చాలా అద్భుతం గా చెప్పారు మేడమ్, ధ్యానం లో మెయిన్ ఆలోచనలే అడ్డం గా ఉంటాయి. మిరు చెప్పినట్టు వాటిని అదిగామిస్తాను. కృతజ్ఞతలు మేమ్. ఇలాంటి ఇంకా మంచి వీడియో లు చెయ్యండి మేడమ్. 👌.
జ్ఞానం భగవంతుడు ఎవరు? ఎలాఉంటారు? ఎక్కడ ఉంటారు? ఆయనకు మనుషులకు గల సంభంధం , ఆయనను మనము తలచుకూనే విధానం ద్వార పాపాలు తొలగించు కునేటందుకు, విధివిధానం :- శ్రీమత్భగవధ్గీత జ్ఞానం, యోగం, ధారణ, సేవ. ల ద్వార శాంతి సుఖము ఆనందకరమైన జీవన శరళి శ్రీమత్భగవధ్గీత ఒక్కటే.
Miru chala clear ga chepparu.😊 And Bhrama muhuratam lo dyanam cheyyadam valla kalige labala gurinchi kuda chala baga chepparu. Thank you for your great information 👍. Jai BHRAMA SHREE SUBHASH PRATRI ji.❤
మనసే ఆలోచనలకు ఆలోచనలకు కారణం మిత్రుడు శత్రువు రెండు మనసే నిద్రలో మెలకువలో ఉన్నప్పుడు కూడా ఆలోచనలు ఆలోచించవద్దు అని చెప్పేది మనసే ఆలోచించవద్దు అని చెప్పేది మనసు
If you are in meditation please continue that after some time automatically your thaoughts stopped after that time then you can missed your body sence after some time univers doors will be opened when that time you can see your soul when that time I felt full of happy I have Sean world empty the soul is there that’s all I have sean
అనంత శక్తి ఎక్కడ నుంచి అయినా వొస్తుంది, అసలు ఈ విశ్వమంతా ఈ అనంత శక్తితో నిండి ఉంటుంది. కానీ ఈ విషయం మనకు తెలియదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, అసలు మనం ఆ శక్తిని పొందటానికి సిద్ధంగా ఉన్నామా లేదా అని..
@@PamulaKumaraswamy ధ్యానం లో అన్నింటికంటే ముఖమైన విషయం మన మనస్సు. మన మనస్సులో ఎటువంటి ఊహలు ఉండకూడదు. ధ్యానంలో కూర్చొని ముందు సాధన మొదలు పెట్టాలి. అలా చెయ్యగా చెయ్యగా..మన మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఎప్పుడైతే మనస్సు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే ఆ అధ్భుత శక్తి మనలోకి ప్రవేశించటం జరుగుతుంది. తల భాగం నుంచి ఈ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. అసలు ధ్యానానికి పద్మాసనం చాలా మంచి ఆసనం, పద్మాసనం కాకుండా, వజ్రాసనం కూడా వెయ్యవచ్చు.
Akka naku devudu,devata meeda otlu vastai ,danito ee work chesina,dyanam cheddamanna eappudu cheste ee devudu meeda ottu ani vachestumdi danito ventane A work cheyalekapotunna,bayamvesi
నీకు వొస్తున్నది కేవలం ఊహలు, అవి నిజాలు కావు నువ్వు భయపడటానికి. ఊహలు జరగవు, అవి కేవలం ఆలోచనల్లో తిరుగుతూ ఉంటాయి అంతె. గతం అలాగే భవిష్యత్తు..ఈ రెండూ కేవలం ఊహలు మాత్రమే...ప్రస్తుతం మాత్రమే నిజం...ప్రస్తుతం ఎల్లప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది......నీ మనస్సుని కేవలం ప్రస్తుతం లో ఉంచు,,అప్పుడే నీ ఊహలు ఆగుతాయి,...నీకు భయాలు పోతాయి..నిర్మలమైన ప్రశాంతత లభిస్తుంది.
Boys and girls మనం ద్యానం చేసేటప్పుడు ఒక చీకటి ప్రపంచంలో ప్రయాణించాలి అలచనలు రాకుండా చేయవచ్చు. నాకు టైమ్ లేదు but మీకు ధ్యాన స్థితిని తొందరగా పొందాలంటే మెసేజ్ చేయండి చిన్న ట్రిక్ అంతే
Nenu దేనికోసం పరితపిస్తున్నానో దానిని మీరు అర్థమయ్యేలా బాగా చెప్పారు. చాలా చాలా thank you
అలాచనాలు రాకుండా ధ్యానం అంటే ముందు ప్రాణాయామ చేసి శ్వాస ని అదుపుచేస్తే మనుస్సు ఆగుతుంది
చాలా అద్భుతం గా చెప్పారు మేడమ్, ధ్యానం లో మెయిన్ ఆలోచనలే అడ్డం గా ఉంటాయి. మిరు చెప్పినట్టు వాటిని అదిగామిస్తాను. కృతజ్ఞతలు మేమ్. ఇలాంటి ఇంకా మంచి వీడియో లు చెయ్యండి మేడమ్. 👌.
Sir ధ్యాన స్థితి నీ తొందరగా పొందాలంటే చెట్టు కింద చేయాలి. చీకటి ప్రపంచంలో ప్రయాణించాలి అదే ట్రిక్ ఆలోచనలు రావు
చాలా బాగా అర్థం అయ్యేటట్లు చెప్పావమ్మా.. ధన్యవాదాలు..
చాలా అద్భుతంగా చెప్పారు మేడం👌
జ్ఞానం భగవంతుడు ఎవరు? ఎలాఉంటారు? ఎక్కడ ఉంటారు? ఆయనకు మనుషులకు గల సంభంధం , ఆయనను మనము తలచుకూనే విధానం ద్వార పాపాలు తొలగించు కునేటందుకు,
విధివిధానం :- శ్రీమత్భగవధ్గీత జ్ఞానం, యోగం, ధారణ, సేవ.
ల ద్వార
శాంతి సుఖము ఆనందకరమైన జీవన శరళి శ్రీమత్భగవధ్గీత ఒక్కటే.
Om namah shivaya jai maatha annapurneshwari...thanks...good speech video...nuvvu great...
Miru chala clear ga chepparu.😊 And Bhrama muhuratam lo dyanam cheyyadam valla kalige labala gurinchi kuda chala baga chepparu.
Thank you for your great information 👍.
Jai BHRAMA SHREE SUBHASH PRATRI ji.❤
Kottaga chesevallaki chala bagaartam ayetluga cheparu
Super గా చెప్పారు మాస్టర్😊
ధ్యానం అంటే ఒకే విషయం న్ని (దై వాన్ని ) త దే కంగా ఆలోచన చేయడం... దే ని గురించి ఆలోచిస్తావో, అదే నీవు అవుతావు...
Thoughts raakunda evaru azpaleru manamu pattinchukoodadu ante pilavani guest laga anukoovali OK na nenu 1 hour meditation chestaanu❤
Excellent explanation thankyou so much mam 🙏
Ur not a teacher u r a professor tq for sharing ur knowledge❤
చాల బాగా చెప్పారు... Madam
Chala baga chepparu.
Medition clear distabence rakunda
Undali ante yemi cheyali.remdy cheppandi
Super, chala baga chepparu🙏
TQ Madam Ur Information ❤ OM NAMAH SHIVAYA🕉 🔱🕉🇳🇪 T S H
Well presented Madam.
Thanks a lot
Good interpretation sister...continue your vedio on meditation subject to help human mankind thank you regards....🙏
Thank you, I will
Good afternoon medam chala bagachepparu asalu meditation elacheyali manassu ekkadapettali emiardam avutaledumedam clarity ivvandi medam please
Chala baaga chepperu mam 🙏
Thank you mam, chala detail ga chepparu😊
చాలా బాగా చెప్పారు థాంక్యూ
Excellent ga chrpparu dhana Lakshmi madam daily pettandi please
Daily videos vasthunnay
Thanks chala manchigachepparu
Telugu ki telugu subtitles pettakamdi. And ur guidence is excellent
Thanq
Danyawadalu medam🎉
ఆలోచన లేని క్షణం కూడా ఉండదు
కావున మన ఆలోచనలు మంచివిగా ఉండేటట్లు ప్రయత్నిస్తే ఏకాగ్రత తనంతట అదే సిద్ధిస్తుంది
Exelent madam
Baga cheparu Tq univers
Valuable information mam
Thank you master, thank you universe..
Exalent medam thank you universe
Super 👍 ga chepparu amma
Tq universe🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌺🌺
Nidra ki guda keessa ani chepthunnaaru...daani gurinchi cheppandi
Thank you univarse thank you money thank you madam 🎉🎉🎉🎉
super ga chepparu madam
Super video medam
Thankyou mam chala Baga cheffaru
Amma. Baaga chepperu. How to reach you & learn from you !. Thank you!!
Good Superb
Good message
మేడం మీతో మాట్లాడాలి అంటే ఎలాగా 🙏🙏 కృతజ్ఞతలు
Chala Baga chaparu TQ tq univers
Chala baga chepparu medam
మనసే ఆలోచనలకు ఆలోచనలకు కారణం మిత్రుడు శత్రువు రెండు మనసే నిద్రలో మెలకువలో ఉన్నప్పుడు కూడా ఆలోచనలు ఆలోచించవద్దు అని చెప్పేది మనసే ఆలోచించవద్దు అని చెప్పేది మనసు
excellent information sister..
Super madam, baga chepparu
Thank you so much Madam
Thanks amma Baga chepparu.
Super sister ❤️
చెట్టు కింద చేస్తే ధ్యాన స్థితి తొందర గా పొందవచ్చు boys
Good akka
🕉️ విజయవాడ 🇮🇳
suppperb Tq 🎉
Medam roju a timelo chestamo ade timlo cheyyala roju vudayame cheyyala medam rendu putala cheyocha
Aa time lo ina Cheyavachu, daily mng and night padukone mundu thappakunda dhyanam cheyandi... Roju aa time lo cheste ade time ane rules asalu levu ok.
TQ madam good. message
If you are in meditation please continue that after some time automatically your thaoughts stopped after that time then you can missed your body sence after some time univers doors will be opened when that time you can see your soul when that time I felt full of happy I have Sean world empty the soul is there that’s all I have sean
❤నిజం❤
Thank you sister
Super madam
Thank you mamsuper
super mam
Danyawadam
Thank you madam
Welcome
JAYSRIRAM
మెర్కబా పిరమిడ్ పట్టుకొని ధ్యానం చేస్తే... O state... త్వరగా వస్తుంది
మెరుకువ పిరమిడ్ అంటే ఏమిటి అది ఎక్కడ దొరుకుతుందో దయచేసి చెప్పగలరా
@@srilakshmi7346 నక్షత్ర మిత్రులు.... హరికృష్ణ.. Sir తయారు చేస్తారు
నేను... ఆ మాస్టర్ దగ్గర తీసుకున్న.. 🧘🙏
@@srilakshmi7346 మెర్కబా... పిరమిడ్... మనల్ని... కోరుకుంటూ... మనదగ్గరకు.. వస్తుంది... ఎలాగైనా... ఆలోచన కలిగిందంటే... మీరు.. మెర్కబా... ఎలాగైనా మీదగ్గరకు వస్తుంది 🧘🙏
మెర్కబా pyramid అంటే
Dyanam lo root chakra open ayyindi ani ela telustundi mam
Thank you mam 🙏🙏
చాల బాగ చెప్పారమ్మ.
prana Shakthi mana shariram Loki ravalante ekkada kurchoni cheyali.dyanam intlo kurchoni cheyala bayata kurchoni cheyala
అనంత శక్తి ఎక్కడ నుంచి అయినా వొస్తుంది, అసలు ఈ విశ్వమంతా ఈ అనంత శక్తితో నిండి ఉంటుంది. కానీ ఈ విషయం మనకు తెలియదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, అసలు మనం ఆ శక్తిని పొందటానికి సిద్ధంగా ఉన్నామా లేదా అని..
prana Shakthi ekkaduntadhi
mana Shriram Loki Ela vasthadhi.
ravalante manam m cheyali.cheppandi guruuji
@@PamulaKumaraswamy ధ్యానం లో అన్నింటికంటే ముఖమైన విషయం మన మనస్సు. మన మనస్సులో ఎటువంటి ఊహలు ఉండకూడదు. ధ్యానంలో కూర్చొని ముందు సాధన మొదలు పెట్టాలి. అలా చెయ్యగా చెయ్యగా..మన మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఎప్పుడైతే మనస్సు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే ఆ అధ్భుత శక్తి మనలోకి ప్రవేశించటం జరుగుతుంది. తల భాగం నుంచి ఈ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. అసలు ధ్యానానికి పద్మాసనం చాలా మంచి ఆసనం, పద్మాసనం కాకుండా, వజ్రాసనం కూడా వెయ్యవచ్చు.
How to over come from unnessary throughts
Madam. Kurchilo. Kurchoni. Dhyanam. Cheyavacha
Cheyavachu madam
👌👌👌madam
How can control of thoughts
🎉🎉🎉tq mam
మేడం నేను ధ్యానం చేసేటప్పుడు నా కుడిచెయ్యి తిమ్మిరిగా అనిపిస్తుంది యెద్దుకు అలా
Adoka anubavam manchide andi
బ్రో ధ్యాన స్థితి పొందాలంటే మనం కళ్ళు మూసిన వెంటనే చీకటి ప్రపంచంలో ప్రయాణించాలి
Medam head phone pettukoni meditation cheyavacha em sound vinabadakunda
Cheyochu
21 41 rojulu kadhu amma nenu 3 Eyarsh nunchi Dyanamu chestunnanu naku Enka Alochanalu vastunnai
"ఆలోచనలు రాకుండా ఉండాలి" అని అనుకోవటం కూడా ఒక ఆలోచనే..మీరు ఈ ఆలోచనమీద దృష్టి పెట్టండి..మీకు అంతా శూన్యంగా మారుతుంది.
Madom, Pl let ma know the Center in Vizag ?.
Vizag lo centers teliyadu sir
Dhyanam intlo cheyyavacha
Cheyochu
Akka naku devudu,devata meeda otlu vastai ,danito ee work chesina,dyanam cheddamanna eappudu cheste ee devudu meeda ottu ani vachestumdi danito ventane A work cheyalekapotunna,bayamvesi
నీకు వొస్తున్నది కేవలం ఊహలు, అవి నిజాలు కావు నువ్వు భయపడటానికి. ఊహలు జరగవు, అవి కేవలం ఆలోచనల్లో తిరుగుతూ ఉంటాయి అంతె. గతం అలాగే భవిష్యత్తు..ఈ రెండూ కేవలం ఊహలు మాత్రమే...ప్రస్తుతం మాత్రమే నిజం...ప్రస్తుతం ఎల్లప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది......నీ మనస్సుని కేవలం ప్రస్తుతం లో ఉంచు,,అప్పుడే నీ ఊహలు ఆగుతాయి,...నీకు భయాలు పోతాయి..నిర్మలమైన ప్రశాంతత లభిస్తుంది.
Thanw
👌👌👌
60 years vaallu meditation cheyavachcha. Please reply
Cheyavachu
Thanks 😊
🙏🏼🙏🏼🙏🏼
మేడం మీకు ఎప్పుడైనా ద్యానం చేసేటప్పుడు మీ body right and left కిందకి పడిపోయినట్టు అల ఎప్పుడైనా అనిపించిందా మేడం. అల వస్తే నిజమైన ధ్యాన స్థితి అంటారు
Dyanalu anevi manasantikosame Nemo
Pice full mind ...ayundachu
Very good peech
మేడమ్ ద్యానం చేసేటప్పుడు మన కింద దుప్పటి లాంటివి పెట్టుకోవచ్చా
Pettukovachu
Dyanam pi concentrate cheyalekapothunna guide me
concentration cheyakudadu , swasa nu gamainchali
mi problem ni clear ga mention cheyandi
Boys and girls మనం ద్యానం చేసేటప్పుడు ఒక చీకటి ప్రపంచంలో ప్రయాణించాలి అలచనలు రాకుండా చేయవచ్చు. నాకు టైమ్ లేదు but మీకు ధ్యాన స్థితిని తొందరగా పొందాలంటే మెసేజ్ చేయండి చిన్న ట్రిక్ అంతే
ఆ ట్రిక్ ఏంటి చెప్పండి
Madam నా age 29 years but నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా కాళ్ళు కి నొప్పి start అవుతుంది మరియు తిమ్మెరా వస్తుంది
Madam I love you❤❤❤❤
U R not Explaining How to Perform Yoga. MAdam
🙏🙏🙏
Haiii
🎉🙏🙏👌
మేడం ధ్యానం ఏ దశలో కూర్చుని చేయాలి ఉత్తర దిక్కున తూర్పు దిక్కున.
ధ్యానం చేసిన తర్వాత మరల నిద్రపోవచ్చా వివరించగలరు
ధ్యానం అనేది ఏ దిక్కులో అయినా కూర్చొని చేయవచ్చు అండి. ధ్యానానికి దిక్కులతో పనిలేదు. ధ్యానం చేసిన తర్వాత కూడా పడుకోవచ్చు తప్పులేదండి
Hi