Best information thammudu.. E mestri kaani builder kaani inta clear ga genuine ga assalu chepparu.. Vallaku cost taggedanne baguntadi ani customer ni mosamam chestaru.. Ni youtube dwara illu kattukune vallaki genuine information andinchi ento manduki help chestunnavu chala mandi sandehalu tirustunnav nik dhanyavadalu.. 🙏🙏
Super bro. నీ videos చూస్తే చాలు. ఇల్లు కట్టుకునే వారికి ఒక అవగాహన వస్తుంది. Money waste కాకుండా ఉంటుంది. నీవు సిమెంట్ పై పెట్టిన video వల్ల నా money save అయ్యింది. నేను ఇప్పటి వరకు OPC cement మంచిది అని rate ఎక్కువ పెట్టి తెచ్చి, చాలా loss అయ్యాను. నీ వీడియో చూసిన వెంటనే, PPC cement తెప్పించి వాడుతున్నా. దాని వల్ల కొంత save అయ్యింది. చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కిటికీలు తలుపులు ఎలాంటి వాడాలో, లాభనష్టాలు గురించి వివరిస్తూ ఒక వీడియో చేయగలరు.
Bro,Fast construction & water problem ఉన్న దగ్గర AAC బాగుంటుంది,,iron steel cement max 60yrs so AAC కూడా 60yrs వరకు ఏ problem రాదనుకుంటాను,nowadays labour charges are high 😊
మీరు చాలా బాగా వివరిస్తున్నారు, మీ వీడియోలు కూడా చాలా ఉపయోగకరమైనవిగా ఉంటున్నాయి.మధ్యతరగతి వారు తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాడాల్సిన మెటీరియల్ గురించి ఒక వీడియో చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.మీకు వీలైతే వీడియో చేయండి.మీకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.ధన్యవాదాలు.
అన్న ఒక్క వీడియో చెయ్.. ఎలా అంటే ఒక్క ఇల్లు పూర్తి కావాలంటే ఏమేం కావాలి అంటే పునాది నుండి మొదలు పెయింట్ వరకు ఏమేం ఉంటాయి సీలింగ్ అంటే ఏంటి , పుట్టి అంటే ఏంటి,ప్రైమరీ ఏంటి ? Pop ఏంటి జిప్సం ఏంటి.. మా లాంటి వాళ్లకు అసలు ఇల్లు కట్టడదానికి ఏమేం దశలు ఉంటాయో తెలీదు..
చాలా బాగా ఉన్నాయి మీ వీడియోస్. టైం వేస్ట్ కొద్దిగా కూడా లేదు. ఇక ఇటుకలు విషయం లో ఈ మధ్య ఎర్ర ఇటుకలు ఏ ఏ సి కాకుండా సిమెంట్ ఇటుకలు కూడా కనిపిస్తున్నాయి. వాటి గురించి తెలుపగలరు.
Superb explanation and equally great indepth review, it's reallly helps to the laymen who doesn't know much about construction, keep doing such things, may GOD BLESS YOU
మీ ఛానెల్ ఈరోజే చూసాను. వెరీ informative. Thanks for sharing useful information. మేము కూడా హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ చెయ్యాలి అనుకుంటున్నాం. మీ వీడియోస్ వల్ల మాకు ఐడియా వస్తుంది. 👍👍👏👏👌👌
ఎఎసి ఇటుకలు వాడితే ఫినిషింగ్ బాగా ఒస్తుంది. కట్టడం తేలిక. సిమెంటు - మాల్ మసాలా ల ఖర్చు తక్కువ. ఇంతమటుకు బాగుంది. కానీ ....ఇంటి లైఫ్ 25-30 సంవత్సరాలు మాత్రమే !!!! సిమెంటు ఇటుకల లైఫ్ ఇందుకు ప్రధాన కారణం !!!. ఆ విధంగా చూస్తే ఎర్ర ఇటుకలతో ఇంటి నిర్మాణం చేస్తే మార్జినల్ గా ధర ఎక్కువైనా, ఇంటి లైఫ్ టైమ్ ఎక్కువ కదా !! I was thinking cement brik construction is equally good. But not so in reality.
చాలా బాగా వివరించారు అన్న మీకు ధన్యవాదాలు🙏 మాకు ఈ రోజు వరకు ఇదే సందిగ్ధంగా ఉంది. Aac వాడాల ఎర్ర ఇటుక వాడాలా అని. మీ ద్వార మా సమస్యకు పరిష్కారం దొరికింది.
చాలా బాగా చెప్పారు.. Tqu ఇల్లు కట్టడమే కష్టాలు పడి కడతాం, మీరు చెప్పిన విషం. తెలియడం వల్ల తప్పులు లేకుండా కట్టుకోవడానికి మంచిది అవకాశం ఉంట్టుంది very god bro keep it
Bro nice and very useful videos from your channel... Please make videos on terrace water proof. and if you have please provide the contact details also
1. AAC Blocks transmit heat less than red bricks because of the pores 2. Good quality are strong enough for walls as the load is taken by structure. 3. AAC blocks are better in moisture conditions. Red bricks absorb moisture. 4. Budget-wise AAC Blocks are much better than red bricks.
Sir, please, 3bhk and 3bhk duplex, 2 BHK and 2 BHK duplex houses plans Ceppandi, in 4 1/2 or 5 or 4 cents with car parking. Cost of building in simple manner.
Hello I appreciate your efforts in educating people.. but there are lot of mistakes in the video especially in comparison section.. please review it before posting. AAC lo chala ekauva insulation properties untai and heat asala pass cheyadu. Red brick compressive strength is NOT 300-360 kg /cm2. Maximum it will be 40-105 kg /cm2. And water absorption strength etc parameter mida make another video. Red brick are made of top fertile soil .. that land cannot be used for agriculture, whereas as AAC and other Flyash bricks are Eco-Friendly. The density of AAC block is 550-750 kg /M3 whereas the clay brick density is 1800-2200 kg / M3 which is heavy on structure. Todays building are based on column and beam structures where walls are meant to be partition purposes. I am not against red brick but facts are to be revealed for common audience, who will develop fears against other products. Thank you.
Very thankyou for your possitive feedback about my mistakes and improvements bro. your points are corect i try to add them and improve my self bro thankyou somuch
Brother AA C or fly ash ఇటుకలు వాడిన గోడలు water పీల్చుకొని చెమ్మ లోపలకు వస్తుందని, దాని వల్ల కప్ బోర్డు లో ఉండే దుస్తులు పాడవుతున్నాయి అని మా ఫ్రెండ్ చెప్పారు.
Bro మీరుచెప్పేవరకు ఈతేడాలు తెలియదు,AAC BRIC compound wall కు,ఎర్రఇటుక ఇంటి గోడలకు అని తెలుసు,మీ వీడియో ఎక్కడా ల్యాగ్ లేదు అరటిపండువలిచి చేతిలోపెట్టారుusefull content TQ💐
ఒక్క దగ్గరకూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసా అంత నీట్ గా వివరించారు...ఇటుకల గురించి ఒక మంచి సినిమా చూసినట్టుంది.
Yes
చిన్న...వారైనా, చాలా చక్కగా విశ్లేషణాత్మకంగా చెప్పారు. ధన్యవాదాలు.
మంచి వివరణ ఇచ్చారు బ్రదర్. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
thankyou bro
మీరు హౌస్ కన్స్ట్రక్షన్ గురించి వివిధ వస్తువులు ఎలా వాడాలి అనేద నీ గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు బ్రదర్
Ur videos are very useful bro .. middle-class family tqq god bless you
చాలా మంచి సమాచారం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు
నరసన్నపేట శ్రీకాకుళం
thankyou sir
చాలా వివరించి చెప్పారు ప్రతీ ఒక్కరికీ అర్థం అయ్యేలా good
Thankyou sir.
చాలా మంచి సమాచారం ఇచ్చారు సోదరా థాంక్యూ ఈ సమాచారం చాలామందికి ఉపయోగపడుతుంది చక్కగా వివరణ ఇచ్చారు
ధన్యవాదాలు అన్నయ్య
ఎక్సలెంట్ బ్రో.. మొదటిసారి మీ వీడియోస్ చూస్తున్నాను, అందరికీ షేర్ చేస్తాను
సూపర్ బ్రో.చాలా బాగా వివరించారు. మాలాంటి అనుభవం లేని వాళ్లకు ఇలాంటి వీడియోలు ఎంతో ఉపయోగకరం
Hai brother Thank you for your feedback
తమ్ముడు...చాలా క్లియర్ గా chepthunnav.good
Thank you anna..
చాలాబాగా వివరించారు సర్, అలాగే ఇల్లు ప్లాన్ గురించి కూడా చెబితే బాగుంటుంది దయచేసి ఆ వీడీయో ను చేయగలరని నా మనవి.
ok sir thppakkunda
Best information thammudu.. E mestri kaani builder kaani inta clear ga genuine ga assalu chepparu.. Vallaku cost taggedanne baguntadi ani customer ni mosamam chestaru.. Ni youtube dwara illu kattukune vallaki genuine information andinchi ento manduki help chestunnavu chala mandi sandehalu tirustunnav nik dhanyavadalu.. 🙏🙏
Thankyou bro.. happy to hear this
చాలా చాలా విపులంగా వివరించావు బాబు. అభినందనలు, ధన్యవాదాలు👌
Thank you for your support sir
Manchi gaa cheppaaru dhanyavaadhaalu🤝🤝🤗
😯😯Nuvvu super bayyo.. Chala chala neet ga cheppav super anthe 😄👌👌👌👌
Avunu baga explain chasaru
Thankyou bro.. Me video lu kooda chala bagunnay bro.. All the best both of you.
Tq
I'm subscriber of you bro...
Super bro. నీ videos చూస్తే చాలు. ఇల్లు కట్టుకునే వారికి ఒక అవగాహన వస్తుంది. Money waste కాకుండా ఉంటుంది. నీవు సిమెంట్ పై పెట్టిన video వల్ల నా money save అయ్యింది. నేను ఇప్పటి వరకు OPC cement మంచిది అని rate ఎక్కువ పెట్టి తెచ్చి, చాలా loss అయ్యాను. నీ వీడియో చూసిన వెంటనే, PPC cement తెప్పించి వాడుతున్నా. దాని వల్ల కొంత save అయ్యింది. చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కిటికీలు తలుపులు ఎలాంటి వాడాలో, లాభనష్టాలు గురించి వివరిస్తూ ఒక వీడియో చేయగలరు.
ధన్యవాదాలు సర్. తప్పకుండా చేస్తాను.
Nice bro
జిపిసోమ్ ఇటుక కొంత కాలానికి పిండిలా మారె అవకాశం ఉంది
ఎర్ర ఇటుక వంద ఏళ్ళు అయిన గట్టిగానే ఉంటుంది.
ముఖ్య విషయం మట్టి ఇటుకలు వేడిని ఆకర్షించవు
Yes anna thankyou for sharing this information
వాస్తవం..ఓల్డ్ ఇస్ గోల్డ్.....aac ledhhu bbc ledhu.......wrost things
I am an engineer, AAC blocks powder avvavu it's like concrete.
Bro,Fast construction & water problem ఉన్న దగ్గర AAC బాగుంటుంది,,iron steel cement max 60yrs so AAC కూడా 60yrs వరకు ఏ problem రాదనుకుంటాను,nowadays labour charges are high 😊
This is not correct information. AAC blocks are factory made and are strong. Quality of earthen bricks is not uniform.
నిజంగా నువ్వు సూపర్ అన్న నేను ఇళ్ళు కట్టుకోవాలి అంకుంటున్న మీ వీడియో నాకు చాలా నచ్చింది
ఉపయోగ పడుతుంది థాంక్స్
తమ్ముడు,చెప్పుడు సూపర్,చాలా మంచి సలహాలు,ideas ఇస్తున్నందుకు. Very, very thanks ఇలాగే ఇంకా మాకు తెలియని కొత్త విషయాలు తెలియ చేయగలవు.
ధన్యవాదాలు మీరు ఇచ్చిన సమాచారానికి
Welcome bro..
మీరు చాలా బాగా వివరిస్తున్నారు, మీ వీడియోలు కూడా చాలా ఉపయోగకరమైనవిగా ఉంటున్నాయి.మధ్యతరగతి వారు తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాడాల్సిన మెటీరియల్ గురించి ఒక వీడియో చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.మీకు వీలైతే వీడియో చేయండి.మీకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.ధన్యవాదాలు.
thankyou అన్న తప్పకుండ చేస్తాను
సూపర్ అన్నయ్య మీరు చాలా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పారు
Thank you so much sir
Thanq sir.maalanti teliyani vaallaki elanti videolu chala upayogakaram
Thank you for your feedback sir
అందరికీ అర్థమయ్యేలా చాలా బాగా విశదీకరించారు. ThankU very much.
Thank you for your feedback sir
అన్న ఒక్క వీడియో చెయ్..
ఎలా అంటే ఒక్క ఇల్లు పూర్తి కావాలంటే ఏమేం కావాలి
అంటే పునాది నుండి మొదలు పెయింట్ వరకు ఏమేం ఉంటాయి
సీలింగ్ అంటే ఏంటి , పుట్టి అంటే ఏంటి,ప్రైమరీ ఏంటి ?
Pop ఏంటి జిప్సం ఏంటి..
మా లాంటి వాళ్లకు అసలు ఇల్లు కట్టడదానికి ఏమేం దశలు ఉంటాయో తెలీదు..
ఓకే అన్న తప్పకుండ చేస్తాను.
@@HouseConstructionTelugu yes bro even naku కూడా same information kavali from starting step by step procedure
Yes ee concept ki 2 or 3 episodes ayina clear explain cheyyandi..
🖐️🖐️🖐️🖐️
@@HouseConstructionTelugu with cost kuda cheppandi
Very clear explanation brother, thank you.
Mee videos anni bagunnayi, baga research chesi information estunnaru. Wooden floor gurimchi Oka video cheyagalaru.
thankyou sir chesthanu
👌 బ్రదర్ చాలా బాగా వివరించావు
Thank you so much brother
వీడియో చాలా బాగుంది స్కూల్లో టీచర్ పిల్లలకు చెప్పినట్లుగా ఉంది తెలియని వాళ్లకు కూడా చాలా బాగా అర్థం అవుతుంది
చాలా బాగా ఉన్నాయి మీ వీడియోస్. టైం వేస్ట్ కొద్దిగా కూడా లేదు.
ఇక ఇటుకలు విషయం లో ఈ మధ్య ఎర్ర ఇటుకలు ఏ ఏ సి కాకుండా సిమెంట్ ఇటుకలు కూడా కనిపిస్తున్నాయి. వాటి గురించి తెలుపగలరు.
thankyou thappakunda teliyajesthaanu sir
Simply superb shiva garu.. Great explanation with examples.. Thank-you so much for your time and patience.. Keep it up..
You're most welcome
Superb explanation and equally great indepth review, it's reallly helps to the laymen who doesn't know much about construction, keep doing such things, may GOD BLESS YOU
Thankyou for your valuable support sir.
AAC bricks wast meterial this is true
కొత్తగా ఇల్లు కట్టుకునే నాలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరమైన వీడియో అన్న.చాలా ధన్యవాదాలు అన్న
Thank you for your support brother
మీ ఛానెల్ ఈరోజే చూసాను. వెరీ informative. Thanks for sharing useful information. మేము కూడా హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ చెయ్యాలి అనుకుంటున్నాం. మీ వీడియోస్ వల్ల మాకు ఐడియా వస్తుంది. 👍👍👏👏👌👌
Thankyou for your support bro.
ఎఎసి ఇటుకలు వాడితే ఫినిషింగ్ బాగా ఒస్తుంది. కట్టడం తేలిక. సిమెంటు - మాల్ మసాలా ల ఖర్చు తక్కువ. ఇంతమటుకు బాగుంది. కానీ ....ఇంటి లైఫ్ 25-30 సంవత్సరాలు మాత్రమే !!!! సిమెంటు ఇటుకల లైఫ్ ఇందుకు ప్రధాన కారణం !!!. ఆ విధంగా చూస్తే ఎర్ర ఇటుకలతో ఇంటి నిర్మాణం చేస్తే మార్జినల్ గా ధర ఎక్కువైనా, ఇంటి లైఫ్ టైమ్ ఎక్కువ కదా !! I was thinking cement brik construction is equally good. But not so in reality.
తెలియకుండా యిల్లు కట్టుకోవడానికి ముందు, మీ వీడియో చూస్తే, అది వారికి 100 శాతం ఉపయోగపడుతుంది. సూపర్ బ్రదర్👍👌👌👌
Thankyou sir
Very good information bro ! Thanks for the great video. ❤️
Thank you for the support bro.
చాలా బాగా వివరించారు అన్న మీకు ధన్యవాదాలు🙏
మాకు ఈ రోజు వరకు ఇదే సందిగ్ధంగా ఉంది. Aac వాడాల ఎర్ర ఇటుక వాడాలా అని.
మీ ద్వార మా సమస్యకు పరిష్కారం దొరికింది.
అన్న.. మీరు సూపర్.. మస్తు చెప్పినారు. 200 పెర్సెంట్....
Super information brother....
Thankyou sir
సామాన్యుడికి అర్థం అయ్యేట్టు వివరంగా చెప్తున్నారు
ధన్యవాదాలు మిత్రమా..
చాలా బాగుంది, మొక్కలకు మడులు కట్టిద్ధామని అనుకుంటున్నాను మెడ మీద, aac block వాడొచ్చా.
@@krishnagopalbh vadochu kani slab ki Neeru gani thadi gani thagalakunda jagrattha teesukondi
Super bro
అన్న నువ్వు ఎవరు ఎం చేస్తావ్ ఎక్కడ ఉంటావు నీకు fan ఐపోయము.. so మీగురించి కూడా ఒక వీడియో చేయండి
😊 thankyou Anna.. twaralo chesthanu anna thappakunda.
Nenu plumber ni Aac bricks gurinchi total information naaku teliyadu ippudu telusukunnanu thanks for u
Bro chala.....Clean ga cheppav.....Super bro.... Excelent
thank you bro. for giving this wonderful information please do more videos..
Welcome bro..
మీరు తెలుగు వాళ్లకి బాగ అర్థం అయేలా చెపుతున్నారు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏
Thank you sir.
Super voice anna
@@dhanushreddysaigurram1610 thankyou Anna ☺️
@@HouseConstructionTelugu direct selling business chesthava bro నాదగ్గర good opportunity unnadhi
Good Message bro.
thankyou bro
మీ వివరణ చలా అర్తవంతముగా వుంది.
మంచి విషయాలు తెలియచేశారు. ధన్యవాదాలు ......శివా
thankyou sir
చాలా బాగా చెప్పారు.. Tqu ఇల్లు కట్టడమే కష్టాలు పడి కడతాం, మీరు చెప్పిన విషం. తెలియడం వల్ల తప్పులు లేకుండా కట్టుకోవడానికి మంచిది అవకాశం ఉంట్టుంది very god bro keep it
Bro...do Video on " V- Broard vs Red Bricks "....And For Roof " Autom Solar roof vs Slab & V- Bord "
ok bro one by one we do
సూపర్ భయ్యా గుడ్
Thank you bro..
Mi vedios superb bro
Thank you brother.
Your explanation very super bro🤜
చాలా బాగా అర్ధం అయ్యేలా చెప్పారు, సో మెనీ థాంక్స్.
Thankyou sir
Nice speech...
thankyou bro
Bro nice and very useful videos from your channel...
Please make videos on terrace water proof. and if you have please provide the contact details also
Will upload soon bro
I like the way how you explain and the content you cover in video’s. could you please do a video on wood work interiors
Ok bro sure.
నేను ఇంటి నిర్మాణం చేపట్టినాను మీ వీడియో చూసిన తరువాత ఎర్రటి ఇటుకలు వాడాలని నిర్ణయం తీసుకున్నాను... వీడియో లో అర్థవంతంగా వివరించినందుకు 🙏🙏🙏🙏🙏🙏
కింద ఎర్ర ఇటుకలు
పైన ఎన్ని ఫ్లోర్ లు కట్టిన
aac bricks వాటితో కట్టాలి అని అర్దం అయింది బ్రో
Excellent గా చెప్పారు. థాంక్స్.
Good Godbless you
Thankyou sir
Nice bro ...
Thank you bro.
WOODEN WINDOWS VS UPVC WINDOWS which is best? please do video on this
ok bro shortly we will do video on it.
Pls chayandi bro video
చెక్క కిటికీ రేటు ఎక్కువ లైఫ్ ఎక్కువ.
Upvc రేటు తక్కువ చూడటనికి చాలా బాగా ఉంటాయి అయితే చెక్కతో పోల్చితే లైఫ్ తక్కువ
Cheyye bro
Do video on comparison between upvc vs alluminium windows which is best
చాలా బాగా చెప్పారు, రెడ్ బ్రిక్ బరువు 2.2 కేజీ నుండి 3కేజీ ల వరకు వుంటుంది
అన్నా నువ్వు చెప్పే విధానం చాలా చక్కగా ఉంటది .... 👍🏻సూపర్
Thankyou so much bro.
Good information
Thankyou
1. AAC Blocks transmit heat less than red bricks because of the pores
2. Good quality are strong enough for walls as the load is taken by structure.
3. AAC blocks are better in moisture conditions. Red bricks absorb moisture.
4. Budget-wise AAC Blocks are much better than red bricks.
thankyou for your information sir.
Sir, please, 3bhk and 3bhk duplex, 2 BHK and 2 BHK duplex houses plans Ceppandi, in 4 1/2 or 5 or 4 cents with car parking. Cost of building in simple manner.
we will try to do shortly sir
Hello I appreciate your efforts in educating people.. but there are lot of mistakes in the video especially in comparison section.. please review it before posting.
AAC lo chala ekauva insulation properties untai and heat asala pass cheyadu.
Red brick compressive strength is NOT 300-360 kg /cm2. Maximum it will be 40-105 kg /cm2.
And water absorption strength etc parameter mida make another video.
Red brick are made of top fertile soil .. that land cannot be used for agriculture, whereas as AAC and other Flyash bricks are Eco-Friendly.
The density of AAC block is 550-750 kg /M3 whereas the clay brick density is 1800-2200 kg / M3 which is heavy on structure.
Todays building are based on column and beam structures where walls are meant to be partition purposes.
I am not against red brick but facts are to be revealed for common audience, who will develop fears against other products.
Thank you.
Very thankyou for your possitive feedback about my mistakes and improvements bro. your points are corect i try to add them and improve my self bro thankyou somuch
Correct bro
Brother AA C or fly ash ఇటుకలు వాడిన గోడలు water పీల్చుకొని చెమ్మ లోపలకు వస్తుందని, దాని వల్ల కప్ బోర్డు లో ఉండే దుస్తులు పాడవుతున్నాయి అని మా ఫ్రెండ్ చెప్పారు.
Old is Gold కదా శివ గారు, Red Brick అయితే బాగుంటుంది
Very Excellent అండి, చాలా Clarity గా పెట్టారు
🙏🙏🙏
yes bro Thankyou 😀
అన్న సూపర్ ఎక్స్ప్లెయిన్ చేసారు నేను 35×66 ఇస్ట్ ఫెసింగ్ కట్టాలని చూస్తున 3 bhk
hi anna thankyou, and all the best
సూపర్ అన్నా ప్రతీ పాయింట్ చాలా బ్రీఫ్ గా చెప్పారు.
మీ వాయిస్ కూడా బాగుంది.
thankyou bro...........
చాలా క్లారిటీ గా అర్థమయ్యేటట్టు వివరించారు బ్రదర్
Thank you so much sir
Good information brother 👌👌👍
సూపర్ బ్రదర్. ధన్యవాదాలు .సూపర్ గాచెప్పారుఅన్నయ్య
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు
Thank you so much sir
Chaalaa videos choosaanu bro, kaani andhariki ardhamayye vidhangaa adhbuthamaina vivarana mee nunche choosaanu..... super.... great bro
Very useful video's...thanq
Thankyou for your support brother.
చాలా బాగా అర్థ అయ్యేలా చెబుతున్నారు 🙏🙏🙏🙏
Super information bro
Naku saraina time lo mi videos labinchayi.. Thank You Friend
నాకు మీరు చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది
Thankyou sir
బాగా explain చేశావ్ అన్న.
Thank u so much అన్న
చాలా బాగా విశిదీకరించారు దన్యవాదాలు
thankyou so much bro
Miru chepina vidanam chala bagundi,manchi information echaru tq.
Thank you for your support sir
Brother chala baga chepparu......... Alagey maaku puttings nunchi complete putty, paintings varaku oka manchi video cheyyagalaru... Mukhyanga putty work lo contractors chala selfish ga vuntunnaru.... Evaru nijam chepthunnaro teliyadam ledhu... So.... Meeru vaati gurinchi oka manchi vdeo cheatharni asisthunnanu...... Thank u brother..........
ok sir will try to make this type of videos
👌👌👌👌 useful video yentha time aina chudali yevvaari koraku maaa kosame kadha friend.....Thank you
తెలుగు భాషని నిలబెట్టిన నీకు ఒక.లైక్ ఇవ్వాలి...👍
క్లియర్ గా explain చేశారు. Thank you అన్నా
welcome sir
Bro మీరుచెప్పేవరకు ఈతేడాలు తెలియదు,AAC BRIC compound wall కు,ఎర్రఇటుక ఇంటి గోడలకు అని తెలుసు,మీ వీడియో ఎక్కడా ల్యాగ్ లేదు అరటిపండువలిచి చేతిలోపెట్టారుusefull content TQ💐
Clear ga opika ga cheppav bro nice
Bagaa explan chesaru brother tq
Welcome bro
Beautiful explanation !! Assalu construction knowledge leni vaalaki kuda easy ga artham ayyela chepparu. Keep up the good work.
Thankyou for your valuable support madam
Super 😊👌👌👌👌👌 thank you brother 🤝
చాలా వివరంగా చెప్పారు......🙏
Tq bro... This video is very important for a middle class person like me... More valuable
Thank you so much 🙏🙏🙏🙏 brother....you explained very well👍👍👍👍
Very good explanation, with detailed information, and very useful, thanks
Super ...chala clear unnay points
చాలా బాగా చెప్పారు మీకు కృతజ్ఞతలు sir
Thankyou anna
Very well explained Shiva.. I got good clarity.. Great
Thank you so much sir