వినటానికి సులువుగా ఉంటాయి.. కానీ నేర్చుకోవడానికి మాత్రం చాలా కష్టం.. పాడేద్దాం లే అని అనుకుంటే మాత్రం ఐపోయామే..నిద్ర పోవడం ఒక కళ..నిద్రపుచ్చడం ఒక కళ..ఆ కళ కొందరి గాత్రానికి మాత్రమే సొంతం..అద్భుతం అనేది చిన్న మాట..అంతకు మించి అంటే ఎంతో నాకు తెలీదు.. శతానుకోటి వందనాలు గురువుగారు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
What a devotional voice sir , yours. My 4 months grand daughter sleeps every day after hearing this song. Very thankful to you sir for giving such jola paata. Here i have to mention very thanks to my sister that she suggested this song to me . Hats off to you sir for your gorgeous voice 🙏🙏🙏
గురువు గారు మీరు ఇంత చక్కగా లాలి పాడుతుంటే దేవుడే కాదు మేము కూడా nidrapotaamu తేనె లాగా మీరు చక్కగా లాలి పడుతూ వుంటే ఎంత హాయిగా ఉందొ మీరు గాక ఇంకెవరు ఇలా లా లించ గలరు దన్యులం గురువు గారు
Any one please write the lyrics in devnagari or English want to sing along, as I sing Telugu being a Telugu myself ardent lover of Annamayya songs,can't find in Google
వినటానికి సులువుగా ఉంటాయి..
కానీ నేర్చుకోవడానికి మాత్రం చాలా కష్టం.. పాడేద్దాం లే అని అనుకుంటే మాత్రం ఐపోయామే..నిద్ర పోవడం ఒక కళ..నిద్రపుచ్చడం ఒక కళ..ఆ కళ కొందరి గాత్రానికి మాత్రమే సొంతం..అద్భుతం అనేది చిన్న మాట..అంతకు మించి అంటే ఎంతో నాకు తెలీదు..
శతానుకోటి వందనాలు గురువుగారు..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వీనులవిందుగా పాడారు. ధన్యవాదాలు.
🙏 గురువు గారు మీ లాలి పాట ఎంత బాగుందీ చాలా హాయగా వుంది. అందులో మీ గొంతులో ఎంత లాలిత్యం గా వుందో ఇలాంటిని మీ రుపాడితేనే దానికి అందం🙏🙏
Om NamO Venkatesaya.Amrutham.Dhanyavadamulu Ayya.Namo Annamaiah..❤🎉😊 03.08.24..
What a devotional voice sir , yours. My 4 months grand daughter sleeps every day after hearing this song. Very thankful to you sir for giving such jola paata. Here i have to mention very thanks to my sister that she suggested this song to me . Hats off to you sir for your gorgeous voice 🙏🙏🙏
గురువు గారు మీరు ఇంత చక్కగా లాలి పాడుతుంటే దేవుడే కాదు మేము కూడా nidrapotaamu తేనె లాగా మీరు చక్కగా లాలి పడుతూ వుంటే ఎంత హాయిగా ఉందొ మీరు గాక ఇంకెవరు ఇలా లా లించ గలరు దన్యులం గురువు గారు
Mee keerthanaku chepalusytham kallu valchi niduristayi gurujii
Enta madhramaina geetam..alla vintune undalanipistondi. Manasu ku ento prashantata. Kanu reppalu padipotune untai. Meeru inka ilanti paatalu paadutune undali, adi maa adrushtamu.😊
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నమయ్య కి మరో జన్మే ఈ గురువుగారు. గురువుగారు పాడుతుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి పక్కనే ఉండి పాడిస్తాడు🙏
లాలి లాలీ లాలి - లాలమ్మ లాలి
లాలి యిందిర గూడి - లాలమ్మ లాలి
॥పల్లవి॥
పాలమున్నీటిపై - ఫణిరాజు తొట్టెలలో
బాలవేదపు పఱపు - బాగాయ లాలి
మేలి బంగరురేక - మించు మేల్కట్లలో
కాలమేఘుని బాగు - కననాయ లాలి
॥లాలి॥
చెలువంపు నవనిధుల - చెంగల్వ పొత్తిళ్ల
నెలకొన్న రవిచంద్ర - నేత్రుడా! లాలి
వెలలేని యమృతంపు - వెన్నలారగించిన
నలువ పొక్కిటి తమ్మి - నా యన్న లాలి
॥లాలి॥
మునికాంతలదె నిన్ను - ముదముతో బాడేరు
మనసిజ జనకుడవు - మా యయ్య లాలి
అనిశంబు నెదనెక్కు - నలమేల్మంగ నేలు
ఘనుడ వౌ శ్రీవేం - కటనాథ లాలి ॥లాలి॥
Tq🙏🙏🙏
చాలా thanks.. నాకు శ్రమ తగ్గించారు..🙏
ధన్య వాదాలండి
Thank u so much for the lyrics sir
@@udaybhaskar7151 ఉదయ్ గారు నమస్తే అండి రాగం తాళం కూడా షేర్ చెయ్యండీ ప్లీజ్ 👏👏👏
పలుకుకందని మధురానుభూతి🌹🌺
గురుభ్యోనమః 🙏🙏🙏
దేవుని దయవల్ల అంతా మంచే 🙏💐💐💐
అధ్భుతం ఎంత వినసొంపుగా వుంటుంది ఈ పాట
BKP Sir...Super good song chala melodious ga padaru.... Thanks..🌷🌷👏👏👏🌷🌷
Very nice BEAUTIFUL song good composition guruvugariki paadabhi vandanamulu please update lyrics in telugu
Chala haayiga undi Guruvugaru 👏👏👏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Laali LaaliSrikrishna Laali🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Saranu saranu saranu Srinivasaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అత్యద్భుతం 🎉🎉🎉
Guruvu garu 🙏🌷🙏🌷🙏
🙏🏻🙏🏻🙏🏻
Chala pleasant ga undi
Om shubambuyath
Very nice to hear this song, so soothing, lyrics pls
Any one please write the lyrics in devnagari or English want to sing along, as I sing Telugu being a Telugu myself ardent lover of Annamayya songs,can't find in Google
మాకు ఆ నందం
Super
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉❤❤❤❤
🙏🙏🙏🙏🙏🙏మీ గొంతు అమోగం
🙏🙏
Lyrics in Devnagari please Guru ji🙏🏻
Guruvugaru mee paatalu vinali antey entho adrushtam undali aa srinivasudu eri kori memmalni ennukunnaru kaliyugamlo puttina annamayya meeru atuvanti meeru maaku dorikaru mari memu entha adrushtavanthulamu mee paada padhmamulaku sirasu vanchi namaskaristunnanu Guruvugaru edaina tappuga ani untey manninchagalaru
Yasodamma vennantha madhuram yna ganam
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Guruvukariki namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః
🙏
చాలా కాలం తర్వాత పోస్ట్ చేశారు.ఈమధ్య కాలంలో ఆరోగ్యం బాగులేదేమో అని అనుకున్నాను.
Ayyo alantidhemi leshu
🙏🙏🙏🙏🙏 Guruvugaru after long time u posted Sir. All Good. So Nice to see ur video again swamy🙏🙏🙏🙏🙏
😊👍👌💪🙏🙏🙏💐💐💐
Lyrics pettandi
Sreerangaranga
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🇮🇳
🎉
Iiricks pampinchandi
🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷🌷🌷
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏