CM Jagan Strong Counter To Chandrababu Naidu | YSRCP Singanamala Candidate Veeranjaneyulu

Поділитися
Вставка
  • Опубліковано 28 бер 2024
  • CM Jagan Strong Counter To Chandrababu Naidu | YSRCP Singanamala Candidate Veeranjaneyulu
    #CMJagan #YemmiganurPublicMeeting #Veeranjaneyulu #SakshiTVLive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

КОМЕНТАРІ • 528

  • @srinivasaraomakke.4972
    @srinivasaraomakke.4972 2 місяці тому +332

    టిప్పర్ గుద్దితే ఎట్లా ఉండేదో ఓటేసి చెప్పాలి

  • @BeeraBalakrishna-lh8ho
    @BeeraBalakrishna-lh8ho 2 місяці тому +343

    అందుకే అన్న నువ్వు జనం గుండెల్లో నిలిచిపోతావు జై జగన్

    • @Venkanna-bm8ky
      @Venkanna-bm8ky 2 місяці тому +9

      Hi VVV Good Anna super

    • @srikanthbabu1877
      @srikanthbabu1877 2 місяці тому

      Adey CBN hayam lo chethi ninda pani doriki 3 putla kadupu ninda thinaru drivers ga adey SC, ST, BC, Minority vallu……Nuvvu chepey pedhavadi govt vachaka chetha sand policy valla entho mandhi drivers ki panulu leka pasthulu vunaru……appudu evaru matladaledhu enti Drivers tharupuna, appudu emayayi yi dialogues ????

  • @geddadapadmaja9402
    @geddadapadmaja9402 2 місяці тому +268

    Ade అన్న జగనన్న.... పేదవాడు పేదవాడు గానే ఉండాలి అని పెత్తం దారుల భావన.జై జగనన్న.

    • @ramaganesh3707
      @ramaganesh3707 2 місяці тому +5

      💯💯💯💯💯💯💯💪💪💪💪💪💪💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

    • @srikanthbabu1877
      @srikanthbabu1877 2 місяці тому

      Adey CBN hayam lo chethi ninda pani doriki 3 putla kadupu ninda thinaru drivers ga adey SC, ST, BC, Minority vallu……Nuvvu chepey pedhavadi govt vachaka chetha sand policy valla entho mandhi drivers ki panulu leka pasthulu vunaru……appudu evaru matladaledhu enti Drivers tharupuna, appudu emayayi yi dialogues ????

    • @shaikthoufeeq2557
      @shaikthoufeeq2557 2 місяці тому

      ​@@srikanthbabu1877Mari enduku CBN vallani antha helana chesi matladadu velumudra gallani MLA ticket ichadu ani😒

  • @borrothusudhakar1321
    @borrothusudhakar1321 2 місяці тому +282

    జగన్ గారికి ఎంత గొప్ప మనుసు ఒక పేదవాడికి mla టికెట్ ఇచ్చిన గొప్ప మనసు.

    • @SrinivasSrinivas-nb4gz
      @SrinivasSrinivas-nb4gz 2 місяці тому

      Entha mandi drivers ki ticket ichadu ra erripuka?

    • @JRK.2023
      @JRK.2023 2 місяці тому +3

      Anthaledhu athani daggara entha tisukonnado emo ledhante mla ticket ivvadam 😅😅😅

    • @jagan1755
      @jagan1755 2 місяці тому +4

      mind undha bro oka pakka pedhavadu anni cheptunte vadu jagan ki entha ichado antav enti broo😂 ​@@JRK.2023

    • @cpreddy5397
      @cpreddy5397 2 місяці тому

      Really Great Job don by CM Jagan Sir 🙏🙏🙏🙏🙏

    • @JRK.2023
      @JRK.2023 2 місяці тому

      @@jagan1755 tet ani dsc ani andharibdaggara 1500 tisukini refund ani veyyaledhu ,....sachivalayam takattu pettaruuu....andhuke tisukonnademo doubt vachindhi

  • @shakeershakeerbasha5877
    @shakeershakeerbasha5877 2 місяці тому +163

    14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక పార్టీ అధినేత ఇలాంటి హేయమైన మాటలు మాట్లాడటం ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం

    • @srikanthbabu1877
      @srikanthbabu1877 2 місяці тому

      Adey CBN hayam lo chethi ninda pani doriki 3 putla kadupu ninda thinaru drivers ga adey SC, ST, BC, Minority vallu……Nuvvu chepey pedhavadi govt vachaka chetha sand policy valla entho mandhi drivers ki panulu leka pasthulu vunaru……appudu evaru matladaledhu enti Drivers tharupuna, appudu emayayi yi dialogues ????

    • @umamaheswarv7812
      @umamaheswarv7812 2 місяці тому

      Veedu moragatam.. nuvvu meeehh anadam bogundhi

    • @AJAYY6666
      @AJAYY6666 2 місяці тому

      ​@@srikanthbabu1877ee kukka bajana chesey vallaki avi ardham kaavuley boss...matladatam koda waste...ponee oka mata matladukundham...antha chadhivi ..oka tipper driver ga chesthannavaadu....mla aythey mathram podusthaadu...athaniki subject ledhu ani ardham avvatlaaaa

    • @jansirajareddy8602
      @jansirajareddy8602 22 дні тому

      99 అన్టీవీ
      3:41

    • @jansirajareddy8602
      @jansirajareddy8602 22 дні тому

      4:44

  • @sudhakarreddynagatham8298
    @sudhakarreddynagatham8298 2 місяці тому +145

    హ్యాట్సాఫ్ జగన్ గారు. మీరు నాకన్నా చిన్న వారైనా మీకు శిరస్సు వహించి నమస్కారాలు తెలియచేస్తున్న.

  • @chanthalanookaraju9469
    @chanthalanookaraju9469 2 місяці тому +175

    వాడికి . ఏమి . తెలిసు . అన్న . పెదవాడి ని చాలా చులకనగా చుస్తాడు.

    • @srikanthbabu1877
      @srikanthbabu1877 2 місяці тому

      Adey CBN hayam lo chethi ninda pani doriki 3 putla kadupu ninda thinaru drivers ga adey SC, ST, BC, Minority vallu……Nuvvu chepey pedhavadi govt vachaka chetha sand policy valla entho mandhi drivers ki panulu leka pasthulu vunaru……appudu evaru matladaledhu enti Drivers tharupuna, appudu emayayi yi dialogues ????

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 2 місяці тому +142

    టిప్పర్ డ్రైవర్ అయితే తప్పేంటి? చెంబా లాగా మోసాలు, దగాలు, వెన్నుపోట్లు పొదవాలేదుగా!

    • @srikanthbabu1877
      @srikanthbabu1877 2 місяці тому

      Adey CBN hayam lo chethi ninda pani doriki 3 putla kadupu ninda thinaru drivers ga adey SC, ST, BC, Minority vallu……Nuvvu chepey pedhavadi govt vachaka chetha sand policy valla entho mandhi drivers ki panulu leka pasthulu vunaru……appudu evaru matladaledhu enti Drivers tharupuna, appudu emayayi yi dialogues ????

  • @srinivasuchristopher8628
    @srinivasuchristopher8628 2 місяці тому +138

    సూపర్ సూపర్ నిజమైన అసలైన అంబేద్కర్ ఆశయాలకు చదువు ఇంపార్టెంట్ ఇచ్చారు అన్నగారు the great CM Jagan Mohan Reddy Garu

    • @srikanthbabu1877
      @srikanthbabu1877 2 місяці тому

      Adey CBN hayam lo chethi ninda pani doriki 3 putla kadupu ninda thinaru drivers ga adey SC, ST, BC, Minority vallu……Nuvvu chepey pedhavadi govt vachaka chetha sand policy valla entho mandhi drivers ki panulu leka pasthulu vunaru……appudu evaru matladaledhu enti Drivers tharupuna, appudu emayayi Dr BR Ambedkar gari adayalu ????

    • @sravanthibuddha1647
      @sravanthibuddha1647 2 місяці тому

      ​@@srikanthbabu1877nuv dialogue marchu anni comments ki same reply

  • @venkataramana5664
    @venkataramana5664 2 місяці тому +182

    కావుంటర్ అదిరింది, చంద్రబాబుకి 1 కోట్లు ఇస్తే రిక్ష డ్రైవర్ కి కూడా టిక్కెట్ ఇస్తాదు

    • @saikrishna8595
      @saikrishna8595 2 місяці тому +6

      Kotiki corporator ticket kuda ivvadu😂

    • @srikanthbabu1877
      @srikanthbabu1877 2 місяці тому

      Adey CBN hayam lo chethi ninda pani doriki 3 putla kadupu ninda thinaru drivers ga adey SC, ST, BC, Minority vallu……Nuvvu chepey pedhavadi govt vachaka chetha sand policy valla entho mandhi drivers ki panulu leka pasthulu vunaru……appudu evaru matladaledhu enti Drivers tharupuna, appudu emayayi yi dialogues ????

    • @sravanthibuddha1647
      @sravanthibuddha1647 2 місяці тому

      ​@@srikanthbabu1877evaru anna nuvvu prathi comments same pedutunnav

    • @AJAYY6666
      @AJAYY6666 2 місяці тому

      ​@@sravanthibuddha1647nuvvu evaru...nijaalu matladathantey...counterlaki thayaru ayyav.....

  • @nnssrr7543
    @nnssrr7543 2 місяці тому +65

    టీ, అమ్మిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే ,టిప్పర్ డ్రైవరు ఎమ్మెల్యే కావడంలో
    తప్పేంటి

  • @kumariG810
    @kumariG810 2 місяці тому +105

    అన్న ఒరిజినల్ స్లాంగ్.. కడప స్లాంగ్ మాట్లాడుతున్నారు 😊 జై జగన్ anna🎉🎉

    • @sivamohanvarma8737
      @sivamohanvarma8737 2 місяці тому +1

      Kadapa vadu Kadapa slang kakunda... America slang matladathada?😂😂😂

    • @kumariG810
      @kumariG810 2 місяці тому

      @@sivamohanvarma8737 జై జగన్ anna😊

  • @kvprajashekarrao5046
    @kvprajashekarrao5046 2 місяці тому +91

    ఒక పేద వాడికి జగన్ గారు mla టికెట్ ఇచ్చారు, దేశ చరిత్ర లో చిరస్థాయి గ జగన్ గారి పేరు ఉంటుంది, ఒక సీట్ సింగనమల నియోజకవర్గం ఆంజనేయులు, లారీ డ్రైవర్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఆటో కార్మికులు, ఆంజనేయులు కి సపోర్ట్ చేయాలి, వారి వృత్తి వారిని జగన్ గారు గౌరవం తో పేద వాడికి mla టికెట్, అలాగే లకప్ప కూడా ఒక సామాన్య కూలి, ఇల్లు కూడ సరిగా లేని లకప్ప mla టికెట్ ఇచ్చారు అంటే, ప్రతి వైస్సార్సీపీ కార్యకర్తలు కూడా జగన్ గారు భవిష్యత్ లో పార్టీ తరుపున రాజకీయం గ ప్రొచాహం ఉంటుంది, కచ్చితంగా ఈ ఇద్దరు 50 మెజారిటీ పైన గెలుస్తారు, చంద్రబాబు వందల కోట్లు కూడా mla mp టికెట్ లు అమ్ముకొని తింటున్నాడు, చంద్రబాబు ఏమి చేసిన రాజకీయ వ్యాపారం, అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం, ప్రజల ను ప్రజాస్వామ్యం బ్రస్ట్ పాటించిన వ్యక్తి చంద్రబాబు కుప్పం లో ఓటమి ఖాయం రాసి పెట్టుకోండి

    • @srikanthbabu1877
      @srikanthbabu1877 2 місяці тому

      Adey CBN hayam lo chethi ninda pani doriki 3 putla kadupu ninda thinaru drivers ga adey SC, ST, BC, Minority vallu……Nuvvu chepey pedhavadi govt vachaka chetha sand policy valla entho mandhi drivers ki panulu leka pasthulu vunaru……appudu evaru matladaledhu enti Drivers tharupuna, appudu emayayi yi dialogues ????

  • @user-tq5po4fz9k
    @user-tq5po4fz9k 2 місяці тому +63

    I'm MEGA STAR FAN... But My Vote for FAN. జై మెగాస్టార్ చిరంజీవ.... ❤️🇮🇳🙏🏻& జై జగన్.

  • @b.shashankvardhan5377
    @b.shashankvardhan5377 2 місяці тому +67

    అన్నా నాకు ఎమ్మెల్యే అభ్యర్డితో పనిలే మీ బొమ్మా చాలు....175/175 స్థానాల్లో మీ ఫోటో చాలు...

  • @chennakesavareddy0013
    @chennakesavareddy0013 2 місяці тому +70

    50 వేలు తగ్గ కుండా వీర నీ గెలిపించాలని

  • @RJM023
    @RJM023 2 місяці тому +44

    నేను కూడా 2018 లో ఇలాగే అనుకున్నా అన్నా ఆటో నడుపుదాము అని చంద్రబాబు ఉద్యోగాలు ఇవ్వలేక...నీ దయతో ఉద్యోగం వచ్చింది

  • @narendramegapower3501
    @narendramegapower3501 2 місяці тому +65

    Super anna 👌🏻👌🏻
    Pakka win 20000 mejarity pakka ✔️

  • @Mediakonda.Yakobu3139
    @Mediakonda.Yakobu3139 2 місяці тому +41

    దేవుడి దయతో ప్రజలందరికీ చల్లని దీవెనలతో 30 సంవత్సరాల నువ్వే సీఎం గా ఉండాలని కోరుకుంటూ పెద్దాయన ఫ్యాను నీ ఫ్యాన్ ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టాలి ఉచ్చ పోసుకోవాలి టిప్పర్ డ్రైవరు పేదవాడు ఏంటి కూలివాడు పని చేసుకునే వాడు వీళ్ళందరూ లేకపోతే చంద్రబాబు లేడు రేపు ఎలక్షన్లో గెలవబోయిది ఆ టిప్పర్ డ్రైవరే వేలిముద్ర గాడు అని హేళన చేస్తున్నాడు చంద్రబాబు గట్టిగా బుద్ధి చెప్పాలి జగనన్న చంద్రబాబు కి దేవుడి దయ ప్రజల ఆశీస్సులు నీకు తరతరాలు ఉంటాయి విజయం నీదే ప్రజలందరూ నీ వైపే ఉండారు చంద్రబాబు ఇక సర్దుకొని తట్ట బుట్ట తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోవటమే బిజెపి జనసేన కూడా చివరికి కాంగ్రెస్ కూడా 175 కు 175 గెలుస్తాము అంటే జగనన్న పులి కడుపున పులే పుడుతుంది జై జగనన్న 👍👍👍👍👍👃👃👃👃👃🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

    • @srikanthbabu1877
      @srikanthbabu1877 2 місяці тому

      Adey CBN hayam lo chethi ninda pani doriki 3 putla kadupu ninda thinaru drivers ga adey SC, ST, BC, Minority vallu……Nuvvu chepey pedhavadi govt vachaka chetha sand policy valla entho mandhi drivers ki panulu leka pasthulu vunaru……appudu evaru matladaledhu enti Drivers tharupuna, appudu emayayi yi dialogues ????

  • @Dr.jaleelahmed
    @Dr.jaleelahmed 2 місяці тому +64

    India 🇮🇳 lone No1 best cm.ys.Jagan sir

  • @user-kk3le3ly8y
    @user-kk3le3ly8y 2 місяці тому +50

    Very good anna🎉🎉🎉

  • @srinivaspyla6285
    @srinivaspyla6285 2 місяці тому +74

    Great visionary CM Jagan

  • @Abhi-di5zs
    @Abhi-di5zs 2 місяці тому +30

    ఏమి రాని రమణ జడ్జి అయినప్పుడు..టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే అయితే ఎమి?

    • @Mrsharnold0006
      @Mrsharnold0006 2 місяці тому

      Adday maata villi ÇHANDRA BABU KI CHEPPU

    • @Abhi-di5zs
      @Abhi-di5zs 2 місяці тому

      @@Mrsharnold0006 naa range kadu bolligadu.nee range nenu cheppanu ani chepppu po

  • @sanaramesh8045
    @sanaramesh8045 2 місяці тому +68

    Jai jai jagan

  • @Buruju1980
    @Buruju1980 2 місяці тому +26

    ఫ్యాన్ కే మన ఒటు 175 మ్మెల్యే 25 ఎంపీ మనవే జై 🌹🌹జై జై జగనన్న మా నమ్మకం

  • @Honeysony1129
    @Honeysony1129 2 місяці тому +44

    Great CM

  • @mallikarjunagala
    @mallikarjunagala 2 місяці тому +28

    నువ్వు గ్రేట్ జగన్ అన్నా. ప్రతి పేదవాడి గుండెల్లో నువ్వే వుంటావు అన్న

    • @srikanthbabu1877
      @srikanthbabu1877 2 місяці тому

      Sollu appu…..adey CBN hayam lo chethi ninda pani doriki 3 putla kadupu ninda thinaru drivers ga adey SC, ST, BC, Minority vallu……Nuvvu chepey pedhavadi govt vachaka chetha sand policy valla entho mandhi drivers ki panulu leka pasthulu vunaru……appudu evaru matladaledhu enti Drivers tharupuna, appudu emayayi yi dialogues ????

  • @balagalokesh1
    @balagalokesh1 2 місяці тому +41

    పేదల పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నావు అన్నా.... జై జగన్

    • @srikanthbabu1877
      @srikanthbabu1877 2 місяці тому

      Adey CBN hayam lo chethi ninda pani doriki 3 putla kadupu ninda thinaru drivers ga adey SC, ST, BC, Minority vallu……Nuvvu chepey pedhavadi govt vachaka chetha sand policy valla entho mandhi drivers ki panulu leka pasthulu vunaru……appudu evaru matladaledhu enti Drivers tharupuna, appudu emayayi yi dialogues ????

    • @balagalokesh1
      @balagalokesh1 2 місяці тому

      @@srikanthbabu1877
      ఎవడు ఆకలితో ఉన్నాడు రా..
      అప్పుడు ఏమైనా చంద్రబాబు , పప్పు గాడు మి ఇళ్లకు వచ్చి మొడ్డలు , కాదు కాదు ముద్దలు పెట్టారా...

  • @prasadareddyasam4996
    @prasadareddyasam4996 2 місяці тому +23

    వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మీ కోసం సిద్దం

  • @changalrayudusatyala1049
    @changalrayudusatyala1049 2 місяці тому +25

    🙏🙏పేదప్రజల దేవుడు మన జగనన్న 🙏🙏

  • @Dr.jaleelahmed
    @Dr.jaleelahmed 2 місяці тому +40

    Great cm.sri ys.jagan mohan reddy sir ❤

  • @mdpashagourimdpashagouri1941
    @mdpashagourimdpashagouri1941 2 місяці тому +35

    Super jai jagan anna

  • @varalakshmirammohan1649
    @varalakshmirammohan1649 2 місяці тому +40

    Ji jagan

  • @user-wq5ho7ec7f
    @user-wq5ho7ec7f 2 місяці тому +27

    Supar.anna,,☪️,💐

  • @venkatarugollu8095
    @venkatarugollu8095 2 місяці тому +28

    నువ్వు సూపర్ అన్న జై జగన్

  • @srinivaspyla6285
    @srinivaspyla6285 2 місяці тому +50

    Bye bye cbn

  • @srinivaskuppa7522
    @srinivaskuppa7522 2 місяці тому +18

    Salute sir 💐🌹💐

  • @telugustatusking1393
    @telugustatusking1393 2 місяці тому +22

    Super anna

  • @mandapatisitaramaraju467
    @mandapatisitaramaraju467 2 місяці тому +30

    That is Jagan

  • @incredibleshortsandtiktoks5497
    @incredibleshortsandtiktoks5497 2 місяці тому +16

    Jaijagan jai jai jagan jai jagan jai jai jagan jai jagan jai jai jagan godbless you you are great ruller

  • @NarutoFans-pv7kx
    @NarutoFans-pv7kx 2 місяці тому +26

    Mana jagan anna❤❤❤❤

  • @sirajkhaja8144
    @sirajkhaja8144 2 місяці тому +41

    Reyal hero ys Jagan mohan Reddy CM znb

  • @powerstarpspk6693
    @powerstarpspk6693 2 місяці тому +27

    J jagan anna

  • @janakisrikakulamjanakisrik7910
    @janakisrikakulamjanakisrik7910 2 місяці тому +15

    Meeru pedala palita devudu anna , God bless you anna , Jai Jagan, jai YSRCP

  • @sreenivaskuncham9022
    @sreenivaskuncham9022 2 місяці тому +40

    YSRCP👌👍😊

  • @khanpeera2366
    @khanpeera2366 2 місяці тому +18

    Hats off sir jai jagan

  • @potturivasupotturivasu8752
    @potturivasupotturivasu8752 2 місяці тому +11

    Salute cm ysjagan garu

  • @karunakumar9097
    @karunakumar9097 2 місяці тому +36

    greate leader ys jagan

  • @cvenkatreddy1405
    @cvenkatreddy1405 2 місяці тому +16

    Jaijagsn

  • @VanthalaPradeep
    @VanthalaPradeep 2 місяці тому +5

    మీది చాలా గొప్ప గొప్ప మనసు సార్ 🙏🙏🙏🙏

  • @dindisairam3781
    @dindisairam3781 2 місяці тому +7

    Vintage Jagan gurthocharu superb counter anna 💙👍💥👌

  • @Venkanna-bm8ky
    @Venkanna-bm8ky 2 місяці тому +22

    Jai jagan Anna 2024 to 2029 CM 100% jai YCP

  • @padmasreebalachandar7071
    @padmasreebalachandar7071 2 місяці тому +8

    Excellent sir 👏👏👏

  • @csr5496
    @csr5496 2 місяці тому +8

    Super 💯 sir

  • @doraboinamanoj5291
    @doraboinamanoj5291 2 місяці тому +13

    Jai jagan anna

  • @k.samuel9980
    @k.samuel9980 2 місяці тому +6

    Asr జిల్లా లో కూడా పేద వాళ్ళు ఉన్నారు సార్ మీరు చెప్పేది నిజమైతే ఈ జిల్లా లో కూడా echi👌🏿నిరూపించుకోండి

  • @suseelavarma9499
    @suseelavarma9499 2 місяці тому +7

    అందుకే నువ్వు అన్నవి 👌🎉🎉🎉

  • @user-nl4vt6gk4e
    @user-nl4vt6gk4e 2 місяці тому +7

    Ma heart' Jai jagan annaya real hero

  • @rongalasrinivas6695
    @rongalasrinivas6695 2 місяці тому +7

    daring dynamic leader.

  • @devikimidi2120
    @devikimidi2120 2 місяці тому +2

    Thumb nail బాగానే పెట్టారు మరి బాబు గారి హాయం లో జాబ్ రాలేదు మరి జగన్ రెడ్డి గారి హయం లో ఏముంది ఆయన జాబ్ ఇస్తే వద్దు అని చెప్పాడా. Heading పెట్టీ ముందు ఒకసారి ఆలోచించండి. అందరూ చాలా స్మార్ట్ గా ఉన్నారు

  • @AjeejShaik
    @AjeejShaik 2 місяці тому +9

    Great cm

  • @Tryalways
    @Tryalways 2 місяці тому +4

    బీదలను అభివృద్ధిలో నడిపించడం లో ఒకే ఒక్కడు జగనన్న 🙏🙏

  • @ganjivijayarajuraju3085
    @ganjivijayarajuraju3085 2 місяці тому +7

  • @kotajessyswarnaveda8570
    @kotajessyswarnaveda8570 2 місяці тому

    దేవుని దయ నీకు ఎల్లప్పుడూ తోడుగా వుండునుగాకా ఆమెన్ ఆమెన్ ఆమెన్ .👌👍👑

  • @gangolusubbusubbusubbu3868
    @gangolusubbusubbusubbu3868 2 місяці тому +6

    👍

  • @user-tp9no5ru5e
    @user-tp9no5ru5e 2 місяці тому +8

    Jai jagan

  • @bhanurajulapati975
    @bhanurajulapati975 2 місяці тому +2

    BC, SC లు చాలా మంది బాగా చదువుకుని ఇలాంటి పనులు చేసుకుంటున్నారు...40 ఇయర్స్ ఎక్సపీరియన్స్ గాడికి డిగ్రీలు చదివి ఉన్న అగ్రికల్చర్ labour తో మాట్లాడించండి... ఇంటికో ఉద్యోగం అని చెప్పేవాడికి చెంప పగలుకొట్టించాలి... నామినేషన్ అయ్యాక బయటికి తీసి data (((డిగ్రీ, ఇంటర్,) చిన్న వర్క్స్ చేసే వాళ్లవి ))) ప్రజలతో మాట్లాడించాలి.... డెవలప్మెంట్, ఉద్యోగాలు అని అబద్దాలు చెప్పే CBN కి పరువు తీసేసి కనువిప్పు కలిగించాలి

  • @vijayabhaskar1811
    @vijayabhaskar1811 2 місяці тому +5

    King of the king Jagan annaaa 🎉

  • @narayanaraokarrothu1926
    @narayanaraokarrothu1926 2 місяці тому +4

    Love you sir ❤

  • @satheeshp2069
    @satheeshp2069 2 місяці тому +6

    మరో చరిత్రకి శ్రీకారం......❤

  • @ashokthota3027
    @ashokthota3027 2 місяці тому +1

    ఒక పేద వాడికి ఇలాంటి అవకాశం
    దేశంలో ఎక్కడ ఏ పార్టీ mla గా అవకాశాం ఇవ్వలేదు.. ఇదొక సంచలం.. అన్ని పార్టీలు ఇదే సంప్రదాయం కొనసాగించాలి 👌🙏

  • @incredibleshortsandtiktoks5497
    @incredibleshortsandtiktoks5497 2 місяці тому +6

    Praise the lord 🙏 godbless you ys jaganmohan Reddy garu next Ap CM 2024next mere

  • @bhaskarmuni5738
    @bhaskarmuni5738 2 місяці тому +4

    Great speech

  • @shaikmohammadrafi8367
    @shaikmohammadrafi8367 2 місяці тому +3

    Super Jai Jagan Anna

  • @rajubezawadaanurajuprabhas9460
    @rajubezawadaanurajuprabhas9460 2 місяці тому +1

    భారతదేశంలో గర్వించదగ్గ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు,💥🌟💥,, చరిత్రలో నిలిచిపోయే నాయకుడు,, జగన్,,👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @Kiran_Kumar_Talari2884
    @Kiran_Kumar_Talari2884 2 місяці тому +2

    నువ్వు ఒక్క DSC notification ఇవ్వలేదు.మేము కూడా b.ed చేసాము మాకి ఇస్తావా మరి MLA ticket.....

  • @kattasudhakar3325
    @kattasudhakar3325 2 місяці тому +6

    Jai Jagan ❤

  • @annaladasuchinnaiah5047
    @annaladasuchinnaiah5047 2 місяці тому +2

    అన్నా మీరు dsc తీయకుండా ఉంటే బిఇడి చేసిన వారి అందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది.అందరికీ సీటు ఇవ్వగలరా

    • @Ram-is7je
      @Ram-is7je 2 місяці тому

      Jagan already dsc postlu release chesaru

  • @rajeshpenumudi5296
    @rajeshpenumudi5296 2 місяці тому +2

    Heart touching

  • @kollithataraju9519
    @kollithataraju9519 2 місяці тому +1

    Anna Excellent ❤❤❤

  • @SudhakarVennapu-it2uc
    @SudhakarVennapu-it2uc 2 місяці тому +3

    Super cm jaGUN anna

  • @pleasantsunrise4054
    @pleasantsunrise4054 2 місяці тому +4

    Really inspiring. This is called leadership. Please give Renewal.

  • @rameshkumarg622
    @rameshkumarg622 2 місяці тому +9

    🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸👌👍👍🙏💐

  • @vidhur2115
    @vidhur2115 2 місяці тому +1

    YS జగన్ అన్న నిజాయితీ గల అద్భుతమైన పరిపాలకుడు, ప్రజా సేవకుడు, సరికొత్త రాజకీయాలకు సంస్కర్త మాత్రమే కాదు, భావితరాలకు మంచి ప్రజాసేవకు లను, ఉత్తమ రాజకీయ నాయకులను తయారుచేసే "ఫ్యాక్టరీ" కూడా.

  • @user-no7gx9pf9o
    @user-no7gx9pf9o 2 місяці тому

    2024 లోకూడా మీరే cm అన్న మా కష్టాలు తీరిపోతాయి అన్న ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను దేవుని

  • @PRC429
    @PRC429 2 місяці тому +2

    Papam Vivekananda Reddy garu 😢

  • @abhimodel806
    @abhimodel806 2 місяці тому

    జై జగన్ అన్న🎉🎉🎉 దేవుని కృప మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది అన్నయ్య... మాప్రార్ధనలు కూడా ఎప్పుడు మీకు ఉంటాయి ఆమెన్...

  • @anji8500
    @anji8500 2 місяці тому +2

    ఆశ్రవాదము

  • @rameshkumarg622
    @rameshkumarg622 2 місяці тому +4

    👌👌👌👌👍🙏🙏💐

  • @wilsonanand
    @wilsonanand 2 місяці тому +1

    Super Counter Jagan Anna. CM 2024

  • @Rama_varma5282
    @Rama_varma5282 22 дні тому

    ®️ 💙🇸🇱🙏, సామాజిక, న్యాయం, అంటే ఏమిటో,, చూపించిన వ్యక్తి,,, గాంధీ గారు కలల కన్నా గ్రామ స్వరాజ్యం. తెలియజేసిన,, మహానుభావుడు,,🙏🇸🇱💙. ®️

  • @galisudhakar3315
    @galisudhakar3315 2 місяці тому +2

    Great

  • @bhushangm7819
    @bhushangm7819 2 місяці тому +1

    CBN ACHIEVEMENTS FOR AP
    * వంగవీటి మోహన రంగ
    👉పింగళి దశరథ రామయ్య
    👉సీనియర్ ఎన్టీఆర్
    👉గోదావరి పుష్కరాల్లో 29 మంది
    👉చిత్తూరు జిల్లాలో 25 మంది కూలీలను కాల్చి చంపటం
    👉ఏర్పేట్లో ఇసుక లారీ తో 9 మందిని చంపటం
    👉కందుకూరులో 9 మంది
    👉గుంటూరులో 3
    👉 పిన్నిని చున్నీతో ఉరేయటం
    👉హరికృష్ణ శవం దగ్గర రాజకీయం
    👉రాజకీయానికి తీసుకొచ్చి తారకరత్న
    👉కారంచేడు సంఘటన,
    👉ఉదయ్ కిరణ్ ఆత్మహత్య
    👉బాలకృష్ణ ఇంట్లో వాచ్మెన్
    👉ANU యూనివర్సిటీలో రిషితేశ్వరి
    👉చివరికి గీతాంజలి🙏😭

  • @Niop30
    @Niop30 2 місяці тому +1

    Super JAGAN anna....Meeru desha raajakeeyalanu prabavitham c👏👏👏👏👏👏hestaranipistundi anna.....Excellent...pedavaallu paiki raavali

  • @user-zz2lj3zb9g
    @user-zz2lj3zb9g 2 місяці тому +1

    I love you cm sir 🙏🙏🙏

  • @padmajag9753
    @padmajag9753 2 місяці тому

    Really you are great sir!

  • @shaikshahida2968
    @shaikshahida2968 2 місяці тому +1

    Super speech anna

  • @user-gs9ty1oi7h
    @user-gs9ty1oi7h 2 місяці тому +2

    ❤❤❤❤❤

  • @maheshbabutera6228
    @maheshbabutera6228 2 місяці тому

    Love you Jagan Anna
    .❤❤❤❤❤
    You are more beautiful in and out❤❤❤❤

  • @satyanarayanal2576
    @satyanarayanal2576 2 місяці тому +1

    జగనన్న మన పార్టీ పేరులోనే ఉంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటే అర్థం కాక, మీ మనసు ఎలాంటిదో తెలియక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ పేరు గుర్తుకు వస్తే చాలు ఓడిపోతామని భయపడిపోతున్నారు. కోట్లలో ఎమ్ ఎల్ ఎ టికెట్ అమ్ముకుంటున్న ఈ రోజుల్లో మీలా ఉదారంగా ఎమ్ ఎల్ ఎ టికెట్ ఇవ్వడం సహించలేక అలా మాట్లాడుతున్నారు. జై జగన్! జై జై జగన్!!