Enta goppa worship & aabhishakam miss ipoyanu iyena e video lo chustunapuda naku telekunda unstoppable Toungs nenu anubhavinchanu....aatma lo anandam.......
Praise the Lord 🙏🙏🙏🙏 Ayyagaru.And all the Respected Pastor's Garu.Praise the Lord Sir . Lyrics of the Song owesom meaningful beautiful.Gloryfy to the Holy God Amen Hallelujah 🙌🙌🙌👏👏👏
నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది } 2
నాప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా|| నిరంతరం ||
చీకటిలో నేనున్నప్పుడు - నీ వెలుగు నాపై ఉదయించెను } 2
నీలోనే నేను వెలగాలని - నీ మహిమ నాలో నిలవాలని } 2
పరిశుద్ధాత్మ అభిషేకముతో - నన్ను నింపుచున్నావు - నీరాకడకై|| నిరంతరం ||
నీ రూపము నేను కోల్పోయినా - నీ రక్తముతో కడిగితివి
నీతోనే నేను నడవాలని - నీ వలెనే నేను మారాలని (2)
పరిశుద్ధాత్మ వరములతో - అలంకరించుచున్నావు - నీరాకడకై|| నిరంతరం ||
తొలకరి వర్షపు జల్లులలో - నీ పొలములోనే నాటితివి
నీలోనే చిగురించాలని - నీలోనే పుష్పించాలని (2)
పరిశుద్ధాత్మ వర్షముతో -సిద్ద పరచుచున్నావు - నీరాకడకై|| నిరంతరం ||
❤❤❤❤❤
❤
Amem 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏💟❤️♥️♥️❤️🎉🎉🎉
Praise the lord Anna 🙏 eliya sap 🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙏
Praise the lord uncle 🎉🎉🎉🎉🎉
నా ఆత్మీయతను పలకరించిన పాట my favourite song... Only Jesus Christ
God Grace sir goppa aradikulu Anand j Kumar ayagaru
Goppa aradikudiklu Anand j Kumar ayagaru
Vandanalayya
Devudaina "YAHOVA" Mimmulanu Deevinchunu Gaka !
Vadanalu e vakyam author of the Lord
Devunikistotramulu
Praise the lord 🙏🙏🙏🙏
ఆనంద్ జయకుమార్ dady మిమ్ములను దేవుడు మా మధ్యలో దేవుని సేవా పరిచర్యలో ఇంకనూ ఉంచునుగాక ఆమెన్ 🕊️🙏✝️🛐🙏
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
Praise the lord 🙏 హల్లెలూయ
ఎంతో ఇష్టమైన పాట దేవుని కే మహిమ 🙏🙏🙏
Enta goppa worship & aabhishakam miss ipoyanu iyena e video lo chustunapuda naku telekunda unstoppable Toungs nenu anubhavinchanu....aatma lo anandam.......
Praisethalordsir
🙏🙏🙏🙏🙏🙏🙏
తండ్రి కొడుకులు లాగా ఉన్నారు దేవునికి స్తోత్రం హలలెలూయ
Praise the lord 🙏🙏🙏🙏 ayyagagaru enka meelo vujjivam tagginchaledhu
దేవునికి మహిమ కలుగును గాక, దేవుని అభిషేకం తో దైవజనులు నింపబడి పాడుతుంటే, హృదయం ఉల్లసిస్తుంది, మ్యూజిక్ వెరీ గుడ్,, I Like Tabala Playing Brother
యేసయ్య స్తోత్రం
Super voice annagaru ❤
Prise the lord ayya guru
స్తోత్రం 🤝🙏
Praise the Lord 🙏🙏🙏🙏 Ayyagaru.And all the Respected Pastor's Garu.Praise the Lord Sir . Lyrics of the Song owesom meaningful beautiful.Gloryfy to the Holy God Amen Hallelujah 🙌🙌🙌👏👏👏
Praise the lord my God
Amen
🙏🙏🙏
వందనం యేసయ్య
Amen 🙏🙌🙏
This song is written by Pastor.Anand jaya kumar garu One of the Exalent song song in Hosanna ministry
Writtinn by johnwesely Anna in 2001 after accident
@@kumarhosanna9767yes
Yes John Wesley Anna garu raasaru.
Yes
Prise the Lord Pastor గారు
Praise the Lord ayya
Price the Lord🙏🙏🙏🙏🙏
Praise the lord brother
Amen Jesus 🙏🙏
Praise the lord 🙏 Ayya
GLORY TO JESUS 😇🙌🏻
Praise God
Glory to God🙌🙌🙌🙌🙌
🎉
Sunday worship timings msg peattandi, please, evening time lo kuda worship undha please confam
Every Sunday Morning section 8am to 11 am
Every Sunday Evening Section
7pm to 9 30pm English to Telugu Service
@@karthikjane8445 tq
@@praveenvelpula8707hai
🙏🙏🙏
Amen
Praise the lord brother
Glory to god ❤
Praise the lord 🙏🙏🙏
Amen
Amen