అన్న appe bs-3 కోన్ శేట్ ఫుల్ బేరింగ్ చేంజ్ వీడియోస్ పెట్టండి. కొత్తది కోన్ సెట్ బేరింగ్ కరెక్ట్ గా సెట్ చెయ్యకపోతే ఎలాంటి ప్రాబ్లంస్ వస్తాయి, మాది A. p
అన్న ఎప్పుడు తొలి క్లచ్ ప్లేట్లు పోకుండా పర్ఫెక్ట్ డ్రైవింగ్ నేర్పించే వీడియో కావాలి అన్న నేను కూడా ఒక ఆటో డ్రైవర్ నే నా ఆటో ఎప్పుడు 1 month లోపు క్లచ్ ప్లేట్లు పోతున్నాయి
Anna nenu kothaga driving nerchukunna anna CNG auto Naku 1st, 2nd gar paduthundi kani 3rd aythe appudappudu paduthundi 4th gar aythe asalu padatledu anna Auto matram good condition lo vundi
ఆటో డ్రైవింగ్ రేపటి నుంచి నేర్చుకోవాలని అనుకుంటున్నా... ఎన్ని రోజులు పడుతుంది....నేర్చుకోడానికి.. మల్ల road traffic లో కూడా practical గా ఆటో drive చెయ్యాలని ఉంది... స్పీడ్ ఎంతలో పోవాలి...bro...
అన్నా నాకు ఎవరు పర్ఫెక్ట్ డ్రైవింగ్ ఎలా తోలలో ఎలా తోలితే క్లచ్ ప్లేట్లు ప్పోవో ఎవరిని అడిగినా చెప్పట్లేదు ...అన్నా మీరు ఇంకొక డ్రైవింగ్ వీడియో చెయ్యండి
బండి ఒక్కసారి సెల్ఫ్ తో గాని తాడుతో స్టాట్ చేసాక.ఉదయం గాని రాత్రి గాని.రన్నింగ్ లో లాక్ ని ఆన్ లోనే ఉంచాలి.ఆలా ఐతనే నైట్ పూట లైట్లు వస్తాయి +ఇంటికెటర్లు వస్తాయ్. బండి స్టాప్ చేసాక లాక్ ఆఫ్ చేయాలి.
Tq అన్న చాలా బాగా ఎక్సప్లెయిన్ చేశారు మీ వీడియో చూసి నేను ఆటో నేర్చుకున్న ❤❤
Ok మంచిది అన్న 💞
Anna miru video lo chala vivarichi cheparu video chala bagudi
Ok tq అన్న 💞
Super annayya ne driving pls more videos auto cating driving annaya nenu auto nerchukovali anukunna
Bro nuv cheppe vidhanam nee intension bagundi. Keep itup
Tq బ్రదర్ 💞💞💞
*Good Information Brother*
Tq బ్రదర్ 🤝
Thanku anna supar driving👏👏👌👌👍👍
Ok tq అన్న 🤝
సార్ మీరు చాలా ఎక్స్ప్లెయిన్ చేసే కరెక్ట్ గా చెప్పారు
Tq సార్ 🙏
Super అన్న ఎక్స్ప్లెయిన్
Tq bro
Bro na appe auto inti daggara unchi ma vilageki vellali anukuntunna kani dongalu yekkuva tadu toni gunjina start kakunda yela cheyali
Keep it bro good explanation.
Ok bro 💞
అన్న appe bs-3 కోన్ శేట్ ఫుల్ బేరింగ్ చేంజ్ వీడియోస్ పెట్టండి. కొత్తది కోన్ సెట్ బేరింగ్ కరెక్ట్ గా సెట్ చెయ్యకపోతే ఎలాంటి ప్రాబ్లంస్ వస్తాయి, మాది A. p
కోన్ సెట్ అంటే ఎక్కడ దీ అన్న cr బేరింగ్ నా లేదా సైడ్ టైర్ లో బేరింగ్ ఆ ఏమిటది చెప్పు
Thanks bro 🎉
Ok bro
అన్న ఎప్పుడు తొలి క్లచ్ ప్లేట్లు పోకుండా పర్ఫెక్ట్ డ్రైవింగ్ నేర్పించే వీడియో కావాలి అన్న నేను కూడా ఒక ఆటో డ్రైవర్ నే నా ఆటో ఎప్పుడు 1 month లోపు క్లచ్ ప్లేట్లు పోతున్నాయి
Video అనేది ఒక్కసారి చేయాలి డ్రైవింగ్ మీదన లేదా ఇంకాఏమై నా ok
Supar Bro
Tq bro
అన్న అప్పి ఆటో స్పెర్ పార్ట్స్ కొనుక్కోవాలి అంటే ఆన్లైన్ వెబ్ సైట్ కాని, లేకుంటే ఏదైనా మొబైల్ ల్లో యాప్స్ చెప్పండి అన్న 🥰🥰🥰
తెలుసుకొని ని ప్రశ్న మీద video చేస్తా wit ok
Good explanation
Tq అన్న
అన్నా నీ ఫోన్ నెంబర్ అన్న
Ana.alfa.bs4.mahiendra.auto.lo.vastaieya.rava.ana.pls.riply.paettu.ana
అన్నా మాది నెల్లూరు జిల్లా నేను ఆటో నేర్చుకోవాలి అనుకుంటున్నా ఎవరైనా నేర్పించే వాళ్ళు ఉన్నారా
మాది తెలంగాణ ఖమ్మం
Super Anna ❤❤❤
Tq అన్న 💞
Anna nenu kothaga driving nerchukunna anna CNG auto
Naku 1st, 2nd gar paduthundi kani 3rd aythe appudappudu paduthundi
4th gar aythe asalu padatledu anna
Auto matram good condition lo vundi
Speed పోనిచ్చి గేర్ వెయ్ సరిపోతుంది
ఆటో లో జనం వున్నపుడు ఆటో పక్కకు లాగుతూoద లేదు స్ట్రయిట్ గానే వెళుతుoద
ఆటో డ్రైవింగ్ రేపటి నుంచి నేర్చుకోవాలని అనుకుంటున్నా...
ఎన్ని రోజులు పడుతుంది....నేర్చుకోడానికి..
మల్ల road traffic లో కూడా practical గా ఆటో drive చెయ్యాలని ఉంది...
స్పీడ్ ఎంతలో పోవాలి...bro...
Supar anna
Tq అన్న
Anna clarity gaa cheppandi
Anna auto handle control avadam lee bandi vaka pakkaki vellipotundhi plz chapu Broh 😊
@@Chandu_Creations143 ఫోర్క్ కప్పులు చెక్ చేపించు అన్న
అన్నా నాకు ఎవరు పర్ఫెక్ట్ డ్రైవింగ్ ఎలా తోలలో ఎలా తోలితే క్లచ్ ప్లేట్లు ప్పోవో ఎవరిని అడిగినా చెప్పట్లేదు ...అన్నా మీరు ఇంకొక డ్రైవింగ్ వీడియో చెయ్యండి
క్లచ్ ప్లేట్స్ మాములు కంపెనీ వి వేసిన పోతాయి + రన్నింగ్ లో గేర్ స్పీడ్ గా వేసిన పోతాయి ok
Anna yokerod veyyadam
ఆటో డ్రైవింగ్ స్కూల్ ఏమన్నా ఉందా
hai అన్న మాది Telangana నేను mega ఆటో తీసుకుందాం అనుకుంటున్నాను కానీ నాకు డ్రైవింగ్ రాదు నాలాంటి వారి కోసం అర్ధం అఎలా క్లియర్ గ video చేయవా ప్లీజ్
తోరలో చూద్దాం అన్న
@@muthutechvideos2269 tq anna but nenu chinna auto draving neruchukoni chinna auto kodham anukutuna anna
అన్న 2016 ఆటో వుంది ఎంత రేట్ పోతుంది చెపు అన్న నెల్లూరు జిల్లా మాది బండి కండిషన్ లో వుంది
ఏ model బండి యంత కీ కొనాలి అని ఆల్రెడీ video చేశాను చూడు కీ కింద వుంది ok
Anna head lo oil leake avuthundi anna Ami pointundi anaa video chey anna
నీ auto కీ ఎక్కడ ఆయిల్ లీక్ అవుతుందో 2 నిముషాలు video తీసి నా intragram లో send చేయి చూసి video చేస్తా ok
అన్నా బండి సెల్ఫ్ తో స్టాట్ చేసాక లాక్ ని ఆఫ్ లో వుంచాల అలాగైతె నైట్ పూట లైట్లు రావుకధా పగలైనా ఇండికేటర్స రావు కదా
బండి ఒక్కసారి సెల్ఫ్ తో గాని తాడుతో స్టాట్ చేసాక.ఉదయం గాని రాత్రి గాని.రన్నింగ్ లో లాక్ ని ఆన్ లోనే ఉంచాలి.ఆలా ఐతనే నైట్ పూట లైట్లు వస్తాయి +ఇంటికెటర్లు వస్తాయ్. బండి స్టాప్ చేసాక లాక్ ఆఫ్ చేయాలి.
మరి నువ్వు ఇప్పుడు చూపించిన బండికి సెల్ఫ్ కొట్టి లాక్ ఆఫ్ చేసావ్ ఎందుకని
హలో అన్న మొన్న ఒక వీడియో చూశాను కార్లో లాగా టీవీ పెడుతున్న వాళ్ళు దెబ్బ ఏమి ఉన్నదా
అర్ధం కాలేదు క్లియర్ గా చెప్పు అన్న వాళ్ళు దెబ్బ ఏమిటీ
అన్న మంచి ఆటోలో లోడ్ బాడి reply
అర్ధం కాలేదు
అన్న ఆల్ఫా బ్లాక్ పొగ వొస్తుంది వాసన వస్తుంది
పంపు నాజీల్ క్లాన్ చేపించి చూడు
Cheyyinchina osthundhi anna
అన్న ఆల్ఫా bs3 ఆఫ్ బోర్ ఎంత ఐతుంది
మొత్తం ఆఫ్ బోర్ 7 వేలు అవుతుంది
అన్న బజాజ్ కాంపాక్ట్ ఎయిర్ ఫిల్టర్ ఇరవై రోజులకు ఒకసారి క్లీన్ చేస్తున్న అలా ఎప్పటి వరకు వాడొచ్చు
ఫిల్టర్ మినిమం 3 నెలలు కు వక్కసారి మార్చాలి హేర్ పెట్టించిన పెట్టించకపోయిన ok
From annaa
Bajaj bs3 passenger auto engine smooth ga undalante am cheyali bro
చిలుకల కరెక్ట్ టైమింగ్ లో పెట్టి టైట్ చేయాలి అప్పుడు స్మూత్ బాగుంది
@@muthutechvideos2269 engine sound Baga vastundi .. thaggalante am cheyali
@@prasannakumaryadav5635 ఏం కాదు సెటింగ్ కరెక్ట్ గా చేపిస్తే సరిపోతుంది మంచి మెకానిక్ దగ్గర కి పోయి చేపించు అన్న ok
బ్రో ape gas ఆటో తీసుకుందాంఅనుకుంటన్నా తీసుకోవచ్చా please replay బ్రో
Ct లో తిప్పటానిక లేదా బయట తిప్పతనిక
@@muthutechvideos2269 citilone బ్రో
@@oryou9863 తీసుకొ బాగుటుంది ok
PSR ante
Auto down self తో ఎలా start చేయాలి
ని ప్రశ్న మీద తొరలో video చేస్తా చూడు
అన్న ఆల్ఫా ఆటో కి టాప్ గారే పడాలింటీ ఆపే ఆటో కంటే కొంచం లోన్హ్ వెళ్ళాలి ఎందుకు అన్న
అన్న మాది లింగగూడెం గ్రామం. ape ఆటో డైవింగ్ నేర్పుతావా
అన్న నీకు డ్రైవింగ్ నేర్పే అంతటి వాడిని కాదే పేద్దన్న 🙏🙏🙏🙏👍🤝
Anna thaduu ela eyaloo chepu anna😢😢
ని ప్రశ్న మీద తోరలో video చేస్తా చూడు అన్న
Anna ape auto mailege yentha istundhi
Ape ఆటో లీటర్ 30 వస్తుంది బజాజ్ లీటర్ 25 వస్తుంది ok
❤
Buding super anna
Tq అన్న
Mileage cheppu Anna
30 వస్తుంది
నా ఆటో ఆయిల్ తాగుతుంది కానీ వైట్ స్మోక్ బ్లాక్ స్మోక్ రావడం లేదు
ఓల్ని బోర్ ఖరాబ్ అయితే మాత్రమే స్మోక్ వస్తుంది ని auto కీ ఓల్ని oil రింగ్ అరిగి ఉండచ్చు ok రింగులు వేపించు
Nagpuri song video short video
Hi anna na ape city auto chala hit authundi Ela anna
పంపు నాజీల్ చెక్ చేపించు అన్న
Hii
హాయ్
Super bro 😊
Tq bro
Na peru durga
Ok
Hello
చెప్పు
Me dagara auto unda bro
ఏ ఆటో bro
Super anna🛺
Tq అన్న 🤝
Hy
Anna diesel tank lo enjene oil veyocha
వేయచ్చు కానీ 5 లీటర్లకు 30 గ్రాములు పోయి ok
ఉంటే అడ్రస్ ఫోన్ నెంబర్ తెలుగు
Mee adress chapava anna
ఖమ్మం జిల్లా wyra లో
Anna koncham ne number ivvu anna
Inteagram లో cal మీ id muthuyadavy
నా నా బెస్ట్ బండి నా హ్యాపీ బండికి ఆల్ఫా ఇంజన్ ఎత్తిన ప్లీజ్ అన్నా నీ నెంబరు నాకు ప్లీజ్
ఇది న intragram id ➡️ muthuyadavy cal mi
𝑆𝑒𝑐𝑜𝑛𝑑 ℎ𝑎𝑛𝑑 𝑎𝑎𝑡𝑜
Hi
హాయ్