Nagababu Released Unexpected Video | Allu Arjun | YS Jagan | YSRCP | AP Elections 2024 | News Buzz

Поділитися
Вставка
  • Опубліковано 17 тра 2024
  • Nagababu Released Unexpected Video | Allu Arjun | YS Jagan | YSRCP | AP Elections 2024
    #nagababu #alluarjun #ysjagan #ysrcp #apelections2024
    Thank you for your support to "News Buzz" channel🙏
    All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' UA-cam channel.
    Visit our official website, by following the link👉: rb.gy/r7apjm
    Stay Connected & Get Updated Even On:👇👇👇
    ►Facebook : rb.gy/5bofma
    ►Instagram :
    ►Twitter : rb.gy/k5hkox
  • Розваги

КОМЕНТАРІ • 1,1 тис.

  • @mahamadgouse7166
    @mahamadgouse7166 14 днів тому +216

    ఏమో కానీ నీమొహంలో మాత్రం భయం స్పష్టం గా కనపడుతోంది.

    • @suryatejarohit9503
      @suryatejarohit9503 14 днів тому +4

      Face reading vacha bro😂

    • @user-nr1lz5ef9c
      @user-nr1lz5ef9c 13 днів тому +5

      నాగబాబు నీకు నీ తమ్ముడికి భయం అంటే జూన్ 4నా తెలుస్తుంది

    • @vijakode
      @vijakode 9 днів тому

      ​@@user-nr1lz5ef9c tappakunda June 4th na vache result kosam eduru chustunnamu. Ee daridrapu palabaku charama geetam padadaniki.

  • @francis.5679
    @francis.5679 14 днів тому +61

    ఇప్పుడు నువ్వు చెప్పినవి అన్నీ మీరు చేసినవే రా స్నేక్ బాబు.రిజల్ట్ వచ్చాక నీకు ఉందిరా బాబు

    • @vijakode
      @vijakode 9 днів тому

      We are all eagerly waiting for d results. Ee daridram eppudu vadulutundaa ani eduru chustunnamu. Akka chellemmalu antadu, amaravati ada biddalani enghaga himsimchadu daridrudu.

  • @venu.bandarupallibvn3871
    @venu.bandarupallibvn3871 14 днів тому +53

    ప్యాకేజీ గట్టిగానే అందినట్లుండి.

  • @shaikrabbani7178
    @shaikrabbani7178 14 днів тому +232

    వైసీపీ 2014 లో ఒడి పొతే రాజకీయం గా శాంతి గా పోరాటం చేసాడు, చివరికి జైలు కు పోయిన శాంతి గానే వున్నాడు,

  • @chilakapatienoch3928
    @chilakapatienoch3928 14 днів тому +50

    జై జగన్ అన్నయ్య ap cm ✝️🇱🇸🇱🇸🇱🇸

  • @KiranKumar-ew9oy
    @KiranKumar-ew9oy 14 днів тому +242

    నీ మానసిక పరిస్థితి బాగా లేదు. వెంటనే మీ కుటుంబ సుభ్యులు నిన్ను హాస్పిటల్ లో ఉంచి డాక్టర్ తో ట్రీట్మెంట్ చేపియాలి.

  • @Suresh1812P
    @Suresh1812P 14 днів тому +151

    గెలిచేవాడికి నమ్మకం ఉంది కాబట్టి లండన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు మా జగన్ అన్న, ఓడిపోయేవాళ్ళు ఇంట్లోనే బిక్కు బిక్కు మని ఉంటున్నారు...

  • @bagclosermachinevisakhapat2307
    @bagclosermachinevisakhapat2307 14 днів тому +145

    Nuvvu కింద మెసేజెస్ చూసి మాట్లాడు ... నీ వయసు విలువ చూసుకో .. అన్న చిరంజీవి గారు పరువు తీయాకు .. ట్విట్టర్ లో left అయినవు ఇప్పుడు ప్రజలో కూడా...

  • @narasareddyb.n.r7873
    @narasareddyb.n.r7873 14 днів тому +302

    మీరు వచ్చాకే కుల ఫీలింగ్ తెచ్చారు

  • @kollapusrinivasarao8006
    @kollapusrinivasarao8006 14 днів тому +330

    మీరు కాపు కులం ఎక్కువగా ఉన్నారనేగా పిఠాపురం నుండి పోటీచేశారు

    • @Pbreddy4u
      @Pbreddy4u 14 днів тому

      Atla adigithe aadu moham gudda pettukovala enti appa 😮😅😅

    • @jvmedia2023
      @jvmedia2023 14 днів тому +11

      పీటపురం మాత్రమే ఒక్కటేన? మిగిలిన 20 seatlu కూడ అంతే, కుల వోటుల తో దేకు దామనే

    • @ss.khaleel.2002
      @ss.khaleel.2002 14 днів тому +3

      100%

    • @appayyasara2639
      @appayyasara2639 14 днів тому

      మీ రు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ న్నారు

    • @Jayam567
      @Jayam567 14 днів тому +3

      100%

  • @sasikumar8014
    @sasikumar8014 14 днів тому +231

    ఓటమి గురించి మీరే మాట్లాడాలి రా జగన్మోహన్ రెడ్డి గారు గాని వాళ్ళ తండ్రి గాని ఓటమి అన్న రుచి ఎక్కడ చూడలేదు మీలాగా పార్టీ పెట్టి 14 సంవత్సరాలు అయినా ఒక వార్డ్ మెంబర్ గా గెలవలేని మీరు కూడా ఓటమి గురించి మాట్లాడుతుంటే కామెడీగా ఉంది రా

    • @kpraju2448
      @kpraju2448 14 днів тому +6

      👌👌👌👌

    • @vijakode
      @vijakode 9 днів тому

      Ekkada unnaru babu, jagan mohan reddy, ysr odipoledaa? Okasari venakki choodandi.

  • @someswararao7025
    @someswararao7025 14 днів тому +80

    ఇప్పుడైనా నిజాలు చెప్పు బతకండి రా

  • @trgamerz5266
    @trgamerz5266 14 днів тому +61

    మీరు అంతే ఓడిపోతున్నారు

  • @venkatalakshmi4783
    @venkatalakshmi4783 14 днів тому +95

    వాళ్ళు మనుషులే జన సేన వాళ్ళు దుర్మార్గులు

  • @happybirthdaytoyousupersta6776
    @happybirthdaytoyousupersta6776 14 днів тому +71

    నువ్వు ఇన్స్ట ఎందుకు డిలీట్ చేశావు నాకు తెలియాలి తెలిసి తీరాలి

  • @Ganesh-me3cd
    @Ganesh-me3cd 14 днів тому +37

    నమస్తే సర్ సినిమా అనుకున్నవ అన్న రాజకీయo

  • @venkatramana2667
    @venkatramana2667 14 днів тому +29

    నీకు భయం రుచి చూపించాం

  • @KiranKumar-ew9oy
    @KiranKumar-ew9oy 14 днів тому +130

    నీవే పెద్ద సైకో వి. మొన్న నే అల్లు అర్జున్ ఫై నీవు పెట్టి న ట్వీట్ చుస్తే తెలుస్తుంది.

  • @srinuchallabattula9472
    @srinuchallabattula9472 14 днів тому +57

    కాపు కులం ఎక్కువగా ఉన్నారని పార్టీ పెట్టినవారు మీరు కూడా కులాల కోసం మాట్లాడడం చెవిటోడు ముందు శంఖం ఊదినట్లు ఉంది

  • @mj4089
    @mj4089 14 днів тому +28

    తొందర ఎందుకు సుందరవదనా నే తమ్ముడికే మానసిక పరిస్థితి బాగృలేదనుకున్నాను నీకు కూడ మానసిక పరిస్థితి బాగాలేదని ఇప్పుడే అర్థం అయ్యింది

  • @simonpeter4204
    @simonpeter4204 14 днів тому +86

    బాబు స్నేక్, ఓవర్ గా మాట్లాడుకుంటున్నావు. నీవు ఏమి మాట్లాడినా సెల్ఫ్ గోల్ అవుతుంది.

  • @thelastdaysministers8380
    @thelastdaysministers8380 14 днів тому +59

    YSRCP gelichedhi..

  • @ramamanoharababusettem6475
    @ramamanoharababusettem6475 14 днів тому +74

    *_తెలివి ఉండే.మాట్లాడుతున్నావా? కమ్మనైన వాళ్లని support చేసే నువ్వు ఇలా కులాల గురించి మాట్లాడితే నవ్వొస్తుంది!_*
    *_కాపు ఓట్ల గురించి, పిఠాపురం వెళ్లడాన్ని కుల-పిచ్చి అనక మరేమంటారు_*
    రేపు కూటమి ఖచ్చితంగా ఓడిపోతుంది... అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిని "సైకోలు" అని అనేట్టున్నావు.😂

  • @HarishharimgHarishharimg
    @HarishharimgHarishharimg 14 днів тому +21

    జైజగన్

  • @rajajipilli6383
    @rajajipilli6383 14 днів тому +42

    RIP pawla Kalyan Naidu

  • @pilliramakrishna3699
    @pilliramakrishna3699 14 днів тому +26

    కూటమి శ్రేణులు అక్కడ కాపలా ఉండాలా నువ్వు హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటావా

  • @user-pw1iu5bi8e
    @user-pw1iu5bi8e 14 днів тому +32

    Who begged for KAAPU Voters

  • @satishparuchuri868
    @satishparuchuri868 14 днів тому +18

    అబ్బో పోటు మొనగాడు దిగినాడు నువ్వే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గురించి.....

  • @vijayaatla7554
    @vijayaatla7554 14 днів тому +65

    Ticket kuda Lani waste bin gadivi...

  • @satyanarayanakolli2511
    @satyanarayanakolli2511 14 днів тому +48

    నీఅబ్బా రే

  • @kruparao-tl6ot
    @kruparao-tl6ot 14 днів тому +13

    సింహం ఒంటరిగా తిరుగుతున్నది జింకలు గుంపులు తిరుగుతున్నారు అయినా కూడా భయం పోలేదు నాగేంద్రబాబు గారు

  • @ReddyRRTippana
    @ReddyRRTippana 14 днів тому +17

    తొందర పడకు సుందర వదన మీరు ఓడిన తరువాత ఎక్కడ ఉంటారో తీసుకొండో జనసేన బొక్క...

  • @user-fu6ss8to5l
    @user-fu6ss8to5l 14 днів тому +41

    Naga babu meku dhula anduku

  • @venkatalakshmi4783
    @venkatalakshmi4783 14 днів тому +248

    ఓడిపోయేది మీరు అందుకే బయం

    • @santhoshKumar-nw2om
      @santhoshKumar-nw2om 13 днів тому

      odipoyedi ycp anduke 157 antunnadu😂😂😂

    • @raghavendraragu9834
      @raghavendraragu9834 12 днів тому

      Picchi puka jaiii t d p

    • @vijakode
      @vijakode 9 днів тому

      Nagababu matladindi akshara satyam. Ee 5 yella arachaka palanatho janam visigi vesari poyaru. 4th varaku agandi.

  • @PastorSpurgeonBabu
    @PastorSpurgeonBabu 14 днів тому +19

    ఓరీ బుద్ధిహీనుడా జగన్ మోహనరెడ్డి సైకో అంటున్నావు మీ అన్నదమ్ములకంటే పెద్ద సైకోలు ఎవరు ??

  • @ganguruhemadri7104
    @ganguruhemadri7104 14 днів тому +14

    నీ వయసుకు నీ మాటలకు ఏమైనా సంబంధం ఉందా నాగబాబు

  • @vvspkrishna1
    @vvspkrishna1 14 днів тому +24

    ముందు నిన్ను నీ తమ్ముడిని పిచ్చా హాస్పటల్లో చూపించాలి

  • @gopalmirthipati1872
    @gopalmirthipati1872 14 днів тому +19

    పెద్ద కాపు గారు పెద్ద కబుర్లు చెబుతున్నారు

  • @vinodkumar-gt6qx
    @vinodkumar-gt6qx 14 днів тому +56

    మీరు ఇంట్లో దొంగోడు అందరూ స్ట్రాంగ్ రూమ్ కి కాపలా కాస్త ఇలా రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు మనిషిగా మాట్లాడు

  • @anilnadimiti4840
    @anilnadimiti4840 14 днів тому +17

    jai jagan anna next cm❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @KalaKala-yr5qz
    @KalaKala-yr5qz 14 днів тому +23

    Jai jagan Anna

  • @mrcrao
    @mrcrao 14 днів тому +36

    Nagababu Garu, If your family keeps ugly mouth shut and dont instigate innocent youth, Andhra Pradesh Public will be happy... please save AP from Snake Family

  • @balarajuyadav2960
    @balarajuyadav2960 14 днів тому +18

    Inka apara babu

  • @bhaskarkumarpatnam7544
    @bhaskarkumarpatnam7544 14 днів тому +10

    అబ్బా
    ఏమి చెప్పారు
    చాలా కాలం తర్వాత
    ఒక వ్యక్తి మారిన తర్వాత విజ్ఞతతో మాట్లాడుతారో అలావుంది

  • @Lakshmigovinda-nj4gk
    @Lakshmigovinda-nj4gk 14 днів тому +24

    Vundhi okkariki wait

  • @venu.bandarupallibvn3871
    @venu.bandarupallibvn3871 14 днів тому +13

    పేపర్ లో రాశి చదువుతున్నావ్ నీకెందుకురా వీడియో బైట్లు.

  • @prasadas2504
    @prasadas2504 14 днів тому +20

    Meeru package stars.
    Caste politics chestaaru

  • @azaadsk
    @azaadsk 14 днів тому +11

    ABN leda TV5 lo news reader ga try cheyyi. Paper pettukone baane matladutunnav

  • @rajajipilli6383
    @rajajipilli6383 14 днів тому +17

    Jai jaganmohanreddy Anna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @anilsathi9708
    @anilsathi9708 14 днів тому +14

    Suicide Star Snake babu vachesadandoi 🤭🤭

  • @nareshanaganti7661
    @nareshanaganti7661 13 днів тому +4

    నువ్వు ఏం మాట్లాడినా వినేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ జగనన్న దేవుడు మీరే రాక్షసులు మారండి

  • @johnrevulagadda567
    @johnrevulagadda567 14 днів тому +8

    Mega mafiah 😊

  • @Rome12348
    @Rome12348 14 днів тому +24

    Kulagajji neeku lekapote Bhimavaram vadili Uthapuram vellindi mee kulapollu unnaru annadi abadhamaa dora gaaru😢😢😢😢😢

  • @Rome12348
    @Rome12348 14 днів тому +21

    Neeku seat kuda dakkaledu sonta party lo chee deenamma batuku😢😢😢😢

  • @nandubabusaka3721
    @nandubabusaka3721 13 днів тому +6

    కులాల కోసం మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉంది కులం కులం కోసం కదా ఉదయ్కిరణ్ మీరు వద్దు అనుకున్నది😂😂😂

  • @JK-un9jm
    @JK-un9jm 14 днів тому +5

    Nagababu nuvvu ABN channel lo news reader ga panikosthav..

  • @VijayaLakshmiPyda
    @VijayaLakshmiPyda 14 днів тому +12

    Mundhu nagababugaru mee State of mind elvundho yerrageddakelli test chayunchikundi. Abam subahm theliane teen age pillalani recchagoduthunnadhi mere.

  • @RajuVadddi
    @RajuVadddi 14 днів тому +8

    బాబు నీ బుర్ర కథ ఆపుతావా. మీరు ఎంత గింజుకున్నా గెలుపు మాత్రము జగన్ దే.

  • @pavansanthoshvuddavolu6453
    @pavansanthoshvuddavolu6453 14 днів тому +5

    Orey Babu .... Mundhu Mee glass ni meeru kapadukondi Ra Nayana.... Buss Babu ..... Mee glass Pagiliddhi 😅😅😅

  • @boddugangadhar4017
    @boddugangadhar4017 14 днів тому +13

    Snake Babu neekenduku raaa

  • @thelastdaysministers8380
    @thelastdaysministers8380 14 днів тому +17

    Snake babu cheppuchunnavi Chandra babu pawan kalyan le cheyistunnaru.. cheyistharu kuda..

  • @Sreenu811
    @Sreenu811 14 днів тому +11

    Memu ballet boxes dagara untey nevu ekkada untavu Naga Abu nevu raa a?

  • @bhaskarreddy2172
    @bhaskarreddy2172 14 днів тому +8

    Snake babu😢😢😢😢

  • @Pingili1
    @Pingili1 14 днів тому +6

    పవన్ ప్రచారం బాబు ప్రచారం జగన్ ప్రచారంలలో మాట్లాడిన మాటలు హావభావాలు చూస్తే ఎవరు సైకో నో చిన్నపిల్లాడిని అడిగినా చెపుతారు

  • @venkatalakshmi4783
    @venkatalakshmi4783 14 днів тому +38

    నిన్ను చేరుస్తారు ముసుకోర ఊరంతా కంపు

  • @SasiKumar-up9cz
    @SasiKumar-up9cz 14 днів тому +3

    మీ పార్టీ తో ప్రజలు ప్రశాంతం గా బ్రతకలేరు

  • @rvvarjuna6898
    @rvvarjuna6898 14 днів тому +9

    మీరు చేసే పనులు ఎదుటివారి పై వేసి మీరు 11 సంవత్సరాలు రాజకీయాలు చేసారు. మిమ్మలను నమ్ముకుకుని మీరు చెప్పిన పనులు చేసుకుంటూ వారు అస్సేట్స్ పోగొట్టుకున్న నాయకులు వారు జీవితాలు నాశనము చేసుకుని రోడ్డున పడ్డారు. రాజకీయాలు అంటే సినిమాలు కాదు. ఎందుకు అంటున్నాను అంటే నీవు పెట్టిన వీడియో చూస్తే జాలివేస్తుంది. కౌంటింగ్ తరువాత మీరు చేసే పని ఎదుటి వారికి అంట్టగట్టడం మీకూబాగా అలవాటు అది ప్రజలకు తెలుసు అని మీకు తెలియకపోవడం మీఅవివేకం కాబట్టి ఇకమీదట అటువంటి స్టేట్మెంట్స్ ఇస్తే ప్రజలలో మీరే చునకానవుతారు.

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy 14 днів тому +6

    తిరపతి పల్నాడు సత్తెనపల్లె నరసరావుపేట మొత్తం టిడిపి వాళ్ళే ఇళ్ళ మీద బడి కప్ప వైసిపి వల్ల మీద పడి కొడుతున్నారు వైసిపి కార్యకర్తలు ఇళ్లల్లోకి వచ్చి బెదిరించి చంపుతామని బెదిరిస్తున్నాడు ఒకసారి నాగబాబు గారు మీరు వీడియోలు చూడండి ఇదంతా పురందర దయచేసి పురందరేశ్వరి నాటిన నాటకము ఎస్సైలను డిఎస్పీలు మార్పు ఇచ్చింది లేఖలు రాసి అనుగుణంగా మార్చుకోండి పార్టీకి ఆయనకు అనుకూలంగా మార్చుకున్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎక్కడైతే ఓడిపోతారు అన్నారు వాళ్ళు అక్కడ ఓట్లు పడవు అని చెప్పి నరేష్ కాల్ సృష్టిస్తున్నారు వైసిపి కి ఓట్లు పడకుండా అరాచకాలు సృష్టిస్తున్నారు కానీ గుండెల రక్తపు గుండెలు చించుకు ఓట్లు వస్తాయి అన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకి తెలీదు గుండెల్లో పెట్టుకున్న రక్తంతో తడిపి పోయిన ఓట్లు వేస్తారని సంగతి ఆంధ్ర ప్రజలు నమ్మితే ప్రాణాలు ఇస్తారు అన్న సంగతి మీకు తెలియదు మీ కోటమ్మ కి తెలియదు జై జగన్మోహన్ రెడ్డి

  • @FirstnameLastname-gw3yr
    @FirstnameLastname-gw3yr 14 днів тому +6

    నాగబాబు బన్నీ గురించి ఆపి నీ కూతురు గురించి పెడుతున్నట్లు గురించి ఆలోచించు😂😂😂😂😂😂😂

  • @user-tb6yr7qm5d
    @user-tb6yr7qm5d 14 днів тому +9

    Sigu lekunda Edo Edo vagaodu babu garu

  • @balasubramanyamkalavalapal3694
    @balasubramanyamkalavalapal3694 14 днів тому +3

    బాబు ,నాగబాబు ఇద్దరికీ ఇలాంటి లక్షణాలే ఉంటాయి మరి.ఒకరు తెరవెనుక మరొకరు తెరముందు.

  • @yakubhussain1186
    @yakubhussain1186 14 днів тому +16

    జై జగన్ జై జై జగన్

  • @ramkummitha1244
    @ramkummitha1244 14 днів тому +9

    Naga babe chethavagudu southern baguntundi

  • @iyajazshaik5149
    @iyajazshaik5149 14 днів тому +6

    Sir ur ceime also casa felling have....

  • @nandubabusaka3721
    @nandubabusaka3721 13 днів тому +3

    పొద్దున్నే లేస్తే సాయంత్రం వరకు కులం కులం అని పడిచచేది నీవు ని తమ్ముడే

  • @robinsonsureshaurthar7192
    @robinsonsureshaurthar7192 14 днів тому +6

    Caption marchu be.

  • @kodelarambabu8607
    @kodelarambabu8607 14 днів тому +10

    Meeku. Unna. Ku la. Feeling. Lokam. Lo. Evariki. Ledu

  • @chandrareddy7652
    @chandrareddy7652 14 днів тому +4

    O RE. SNACKS BABU. YOU ARE NOT ALLOWED TO VIZAK ASSEMBLY OR ANY OTHER PARTY THAT YOU HAVE SEEN THIS MESSAGE IN YOUR INBOX IS

  • @surenderreddy5841
    @surenderreddy5841 14 днів тому +1

    Meru wait cheyandi June 4 varaku

  • @prasadas2504
    @prasadas2504 14 днів тому +5

    In front, there is a crocodile festival to you

  • @kick2krack565
    @kick2krack565 14 днів тому +8

    Palnaadu lo godavalaki evaru kaaaranamoo akkada unna andhariki baane telusu le. meeru inkeppudu reality lo bathukuthaaru?

  • @AndhraTeluguFiles
    @AndhraTeluguFiles 14 днів тому +5

    ఏం బతుకులు రా బాబు ఏ రోజైనా నిజం చెప్పావా ఎవర్ని ఎవరు చేస్తున్నారో అన్ని వీడియోలో తెలుస్తుంది నువ్వేం చెప్పనవసరం లే ఎంతైనా నిజాయితీగా మాటలు చెప్పాలంటే చిరంజీవిగారు తర్వాతే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ మాట తీరు చూస్తేనే అందరికీ అసహ్యం పుడుతుంది ఓటు వేసే వాడు కూడా ఇలాంటి వాళ్ళకి ఎటు అంత అవసరమా అనిపించింది చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఓటు వేద్దాం అనుకున్నాం కానీ చాలామంది రివర్స్ అయ్యారు

  • @user-cm5cj7vn8p
    @user-cm5cj7vn8p 14 днів тому +4

    కులమతాల మధ్య చిచ్చు పెట్టేది మీరేనండి

  • @sharathchandrauppu3716
    @sharathchandrauppu3716 14 днів тому +4

    అన్న పోలీసులతో సీసీ కెమెరాలను పగలగొట్టింది ఎవరు అరాచకాలు బ్రేక్ 4వ తారీఖున

  • @phanirajasekharkanukollu1294
    @phanirajasekharkanukollu1294 14 днів тому +3

    మీ స్వార్థం బయటపెట్టారు జనసేన పోటీ చేసిన ఈవీఎంల దగ్గర మాత్రమే భద్రతగా ఉండండి అన్నారు కార్యకర్తలని జనసేన పోటీ చేసినటువంటి ఈవీఎం బాక్స్లు అన్ని చోట్ల కూడా జనసేన కేడర్ ఉండాలని చెప్పలా ఇక్కడే మీ డొల్ల తోని బయటపడుతుంది అండి నాగబాబుగారు ఏమిటండి ఇదేనా కూటమి పొత్తుధరమూ అంటే

  • @madhuansm
    @madhuansm 14 днів тому +6

    మీకు ఉన్నంత sycho ism ఎవరికి వుంది. మీకు కులాన్ని కొమ్ము kayadam తెలియజేశారు.

  • @jyothish157
    @jyothish157 14 днів тому +1

    Nagababu garu entha samskara vantulo andariki telusu...Ugadi rojuna meeru em chestaro kuda telusu...Summer lo saluva kappukune mee samskaraniki maa salute 😂😂😂

  • @user-vh9zw1xn9w
    @user-vh9zw1xn9w 14 днів тому +1

    Well said sir

  • @chinnasunnyvemula2990
    @chinnasunnyvemula2990 14 днів тому +3

    ఎంతకైనా తెగిస్తావ్ రా స్నేక్ బాబు నిన్ను చూస్తుంటే బాబు గారే మెలనిపిస్తుంది నువ్వు ఆ స్పైడర్ సినిమాలో SJ సూర్యకన్న పెద్ద సైకోవి నమ్మేవాడు నాగార్జున అయితే చెప్పేవాడు చిరంజీవి అన్నాడంట బాబుగారు నమ్మించడానికి ఎన్ని అబద్ధాలు ఆడతాడో అంతకన్నా దారుణగా ఉన్నావ్రా నువ్వు నీతమ్ముడు MLA అవ్వడానికి ఎన్ని సర్వేలు చేసి కాపు ఓట్లు ఎక్కడున్నాయా చూసి ఎక్కడ గెలిస్తామా అని 10 ప్రాంతాలు తిరిగి ఆ పిఠాపురంలో పోటీచేస్తున్నాడు గెలస్తాము అన్న దమ్ము దైర్యం ఉంటే మంచి చేస్తాం ప్రజలు నమ్ముతారు అనుకుంటే సర్వేలు అవి ఇవి ఎందుకు అంటే fans ఓటు వేయరు అని తెలుసు నిన్నైతే 2019 ఎగిరితంతే ఇప్పుడు నిలబడలేక ఎల్లేలకల పన్నావ్ కన్నా తల్లిని తిట్టించిన వాడికే sapport చేస్తున్నారు అయినా మీ మొఖాలకు మీరు గెలిస్తార్రా కూటమిలేదు బొంగులేదు మల్లీ fane అని మాట్లాడుకుంటున్నారు పొరపాటున జగన్ గెలిస్తే ఇంకా మీ కూటమికి రాజకీయ భవిష్యత్తు లేదు అందరు వెళ్లి గంగలో దూకాలిసిందే

  • @chittamurisubramanyam9307
    @chittamurisubramanyam9307 14 днів тому +3

    నీ ఫ్యామిలీ నీ కూతురు గురించి ఆలోచన చేయండి 😭

  • @WirelessPentestcom
    @WirelessPentestcom 12 днів тому

    Nagababu you have news reader skills.. definitely better news anchor than any news channel.

  • @pvnageswararao7109
    @pvnageswararao7109 14 днів тому +2

    Taadi patri lo yemi jarigindo meeku teliyada naga babu Garu

  • @bethapudidwivedi5301
    @bethapudidwivedi5301 14 днів тому +4

    కులాల గురించి నువ్వు కూడా నా...అయ్యా ముందు మీ పార్టీ వారు cm కావాలని కృషి చేయాలని విజ్ఞప్తి, ఒక పార్టీ ని భుజాన మోసే మీరా మాట్లాడేది తూ....

  • @muralimohan7625
    @muralimohan7625 11 днів тому

    Aayana cheppina content ki thumbnail ki emaina link unda?

  • @raviaguva1
    @raviaguva1 14 днів тому +3

    అరే, కాప్స్, అధికారము లేకుండానే, ఇంత గందరగోళం క్రియేట్ చేస్తున్నారే. మీకు అధికారం వస్తే, గిస్తే ఇంక ఎంత ఆరాచకం వస్తుందో. అందుకే మిమ్మల్ని ఎవరు నమ్మరు.
    శాలువాలు, దుప్పట్లు కప్పుకొని, హైదరాబాద్ లో పడుకోండి. మీ పిల్లలు, మగుళ్లను వదిలేసి, పబ్బులే లోకముగా ఎంజాయ్ చేస్తారు.

  • @prasadas2504
    @prasadas2504 14 днів тому +4

    Your family is totally sold out to CBN

  • @prasadgavini9817
    @prasadgavini9817 9 днів тому

    Excellent and well said

  • @KARTHIK___GAMER___33
    @KARTHIK___GAMER___33 14 днів тому +2

    నీ వీడియో అయిపోయి తరువాత ఒక్క సారి కామెంట్స్ చెక్ చేసుకో. ఎలా ఉన్నాయో. నేను ఒక్కటి మాత్రం చెప్పగలను నీ గురించి. నీకు వయసు మాత్రమే పెరిగింది

  • @maramkrishnareddy8179
    @maramkrishnareddy8179 14 днів тому +3

    ఫస్ట్ నువ్వు కళ్ళు తెరిచి కరెక్ట్ గా చూడు అబద్దం చెప్ప వద్దు

  • @ramkummitha1244
    @ramkummitha1244 14 днів тому +3

    You are not eligible this UA-cam Channel eating people time
    Go And participate TV serials