KA PAUL | Open Heart With RK | Season:1 - Episode:130 | 08-04-2012 |

Поділитися
Вставка
  • Опубліковано 10 сер 2021
  • Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season,episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • Розваги

КОМЕНТАРІ • 766

  • @Elezan424
    @Elezan424 2 роки тому +1864

    Who came here after watching KaPaul latest interview with RK.

  • @vikramadithyavicky6916
    @vikramadithyavicky6916 2 місяці тому +76

    2024 chustunnavalluu like ❤

  • @siddharthreddychintapalli7293
    @siddharthreddychintapalli7293 2 роки тому +450

    రాధాకృష్ణ భలే ఉన్నావ్ రా రికార్డింగ్ డ్యాన్స్ చేసేవాడిలా🤣🤣🤣🤣🤣

  • @user-ce9yq6wn5x
    @user-ce9yq6wn5x Місяць тому +11

    Radhakrishna garu నువ్వెందుకు నవ్వుతున్నావ్ ఆయన మాట్లాడుతుంటే.. ఏదో పెద్ద నువ్వు పొడిచేసినట్లు.., నీ నవ్వులో వెటకారం కనబడుతుంది చూసేవాళ్ళకి.. నువ్వడిగే ప్రతి దిక్కుమాలిన ప్రశ్నకి ఆయన జవాబు చెప్తున్నారని చులకన చేయకు.. Ni♥️abn ఛానల్ మూత పడిపోయి నువ్వు నీ ఫ్యామిలీ అడుక్కు తింటారు.. అప్పుడు పాల్ గారి చారిటి లో నీకు హెల్ప్ చేస్తారు... Give రెస్పెక్ట్ to him... నువ్వేదో పెద్ద మీడియా అని మీడిసి పడకు....

  • @guruprasad9902
    @guruprasad9902 Рік тому +29

    దేవుని గొప్పతనం అని చెప్పాడు అది దేవునికి ఇష్టం... దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు దేవుడు ఘనతని ఇచ్చాడు.

  • @MegaRevanth
    @MegaRevanth Рік тому +176

    He is a greatest person, he earned lot of money upto 1997 and donated all the money to the needed persons. And also he is the only person to spoke almost 140 countries president. Indians must feel proud to have Dr K A Paul as our citizen.

    • @imeanittoyou886
      @imeanittoyou886 Рік тому

      Definitely, he was a great person. But now he is mentally retarded. We people believe and respect what he is now, but not what he was

    • @tirumaleshthati5779
      @tirumaleshthati5779 Рік тому +4

      Great

    • @nirvana10393
      @nirvana10393 4 місяці тому +2

      arre donation ante black money ni white cheyadam

    • @vijaypm5853
      @vijaypm5853 2 місяці тому

      Needed ki kadhu conversion cheyadaniki use chesadu ra ayya

  • @rahamtullashaik5500
    @rahamtullashaik5500 2 роки тому +329

    పాల్ లాంటి మంచి వాళ్ళను. జోకర్ గా ముద్ర వేశారు పాల్ గారు ఇండియాలో చాలా మంచి పనులు చేసినారు

    • @thuglrd184
      @thuglrd184 2 роки тому

      Louda chesinaadu

    • @chirupower3648
      @chirupower3648 2 роки тому +6

      Leaders n media cheap politics on him he is geniune no one like him selfless man

    • @marrinagarjuna7349
      @marrinagarjuna7349 2 роки тому +9

      మేరీ థెరిస్సా తర్వాత అంత మత మార్పిడి చేసిన బ్రోకర్ గాడు

    • @nageswaraopatha5445
      @nageswaraopatha5445 2 роки тому +1

      @@marrinagarjuna7349 correct bro🔥🔥🔥

    • @ShivaKumar-un3xp
      @ShivaKumar-un3xp 2 роки тому

      Avanna. Vamooo

  • @kumarkiran909
    @kumarkiran909 2 роки тому +158

    Ka పౌల్ అప్పట్లో ఎలా మాట్లాడారో ఇప్పుడు అలానే మాట్లాడుతున్నారు కానీ కొందరు కామెడీ మనిషి గా చూస్తున్నారు, తొక్కేసారు

    • @diyakadaboina4724
      @diyakadaboina4724 2 роки тому +3

      100% correct

    • @chanikyayadavkakuluru8436
      @chanikyayadavkakuluru8436 2 роки тому +3

      Yes

    • @josh253B
      @josh253B Рік тому +3

      Yes bro

    • @YGNaidu-vt6zh
      @YGNaidu-vt6zh Місяць тому

      Brother aayana appudu ippudu eppudu nijame matladutunnaru manche matladuthunnaru but ippudu reply proper ga vundadu adiginadaniki vadhilesi evevevoo matladutharu

  • @mrkornelu
    @mrkornelu 2 роки тому +34

    రాధాకృష్ణ గారి మాటల్లో చాలా వెటకారం వ్యంగ్యం వున్నాయి ఎలాగైనా పాలు గారిని అపహాస్యం చేయాలన్న దురుద్దేశంతో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తున్నది కానీ పాల్ గారు చెప్పే సత్యాన్ని గ్రహించే ఉద్దేశం రాధాకృష్ణగారికి ఉన్నట్టు కనిపించటం లేదు.

  • @godavarisrimannarayana1208
    @godavarisrimannarayana1208 2 роки тому +183

    KA పాల్ గారు intevew లో నవ్వుతూ సమాధానం చెబుతారు.దేవుడిని నమ్మాలి(ఏ మతస్థులు అయినా) అవసరం అయితే మందులను వాడాలి అనే మాట బాగుంది.Fact చెప్పటం బాగుంది ఫస్ట్ టెన్త్ ఫెయిల్ అయ్యాను తరువాత pass అయ్యాను అన్నారు.పాల్ గారు వాదన పెంచకుండా సమాధానం చెప్పటం super.ధనవంతులకు అశాంతి.నిజం చెప్పారు.ఇద్దరూ గౌరవం గా intevew చేయటం బాగుంది.

  • @lokeshbhumpally1674
    @lokeshbhumpally1674 11 місяців тому +14

    2012లో చాలా బాగా మాట్లాడిన ఆర్కే గారు 2022లో వెటకారంగా మాట్లాడుతున్నారు కానీ పాల్ గారు అప్పుడు ఎలా మాట్లాడారు ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారు అంటే మీరే అతన్ని ఒక జోకర్ గా చేస్తున్నారు ఆయన మాత్రం ఎప్పుడూ నిజమే మాట్లాడుతాడు

    • @bharatk3k
      @bharatk3k 4 дні тому

      RK ante anthe mari. Number one bewakuf...

  • @zaklak6319
    @zaklak6319 2 роки тому +20

    పాలు గారికి ఎప్పుడన్నా సరే సమస్యలను ఏ ప్రశ్నవేయండి అదే జవాబు ఎన్ని సంవత్సరాల తర్వాత అదే విధంగా కరెక్ట్ గా తప్పు లేకుండా చెబుతారు డేటు టైం తేడా లేకుండా సమయం తప్పు లేకుండా పర్ఫెక్ట్ జవాబు

  • @mrkornelu
    @mrkornelu 2 роки тому +29

    దేవుని ఒక్క శక్తిసామర్థ్యాలు ఆయన అద్భుతకార్యములు ఆయన చేయగలడు అని విశ్వసించినవారి విషయంలో మాత్రమే అవి సాధ్యం అవుతాయి

  • @abdulazizabdulaziz4000
    @abdulazizabdulaziz4000 2 роки тому +64

    ఈ ఇంటర్వ్యూ కు లేటెస్ట్ ఇంటర్వ్యూ చాలా తేడా వుంది

    • @suryareddy5222
      @suryareddy5222 2 роки тому

      Ippudu mudirindi

    • @ravikiranmekala5669
      @ravikiranmekala5669 Рік тому

      @@suryareddy5222 Radhakrishna ki kada.

    • @telugumoviesrn3007
      @telugumoviesrn3007 Рік тому +1

      కె పౌల్ గారికీ ఇచ్చిన గౌరవం

    • @anjipalle757
      @anjipalle757 Рік тому +2

      అప్పుడు చాలా మంచిగా అడిగాడు RK
      ఇప్పుడు జరగిన/ ఈమధ్య కాలంలో interview లో సరిగా మాట్లాడలేదు

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 4 дні тому +1

    పాల్ గారు కల్మషం లేని వ్యక్తి. ఆయన ఎంతోమంది సహాయం చేసిన గొప్ప వ్యక్తి
    🙏🙏🙏

  • @agentprabhu5627
    @agentprabhu5627 2 роки тому +36

    Nen hindu ni..but help chese evaraina devudu ...so KA PAUL great nijanga bcz he is donating somuch money for poor

  • @zaklak6319
    @zaklak6319 2 роки тому +14

    ఆర్కే గారికి అప్పుడు నుంచే ఉందా ఈ వెకిలి నవ్వు అనే జబ్బు

    • @yadaiahNeradi
      @yadaiahNeradi 4 місяці тому

      Rk.aa navadam endira comidigadivi nivvu.nasan thappadu neku

  • @yogeshkumaragarampalle3447
    @yogeshkumaragarampalle3447 Рік тому +22

    Greatest person ever , Mr. KA Paul sir . A true man. A true leader , born to help poor people. He donated lot to poor people in need. Salute to KA Paul sir.

  • @naveenrajulapati3816
    @naveenrajulapati3816 Рік тому +40

    Within 1 day my opinion got changed for this legend after all the bullshit media shown. He is indeed a superior god child and proud of him. Sad to see how things got bad to him due to some conspiracy behind. But still history can’t be erased for all the good he’s done.❤

  • @David-dv5py
    @David-dv5py 2 роки тому +47

    Naku telisi in one Telugu person can be touch the World..... Shake World by the gospel.... great sir..

  • @sunnystylestv627
    @sunnystylestv627 2 роки тому +78

    Ka Paul is intellectual and great personality. I support Ka Paul sir

    • @rajsabs
      @rajsabs Рік тому

      Ya same talent like you 😂

  • @prabhakarkmv5282
    @prabhakarkmv5282 Рік тому +56

    That's called the power of prayer!❤🙏

    • @Ramesh-mg8fg
      @Ramesh-mg8fg Рік тому +6

      Convert ayipoinava already? 🤣🤣

  • @Bobbilinzb
    @Bobbilinzb 2 роки тому +32

    ఆత్మకు శాంతి మనసుకు నెమ్మది శరీరానికి ఆరోగ్యం సూపర్

    • @jeffery4573
      @jeffery4573 Рік тому

      One rogue interviews another international rogue

    • @jeffery4573
      @jeffery4573 Рік тому

      Your bloodyhundred chores talk peopleshould know how roguish your nature is please don't believe these rogues,both are well versed crooksare their trying to withwash there sins mesmerizing people with their talks, one trying to cover up their faults first stopping watching these channels they will receive they dues Rogue K A Paul don't compare yourself with mother Teresa and God you are the Devil in disguisethat is why you are dark

  • @stanlysteevensmultistuff2209
    @stanlysteevensmultistuff2209 Рік тому +23

    Real Hero Paul garu 👌👌

  • @anandaraotaritla2492
    @anandaraotaritla2492 2 роки тому +41

    KA Paul sir is giving answers very calmly. Thank you Jesus for giving peace of mind to your people

  • @oakleyfirefox507
    @oakleyfirefox507 2 роки тому +79

    May lord Krishna bless you KA Paul....jai Sri Krishna 🙏

    • @legendtutorials4543
      @legendtutorials4543 2 роки тому

      Just stop this unusual comments

    • @oakleyfirefox507
      @oakleyfirefox507 2 роки тому +5

      @honest reviews may lord Sri Krishna bless Jesus

    • @RajYadav-op8qr
      @RajYadav-op8qr 2 роки тому +10

      @honest reviews arey gorre mimmalni American Christians kukkalaga chustharu

  • @moonwalker4654
    @moonwalker4654 2 роки тому +55

    When I just see RK itself, can’t control my laugh at all..counter veyyadanike ready ga untadu 😂😂

    • @yabhi3244
      @yabhi3244 2 роки тому

      Full comedy show .. iddaru comedians

    • @fourwheelinfotainment
      @fourwheelinfotainment 2 роки тому +4

      Bro India dhataka Paul range vere bro manaki telika ala anukuntunam

    • @moonwalker4654
      @moonwalker4654 2 роки тому +1

      @@fourwheelinfotainment I’m talking about RK..😀

  • @durgaraot7515
    @durgaraot7515 Рік тому +12

    yea జరుగుతుంది. మేము కూడా చిన్న వయసులో మా కుటుంబం హిందూ మతమే కానీ నాకు 5yrs వయస్సులో జబ్బు చేసింది డాక్టర్లు ఇంటికి తీసుకు వెళ్ళండి అని చెప్పారు అప్పుడు మా ఊరికి అమెరికెన్స్ వచ్చారు మా ఇంటి దగ్గర ప్రార్థన చేయించారు మా ఇంటి పక్కవాళ్ళు ఆ తరువాత రోజు లేచి అందుకున్నాను .వెంటనే మా అమ్మ మా ఇంటి ముందు ఉన్న పటాలు మొత్తం తీసేసింది

    • @a-7849
      @a-7849 Рік тому

      ఏం జరిగింది బ్రదర్?

    • @durgaraot7515
      @durgaraot7515 Рік тому

      @@a-7849 నేను చిన్నప్పుడు ఒక నెల మంత్ నేను మూసిన కన్ను తెరవలేదు అన్ని గుళ్ళు తిరిగం .మా అత్త బలవంత పెడితే ఒక నైట్ ప్రేయర్ పెట్టించం అంతే ఉదయాన్నే లేచి అడుకుంటున్నాను అంత

    • @a-7849
      @a-7849 Рік тому

      @@durgaraot7515 దేవుని నామానికే మహిమ

    • @yesbangari7326
      @yesbangari7326 Рік тому

      Hindhu matham lo unnapude puttav kada

    • @durgaraot7515
      @durgaraot7515 Рік тому

      @@yesbangari7326 అయితే?

  • @neelimarachel317
    @neelimarachel317 Рік тому +4

    Intha goppa vyakthi yuganiki okkade untaru!!! May God bless you more abundantly sir!! 🙏🙏

  • @chitrajesudian4640
    @chitrajesudian4640 2 роки тому +27

    Interview కి పిలిచారు. ఎగతాళి చేస్తునారు. వినండి.

  • @durgachallakitchen4968
    @durgachallakitchen4968 Рік тому +7

    మరలా మీకు మంచి రోజులు రావాలి సార్...ఆమెన్

  • @lifelessons832
    @lifelessons832 2 роки тому +9

    2022 lo chesina open heart with RK with ka Paul kanna , ee interview chaala bagundhi... Interesting too

  • @nagoprak
    @nagoprak 2 роки тому +56

    Seems disciplined man : K A Paul
    ... unlike today media potrays him as joker. His intentions doesn't deserve trolls too much

  • @mrkornelu
    @mrkornelu 2 роки тому +15

    దేవుని శక్తిని శంకించే వారి విషయంలో ఆయన సామర్థ్యాన్ని సందేహించేవారు విషయంలో ఆయన కార్యములు నెరవేరవు.

  • @avulachranjeevi1013
    @avulachranjeevi1013 2 роки тому +6

    Radhakrishna garu mee circaism manukondi Paul garu chala honest ga cheputhunnaru

    • @mental9453
      @mental9453 Рік тому

      Honest ga.. Mathi lekunda na

  • @ravan9098
    @ravan9098 Рік тому +12

    ఈ జెనరేషన్ కిడ్స్ కి ఏం తెలుసు పాల్ గారి గురించి.... జీనియస్ పాల్..గారు 🙏🏽

  • @ramankashyap7267
    @ramankashyap7267 10 місяців тому +11

    The man who preaches peace and prays for welfare of all people is great.

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 2 роки тому +143

    ఇంటర్వ్యూ చాలా బాగుంది....
    ధన్యవాదములు RK గారు 🙏

    • @kottaupparivijaykumar9439
      @kottaupparivijaykumar9439 2 роки тому +2

      6

    • @kottaupparivijaykumar9439
      @kottaupparivijaykumar9439 2 роки тому

      1

    • @orvakantielia8547
      @orvakantielia8547 2 роки тому +6

      జాన్ పౌల్ గారు త్వరలో మీకు పూర్వ వైభవం యేసయ్య మీకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్ ❤🌹

  • @boggarapuvenkatesh858
    @boggarapuvenkatesh858 2 роки тому +83

    1 minute kuda Soodhi ledu, Very good Interview, Tq RK garu

    • @vettidinesh3953
      @vettidinesh3953 2 місяці тому

      Vaadu vaadi vetakaarapu Navvu .... Bloody bullshit ....🤦‍♂️

  • @dukkaraganapathisirexplana8029
    @dukkaraganapathisirexplana8029 14 годин тому

    పాల్ గారు మీరు పేదవారికి చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఆ తృప్తి చాలు మీకు. ఈ దిక్కు మాలిన రాజకీయాలకు దూరంగా ఉండండి. మీకు విలువ ఇవ్వని వారికి కూడా దూరంగా ఉండండి. ప్రపంచ దేశాల్లో మంచి పేరు తెచ్చుకున్న మిమ్మల్ని ఇక్కడ కమిడియన్ గా చూస్తున్నారు.
    మీకు తప్పకుండా ఒక మంచి రోజు రావాలని భగవంతుడ్ని కోరుతున్నాను.

  • @pasdata2649
    @pasdata2649 2 роки тому +6

    Who came here after watching KAPAul latest interview with RK?

  • @lakshmanamall
    @lakshmanamall 11 місяців тому +2

    Basics of a good interview
    1. Study the background, the strengths and weaknesses of the personality you intend to interview. Be prepared with authentic proofs.
    2. Be impartial, Question hin/her unprejudiced, unbiased.
    3.Give him an opportunity to answer your question. Politely remind him if he is straying away
    4. Viewers want to listen to him, not you or your opinions.
    5. It is his show, not yours. Let people decide. You don't decide for them.
    6. Even if he is a criminal, or a Buddha, your job is to elicit most of what he wants to say on the prescribed subject,
    7. Never try to hog the show.
    8. Be good, articulate, and courteous in the language you speak.
    9. Do not interject the person unless what he says is irrelevant or objectionable.
    10. Learn from the great interwiers, BBC etc.
    11. Just because there are no good shows around in your area or your language, you dont mistake yourself to be the greatest.

  • @harshasri505
    @harshasri505 2 роки тому +16

    Intha talent unna ka paul garini telugu media joker ni chesindi

  • @inna..9999
    @inna..9999 5 днів тому +1

    రాధాకృష్ణ గారు ఎంత వైద్యం చేసే డాక్టర్ కూడా దేవున్ని పూజిస్తాడు

  • @pavan-tp1uu
    @pavan-tp1uu Рік тому +4

    Nuvu anta yedava questions vesina cool ga samadanam choputunnadu ka paul.

  • @praju5927
    @praju5927 2 роки тому +38

    ఇంత మంచి వేక్తి ఓడిపోవడం చాలాబాధాకరం

  • @remorockz5836
    @remorockz5836 2 місяці тому +2

    Recording dance ringa ringa Raja Radha Krishna 😮😮😂❤

  • @ammakosam9181
    @ammakosam9181 Рік тому +2

    Ory Radha Krishna nii brathuki Paul interview dhorakadamy great Ra

  • @samulegarapati6902
    @samulegarapati6902 2 роки тому +27

    ఫస్ట్ రెస్పెక్ట్ చెయ్యు rk....

  • @samamadhu5085
    @samamadhu5085 День тому +1

    KA Paul gaaru always same style ✌️✌️🔥🔥

  • @alexanderluther7039
    @alexanderluther7039 2 роки тому +24

    Radhakrishna Sir! Heartful గా interview చేయండి. ఎగతాలి వద్దు.

  • @craghavendra3965
    @craghavendra3965 2 роки тому +30

    Ka Paul gaari di inspire life

  • @rajenderkumarkotla1645
    @rajenderkumarkotla1645 2 роки тому +54

    We support KA PAUL .

  • @jashwapalchandragiri2308
    @jashwapalchandragiri2308 2 роки тому +9

    Samastha mahimma dehuniki, kalugunu kaka,, amen🙏 Amen🙏 praise the Lord

  • @sudhakarsudhakar6340
    @sudhakarsudhakar6340 2 роки тому +5

    Paul sir,praise the lord,your are saying very clearly..God may give you good health.

  • @venuveerla9984
    @venuveerla9984 10 місяців тому +13

    Love KA Paul sir ❤️

  • @srinivaskandapalli3558
    @srinivaskandapalli3558 2 роки тому +18

    100 percent Paul sir talking very truth He is Legend chala mandhi swardhaniki e roju athani takkuva chesi matladutunaru

  • @gollachithaiah4278
    @gollachithaiah4278 Рік тому +5

    Across the world listen to AK PAUL SPEECH BUT MY INDIANS laughing onething he is honest I also support it but I am hindu

  • @bnd555
    @bnd555 Рік тому +3

    RK ni dominate cheyyagala oke oka Vyakti. KaPaul's brain in diplomatic conversations is very sharp, difficult to find faults with him. He is very good inspirational speaker, he should leave politics, I feel he is misguided.

  • @santhosrajsamba4114
    @santhosrajsamba4114 2 роки тому +24

    K. A puaal is ever talented

  • @lakshmanacharyulupeddinti1733
    @lakshmanacharyulupeddinti1733 2 роки тому +31

    పాల్ గారు చాలా రియల్ గామాట్లాడుతున్నారు.రాధాకృష్ణగారు బాగా ప్రశ్నిస్తున్నారు.

  • @bharadwajprasad6382
    @bharadwajprasad6382 10 місяців тому +5

    5:26 is really litttt 😂😂😂😂🤣🤣🤣🔥🔥🔥

  • @yashodakrishna1054
    @yashodakrishna1054 2 роки тому +23

    paul garu chala great ... manam teliyaka comedy chestham

  • @thirupatiraoamballa6630
    @thirupatiraoamballa6630 5 місяців тому +1

    నాకు తెలిసిన చాలా మంది పాస్టర్ల కు ప్రభును నమ్మిన నుండి చాలా కష్టాలు వస్తున్నాయి. దానికి నివృత్తి పాల్ గారు చెప్పాలి.

  • @balarajum5133
    @balarajum5133 2 роки тому +58

    Andharu comedian ga chustharu bt he is really talented& spiritual

    • @gowtham_thunder1716
      @gowtham_thunder1716 2 роки тому +4

      😂😂

    • @akhilkumargoud1558
      @akhilkumargoud1558 2 роки тому +3

      Ni lanti vallu unnaru chudu bro.. anduke itla undi India inka

    • @jdkjdk6349
      @jdkjdk6349 2 роки тому +1

      Bochu em kadhu😀😀🤣😂

    • @balarajum5133
      @balarajum5133 2 роки тому +5

      @@akhilkumargoud1558 bro...oka మారుమూల గ్రామం లో పుట్టి. కేవలం10th class chadhivi. Ee stage lo unnavaallu enthamandhi ఉన్నారు cheppu bro?

    • @balarajum5133
      @balarajum5133 2 роки тому

      @@jdkjdk6349 anthe antava bro?

  • @raavanmaharajnag5133
    @raavanmaharajnag5133 2 роки тому +16

    Great👍👏😊 speech sir Dr. K A Paul Gaaru

  • @mohitroggers
    @mohitroggers Рік тому +11

    4:05 😂 rk was very ready to say it

  • @rajnagaraj8891
    @rajnagaraj8891 2 роки тому +2

    10 years lo jarigina thedaani latest interview lo choodochu😝😂🤣

  • @kiransirlapu8745
    @kiransirlapu8745 2 роки тому +11

    Ka Paul akkadiko velipoyadu kani malli ekkadki vachi sarvanasanam aepoyadu andaru kalisi munchasaru

  • @universalvlogs8546
    @universalvlogs8546 2 роки тому +26

    Great K.A.Paul Garu🙏

  • @nagoprak
    @nagoprak 2 роки тому +33

    Honest person . Achiever . To a large extent. Atleast he doesn't promote violence. Works for peace and harmony. But fast forward 2019 to 2022 he doesn't speak so logically plus lost patience ....
    So only media makes joker out of him ... but he doesn't deserve that.
    He intentions seems good.

  • @sivunnaiduarnapalli873
    @sivunnaiduarnapalli873 2 роки тому +15

    One thing is real every indian citizen is nothing in front of you Paul ji

    • @sreetejkosti7204
      @sreetejkosti7204 Рік тому

      This means you also nothing staying in India 😂😂🤣🤣🤣😂

  • @lakshmanarajumuthyam5659
    @lakshmanarajumuthyam5659 2 роки тому +13

    He talks slow and with presense of mind in this interview unlike the recent interview!

  • @anand1446
    @anand1446 2 роки тому +38

    K.A Paul sir you are a great person. None like you in our India.

  • @narsimuluthai2396
    @narsimuluthai2396 2 роки тому +9

    Orye RK ga let him finish his Answer

  • @pestcontrolservices518
    @pestcontrolservices518 2 роки тому +3

    Chala genuine ga adigaru sir nene devuni Anni cheppi vallnu nammanu ani Baga chepparu

  • @addakatlasimhachalam615
    @addakatlasimhachalam615 2 роки тому +5

    Excellent massage Mr. K A Pal sir.

  • @ganeswararaoL
    @ganeswararaoL 2 роки тому +6

    గుడ్ అండ్ హోనేస్ట్ person K A PAUL

  • @boyavenkatesh3697
    @boyavenkatesh3697 2 роки тому +31

    World's best dengirious award goes to mr RK sir he is great talent person

    • @cartoonbean9127
      @cartoonbean9127 2 роки тому

      Peddha bokka is Rk..Nuvvu money ivvu....... ni support chesthadu lekapothe ninnu villan chesthadu ....nijanga RK manchivadu ayithe First AP CM ni interview cheyyamanandi....cheyyadu...2025 varaku cheyyadu.....because his is a great money erri puku...

  • @molliramamohan1554
    @molliramamohan1554 21 день тому +1

    మీలాంటి జనాలిస్ట్ ఉవున్న్నంతావరకు ఇలాంటి వారిని మీ ఛానల్లో మాత్ర కడియన్ చేస్తారు కాని అయ్యన వింటార్యి మాత్ర కావాలి.

  • @rajujogu1451
    @rajujogu1451 2 роки тому +8

    He is very disciplined person but comedy piece chesaru... second brahmanandam ayyaru ippudu...

  • @Kishore_1987
    @Kishore_1987 7 місяців тому +1

    Wonder how this man with such a great control on his words has became like the present version within a decade

  • @kittu5001
    @kittu5001 2 роки тому +32

    I m not Christian sir but I like you eee chillara channel ki interview eyyodhuuu

  • @ramsimhareddy1990
    @ramsimhareddy1990 2 роки тому +6

    E interview lo rk respect ichi matladinapudu ...ipudemo latest interview lo comedy ga matladinadu

  • @prabhakarkmv5282
    @prabhakarkmv5282 Рік тому +4

    Definitely! When u get into political arena,especially in our country,it's quite obvious that that u lose peace&our Pal garu is no exception!😊

  • @prathapchedala9488
    @prathapchedala9488 4 дні тому +2

    వీడు చంద్ర బాబు చెప్పింది మాత్రమే నమ్ముతాడు... వేస్ట్ మేనేజ్మెంట్...

  • @undrasikruparao8570
    @undrasikruparao8570 2 роки тому +10

    Ory verry RK mundhu chepede vinura babu

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 9 місяців тому +3

    Nice message sir

  • @Equality.Society
    @Equality.Society 2 роки тому +31

    Great Paul sir.very inspired story.

  • @prashanthnjadhav
    @prashanthnjadhav 2 роки тому +14

    👌👌 KA Paul.

  • @ChandraShekar-hf7zq
    @ChandraShekar-hf7zq 2 роки тому +8

    Paul great man. Good person

  • @krovifamily3302
    @krovifamily3302 12 днів тому

    RK can be stupid while interviewing, but his sense of humor in this gold.
    Watch out at 12:00, 19:29, 26:05, 31:18

  • @uramakrishnaa9593
    @uramakrishnaa9593 Рік тому +2

    Ka పాల్ గారు నువ్వు అప్పటినుండి కామెడీ బాగా చేస్తావు కదా

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 Рік тому +1

    లక్షల మంది మీటింగ్ కి,కాదు సార్ ఎంత మందిని ప్రభువు దగ్గరకు తీసుకొచ్చాము,ఎంత మందిని కడవరకు నీరుకట్టి పరలోకంకి పంపామనది ముఖ్యం.ఆ డబ్బు మీవి కాదు కనుక.ఈయన కొంచెం అమాయకంగా మాట్లాడతారు అందు వలన ఇంగ్లీషు వాళ్లకి నచ్చుతుంది,కానీ చాలా గొప్ప వ్యక్తి america presidents కి లేని boeing 777,,boeing 747 flights లో తిరిగినవాడు.ఈయన రాజకీయాలలో తిరుగుతున్న ఏ రోజు బూతుమాటలు మాట్లాడడు.🙏🙏🙏

  • @gangadharambati6507
    @gangadharambati6507 2 роки тому +140

    రాధాకృష్ణ వెటకారం గా అడుగుతున్నావు...honest గా చేయి,. నీ..

  • @krishnatv2135
    @krishnatv2135 2 роки тому +7

    purity of heart

  • @balarajuganji4407
    @balarajuganji4407 2 роки тому +2

    Intha intellectual ga unna KA Paul garu ippudu ilaa yenduku ayipoyaro ardam kavatlaa...??

  • @jjmr2862
    @jjmr2862 5 днів тому

    రాధ కృష్ణ గారు మీరు మీ మాటలు ఎప్పుడు మారుతారు మీ మాటలలో వెటకారం కనిపిస్తుంది కానీ పౌల్ గారి మాటలు కల్మషం లేకుండా వున్నాయి

  • @vikasbolt5112
    @vikasbolt5112 Рік тому +2

    I know is great man

  • @topmovienews3388
    @topmovienews3388 15 днів тому +1

    రాధాకృష్ణ గారు చాలా వెటకారంగా మాట్లాడుతున్నారు..... ఎందుకయ్య నవ్వుతున్నావ్... పాల్ గారు పరలోకం వెళ్తాడు..... రాధ గారు నరకంలో అప్పుడు నవ్వండి.... ఇక ఇక పక పక.....! అప్ట్రాల్ నువ్వు ఒక టీవీ ఛానల్ కు యజమానివి.. కానీ ఆయన ప్రపంచంలో ఉన్న అధిపతులకు ప్రేయర్ చేసాడు.... ఒక్క మీటింగ్ పెడితే 40cr Fund వచ్చేది.... అది ఆయన ఒక్క రూపాయి కూడా తీస్కోలే... ఆర్ఫన్స్ ki పెట్టేసాడు...! ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వండయ్య....!