బాగుంది సార్ వీడియో... చాణిక్య నీతి... ఎంతో గొప్పది.. జీవితన్ని ఫల ప్రదం చేసుకోవడనికి ఆనందంగా, రకరకాల ప్రతి కులా విషయలను సులభంగా అధికమించ డానికి చాణిక్య నీతి సర్వ కాలాలలో శ్రేష్ఠమైంది... వీడియోలో... చెప్పిన ఒక ఉదాహరణ.. పాముని దూర్జణుడి ని ఎన్నుకోవాల్సి వస్తే.. పామునీ ఎన్నుకోండి.... ఎందుకంటే పాముకి కొరల్లో మాత్రమే విషం ఉంటుంది.. తనకు ప్రమాదం కలిగినప్పుడే దాడి చేస్తుంది... దుర్జనుడు... అలా కాదు... అతని మనస్సులో ఎం జరుగుతుందో ఎవరు చెప్పలేరు... ఎప్పుడు ప్రమాద కరమే... ఆ విషయం సూపర్ 👌 ధన్యవాదములు సార్ 🙏
బాగుంది సార్ వీడియో... చాణిక్య నీతి... ఎంతో గొప్పది.. జీవితన్ని ఫల ప్రదం చేసుకోవడనికి ఆనందంగా, రకరకాల ప్రతి కులా విషయలను సులభంగా అధికమించ డానికి చాణిక్య నీతి సర్వ కాలాలలో శ్రేష్ఠమైంది...
వీడియోలో... చెప్పిన ఒక ఉదాహరణ..
పాముని దూర్జణుడి ని ఎన్నుకోవాల్సి వస్తే.. పామునీ ఎన్నుకోండి.... ఎందుకంటే పాముకి కొరల్లో మాత్రమే విషం ఉంటుంది.. తనకు ప్రమాదం కలిగినప్పుడే దాడి చేస్తుంది... దుర్జనుడు... అలా కాదు... అతని మనస్సులో ఎం జరుగుతుందో ఎవరు చెప్పలేరు... ఎప్పుడు ప్రమాద కరమే... ఆ విషయం సూపర్ 👌
ధన్యవాదములు సార్ 🙏
Super sir, video....
Chala correct ga chepparu...
Good information 👍 TQ so much 🙏❤
Thank you, Keep Supporting 🙏
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Super video 🎉🎉🎉