అధికారులు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారు..?రియల్ పాలిటిక్స్లో ఉండే కష్టమేంటి..? | StoryBoard |Ntv

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2023
  • అధికారులు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారు..?రియల్ పాలిటిక్స్లో ఉండే కష్టమేంటి..? | StoryBoard |Ntv
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews

КОМЕНТАРІ • 22

  • @upendrapurimitla7939
    @upendrapurimitla7939 5 місяців тому +5

    RSP next elections ki king makker avtharu

  • @jagadishnukathoti4788
    @jagadishnukathoti4788 5 місяців тому +6

    Manchi leaders vasthunna vote ni use cheskovadam chethakani daddhammalu unnantha varaku anthe ..

  • @nallanagendraprasad-aap6508
    @nallanagendraprasad-aap6508 5 місяців тому +2

    ఆమ్ ఆద్మీ పార్టీ లొ ఈ బ్యురోకట్స్ కలిసి వేస్తే మార్పు సాధ్యం... నూతన పార్టీలు పెట్టడం లేదా వేరే పార్టీలలో చేరడం వలన ఎవరికి ప్రయోజనం లేదు...

  • @DileepkumarNuthipelly
    @DileepkumarNuthipelly 5 місяців тому +3

    Ppls leader rsp

  • @kamparaju9786
    @kamparaju9786 5 місяців тому +4

    AP lo jd and jp kalisi pani cheste inka strong ga vundedi...inkaa vaalatho inkonta Mandi ias ips officers ni kuda kalupukunte chaala baavundedi

  • @prasadkilaru9447
    @prasadkilaru9447 5 місяців тому +2

    Beaurocrats రాజకీయాలలో రాణించకపోవటానికి ప్రధాన కారణం, they cannot play to the gallery. ఓ సగటు రాజకీయ నాయకునిలా అర్ధం పర్ధం లేని వాగ్దానాలు చేయలేరు. మన సమాజంలో ఆర్థికంగా ఓ స్ధాయి లో వున్నవారు కూడా, ప్రభుత్వం వుచితంగా ఏమి యిస్తుందా అని ఎదురు చూస్తుంటారు. చాలా కాలం, చాలామంది పేదరికం చూసి వుండటం వలన, వారు ఆర్ధికంగా తమ స్థాయిని పెంచుకున్నప్పటికీ, మానసికంగా వారు పేదవారుగనే మిగిలి పోతున్నారు. ఇటువంటి వారందరినీ సంతృప్తి పరచడం, వాస్తవ వాదులకు సాధ్యమయ్యే పని కాదు.మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడూ చెప్తుంటే వారు 'there is no such thing as free lunch' అని. కానీ ఈ రోజులలో రాజకీయ నాయకులు అభివృద్ధిని పణంగా పెట్టి తాము పదవిలో వీలైనంత ఎక్కువ కాలం కొనసాగటమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. నిన్ననే అనేక ఉచితాలు, మాఫీలు ప్రకటించిన ఓ ముఖ్యమంత్రి అధికారులు రోజుకు కనీసం 18 గంటలు పని చెయ్యవలసి వుంటుందని సెలవిచ్చారు. బ్యూరోక్రాట్స్ ఓ హామీని యిచ్చే ముందు, ఆ హామీ వల్ల పడే ఆర్థిక భారాన్ని లెక్క కట్టి ఆ పైనే హామీ యిస్తారు. రాజకీయ నాయకులకు అధికారం ముఖ్యం కాబట్టి, అలవికాని హామీలన్నీ యిచ్చి, చివరకు బొక్కబోర్లా పడ్తారు. రైతు ఋణమాఫీ తప్పనీ అందుకు బదులుగా రైతులకు ఏదైనా వేరే రాయితీలు కల్పిస్తే బాగుంటుందని ఓ రిజర్వ్ బ్యాంకు గవర్నరో, ఓ ఆర్థిక వేత్తో చెప్తే, నాయకులు టి. వి చర్చల్లో ఆయనను తిట్టిన తిట్టు తిట్ట కుండా తిడతారు. మన ప్రజలు తాత్కాలిక ప్రయోజనాలకే ప్రాధాన్యత యిచ్చినంత వరకు దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే బ్యూరోక్రాట్స్ ప్రజల ఆమోదం పొందలేరు.

  • @sudheeramara6253
    @sudheeramara6253 5 місяців тому +2

    అంటే వాళ్లు కూడా పక్కా politicians లాగా చేయాలా, ఇంకా వీళ్లు రావడం ఎందుకు, వీళ్లు gelavakapoyinaa next generation కి నమ్మకం, విలువలు, ప్రజాస్వామ్య అంటే thelusthaayee, వీళ్లకి vote veyyakapovadam జనం తప్పు

  • @srisailamgorati4323
    @srisailamgorati4323 5 місяців тому

    Jai RSP 🐘🐘🐘🐘🐘

  • @DileepkumarNuthipelly
    @DileepkumarNuthipelly 5 місяців тому +1

    Jai rsp

  • @jayakumar4633
    @jayakumar4633 5 місяців тому

    What is the caste of these Bureaucrats

  • @venkateshvenkatesh.c6124
    @venkateshvenkatesh.c6124 5 місяців тому

    Jp always be hero ❤

  • @m.sreddy2049
    @m.sreddy2049 2 місяці тому

    13.00 jp

  • @likhithsrinivas4743
    @likhithsrinivas4743 5 місяців тому +1

    India politics simple ledu

  • @venkateshvenkatesh.c6124
    @venkateshvenkatesh.c6124 5 місяців тому

    Jp❤

  • @raj1464
    @raj1464 5 місяців тому +4

    Jagan sponsored for jd party .

  • @sristisomeswararao2846
    @sristisomeswararao2846 5 місяців тому +1

    Pawan nijaayithee paudu anukunnam kaani avineethi parudynaa chandrababu ki support chesthunnadu.....Pawan kanna JD better Ani naaa abhiprayam.....

  • @rgundapa
    @rgundapa 5 місяців тому

    verri pookulavvataaniki vastunnaaru!