మొట్టమొదటిసారిగా చాగంటి గారు, వారి కుటుంబసభ్యులతో ఉగాది ప్రత్యేక ఇంటర్వ్యూ | Vanitha TV Interviews

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • మొట్టమొదటిసారిగా చాగంటి గారు, వారి కుటుంబసభ్యులతో ఉగాది ప్రత్యేక ఇంటర్వ్యూ | Vanitha TV Interviews
    Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.
    For More Latest Details ☟
    ☞ Watch Vanitha TV Live : bit.ly/2LRAbQj
    ☞ Subscribe to Vanitha TV : goo.gl/ASrUwh
    ☞ Like us on Facebook : goo.gl/1pHFWv
    ☞ Follow on Vanitha TV Website : goo.gl/279L8d

КОМЕНТАРІ • 534

  • @medhalearningacademy5587
    @medhalearningacademy5587 3 роки тому +104

    చాగంటి గారి కోడలు దివ్య సుమన బాపట్ల engineering college lo చదువుకున్న రోజుల్లో మాకు college లో senior. చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు. చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ ఇక్కడే చూస్తున అది కూడా చాగంటి గారి కొడలుగా చూడడం సంతోషంగా ఉంది 🙏

    • @KH-cq6ub
      @KH-cq6ub Рік тому +2

      Same clg nadho

    • @yeshascollections7552
      @yeshascollections7552 Рік тому +4

      Antha paddathiga vunnaru kabatte antha goppa intiki kodalu ayyaru
      Lucky girl

    • @RDEVILOpbr
      @RDEVILOpbr Рік тому

      ​@@KH-cq6ubà
      ❤ Dr w

  • @sandhyarani7335
    @sandhyarani7335 3 роки тому +20

    మీ సమకాలీనంలో జీవించటం ఎంతో అదృష్టం చేసుకుని ఉన్నాం గురువు గారు.మీ ఇరువురి పాదాలు ఉమామహేశ్వర పాదాలే అని భావిస్తూ మీ పాదాలను దర్శించే అవకాశం దొరకాలంటూ కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🌼🌹🌺🏵️🌸🌷💮🌻🌿

  • @savithriadabala412
    @savithriadabala412 3 роки тому +88

    చాగంటి కోటేశ్వరరావు గారు కారణజన్ములు
    ఆయన ప్రవచనాలు ఎందరికో ఆదర్శం
    గురువు గారికి నా నమస్కారాలు
    🙏🙏🙏🙏🙏🙏

  • @sailaxmi6881
    @sailaxmi6881 3 роки тому +10

    చాలా సంతోషం గా ఉంది.ఎందరికొ
    పూజ్య నీయులు..ఇలాంటి పుణ్యాత్ము ల
    అంతరంగా లు తెలుసుకోవడం మనందరికి
    అవసరం..మహనుభావుడి కి🙏🙏🙏🙏

  • @kmanikanta7709
    @kmanikanta7709 3 роки тому +4

    🙏🙏నీ లాంటి మహానుభావులు దేశానికి ఎంతో అవసరం గురువుగారు నమస్కారం🙏🙏

  • @mallikarjunaanna1995
    @mallikarjunaanna1995 3 роки тому +50

    గురువు గారికి, అమ్మ గారికి నమస్కారములు.
    గురువు గారు, మీరు మాట్లాడే ప్రతిపదము అమృత జలాలు గా వుంటాయి.
    మీ కుటుంబ సభ్యులను చూడడము చాలా ఆనందం గా వుంది. 🙏🙏🙏
    భక్తి TV వారికి ధన్యవాదాలు.

  • @jaibharat7038
    @jaibharat7038 3 роки тому +17

    చాగంటివారు ఒక ఋషి తుల్యులు
    వారినోటివెంట జాలువారిన అమృతం
    ఆంధ్రదేశమంతాగాక తెలుగువారికంతా
    శ్రవణానందంచేయించిన మహానుభావులు
    పరభాషవాళ్ళ మెప్పునుపొందగలిగిన
    పరమభాగోవతోత్తములు వాచస్పతి
    సరస్వతీపుత్ర సత్వగుణతేజోమయ
    సాధుశిరోమణికిసాష్టాంగప్రణామము.
    🙏🙏🙏

  • @jaibharat7038
    @jaibharat7038 3 роки тому +11

    సనాతన వైశిష్ట్యం ఎంత గొప్పదో చాగంటి వారి ప్రవచనాలు అంత గొప్పవి.
    వారి కుటుంబ దర్శనము మనకు ఆనందాన్ని కలుగజేస్తుంది.

  • @rmohand.v3601
    @rmohand.v3601 3 роки тому +76

    ప్రజల కు భక్తి మార్గం చూపిస్తున్న మీకు శతకోటి వందనాలు....మీ జన్మ ధన్యం..

  • @vijayakumarmucharla7472
    @vijayakumarmucharla7472 3 роки тому +30

    అద్భుతం. గురువుగారికి మరియు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు 🙏🙏

  • @simhavenkatasubbareddy8224
    @simhavenkatasubbareddy8224 3 роки тому +11

    పుణ్యమూర్తి చాగంటి కోటేశ్వరరావు ఆ గురువుగారి పాదాలకు నమస్కారములు

  • @sunnysindi5084
    @sunnysindi5084 3 роки тому +54

    నేను బ్రతికి ఉన్నన్ని రోజులు ఈశ్వరుణ్ణి పట్టుకొని సక్రమమైన మార్గ్రామ్ లో నడిపిస్తూ న జీవిత ఉన్నతికి కారణమైన చాగంటి గారు నాకు ప్రత్యక్ష ఈశ్వర సామానులు ..... దేశం లో ఉన్న అన్ని ఆలయాలకు వెళ్ళాలి అన్న కోరికకి భగవత్ అమానులైన చాగంటి గారిని కలిసి ఆ ఆశీర్వాదం ఆశించడం గొప్ప వారమే

  • @venkatadimulam2260
    @venkatadimulam2260 3 роки тому +14

    Chaganti Garu God gift for Telugu people for present generation

    • @krupakarbhonagiri7176
      @krupakarbhonagiri7176 3 роки тому +1

      Apara Dakshanamurthi chagganti gariki namaskaramulu, shubhakankshalu. 🙏🙏🙏🙏🙏

    • @mallikarjunachinthamreddy7619
      @mallikarjunachinthamreddy7619 3 роки тому

      సనాతనధర్మం కాపాడే బాధ్యత వారిపై శివకేశవ లు ఇలాంటి గురువు రూపంలో

  • @gurunadhashastridevulapall6235
    @gurunadhashastridevulapall6235 3 роки тому +11

    జై శ్రీరామ్ ! హిందూధర్మం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న చాగంటి వారికి పాదాభివందనం లు . మీరు దేవుని దయతో ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేండ్లు ధర్మం ను కాపాడాలని భగవంతుడు ని కోరుకుంటున్న !మీలాంటి వారు ఇంకా చాలా మంది మహానుభావులు సమాజానికి అవసరం ! ధన్యవాదములు !

  • @ramakrishnaiah1288
    @ramakrishnaiah1288 3 роки тому +168

    పుణ్య పురుషుడు చాగంటి కోటేశ్వరరావు గారు పాదాబివందనాలు మీకు భక్తితొ

    • @vepuriaruna6808
      @vepuriaruna6808 3 роки тому +10

      Chaganti Gary maku pratyakshya daivmu memu jeevithamlo okkasarina kalise bhagyam kalagalani a bhagavanudini prarthisthunna

    • @bharatalakshminagamani7385
      @bharatalakshminagamani7385 3 роки тому +2

      @@vepuriaruna6808 11¹

    • @haripriyam9577
      @haripriyam9577 3 роки тому +2

      🙏🏻🙏🏼🙏melanti family entha happy ga vundadam yentho adrustham.

    • @srilatha9793
      @srilatha9793 3 роки тому

      @@vepuriaruna6808 pjĺ

    • @sunandamedikonda2050
      @sunandamedikonda2050 3 роки тому

      Swaamy gariki ugadiparvadinaana
      Sirasuvanchipaadabivandanam

  • @rmohand.v3601
    @rmohand.v3601 3 роки тому +9

    Sir...your culture is being reflected in your family......Great...

  • @deepthibm7022
    @deepthibm7022 3 роки тому +30

    గురువుగారు వారిఅడుగు జాడల్లో నడిచే కుటుంబం అందరికి ఉగాది శుభాకాంక్షలు వారుచెప్పిన చాలవిషయాలు అందరికి జీవితంలో ఎంతోఉపయోగకరం చాలా సంతోషంగా ఉంది అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు గురువుగారి కి అమ్మవారికి పాదాభి వందనాలు,

  • @techguru6123
    @techguru6123 3 роки тому +98

    తండ్రి కి తగ్గ తనయుడు . శ్రీ గురుబ్యోనమః . పండగ వేళా గురువు గారి కుటుంబం ని చూడటం చాలా సంతోషంగా ఉంది. భక్తి టీవీ వారికి ధన్యవాదాలు .🙏🏻🙏🏻🙏🏻

  • @gangadhargangarajula99
    @gangadhargangarajula99 3 роки тому +44

    గురువు గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు మరియు భక్తి టీవీ ఛానల్ వారికి ఉగాది శుభాకాంక్షలు గురువుగారికి పాదాభివందనాలు

  • @sureshmgpl
    @sureshmgpl 3 роки тому +3

    Bhogendra garu గురువు గారు, వారి కుటుంబంతో ఇంటర్వ్యూ అద్భుతంగా చేశారు.. గురువుగారికి పాదనమస్కారాలు

    • @mallikarjunachinthamreddy7619
      @mallikarjunachinthamreddy7619 3 роки тому

      నిజం అతను గొప్పపని చేశాడు గొప్పవ్యక్తి నీ జీవితం గురించి తెలియచేసారు

  • @kkkumar777
    @kkkumar777 3 роки тому +71

    గురువు గారి పాద పద్మములకు శిరస్సు వంచి అనంతకోటి నమస్కారములు...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmibaibondeli2297
    @lakshmibaibondeli2297 3 роки тому +55

    అమ్మ కు పాదాభివందనాలు 🙏🙏

  • @srideviprathipati8188
    @srideviprathipati8188 3 роки тому +9

    Anchor behaves so well , need kind of people for our Telugu tv industry

  • @pavanuppala6528
    @pavanuppala6528 3 роки тому +6

    🙏 chala thanks bhakthi tv ki and anchor garu chala baga prasnalu adigaru ,🙏

    • @gantasalasailaja5401
      @gantasalasailaja5401 3 роки тому

      🙏🙏Guruvugaru miku ma kutumbha sametamga ugadi subhakankhalu🙏🙏

  • @sampathsudarsan1990
    @sampathsudarsan1990 3 роки тому +17

    Good to see his family members during festivities. May god bless us and their family with good health and long life.

  • @kaluvausharani3771
    @kaluvausharani3771 3 роки тому +43

    గురువు గారి పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @suryaprakash2798
    @suryaprakash2798 3 роки тому +4

    కృతజ్ఞతలు గురుదేవా మీకు మీ కుటుంబానికి

  • @reddygariammayisaisupriyareddy
    @reddygariammayisaisupriyareddy 3 роки тому +12

    గురువుగారికి పాదాలకు నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏

  • @yashodameesa14
    @yashodameesa14 3 роки тому +6

    ఓం శ్రీ గురుభ్యోన్నమః
    చాగంటి గారి పాద పద్మాలకు నమస్కారాలు

  • @hemalathajanardhanraju2042
    @hemalathajanardhanraju2042 3 роки тому +15

    కనిపించే పార్వతి పరమేశ్వర స్వరుపం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @thotanagaseshu4542
      @thotanagaseshu4542 3 роки тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @gatramchinnichinni4642
    @gatramchinnichinni4642 3 роки тому +1

    శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు పరమ పూజ్య గురువులు వారికి నేనుఅగ్నాతశిస్యుడను వారి ప్రవచనాలు18_3_2015 నుండి యమ్ .యమ్ రేడియోలోరోజూ వింటున్నాము వారచెప్పిమాటలు వ్రాసుకుంటున్నాము దన్యవాదములు..

  • @thanoojathanooja2437
    @thanoojathanooja2437 3 роки тому +1

    Om sri matre namaha Thank u guruvu garu

  • @sobhanadrijonnalagadda6952
    @sobhanadrijonnalagadda6952 3 роки тому +5

    Thank you for teaching us, 🙏🙏🙏🙏🙏

  • @janardhanpenusila2487
    @janardhanpenusila2487 3 роки тому +81

    సాక్షాత్ నేటి శంకరాచార్య, శివస్వరూపం

    • @vijayalakshmis9084
      @vijayalakshmis9084 3 роки тому

      What in

    • @nagavallivenkat2541
      @nagavallivenkat2541 3 роки тому

      Bhakti. TV🙏🙏🙏🙏. Guruvugari. Ki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 роки тому +3

    చాగంటి .కోటేశ్వర రావు గారి కుతుమసబ్యుల వివరాలు.ఈయనకు ఒక కుమారుడు.మరియు ఒక కూతురు.
    కూతురు.అల్లుడు అమెరికా లోసెట్ట్లే అయ్యారు.మరియు కుమారుడు.మరియు కోడలు T.C.S.లో
    ఉద్యోగము చేస్తున్నారు హైదరాబాద్ లో.
    తెలంగాణ.స్టేట్.

  • @svsriramulu90
    @svsriramulu90 3 роки тому

    Thank you so much ..........

  • @krishnaprasadt2090
    @krishnaprasadt2090 3 роки тому +32

    ఉగాది శుభకాంక్షలు గురువుగారు,🙏

  • @nagarjunasettem8030
    @nagarjunasettem8030 3 роки тому +1

    గురువు గారికి శతకోటి ప్రణామాలు
    నాకు మాత్రం మీరే ఆదిశంకరులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hiranmayi6270
    @hiranmayi6270 3 роки тому +9

    The very first view....so lucky

  • @vinaykmr118
    @vinaykmr118 3 роки тому +2

    Inspirational 🙏

  • @ravishankarkeerthi3433
    @ravishankarkeerthi3433 3 роки тому +3

    ఓం నమః శివాయ 🙏🙏🚩🔱🙏🚩 ఓం గురుభ్యోనమః 🙏🚩🔱🙏🚩🔱🙏

  • @krishnakumari4875
    @krishnakumari4875 3 роки тому +1

    🕉💐🙏Sri Sri Guruvgaru setakoti Namaskaramulu 🙏🙏🙏

  • @quotesapts2924
    @quotesapts2924 3 роки тому +3

    "పువ్వు తొడిమనుండి విడిపోతుంది, పండు చెట్టునుండి రాలిపోతుంది, కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను విడిచిపెట్టరు’ అని మహాభారతం చెబుతోంది. పిల్లలపై తల్లిదండ్రులకున్న అనుబంధం ఎలాంటిదో కృష్ణుని ఎడబాటును భరించలేని యశోదానందుల హృదయావేదనను ఒక్కసారి తెలుసుకుంటే అర్థమవుతుంది.
    శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు ఆ ఎడబాటును సహించలేక తల్లి యశోద దుఃఖసాగరంలో మునిగిపోయింది. దుఃఖంతో కుమిలిపోతున్న యశోదను చూసి నందుడు కూడా ’కన్నయ్య లేకుండా మేము బ్రతకలేం’ అని కన్నీరుమున్నీరు🌹 కాసాగాడు. అలాగే శ్రీకృష్ణుడు కూడా తల్లిదండ్రులను వదిలి మధురకు వచ్చినప్పుడు అవ్యక్తావేదనతో యశోదమ్మను తలచుకుంటూ🌹 ఉద్ధవునితో, "ఉద్ధవా! నాకన్నయ్య భోజనం చేస్తే గానీ నేను పచ్చి మంచినీళ్ళైనా ముట్టను’ అని మొండి పట్టుదలతో కూర్చొనే నాతల్లి యశోదమ్మను నేను మరువలేకున్నాను" అని చెబుతూ కృష్ణుడు విలపించసాగాడు.
    కంసుని చెరాలనుంచి దేవకీ వసుదేవులను విడిపించిన తరువాత🌹 బలరామకృష్ణులు వారికి పాదాభివందనాలు చేసి, వారి పట్ల కృతజ్ఞతాభావాన్ని ఇలా వ్యక్తపరిచారు:
    మాకు నిన్నాళ్ళు లేదయ్యె మరియు వినుడు
    నిఖిల పురుషార్థ హేతువై నెగడుచున్న
    మేనికెవ్వార లాఢ్యులు మీరు కారె
    యా ఋణము దీర్ప నూరేండ్లకైన జనదు (దశమస్కంధం - పోతన భాగవతం).🌹
    ’అమ్మా! నాన్నా! మేము ఇన్నాళ్ళూ మీ ప్రేమ, ఆప్యాయతలను పొందే అదృష్టానికి నోచుకోలేదు. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు సాధించడానికి అవసరమైన ఈ దేహాన్నిప్రసాదించిన వారు మీరు. అలాంటి దుర్లభమైన మానవదేహాన్ని ఇచ్చిన మీ ఋణం తీర్చడానికి మాకు నూరేళ్ళైనా సాధ్యం ాదు.’
    బలరామకృష్ణులు పలికిన మాటల వల్ల తల్లితండ్రుల స్థానం ఎంతటి🌹 మహోన్నతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. నిరంతరం తల్లిదండ్రులు మన చెంత ఉండడం వల్ల వారి విలువ ఏమిటో మనం గుర్తించలేకపోతున్నాం. అందువల్ల వారిపట్ల నిర్లక్ష్య వైఖరినీ, నిర్దాక్షిణ్యాన్నీ చూపుతున్నాం. తల్లిదండ్రులే ఇలలో ప్రత్యక్షదైవాలనీ, వారి ఋణం ఎన్ని జన్మలైనా తీర్చలేనిదనీ నిరూపించిన వినాయకుడు, శ్రీకృష్ణుడి జీవితాలు మనకు ఆదర్శం కావాలి. ధన్యవాదములు 🙏🙏🙏

    • @glaasya4525
      @glaasya4525 3 роки тому +1

      Mari prathi adapilla paristhithi??

    • @quotesapts2924
      @quotesapts2924 3 роки тому

      @@glaasya4525 ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలను పరదేవతగా భావించి పూజిస్తారో, అక్కడ సర్వ సంపదలూ ఉండడమేకాక రధ, గజ, తురగ పదాదులతో కూడిన లక్ష్మీ దేవి అచంచలయై నిలబడుతుంది.తన ధర్మపత్నిలో పర దేవతను చూచిన మహానుభావులు పుట్టిన దేశంమనది, అంతగొప్ప సంస్కృతి మనది. ఉదా :- శ్రీ శ్రీ శ్రీ రామకృష్ణ పరమహంసగారు తన ధర్మపత్నిలో పరదేవతను చూచిన మహాపురుషుడు.ధన్యవాదములు 🙏

  • @S.h.i.v.o.h.a.m.
    @S.h.i.v.o.h.a.m. 3 роки тому +11

    పరమేశ్వర స్వరూపమైన గురువులకు నమస్కారములు 🙏మరియు ఉగాది శుభాకాంక్షలు 💐

  • @devik8099
    @devik8099 3 роки тому +1

    Guruvugari padalaku sahasra namaskaramulu, Guruvugari kutumba sabhyulaku namaskaramulu

  • @kdeekshit
    @kdeekshit Рік тому +1

    12:19 sitamma ramayanam
    కల్యాణే పతకాదేయం
    లౌకకే ప్రతిపాతిమా
    ఏతి జీవంతి మానందో
    నరంవర్శ శతాదపి

  • @bachukrishna6123
    @bachukrishna6123 3 роки тому +13

    Wonderful Family
    దైవ సంకల్పం లేనిది ఈ మహానుభావుల జన్మ సార్థకత అందరికీ సాధ్యం కాదు.
    మన తెలుగు జాతి ఈ భూమండలం ఉన్నంత వరకు గర్వించదగ్గ మహా మహా మంచి కుటుంభం.

  • @rahulb2075
    @rahulb2075 3 роки тому +2

    గురువు గారికి పాధాబి వందనములు

  • @neelubasha2217
    @neelubasha2217 3 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 namasthe guruvu gaaru

  • @shrii1857
    @shrii1857 3 роки тому +9

    Gurugaru, request, 63 NAYANARS stories please. At least future generations kosam.

  • @mallikarjunachinthamreddy7619
    @mallikarjunachinthamreddy7619 3 роки тому +6

    నా హిందూ ధర్మం పరిరక్షణకు శివకేశవులు చాగంటి లాంటి వారి రూపంలో గురువు నీ అందించారు

  • @sureshbabuy.v.537
    @sureshbabuy.v.537 3 роки тому +6

    గురువుగారికి పాధాబి వందనాలు🙏🙏🙏

  • @godavaribujjivlogs6600
    @godavaribujjivlogs6600 3 роки тому +4

    గురువు గారికి శతకొటి వందనాలు ‌🙏🙏 మీ కుటుంబ సభ్యులకు ‌🙏🙏 చాలా సంతోషంగా ఉంది

  • @hemanijampatnam7563
    @hemanijampatnam7563 3 роки тому

    guruvu gariki gurvu garu family ki na namaskaramu mi matalu vinte manasuki happy ga udhi gurvu garu

  • @sireeshaveeravarapu5218
    @sireeshaveeravarapu5218 3 роки тому +4

    Mee interview chudatam chala chala anadamga undi guruvu garu.. okka sari aina mi pravachanam direct ga vinali na chirakala korika guruvu garu🙏🙏🙏🙏

  • @prabhavathit7839
    @prabhavathit7839 3 роки тому +6

    గురువుగారి పాదాలకు శతకోటి వందనాలు

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 3 роки тому +1

    Mi Pravachanalu Adhbhutham Miku Satha Koti Vandanalu Guruvu Garu🙏
    Mi Matalu Amruthatulyam.

  • @tpramodkumar1475
    @tpramodkumar1475 3 роки тому +7

    పుంభావ సరస్వతి,ప్రవాచక బ్రహ్మ, గౌరవనీయులు శ్రీ చాగంటి వారి పాదపద్మములకు అనంతకోటి నమస్సులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mallikasree9739
    @mallikasree9739 3 роки тому +1

    Sree Plava Nama Samvatsara Subhakankshalu To Sree Chaganti Koteswara Rao garu & Family.

  • @PavanKumar-zb9rb
    @PavanKumar-zb9rb 3 роки тому +4

    Dislike chesina vallu parama murkhulu vedhavalu

  • @sarithad5068
    @sarithad5068 3 роки тому +2

    Guruvu gariki padabi vandanalu🙏🙏🙏🙏

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 3 роки тому +4

    నడిచే సరస్వతీ అమ్మవారు

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani5011 3 роки тому +7

    గురువు గారికి పాదాభివందనాలు ,గురువు గారి కి ,వారి కుటుంబ సభ్యులకు ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు .

  • @srinivasaraokuralla5940
    @srinivasaraokuralla5940 3 роки тому +1

    Guruvugaariki padabhivanda nalu.🙏🙏🙏

  • @ipllilachayya7676
    @ipllilachayya7676 3 роки тому +2

    ఓం శ్రీ గురుభ్యోనమః గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹

  • @lakshmibaibondeli2297
    @lakshmibaibondeli2297 3 роки тому +4

    గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏

    • @tramalingeswararao7295
      @tramalingeswararao7295 3 роки тому

      గురువు గారి దివ్య పాద చరణములకు

  • @siddharthreddy5092
    @siddharthreddy5092 3 роки тому

    Gurujii garike vandanalu

  • @raghuchandraaluri4998
    @raghuchandraaluri4998 3 роки тому +1

    Great family !!!

  • @visalakshisista6959
    @visalakshisista6959 3 роки тому +20

    ఎంత గొప్ప సందసందేశం అందించారు గురువు గారికి నమస్కరములు🙏🙏 NTv కి ధాన్యవాదాలు

  • @sswathiofficial6751
    @sswathiofficial6751 3 роки тому +1

    Thank you Guruvu garu...
    Maa colony lo Gomatha vasthe memu thagina vidanga sathkaristhamu.. pujisthamu..
    Meru maku eshwara prasadam

  • @KasiKrishna
    @KasiKrishna 3 роки тому +2

    Ee covid samayam lo vaari daggaraku mask lekunda velli interview cheyadam antha manchidi kaadamdi.. Vaarini, vaari kutumbaanni kaapaadukovadam mana andari karthavyam. Namasthe

  • @sujathak3538
    @sujathak3538 3 роки тому

    Guruvu garu namaskarams manchi pravachana akarshana

  • @sruthikolawar2537
    @sruthikolawar2537 3 роки тому

    Guruvu gari padalaki koti koti🙏🙏

  • @jagadeeshwarm4690
    @jagadeeshwarm4690 3 роки тому

    Guruvu gari padhalaku namaskaram🙏🏻🙏🏻

  • @dharamavarapuvenkataramana7344
    @dharamavarapuvenkataramana7344 3 роки тому +9

    ఆద్యంతం విన్నాను. చాలా బాగుంది. మరింత మందికి షేర్ చేశాను.

  • @manchemseshagirirao6571
    @manchemseshagirirao6571 3 роки тому +13

    గురువుగారికి పాద బి వందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chintaasha5980
    @chintaasha5980 3 роки тому +1

    Ome Sri gurubyo namaha 🙏👏🌷🕉️🌺🕉️👏🙏

  • @v.rajeshwari6742
    @v.rajeshwari6742 3 роки тому +1

    గురువు గారి కి పాదాభివందనం

  • @prakashprabha942
    @prakashprabha942 3 роки тому +16

    గురువు గారి పాదరవిందాలకి నమస్కారములు.

  • @sravanilakshmi3807
    @sravanilakshmi3807 3 роки тому

    Guruvugaari ki ugadi shubhakankshalu,ma nanaa garu mi pravachanalu cd lu chesukoni roju shop nundi vachaka avi pettukoni vintu nidrapotaaru,alla alla ninu nuvu chusthuu neerchukunnaanu,miru cheparu pravachanalu nalo oka marpu ,devudi meda viswaasam, mana chesae panilo elaanti darmam,manalo elaa undaali, chala chepalenuu gani,milantivaru guruvulugaa undatam maku adrustam,ma ku devudu icchina varam,,,🙏🙏🙏

  • @arunasree9595
    @arunasree9595 3 роки тому

    E lanti ideal families and guruvulu
    Present generation ki chaala avasaram.

  • @praveenayeleswarapu9802
    @praveenayeleswarapu9802 3 роки тому +1

    🙏🙏Guruvu Garu ki

  • @gangadharreddy3732
    @gangadharreddy3732 3 роки тому +1

    Kaliyugamulo Dorikina Maha Adurutam " Maa Guruvu Garu Sri Changanti Garu"

  • @lordsun153
    @lordsun153 3 роки тому +1

    Chaganti gaari pravachanaalu just naa kosame anipisthundhi naaku.... Nidhra lo kuudaa naaku Eve vinipistuntaayi.... Naa "TIME PASS ""ee valuable PRAVACHANAALE. 😊

  • @umaashok2500
    @umaashok2500 Рік тому

    GURUVVUGAARIKI PADHABI VANDHANAM 🙏 🙏🙏🙏🙏

  • @sadhalakshminarisetty2310
    @sadhalakshminarisetty2310 3 роки тому

    Guruvugariki paadabhivandanamulu

  • @lathapurushotham
    @lathapurushotham 3 роки тому +1

    నమస్కారం గురువు గారూ.అన్యత భవించకండి. ఒక అనుమానం . అసలు వేరే దేశం ఎందుకు వెళ్ళి అక్కడ స్థిరపడాలి . ఎందుకు మన దేశం లో కొంచం తక్కువ సుఖాలు తక్కువ సంపద కి ఉండకూడదు. పాశ్చాత్య సంస్కృతికి తలవంచి బానిసత్వం చేయడం కదా .

  • @pavannannapu8610
    @pavannannapu8610 Рік тому

    Super 💐

  • @vimalavani5181
    @vimalavani5181 3 роки тому

    Namaskaram guruvu garu

  • @venkatvedula793
    @venkatvedula793 3 роки тому

    గురువు గారి కుటుంబం చూస్తుంటే శ్రీ పార్వతీ పరమేశ్వరుల కుటుంబం చూసినట్లుగా ఉంది. నమస్సులు.

  • @nagamaleswarig8242
    @nagamaleswarig8242 3 роки тому

    Guruvugariki padabhivandanam

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 3 роки тому +9

    నిజంగానే ఉగాది శుభారంభమే ఈ కార్యక్రమం వల్ల

  • @roopis2644
    @roopis2644 3 роки тому +2

    After listing her speaches SO MANY PEOPLE has stated there NEW LIFE SO MANY INSPRINGS SPEACHEA HE GAVE US .ALL IS WELL

  • @dspbodala3663
    @dspbodala3663 3 роки тому

    Guruvu garike padabi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshkore
    @venkateshkore 3 роки тому +1

    గురువుగారికి పాదాభివందనం

  • @dr.gamruta3347
    @dr.gamruta3347 3 роки тому +2

    Naku konni yugalu venaki vellinatu undhi ee video chusthunte... Yetu chusina manchi yetu chusina positivity kanipinchindhi undhi...manasu chaala santhoshamga theliga undhi... Manchi vinu manchi chudu manchi matladu ani yendhuku antaro ardham ayindhi...

  • @udayakumarkethireddi9870
    @udayakumarkethireddi9870 3 роки тому +4

    48:26 golden words for youth.. 👌

  • @srisitarama7897
    @srisitarama7897 3 роки тому

    Namskaram guruvugaru

  • @j.jalandher1340
    @j.jalandher1340 3 роки тому +2

    వనిత TV వారు ఇలాంటి ఫామిలీస్ ని పరిచయం చేయగలరని మా మనవి..

  • @maheshwarmaheshwar1898
    @maheshwarmaheshwar1898 3 роки тому

    Guruv gari pada padmamulaku pranamamulu