీపీ వాళ్లు ఎవ్వరు వైసీపీ లో జాయిన్ అవ్వలేదా

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv 17 годин тому

    హాయ్ శ్రీనివాస్ గారు

  • @guruprasad-ts8sv
    @guruprasad-ts8sv 10 годин тому

    VERY GOOD MESSAGE.ESPECIALLY FOR THOSE WHO SACRIFISE EVERYTHING FOR PARTY AT THE COST OF THEIR FAMILY AND THEIR LIFE AND THEIR SELF.

  • @aravindra8849
    @aravindra8849 18 годин тому

    Anchor ఎవరో గాని, bold గా మాట్లాడు తున్నాడు. మొదట్లో పెద్ద interest చూపలేదు వీడియో చూడాడానికి. He is trying best.

  • @DODDIBALAKRISHNA
    @DODDIBALAKRISHNA 17 годин тому

    Nijame 💯💯💯💯

  • @patantaju5081
    @patantaju5081 6 годин тому

    10000%

  • @aravindreddim
    @aravindreddim 17 годин тому

    NCBN should not taken such people into the party as this will effect the ground level work.

  • @devaharshith3923
    @devaharshith3923 9 годин тому

    What about viluvalu CBN garu

  • @radhakrishna5916
    @radhakrishna5916 18 годин тому

    Even Shirdi Sai Electricals Contributed
    Sizable Amount For Election Bonds
    Hence The TDP Should Be Grateful
    To Shirdi Sai Also,, Keeping Politics
    Aside. What is Unliked, While In
    Opposition Is Most Liked When
    Ruling! All Quid Proquo.
    Criticism Of Mr. Srinivas Is A
    Cry in Wilderness Only.

  • @Hindu.4442
    @Hindu.4442 17 годин тому

    నిజం చెప్పారు శ్రీనివాస్ గారు

  • @navagrahanaga8557
    @navagrahanaga8557 18 годин тому

    Correct

  • @ginniprakasharao4025
    @ginniprakasharao4025 17 годин тому

    Pawankalyan garu Shirdi Sai Electricals గురుంచి మాట్లాడు సార్

    • @KumarK-sf2pt
      @KumarK-sf2pt 16 годин тому

      TDP lo cherithe Pawan garu matladatam enti?

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla 15 годин тому +1

    Babu plans. Babu ki untayi. Srinu. Pirayimpulu tappe. Kani. Konni tappaka chestunnadu. Nijame. Politicians ki siggu matram ledu.

  • @parameswararao1315
    @parameswararao1315 15 годин тому

    Election appudu kuda vaddu bro politicians antha neecham ga vuntaro CBN garu nerupincharu enka nenu 3 parties ki vote veyanu nota ki Vesta

  • @venkateswararaokallepalli1164
    @venkateswararaokallepalli1164 18 годин тому

    ఆయన గారు మహానుభావుడు, ఆయను గారు ఏమి చేసిన మంచి పనే సారు.

  • @PraveenKumar-hs6cp
    @PraveenKumar-hs6cp 17 годин тому

    It's true 😊😊

  • @gopiraju-nu7io
    @gopiraju-nu7io 15 годин тому

    Leaders ea govt form lo undi ante aaa govt lo ki jump auvtharu inkokati money iste chalu enthati vadu ina sare salam kottalisinde

  • @SaiKrishnaM-yh1wh
    @SaiKrishnaM-yh1wh 9 годин тому

    Anna India gurinchi vishleshan gundu sudhi Anna

  • @rajamohan-x3y
    @rajamohan-x3y 17 годин тому

    Elanti vallani party Lo cherchukokudadu srinu garu

  • @sbm9063
    @sbm9063 18 годин тому +1

    10th like

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep 17 годин тому +1

    కార్యకర్తలు గుడ్డలు చింపేసుకుంటున్నారు. వాళ్ళు బాగానే వుంటున్నారు.

  • @NLaxmamma
    @NLaxmamma 18 годин тому +1

    First view

  • @ssbabu7534
    @ssbabu7534 13 годин тому

    బాస్ దీని భట్టి అర్ధం ఏంటి భువనేశ్వరి ని కూడా వెళ్లే మాట్లాడించి ఉంటారు వంశీ చేత

  • @cr3976
    @cr3976 18 годин тому +1

    TDP taking wrong decisions.

  • @subbarajachetty5722
    @subbarajachetty5722 15 годин тому

    Kaavalasina vaariki vote vesi calm ga vunte manchidhi

  • @mallikuddanti3440
    @mallikuddanti3440 18 годин тому +1

    Viluvala Rajakeeyam emaindi peddayana ?? Meeru chepparu kaabatti adugutunnamu..Neevu separate annavuga ??

  • @ramakrishnaraokosaraju955
    @ramakrishnaraokosaraju955 10 годин тому

    T D P lo cheri puneetudaipoyadannamata samanya karya kartalu aalochana cheyali rajakeeyam antene rankulaga vuntondi

  • @gangavarapulajarLajar-ut6ie
    @gangavarapulajarLajar-ut6ie 18 годин тому +2

    మరి పార్టీ ఎందుకు మారతారు

  • @murthy2233
    @murthy2233 18 годин тому +1

    Meeru vere topics meedha video lu cheyyandi, POLITICIANS MANCHI VALLU KAARU CORRECT SO DONT DO POLITICAL VIDEOS PLEASE

  • @haribabu9665
    @haribabu9665 18 годин тому +2

    Tdp rong step vestundi

  • @krishnamedas5895
    @krishnamedas5895 15 годин тому

    Same applies to Janasena

  • @aswardhanarayana7936
    @aswardhanarayana7936 18 годин тому +1

    21 like

  • @allusuryanarayana8465
    @allusuryanarayana8465 18 годин тому

    Sir kcr TDP vallani cherchukoni asalu brs karyakartalu duramiyyaru Dani effect otami iendi

  • @aravindvadlamudi688
    @aravindvadlamudi688 16 годин тому

    Avunu nenu chala face chestunna

  • @rajeshmoturu7618
    @rajeshmoturu7618 18 годин тому +1

    Brother why are you struggling, politics is no difference between evil and good.
    CBN is not different from this,all are the same.
    The common man is a poor guy and tax payers like me are goat.
    If you can publish this type of comments and share to more people .
    At least politicians can understand.
    If not useless, you can also stop speaking on politics because no one is interested and will give you like which will help you for revenue.
    Power is a monkey game that will make politicians more beautiful to politicians.
    Don't worry nothing will change and also you

  • @gopiraju-nu7io
    @gopiraju-nu7io 15 годин тому

    Cbn valla misses ni lokesh ni thittana vallani kuda vaste party lo ki thesukuntadu emo

  • @samuelbabujupalli2745
    @samuelbabujupalli2745 17 годин тому +1

    S

  • @chinnababupasagadugula9999
    @chinnababupasagadugula9999 18 годин тому

    Like no 107🎉❤👍

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 16 годин тому

    ఇప్పుడు ఏమి చెయ్యాలి చెప్పు, పోయి వద్దు అని చెప్పే మొగోడు ఎవ్వడు, సో 2029 లో కుప్పంలో సీబీన్ కి ఓటు వెయ్యద్దు అంట్టావు, ఏందో ని గోల అర్థం కావడం లేదు, రాజకీయం గురించి ఎంత నెగటివగా చెబితే అంత ఆదాయం తమకు, ఇలా చెప్పుకునే తమరు ఎవ్వరైనా అంట్టే రాజకీయ నాయకులు కంట్టే ఎక్కువగా సెంటిమెంటు పందిసత్తావు, నాకు తెలిసి ని అంత అదృష్టవంతుడు ఇంకా ఎవ్వడు ఉండడు

  • @nagendraraochittiboyina5489
    @nagendraraochittiboyina5489 15 годин тому

    Repu malli ycp ki veltadu

  • @saivarshini3171
    @saivarshini3171 18 годин тому

    Cbn ki mind dhobindhi

  • @babjip.s.nreddy7523
    @babjip.s.nreddy7523 18 годин тому

    Meeru pro TDP ki anti YSRCP ki karanam cheppandi sir

  • @srinivas-s3g
    @srinivas-s3g 16 годин тому

    Cbn and lokesh r shameless and don't get angry even if they abuse they family and pavan kalyan also same cheeee

  • @gopiraju-nu7io
    @gopiraju-nu7io 15 годин тому

    Cbn meda oka appudu naku chala gowravam undedi ippudu chustunte chi ane laga undi thanu character

  • @dhananjayaraopudi628
    @dhananjayaraopudi628 17 годин тому

    Ee ycp vaallu JSP ni tdp ni vidagottake CBN ki thelisi vasthundi, election mundu party malli change ipotharu

  • @venkatkatakam5064
    @venkatkatakam5064 16 годин тому

    TDP Kasi ga Pani cheyatam ledu TDP vallu jagan vachine tisukontaru alavundi

  • @SivaTeja-hr3bp
    @SivaTeja-hr3bp 18 годин тому

    Tdp vallu deeniki em samadhanam cheptaru

  • @ShaikShoukathali-u6b
    @ShaikShoukathali-u6b 18 годин тому

    🧘🧘🧘🙅🙅

  • @rajunaidurajunaidu4704
    @rajunaidurajunaidu4704 18 годин тому

    Biddi vundha entha narakam chupincharu ycp vaaru tdp karyakarthalaku..

  • @sdmasthan5008
    @sdmasthan5008 18 годин тому

    CBN gare chanakyata adhe anno

  • @banigallapatikoteswaraling2209
    @banigallapatikoteswaraling2209 14 годин тому

    😢😢😢😢😢😢😢😢😢😢

  • @RajKumar-gk1fe
    @RajKumar-gk1fe 18 годин тому

    BIGGEST BEGGARS IN ANDHRA POLITICS..
    CBN,
    JAGGADU ,
    PK,
    LOKESH.....
    BIGGEST BROKERS....
    CADRE of these 3 parties..... VERRIPUSHPALU.....