Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Fantastic to hear D. K. Amma voice &Thiygaraja keeruthi supper.
Watever HD Ultra HD there ... nothing can compete old & AIR recordings. Devotion of thyaagaraja and the joyful way DKP amma express dat 🙏
It's a pleasure to hear her voice and the evergreen keerthanas.
thank you so much, she remains one of my father's favorites...when we were kids,we used to hear my father play this on a cassette tape...brings back a lot of vivid memories...
Same here 😊
Her voice is just Wonderful 👌👌👌I love all the kritis rendered by her 🙏🙏👌
🙏🙏🙏Great DKP Amma
||పల్లవి||వందనమురఘు నందన సేతు బంధన భక్త చందన రామ||చరణం||:(౧)1. శ్రీ దమా నాతో వాదమా నే భేదమా ఇది మోదమా రామ (వందనము)||చరణం||:(౨)2. శ్రీ రమా హృచ్-చారమా బ్రోవ భారమా రాయబారమా రామ (వందనము)||చరణం||:(౩)3. వింటిని నమ్ముకొంటిని శరన-అంటిని రమ్మంటిని రామ (వందనము)||చరణం||:(౪)4. ఓడను భక్తి వీడను ఓరుల వేడను నీవాడను రామ (వందనము)||చరణం||:(౫)5. కమ్మని విడెమిమ్మని వరము కొమ్మని పలుకు రమ్మని రామ (వందనము)||చరణం||:(౬)6. న్యాయమా నీకాదాయమా ఇంక హేయమా ముని గేయమా రామ (వందనము)||చరణం||:(౭)7. చూడుమీ కాపాడుమీ మమ్ము పోడిమిగా కూడుమీ రామ (వందనము)||చరణం||:(౮)8. క్షేమము దివ్య ధామము నిత్య నేమము రామ నామము రామ (వందనము)||చరణం||:(౯)9. వేగ రా కరుణా సాగరా శ్రీ త్యాగరాజ హృదయాగారా రామ (వందనము)
For lyrics 🙇👍
Smt. D.k. pattammal is the incarnation music deity
Super..!
Hi devotion..
Excellent.
వత్తులు చేర్చి పాడటం ఈ ఆరవ సంతతి ఎపుడు నేర్చుకుంటారో కదా!బేదము , దామము ఏమిటో ఈ పదాలు
తప్పు తప్పు.. వారి వలనే ఈ శాస్త్రీయ సంగీతం ఇంకా నిలిచి ఉంది.. ఎవరి పద్దతి వారిది..
Devine voice
Nandri
Na bhootho na bhavishyathi,
Suuuuper
🙇
Fantastic to hear D. K. Amma voice &Thiygaraja keeruthi supper.
Watever HD Ultra HD there ... nothing can compete old & AIR recordings. Devotion of thyaagaraja and the joyful way DKP amma express dat 🙏
It's a pleasure to hear her voice and the evergreen keerthanas.
thank you so much, she remains one of my father's favorites...when we were kids,we used to hear my father play this on a cassette tape...brings back a lot of vivid memories...
Same here 😊
Her voice is just Wonderful 👌👌👌
I love all the kritis rendered by her 🙏🙏👌
🙏🙏🙏Great DKP Amma
||పల్లవి||
వందనము
రఘు నందన
సేతు బంధన
భక్త చందన రామ
||చరణం||:(౧)
1. శ్రీ దమా
నాతో వాదమా
నే భేదమా
ఇది మోదమా రామ (వందనము)
||చరణం||:(౨)
2. శ్రీ రమా హృచ్-చారమా
బ్రోవ భారమా
రాయబారమా రామ (వందనము)
||చరణం||:(౩)
3. వింటిని
నమ్ముకొంటిని
శరన-అంటిని
రమ్మంటిని రామ (వందనము)
||చరణం||:(౪)
4. ఓడను
భక్తి వీడను
ఓరుల వేడను
నీవాడను రామ (వందనము)
||చరణం||:(౫)
5. కమ్మని
విడెమిమ్మని
వరము కొమ్మని
పలుకు రమ్మని రామ (వందనము)
||చరణం||:(౬)
6. న్యాయమా
నీకాదాయమా
ఇంక హేయమా
ముని గేయమా రామ (వందనము)
||చరణం||:(౭)
7. చూడుమీ
కాపాడుమీ
మమ్ము పోడిమిగా కూడుమీ రామ (వందనము)
||చరణం||:(౮)
8. క్షేమము
దివ్య ధామము
నిత్య నేమము
రామ నామము రామ (వందనము)
||చరణం||:(౯)
9. వేగ రా
కరుణా సాగరా
శ్రీ త్యాగరాజ
హృదయాగారా రామ (వందనము)