Big Debate With Anchor Jaya | GIRLS VS PARENTS | Living RelationShip | Best Moral Video | SumanTV

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • Watch ►Big Debate With Anchor Jaya | GIRLS VS PARENTS | Living RelationShip | Best Moral Video | SumanTV
    #anchorjaya #girls #livingrelationship #sumantv
    #andaminajeevitham #andaminajeevithamlatestvideo #drkalayanchakravarthy #sumantvlifeandamainajeevitham #Bestmoralvideo
    "Sumantv Andamaina Jeevitham" is a Telugu-language program that focuses on addressing various personal and family issues faced by people in their daily lives. The show typically invites individuals or families experiencing challenges and difficulties, and through a combination of discussions, expert advice, and interventions, aims to provide solutions and guidance.
    The program often covers topics related to relationships, family conflicts, health issues, emotional well-being, and societal concerns. It offers a platform for individuals to share their problems and seeks to provide them with support, counseling, and practical solutions. The format of the show involves interactions between the participants, experts in relevant fields.
    Sumantv Andamaina Jeevitham serves as a platform for awareness, support, and guidance, aiming to assist people in overcoming their challenges and leading better lives.

КОМЕНТАРІ • 747

  • @hariprasad-xw5zb
    @hariprasad-xw5zb 3 місяці тому +155

    ఈ దరిద్రపు Debate వల్ల తెలియని వాళ్ళు కూడా చెడిపోయే ఆస్కారం వుంది

    • @NageswaraoRam
      @NageswaraoRam 3 місяці тому +6

      Correct

    • @utham9922
      @utham9922 2 місяці тому

      సమాజాన్ని నాశనం చేసే నీచ శక్తుల వలన కుటుంబ్బ వ్యవస్థ లేని కష్టాలు అనిభవిస్తున్నది ఇది ఇంకో రకమైయినా వ్యభిచారం

    • @bhavanarushisatkuri9278
      @bhavanarushisatkuri9278 2 місяці тому +1

      Correct

    • @KukunoorSrinivas
      @KukunoorSrinivas Місяць тому

      S

  • @cgkumarkumar5252
    @cgkumarkumar5252 3 місяці тому +79

    మన పూర్వికులు సహజీవనం లో ఉంటే మనం అందరం చెత్త కుప్పల్లో ఉండే వాళ్ళం.. అడుక్కుతినేవాళ్ళం.... Jaihindh 🇮🇳🇮🇳🇮🇳

    • @Enncore
      @Enncore 2 місяці тому +1

      You are wrong 😑

    • @gopikrishnaswarna6205
      @gopikrishnaswarna6205 2 місяці тому

      మరి అమెరికా, యూరోపియన్ దేశాలలో చెత్త కుప్పల్లో ఉన్నారా

  • @AfiyadrivingschoolNarsampet
    @AfiyadrivingschoolNarsampet 3 місяці тому +102

    లివింగ్ రిలేషన్ షిప్ ఓకే మూతికి మాస్క్ ఎందుకు మరి మాస్క్ తీసి ధైర్యంగా చెప్పవచ్చు కదా😂

  • @KINGIFREDOM1947
    @KINGIFREDOM1947 3 місяці тому +60

    మీరు చెప్పినట్లు చేస్తే రెడ్ లైట్ ఏరియాస్ 🔐 డైరెక్ట్ ఎంజాయ్ 😂😂👌

    • @SriSri-ib9bt
      @SriSri-ib9bt 2 місяці тому +3

      అలా కాదు every వీధికి ఒకటి పుట్టుకొస్తుంది

  • @mahendarekalap1016
    @mahendarekalap1016 3 місяці тому +47

    మన ఆడపిల్లలను కాపాడుకోవడం మనబాధ్యత

  • @kothurikumarswamy9519
    @kothurikumarswamy9519 3 місяці тому +37

    తిన్నది అరగ లేని వారికి లివింగ్ రిలేషన్ షిప్ అవసరం అయితది. పూర్వకాలం లో ముక్కు మొహం తెలియ కుండా ఎంతో మంచి కాపురాలు చేశారు. ఈ సహజీవనం వలన అనాధ పిల్లలు ఎక్కువ మంది పెరిగే అవకాశం వుంది.

  • @Sapnashok2468
    @Sapnashok2468 3 місяці тому +110

    జంతువు మనిషిగా మారిపోయింది, ఇప్పుడు మనిషి జంతువుగా మారుతున్నాడు ...

  • @Gangadherbalai
    @Gangadherbalai 3 місяці тому +107

    తల్లిదండ్రులు చూసిన పెళ్లిళ్ళే కరెక్ట్

    • @ramaraodayana8260
      @ramaraodayana8260 2 місяці тому +1

      డివోర్స్ ను ఎంకరేజ్ చేయడమేమిటి... విభేదాలు వచ్చినపుడు మహిళలకు న్యాయం కోసమే ఈ డివోర్స్ ను అంగీకరించారు... లాయరు గారు డైవోర్స్ గురించి మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు.

    • @ramaraodayana8260
      @ramaraodayana8260 2 місяці тому +4

      ఎటుతిరికీ ఇది హిందూ సంప్రదాయంలు దెబ్బతీయడానికే.. అనాదిగా వచ్చే. ఆచారాల్లో ఏమైనా లోపాలుంటే సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి గానీ వయసొచ్చిన అమ్మాయీ అబ్బాయి కలిసి ఉండటమేమిటి.

    • @narasimhamp8538
      @narasimhamp8538 2 місяці тому

      దానినే వ్యభిచారం అంటారు ​@@ramaraodayana8260

    • @suryayamala836
      @suryayamala836 2 місяці тому

      ​@@ramaraodayana8260super ga cheppaaru 👌👍

  • @Gangadherbalai
    @Gangadherbalai 3 місяці тому +50

    ఇదొక పనికి మాలిన డిబేట్ తప్ప ఇంకోటింలేదు

  • @prakashsudha2894
    @prakashsudha2894 3 місяці тому +71

    వీడు నచ్చితే వీడు నచ్చకపోతే ఇంకొకడు, ఏంటి ఇది సంసారమా వ్యభిచారమా, ఎందరికింద్ పడుకొంటారు ఏంటి, లాస్ట్ వాడు కరెక్టుగా వుంటాడని ,వుంటుందని గ్యారెంటీ ఏంటి, ఇంతలో పిల్లలు పుడితే ఆధారం ఎవరిది

    • @narasimhamp8538
      @narasimhamp8538 3 місяці тому +6

      బెగ్గర్స్ గా తయారు అవుతారు

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 3 місяці тому +4

      నెస్ట్ జనరేషన్ కి రౌడీ లు కాల్ గర్ల్స్ తయారు అవుతారు.

    • @habeebindian7415
      @habeebindian7415 2 місяці тому +1

      Exactly chala correct ga chepperu brother.!

    • @stylish9629
      @stylish9629 2 місяці тому +3

      High class prostitution అది 😡😡

    • @zachariahrathnam6783
      @zachariahrathnam6783 2 місяці тому +1

      Super comment bro.

  • @ramanapendyala9410
    @ramanapendyala9410 3 місяці тому +40

    పని పాట సిగ్గు లజ్జ లేదే మీకు
    ఇప్పటికి కె సమాజం తగ లడింది

  • @Vemulanarendra-z1t
    @Vemulanarendra-z1t 3 місяці тому +22

    లివింగ్ రివిలేషన్ షిప్ అంటే మీరు మాస్క్ చేసుకొని మాట్లాడుతున్నారు కదా అదే తేడా

  • @doddegowda67
    @doddegowda67 2 місяці тому +16

    ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం తప్పు పెళ్ళికి ముందు కలసి ఉండడమే తప్పు అని ప్రోగ్రామ్ చేయాలి

  • @janardhanvasam3369
    @janardhanvasam3369 3 місяці тому +44

    లివింగ్ రిలేషన్స్ షిప్ అంటు ఈ లాంటివి పెట్టుకుంటే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. అలాగే తల్లితండ్రులు ఎందరో ఆత్మహత్య చేసుకుంటారు. అలాగే యింక యింటిలో ఆడ పిల్లలు, మరియు మగ పిల్లలకు పెండ్లిలు అవ్వాడము కష్టం ఏమి అయి పోతుంది ఈ సమాజం అర్దం కావటం లేదు. 🙏

    • @JaiVeeraBramhendhraswami
      @JaiVeeraBramhendhraswami 3 місяці тому +7

      venashakaale విపరీత బుద్ది. దిక్కుమాలిన చదువులు తల్లితండ్రుల గొప్పతనం సాధించిన గొప్ప విజయం ఈ విష సంస్కృతి

    • @BuchiramuluCh
      @BuchiramuluCh 2 місяці тому

      బ లు పు ఏ కువై లివింగ్ రిలే శాన్

    • @BuchiramuluCh
      @BuchiramuluCh 2 місяці тому

      Munda మాస్క్ తీసి మాట్లాడు

  • @MotivateYourself-og6ec
    @MotivateYourself-og6ec 2 місяці тому +11

    లివింగ్ లో ఉండి తరువాత పెళ్లి చేసుకుంటే ఖచ్ఛితంగా డివోర్స్ కేసులు కావు అని గ్యారంటీ ఇస్తారా మాస్క్ లేడి అండ్ అడ్వకేట్ గారు

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 3 місяці тому +48

    రిలేషన్ లో ఉండగా గర్భ నిరోధక మాత్రలు వాడడం వాటి ప్రభావం వలన పెళ్లి చేసు కున్న తరువాత సంతానం కలుగక పోవటం వలెనే ఇప్పుడు కొత్తగా ఫెర్టి లిటి సెంటర్ లు పుట్టుకొస్తున్నాయి

    • @Li-t1l
      @Li-t1l 3 місяці тому +1

      Ilantidhi kooda vokkati vundhaa😮

    • @krichi7731
      @krichi7731 3 місяці тому +1

      😂 Government lu Some Saralu Cheyistante.. Vallakem profit ... Ittanti Jak o ja good hall Lunch lani .. pan dabetti .. Bahiranga Mall visarjan App Aram Chaste .. Vaallaki Sukham .. Deeniki AIDS Rogam ..

  • @ranalines2023
    @ranalines2023 2 місяці тому +7

    అందుకే అన్నది...పెళ్లి అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకోవాలి అని..మన ధర్మం మన వంశం మన చరిత్ర ఏమీ పట్టనట్టు..live in అని అన్నీ సమర్పించుకోవడం కాదు..దీని కన్నా atleast ఉద్రేకపూరితమైన love marriage lu better అనిపించేలా ఉంది పరిస్థితి చూస్తే...

  • @ravishankarkamera5355
    @ravishankarkamera5355 2 місяці тому +3

    మనుషులమైన మనకు జంతువులకు ఎంతో తేడా ఉంది.మనకు ఒక సంప్రదాయం వుంది.మన జీవన విధానం లో చట్టాలను రూపొందించుకొని సమాజపరంగా ముందుకు నడుస్తున్నాము. రాజ్యాంగం సృష్టించు కోని పరిపాలనలో నే ఏకీభావిస్తూ చట్టపరిది లోనే మెలగవలసి ఉంది. దీనిని అధిగమించి నప్పుడు సహజీవనం అనేది అక్రమ సంబంధం గానో వ్యభి చారంగానో భావించ వలన వస్తది .వీటికి పెట్టిన ముద్దు పేరే సహజీవనం.పెళ్లి అనేది అన్ని మతాలలో ఉన్న సత్సంప్రదాయం.దాన్ని అనుసరిస్తూ స్త్రీ పురుషుడు కలిసి మెలిసి బ్రతకడమే నిజమైన సంప్రదాయం

  • @PasulachandrashekarYadhav
    @PasulachandrashekarYadhav 3 місяці тому +27

    లివింగ్ రిలేషన్ వాళ్ళ ఏమి ఉపయోగం ఉండదు. ఎందుకంటే జీవితం ఎపుడు ఒకేలా ఉండదు పరిస్థితిని బట్టి మనుషులు మారుతూ వుంటారు. దీని వాళ్ళ ఇద్దరు కోరికలు తీర్చుకోవటం తప్ప ఏ ఉపయోగం లేదు. కాబట్టి పెళ్లి చేసుకోవటం మంచిది.

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 3 місяці тому +34

    చట్టం పిల్లలకు 18 సంవత్సరాలు వస్తే వాళ్ల స్వేచ్ఛ హక్కులను మాత్రమే గుర్తించింది, కానీ 18 సంవత్సరాల యుక్త వయసు దాటిన పిల్లలకు
    బాద్యత నైతిక విలువల్ని గుర్తుచేయడం మాత్రం చట్టం మర్చిపోయింది,తద్వారా యువత స్వేచ్ఛ హక్కులను అడ్డం పెట్టుకుని విచ్చలవిడి తనానికి అలవాటై దారి తప్పుతున్నారు ఇది చట్టంలోని ప్రధానమైన లోపం ఎంత దార్మిక విలువల్ని బోధించినా చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగానే నేరాలు పెట్రేగిపోతున్నాయి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పోషించుకుంటే చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగా చేతికి అందివచ్చిన పిల్లలు దారి తప్పి తల్లిదండ్రులకు రక్తకన్నీటి గుండెకోత మిగులుస్తున్నారు "చట్టంలో సమతుల్యం లేనంతకాలం నేరాల్ని అదుపుచేయడం కష్టం" చట్టంలోని బాధ్యతారాహిత్యమైన లోపాలను సరిదిద్దకపోతే
    ఈ దేశ యువతను మనమే చేజేతులా నాశనం చేసుకున్నవారమవుతాం.

  • @dhariyachittibabu9806
    @dhariyachittibabu9806 3 місяці тому +47

    ఎటువంటి program ki వచ్చేటప్పుడు మాస్క్ లు ఎందుకు

    • @bhavani3517
      @bhavani3517 3 місяці тому +6

      May be identify cheyakudadhani

    • @Lonelybeings
      @Lonelybeings 3 місяці тому

      Parents chusthe ​muthi pallu ralagodtharu kada anduke ivanni@@bhavani3517

  • @vasubandham6115
    @vasubandham6115 3 місяці тому +27

    అమ్మ మహాతలి నీవు సమాజాన్ని ఉద్దరించే స్వభావం వుంది కానీ లివింగ్ రిలేషన్ అన్ని అన్ని రోజులు ఏమి తప్పుచేయకుండా ఎన్ని సంవత్సరాలు ఉంచుతావు తల్లీ

    • @JaiVeeraBramhendhraswami
      @JaiVeeraBramhendhraswami 3 місяці тому

      over action

    • @angelsministry-g4h
      @angelsministry-g4h 3 місяці тому +1

      తరువాత పెళ్ళి కాదు మఖం యెదవ ముండమెఖంలాగ అవ్వుది

  • @srinivaskurapati4698
    @srinivaskurapati4698 3 місяці тому +17

    సమాజంలో పనికొచ్చే పనులు చేయండి ఇప్పటికే ఇల్లీగల్ కాంటాక్ట్స్ రచ్చ ఎక్కువైంది ఇంకా ఎందుకు ఇలాంటివి ప్రోత్సహిస్తారు ప్రభావితం చేయగలుగుతాయి..

  • @Simhachalam26-o3f
    @Simhachalam26-o3f 3 місяці тому +33

    బాబోయ్ మీ చర్చకో దండం...పిల్లలకు నేర్పాల్సింది సంస్కృతి సాంప్రదాయాలు, గౌరవ మర్యాదలు,నీతి నిజాయితీ,ధర్మ అధర్మాలు అనేవి అంతేగానీ చట్టాలు కాదు...చట్టాలు మనకు నచ్చినట్టుగా రాసుకునేవి...

  • @vasubandham6115
    @vasubandham6115 3 місяці тому +25

    వాళ్లు రియలేషన్ అంతే పెద్దలు అనుభవం కంటే వీళ్ళు మాట్లాడే వాళ్ళు వాళకోరికలని అదుపులో పెట్టుకోలేక వాళ్లు పెట్టుకున్న పేరు లివింగ్ రియలేషన్

  • @ngbcreation8602
    @ngbcreation8602 3 місяці тому +43

    లివింగ్ రిలేషన్ లో కొంత కాలం గడిపిన తరువాత విడిపోతే ఆ అమ్మాయి కి గానీ అబ్బాయి కి గానీ అటువంటి వారికి తదుపరి జీవితం మానసికంగా శారీరకంగా కుంగి పోతారు సెకెండ్ హేండ్,వారే దిక్కు అలాంటి జీవనంలో తను నా వాడు ఆమె నాది అన్న మదుర బావన ఉండదు, అటువంటి వారికి కలిగే సంతానం వింత జంతువులు, దేశంలో యాంత్రిక జీవనం తో మనుషులకే గుర్తింపు లేక, పోతుంది, దీని అంతటికీ కారణం మన మూలాలు మరిచి, పోవడం వల్ల ఇదంతా, మట్టి పాత్రలు వాడినప్పుడు, ఆప్యాయత అనురాగాలు అనుబంధాలు, ఓర్పు, నేర్పు ఉండేవి,10,ని కని పెంచి దేశానికి ఉపయోగపడే లా పెంచే వారు

  • @karinimoolarao2353
    @karinimoolarao2353 2 місяці тому +9

    ఈ చెత్తముండ మాస్క్ తీస్తే ఆ చెత్త ఫేస్ ని అందరూ చూస్తారు కదా!

  • @vgopal09
    @vgopal09 3 місяці тому +8

    ఈ లివ్ ఇన్ రిలేషన్ వలన విచ్చలవిడి తనం పెరిగే అవకాశం ఎక్కువ ఉంది.
    2.టేస్ట్ చూసి పెళ్ళిచేసుకొంటే చివరికి అందరూ ఎంగిలి పళ్ళే తింటారు.
    3. People will lose adjustment mindset and understanding mind set and develop demanding mindset and lot of expectations when they have choice.

  • @cgkumarkumar5252
    @cgkumarkumar5252 3 місяці тому +37

    అంత ధైర్యంగా మాట్లాడడానికి ఆ mask ఎందుకమ్మా... ఈ లాయర్ ఎన్ని డివోర్స్ cases వాదించి ఆ పాపపు సొమ్ము💰💰💵💵 ఎంత సంపాదించిందో దరిద్రురాలు,

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 3 місяці тому +32

    లివింగ్ రిలేషన్ అంటే నాకు అరిటాకు ముల్లు సామెత గుర్తుకు వస్తుంది

  • @ranalines2023
    @ranalines2023 2 місяці тому +9

    నిన్న లవ్ అన్నారు,ఇవాళ లివ్ ఇన్ అంటున్నారు..రేపు గే లెస్బియన్ అంటారు..ఆఖరికి ఇంకేం అంటారు....? Any guess

  • @nagendraraokv8745
    @nagendraraokv8745 2 місяці тому +8

    ఉద్యోగం చేసేటప్పుడు మీ boss తో ఇబ్బంది వస్తుంది. జీతం ఎక్కువ ఇస్తారు. ఉద్యోగం మానేస్తారా, జీతం కోసం అడ్జెస్ట్ అవుతారా.

  • @prakashsudha2894
    @prakashsudha2894 3 місяці тому +27

    పిల్లలు తెలియక మాట్లాడుతున్నారు,

  • @nagendraraokv8745
    @nagendraraokv8745 2 місяці тому +6

    ఉద్యోగం చేసేటప్పుడు boss తో ఇబ్బంది వచ్చినప్పుడు మానేస్తారా.

  • @rajendraan8071
    @rajendraan8071 3 місяці тому +9

    కుటుంబ వ్యవస్థ కూలిపోయింది.

  • @sivarao5389
    @sivarao5389 3 місяці тому +23

    లివింగ్ లో ఎక్కువగా ఆడ పిల్లలే దెబ్బ తింటున్నారు.ఎందుకంటే లివింగ్ లో వున్న ఆడ పిల్లలు ఎక్కువ మంది మగవాడిని భర్తగానే ఫీల్ అయి మగవాడికి ఆలా వుండదు వాడి మ నస్సు వేరే వాళ్ల మీదకు పోతుంది అప్పుడు అమ్మాయి మాత్రమే దెబ్బతింటుంది.ఇదే విషయం అందమయిన జీవితం అపిసోడులో వచ్చింది.

    • @HaseenaDudekula-g1w
      @HaseenaDudekula-g1w 3 місяці тому +2

      Correct ga cheparu

    • @giridharchouty9310
      @giridharchouty9310 3 місяці тому +4

      Their views are very correct , we are India , we have not to follow the western culture, but the western culture will follow our culture.

  • @vijayabanothu1948
    @vijayabanothu1948 3 місяці тому +14

    సహజీవనం లో ఉంటే రేపు ఈదే ఛాన్స్ తీసుకొని బట్టలు marchi నట్టు రోజూ మనుషులు ను మారుస్టారూ

  • @chandut2610
    @chandut2610 3 місяці тому +8

    ఈ పనికిమాలిన సంత నందరినీ ఎక్కడ నుంచి తెచ్చారు.
    నేను చెబుతున్న క్లియర్ గా..... ఇవన్నీ యువతులకు వేస్తున్న వలలు. స్వేచ్ఛ, స్వతంత్రం, బానిసత్వం మీద తిరుగుబాటు తొక్క తోలు అంటూ ఆడవాళ్ళకు వేస్తున్న ట్రాప్ లు ఇవన్నీ. వీటి పేరుతో వాడుకొని వదిలేయడానికి మగవాళ్ళకు మంచి అవకాశం. తల్లిదండ్రులు పెద్దలు కుదిర్చిన పెళ్లి అనేది మాత్రమే యువతులకు సరైన రక్షణ,అందం, ఆహ్లాదం, సౌకర్యం, గౌరవం.🙏

  • @g.v.slaxmi8123
    @g.v.slaxmi8123 3 місяці тому +84

    ఇలాంటి topic tappa వేరే ఏం దొరకలేదా తల్లీ, ఇప్పటికే కొంతమంది తల్లిదండ్రుల మాట వింటల్లేదు , ఖర్మ రా దేవుడా

    • @SriSri-ib9bt
      @SriSri-ib9bt 2 місяці тому +3

      వీళ్లకు వీళ్ళ ఛానల్ యూట్యూబ్ లో top లో వుండాలి అని. వ్యూస్ ఇలాంటి వాటికి Q కడతాయి. ఇలా చేస్తుంటారు.
      మొన్న ఆడవాళ్ళు వాళ్ళు వేసుకునే దుస్తులు గూర్చి public టాక్ గా చేశారు. ఈ ఆడవాళ్ళు వాళ్ళ శరీరాన్ని తమ భర్తల దగ్గర చూపించుకుంటే బాగుంటుంది. But వీళ్ళు చిరిగిన రెండు గుడ్డ ముక్కలను కట్టుకొని public ki attraction కి గురి చెయ్యడం లో నిమగ్నం అయ్యారు అన్నటుగా వున్నారు.
      పెద్దవారు ఎంతలా గా చెప్తున్న వీళ్ళ మట్టి బుర్ర కి పరిస్థితి అర్థం కావడం లేదు. మగవారు అయ్యిన , ఆడవాళ్ళు అయ్యిన తమ శరీరాన్ని complete cover చేసేలాంటి బట్టలు వేసుకుంటే అది వాళ్లకు గౌరవాన్ని ఇస్తుంది. ఎవరు వాళ్లకు ఎలాంటి కామెంట్స్ చెయ్యరు. అనే విషయాన్ని ఇప్పుడున్న మనుషులు గ్రహించడం లేదు.
      అయ్యో అయ్యో అయ్యో ఈ భారత దేశాన్ని ఎవరు బాగుచేస్తారు. ఒక వేళ బాగుచేద్దం అని ఎవరైనా పెద్దవారు వాళ్ల అనుభవం తో చెప్తే కస్సు... బుస్సు అన్నటుగా ఈ యువ సమాజం వుంటుంది. వీళ్లకు అర్థం కాదు చెప్పేది వినారు. దీని పర్యవసానం ఏమిటో??? ఎంత వరకు వెళ్తుందో తెలియదు......

    • @its_my_life143
      @its_my_life143 2 місяці тому +1

      Laxmi, sri
      ఈ topic చాలా important .
      పిల్లలు ఎలాగో parents mata వినరు, కనీసం wife and hsuband కలసి ఉండాలి అంటే .

    • @RajKumarLingala-mo7rt
      @RajKumarLingala-mo7rt 2 місяці тому

      కర్మ ఎందుకు అవుతుంది.. గతంలో ఎవరో అన్నారు.. "పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడ లేదు అనుకుంటూ ఉంటుందంట " ఆలా ఉంది... మీ కామెంట్... ప్రస్తుతం జరుగుతున్నా.. వాస్తవ పరిస్థితి లో, ఆధునిక కాలంలో స్వేచ్ఛయుత స్వభావం - నైతిక విలువలు గాలికి వదిలేస్తే వివాహ బంధంలో వచ్చే చిక్కులు, సహజీవనంలో.. ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ, అభిమానం ఉన్న.. అది ఎక్కువ కాలం సాగటం లేదు అని, భారతీయా చట్టంలో వస్తున్న ఆదునీకరణలో.. మనిషి ఆలోచన విధానంలో వస్తున్న మార్పులు.. ఇన్ని ఉన్నాయ్.. ఈ సంభాషణలో.. వీడియోలో... కాస్త ప్రక్టికల్గా ఆలోచించి కామెంట్ పేటెండండి.. అంతే గాని.. టాపిక్ మీకు నచ్చకపోతే అది వెస్ట్ అని మీరు ఎలా డిసైడ్ అవుతారు.?
      "మొహం బాగా లేదు అని అద్దం పగుల గొట్టాడు అంటా ".. మీ లాంటి వారు 🙏😊

  • @sunithaoffshial
    @sunithaoffshial 3 місяці тому +23

    పిల్లలని చెదగొట్టడానికి తయారయ్యారా

  • @shamvillagelife
    @shamvillagelife 2 місяці тому +5

    ఫ్రెండ్షిప్ లో ఉన్నపుడు ఒక్కరి గురించి ఒక్కరూ అన్ని తెలుసుకోవచ్చు
    కానీ తెలుసుకోవాలనేది ఏంటంటే వాడు సెక్స్ ఎలా చేస్తాడు వాడి మోడ్డ నాకు సరిపోతుందా లేదా అని తెలుసుకొనే ప్రయత్నమే ఈ లివింగ్

  • @satyanarayanalingam9858
    @satyanarayanalingam9858 3 місяці тому +12

    పశువులు చూసి తెలుసుకోవాలి .సంతానోత్పత్తి
    కోసమే అవి కలుస్తాయి తప్ప ఒళ్ళు కొవ్వెక్కి కాదు

  • @magapusimon179
    @magapusimon179 3 місяці тому +12

    లివింగ్ రిలేషన్ షిప్ తప్పు కాపోతే దానిగురించి మాట్లాడే అమ్మాయిలు ముసుకు పెట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అది తప్పని చెప్పకనే చెబుత్తున్నారు.

    • @Lonelybeings
      @Lonelybeings 3 місяці тому

      Parents chusthe cheppu tiskoni kodtharu kada anduke covering

    • @magapusimon179
      @magapusimon179 2 місяці тому

      S

  • @mohammedfareed2822
    @mohammedfareed2822 2 місяці тому +7

    With out Licence Driver Laga Living Relationships

  • @vijayabanothu1948
    @vijayabanothu1948 3 місяці тому +7

    చివరికి అందరూ నాశనం అవుతారు

  • @kurampandurangarao6363
    @kurampandurangarao6363 3 місяці тому +7

    సహజీవనం చేసేవాళ్ళకు వైవాహిక జీవితం ఉండదు విశృంకలతకు దారులు పడతాయి పెళ్లికి పనికిరారు తరువాత వచ్చేవాళ్ళు విషయంలో చాలా అనుభవం ఉందని అనందపడ రు అనుమానం పాలవుతారు

  • @zaheersguitar4208
    @zaheersguitar4208 3 місяці тому +7

    Next generation TO LET boards undavu...TO LET FOR LIVING RELATIONSHIP COUPLE boards untayyii😂

  • @venkateshamkasha978
    @venkateshamkasha978 2 місяці тому +6

    నిజమైన లివింగ్ రిలేషన్స్ లో ఉన్న వారితో ఇంటర్వ్యూ చేయాలి

  • @satyanarayanasiddamshetty8255
    @satyanarayanasiddamshetty8255 3 місяці тому +29

    ముందు మాట
    నేను ఎవ్వర్నీ సమర్ధించటమో / వ్యతిరేకించడమో చేయటంలేదు
    అమ్మాయి/అబ్బాయి ఇద్దర్నీ ఉద్దేశించి చెప్పాలనుకున్నవి (కేవలం నా అభిప్రాయం మాత్రమే )
    విడాకులు తీసుకున్న వ్యక్తి తర్వాతి వివాహ సమయం లో తనకు పిల్లలు ఉంటే, నాకు పిల్లలు ఉన్నారు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు - మరి సహజీవనం లో ఉన్నప్పుడు పిల్లల్ని ఎందుకు కనటం లేదు, అబార్షన్ ఎందుకు చేయించుకుంటున్నారు ? నా పెళ్ళికి ముందు సహజీవనం వల్ల పుట్టిన పిల్లలు అని చెప్పే ధైర్యం ఉందా ? ఒకవేళ చెపితే దాని పర్యవసానం ఎలా ఉంటుంది ? జీవితాంతం ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ బ్రతకగలగడం ఎంతవరకు సాధ్యం ?
    వివాహం తర్వాత ఇద్దరి అభిప్రాయాలూ కుదరక విడాకులు అంగీరిస్తున్నప్పుడు, సహజీవనం తర్వాత నచ్చక పొతే వదిలేసే ప్రక్రియను కూడా అంగీకరించొచ్చు కదా, రెండు పద్ధతులు ఒకటే అంటున్నప్పుడు, మొదటి పద్ధతినే అనుసరించవచ్చు కదా ? మరి రెండవది ఎందుకు ? ప్రతి మనిషికి ఒక వ్యక్స్తిత్వం ఉంటుంది దాని పరిస్థితి ఏంటి ?
    సహజీవనం చేసేప్పుడు మంచివారిగా నటించి , పెళ్లి తర్వాత నిజ స్వరూపాలు బయటపడి, అటు పుట్టిన పిల్లలను వదిలి చావలేక, ఈ నరకంలో బ్రతకలేక ఉన్నఉదంతాలు మనం అందమైన జీవితం , ఇది కథకాదు కార్యక్రమాలలో చాలా చూస్తున్నాము అప్పుడు మన మానసిక, శారీరక పరిస్థితి ఏంటి ?
    దీనివల్ల మన భావి తరాలకు ఎం అందించాలనుకుంటున్నాము
    కాబట్టి ఆలోచించండి 🙏🙏🙏

    • @lathasamsun1319
      @lathasamsun1319 3 місяці тому +3

      Well sad brother

    • @dhariyachittibabu9806
      @dhariyachittibabu9806 3 місяці тому

      Co living act తీసుకురావాలి
      .every were strictly follow avvali every hostels,room.then organisation to inform to the parent
      .Indian marriage act ,laage ee act పైన people's ki avereness raavali

    • @satyanarayanasiddamshetty8255
      @satyanarayanasiddamshetty8255 3 місяці тому +3

      @@dhariyachittibabu9806 sorry dear i am not able to understand you. are you supporting or denying the living relation ship

    • @madyanapuvijayadevi99
      @madyanapuvijayadevi99 3 місяці тому +1

      E రోజుల్లో చాల మంది అబ్బాయి లు సంసారానికి పనికి రాకుండా పోతున్నారు.a విషయం దాచి అమ్మాయీ నీ ఇచ్చి పెళ్లి చేసేస్తున్నారు.a విషయం పెళ్లికి ముందు తెలిస్తే పెళ్లి దాకా వెళ్ళ కుండా తెలుకుని తప్పుకోవచ్చు.

    • @satyanarayanasiddamshetty8255
      @satyanarayanasiddamshetty8255 3 місяці тому +2

      @@madyanapuvijayadevi99 సోదరి , మీ మాటను 100% ఏకీవభవిస్తున్నాను
      కానీ దానికి శారీరకంగా కలవడం ఒక్కటే మార్గం కాదు కదా వైద్య రంగంలో ఎన్నో రకాల పరీక్షలు ఉన్నాయి కదా ఇది కరెక్ట్ ఏమో అని నా భావన

  • @mahendarekalap1016
    @mahendarekalap1016 3 місяці тому +3

    మన ఆడపిల్లలను కాపాడుకోవాలి

  • @AnnepuSukanya
    @AnnepuSukanya 3 місяці тому +7

    ఈ లోగా శీలం పోతుంది

  • @jagansriramoju3880
    @jagansriramoju3880 3 місяці тому +5

    Living relation కన్న ఒక్క one year love marriage చేసుకోండి, ఇద్దరి ఇష్టం ఉంటే నే పెండ్లి చెయ్యండి, ఇంకొరితో తిరిగిన వారిని యెవరు పెండ్లి కి ఒప్పుకోరు,

  • @Vemulanarendra-z1t
    @Vemulanarendra-z1t 3 місяці тому +19

    అక్కడ ఉండే అమ్మాయిలు అడ్రస్ నాకు పంపిస్తారా ఆ రిలేషన్ షిప్ ఏదో నేను అనుభవిస్తాను

  • @mahendarekalap1016
    @mahendarekalap1016 3 місяці тому +7

    లక్సలమంది అమ్యులు రోడ్డుమీద పదారు

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 3 місяці тому +9

    తోలి అనుభవం ఏంతో మధురం గా ఉంటది 4సం అనుభవం తరువాత భర్త ఎంత చేసిన అది రొటీన్ గా వుండి తక్కువగా చూడడం తో ఆకాపురం నిలబడదు

  • @zameerbashashaik9915
    @zameerbashashaik9915 3 місяці тому +8

    అశోక్ కుమార్ నువ్వు చెప్పినట్టుగా జంతువులకు మనుషులకు తేడా ఏమీ లేదు

  • @narsimareddypnr3155
    @narsimareddypnr3155 3 місяці тому +12

    ఎంత దొడ్డుగా ఉంది పొడుగ్గా వుంద. అన్ని సైజులు సరిపోయాయ. చూసుకోండి

  • @munnaiahneeli6546
    @munnaiahneeli6546 2 місяці тому +3

    పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు సమాజంలో 98 శాతం సక్సెస్ ఫుల్ గా ఉన్నవి...ఈ సక్సెస్ మాంగల్య బలానికి ఉన్న విలువ...మీరు ఈ డిబేట్ లో మంచి పంతులు గారు ఉంటే తాలికి, జంజానికి, వేద మంత్రాల శక్తికి ఉన్న విలువలతో మీ అందరకు దిమ్మ తిరిగే సమాధానం చెబుతారు.. దయచేసి మీ తల్లి తండ్రులు,మీ తాత ముత్తాతలు అప్పుడు ఎంత ప్రేమతో ఉండేవారో అడగండి... పెద్దలు చేసిన పెళ్ళిళ్ళు ఈ మధ్యనే ప్రేమ పేరుతో గానీ, ఇతర చిన్న చిన్న కారణాలతో ఓపిక లేక 2,3, శాతం జంటలు విడిపోతున్నారు..అంత మాత్రాన ఇలాంటివి ప్రోత్సహించడం పిల్లలకు, పెద్ద వాళ్లకు మంచిది కాదు...

  • @venkatreddy6855
    @venkatreddy6855 2 місяці тому +3

    ఇది ఎంజాయ్ చేసే మగమహారాజు లకు వరం.....
    కొన్ని నెలల పాటు అనుభవించాలి అనుకున్నన్ని రోజులు మంచిగానే నటించి,
    ఈమె ను వదులు కోవాలి అనుకున్నప్పుడు ఒక మందు బాటిల్ తెచ్చుకుని చెడ్డవాడు గా నటించి
    మరో అమ్మాయి తో సహజీవనం చేసి
    పెళ్లి భార్య పిల్లలు లేని సంసార సుఖం పొందే చనిపోతారు.
    ఒక్క చెడ్డవాడి వలన ఎంతో మంది మహిళలు అభాసుపాలు కావలసి వస్తుంది.
    ఎందుకంటే దీనిని, దానిని నేను ఎప్పడో అనుభవించిన....
    నా ఎంగిలి కూడు నువ్వు తింటున్నావు అని ఇతర మగాళ్ళను చిన్న చూపు చూస్తాడు.

  • @manoharreddy123
    @manoharreddy123 3 місяці тому +4

    మాస్క్ తీసి కూర్చోపెట్టారా ఆ పిల్ల ని....

  • @aravindreddy2681
    @aravindreddy2681 3 місяці тому +7

    చీ చీ లోఫర్ దాన చీ చీ లోఫర్ దాన బ్రోకర్ గాడిధ చీ లోఫర్ దాన

  • @subbaraomanthasrivenkata5321
    @subbaraomanthasrivenkata5321 3 місяці тому +7

    పెచ్ఛరిల్లిపోతున్నారు. లివి-ఇన్ అంటే తెలుగులో ఉంచుకోవడం అంటారు. తిరిగితే ఆడది తిరగకపోతే మగాడు చెడిపోతారనేది నానుడి.

    • @TirumalaDevi-86
      @TirumalaDevi-86 2 місяці тому

      అంటే మగాడు తిరగడం అంటే ఏమిటి వూరికే చక్కర్లు కొట్టడమా? లేక ఆమె తో తిరగడమా? మరి దానికీ అమ్మాయే కావాలిగా! మరి మాయి చెడిపోతుదా లేదా?

  • @rajamohanreddy30
    @rajamohanreddy30 3 місяці тому +4

    సమాజం క్రమంగా జీవన సంబంధాల వైపు కదులుతోంది; ఏర్పాటు చేసుకున్న వివాహాలు మరియు జీవన సంబంధాలు రెండూ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు కలిగి ఉంటాయి

  • @kamalm1485
    @kamalm1485 3 місяці тому +8

    LIVING RELATIONSHIP ENDS IN TRAGEDY MOST TIMES

  • @gkboui6886
    @gkboui6886 3 місяці тому +7

    సంస్కారం లేని సభ ఎందుకు, నలుగురికి ఉపయోగపడే మాటలు, సభలు చెయ్యండి. మీరు మాట్లాడే మాటలు పనికి రానివి

  • @KINGIFREDOM1947
    @KINGIFREDOM1947 3 місяці тому +3

    👉🇮🇳🌍మన దేశంలో సంస్కృతి పట్ల అవగాహన కల్పించాలి. 10th class లోపు ఉన్న వాళ్ళకి rulles regulations చెప్పాలి 👉 సమాజం కొత్తగా 👉 🇮🇳 ఉండదు. ఈరోజు పిల్ల లు రేపు పెద్దలు. పెరిగే వాతావరణం మంచిది i ఉండాలి.

  • @KINGIFREDOM1947
    @KINGIFREDOM1947 3 місяці тому +3

    లవర్స్ leaving relationships lo untey ఒకరు కాకుంటే ఇంకో ఒకరు 3 ipothey leaving అని చెప్పి మళ్ళీ పెళ్లి కి సిద్ధంగా ఉందని అందరికీ చెప్పండి 👌😂😂😂😂😂

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 3 місяці тому +10

    బాయ్ ఫ్రెండ్ కొలతలతో భర్త కొలతలు సరి తూగక పోయిన ఆ కాపురం నిలబడదు

  • @suchethakatkuri
    @suchethakatkuri 3 місяці тому +3

    Use అవ్వకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేరా?

  • @MounikaG-i6n
    @MounikaG-i6n 2 місяці тому +3

    Leave in relationship valla ladies ke 💯 ibbandi

  • @kumarr9401
    @kumarr9401 2 місяці тому +1

    Living relationship is like renting, easy to move out. Marriage is like owning, a lifelong commitment.

  • @veeraramana1438
    @veeraramana1438 2 місяці тому +2

    ఇండియాలో తక్కువగా ఉన్న ఈ కల్చర్ ని ఎక్కువ చేయడం మన భారతదేశ సంప్రదాయాలకు సనాతన ధర్మాలకు మన శాస్త్రాలకు అంత మంచిది కాదు అనుకుంటాను .

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 2 місяці тому +2

    Economic independence of girls is the reason for all these developments.

  • @KINGIFREDOM1947
    @KINGIFREDOM1947 3 місяці тому +3

    అమెరికా styles కావలి అనుకున్న వాళ్లకు మన దేశంలో 👉 rulles regulations మార్చడం ఏమిటి రా 🇮🇳🌍😂😂😂😂😂😂😂👉👉👉👉 బాగున్నా వాళ్లు కూడా చెడి పోతారు..... చెడు పనులు స్పీడ్ గా స్ప్రెడ్ i పోతుంది 💯.. మంచి RESPONSEBULITY tho family తో ఉండే అవకాశం ఉంది కావున వయసులో ఉన్న వాళ్లు తప్పక చెడు అలవాట్లు కు లోను అవుతారు 😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @sivarao5389
    @sivarao5389 3 місяці тому +7

    లివింగ్ రిలేషనల్లోఉన్న వాళ్ళు వే రే పెళ్లి చికునే ముందు వాళ్ళు 2nd marriage కింద ఫీల్ అవుతా రా!?

  • @SunilKumar-yp1jy
    @SunilKumar-yp1jy 2 місяці тому +1

    Better to live them alone at some age.Then they know about life journey.

  • @lakshmin1571
    @lakshmin1571 3 місяці тому +6

    Book konukkoni chadavadam pelli book chadivesi konadam living relation😂😂

  • @rajeshraju6837
    @rajeshraju6837 2 місяці тому +1

    ఒకప్పుడు మీ ప్రోగ్రాం లోని అనుకుంటా మేడం ఒక అమ్మాయి మీకు అనుభవం ఉందా అని అడిగినట్టు గాని లేకపోతే అడిగినానని అడిగినా అని అనుకోవడం వల్ల గాని అవతల ఉన్న పర్సన్ ను తప్పు బట్టి సారీ చెప్పించుకుని అతని చీదరించుకుని వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది మరి రేపు లివింగ్ రిలేషన్ కంటిన్యూ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ రావాలంటేనే కలిసి ఉండొచ్చా ఇద్దరితో కలిసి ఉండొచ్చా మరి దాన్ని క్వశ్చన్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా విడాకులు తీసుకున్న వాళ్ళు అని అంటారు మరి విడాకులు తీసుకోకుండా ఉంటే అలాంటి వాళ్ళని ఏమనాలి ఇంకా నెంబర్ ఆఫ్ క్యూస్షన్స్ ఉన్నాయి మేడం

  • @narasimhamp8538
    @narasimhamp8538 3 місяці тому +3

    ప్రజలకు ఏమి మెసేజిస్తున్నారు

  • @sukhavasinaveen7960
    @sukhavasinaveen7960 2 місяці тому +1

    ఈ లివింగ్ రిలేషన్ వలన ఎక్కువ నష్టపోతుంది అమ్మాయిలే చక్కగా కొన్నేళ్లు వాడుకొని వదిలేస్తున్నారు. ఇందులో ఇంక దరిద్రం ఏంటంటే ఇంట్లో అమ్మలే దీన్ని ప్రోత్చహిస్తున్నారు. విడాకులకి కారణం కూడా తల్లితండ్రులే మొత్తం అంత చెడిపోడానికి కారణం ఈ ఆడవాళ్లే

  • @MalleshgoudBandaiah
    @MalleshgoudBandaiah 3 місяці тому +3

    డైరెక్ట్ గా చెప్పాలంటే దాగుడుమూతలు ఆడడం ఎందుకు లేడీస్ కు కోరికలు ఎక్కువగా ఉంటాయి మేము తట్టుకోలేకపోతున్నామని చెప్పండి మళ్లీ తొక్కలో డిస్కషన్ తొందరగా పెళ్లి చేస్తే తొందరగా చేశారు అంటారు మాకు వేరే ఫ్యూచర్ ఉంది వేరే ఆలోచనలు ఉన్నాయి పైకి ఎదగాలని ఆలోచనలు ఉన్నాయి మీరే చెప్తారు అలా ఎదగాలని ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకునే వ్యవస్థ మీలో ఉండాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడిన రోజు పెళ్లి చేసుకోండి నీ రిలేషన్ షిప్ ఎందుకు లేడీస్ తట్టుకోలేకపోతే నీ కోరికలు తీసుకోవడానికి వేరే టాయ్స్ ఉన్నవి కదా అలా కానిఅలా కానించి

  • @nagendraraokv8745
    @nagendraraokv8745 2 місяці тому +1

    కుటుంబ వ్యవస్థ ను దెబ్బ తీస్తున్నారు.

  • @MotivateYourself-og6ec
    @MotivateYourself-og6ec 2 місяці тому +1

    కొంతమంది స్త్రీలు మాత్రమే భర్తను వారి కుటుంబాన్ని నా కుటుంబం అనుకుంటున్నారు స్త్రీ మూర్తులు ❤
    ఎక్కువ శాతం స్త్రీలు మగాడు వారి కీలుబొమ్మగా ఉండాలి లేదంటే మంచి మొగడు కాదు అంతే

  • @sricreations2767
    @sricreations2767 2 місяці тому +1

    Navvasthundhi😂😂 living relationship ata😂😂😂

  • @gudisevasuresh8498
    @gudisevasuresh8498 2 місяці тому +2

    ఇలాంటి సన్నాసులు సన్నాసి ముండలు ఉంటే లివింగ్ లో ఉంటారని చెబుతారు మన బతుకులు ఇలా అయిపోవడానికి కారణం ఆడవారిని మనము బయటకి పంపించడం ప్రధాన కారణం మన పూర్వికులు మనకంటే తెలివిగలవారు విజ్ఞానులు అందుకే వారు ఆడవారికి ఎంత భద్రాద్రి ఇవ్వాలో అది ఎక్కడ ఉందో వారికి బాగా తెలుసు అందుకే మన పూర్వీకులు పెద్దలు చేసిన పెళ్లిళ్లు ప్రకారంగానే మన జీవితాలు ఉంటాయి ఇలాంటి దరిద్రమైన మాటలు మాట్లాడే అమ్మాయిలు వాళ్లు ఒక ప్రవర్తన కూడా దరిద్రంగా ఉంది ఉంటుంది ఇలాంటి లివింగ్ సంప్రదాయం అనేది ఎవరు ఒప్పుకోరు ఇలాంటి దరిద్రమైన పని చేసే ముండలు మన దేశంలో ఉండటానికి అధికారం లేదు❤❤

  • @nagendraraokv8745
    @nagendraraokv8745 2 місяці тому +1

    ఎవరితో పడితే వారితో ఉండొచ్చు.

  • @nagendraraokv8745
    @nagendraraokv8745 2 місяці тому +1

    Living relationship మంచిది అయితే వివాహం ఎందుకు

  • @tarakbangalore
    @tarakbangalore 3 місяці тому +3

    1 st ఆమె కు జాబ్ వేరేచోట చెయ్యమని అక్కడ వేరే వాడి తో లివింగ్ relation లో ఉండ మనండి ఆమె husband రియాక్షన్ ఎలా ఉంటుందో

  • @HinduSenaUGR
    @HinduSenaUGR 2 місяці тому +1

    పెద్దలు చేసే పెళ్లిళ్లు ఇత్తడి చెంబు లాంటిది. మాసిపోతే తోముకుంటాము, సొట్ట పడితే తీసుకుంటాము, చిల్లు పడితే ఏదైనా అంటించుకుంటాము. బంధం గట్టిగ ఉంది ఎక్కువ కాలం కొనసాగుతుంది. కానీ లివింగ్ రిలేషన్ అనేది ప్లాస్టిక్ మగ్గు లాంటిది తొందరగా విరిగిపోతుంది, విరిగితే పక్కన పడేయడమే నో యూజ్.

  • @murthymvln696
    @murthymvln696 3 місяці тому +6

    మీ అమ్మ నాన్న లి వింగ్ లో ఉంటర్ మీరు ఉంటారా నీకుటుం బానికి పెరు ఉంటుంటుందా

  • @venkateshwarluchallagundla166
    @venkateshwarluchallagundla166 3 місяці тому +2

    ఇతర దేశాల లో అడ మగ సమానత్వం ఉంది .చట్టాలు వారికి వారికి పుట్టిన పిల్లల కు తగు న్యాయం చట్ట భద్రత కల్పిస్తున్న యు ఏవరికి సంబందించిన అస్తి మీద వారికి హక్కులు వుంటాయి లివింగ్ లో ఉన్న పుడు పుట్టిన బిడ్డలకు ఇరువురి కీ సంబందించిన మోతం అసుతుల మీద 25/హక్కులు వుంటాయి విడిపోయిన తలిదండ్రుల వారికి మెంటినెనుస్ మేజర్ అయ్య వరకు ఇవ్వాలి ఈ ప్రక్రియ మొత్తం చట్టం పరివేక్షణ లో జరుగుతుంది.చిన్న పిల్లల విషయం లో అక్కడ నీమ నిభంధన లు చాల కటిణం గా ఉంటాయి

  • @jagansriramoju3880
    @jagansriramoju3880 3 місяці тому +2

    మన మొఖం మనకే మంచి అనిపిస్తుంది, యెదుట వారికి జీవితాంతం మంచిగా అని పివ్వదు, కాబట్టి ఇద్దరి ఇష్టం ఉంటే ప్రేమించి పెండ్లి చేసుకోండి, జీవితం యేప్పటికి ఒక లాగా ఉండదు, యెత్తు , పల్లాలు ఉంటాయి, ఇద్దరికీ ఇష్టం తోనే పెండ్లి చేసుకొండ్,

  • @AnnepuSukanya
    @AnnepuSukanya 3 місяці тому +3

    Living relation ship అనే పదం. Inglish లో చెపితే అందంగా ఉంటుంది. అయితే దీనిని. తెలుగు లో అక్రమంగా పడుకోవడం అంటారు. రే పోరా రే. ఒక గదిలో ఉంటే sex లేకుండా ఉంటుందా. కోరికలు వీళ్ళకి ఫుల్లుగా కావాలి. అందుకే దీనికి రిలేషన్ షిప్ అంటారు

  • @nagendraraokv8745
    @nagendraraokv8745 2 місяці тому +1

    వెస్ట్రన్ countries ఎందుకు కుటుంబ వ్యవస్థ పై మక్కువ చూపుతున్నారు.

  • @chinni9398
    @chinni9398 3 місяці тому +1

    Its better to give a time between first meet and marriage because both have to know about each other.instead of suffering entire life after marriage it's better to leave if he or she is not correct

  • @ExllenceNews
    @ExllenceNews 2 місяці тому

    ముస్లిమ్స్ సాంప్రదాయంలో మీరు చెప్పే లివింగ్ రిలేషన్ షిప్ నడుస్తుంది అందుకే ఒక్కొక్కరు నలుగుర్ని పెళ్లిళ్ళు చేస్తున్నారు

  • @utham9922
    @utham9922 2 місяці тому +1

    ఇది ఒక కొత్త రకం అయ్యిన వ్యభిచారం, వ్యభిచారం లివింగ్ అనేది,

  • @VinayKumar-we7bo
    @VinayKumar-we7bo 3 місяці тому +3

    If she can support living relationships are correct why is she covering her face with a mask. This means she is worried that society will see as bas women.

  • @vprasad6433
    @vprasad6433 2 місяці тому +1

    అరిటాకు మీద ముళ్ళు పడిన ముల్లు మీద అరిటాకు పడిన నష్టము కష్టము అరిటాకు కి ఈ సామెత బాగా అర్థం చేసుకొని ఆ రిలేషన్ ఏదో మీకు నచ్చితే పాటించండి ఫలితాలకు బాధ్యత మీరే అని గుర్తుపెట్టుకోండి చాలు

  • @nagendraraokv8745
    @nagendraraokv8745 2 місяці тому +1

    Living relationship తప్పు.