JD Lakshmi Narayana Sensational Comments On YS Jagan London Tour | JD Lakshmi Narayana Interview

Поділитися
Вставка
  • Опубліковано 22 тра 2024
  • JD Lakshmi Narayana Sensational Comments On YS Jagan London Tour | JD Lakshmi Narayana Interview
    #jdlakshminarayana #ysjagan #ysbharathireddy
    Thank you for your support to "News Buzz" channel🙏
    All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' UA-cam channel.
    Visit our official website, by following the link👉: rb.gy/r7apjm
    Stay Connected & Get Updated Even On:👇👇👇
    ►Facebook : rb.gy/5bofma
    ►Instagram :
    ►Twitter : rb.gy/k5hkox
  • Розваги

КОМЕНТАРІ • 993

  • @satyanarayanachowdary2699
    @satyanarayanachowdary2699 23 дні тому +142

    జగన్ పేరుకే సి.మ్. నిజానికి పవర్స్ అన్నీ ఎలక్షన్ కమిషన్ చేతిలో వుంటాయని తెలియదా?

    • @Rupesh468
      @Rupesh468 22 дні тому +3

      Still he is the CM...he should monitor the state...suggest CS Or EC for law and order.

    • @adarisatyanarayana6902
      @adarisatyanarayana6902 22 дні тому +2

      EC cannot take decision on suo Motu basis it should be approved by CM.

  • @shaiksyedali7925
    @shaiksyedali7925 23 дні тому +116

    ఇప్పుడు జగన్ గారు ఆపదర్మ సీఎం కద జేడీ గారు డైరెక్ట్ సీఎం అంటున్నారు

    • @DMY_1977
      @DMY_1977 23 дні тому

      Yedyana c m kadha boss

    • @srinikvs
      @srinikvs 23 дні тому

      కాదు…. అయినా cm position లోనే కదా!

    • @srividyanidhiemschool9760
      @srividyanidhiemschool9760 23 дні тому +3

      ఆపదర్మ ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రి. ఒకవేళ ఓడిపోతే, గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ముఖ్యమంత్రి గా కొంసాగా మంటే అప్పుడు ఆపదర్మ ముఖ్యమంత్రి అంటారు.

    • @guptadhanunjaya4560
      @guptadhanunjaya4560 23 дні тому

      Kaani ituvanti time lo vellakudadhu..

    • @AliAliAli-fz2mf
      @AliAliAli-fz2mf 22 дні тому

      Results vacchina taruvatha apadarma cm

  • @durgaraokarri3355
    @durgaraokarri3355 23 дні тому +14

    యాంకర్ అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా జూన్ 4 ఫలితాలు వస్తాయని చెప్పారు అంటేనే అర్థం అవుతోంది మీ ఉపదేశం కమ్మ కమ్మగా వుందని.

  • @prabhakarnelaturi3363
    @prabhakarnelaturi3363 23 дні тому +94

    JD నువ్వు మాట్లాడేది తప్పు కరోనా టైంలో ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు ఇది నీకు సరిపోదు

  • @mvvlmurthy3221
    @mvvlmurthy3221 23 дні тому +32

    ప్రక్క రాష్ట్రం లో ఉన్న కోర్టు కు వెళ్ళడానికి ఒకరోజు టైమ్ లేదు కానీ విదేశాలు తిరగటానికి టైమ్ వస్తుంది. మన కోర్టులు కూడా దొంగల కే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాయి. కోర్టుల తీరు మారాలి. ఎలక్షన్ తరువాత రోజు ఆయనకు వాయిదా వేసి కోర్టుకు ఎందుకు పిలవలేదు, అబ్బయ్ కోర్టుకు పిలుస్తే టైమ్ లేదు అంటావ్ ఇప్పుడు మొత్తం మన టైయిమె కదా కేసు మొదలు పెట్టమంటావా అని జడ్జిలు ఎందుకు అడగరు.

    • @swamychintala6189
      @swamychintala6189 22 дні тому +1

      Spr bro

    • @prasadtettabavi69
      @prasadtettabavi69 21 день тому +1

      రోగాల పేరు chepp bail మీద వున్నా i bank la నుండి డబ్బులు dobbina వేదవలను hadagali..... CM.. Ni kadhu...

  • @samuelmooras8452
    @samuelmooras8452 23 дні тому +96

    ఎలక్షన్ కోడ్ పేరుచెప్పి శాంతిభద్రతలు కాపాడుతామన్న ec బాధ్యత తీసుకుంటుంది.

  • @prakash_BPR1432
    @prakash_BPR1432 23 дні тому +100

    ఎలక్షన్ కమిషన్ చేతిలో అందరూ పోలీసులు వర్క్ చేస్తారు....అది కూడా తెలియదు

  • @polaripolari3281
    @polaripolari3281 23 дні тому +105

    జేడీ గారు మీకెందుకు పొలిటికల్ పార్టీ. ఇలాంటి విశ్లేషన్లు చేసుకోవచ్చు గదా

    • @nasarvaliramagiri
      @nasarvaliramagiri 23 дні тому +2

      Ory.prastutam.ec.under.lo.state.ruling.untundi.

    • @pacificpictures3418
      @pacificpictures3418 23 дні тому

      Correct
      JD gariki adhi theliyakapovadam goram
      Now Law and order is under EC
      CM ikkada unna em cheyaleru

    • @nareshchappa7457
      @nareshchappa7457 23 дні тому +1

      విశ్లేషణ లు కు కూడా ఈడు పనికిరాడు ఎందుకంటే ఈసీ అండర్ lo స్టేట్ ఉంటె సీఎం పాలనా antadu

    • @sambasivaraoalle1319
      @sambasivaraoalle1319 23 дні тому

      😂​@@pacificpictures3418

    • @tnsvprasadareddy9782
      @tnsvprasadareddy9782 22 дні тому

      Veedu kamma narayana veedi విశ్లేషణ అలాగే వుంటది

  • @kanthpinapala7152
    @kanthpinapala7152 23 дні тому +39

    ఎలక్షన్స్ టైమ్ లో సియం ఎం చేయాలన్న ఎలక్షన్ కమిషనర్ పరిధిలో ఉంటుంది. అది కూడా మీకు తెలిసిందే. ఐతే ఇది ఒక రకంగా నాటకం ప్రదర్శించారు

  • @ravitejanyathani7300
    @ravitejanyathani7300 23 дні тому +50

    arey JD ippudu AP ni CS naduputhunnaru CM emchesthadu ikkada undi CM has no rights to do anything EC &CS control the state not CM

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 22 дні тому +2

      మరి AB venkateswara rao అపాయింట్మెంట్, EC కి కాకుండా CM కి ఎందుకు పంపారు???

    • @Ranjith2200
      @Ranjith2200 22 дні тому

      arey entra idiot..neekante ayanaki baga thelsu..asalu nuve ardhana gadivi

    • @prathi05
      @prathi05 22 дні тому +1

      As CM in post, he should ensure his party cadre should not behave like goons by staying in the country.

  • @jagadishwarraopanaganti6930
    @jagadishwarraopanaganti6930 23 дні тому +225

    చెత్త కబుర్లు చెపుతున్నాడు, ఇప్పుడు EC under లో ఉందని తెలియదా ఈయనకి

    • @battulamallikarjunareddy5780
      @battulamallikarjunareddy5780 23 дні тому +2

      Now entire thing is in EC control whst cm will do

    • @GooD-kb8fj
      @GooD-kb8fj 23 дні тому +2

      జేడీ గారు అతి మేతావి కదా

    • @user-un1fv1kx3h
      @user-un1fv1kx3h 23 дні тому +1

      👏👏👏👏👌👌👌

    • @pangunurisrinivasulu149
      @pangunurisrinivasulu149 23 дні тому +3

      Cm jagane kani vellakudadu

    • @charudattasarmagullapalli7487
      @charudattasarmagullapalli7487 23 дні тому +3

      EC under lo law and order వుంటుంది. ఆపద్ధర్మ ముఖ్య మంత్రి గా జనరల్ పరిపాలన అతడే బాధ్యుడు.

  • @sivaramyammanuru2651
    @sivaramyammanuru2651 23 дні тому +220

    ఈ జేడీ గారు కరోనలో ఎక్కడ ఉన్నాడు సార్

    • @ramanjireddya5273
      @ramanjireddya5273 23 дні тому +12

      Baaga tini rest tisukunnadu e sir karona time lo

    • @Gopigopi-xp3hc
      @Gopigopi-xp3hc 23 дні тому +20

      He is not public representative

    • @lankacuniversal5393
      @lankacuniversal5393 23 дні тому +2

      👍

    • @ali_GuntuR_007
      @ali_GuntuR_007 23 дні тому

      అవును ఈయన కరోనా టైం లో ఉండుంటే, జగన్ అరాచకాలకు చనిపోయిన డాక్టర్ సుధాకర్ లాంటివల్లను కాపాడేవారేమో .. అనవసరంగా ఈ సైకో ముఖ్యమంత్రి చేతిలో కరోనా లో చాలామంది చనిపోయారు

    • @dineshkrishnarayala6651
      @dineshkrishnarayala6651 23 дні тому +14

      Babu corona time ee common man emi chaileru babu they strictly lock down... Rtf IAS anthey so.. he is not mp or MLA to do duty, Government has to do duty on lock down time.

  • @vijayak3503
    @vijayak3503 23 дні тому +26

    ఇంత మంచి సలహాలు ఇచ్చేవారు మీకు పార్టీ అవసరంలేదుకదా

  • @bkkumar2983
    @bkkumar2983 23 дні тому +8

    Yes
    Rules are applicable for Employees but not political parties

  • @laxmipathiarutla9958
    @laxmipathiarutla9958 23 дні тому +34

    ఉద్యోగం చేసుకోక రాజకీయాల లోకిరావడం ఏమిటి

    • @SNIswaryaKota-yn3cn
      @SNIswaryaKota-yn3cn 23 дні тому

      The National Duty ignored by resignation and the reasons for resignation and opening party after defeat is understood as freedom maybe the idea. An honest fasting for special status like potti sreeramulu garu to be done and can u initiate such ?

    • @jcmkamalakar5368
      @jcmkamalakar5368 23 дні тому

      Every citizen can speak political analysis

    • @SrinivasaraoJujjavarapu-tz1mz
      @SrinivasaraoJujjavarapu-tz1mz 23 дні тому

      @@SNIswaryaKota-yn3cn those days are different no social media no newspaper no vulgarity and population was around 40 crores, if potti sriramulu contest now nobody can cast vote

    • @chandrakala9454
      @chandrakala9454 22 дні тому +1

      జగన్ వైఎస్ఆర్ కేసులు కి భయపడి హే లెఫ్ట్ జాబ్ 💯 హే నో what will happen in babay.

    • @SrinivasaraoJujjavarapu-tz1mz
      @SrinivasaraoJujjavarapu-tz1mz 13 днів тому

      Vyaparalu, chesukoka politics emti?

  • @chandub9102
    @chandub9102 23 дні тому +7

    He always works as a tdp supporter with duty ,without duty indirectly people know every thing

  • @acharyulunchb2871
    @acharyulunchb2871 23 дні тому +15

    భీష్ముడు,ద్రోణుడు,కర్ణుడు ఒరిగిపోయినా,
    దుర్యోధనుడు యుద్ధం చేస్తాడు.విపక్షంలో
    అభిమన్యుడు ఒక్కడే తొండితో పడిపోయాడు. ఇక్కడే విజయం సూచన
    వుంది.లంకలో కూడా అంతే.కానీ గ్రహించు కోరు. ధర్మయుధ్ధాలు అవి. మరి ఇవి ???
    ఏమో? మా పార్టీ ఒక్కసీటైనా గెలవగలదా
    ? అని విమర్శించు కోరు...ఇదే మాయ..
    సన్యాసులూ, మతభోధకులూ.
    .మేధావులూ,విశ్రాంత అధికారులూ..
    .కవులూ ...న్యాయమూర్తులూ...
    ఎనలిస్టులు సైతం.. రణక్షేత్రంలో...
    బాగున్నదయా నీమాయ.. బహుబాగున్న
    దయానీమాయ...భళిభళిభళిభళి
    దేవా..మాయాబజార్

  • @arjunaraopuvvula5283
    @arjunaraopuvvula5283 23 дні тому +50

    J.D.లక్ష్మీనారాయణ గారు మీరు అసలు ఏమిచెపుతున్నారు ? పరిస్థితులు ఎలా వున్నాయి a.p కి E.C.నీ నియమించగానే పవర్స్ అన్ని sec చేతుల్లోకి వెళ్లి పోయినాయి ఆ మంత్రం మీకు తెలియదా?E.C వస్తూనే DGP, నీ, కొంతమంది, కలెక్టర్స్ నీ,S.P లను మార్చటం యే మిటి?C.M గారు ఎవ్వరినీ మార్చొడ్డు, ఎవ్వరినీ కథపొద్దు అని ec గారికి చెపితే ec గారు ఊరుకుంటారా? ఆయన చేసే పని ఆయన చేసుకు పోతారు, అప్పుడు cm, క్యాబినెట్ మినిస్టర్స్ పవర్స్ లేకుండా ec చేసిన దుర్మార్గం.

  • @smg5631
    @smg5631 23 дні тому +14

    ఇనకు జాబ్ ఎవరు ఇచ్చారో ఇప్పుడు ap మొత్తం ec countrol లో ఉంటది అదికూడా ఇనకు తెలియదు

    • @praveengopu
      @praveengopu 20 днів тому

      అవును నిజమే కానీ అన్ని కాదు లా అండ్ ఆర్డర్ and కొన్ని అధికారాలు సిఎం ec ni అడిగి పర్మిషన్ తో కంట్రోల్ చేయవచ్చు

  • @gangaraju8904
    @gangaraju8904 23 дні тому +8

    ప్రత్యేక హోదా కలసి కట్టుగా సాధించాలి అనీ good MSG sir
    పార్టీలు కాదు మన అందరి తపన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలీ అనీ కృషి చెయ్యాలి.

    • @sriker1436
      @sriker1436 23 дні тому +1

      ఎవ్వరూ కలవరు అని తెలిసే దొంగా మాటలూ. చెత్త నా కొడుకు వీడు.

  • @viswamurthyrao2244
    @viswamurthyrao2244 23 дні тому +12

    JD. లక్ష్మినారాయణ గారు CM గారు ఇక్కడ వుండాలి అంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో అని. ఇక్కడ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి EC మొత్తం నడుపుతోంది అది మీకు తెలుసు.ఇక్కడ ముఖ్యమంత్రి ఉండి ఏమి చేయలేనప్పుడు వున్నా ఒకటే లేకున్నా ఒకటే కదా.

    • @user-ex1ny1mr1q
      @user-ex1ny1mr1q 23 дні тому +1

      He is a useless fellow ..
      First he has to answer why he took VRS

    • @jsskumarinalli8893
      @jsskumarinalli8893 22 дні тому

      సర్ కి ఏమీ తెలియదని కామెంట్స్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఉద్యోగం ఎలా చేసారన్న అనుమానం కూడా రాకపోదు. పదవీ విరమణ చేసింది అందుకే కదా అంటారా!?

    • @masterpeice4747
      @masterpeice4747 12 днів тому

      Biased, how he qualified Civils. Now a days we can operate from any where in the World

  • @VijayKumar-ps7xj
    @VijayKumar-ps7xj 23 дні тому +4

    Dear sir JD..after retirement how gracefully..Dear sir speaks..where as Jagan at 40 yrs plus.stood like rock against giants.. BJP..TDP..Jenasena..since 20 yrs ..youthful sacrifice..politices is not sitting in AC giving interviews..

  • @umamaheshwararao4454
    @umamaheshwararao4454 21 день тому

    Perfect and accurate thinking for the growth of the State. Every Party should contribute for the same. Thanks Sir for your good Analysis.

  • @konetinarsaiah8232
    @konetinarsaiah8232 23 дні тому +21

    ఎంత మంది చెప్పిన వారికి వాళ్ల అభిమానులకు ఎక్కదు వాళ్ళు అంతా ఓకె బ్యాచ్ ఓటమి తర్వాత కూడా ఇలానే జరుగుతుంది

  • @haranathalamuri9779
    @haranathalamuri9779 23 дні тому +15

    చదువు కొన్న విద్యావంతులు గమనించాలి.

    • @GooD-kb8fj
      @GooD-kb8fj 23 дні тому

      ఈ తెలుగుదొంగలపార్టీ గురుండి మంచిగా చెప్పే వాళ్ళు అందరూ సదువు కొనిన కార్పొరేట్ విద్యావంతులే 😄😄

    • @SrinivasaraoJujjavarapu-tz1mz
      @SrinivasaraoJujjavarapu-tz1mz 23 дні тому

      Prajala dabbu ichadu

  • @gmreddy7214
    @gmreddy7214 23 дні тому +40

    ఇప్పుడు EC చేతిలో కదా power ఉంది!!!

  • @raghurammankala7451
    @raghurammankala7451 23 дні тому +4

    ఆంధ్రా ప్రజలు ఎన్నుకొనేదే స్వార్ధ పరులు అవినీతి పరులు నేరచర కలవారు.ఇలాంటివారు సమాజం అభివృద్ధి చేస్తారు అని అనుకోవడం తెలివి తక్కువ తనం.

  • @sriharivacharla4662
    @sriharivacharla4662 22 дні тому

    మీరు కోరుకున్న మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి. ప్రజలు కూడా మీ లాంటి రాజకీయ నాయకులు వుండాలని కోరుకుంటున్నారు. జై భారత్

  • @devakidevibhattaram3935
    @devakidevibhattaram3935 23 дні тому +4

    Regular gane CM ni paripalana cheyanikunda CBN Court lo case lu vesi prasantham ga cheyaniyaledukada AP CM permission teesukoni foreign vellaru

  • @vishnunethigala845
    @vishnunethigala845 23 дні тому +31

    జేడీ గారు.... మీరు సరిగా విశ్లేషణ చెయ్యడం లేదు మరియు మీరెక్కడ పోటీ చేసిన గెలవలేరు అంటే మీరు రాజకీయాలకి పనికిరారు....

    • @DrKSN1289
      @DrKSN1289 23 дні тому +2

      అవును

    • @durgarajuv6186
      @durgarajuv6186 22 дні тому

      నిజాయితీ కలిగిన వారు రాజకీయాలకు పనికి రారు అని మీరే dicide chesesaru కర్మ

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 22 дні тому

    Laxmi Narayana గారు your comments analysis and arguments 1000 timrs correct correct about on CBN and జగన్ మోహన్ రెడ్డి activities

  • @bvijayabhaskar8726
    @bvijayabhaskar8726 23 дні тому +2

    Sir, Now police is in the control of Election Commission and they are transferring police officers and giving postings .Then where is the role of CM having control over law and order in the state.

  • @DrKSN1289
    @DrKSN1289 23 дні тому +6

    ఉథ్యోగులు రాజకీయం చేస్తే ఇలానే ఉంటుంది.ఇంటి కూటికి బంతి కూటికి పనికి రాకుండా పోయాడు అనే సామెత పెద్దలు ఊరికే అనలేదు.ఖచ్చితంగా‌ఇలాంటి వారిని చూస్తే ఆ సామెత వాస్తవ రూపం దాల్చింది.

    • @chandrakala9454
      @chandrakala9454 22 дні тому

      He felt YSR, jagan cases kabjas government placess landscape hills roads buildings government propertyses , kabjas he not justify their cases 😀

  • @paruchuriramamohanarao8919
    @paruchuriramamohanarao8919 23 дні тому +4

    best analysis for public sri

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 23 дні тому +1

    ఇది ఆల్రెడీ ఫిక్సడ్ ప్రోగ్రాం, పైగా ఈ టైంలో పరిపాలన అంతా EC చేతుల్లో వున్నప్పుడు సీఎం స్థానం ఎంతో తెలిసే JD గారు అలా అంటున్నారా

  • @zaraerror8802
    @zaraerror8802 23 дні тому +1

    JD garu, now, this period up to 9th june, the ap ruling is under the power of the Election Commission of India. Hence, during this period, it appears that the AP CM can be out of state/ Country.

  • @rangineedivenkatasubbarao330
    @rangineedivenkatasubbarao330 23 дні тому +3

  • @dhanireddylakshmi2907
    @dhanireddylakshmi2907 23 дні тому +3

    Ayana unnanta matrana godava daggaraku velladu kada police le ga chusukovali be positive sir , me daggara elantidi expect cheyaledu

  • @rongalasuresh8954
    @rongalasuresh8954 23 дні тому +1

    Sir మీరు కూడా కరెక్ట్ కాదు..మీలో కూడా చాలా స్వార్థం ఉంధి

  • @FelixIgnatius4
    @FelixIgnatius4 23 дні тому +2

    Exit polls lo thelisipothundhee.
    Same person says “wait till 4th june”
    This is called yellow character

  • @solomonraj5866
    @solomonraj5866 23 дні тому +22

    JD Laxmi Narayana Jagan case వలన పేరు సంపాదించుకున్నాడు, మునపు ఈయన ఎవరో ఎవరికి తెలియదు ఇప్పుడు జగన్ గారి పర్సనల్ లైఫ్ స్వేఛ్ఛ విషయం లో తలదూర్చి ఈయనకున్న ఇమేజ్ తగ్గించుకుంటున్నాడు ఈయనకి కుటుంబం ఉందా లేదా ?

    • @sivaramaraju.p3859
      @sivaramaraju.p3859 23 дні тому

      Anna romanemparar kuulchataniki charittalo heenuduga nilichi poyina drohi B r u t u S jd vani life lo desam khara kali gelisthe avaripaina ina prateekaram cheyyataniki siddam inta avineetini ala tattuluntaru prajalu sontaniyojakavargam lo anduke you to brutas antaru romans

    • @SrinivasaraoJujjavarapu-tz1mz
      @SrinivasaraoJujjavarapu-tz1mz 23 дні тому +1

      Jagan ki runapaddadu😂

    • @user-sx9hz1jc3w
      @user-sx9hz1jc3w 23 дні тому +1

      Ayana jagan case deal chesinappudu, konni kotlu sampadinchivundachu, kani ala cheyyaledu kada. Daniki chala integrity vundali.

    • @injetijohnkennedy9625
      @injetijohnkennedy9625 23 дні тому

      నీతీ కబుర్లు & సొల్లు చెప్పడం అంత సులువైనపని మరోటీలేదు...

    • @Anonymous19475
      @Anonymous19475 23 дні тому

      He did over action in Jagan’s case . He posed like anything. He speaks irrelevant things also.

  • @radhadoddareddy9547
    @radhadoddareddy9547 23 дні тому +7

    But EC is responsible now not CM

  • @venkatveerla516
    @venkatveerla516 23 дні тому +1

    185ML alcohol కారులో దొరికితే car నీ తీసుకెళ్లి పోలీస్స్టేషన్లో పెట్టి ఎలక్షన్ అయిన తర్వాత కూడా వెహికల్ ని రిలీజ్ చేయలేదు ec ప్రొసీజర్స్ ఇంత కఠినంగా ఉంటే ఈ లాంటి సిచువేషన్ లో EC ఏం చేస్తుంది మరి

  • @editorsprings1748
    @editorsprings1748 23 дні тому +2

    Total responsibility is taken by EC. SO cm can take leave

  • @rushimuka
    @rushimuka 23 дні тому +18

    "లక్ష్మీనారాయణ గారు!? మరి ఈ విషయమై ప్యాకేజీ కళ్యాణ్ కి ఎందుకు మీరు సలహా ఇవ్వలేదు!? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పర్సనల్ లైఫ్ ఉండదు!? బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి అన్న విషయాన్ని!? మీరు చెప్పరు, చెప్పలేరు, చెప్ప బోరు,!? ఎందుకంటే? ఆ పచ్చ తాము లోని ఒక మొక్కే కదా మీరు!? శభాష్! ఉండవల్లి గారి అనుకున్నాను!? వారిని మించిపోయిన ఊసరవెల్లి లా తయారు అయ్యారు సార్ మీరు"

  • @Treddy1996
    @Treddy1996 23 дні тому +4

    Miru tisukondi credit special status echi

  • @RabiabegumShaik-rw3po
    @RabiabegumShaik-rw3po 23 дні тому +1

    హా...వెళితే ఇలా అంటారు.
    లేకపోతే... ఏదో చేద్దాం అనే plan తో trip cancel చేసుకున్నాడు అంటారు.
    సిఎం కీ family ఉంటుంది.
    దానికీ సమయం కేటాయించాలి గా....

  • @benny71-cn7ue
    @benny71-cn7ue 23 дні тому +1

    ఇప్పుడు పూర్తిగా ఇసి కంట్రోల్ కదా...
    ఆయన మాట వింటున్నారా
    కేంద్రంలో ఎవరు చక్రం తిప్పుతున్నారు
    ఇక్కడ ఉన్న ఇసి కంట్రోల్ చేసుకోలేక పోతుంది ఆయనేం చేస్తాడు

  • @sivaiahgovindu4068
    @sivaiahgovindu4068 23 дні тому +3

    Ippatiki cm jagan ra sami mottam cs chethulone untadi ec chethilo kadu

  • @ramanavennala7513
    @ramanavennala7513 23 дні тому +6

    CM can’t interfere into Election commission Duties. So going on vacation is correct. Personal life is also important

  • @bathulamadhu7147
    @bathulamadhu7147 23 дні тому +1

    JD sir మీరు ఇంత ఇర్రెస్పాన్స్ గా ఎలా మాట్లాడుతారు.ఇప్పుడు ఎవరి కంట్రోల్ ఉంటాది తెలియకుండా మీరు ఉద్యోగం ఎలా చేసారు.EC యే కదా సుప్రీం

  • @banreddy1344
    @banreddy1344 23 дні тому +1

    JD garu EC vachhina taruvata CM ki Powers undavu sir ekkada undi kuda benefit undadu sir please understand sir

  • @ushareddy9069
    @ushareddy9069 23 дні тому +12

    JD garu, now under EC control

  • @ebenezerebbi1623
    @ebenezerebbi1623 23 дні тому +7

    He is CBN shadow no doubt ,best actor

  • @santoshbathula4908
    @santoshbathula4908 23 дні тому +1

    Sir, JD garu, meeru kuda common politician laga matladatam start chesaaru, vaddu meeru mee laga undandi. Don't lose your identity

  • @yettapunarayanareddy7284
    @yettapunarayanareddy7284 23 дні тому +2

    Comment and be responsible in analysis Sir,don’t give sermons,first you be responsible.

  • @satyanarayanabhogi3248
    @satyanarayanabhogi3248 23 дні тому +5

    JD గారు మహావిపత్కర సమయం అయిన Carona సమయంలో ఈ చంద్రబాబు ఏమయ్యాడు సార్! నా ఆలోచనలు ఎప్పుడు ప్రజలకోసమే అని చంద్రబాబు గారు అనేకసార్లు అన్నారుగా? JD గారు మీలాంటి వారే సంబంధిత వ్యక్తులకు ప్రశ్నించాలి సార్? ప్రజలు చంద్రబాబును1996 నుండి నేటి వరకు నమ్మలేదు.
    ఎందుకు అంటే ఆయన ఏ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు కనీసం 1% కూడా నెరవేర్చలేదు అనే విషయం ప్రజలకు తెలుసు.. Social Media దయవలన చంద్రబాబు తెరవెనుక వికృతరుపాన్ని తెలుసుకొన్నారు, అందుకే
    2019 మే ఎన్నికలలో 23 మాత్రమే వచ్చాయి, ఆవిషయం బాబుకు తెలుసు!

    • @SrinivasaraoJujjavarapu-tz1mz
      @SrinivasaraoJujjavarapu-tz1mz 23 дні тому

      He isn't in power he was not custodian of public money, carona time was financed by central government

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 23 дні тому +4

    ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు సిఎం అధికారాలు నామ మాత్రమే.. నెల రోజుల పాటు నిరంతరాయంగా ప్రచారం చేసి అలసి పోయి కాసింత విశ్రాంత కోసం వెళితే అది కూడా కుదరదు అంటే ఎలా ?

  • @Anonymous19475
    @Anonymous19475 23 дні тому +1

    Don’t you know that the state is now in the control of Election Commission? How did you work as an IPS officer? Do you understand what you are talking?

  • @singumadhunaidu4867
    @singumadhunaidu4867 22 дні тому

    Well said sir

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 23 дні тому +11

    😂 అబ్బో అబ్బో మరీ నువ్వూ నీతులు 😊?.

  • @saradamanchiraju2980
    @saradamanchiraju2980 23 дні тому +13

    ఆయననకు ఈ.సి పెత్తనం ఇస్తుందా. ప్రతి పక్షం మాత్రం ఏమైనా చేయచ్చా. మీరు మీపై ఉన్నగౌరవంపోగొట్టుకోవద్దు. అల్లర్లు చేయించిన వాడి ని ఏమీ అనరేం

  • @user-mc6cs8ms7w
    @user-mc6cs8ms7w 23 дні тому +1

    అయ్యా జేడీ గారు సీఎం కి ఏమి పవర్ ఇచ్చారు,అంతా EC,CS,DGP కి పవర్లు ఇంకెక్కడ సీఎం కి పవర్స్ ఉన్నాయి

  • @nsbhaskar1846
    @nsbhaskar1846 22 дні тому

    Yes sir. Exlent.

  • @rameshtumati1632
    @rameshtumati1632 23 дні тому +17

    నీతులు బాగున్నాయి.మీరేంటో అందరికీ తెలుసు

  • @mallikarjunasastry825
    @mallikarjunasastry825 23 дні тому +6

    కమ్మ మాటలెందుకు, ప్రభుత్వం EC చేతిలో ఉంటుంది అని తెలిసి మాట్లాడు తున్నారేమిటి

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 22 дні тому

    Real words really great

  • @user-xv1fc7fw9l
    @user-xv1fc7fw9l 23 дні тому +1

    Very good JD.L Narayana sir your comments all lies not fear
    Why you never ask question elections commission?
    Jagan can not do anything because of BJP govt and behind of TDP candles countrol in the government and officers and hi court, supreme courts nobody ask for anything BJP,TDP scams?blame to jagan not fear but your voice very sweet only

    • @user-xv1fc7fw9l
      @user-xv1fc7fw9l 23 дні тому

      Tamil Nadu government is good our AP Religious Affairs is big problem

  • @user-vf3je2id1r
    @user-vf3je2id1r 23 дні тому +3

    జేడీ గారు, మీరు పికె గాడు ఎక్కడ వున్నారు కరోనా టైం లో????

  • @vinodkuramana9223
    @vinodkuramana9223 23 дні тому +2

    By Jagan case you are famous other else just a officer.ok CBN,PK, LOKESH,JAGAN go with their families what's wrong.now State under E.C

  • @nagarajuhg1685
    @nagarajuhg1685 23 дні тому +1

    సార్ రెండు మాటలు చెప్పండి జగన్ సార్ గెలుస్తాడా లేదా మీరు చెప్పండి చూద్దాం

  • @user-qf9dt9uh8u
    @user-qf9dt9uh8u 23 дні тому

    JD garu ❤.
    But it is pre planned trip with CBI and ED permission, he went.
    What about CBN ..?
    Always we should speak truth sir..

  • @malleshyadavbmy3238
    @malleshyadavbmy3238 23 дні тому +1

    Mr. jd now Ap under Election commission.....r u aware or not
    Chief minister only temperorory....

  • @surapuvenkataramana840
    @surapuvenkataramana840 22 дні тому

    That's good sir

  • @eswararaop7402
    @eswararaop7402 22 дні тому +1

    మోడీ గారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి ....

  • @nikhilbalajicholleti7813
    @nikhilbalajicholleti7813 23 дні тому +1

    ఎలక్షన్స్ తర్వాత రాష్ట్ర మొత్తం ఈ సి గారు చేతుల్లో ఉంటుంది జగన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే జగన్ ఎక్కడికైనా వెళ్లొచ్చు మళ్లీ ప్రమాణస్వీకారం చేసేదాకా రాష్ట్రం ఈసీ చేతుల్లోనే ఉంటుంది కానీ జెడి గారికి తెలియదేమో ఏ చర్య తీసుకోవాలన్న ఈసీ చేతుల్లోనే ఉంటుంది

  • @mahidharreddyp1988
    @mahidharreddyp1988 23 дні тому +1

    Cm చెప్పినట్లు జరగవు గా ఇప్పుడు, సిఎం చెప్పినట్టు వింటే ఈపాటికి టీడీపీ వాళ్లు ఉండరు గా.

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 21 день тому +1

    పాస్టర్లు విశ్వాసులు చర్చీల్లో చర్చించుకుని క్రైస్తవులు చాపకింద నీరులా జగ్లక్ జమోరె గెలవడం ఖాయం ముమ్మాటికీ, క్రైస్తవులు బలంతో విర్రవీగుతున్న జమోరె దౌర్జన్యాలు చేస్తారు జాగ్రత్త కేంద్ర బలగాల పర్యవేక్షణ ఉండాలి లేకుంటే నరకమే నరకమే నరకమే

    • @VijeethSir
      @VijeethSir 16 днів тому

      What nonsense is this bro! KA Paul is also Christian! Why people are not voting for him then?

  • @PsPk17562
    @PsPk17562 22 дні тому

    What is election committee doing MR. VR?
    And who is responsible for this situation?
    Is Jagan? Or EC?

  • @harischandraprasadjammulap948
    @harischandraprasadjammulap948 22 дні тому

    You ideas are good to hear but implementation is not passible with the polluted society

  • @wamseekrishna
    @wamseekrishna 22 дні тому

    Jagan as a CM, is the prime employee of people. Other team members are secondary. Jagan ki Janalu, state administration job icharu. Ilanti situation lo undi bhadyata ga law and order ni chudalsina bhadyta undali. Janalu, holiday permission ivakunda undalsindhi

  • @sreenivasuluannapureddy6260
    @sreenivasuluannapureddy6260 23 дні тому

    If jagan review then EC going dis qualify CM post and bring CBN as CM. It is the present scenario in AP.
    When your in position how you behaved every one know.

  • @BB-sx9cd
    @BB-sx9cd 22 дні тому

    100% కరెక్ట్ పాయింట్ సార్ భా ద్యత కలిగిన వ్యక్తులు ఐతే, నారా ష్ట్రం నా ప్రజలు అంటూ, ఇలా గొ డవలు మర్డర్లు కొట్లాటలు రౌడీ స మ్ జరుగుచున్న సమయం లో ఎన్నిక లు రిజల్ట్స్ వచ్చే వరకు ఇక్కడే ఉండే వారు?
    మన తుగ్లక్ కు ఇలాంటి ఏమి వుం డవు కదా ? రాష్ట్రం కాలి పో తుం టే చలి కాచుకునే రకము ?

  • @EswarapraveenBodapati
    @EswarapraveenBodapati 23 дні тому +1

    Sir now ruling under EC

  • @vchelsykottala8775
    @vchelsykottala8775 22 дні тому

    మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు! సిఎం జగన్ మోహన్ రెడ్డి గారి అధికార అజ మాషీలో రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయా? లేక ఎన్నికల కమిషన్ పరిధిలో జరిగాయా? అప్పటివరకు రాష్ట్రంలో శాంతి భద్రతల సవ్యంగా సాగితే విపక్షాల తీవ్రమైన ఒత్తిడి మేరకు ఎన్నికల కమిషన్ వారు జిల్లా కలెక్టర్లను, పోలీస్ ఉన్నతాధికారులను, హుటాహుటిన మార్చివేయటం ఎక్కడైతే అధికారులను మార్చివేశారో అక్కడే దురదృష్టకర సంఘటనలు జరగటం గురించి సదరు మాట్లాడి ఉండి ఉంటే బాగుండేది.ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనది మొదలు పూర్తయ్యేవరకు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ భాద్యతలు కేవలం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటాయనేది తమకు తెలియనికాదు.CM విదేశీ పర్యటన గురించి రాజకీయం చేయడం తగదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా శాంతి భద్రతల కాపడంలో ఆయన కలిగి ఉన్న అధికారాల విషయంలో,జరిగిన సంఘటనలపై తీసుకో వలసిన చర్యలు ఎవరు తీసుకోవాలో తమకు తెలియదా? ప్రధాన విపక్ష నేత ఎన్నికలసభల్లో రెచ్చగొట్టి మాట్లాడిన మాటలు ఎన్నికల రోజు,ఎన్నికల అనంతరం ప్రభావం చూపలేదా? గెలుపోటములు పక్కనపెట్టి ప్రధాన విపక్షనేత తన పక్షం వారిని శాంతిపచేయవద్దా? వారు విదేశీ పర్యటన గురించి మాట్లాడలేరా? ఆలోచించండి.

  • @SrinivasaReddy-vp6zp
    @SrinivasaReddy-vp6zp 22 дні тому

    Wow sir yemchepparu meeru. Karona time lo yeda vunnaru meru. Chalu sir, me medha vunna good opinion erojutho dobbindi

  • @Comedy9701
    @Comedy9701 17 днів тому

    JD sir ఇంతవరకు ఎక్కడకు వెళ్ళరు ఎప్పుడు కలసి కట్టుగా ఆడుగుడం అంటున్నారు అంటె ఇది కూడా రాజకీయమె గదా రాష్ట్రవిభజన జరిగి 10 ఇయర్స్ అయింది ఎందుకు పట్టించుకోలేదు చెప్పడం సింపుల్ ఆచరణలు ఉండవు

  • @muppallamuppllabalagangadh8714
    @muppallamuppllabalagangadh8714 22 дні тому

    What is relation between carina and politics? Don't correlate.Just hear what J.D. garu saying.

  • @draghuprakashbabu8671
    @draghuprakashbabu8671 23 дні тому

    Arey babu justice has to be rendered by constitutional powers by courts immediately.

  • @MylariJohnnelson-ec3jr
    @MylariJohnnelson-ec3jr 23 дні тому +1

    Now there is no cm for ap only the prasident should lead the state and also ec

  • @sallasivagurrappa725
    @sallasivagurrappa725 23 дні тому

    jaihind sir

  • @vijayakumaryenugupalli1559
    @vijayakumaryenugupalli1559 23 дні тому +1

    ఇప్పుడు పవర్ లేని ముఖ్యమంత్రి.

  • @narayanraosridhara707
    @narayanraosridhara707 22 дні тому

    యాంకర్ కొంచం అత్యుత్సాహం తగ్గించు కొనుటకు ప్రయత్నం చేయాలి. ఆయనను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలి. లేకపోతే యాంకరే ఒక ప్రోగ్రామ్ పెట్టుకొంటే మంచిది.

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 23 дні тому

    hello now it హలో ఇప్పుడు రాష్ట్రం కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఉంది

  • @RAMESH3625
    @RAMESH3625 22 дні тому

    IAS, IPS లు AP రాజకీయాల్లో సొంతంగా పార్టీ పెట్టి SUCCESS కాలేకపోయారు..కాబట్టి AP లో ఎవరు వస్తారు అనేది JDL గారు చెప్పలేకపోతున్నారు.. అలా చెబితే JDL గారు SUCCESS అయ్యేవారు కదా!

  • @srinfratech3342
    @srinfratech3342 23 дні тому

    SIR ELECTION COMMISSION IS NOT RESPONDING EVEN FOR PHONE CALSS AS PER NEWS, THIS IS THE SITUATION

  • @charudattasarmagullapalli7487
    @charudattasarmagullapalli7487 23 дні тому

    మీరు చెప్పే విషయము కరెక్ట్ . నాకు ఒక కన్ను పోతే పక్క వాడికి రెండు కళ్ళు పోవాలి అనే సామెత వుంది.

  • @lakshminarayanalakshminara3354
    @lakshminarayanalakshminara3354 18 днів тому

    మీరు చెప్పే విషయాలు ఏపీ ప్రజలు తెలుసుకోవాలి sir, రాష్ట్రం విడిపోయాక వచ్చిన ఇద్దరు సీఎం లు కేంద్రానికి మడుగులు వతినవాల్లె. అంతో ఇంతో అంటే cbn కేంద్రం తో పోరాడినారు. మన జగన్ ఆన్న ప్రతిపక్షం లో వున్నప్పుడు రాష్ట్ర సమస్యలను వెలుగెత్తి చూపినాడు.
    మరి జగన్ సిఎం అయ్యాక కేవలం తన కేసులు ,సురుకేసుల గూర్చి ఆలోచించాడు. నిజంగా జగన్ ఆన్న ఒక్క induvisul రూపాయీ హెల్ప్ ప్రజలకు చేయలేదు. ప్రజలసొమ్మే ప్రజలకు పెట్టు నాడు. అది యవారిని సీఎం చేసిన చేయగలరు. నన్ను సీఎం చేయండి నేను జగన్ కు పదింతలు సంక్షేమ పథకాలు ఇస్తాను ,ఎందుకంటే పోయే సొమ్ము నాది కాదు ప్రజలది.

  • @haribathala2746
    @haribathala2746 23 дні тому +1

    జగన్ ఉన్న అతను నిర్ణయాలు ఏమీ అమలు చేసే దానికి వీలులేదని తెలియదా ఇప్పుడు నిర్ణయాలు తీసుకునేది ఏదైనా చేయాలి అని అక్కడ అంతా ఈసీని చేస్తుంది కాబట్టి జగన్ ఉన్నా లేకపోయినా ఈసీ చేసేది చేస్తూ ఉంటుంది

  • @mprmeruva6851
    @mprmeruva6851 21 день тому

    JD గారు ఒక్కసారి ఎలక్షన్ కోడ్ అమలు లోకి వచ్చిన తరువాత పాలన అంతా కూడా ఎలక్షన్ కమీషన్ చేతిలోకి తీసుకొంటుంది. ఈ సమయం లో ముఖ్యమంత్రి కి పాలనాధికారలు వుండవని మీకు తెలీదా.