నిన్న ఆ అధికారులకు వార్ణింగ్ యిస్తుంటే చూసా.. అసలు ఎం జరిగిందంటే | Rajini About CM Chandrababu Naidu

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • నిన్న ఆ అధికారులకు వార్ణింగ్ యిస్తుంటే చూసా.. అసలు ఎం జరిగిందంటే | Rajini About CM Chandrababu Naidu

КОМЕНТАРІ • 111

  • @sksilar2902
    @sksilar2902 3 місяці тому +34

    శభాష్ చెల్లి మంచి అనాలసిస్ ఉద్యోగుల జాబ్ చార్ట్ గుర్తు చేసావ్

  • @JayapradaPolimetla
    @JayapradaPolimetla 3 місяці тому +51

    బాబు ఎవ్వరినీ వదలకూడదు తప్పు చేసిన వారికి శిక్ష వేస్తే కక్షసాధింపు కాదు

    • @srivasudev
      @srivasudev 3 місяці тому

      Yesssssssssss 🙏❤️👍

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 3 місяці тому

      Yes sir manam vadilina a demudu vadaladu kada Mari demude vadili petta na pudu manam endhuku vadhili pettali

  • @samuelpadal2317
    @samuelpadal2317 3 місяці тому +10

    💯 percentage correct గా చెప్పారు మేడమ్.

  • @sailathavade3377
    @sailathavade3377 3 місяці тому +8

    పర్సనల్ సెక్రటరీలు, సీసీలు అటెండర్స్ చెప్పిన మాటలు వినకుండా స్వయంగా సమస్యలు తెలుసు కొని పరిష్కారం చెయ్యాలి, చెప్పుడు మాటలు వినకూడదు

  • @sailathavade3377
    @sailathavade3377 3 місяці тому +6

    ఆఫీసర్స్ అందించిన రిపోర్ట్స్ కూడా కరెక్ట్ గా ఉండవు మీరు జాగ్రత్తగా అన్ని కులంకుశం గా తెలుసుకొని పరిపాలన చెయ్యాలి

  • @jratnasree8474
    @jratnasree8474 3 місяці тому +22

    రజనీగారూ! మీరు ఆలోచించిన విధానం నూటికి నూరు శాతం కరెక్టు. ఈ 5 సంవత్సరాలూ ఎలా అభివృద్ధి చేయాలో చూడటంతో పాటు, 2029లో ఎలా నెగ్గాలో కూడా ఆలోచించాలి, ఎందుకంటే మనం చేస్తున్న మంచి నీ, ప్రజలకు చూపించాలి, జగన్ ప్రభుత్వం లో జరిగిన అవినీతిని కూడా ప్రజలకు తెలియచేయాలి. అసలు ప్రజలు జగన్ తప్పులను నిలదీసేటట్లు, ప్రశ్నించేటట్లు తయారు చేయాలి మేడమ్.

  • @technicalenterprises938
    @technicalenterprises938 3 місяці тому +6

    She explained very good
    Yes babu has to take a serious action

  • @ChandraSekhar-lz8bk
    @ChandraSekhar-lz8bk 3 місяці тому +1

    Well said madam.. jai CBN sir.. visionary leader.. only hope for AP .

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 3 місяці тому +3

    మీరు చెప్పకపోయినా మాకు తెలుసండి ఆ విడ శ్రీలక్ష్మీ .

  • @drchilukuriabbaiah4321
    @drchilukuriabbaiah4321 3 місяці тому +4

    Corect. తప్పుచేసినోడిని సిక్షకిం
    చకపోతే మల్లీఅదేతప్పు చేస్తాడు.

  • @narsingpaka5814
    @narsingpaka5814 3 місяці тому +2

    Madam 40/ voting వాలకు దూల తీరలేదు వాలకు అన్ని పాతకాలకు cancel❌ cheyyadi

  • @nageswararaoeda4085
    @nageswararaoeda4085 3 місяці тому

    రజనీ గారు...జగన్ గారి ఆరాచకాల గురించి చాలా చక్కగా వివరించారు.....!
    మీలాంటి వారు ఉండబట్టే మనకు మంచి ప్రభుత్వం ఏర్పడటానికి కొంత కారణం అయింది...!
    మీరు సూపర్ మేడం....!
    జై పవన్ కళ్యాణ్....!
    జై జనసేన....!💪✊💪✊💪✊
    జై చంద్రబాబు....!
    జై TDP.....!🚲🚲🚲🚲🚲🚲
    (ఏలూరు జిల్లా ఓటరు)

  • @vijayamannem7700
    @vijayamannem7700 3 місяці тому +13

    సూపర్ రజనీ

  • @ramanadannina4375
    @ramanadannina4375 3 місяці тому +2

    🎉yes, you are really excellent explanation thalli, this matter convey to our TDP ,jenasena and Bjp parties 🎉

  • @KudithikuntaBhaskar
    @KudithikuntaBhaskar 3 місяці тому +2

    MADAM CORRECT CHEPPARU NAMASTE 🙏 AKKA🎉🎉

  • @parvathidevi6444
    @parvathidevi6444 3 місяці тому +3

    Excellent explanation mam

  • @krishr2704
    @krishr2704 3 місяці тому +1

    Well said Rajani garu. You should be given leagal advisory role 👍

  • @kakuvenkatamuralikrishn6052
    @kakuvenkatamuralikrishn6052 3 місяці тому +1

    100% correct

  • @sarveswararaoedupuganti1403
    @sarveswararaoedupuganti1403 3 місяці тому +3

    Medam meeru grate

  • @rajasekharrao8112
    @rajasekharrao8112 3 місяці тому

    Good explanation madom

  • @thankachanpalli1297
    @thankachanpalli1297 3 місяці тому

    U r 100 percent correct mam

  • @valmiki527
    @valmiki527 3 місяці тому

    100% correct madam👍

  • @SaraGrace-gy7tn
    @SaraGrace-gy7tn 3 місяці тому +1

    Yes Madam

  • @Kabhi782
    @Kabhi782 3 місяці тому

    Correct

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 3 місяці тому +1

    Yes madam... You are currect andi.

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 3 місяці тому +1

    జగ్లక్ జమోరె అవినీతి సొమ్ముకు అమ్ముడు పోయి కోట్లకు కోట్లు పడగలెత్తిన అధికారయంత్రాంగం లోతైన విచారణతోనే ఇది......

  • @nallamsatyanarayana3421
    @nallamsatyanarayana3421 3 місяці тому

    Madam I appreciate your exposing of true facts to the viewers. and your ideas may advice the good rulers

  • @Rajukumar-xc4hu
    @Rajukumar-xc4hu 3 місяці тому +4

    Said well

  • @Kabhi782
    @Kabhi782 3 місяці тому

    Yes

  • @jagadeeshwarreddy970
    @jagadeeshwarreddy970 3 місяці тому +9

    మీరు చెప్పినది 100% కరెక్ట్ .ఆ జగన్ ను తక్కువ అంచనా వేయకూడదు. అలాగే తప్పు చేసిన అధికారులను శిక్షించాలి. అది కక్ష సాధింపు చర్య కానే కాదు . ప్రజాస్వామ్యం బ్రతకాలి అంటే తప్పు చేసిన అధికారులను తప్పక శిక్షించాలి.
    మీరు చెప్పినట్లు ప్రతి సిటి సెంటర్లో జగన్ చేసిన అరాచకాల బైట్స్ ను ప్రసారం చేస్తూ ఉండాలి . ఆ 40% ఎవరైతే జగన్ కు ఓటువేసరో వారికి కనువిప్పు కలిగేలా చెయ్యడము ఈ ప్రభుత్వ భాధ్యత.
    ప్రజలు ఓటు వేసింది కేవలం ప్రభుత్వ మార్పు కోసం కాదు , గత ప్రభుత్వ పాలనలో నేతలు , అధికారులు చేసిన అకృత్యాలకు తగిన రీతిలో శిక్ష వేయడం కూడా. అంటే చంద్రబాబు నాయుడు గారు క్షమించి, వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే 2029 కి మళ్ళీ జగన్ వస్తాడు. ఒక్కొక సారి మన ప్రజలు చాల దయ చూపిస్తారు. అంటే వారికి ప్రతిసారి అరాచక పాలన ఎలా ఉంటుందో గుర్తు చేస్తూ ఉండాల్సిన పరిస్థితి.
    అలాగే ప్రతి మినిస్టర్ మరియూ ఐఏఎస్ , ఐపీఎస్ అధికారి ఆఫీసస్ లో కూడా జగన్ తాలూకు అరాచక బైట్స్ నిత్యం ప్రసారం అవుతూ ఉంటే ,వారికి సరైన పాలన అంటే ఏమిటో తెలుస్తుంది. పజలు ఎంత కసిగా ఓటు వేశారో అంతే కసిగా పాలన చెయ్యాల్సిన సమయం అని అర్థం కావాలి.

  • @n.bharathidevi2087
    @n.bharathidevi2087 3 місяці тому

    చాలా బాగా చెప్పావమ్మా దేశానికి నీలాంటి వాళ్ళు కావాలి

  • @devanandkumar9485
    @devanandkumar9485 3 місяці тому +8

    meeru cheppindi aksarala nijam medam 100%

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 3 місяці тому

    అమ్మ రజని వాచ్ మేన్ నుండి కలెక్టర్ వరకు హోం గార్డ్ నుండి డీజి పి వరకు
    ఈ పోలికల్ సర్వీస్ కి సర్వ చేసే పరిస్థితి
    వుంది బహు కృత వేషం ఉదరపోషణ కోసం నెల జీతం కోసం వీళ్ళ ఊడిగం చేసి తప్పు ల్లో కూరుకు పోయారు

  • @padmajasakhamuri7803
    @padmajasakhamuri7803 3 місяці тому

    Super Rajine garu❤❤❤.

  • @sivakumar3487
    @sivakumar3487 3 місяці тому +4

    You are aggressive opening batswoman madam.

  • @patibandlagovindarao1959Govind
    @patibandlagovindarao1959Govind 3 місяці тому

    అసలు IAS range Officers 1st responsibility and duty ఏమిటంటే!! ప్రతిపక్ష పార్టీని, అధికార పార్టీని సమన్వయo చేసుకుంటూ రూల్స్ ప్రకారం మాత్రమే అధికార పార్టీ వాళ్ళతో వారికి explain chesi, chaala కఠినంగా రూల్స్ ప్రకారం మాత్రమే administration చేయాలి. రూల్స్ తప్పించి సంతకాలు పెట్టరాదు, రూల్స్ మీరితే ఆ తరువాత వచ్చే గవర్నమెంట్ enquiry చేస్తే మొదటగా షిక్ష పడేది ఆఫీసర్స్ కూడా మాత్రమే అని అర్ధం అయే భాష లో చెప్పాలి.

  • @sankarruma7478
    @sankarruma7478 3 місяці тому

    మీరు చెప్పింది కరెక్ట్ తప్పుకు శిక్ష వేయాలి లేపోతే అది అలవాటు అయిపోద్ది

  • @ambojudharmarao9709
    @ambojudharmarao9709 3 місяці тому

    Correct chellemma logada IAS lu ante ento gouravam vundedi vallakanna malanti kuli panulu chesevalle best garwanga tala ettukoni bratukutunnam 👍✊💯

  • @vijayasrinivasan-zt3cu
    @vijayasrinivasan-zt3cu 3 місяці тому

    Aaapamma

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 3 місяці тому

    ఒక్క డాష్ ను వదలకూడదు బాబు గారూ

  • @sakthiss999
    @sakthiss999 3 місяці тому

    Please help AB Venkateswara Rao.

  • @vasps7472
    @vasps7472 3 місяці тому

    Good matter.

  • @rajasekharrao8112
    @rajasekharrao8112 3 місяці тому

    Next 10 years Janasena & Tdp only

  • @RavikumarGedala
    @RavikumarGedala 3 місяці тому

    ముందు ఈయనపైన వున్న కేసులను గురుంచి చర్యలు మొదలుపెట్టి రాష్ట్ర ఖజానాని సరిచేయ్యండి..

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 3 місяці тому

    Yes Rajinigaru correct cheppharu chala correct ga cheppharuRajinigaru meku M L C tho Minister eavvali jai Rajini garu

  • @satyamk3967
    @satyamk3967 3 місяці тому

    ప్రజలు తొందరగా మరిచి పోతారు..మల్లా మోసపోతారు..

  • @d.v.v.satyanarayana9130
    @d.v.v.satyanarayana9130 3 місяці тому +2

    ప్రభుత్వ పథకాలపై ఒక భారత రాజముద్ర మూడు సింహాల బొమ్మ తప్ప ఏ విధమైన నాయకుడు ఫోటోలు గాని పార్టీ గుర్తులు లేదా ఎంబ్లెమ్స్ చిహ్నాలు గాని ఉండడానికి వీల్లేదు. అలా ఎవరైనా వారి ఫోటోలు గాని వాళ్ళు పార్టీ తాలూకు చిహ్నాలు రంగులు గాని ఉపయోగిస్తే ఆ పథకానికి సంబంధించిన ఖర్చు ఎంత అయితే దానికి మూడు నుంచి పది రెట్లు వాళ్ళ దగ్గర నుంచే వసూలు చేసి ఖజానాకు జమ చేసేలా చట్టం తీసుకురావాలి. ఆ పథకానికి సంబంధించిన ప్రతి రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి రకరకాల పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులు. ఆ డబ్బులను సొంత ప్రయోజనాల కోసం మరియు సొంత ప్రచారం కోసం వినియోగించడం మాత్రం చాలా దారుణం. ఈ విషయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఏ ఒక్క నాయకుడు లేదా పార్టీని మోయడానికి సిద్ధపడరాదు. ఆ పార్టీ లేదా నాయకుడు మనం వేసే ఓటుతో గెలిచి జీతాలు తీసుకుంటున్నారు వాళ్ళు మనకు సేవకులు మాత్రమే వాళ్లు గెలిచే వరకు మాత్రమే ఆ పార్టీ సింబల్స్ లేదా వాళ్ళ ప్రచారం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాత్రం వాళ్లు ప్రజా సేవకులు మాత్రమే ఈ విషయంలో ఎక్కడా కూడా ప్రజలు వారికి వారి పార్టీ ప్రచారాలకు సహకరించరాదు ఇది మనం అర్థం చేసుకున్న రోజే ప్రజాస్వామ్యం నిలిచి ఉంటుంది మన భారతదేశం బాగుపడుతుంది ప్రజలంతా ఆలోచించగలరు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే విషయాన్ని ఎన్నోసార్లు ప్రజలకి వివరించడం జరిగింది. ప్రజలంతా గమనించి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రజలంతా ఈ ప్రభుత్వానికి సహకరించి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడండి ఎక్కడా కూడా స్వప్రయోజనాలకు సంబంధించి ఏ విధమైన అడ్వర్టైన్మెంట్స్ చేసినా ప్రజా ధనాన్ని దుర్వినియోగపరిచిన ప్రజలంతా ప్రశ్నించాలి.
    గత ప్రభుత్వం వైసిపి, వైసిపి పేరుతో జగన్ పేరుతో విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారు అదంతా లెక్క కట్టి వారు దుర్వినియోగపరిచిన ప్రజాధనాన్ని రెండు నుంచి పది రెట్లు వారి దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసి ప్రజా సమస్యలు తీర్చడానికి ఉపయోగించగలరు.🙏
    🇮🇳భారత్ మాతాకీ జై✨ జై హింద్🌹.

  • @sakthiss999
    @sakthiss999 3 місяці тому

    Request CBN to concentrate on ruling. Send all ycp frauders to jail.

  • @nowww901
    @nowww901 3 місяці тому

    One way communication only orders

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 3 місяці тому

    If CBN misbehaves with officers they will show him the door permanently
    She is expecting too much of CBN

  • @subrahmanyamkm2130
    @subrahmanyamkm2130 3 місяці тому

    Do you think Politicians are the honest to allow IAS/IPS to work independently to improve their stuff..Yes Mistake is a Mistake that attracts punishment as per law.....

  • @parvathidevi6444
    @parvathidevi6444 3 місяці тому +2

    Aa lady IAS ku jail vaasam chesinaa siggu raaledu

    • @srivasudev
      @srivasudev 3 місяці тому

      Raadu kuda!😄😄😄

  • @p.ravikumarpanthulu5511
    @p.ravikumarpanthulu5511 3 місяці тому +2

    సూపర్ mam Nice ఎక్స్పీరియన్స్ Mam వీర మహిళా మీరు ❤

  • @gokulagirijadd
    @gokulagirijadd 3 місяці тому +3

    Neragallanu sikshinchandi.

  • @VijayaLakshmi-du9ed
    @VijayaLakshmi-du9ed 3 місяці тому

    మేడం మీరు 21to24march varaku emi judges emi cheseru nidra poyera 😂😂

  • @subrahmanyamkm2130
    @subrahmanyamkm2130 3 місяці тому

    Jagan's first and last assignment..he won't come again...last his father's credibility worked...

  • @gokulagirijadd
    @gokulagirijadd 3 місяці тому +2

    Prajalu ku vidhvamsanni gurthu cheyyakapothe papam sympathi chupinchi punyam anukoni papam mootagattukontaru

  • @ramarao8118
    @ramarao8118 3 місяці тому +4

    మీ లాయర్లు అంతా, జగన్ చేసిన దుర్మార్గాలు కోర్టులలో అలుపెరుగని పోరాటం చేయాలమ్మ...

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 3 місяці тому


    అసలు నాన్న రూపాలు వేసే శత్రువులను క్షమించ రాదు. జీవచ్చావా శిక్షలు విధించి శత్రువు శేసం లేకుండా ఉంటేనే సుపరిపాలన సాధ్యం, ప్రజలు అనుభవంతో సూపరిపాలన కోసమే గెలిపించారు. మీ ఇష్టం కాదు.

  • @sastryschannelpdtr8190
    @sastryschannelpdtr8190 3 місяці тому +1

    ఇప్పుడు బాబు గారు తప్పు చేయరా? చేస్తే ఎలాగా? నిన్ను అప్పుడు ఏమి అనాలి.
    చూద్దాం అధికార్లు ఎలా ఉంటారో

  • @sivajee616
    @sivajee616 3 місяці тому

    Amma nivu oka separate youtube channel pedithe baguntundi, next rishkonda palace gurinchi oka vidio cheyyandamma.

  • @shyamasundarchelluru8788
    @shyamasundarchelluru8788 3 місяці тому +2

    పదవి పోయినా ఈ 5 ఏళ్లలో కళ్ళుమూసుకొని ఎప్పటిలాగే కోర్టులకు attend కావలసిన అవసరం లేదనే ధీమాతో వున్నట్లుంది. వ్యవస్థలు ఇప్పుడు ఎలా పనిచేస్తాయో ప్రజలకు తెలియాలి.

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 3 місяці тому

    పాపం ఆఫీసర్లు! లాయర్లకు ఆ బాధ లేదు!😅😅😅

  • @R2-310
    @R2-310 3 місяці тому +1

    RAJANEE KANGARU MOOSUKUNI KURCHOOO

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 3 місяці тому

    CM Sirbis not doing justice to ABV!!!

  • @Naidu-bv1dz
    @Naidu-bv1dz 3 місяці тому

    He got one party side that is mistake

  • @kataragaddachowdary7464
    @kataragaddachowdary7464 3 місяці тому

    Madam ys rcp valani jailo veseyalli. Thappu chesina variki punish ment vundaali. Next thappu cheyalante bhaya padali.

  • @durgabhavani7471
    @durgabhavani7471 3 місяці тому +1

    మీరు చెప్పింది నిజం రజనీ గారు.

  • @nagamanikodali2610
    @nagamanikodali2610 3 місяці тому

    Easy ga sampathinche vyavastha emyna vunthi aunte ias ips avinethi sampathana theyanga pani chesthunnaru vellu thine prathi methuku me anyayanni prasnisthunthi

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 3 місяці тому

    అందరూ లా చదివితేసరి!

  • @Kabhi782
    @Kabhi782 3 місяці тому

    40% voting maradu endukante....puttu congress+anti TDP ( with out reason)... congress votes CBN gariki against gane padathai....so.... congress voting antha congress ki transfer kavali..... janasena+ TDP...chachevaraku kalisi undali+ wrong person ni punish cheyali......+ Develop cheyyali+ welfare ivvali+ social media ni control cheyyali+ thappadu varthalu raasthe punishment ivvali

  • @Phani2287
    @Phani2287 3 місяці тому +1

    Praveen IAS office very danger madam

  • @RaghavSharmaTimmaraju-qn4dq
    @RaghavSharmaTimmaraju-qn4dq 3 місяці тому

    Rajadhani. Leni rashtram gha world lo cheppukunnaru mee jaga anna rajyam lo, padakalu tenna pandikukulu telugu vallu.

  • @cvsatyanarayanavarma9681
    @cvsatyanarayanavarma9681 3 місяці тому

    As long as jagan psycho present in AP, he will halt the development and threaten the investors indirectly.

  • @sugunamanne5472
    @sugunamanne5472 3 місяці тому +1

    ఇంతకి శుక్రవారం కోర్టుకివెళ్లాడా?లేదా?

  • @mseshu09
    @mseshu09 3 місяці тому

    Amma..Rajani Garu mee videos menu miss Awanu..anyada anukowaddhu peddhawallani…Pedda padavilo vunnawallani Garu ani piluddhama>..plz

  • @kalikirikalikiri7605
    @kalikirikalikiri7605 3 місяці тому

    Vaadu Mahamaya lapakeer. Is Janani yah Mahina chestaru. Vadaki jail correct place.

  • @mahibujji8976
    @mahibujji8976 3 місяці тому

    Cbn cannot spare any one ....jagan kadu CBN

  • @danielchinta4685
    @danielchinta4685 3 місяці тому

    Tagini is wrong

  • @corinnedeshule1998
    @corinnedeshule1998 3 місяці тому

    Nivurugappina nippu patha prabhuthwam eppududu neglect cheyakandi, present I A S officers lo enthamandi coverts unnaro telidu, jagrattaga undali

  • @srinivasboddu6419
    @srinivasboddu6419 3 місяці тому

    Madam cbn pk takkuvu anchana veyaru madam

  • @sivasriramulu9693
    @sivasriramulu9693 3 місяці тому +2

    మళ్లీ.జీవితంలో. రాడు. రాలేడు

    • @padma9025
      @padma9025 3 місяці тому

      అలా అనుకోవద్దు. బతికున్నంత కాలం జాగ్రత్తగా వుండాల్సిందే. తక్కువ అంచనా వెయ్యొద్దు.

  • @seshadri338
    @seshadri338 3 місяці тому

    Anchor should listen first, not to disturb. Vali first listen fully, then put another question. 🙏🙏🙏

  • @purushottamnamballa4860
    @purushottamnamballa4860 3 місяці тому

    Neevu Delhi vidadeeyaku. Adhi mana rajadhani

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 місяці тому

    ఈ జగన్ ఛస్తే రాష్ట్రానికి పట్టిన శని వదులుతుంది...

  • @gurunadhamanumalasetty38
    @gurunadhamanumalasetty38 3 місяці тому

    తల్లి నీ అంత చెత్త వాగుడు ని పవన్ కళ్యాణ్ అభిమానులు మొత్తం నిన్ను తిట్టుకుంటున్నారు తల్లి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారీ సపోర్టు లేకపోతే తెలుగుదేశానికి డిపాజిట్లు కూడా ఉండేవి కాదు ఆ పార్టీ అంతరించిపోయే ది అది ఒరిజినల్ జనసేన అభిమానులు ఆ విషయం తెలుసు తల్లి ఆ విషయం నీకు ఎందుకు తెలియట్లేదు రా తల్లి? ఇకనైనా నీవు మారి 100% పవన్ కళ్యాణ్ గారీ ము లా నే చంద్రబాబు నాయుడు గారు అధికారం లోకి వచ్చాడు అని ప్రజలకు తెలియజేయండి ? మీరు ఇకనైనా పవన్ గారు గురించి మాట్లాడండి? మీ విలువను కాపాడుకోండి?

  • @mallikarjunachukkapalli9463
    @mallikarjunachukkapalli9463 3 місяці тому

    we want to see madam as a supreme court judge

  • @chakramraoummidi4154
    @chakramraoummidi4154 3 місяці тому

    Lady James bond

  • @srinivasaraopattipati2097
    @srinivasaraopattipati2097 3 місяці тому

    madam all three legislature executive njudiciary n media have become corrupt . modi is backing jagan like people -- i dont think wrong doers are punished