ఒక చిన్న మాట జీవితాన్ని మార్చేస్తుంది | guru shisya discussion | Kanth’Risa

Поділитися
Вставка
  • Опубліковано 2 лип 2024
  • A life secret
    #shorts #spiritual #communicationskills

КОМЕНТАРІ • 36

  • @jnanaparishilaka
    @jnanaparishilaka День тому

    I wasn't expecting a question from that boy! It was a pleasant surprise!

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 8 днів тому +3

    ప్రకృతిలో దర్శనం...ప్రపంచంలో ప్రదర్శనం.!
    అవును నిజం...ఆత్మ దర్శనం అయితే,ఇక శారీరక,మానసిక ప్రదర్శనం ఆగిపోతుంది.!

  • @gandhibabu7351
    @gandhibabu7351 9 днів тому +3

    హెడ్డింగ్ చాలా గొప్పగా ఉంది #జ్ఞానికి పరిపూర్ణ జ్ఞానం కలిగితే గొప్పలతో అవసరం ఉండదు అని భావం #ధర్మము తప్ప ఇతరుల అవసరాలు అవసరం ఉండదు

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 8 днів тому +2

    మనిషిలో దేహం,మనసు కాక "ఆత్మ" అనే మూడోది ఉంది.!
    అది దివ్యమైనది..అన్ని శక్తులను తన లోపల ఇముడ్చుకుని ఉంటుంది.! అదే..యథార్థమైన మనిషి.! ఈ మహాసత్యాన్ని అనుభూతం చేసుకోవడమే "ఆత్మ దర్శనం".! ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మనిషి సర్వశక్తి మంతుడు అవుతాడు.! ఎందుకంటే..యావత్తు శక్తి ఆత్మలోనే ఇమిడి ఉన్నది కాబట్టి.!
    ఆత్మదర్శనం అయితే గానీ..మనిషికి "అమరత్వం" కలగదు.!
    ఆత్మను అనుభూతం చేసుకోగల అవకాశం ఏ జీవికి లేదు... కేవలం,ఒక్క మనిషికి మాత్రమే సాధ్యం.!
    అందుకే, శ్రీ స్వామి వివేకానంద అంటారు.."ప్రతి జీవిలోనూ "దివ్యత్వం" గర్భితంగా ఉంది.!ఈ బాహ్యాంతర ప్రకృతినంతా నిరోధించి గర్భితమైన , ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే... జీవిత పరమావధి.!
    అందుకోసం..కర్మ,ఉపాసన,యోగ,జ్ఞాన మార్గాలలో ఒక్కటి గానీ,కొన్నింటిని గానీ లేక అన్నింటినీ గానీ అవలంబించి... మీరు ముక్తులవ్వండి.!
    అంతే గానీ..మీ వాదాలు,సిద్ధాంతాలు,గ్రంధాలు,విధులు, కర్మకలాపాలు, దేవాలయాలు... వగైరా వంటివన్నీ కూడా అప్రధానాంశాలు అని తెలుసుకోండి".!
    --- స్వామి వివేకానంద....

  • @nageswararaokilaru9902
    @nageswararaokilaru9902 6 днів тому

    Camara taking is suuuuperb today.👌🏻👌🏻

  • @srinivasraj8687
    @srinivasraj8687 8 днів тому +2

    రీసా, నాలో కదిలే ఆలోచనలకు వేరుగా ఉండి చూసే నేను ఒకటుందని తెలుస్తుంది కానీ ఆ నేను చూసేది ఇంకో నేను ఉందిగా ఇలా అంతులేని నేను ఎవరో తెలుస్తదా.

  • @harikrishna1194
    @harikrishna1194 3 дні тому

    రీసా ఆ అబ్బాయితో చర్చ పెట్టొచ్చుగా ఈ కాలం పిల్లల మనస్తత్వం తో ఈ పిల్లాడి మనస్తత్వం ఎలా ఉందో తెలుసుకోవచ్చు పిల్లలకి మనము చెప్పలేక వాళ్లకేమి తెలియట్లేదా లేక సమాజo ప్రభావం వల్ల ఉన్నారా సరైన బోధన లేకపోయిందా అని డౌబ్ట్ ఈ పిల్లాడి ఆలోచన చూడలనుంది

  • @ranjithkampati
    @ranjithkampati 9 днів тому +2

    E రోజు మీ వీడియో కోసం waiting ❤

  • @shailajasaidulu3799
    @shailajasaidulu3799 9 днів тому +2

    Bagundi

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 9 днів тому +1

    కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 8 днів тому

    Very good... Risa cheppina vakyam abbai ki ardha mayi.... Wow annadu

  • @solutions3297
    @solutions3297 8 днів тому

    🙏🙏🙏

  • @srirajavatsavaisaraswathi6246
    @srirajavatsavaisaraswathi6246 5 днів тому

    👌👌💐🙏💐

  • @nandemadhu5693
    @nandemadhu5693 9 днів тому +2

    Avunu Andi ❤

  • @krishnak6749
    @krishnak6749 8 днів тому

    Aa age pillalu phone lo games adukuntunnaru. Aa qn vinagane na body cells active aynay. Being among spiritual minded people leads to these qns. Surroundings effect our thoughts❤❤

  • @vansatheeshvanisatheesh2949
    @vansatheeshvanisatheesh2949 7 днів тому

    ఎక్కడ రీసా ఈ ప్రదేశము. చాలా బాగుంది. అడ్రస్ చెప్పండి please. 🙏

  • @manoharyadav9121
    @manoharyadav9121 9 днів тому

    🙏

  • @girisunkara4699
    @girisunkara4699 8 днів тому

    🎉

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 8 днів тому

    ❤ Krishna surat
    5.45pm

  • @mohanaddanki4262
    @mohanaddanki4262 9 днів тому +2

    Hi Siddharth

  • @santhu32353
    @santhu32353 8 днів тому

    Ashrmam name

  • @venumadhav123
    @venumadhav123 9 днів тому +6

    ఆహా...పిల్లాడికి ఎంత జిజ్ఞాస జీవితం పట్ల ఎంత బాగా అడిగాడు ప్రశ్న ధ్యాన స్థితి లో ఉండే స్థాయిలు ఎంటి అని
    సరైన ఆలోచన నుండే సరైన ప్రశ్నలు వాటి నుండి జవాబులు తెలుసుకోవాలనే కుతూహలం పుడతాయి ఆ పిళ్లాడు స్పిరిచువల్ పాత్ లో ఉన్నాడు వాణ్ణి చూసి అయినా దిక్కుమాలిన అనవసర ప్రశ్నలను ప్రపంచాన్ని వదిలేసి నిజం వైపు అడుగులు వేయాలి అనేది తెల్సుకోవాలి❤

  • @Parivarthana369
    @Parivarthana369 8 днів тому

    Param shanthi hi

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be 9 днів тому +2

    What next।।।।।।।,

  • @rudravenikarthik8027
    @rudravenikarthik8027 4 дні тому

    Anna please post in one day before so we can meet u

  • @darlingsuryaa4531
    @darlingsuryaa4531 9 днів тому +1

    Pilladitho..... Inko vedio cheyandi❤

  • @naidubagadi2924
    @naidubagadi2924 9 днів тому +1

    రిసా ఎక్కడ ఈ ఆశ్రమం

  • @prabhakarvangala4441
    @prabhakarvangala4441 9 днів тому

    Pellavadiki evanni endhuku chackaga aduko chadhuvuko anicheppali

    • @KanthRisa
      @KanthRisa  9 днів тому

      of క్స్ourse aadukunnam

  • @MeghanathaReddy-bc9ob
    @MeghanathaReddy-bc9ob 8 днів тому

    భగవంతుడు Darshanam అయితే ఇంక ఏమీ వుండదు.
    అదే ultimate .
    ముస్లింలకు, ఎడారి మతాలకు
    స్వర్గం, వేశ్యలు కు పరిమితం.
    కాని హిందువులకు స్వర్గం, రంభ, ఊర్వశి, అనేది low-level వారికి.
    కాని ultimate ఏమంటే నీవు ఎక్కడ నుండి వచ్చావో అక్కడికి వెళ్లి పోవడం.
    అంటే జీవాత్మ ,పరమాత్మ లో కలగడం.
    ఏమైనా మీరు e matram జ్ఞానము లేని వారి తో డిస్కషన్ చేయడం.
    ఒక సంభాషణ చక్కగా వుండాలి అంటే
    చెప్పే వాడికి అడిగే వాడు కి కొంత knowledge వుండాలి.
    మీరు గమనించాలి రాను రాను మీ సంభాషణ monotonous మరి చెత్త గా అవుతుంది.
    Nenu మొదటిసారిగా మీ సంభాషణ విన్న వెంటనే 6 గంటలు వరుసగా చూశాను.
    ఇప్పుడు చూడాలి అంటె బుద్ధి పుట్టడము లేదు కారణం అడిగేవాడి knowledge లేదు.
    మీరు కూడా ఒకే ఒక పంజరంలో చిలుక పలికి నట్టు ఒకే పలుకు. పలుకు తున్నారు
    మంచి ప్రశ్నకు మాత్రమే మంచి జవాబు వస్తుంది.