Naku e songs ma Amma ki nanna ki ankitham chesthunna Aina maku nanna chinnapude chani poyadu kani ma Amma Naku 40 yrs varaku nanna leni Lotu eppudu anipincha ledhu kani ma lantti koduku kuthuru ma Amma ki correct kadhu sariga chisuko ledhu nenu oka kuthuruga 5 yrs nundi badha paduthunna Amma Leni Lotu ela undho anubavisthunna prathi thalli thandrulanu Baga chusukondi miss you Amma 😢😢😢😢😢😢😢
ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు దేవతా తరలిపో తల్లిగా మిగిలిపో వదలలేక వదలలేక గుండె రాయి చేసుకొని ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు పసిబిడ్డగా పుట్టి కూతురై పెరిగి కోడలై భర్తకు బార్యయై బిడ్డకు తల్లియై ఇల్లాలిగా తల్లిగా తల్లికి తల్లిగా నవ్వులు ఏడుపులు కలిపి దిగమింగి ఇంటినే గుడిచేసిన దేవతా శలవిమ్మని అడిగితే... ఇక శలవిమ్మని అడిగితే... ఇది కనని వినని సంఘటన... అపూర్వ సంఘటన ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు భూమిపై పుట్టి బానిసై పెరిగి దాసియై సేవకు నిలయమై ఆగని యంత్రమై నిజములో నిద్రలో ఇల్లే కళ్ళుగా వయసును సుఖమును చితిగా వెలిగించి బ్రతుకే హారతి ఇచ్చిన దేవతా శలవిమ్మని అడిగితే... ఇక శలవిమ్మని అడిగితే... ఇది కనని వినని సంఘటన... అపూర్వ సంఘటన ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు దేవతా తరలిపో తల్లిగా మిగిలిపో వదలలేక వదలలేక గుండె రాయి చేసుకొని ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
ఎంత మంది తల్లులు ఇలాంటి
భాధలు అనుభవిస్తున్నా రో అందరినీ
చూడలేము కనీసం ఈ పాట వింటే
కొద్దిగా ఓదార్పు
అమ్మ నాన్న ఉన్నపుడే వారిని కదా టికి రెప్పలా కాపాడుకుందాం అమ్మ లేనిదే ఈ సృష్టిలో ఏది లేదు 🙏🙏🙏🙏🌹🌹🌹
శారదా అమ్మగారి హావబావాలు ఆ పాత్రలో ఇమిడి జీవించారు ❤
తల్లి వున్నా ప్రేమ పొందలేని
అబాగులకు ఈపాట అంకిత 😂😂😂😂😂😂
లెజెండ్. దర్శకరత్న. Dr. దాసరి నారాయణ రావు.
Ee pata rasina AA mahanubhavudu, ee music kottina aa oka adbhutaniki ❤,🙏
అమ్మ నువ్వు తప్ప ఈలోకం లో నీలా ప్రేమించే వారు ఎరున్నారు అమ్మ... 😢😢😢😢😢😢😮
ఇలాంటి తల్లి ఎవ్వరికి దొరుకదు
Puttinappatnundi chachevaraku manatho undevaru amma... Alanti ammaki rajinama anedi undadhu..... What a title guru DASARi "amma raajinama"
అధ్భుతం అపురూపం,ఈపాట
Dasari garu great director
అమ్మ. పాదాభివందనం🙏🙏🙏
❤
❤🎉🎉🎉
❤❤🙏🙏
ఏ తల్లికి ఇలాంటి దురదృష్టం రాకూడదు అమ్మ ఐ లవ్ యు❤😭😭😭😭
ఆvvunu
@@DeviValavala-mk7lo😊😊olli80TT4😢3$DW hug b2jk edbr g&fv GGG be c32😅@DD
R
John
Nijam bro
Amma Leni jivitham Chala kastam I love u amma
తల్లి వున్నా ప్రేమ పొందలేని
అబాగులకు ఈపాట అంకిత
అమ్మ నువ్వు ఉన్నపుడు మాకు తెలియలేదు తల్లి ప్రేమ అంటే ఇప్పుడు తెలుస్తుంది ని విలువ
Eppudu em cheyyalevu
🤲😭😭😭😭❤❤❤❤❤❤❤🤲😭
Cz_z''_😢🤥🐱😢😢😢🐎🐖🐖🐎🐎😢🐜🐜🐝🐜🐜🐜🐜🐜🐚🐚🐚🐚🐚🐚🦀🦀🦀🐝🦀🦀🐋🐢🌷
Really amma is great
సూపర్ సాంగ్ ప్రతి ఒక్క పల్లవి మనసుకు అడ్డుకునేలా తీసి పాట 👌😭🙏🏼
Super song amma nu minchina daivam Ledu heart touching sar thank you
Saradha Amma same Like my Vadanama I Love This song with All Really True Happening every family pls take care of Elders pls 🙏
Super mother songs like I love you
అమ్మని మించిన దైవం ఈ సృష్టిలో మరొకటి లేదు 💯🤱
Good songs
వయసును... సుఖమును... చితిగా వెలిగించి.... బ్రతుకే హారతి ఇచ్చిన...దేవత😭😭😭
Song read mode
😊😊😊😊😊😊😊😊😊😊,@@mamidalasaiteja5572
Amma
Love you maaaaaa❤❤❤❤❤❤❤❤
Super very very nice song
Song so superb.mother sentiment excellent.every person thinking to serve to parents. But somany persons helplessness.
Naku e songs ma Amma ki nanna ki ankitham chesthunna Aina maku nanna chinnapude chani poyadu kani ma Amma Naku 40 yrs varaku nanna leni Lotu eppudu anipincha ledhu kani ma lantti koduku kuthuru ma Amma ki correct kadhu sariga chisuko ledhu nenu oka kuthuruga 5 yrs nundi badha paduthunna Amma Leni Lotu ela undho anubavisthunna prathi thalli thandrulanu Baga chusukondi miss you Amma 😢😢😢😢😢😢😢
Amma great love amma
I love you ammi❤
ఈ పాటలో నటులందరూ నటనలో అందరూ జీవించారు
అమ్మ ప్రేమకు మించినది లేదు ఈ భూమి మీద❤❤❤❤❤❤❤❤
హార్ట్ టచింగ్
💕Amma💕
Legend dasari gaaru ❤❤❤
Super song amma
I love this song
4:30 4:30 4:30
Great song.generation to generation this song will inspire
I miss you💕 Amma💞 🌹🌹🌹🌹🌹
Imiss u amma
🙏🙏🙏vandhanalu
తల్లి ఉన్నప్పుడు ఎవరికీ అర్థం కాదు
Love u amma
Amma Miss you😭😭😭😭
supar
చాలా అద్భుతమైన పాట
Amma lekapote srushtte ledu edhi prati okkaru telusukovadina vishayam
Superb
Family sentiment song
S p balu sir great
Amma Ni minchina devudu ledu
I miss u ama
Even God was born from the mother's womb.
Amma supar🌹👌👌
I love this song and I love my mother and father.
. 0:39
E song ma Amma ki ankitam😢😢😢😢😢😢
ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు
దేవతా తరలిపో తల్లిగా మిగిలిపో
వదలలేక వదలలేక గుండె రాయి చేసుకొని
ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
పసిబిడ్డగా పుట్టి కూతురై పెరిగి కోడలై భర్తకు బార్యయై
బిడ్డకు తల్లియై ఇల్లాలిగా తల్లిగా తల్లికి తల్లిగా
నవ్వులు ఏడుపులు కలిపి దిగమింగి ఇంటినే గుడిచేసిన దేవతా
శలవిమ్మని అడిగితే...
ఇక శలవిమ్మని అడిగితే...
ఇది కనని వినని సంఘటన... అపూర్వ సంఘటన
ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు
భూమిపై పుట్టి బానిసై పెరిగి దాసియై సేవకు నిలయమై ఆగని యంత్రమై
నిజములో నిద్రలో ఇల్లే కళ్ళుగా వయసును సుఖమును చితిగా వెలిగించి
బ్రతుకే హారతి ఇచ్చిన దేవతా
శలవిమ్మని అడిగితే...
ఇక శలవిమ్మని అడిగితే...
ఇది కనని వినని సంఘటన... అపూర్వ సంఘటన
ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు
దేవతా తరలిపో తల్లిగా మిగిలిపో
వదలలేక వదలలేక గుండె రాయి చేసుకొని
ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
❤❤❤❤ మీ మదర్
Super sir
Super song I love mother forever
Super song biah
Amma prema kavali
amma leni lotu evaru thirchaleru ..i love amma
correct friend
Harish Poshala
jaya sri
Ammavandanam
Nejanga Ammane primechidhe Antha mandhe
Supar song amma👍💐
I miss you amma❤❤😢😢
I miss my mother
Super.songs
Amma I love you forever
I love my mother
Excellent Song
Sharada Amma really great 👍
Super good song ❤❤❤
I Love u so much amma
Old is gold marchipolemu
Nic
E movie e movie songs I like
Nice so6
❤
Nice
God gift mother
Nice
❤ amma
Amm amm 🙏🙏🙏🙏🙏 I Love you
I miss you amma 😂😂😂
నెనువస్తను
Super duper songs Sean's
❤
Amma is great 🙏🙏🙏🙏🙏
Amma
I love sathyanarayana character
Iove u Amma manemma
Matru devobhava
Anha chemala paye govu paye gov ask hoo
🙏🙏 Amma
😢😢 sure amma😂😢😢❤❤❤❤
Super song Hilate song 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Amma ni intha goppaga chooopisthaaru kaani naaa meedha naa wife meedha chivariki naa koduku meedha konchem kuda Prema choopinchadam ledhu chaala badha vesthundhi
👏👏👏👏
👌 👌 👌
😭😭😭😭
❤❤❤❤❤