ఇప్పుడేంటి ఇంకొక 50 సంవత్సరములు అయిన తర్వాత కూడా ఈ పాట కచ్చితంగా అందరూ వింటారు స్వయంగా వినాయకుడి వచ్చి తన పాటను తనే పాడుతున్నట్లుగా ఉంది ఈ పాట పెట్టకుండా పూజ చేసే దేవాలయము లేదు ఈ పాట పెట్టకుండా ఏ ఇంటిలోనూ పూజలు కూడా చేయడం లేదు కుటుంబ సభ్యులు మనం కూడా ఉన్నాం ఉన్నాం కదా జై గణేశా ❤
Inta adbhutamaina cini nirmatalu Sri karatam rambabu gariki, chegondi Hari ramajogayya gariki krutjnatabhivandanamulu. Yendukantey kalalani posinvhey varu vundali kada .samajam lo Inka ilanti varu vundadam valley ee kalaposhana jarugu chunndhi
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు మరియు వారి గాత్రాలు ఎప్పటికి మనలో శాశ్వతంగా ఉంటాయి ,బాధతో తలచుకొని ఆయనను దూరం చేసుకోవద్దు మిత్రులారా వారిని,పాట రూపంలో ఎప్పటికి బాలు గారిని స్మరించుకుందాం-మనలో దాచుకుందాం..🙂🙏
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక ! జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక ! బాహుదా2 నది తీరం లోన, బావిలో..న వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి, ఇహపరములనిడు మహానుభావ ఇష్టమైనవీ - వొదిలిన నీ కడ, ఇష్టకా2ర్యములు తీర్చే గణపతి కరుణను కురియుచు, వరముల నొసగుచు, నిరతము పెరిగే - మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడి లో చేసే - సత్య ప్రమాణం, ధర్మ దేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం, విఘ్న నాశనం - కాణిపాకమున నీ దర్శనం !! -- ||జయ|| పిండి బొమ్మవై ప్రతిభ చూపి - బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షణముతో మహా గణపతిగ మారావూ భక్తుల మొరలా2లించి, బ్రోచుటకు - గజముఖ గణపతివైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి - లంబోదరుడివి అయినావు లాభము, శుభమూ, కీర్తి ని కూర్చగ - లక్ష్మీ గణపతివైనావు వేద పురాణములఖిల శాస్త్రములు - కళలూ చాటును నీ వైభవం వక్రతుండమే - ఓంకారమై ... విబుధులు చేసే నీ కీర్తనం !! -- ||జయ||
హరిబాబు చేగొండి గారు నిర్మాతగా కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన అమూల్యమైన సాహిత్యం అందించిన మన జొన్నవిత్తుల గారి అర్థవంతమైన ఆధ్యాత్మిక గీతానికి వందేమాతరం శ్రీనివాస్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు భక్తి పరవశంతో ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
శ్లోకం::: వక్రతుండ మహకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకారెషు సర్వాదా..... పల్లవి::: జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక చరణం::: భాహుద నది తీరం లోన భావిలోన వెలసిన దేవా మహిలో జనులకు మహిమలు చాటి ఇహపరములా నీడు మహానుభావా ఇష్టమైనది వదిలిన నీ కడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను కురియుచు వరముల నొసగుచు నిరతము పెరిగే మహకృతి సకల చరాచర ప్రపంచమే సమతి చేసే విగ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మ దేవతకు నిలుచును ప్రాణ విజయ కారణం విగ్నా నాశనం కాణిపాక మునా నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక చరణం:::పిండి భొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైనావు మాత పితలను ప్రదక్షిణ ముతో మహా గణపతి గా మారవు భక్తుల మొరాలలించు బ్రోచుటకు గజముఖ గణపతి వైనావూ బ్రహ్మాండము నే బోజలో దాచి లంబోదరడువు ఐనావు లాభము శుభములు కీర్తిని పుర్వగా లక్ష్మి గణపతి వైనవు వేద పురాణము అఖిల శాస్త్రములు కళలు చటును నీ వైభవం వక్ర తుండామే ఓం కారణమని విబువులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక అంతా మంచే జరగాలని మీ రవి
விநாயகா...... காதிற்கினிய தெய்வீக பாடல் பல பாடி.... பக்தியில் பல உள்ளங்களை கரைய வைத்த பாடும் நிலாவை மீண்டும் ஒளிர வை...... இந்த விநாயக சதுர்த்தியில் இதுவே எங்கள் வேண்டுதல்.....
Om namo venayakaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🍌🌺🌺🌺🌺💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🙏🙏🙏🌼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి జయము జయము జయము జయము జయము జయము నిత్య శుభ మంగళం జయ మంగళం జయ జయ మంగళం.. ఓం శ్రీ సుబ్రమణ్య సోదరా ఓం శ్రీ అయ్యప్ప స్వామి సోదరా మహా గణపతి శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం ఓం శ్రీ మహా గణపతి స్వామి శరణం శరణం శరణం
Chevullo amrutham posinattundi anna bhaavana,,, ee pata vinna pratisari kalugutundi,,, SPB sir mee ee paata vinadaniki nenentha punyam cheskunnano anipistundi..🙏🙏
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వ కార్యేషు సర్వదా ఆ...ఆ...ఆ....ఆ...ఆ.....ఆ....ఆ... జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్దివినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్దివినాయక ఆ...ఆ...ఆ...ఆ....ఆ...ఆ...ఆ.. భాహుదా నది తీరములోన బావిలోన వెలసిన దేవ... మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావా ఇష్టమైనదీ వదిలిన నీ కడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను కురియుచు వరములనోసగుచు నిరతము పెరిగే మహాకృతి... సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మ దేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం.. విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్దివినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్దివినాయక పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైనావు మాత పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగ మారావు
Om namo vinayakaya namaha 🌹🌹🌹🌹🌷🌷🌷🌷💐💐💐💐🌼🌼🌼🌼🌼🌼🌻🌻🌻🌻🌻🌻🌻🌺🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸🌸🌸🌸🥀🥀🥀🥀🥀🥀🥀🥀🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥥🍎🍎🍎🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👶👨👩👧
వక్రతుండ మహాకాయ… కోటి సూర్య సమప్రభ…
నిర్విఘ్నం కురుమే దేవ… సర్వకార్యేషు సర్వదా…
ఆ…. ఆ…
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వి
బాహుదానదీ తీరములోన బావిలోన వెలసిన దేవా
మహిలో జనులకు మహిమలు చాటి
ఇహపరములనిడు మహానుభావా
ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చేగణపతి
కరుణను కురియుచు వరముల నొసగుచు
నిరతము పెరిగే మహాకృతి
సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడిలో చేసే సత్యప్రవూణం
ధర్మదేవతకు నిలుపును ప్రాణం
విజయకారణం విఘ్ననాశనం కాణిపాకలో నీ దర్శనం
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
పిండిబొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండనాయకుడివైనావు
మాతాపితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగ మారావు
భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు
బ్రహ్మాండమునే బొజ్జలోదాచి లంబోదరుడవు అయినావు
లాభము శుభము కీర్తిని గూర్పగ లక్ష్మీగణపతివైనావు
వేద పురాణములఖిలశాస్త్రములు
కళలు చాటును నీవైభవం
వక్రతుండమె ఓంకారమని విభుదులు చేసే నీ కీర్తనం
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక…
ఆ… ఆ…
🙏🙏🙏🙏🌹🙏
ఇప్పుడేంటి ఇంకొక 50 సంవత్సరములు అయిన తర్వాత కూడా ఈ పాట కచ్చితంగా అందరూ వింటారు స్వయంగా వినాయకుడి వచ్చి తన పాటను తనే పాడుతున్నట్లుగా ఉంది ఈ పాట పెట్టకుండా పూజ చేసే దేవాలయము లేదు ఈ పాట పెట్టకుండా ఏ ఇంటిలోనూ పూజలు కూడా చేయడం లేదు కుటుంబ సభ్యులు మనం కూడా ఉన్నాం ఉన్నాం కదా జై గణేశా ❤
Inta adbhutamaina cini nirmatalu Sri karatam rambabu gariki, chegondi Hari ramajogayya gariki krutjnatabhivandanamulu. Yendukantey kalalani posinvhey varu vundali kada .samajam lo Inka ilanti varu vundadam valley ee kalaposhana jarugu chunndhi
హిందూ బంధువులందరికీ గణేష్ నవరాత్రుల శుభాకాంక్షలు వందే గోమాతరం...🫶🫶
ఓ వినాయక నీ దగ్గరా వుంచి పాటలు పాడించుకోవడనికి మా ( నీ) బాలు నీ తీసుకెళ్ళి పోయావా స్వామి🙏🙏🙏😭😭😭
😭😭😭😭😭
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@@hymavathiakken8383 😢🙏
నిజమేనేమో!
Wwsszsw221222222221223saa
మన బాలు గారి గాత్రం, అమృతమయం, గాన చరిత్ర కారులు...🙏
అతడు: వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
అతడు: జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
ఆ..ఆ..ఆ..ఆ
అతడు: బాహుదానదీ తీరములోన
బావిలోన వెలసిన దేవ
మహిలో జనులకు మహిమలు చాటి
ఇహపరములనిడు మహానుభావా
అతడు: ఇష్టమైనది వదలిన నీకడ
ఇష్టకామ్యములు తీర్చే గణపతి
కరుణను కురియుచు వరముల నొసగుచు
నిరతము పెరిగే మహాకృతి
అతడు: సకల చరాచర ప్రపంచమే
సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడిలో చేసే సత్య ప్రామాణం
ధర్మ దేవతకు నిలపును ప్రాణం
విజయ కారణం విఘ్న నాశనం
కాణిపాకమున నీ దర్శనం
అతడు: జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
అతడు: పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు
మాతా పితలకు ప్రదక్షిణముతో మహా గణపతిగా మారావు
భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు
బ్రహ్మాండము నీ బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు
లాభము శుభము కీర్తిని కూర్వగ లక్ష్మీ గణపతివైనావు
వేదపురాణములఖిలశాస్త్రములు కళలు చాటున నీ వైభవం
వక్రతుండమే ఓంకారమని విభుదులు చేసే నీ కీర్తనం
అతడు: జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
ఆ..ఆ..ఆ..ఆ
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు మరియు వారి గాత్రాలు ఎప్పటికి మనలో శాశ్వతంగా ఉంటాయి ,బాధతో తలచుకొని ఆయనను దూరం చేసుకోవద్దు మిత్రులారా వారిని,పాట రూపంలో ఎప్పటికి బాలు గారిని స్మరించుకుందాం-మనలో దాచుకుందాం..🙂🙏
We miss you much SPB sir❤❤❤
Manchi cinema andari devullani manchiga darshanam chepincharu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏........
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !
బాహుదా2 నది తీరం లోన, బావిలో..న వెలసిన దేవ
మహిలో జనులకు మహిమలు చాటి, ఇహపరములనిడు మహానుభావ
ఇష్టమైనవీ - వొదిలిన నీ కడ, ఇష్టకా2ర్యములు తీర్చే గణపతి
కరుణను కురియుచు, వరముల నొసగుచు, నిరతము పెరిగే - మహాకృతి
సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడి లో చేసే - సత్య ప్రమాణం, ధర్మ దేవతకు నిలుపును ప్రాణం
విజయ కారణం, విఘ్న నాశనం - కాణిపాకమున నీ దర్శనం !! -- ||జయ||
పిండి బొమ్మవై ప్రతిభ చూపి - బ్రహ్మాండ నాయకుడివైనావు
మాతా పితలకు ప్రదక్షణముతో మహా గణపతిగ మారావూ
భక్తుల మొరలా2లించి, బ్రోచుటకు - గజముఖ గణపతివైనావు
బ్రహ్మాండమునే బొజ్జలో దాచి - లంబోదరుడివి అయినావు
లాభము, శుభమూ, కీర్తి ని కూర్చగ - లక్ష్మీ గణపతివైనావు
వేద పురాణములఖిల శాస్త్రములు - కళలూ చాటును నీ వైభవం
వక్రతుండమే - ఓంకారమై ... విబుధులు చేసే నీ కీర్తనం !! -- ||జయ||
ఎంత బాగా పాడారో హాయిగా వుంది పాట వింటుంటే❤ I miss you బాలు గారు 😂😅
na age 30 years e song vinnapadu na manasulo ado oka feeling naku badha vacchinappudu e song vintu vuntanu
ఓం వినయకాయ నమః
ఓం గణేశాయ నమః
ఓం గణపతాయ నమః
ఓం విఘ్నేశ్వరాయ నమః
ఓం లంబోదరాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం గజముఖయ నమః
హరిబాబు చేగొండి గారు నిర్మాతగా కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన అమూల్యమైన సాహిత్యం అందించిన మన జొన్నవిత్తుల గారి అర్థవంతమైన ఆధ్యాత్మిక గీతానికి వందేమాతరం శ్రీనివాస్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు భక్తి పరవశంతో ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
god really the 1:58 the pitching of bala sir is too melting with tears .......miss u sir!
2023 I still can't stay without this song
2024
భారతీయులు మరొక నాలుగు తరాల తరువాత కూడా ఈ పాటనీ వింటారు 🙏
చరిత్ర ఉన్నంత కాలం ఈ పాట ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది...❤
ఈ సినిమా కి సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్.
అద్భుతమైన సంగీతం అందించారు.
బాలు సార్🙏🙏
ఈ పాట మీరు పాడడం🙏🙏
నటించడం రెండు పర్ఫెక్టుగా సూటైనాయి🙏🙏
2024 lo kuda vintunnam
గణేష్ మహారాజ్ కి జై 🙏🙏🙏
ఓం గణేశాయ నమః
ఇష్టమైనది వదిలిన నికడ ఇష్ట కావ్యములు తీర్చే గణపతి 🙏🙏
శ్లోకం::: వక్రతుండ మహకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ
సర్వకారెషు సర్వాదా.....
పల్లవి::: జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
చరణం::: భాహుద నది తీరం లోన
భావిలోన వెలసిన దేవా
మహిలో జనులకు మహిమలు చాటి
ఇహపరములా నీడు మహానుభావా
ఇష్టమైనది వదిలిన నీ కడ
ఇష్ట కామ్యములు తీర్చే గణపతి
కరుణను కురియుచు వరముల నొసగుచు
నిరతము పెరిగే మహకృతి
సకల చరాచర ప్రపంచమే
సమతి చేసే విగ్నపతి
నీ గుడిలో చేసే సత్య ప్రమాణం
ధర్మ దేవతకు నిలుచును ప్రాణ
విజయ కారణం విగ్నా నాశనం
కాణిపాక మునా నీ దర్శనం
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
చరణం:::పిండి భొమ్మవై ప్రతిభ చూపి
బ్రహ్మాండ నాయకుడి వైనావు
మాత పితలను ప్రదక్షిణ ముతో
మహా గణపతి గా మారవు
భక్తుల మొరాలలించు బ్రోచుటకు గజముఖ గణపతి వైనావూ
బ్రహ్మాండము నే బోజలో దాచి
లంబోదరడువు ఐనావు
లాభము శుభములు కీర్తిని పుర్వగా లక్ష్మి గణపతి వైనవు
వేద పురాణము అఖిల శాస్త్రములు
కళలు చటును నీ వైభవం
వక్ర తుండామే ఓం కారణమని
విబువులు చేసే నీ కీర్తనం
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
అంతా మంచే జరగాలని
మీ రవి
Thank you very much Ravi Kumar garu
Supper sir
I salute to you sir.
I salute to u
Ravi Kumar super
Ee roju January 1st 2025 , ee roju kuda vinthuna vallu 🙏😊
2023 లో వింటున్న వారు వన్ లైక్ 🥰🥰🥰🙏🙏🙏 జై హింద్...
Jai bolo ganesh marath ki 🙏🙏🙏🙏🙏
ఇంత మధురమైన పాటపైన కూడా అయిష్టత వ్యక్తపరచిన ఆ గొప్ప మనుషులు ఇంతకీ ఈ వీడియో ఎందుకు చూడవలసివచ్చినట్టో.
Due to video quality they disliked this video
விநாயகா...... காதிற்கினிய தெய்வீக பாடல் பல பாடி.... பக்தியில் பல உள்ளங்களை கரைய வைத்த பாடும் நிலாவை மீண்டும் ஒளிர வை...... இந்த விநாயக சதுர்த்தியில் இதுவே எங்கள் வேண்டுதல்.....
వక్రతుండ మహాకాయ... కోటి సూర్య సమప్రభ...
నిర్విఘ్నం కురుమే దేవ... సర్వకార్యేషు సర్వదా...
ఆ.... ఆ...
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
బాహుదానదీ తీరములోన బావిలోన వెలసిన దేవా
మహిలో జనులకు మహిమలు చాటి
ఇహపరములనిడు మహానుభావా
ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చేగణపతి
కరుణను కురియుచు వరముల నొసగుచు
నిరతము పెరిగే మహాకృతి
సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడిలో చేసే సత్యప్రవూణం
ధర్మదేవతకు నిలుపును ప్రాణం
విజయకారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
పిండిబొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండనాయకుడివైనావు
మాతాపితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగ మారావు
భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు
బ్రహ్మాండమునే బొజ్జలోదాచి లంబోదరుడవు అయినావు
లాభము శుభము కీర్తిని గూర్పగ లక్ష్మీగణపతివైనావు
వేద పురాణములఖిలశాస్త్రములు
కళలు చాటును నీవైభవం
వక్రతుండమె ఓంకారమని విభుదులు చేసే నీ కీర్తనం
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక...
ఆ... ఆ...
Ayyappa swami song
@@sunkusatyam2451 ok
ఎందుకు దేవుడా ఇంత మంచి సింగర్ని మీరు తీసుకెళ్లిపోయారు ఎంతో మంచి పాటలు పడి మా మనసును దోచేశారు కానీ ఇలాంటి వాటి మీద ఉంచుకున్న తీసుకెళ్లిపోయారే😭😭😭😭😢😢
Om namo venayakaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🍌🌺🌺🌺🌺💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🙏🙏🙏🌼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Jai Vinayaka 🙏❤
May Lord Ganesha bless SPB Garu with speedy recovery and long life.
Hey might die tommorow
@@sahith_gaming2295 you shouldn't say such things.
@@sahith_gaming2295 : no
ua-cam.com/video/pW5_53JjQ3w/v-deo.html
No he died 😭😢😢 😭😢😢😭😭😭😢😭😢😭😭😢😭 right
2003 lo ee song vinnavalu
ఓం నమో విఘ్నేశ్వరాయ నమః ఓం నమో సిదీ బుధి అమ్మ నమః 🐭🐭🐭🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🍎🌸🌸🌸🌸🍎🍎🍎🍎🥥🥥
2024 lo vintunna vaallu oka like
Still im listing this song
Singer : SP Balu
Lyrics : jonnavithula
Vakratunda Mahakaya Koti Surya Samaprabha
Nirvignam Kurumedevaa Sarva Kaaryeshu Sarvadaa...
aa...aa..aa..aa..
Jaya Jaya shubakara vinaayaka
sree Kaanipaaka vara siddi vinaayaka
Jaya Jaya shubakara vinaayaka
sree Kaanipaaka vara siddi vinaayaka
aa..aa..aa..aa..aa...
Bahudaa nadi teeramlona baavilona velasina deva
Mahilo janulaku mahimalu chaati yihaparamulanidu mahaanubaava
istamainadi vodilina nee kada ista kaamyamulu teerche ganapathi
Karunanu kuriyichu voramulu vosaguchu niratamu perige mahaa kruti
sakala charaachara prapamchame sannuti chese vignapathi
Nee gudilo chese satya pramaanam dharmadevathaku nilupunu praanam
vijaya kaaranam vigna naashanam kaanipaakamuna nee darshanam
Jaya Jaya shubakara vinaayaka
sree Kaanipaaka vara siddi vinaayaka
Jaya Jaya shubakara vinaayaka
sree Kaanipaaka vara siddi vinaayaka
Pindi bommavai prathibha chupi bramhandanaayakudivainaavu
Maathapithalaku pradakshinamutho mahaa ganapathiga maaravu
baktula moralaalinchi brochutaku gajamuka ganapathivainaavu
brammandamu nee bojjalo daachi lambodarudavu ainaavu
laabamu shubamu keerthini kurpaga laxmiganapathivainaavu
vedha puraanamulakila shasramulu kalaloo chaatunu nee vaibhavam
vakratundame omkaaramanu vibhudulu chese nee keerthanam
Jaya Jaya shubakara vinayaka
sree Kaanipaaka vara siddi vinaayaka
Jaya Jaya shubakara vinaayaka
sree Kaanipaaka vara siddi vinaayaka
aa..aa..aa..aa..aa...
sai sri sindhuja tanuku thankqq
Super song
sai sri sindhuja tanuku gm
sai sri sindhuja tanuku
Great
Super songs
వకృతుండ మహాఖాయ.. కోటి సూర్యసమప్రభ..
నిర్విఘ్నం కురుమేదేవా.. సర్వకార్యేషు సర్వదా..
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !
బాహుదా నది తీరములోన.. బావిలోన వెలసిన దేవ..
మహిలో జనులకు మహిమలు చాటి, ఇహపరములనిడు మహానుభావ
ఇష్టమైనదీ వొదిలిన నీ కడ, ఇష్టకామ్యములు తీర్చే గణపతి
కరుణను కురియుచు, వరముల నొసగుచు, నిరతము పెరిగే - మహాకృతి
సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడి లో చేసే - సత్య ప్రమాణం, ధర్మ దేవతకు నిలుపును ప్రాణం
విజయ కారణం, విఘ్న నాశనం - కాణిపాకమున నీ దర్శనం !!
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !
పిండి బొమ్మవై ప్రతిభ చూపి - బ్రహ్మాండ నాయకుడివైనావు
మాతా పితలకు ప్రదక్షిణముతో మహా గణపతిగ మారావూ
భక్తుల మొరలాలించి, బ్రోచుటకు - గజముఖ గణపతివైనావు
బ్రహ్మాండమునే బొజ్జలో దాచి - లంబోదరుడవు అయినావు
లాభము, శుభమూ, కీర్తి ని కూర్పగ - లక్ష్మీ గణపతివైనావు
వేద పురాణములఖిల శాస్త్రములు - కళలూ చాటును నీ వైభవం
వక్రతుండమే - ఓంకారమై ... విబుధులు చేసే నీ కీర్తనం !!
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక
SPB as a physical entity is no more with us but he will always be alive in hearts of so many like me through his spiritual voice.
Pgqiyapywqylrieprrtrtrtttrrttttrrttttttrrrtrrrrrrtrrtrttrtttttrrrttttttttrrrrtrtrrtttrrrrpoppppoppopppppppppppoppporpprpprootpptrprptrpppppooprppopppppppprrrprrrrttprrtrrttttt
Om gam gam ganpatiye namha
జై భజరంగబలి hd పాటలు పెట్టండి
👍
i am so proud to be a hindu, so amazing, that purushaya vitmahey, Varkra thundaya themahee, Theeyo yona thanthi purushottayath.
Vinayakaswamyy🙏🙏🙏🙏🙏
Visited kanipakam today...felt blessed and ofcourse chanted this song all along.
om ganehaya namaha 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🐘🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
2023 లో వింటున్న వాళ్ళు లైక్ చెయ్యండి
ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి జయము జయము జయము జయము జయము జయము నిత్య శుభ మంగళం జయ మంగళం జయ జయ మంగళం.. ఓం శ్రీ సుబ్రమణ్య సోదరా ఓం శ్రీ అయ్యప్ప స్వామి సోదరా మహా గణపతి శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం ఓం శ్రీ మహా గణపతి స్వామి
శరణం శరణం శరణం
Om vinayaka swamy om vinayaka swamy om vinayaka swamy om vinayaka swamy om vinayaka swamy om vinayaka
This is 2020 and I still can't stop listening to this song.. ever green..
🙏
Super
2020 kadu brother 20200 lo kuda vintaru
Hi bro
Chevullo amrutham posinattundi anna bhaavana,,, ee pata vinna pratisari kalugutundi,,, SPB sir mee ee paata vinadaniki nenentha punyam cheskunnano anipistundi..🙏🙏
jai bolo ganesh maharaja ki...
JAIII
Video song super Jaya Jaya subha Kara...
Excellent and super song forever
2023 lo vintunna varu oke like vesukondi
2023 లో వింటున్న వాళ్ళు 👍👍
🙏🙏🙏 జై శ్రీ గణేశా ఓం గణేశా 🙏🙏🙏
🙏"జగత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరా"🙏🌹💞 భవానీ వెడ్స్ ఈశ్వర్💞🌹
MAY THAT KANIPAKA VINAYAKA BLESS SP BALU GARU WITH QUICK RECOVERY AND HEALTH 🙏🙏🙏🙏
European cssfdhjgg fssbffddddtt stjfrhtt
Mee prayer pali chi unte baundu anna 😩😩😩😩
@@chandrakanth6330 everyone as to go
Rest in peace 🕊️
Nnn? Nn
Jai bolo ganesh maharaj ki
JAI BOLO GANESH MAHAJ KI JAI
🐈🐈🐈🐈🐈🐈🐈🐈🐈🐈🐈🐈🐈🐈🐈🐈🐈🐈🐈🐈🐈🐈
JAI BOLO GANESH MAHARAJ KI.. JAI 💪
Jay
సమస్త లోకశంకరం నిరస్తదైత్యకుంజరం !
దరేతరోదరం వరం వరేభవక్త్ర మక్షరం !
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం !
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి
భాస్వరమ్ !!🙏🙏🙏🙏 ఓం 🔱🔱🔱🔱🕉🕉🕉🕉🕉🛐🛐🛐🛐🥥🥥🍎🍎🍎🍎🍎🍎🌺🌺🌺🌺🌺🐀🐀🐀🐀గాం గణపతియే నమః..🌹🙏🚩
Remembering the song at the time of vinayaka chavithi ! Agree ,👍
21 sep 2023
Shravan@Warangal..❤❤
My favorite director. Kodi. Ramakrishna .....😍
Jai vinayaka
Heart touch full songs, I like very much devotional songs
om gam ganapthe namaha
khyathi E
SWAR
ua-cam.com/video/pW5_53JjQ3w/v-deo.html
Vinayakaswamy 🙏🙏🙏🙏🙏🙏👏
Nice songs god is great really great
Vinayakuni songs antey first balu garu paadina e song ne gurthosthundi we miss you balu sir and meru eppatiki paata rupam lo brathike untaru balu sir
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వ కార్యేషు సర్వదా
ఆ...ఆ...ఆ....ఆ...ఆ.....ఆ....ఆ...
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్దివినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్దివినాయక
ఆ...ఆ...ఆ...ఆ....ఆ...ఆ...ఆ..
భాహుదా నది తీరములోన
బావిలోన వెలసిన దేవ...
మహిలో జనులకు మహిమలు చాటి
ఇహ పరముల నిడు మహానుభావా
ఇష్టమైనదీ వదిలిన నీ కడ
ఇష్ట కామ్యములు తీర్చే గణపతి
కరుణను కురియుచు వరములనోసగుచు
నిరతము పెరిగే మహాకృతి...
సకల చరాచర ప్రపంచమే
సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడిలో చేసే సత్య ప్రమాణం
ధర్మ దేవతకు నిలుపును ప్రాణం
విజయ కారణం.. విఘ్న నాశనం
కాణిపాకమున నీ దర్శనం
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్దివినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్దివినాయక
పిండి బొమ్మవై ప్రతిభ చూపి
బ్రహ్మాండ నాయకుడి వైనావు
మాత పితలకు ప్రదక్షిణముతో
మహాగణపతిగ మారావు
Vinayaka, thandri Na husband health bagawali thandri🙏🙏🙏
Vinayaka Chavithi shubakanshalu 🕉
Who listen in 2025
Jai jai ganesh maharajuki jai jai. Om ganesh
ఈ పాట ఎన్ని యుగాలైనా నిత్య కళ్యాణం పచ్చ తోరణం
🙏🌹🌺🌹🙏జై బోలో గణేష్ మహరాజ్ కీ జై
Vinayaka swamy maa papakii bits lo 320 marks vachetattu chudu tandri
##Spb lives on forever and ever in the hearts of all the people in the world. Advance Happy Birthday Balu Garu🎂❤💐❤🎂
Melodious song jai bholo ganesh maharaj ki jai
om vinayaka.nice video songs thanks
స్వామీ వినాయక ఈ రోజు భారత్ ప్రపంచ కప్ గెలవాలి... ప్లీస్ దేవుడా ఈ ఒక్క కోరిక తీర్చు...
This song really takes to refresh and i dont know why the people are dislike the song.??? Guys can tell me one why??
Yeah Bro Kanipaka Varasiddhi Blessings to all
no one dislikes this song.
..this is an awesome song...
Yes Absolutely How Many Times u Heard this Song????
SOOOOOOOOOOOOOOOOOOOOO MANY TIMES
+Vaishnaviaml Ananthagiri hi
Jai Jai Ganesha
Chaala manchi cinema. Manchi paata. Naa ista Daivam Vinayakudu. Love u BAPPA forever.
Jai Ganapati Deva
Jay ganesha this song is for good
I trust lord Ganesh will bless SP gaaru to speedy recovery
Lord Ganesh took spb to him cz he wanted to hear this song live. 🙏❤️
2022 లో వింటున్న వాళ్ళు లైక్ వేసుకోండి
2023 ikkada ❤
2023
2023
Enduku like cheyyali
2024
Jai sri ganesha ❤❤❤
Om namo vinayakaya namaha 🌹🌹🌹🌹🌷🌷🌷🌷💐💐💐💐🌼🌼🌼🌼🌼🌼🌻🌻🌻🌻🌻🌻🌻🌺🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸🌸🌸🌸🥀🥀🥀🥀🥀🥀🥀🥀🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥥🍎🍎🍎🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👶👨👩👧
OM VINAYAKAYA NAMAHA
OM VINAYAKAYA NAMAHA
OM VINAYAKAYA NAMAHA
🙏🙏🙏🙏🙏
This song is so beautiful
Om gam ganapathaye namaha
Om sri ganeshayanamaha
fan for ever this song
Every Pooja is incomplete without this song🌟🌟
Om gam ganapathiye namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🍎🍎🍎🍎🍎🍎🍎🥥🥥🐀🐀🐀🐀🐀🐂🐂🕉🕉🕉🕉🕉
jai shubhkara vinyaka..when I listen this song I have eyes full of tears
ua-cam.com/video/pW5_53JjQ3w/v-deo.html
ॐ श्री लक्ष्मीनरसिंह य नमः🙏🙏🙏🙏🙏
Nice song 👌👌👌👌
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏