Mangli | Danguru Danguru | Shivaratri Song 2024 | Full Song | Kamal | KVN | PrashanthRVihari | Damu

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024
  • Mangli | Danguru Danguru | Shivaratri Song 2024 | Full Song | Kamal Eslavath | KVN Productions | Prashanth R Vihari | Damu
    KVN Productions presents
    Director : Damu Reddy
    Singer & Artist : Mangli
    Music : Prashanth R Vihari
    Additional Vocals: Aniruddha Sastry
    Original Tune : Late Ramaswamy
    Lyrics : Kamal Eslavath
    Dop : Tirupathi
    Editing: Dev Rathod
    Cherographey : Mehar Baba & Ajju
    Asst DOP : Vikas seegu
    Colourist : Aryan Mouli
    Costume and Stylist : Kyathi Studios
    Mixing and Master by Nitish R Kumar (Mumbai)
    Publicity Designs : Rana
    Production Assistant - Manohar
    Execution - Siva Chouhan
    Special Thanks To Chendan Shetty
    Special Thanks to Govt of Utharakhand
    Audio Credits :-
    Guitars : Joel Sastry
    Woodwinds : Lalit Talluri
    Violin : Sandilya
    Additional Rythams : Bannu
    Backing vocals :
    Lakshmi Meghana , Sony Komanduri , Manisha
    Dancers
    Akhila
    Teja
    Makeover
    Makeup : Sunil
    Hair : Mahesh
    #ShivaratriSong2024 #శివరాత్రిపాట #Mangli #manglisongs #ShivaratriSong #DanguruDanguru ##ShivarathriSong

КОМЕНТАРІ • 1 тис.

  • @Venkannababu369
    @Venkannababu369 8 місяців тому +18

    మంగ్లీ అక్క పాట కోసం ఎవరు వేచి ఉన్నారు❤❤ like❤ చేయ్య డి bro 💕💕💕

  • @ok_kaka_official
    @ok_kaka_official 8 місяців тому +582

    శివరాత్రి మంగ్లి అక్క పాట కోసం వేచి చేస్తున్నారు like చేయండి❤ , పాట సూపర్ అక్క

    • @Kranthi_tk
      @Kranthi_tk 8 місяців тому +13

      Last year same song (sounds of isha) lo padindhi...

    • @baluusha
      @baluusha 8 місяців тому +10

      Amazing

    • @lalitr6593
      @lalitr6593 8 місяців тому +6

      Super song

    • @lathat6335
      @lathat6335 8 місяців тому +1

    • @harithar9578
      @harithar9578 8 місяців тому +2

      Super

  • @varshachinna1433
    @varshachinna1433 8 місяців тому +117

    నల్లటి చీరలో నాగసర్పం వలె ఉన్న మంగ్లీ అద్భుతమైన ప్రదర్శనతో ఈ సంవత్సరం మన ముందుకు దుమ్మురేపే పాటతో వచ్చింది....❤

  • @gowri_sadhashiva_all_in_one
    @gowri_sadhashiva_all_in_one 8 місяців тому +109

    ఓం నమశ్శివాయ అశ్విని ఆశీస్సులు పొంది ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న మంగ్లీ గారు

  • @PavanKumar-dv7ll
    @PavanKumar-dv7ll 6 місяців тому +24

    🕉️శివుడు వున్నాడని ఎంతమంది నాముతున్నారు 🙏

    • @akshaykommu4021
      @akshaykommu4021 Місяць тому

      Nenu namutha shivaya hunnadani⚜️🔱🙏

  • @jayanthisrinivasalu1938
    @jayanthisrinivasalu1938 5 місяців тому +7

    మీ పాటలు అత్యుత్తమమైనవి!!!నాకు ఇది చాలా ఇష్టం!!!!!!!¡!!!!!!!!!

  • @bneelakantam7636
    @bneelakantam7636 4 місяці тому +6

    Super సూపర్ సాంగ్స్ మంగ్లీ అక్క ఒక లైక్

  • @tanakalanagasurya9245
    @tanakalanagasurya9245 8 місяців тому +297

    శివరాత్రి ఎప్పుడు వస్తది మంగ్లీ పాట ఎప్పుడు వస్తది అని ఎదురుచూసే వాళ్ళు ఒక లైక్ చేసుకోండి హర హర మహాదేవ శంభో శంకర

    • @girishkumar5612
      @girishkumar5612 8 місяців тому +4

      Entha mandi unnarra nilanti vallu 😡🙄🙄

    • @SarvaniNaga
      @SarvaniNaga 8 місяців тому +4

      Nenu vuna bro mangli akka song kosam

    • @SarvaniNaga
      @SarvaniNaga 8 місяців тому +2

      Ni comment maku vadhu Girish Kumar

    • @sarkaryt5183
      @sarkaryt5183 8 місяців тому

      What type of jalebi is this😅😅

    • @eswarr9671
      @eswarr9671 5 місяців тому

      ​@@girishkumar5612me 😅😅the x😊 po in ur life d guess raale hi nahi hai to wo bhi nahi hai to wo bhi nahi g.

  • @KrishnaKrishna-pl9yk
    @KrishnaKrishna-pl9yk 8 місяців тому +2

    Very verys super

  • @AnjiAnji-vm4wx
    @AnjiAnji-vm4wx Місяць тому +3

    సూపర్ అన్న❤❤❤మీరు ఏ పాట రాసిన హిట్టే❤❤❤

  • @kanchesrikanth2016
    @kanchesrikanth2016 8 місяців тому +8

    Mangli madam song kosam shivaratri varaki wait cheyalsi vasthundhi God Shiva..song kosam

  • @KolliDharmarao-q7p
    @KolliDharmarao-q7p 8 місяців тому +1

    Om nama shivaya

  • @remyakm5000
    @remyakm5000 8 місяців тому +3

    Super ....can I get the lyrics in english typing please

  • @er_ssn4984
    @er_ssn4984 8 місяців тому +2

    I was there when this song shot last year 22 sep 2023

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 8 місяців тому +342

    ⚡🅾️Ⓜ️ Na🌍 Mah🌊 Shi💥 Va☄️ Ya🌌⚡
    🌺🌺🌺🌺🌺🌺🌺🥥🌺🌺🌺🌺🌺🌺🌺
    ✨ఆరంభం అనంతం అఖండం అద్భుతం✨
    ✨ఆదీశ్వర్ ఆదిగురు ఆదియోగి ఆదిశిల్పి✨
    🙏🧘🔱🔱🔱🕉️ఓంకారేశ్వర్🕉️🔱🔱🔱🧘🙏
    ⚡🅾️Ⓜ️ Na🌍 Mah🌊 Shi💥 Va☄️ Ya🌌⚡
    🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
    🔥 🔥
    🔥 🔥
    🔥 🔥
    🔥 🔥
    🔥 🔥
    🔥 🔥
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @KuritiSrinivasarao-ny8hk
    @KuritiSrinivasarao-ny8hk 8 місяців тому +7

    Mangil akka song chala wait chesanu akka TQ for the wonderful song❤❤❤

  • @jayanthisrinivasalu1938
    @jayanthisrinivasalu1938 5 місяців тому +3

    ఈ ప్రపంచంలో నేను చూసిన అత్యుత్తమ వ్యక్తి మీరు

  • @jhansireddy1024
    @jhansireddy1024 8 місяців тому +1

    Super duper mangli🎉❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sharadabarkur2720
    @sharadabarkur2720 8 місяців тому +1

  • @anilkandi7972
    @anilkandi7972 8 місяців тому +210

    మహా శివుడు అంటే ఎంత మందికి ఇష్టం 👍🏻

  • @GTAkhil369
    @GTAkhil369 8 місяців тому +4

    Lyrics- కమల్ ఇస్లావత్ 😍❤️👌🏽👌🏽👌🏽

  • @PUBLICTVAP-ob9xy
    @PUBLICTVAP-ob9xy 26 днів тому +1

    మంగ్లీ అక్క గారు అనంతపురం జిల్లాలోని కంబదూరు పురాతన మల్లేశ్వర స్వామి ఆలయాన్ని... కవర్ చేయండి....

  • @andi.prasadarao7831
    @andi.prasadarao7831 8 місяців тому +33

    మీరు ఒకపాటకోసం ఎంత శ్రమిస్తున్నారో అర్థమవుతున్నది
    పాట వేరే లెవెల్ లో తీశారు
    ధన్యవాదములు

  • @chetanchetu5385
    @chetanchetu5385 8 місяців тому +2

    Ssuuupppeeerrr Akka Red saree girl expressions amazing 😊

  • @alwaystrending8241
    @alwaystrending8241 8 місяців тому +34

    Excellent song!! Super execution.. Girl in red saree in background amazing expression... Mangli as usual mind blowing...❤

  • @RenukaKottur-gc2tt
    @RenukaKottur-gc2tt 8 місяців тому +2

    Mangli akka patta 🎉full energetic

  • @Santhosh12550
    @Santhosh12550 8 місяців тому +7

    శివ రాత్రి పాటలు ఎన్ని వచ్చినా మీ పాటలు అద్భుతం..మీ గొంతు మహాద్భుతం❤ శివయ్యకి తలుచుకోవాలి అంటే మొదట గుర్తొచ్చే పాటలు మివే అక్క...ఆ తర్వాత సద్గురు పాటలు❤ యోగితత్వం పాట వింటే ఇప్పటికి నా కళ్లల్లో నీళ్లు వస్తాయి😊 ఓం నమః శివాయ

  • @sravanikotagiri3228
    @sravanikotagiri3228 8 місяців тому +1

    Super mom ❤

  • @DesiharmanLubana
    @DesiharmanLubana 8 місяців тому +15

    I am Punjabi can't understand but enjoy full feel this

  • @megavathgopal9616
    @megavathgopal9616 20 днів тому +1

    Super 🎉🎉🎉🎉

  • @chandraspmani3815
    @chandraspmani3815 8 місяців тому +5

    Even though I don't understand the meaning of the song, a vibration arises in the body when I hear the song.

  • @srinivasmudiraj8290
    @srinivasmudiraj8290 8 місяців тому +2

    సూపర్ మా 🙏

  • @sanganithisiva21248
    @sanganithisiva21248 8 місяців тому +6

    Super sister 👍👍🎉🎉🎉🎉

  • @silentspectator1777
    @silentspectator1777 13 годин тому

    Namah ParvathyPathaye Hara Hara Mahadeva Shambo Shankara 🌹 🙏 ♥️ Om Namo LakshmiNarayanaya 🙏 ♥️ 🌹

  • @CHAITHU76832
    @CHAITHU76832 8 місяців тому +1387

    మంగ్లీ అక్కా పాట కోసం ఎవరు వేచి ఉన్నారు❤ like చెయ్యండి

  • @sireeshaparasabattula
    @sireeshaparasabattula 7 місяців тому +1

    Akka nu super

  • @sunilglamaniak5296
    @sunilglamaniak5296 8 місяців тому +3

    Super song 😍😍😍😍💗💗

  • @KamalKishor-ju9rb
    @KamalKishor-ju9rb 4 місяці тому +1

    Thank u for coming Kedarnath, I from this place and worked in Hyderabad, I like Bonala festive very much and wanted to invite to Kedarnath but fortunately u came

  • @anilkapoorsahoo9256
    @anilkapoorsahoo9256 7 місяців тому +4

    நான் ஒடிசா பையன், உங்கள் பாடல்கள் அனைத்தும் எனக்கு மிகவும் பிடிக்கும், இன்னும் எனக்கு பாடலின் அர்த்தம் புரியவில்லை. ஆனால் மிகவும் நேசிக்கிறேன்.

  • @VishnuPRahunath
    @VishnuPRahunath 8 місяців тому +1

    Good voice.❤❤❤❤❤❤❤ good song ❤❤❤❤

  • @mangarisrilatha
    @mangarisrilatha 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏... Om namha sivaya.... Super akha song 🎵no words

  • @masthansunnam3474
    @masthansunnam3474 8 місяців тому +8

    సూపర్ మంగ్లీ అక్క సాంగ్ చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️💐💐💐💐💐

  • @Tappetasujitha
    @Tappetasujitha 8 місяців тому +1

    Shivaratri ante mangli akka song 💖

  • @njpith6099
    @njpith6099 4 місяці тому +4

    ॐ नमः शिवाय हर हर महादेव

  • @mr-sunny4151
    @mr-sunny4151 8 місяців тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @subramanianr5237
    @subramanianr5237 8 місяців тому +4

    What an energetic singer. Great.

  • @lakkisridhar2164
    @lakkisridhar2164 8 місяців тому +1

    All are waiting ❤❤❤❤❤❤

  • @kirankumarmandarapu9609
    @kirankumarmandarapu9609 8 місяців тому +5

    Mangli garu, ee patatho meerantey abhimanam inka perigindhi. Ituvanti devitional songs inka mee nunchi expect cbestunnamu. Congratulations mangli garu. Keep this momentum. All the best.

  • @palleti71
    @palleti71 4 місяці тому +1

    Fantastic ur God gift super very energetic

  • @chekrasena
    @chekrasena 8 місяців тому +8

    ఈ పాట విన్న వెంటనే నా కేదార్ నాథ్ యాత్ర గుర్తొచ్చి మది పలకరించంది .

  • @sairamdornala125
    @sairamdornala125 2 місяці тому

    Super mangili akka3👌🔥🔥🕉️

  • @dailydoseofgaming3593
    @dailydoseofgaming3593 8 місяців тому +8

    I am from Uttarakhand, what an amazing song. full of spirituality and blissful. Divine, Om Namah Shivaya 🙏 🕉❤️😊

  • @PremswaranKarengala
    @PremswaranKarengala 8 місяців тому +1

    Har har mahadev jay bholenath

  • @rathnavathravi518
    @rathnavathravi518 8 місяців тому +32

    మంగలి అక్క పాట శివరాత్రి కి కచ్చితంగా ఉండాలి హర హర మహాదేవ శంభో శంకర 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🚩🙏

  • @karimnagarporadu702
    @karimnagarporadu702 8 місяців тому +9

    Edi kada song. Mangli is mangli that’s it . She is brand of independent and culture songs. Every year crazy song. This year Kedarnath temple is next level dedication. One and only pan India indipendent singer MANGLI. Quality work and quality people. Congratulations and all the best Mangli Garu. Expectation ni reach iyyav po e song tho❤🙌👌🙏😍

  • @imamhussain1015
    @imamhussain1015 8 місяців тому +22

    ఈ song కోసం చాలా wait చేసాం akka లాస్ట్ year ఈ song ని నేను isha Coimbatore లో లైవ్ మహాశివ రాత్రి కి విన్న.... 🙏🙏🙏ఈ song ఎంతో అందరిలో ఎంతో ఊపు తెచ్చింది 🙏🙏🙏

  • @manishvanga2493
    @manishvanga2493 8 місяців тому +1

    Super akka

  • @knagarajuyadav2705
    @knagarajuyadav2705 8 місяців тому +4

    Song చాలా బాగుంది మహా శివ రాత్రి శుభా కాంక్షలు మంగ్లి గారు

  • @gurusekharreddy821
    @gurusekharreddy821 8 місяців тому +1

    Super Super madam...

  • @navvi1413creations
    @navvi1413creations 8 місяців тому +129

    *Lyrics*.
    డంగురు డంగురు డంగురు మా శివ వయ్యారి మా శివ డంగురు మా ''2"
    ఓం నమః శివ ఓంకార మా శివ శంకర గౌరీ వంక సుడుమా "2"
    "డంగురు"2
    మంచి మల్లెలన్నీ వల్లే పోసుకొని,
    కొప్పున ముడిసేను దండలల్లుకొని, దేవరాణి ఊసు కళ్ళ నింపుకొని ఎదురెగే పున్నమి వెన్నెలంపుకుని
    ఏ దారి నొత్తావో కేదారి నాధుడా బదిలీయవేమయ్యా ఓ బద్రీనాథుడా
    "డంగురు"2
    శోకాలు బాపేటి దేవుడ ముక్కంటి లోకాలు ఏలేటి నందీషానీతోటి,
    సరిజోడ నీతోటి కానంగా నీతోటి చేరంగ సరసంగ తోవెంట,
    నీతోటి పంచభూతాలలో కొలువైన ఈశా కొంచెమన్న జాలి చూపు మహేషా
    "డంగురు"2
    బసవా..... బసవయ్యా..... బసవా రాజా ..... బసవా గురువే..... బసవ బసవ బసవ బసవ బసవ బసవ బసవ
    బూడిద దేహపు బైరాగిరావాడు వల్లకాడు వగ్గి ఉండలేనివాడు
    ఏది అడిగిన ఇచ్చే ఆది యోగి వాడు డంగురు డంగురు డమరునాధ ప్రియుడు
    దేవాది దేవుళ్ల దేవదేవుడు పార్వతమ్మ జంట కోరిన సఖుడు డంగురు.... డంగురు.... ఆహా..
    "డంగురు"2

  • @kirankumarmandarapu9609
    @kirankumarmandarapu9609 8 місяців тому +1

    Hi Mangli garu,
    Tamil version of this song needed.

  • @mogulaiahmogulaiahl8671
    @mogulaiahmogulaiahl8671 8 місяців тому +10

    ప్రతి శివరాత్రి నీ పాట ట్రెండింగ్ అవుతుంది
    నీ పాటకి సద్గురులే ఊగిపోతున్నారు
    నీకు నువ్వే పోటి

  • @hari_chedella17
    @hari_chedella17 8 місяців тому +2

    Chala baundhi akka 👏🏻👏🏻❤️

  • @durgaprasaddurgaprasad4361
    @durgaprasaddurgaprasad4361 8 місяців тому +7

    Om namah shivaya 🙏🔱🕉️🥥

  • @Vamsi-2123
    @Vamsi-2123 8 місяців тому +3

    నేను ఒక క్రిస్టియన్ ని but మంగ్లీ వాయిస్ లో మ్యాజిక్ వుంటది వినడకి అద్భుతంగా ❤

  • @gadgetplanetone
    @gadgetplanetone 8 місяців тому +1

    Mangli ❤

  • @Santhosh12550
    @Santhosh12550 8 місяців тому +14

    ఈ 2024 మీ ఛానల్ లో శివయ్య శివరాత్రి పాట కన్నా వనిత టీవీలో పాడిన ఆదియోగి సాంగ్ ఇంకా అద్భుతంగా ఉంది అక్కా...మన ఛానల్ సాంగ్స్ ఎప్పుడూ బాగుంటాయి... కానీ ఈసారి వనిత టీవీ లో ఆదియోగి సాంగ్ వినగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. 1% ఆ సాంగ్ మన సాంగ్ ని దాటేసింది అక్కా❤ అయినా అక్కడా నువ్వే..ఇక్కడా నువ్వే. ఏ శివరాత్రి కి అయినా mangli అక్క పాటే ట్రేండింగ్. Top 1.

  • @99sukumarreddy87
    @99sukumarreddy87 8 місяців тому +1

    డంగురు డంగురు డంగురు...
    ఓ శివా ... డంగురు డంగురు ఓ శివా 🙏 🙏 🙏

  • @mratv6465
    @mratv6465 8 місяців тому +6

    పాలమూరు తెలంగాణ పాటలు రీమిక్స్ చేస్తున్నారు మంగ్లీ గారు మీరు చేసే ప్రతిపాట రీమిక్స్ సాంగ్స్ చేస్తున్నారు పాలమూరు పాటలు ఒకటే మీరు చేస్తున్నారు కొత్తగా చేయండి ఈ పాత పాటలు మీకు లింకు పెట్టాలంటే పెడతాం కొత్తగా ప్రయోగం చేయండి

  • @bsrinivasarao7514
    @bsrinivasarao7514 4 місяці тому +1

    Om namah shivay ❤

  • @AnandLordsmobile
    @AnandLordsmobile 8 місяців тому +3

    Vibe at peak

  • @TejBalaji-e4f
    @TejBalaji-e4f 8 місяців тому +1

    Super to song akka 🔱🕉️🙏👏👌🎉🤩❤️

  • @govardhannani2792
    @govardhannani2792 8 місяців тому +31

    ఈ సాంగ్ తో ఇ శివరాత్రి శివ తాండవమే......పూనకలు రావాలా......💥🕉️🙏🙏

  • @athmaramram5482
    @athmaramram5482 7 місяців тому

    Mangling, you are God's gift to the world. God Bless you and all your loved ones.

  • @srikanthshriik9559
    @srikanthshriik9559 8 місяців тому +9

    డంగురు డంగురు డంగురు మా శివ వయ్యారి మా శివ డంగురు మా "2"
    ఓం నమః శివ ఓంకారమా శివశంకర గౌరీ వంక చూడుమా "2"
    డంగురు డంగురు డంగురు మా శివ వయ్యారి మా శివ డంగురు మా "4"
    ఆ మంచి మల్లెలన్ని వొళ్ళో పోసుకొని కొప్పున ముడిసెను దండలల్లుకొని
    దేవరాణి వూసు కల్లనింపుకొని ఎదురేగే పున్నమి వెన్నలంపుకొని
    ఏ దారినొస్తవో కేదారినాధుడా
    బధులియ్యవేమయ్య ఓ భద్రినాదుడా
    డంగురు డంగురు డంగురు డంగురు..
    డంగురు డంగురు డంగురు మా శివ వయ్యారి మా శివ డంగురు మా."2"
    శోకాలు భాపెటి దేవుడా ముక్కంటి
    లోకాలు యేలేటి నందీశ నీతోటి
    సరిజొడ నీ తొడ కానంగ నీ పొంటి
    సరసంగా చేరంగ సాగంగ తొవ్వంటి
    పంచభూతాలల్లో కొలువైన ఈషా
    కొంచమన్న జాలి చూపు మహేశా
    డంగురు డంగురు డంగురు డంగురు
    డంగురు డంగురు డంగురు మా శివ వయ్యారి మా శివ డంగురు మా."2"
    భసవా బసవయ్య భసవరాజా భాసవా భసవ ప్రభువే భసవేశ్వరా
    ఆ బూడిద దేహపు భైరాగీ రా వాడు
    వల్లకాడు వగ్గి ఉండలేని వాడు
    అహా..ఏది అడిగినా ఇచ్చే ఆదియోగి వాడు
    డంగురు డంగురు డమరు నాధ ప్రియుడు
    దేవాది దేవుళ్ళ దేవ దేవుడు
    పార్వతమ్మ జంట కోరిన సకుడు
    డంగురు డంగురు...
    అహా...
    డంగురు డంగురు డంగురు మా శివ వయ్యారి మా శివ డంగురు మా "2"
    ఓం నమః శివ ఓంకారమా శివ శంకర చేరి వంక చూడుమా.. "2"
    డంగురు డంగురు డంగురు మా శివ వయ్యారి మా శివ డంగురు మా."2"
    వయ్యారి మా శివ డంగురు మా"2"

  • @nithendra
    @nithendra 8 місяців тому +1

    🙏🙏🙏🙏

  • @Hanmanthnayak09
    @Hanmanthnayak09 8 місяців тому +18

    ఓం నమఃశివాయ 🙏🏻😍🙏🏻😍🙏🏻
    Excellent song of 2024 mahashivarathri...
    Awesome lyrics 🙏🏻🙏🏻😍
    Totally blockboster hit shiva divotional song🎉🎉💐💐🙏🏻
    ఈ శివరాత్రి జాగారానికి మంచి పాటని అందించారు

  • @santhoshkumar-lq9fi
    @santhoshkumar-lq9fi 8 місяців тому +1

    Super singer Mangli

  • @PraneethKumar-x5b
    @PraneethKumar-x5b 8 місяців тому +8

    Om nama shivaya 🙏🙏
    Mangli gari song vachindhi ga 😁 endi kondalu song all time favourite

  • @user-tz2xz5ii2q
    @user-tz2xz5ii2q 8 місяців тому +1

    Nice madam ❤

  • @POOJITHACHILLARA
    @POOJITHACHILLARA 8 місяців тому +3

    ❤❤❤❤❤❤ SUPER cute song

  • @sripalreddy8760
    @sripalreddy8760 8 місяців тому +1

    Mind blowing song ❤❤

  • @karunakarreddyjinna9113
    @karunakarreddyjinna9113 8 місяців тому +4

    Excellent singing

  • @jayanthisrinivasalu1938
    @jayanthisrinivasalu1938 8 місяців тому +1

    I❤ u very much 💕💕💕💕💕💕😊😊😊🎉🎉🎉

  • @Explorer20010
    @Explorer20010 8 місяців тому +30

    RRR movie release ki kuda intha wait cheyaledu. mangli akka shivaratri song kosam. as usual nice akka.

  • @ঔঁনমশিবায়-হ৪খ

    HAR HAR MAHADEV 🙏🙏🙏🕉🕉🕉❤❤❤🚩🚩🚩

  • @bhaktitarangalu
    @bhaktitarangalu 8 місяців тому +13

    మనందరిని భక్తిపారవశ్యంలో ముంచి తేల్చిన మంగిలి వాయిస్ నచ్చిన ప్రతి శివ భక్తుడు ఒక లైక్ కొట్టండి

    • @bhaktitarangalu
      @bhaktitarangalu 8 місяців тому

      శివరాత్రి వచ్చిందంటే నీ పాట కోసం ఎదురుచూస్తూ ఉంటాము,కొత్తగా ఆ దేవదేవుని స్తుతించటానికి మాకున్న ఆయుధం నీ పాటే, హర హర మహాదేవ్ శంభో శంకర

  • @SELMONKHAAN
    @SELMONKHAAN 8 місяців тому +2

    Har har MAHADEV 🙏

  • @jaanuofficial5553
    @jaanuofficial5553 8 місяців тому +5

    సాక్షాత్తు ఆ శివయ్య నీ గొంతులో గరలం పోసినట్టు ఉన్నది అద్భుతం

  • @reetxerox4075
    @reetxerox4075 8 місяців тому +2

    भाषा से विभाजित लेकिन धर्म से एकजुट,,नमः पार्वती पतये हर हर महादेव 🕉🕉🙏🙏🚩🚩

  • @lovelysreenivasTeluguYoutuber
    @lovelysreenivasTeluguYoutuber 8 місяців тому +4

    OM NAMASHIVAYA 🙏 🕉
    MAHA SHIVARATRI SUBHAKAMKASHALU 🌸 🌺 ⚘️ 🙏

  • @gangakishanpolasa
    @gangakishanpolasa 8 місяців тому +1

    Exlent 💕💕💕💕💕Song

  • @saipavankumarsaipavankumar5053
    @saipavankumarsaipavankumar5053 8 місяців тому +4

    superb song mangli gaaru meeru padithe mind blowing and positive energy vasthondi maaku aa lord shiva mimmalni challaga choodali meeku mee kutumbaaniki shiva ratri subhaakankshalu om namah shivaya.

  • @sunkaripallyshashikanth5817
    @sunkaripallyshashikanth5817 8 місяців тому +4

    అందరికంటే నీలో నచ్చేది ఏంటంటే నీ కళ్ళల్లో ,నీ చూపుల్లో,నీ నాట్యంలో ఆ శివ ముగ్దివి ఐపోతవ్,అందుకే చాలా బాగుంటాయి నీ సాంగ్స్...💯🌙🙏

  • @kprudvinath4496
    @kprudvinath4496 8 місяців тому +4

    Every year shivaratri ki me song kosam wait chesta there is something magic in your song Every shivaratri ki ma temple lo play chesta me song

  • @sivashankar2347
    @sivashankar2347 6 місяців тому +1

    It will be very divine if u conduct Shivaratri performance at Kedarnath.
    Also if possible allow at least 10 people to accompany you at their cost, only thing u will be a guide and safe team lead

  • @iamgeethareddy
    @iamgeethareddy 8 місяців тому +21

    శివరాత్రి అంటే నే మంగ్లీ అక్క పాట ఉంటే నే ఏమైనా సంతోషం 🤗🤗

  • @aniljain4240
    @aniljain4240 4 місяці тому +1

    Super mangli garu e pata

  • @poornimavaliveti5607
    @poornimavaliveti5607 8 місяців тому +34

    Super composition... ❤ har har mahadev 🙏

  • @SoumyaS-ry9nw
    @SoumyaS-ry9nw 7 місяців тому +1

    🙏🏻