🌹🌹🌹సత్య హరిశ్చంద్ర నాటకాన్ని 🌹🌹🌹రచించి ఎంతోమందికి బ్రతుకు తెరువు చూపించిన బలిజేపల్లి లక్ష్మీకాంతం గారికి జాషువా గారికి కళాభివందనాలు తెలియజేస్తున్న పౌరాణిక నాటక రంగంలో ఎంతోమంది నటీ నటులను వాయిద్య కారులను వెతికి తీసి ప్రపంచానికి పరిచయం చేసిన మా గురువుగారు అక్కల నాయుడు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹 మీ గవర శ్రీనివాసరావు
సార్ అక్కులనాయుడుగారికి నమస్సులు చాలా చక్కగా మీమనసులోని అనుభవము ఉన్న ప్రతి మాట యువ కళాకారులకు ఎంతో ఉపయోగం సార్ పాటైన పద్య మైన చాలా చక్కగా పాడారు ప్రసారం చేసిన ఛానల్ సి ఈ ఓ అంజినప్ప సార్ గారికి నమస్సులు 🙏🙏
ముందుగా కళాభిషేకం నిర్వాహకులు శ్రీ అంజనప్పగారికి కళాభివందనలు. ఈరోజుల్లో నాటకకళ కొడిగట్టిన దీపంలా నిరాదరణ అనేపెను తుఫాను కి రెపరపలాడతున్న సమయం లో నేనన్నానని అరచేతిని అడ్డంపెట్టి కాపాడుతున్న అంజనప్పగారి కి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఆనటరాజస్వామిని ప్రార్ధించుచున్నాను. ఈనాటి పరిచయకర్త అక్కలనాయుడుగారు పూర్వాశ్రమంలో BHPV లో పరిచయస్తులే,ఆయనతోపాటు ప్రముఖ పౌరాణిక నటులు శ్రీ కురిటి సత్యం నాయుడు గారు,నేను కూడా అదే ఆర్గనైజేషన్ లో పనిచేసాము. పౌరాణిక నాటకం శ్రేయోభిలాషి గా నేటి పౌరాణిక నటులకు ఒక చిన్నసూచన శుక్లాంబరధరం శ్లోకం ను చాలామందికి సరిగా చదవడం లేదు. ఆనాడు ఘంటసాలగారికి తెలియకుండా నే పద విభనలో తప్పుదొర్లింది.ఇప్పటికీ చాలామందికి అదేపొరపాటును పదేపదే చేయడం భాషాప్రియులను గౌరవించలేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అదేమంటే, " శుక్లాంబరధరం...........అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే... తప్పు. మరి ఒప్పు, అనేకదాం, తానాం భక్తానాం ఏకదంతముపాస్మహే! ఈ సూచన ఎవరినైనా బాధించినట్లైన క్షమార్హుణ్ణి.
Akkalanaidu uncle is very dedicated,hardworking and extremely talented. He used to practice and rehearsal whenever there is any free time. So happy to see his interview now.
MAA ANJANAPPA GARI KRISHI KI NAA NAMASKARAMULU AKKALA NAIDU GARU IS A GOOD GREAT AND WONDERFUL POURANIKA NATAKA ACTOR OF OUR TIMES IN OUR TELUGU STATES GOD BLESS YOU ANJANAPPA SIR IAM RAMANA SARMA FROM GUNTUR THANK YOUSIR
హక్కుల నాయుడు గారు మంచి డ్రామా యాక్టర్ నక్షత్ర గుడిలో వై గోపాల్ వై గోపాల్ రావు గారి తర్వాత నక్షత్రంలో అంత అంతటి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన నాయుడు గారికి నా యొక్క నమస్సుమాంజలి
🌹🌹🌹సత్య హరిశ్చంద్ర నాటకాన్ని 🌹🌹🌹రచించి ఎంతోమందికి బ్రతుకు తెరువు చూపించిన బలిజేపల్లి లక్ష్మీకాంతం గారికి జాషువా గారికి కళాభివందనాలు తెలియజేస్తున్న పౌరాణిక నాటక రంగంలో ఎంతోమంది నటీ నటులను వాయిద్య కారులను వెతికి తీసి ప్రపంచానికి పరిచయం చేసిన మా గురువుగారు అక్కల నాయుడు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹 మీ గవర శ్రీనివాసరావు
గాత్రము ఛాల బాగుంది సార్ .మంచి వ్యక్తిని పరిచయము చేసిన డాక్టర్ అంజనప్పా సార్ గారికి కలాభి వందనాలు ...MAY GOD BLESS THEM ...
TQ so much sir 🤝🙏💐🌹
ఆక్కులనయుడు garu manchi nakshathruakudu డ్రామా
Chala bagunnadi akkala Naidu gari intereweu tene Telugu channalu variki naabhinadanalu anganappa gariki valluru Sree Hari Rao hyderabad
Goppa kalakarulu
అక్కల నాయుడు గారి గొంతు చాలా బా గుంది నేను చాలాసార్లు చూసాను
సార్ అక్కులనాయుడుగారికి నమస్సులు చాలా చక్కగా మీమనసులోని అనుభవము ఉన్న ప్రతి మాట యువ కళాకారులకు ఎంతో ఉపయోగం సార్ పాటైన పద్య మైన చాలా చక్కగా పాడారు ప్రసారం చేసిన ఛానల్ సి ఈ ఓ అంజినప్ప సార్ గారికి నమస్సులు 🙏🙏
ధన్యవాదాలు సార్ 🤝🙏💐🌹
Goppa kalakarulanu parichayamu chesinandulaku dhanyavadamulu
ధన్యవాదాలు 🙏🤝💐💐
బాగుంది. అంజనప్ప,అక్కలనాయుడు గార్లుకు ధన్యవాదములు.
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹💐💐
ముందుగా కళాభిషేకం నిర్వాహకులు శ్రీ అంజనప్పగారికి కళాభివందనలు. ఈరోజుల్లో నాటకకళ కొడిగట్టిన దీపంలా నిరాదరణ అనేపెను తుఫాను కి రెపరపలాడతున్న సమయం లో నేనన్నానని అరచేతిని అడ్డంపెట్టి కాపాడుతున్న అంజనప్పగారి కి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఆనటరాజస్వామిని ప్రార్ధించుచున్నాను. ఈనాటి పరిచయకర్త అక్కలనాయుడుగారు పూర్వాశ్రమంలో BHPV లో పరిచయస్తులే,ఆయనతోపాటు ప్రముఖ పౌరాణిక నటులు శ్రీ కురిటి సత్యం నాయుడు గారు,నేను కూడా అదే ఆర్గనైజేషన్ లో పనిచేసాము. పౌరాణిక నాటకం శ్రేయోభిలాషి గా నేటి పౌరాణిక నటులకు ఒక చిన్నసూచన శుక్లాంబరధరం శ్లోకం ను చాలామందికి సరిగా చదవడం లేదు. ఆనాడు ఘంటసాలగారికి తెలియకుండా నే పద విభనలో తప్పుదొర్లింది.ఇప్పటికీ చాలామందికి అదేపొరపాటును పదేపదే చేయడం భాషాప్రియులను గౌరవించలేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అదేమంటే, " శుక్లాంబరధరం...........అనేకదంతం భక్తానాం
ఏకదంతముపాస్మహే... తప్పు.
మరి ఒప్పు, అనేకదాం, తానాం భక్తానాం ఏకదంతముపాస్మహే! ఈ సూచన ఎవరినైనా బాధించినట్లైన క్షమార్హుణ్ణి.
Akkalanaidu gariki namaskaralu
ధన్యవాదాలు సార్ 🤝🙏💐🌹
Akkalanaidu uncle is very dedicated,hardworking and extremely talented. He used to practice and rehearsal whenever there is any free time. So happy to see his interview now.
ధన్యవాదాలు మేడమ్ గారు 🙏🌹💐🤝
పేడాడ అక్కల నాయుడు గారికి శుభాకాంక్షలు.తాడివలస గ్రామం కళాకారుల గడ్డ.
ధన్యవాదాలు సార్ 🙏💐🤝🌹
Super sir Akkala Naidu garu May God bless you with long life
Sir chala Happy ga undi akkala Naidu garini kalabishekam cheyadam super
అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. మీకు వందనాలు సార్.
అక్కల నాయుడు పేరు విన్నాను ఈ రోజు చూసాను చాలా సంతోషం
Super Naidu garu. 💐💐
Voice aithe same to same y.gopal rao sir Lage undhi sir super 👌👏👏👌👌👌👌
Exactly psr
Super nayudu garu
ధన్యవాదాలు సార్ 🤝🙏💐🌹
Suuuuuuper sar
Great work to support Rangastal kalakarulu sir. I really appreciate your efforts
Thank you so much sir 🤝💐🌹🤝🌹
Long live God bless you sir
TQ sir 🙏💐🤝
MI Nakshatra Padyalu super
MAA ANJANAPPA GARI KRISHI KI NAA NAMASKARAMULU AKKALA NAIDU GARU IS A GOOD GREAT AND WONDERFUL POURANIKA NATAKA ACTOR OF OUR TIMES IN OUR TELUGU STATES GOD BLESS YOU ANJANAPPA SIR IAM RAMANA SARMA FROM GUNTUR THANK YOUSIR
ధన్యవాదాలు సార్ 🤝💐🌹🙏
మా అక్కల నాయుడు గారు... చాలా గొప్ప నటులు... చాలా మంచి వారు 🎉🎉🎉❤
సార్ అక్కల నాయుడు గారి గాత్రం చాలా బాగుంటుంది నేను చాలా సార్లు లైవ్ లో చూసాను
ధన్యవాదాలు సార్ 🤝🙏💐🌹
We very proud of Appalanaidugaru as he is my neighbour village r
Thank you sir 🤝💐🌹🤝🤝🌹
Super 🎉
TQ sir 🙏💐🤝
Excelent interew sir
చాలా చాలా విషయాలు తెలిపినందుకు ధన్యవాదములు
మాది జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తెలంగాణ
Glad you see your interview nanna❤
Tq madam keep watching part 2 also it's coming as soon
Very nice interview bavagaru.we are very proud of u.
Super
Guruvugariki namaskaramulu
సూపర్ సార్ 👌👌👌
హక్కుల నాయుడు గారు మంచి డ్రామా యాక్టర్ నక్షత్ర గుడిలో వై గోపాల్ వై గోపాల్ రావు గారి తర్వాత నక్షత్రంలో అంత అంతటి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన నాయుడు గారికి నా యొక్క నమస్సుమాంజలి
Super 👍👍👍👍👍👍
అక్కలనాయుడు చాలా మంచివారు
నిజమే సార్ ధన్యవాదాలు 🤝
Maa chinnana garu eyana....Akkala Naidu garu...
మంచి కళాకారులు 👌🤝🙏💐
మా గురువుగారు అక్కల నాయుడు గారికి అలాగే అంజన ఫ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. గోపాల్ హార్మోనిస్టు
అక్కల నాయుడు గారు నా టీ. టి.సి మిత్రుడు అని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను.
Super sir
TQ u so much 🤝🙏🌹💐
Tqsir
Bagunnara sir
నక్షత్ర క పాత్ర ధారి జనార్దన్ గౌడ్ గారిని ఇంటర్యూ చేయండి
ఈశ్వర్ గౌడ్ ఇంటర్వూ చేశాను.మరి జనార్ధన్ గౌడ్ గురించి ఆలోచించాలి.
వైదిక వృత్తి అంటే అడుక్కోవడం కాదు పురోహితం వేదం తెలుసు కుని మాట్లాడాలి
సూపు రు.
Anganappa. Sirmephonenomberpettamdi
Anganappagarumephonenamberpettamdi
9949997672
Ajanapa garu adi masam rojulu kadu,mandalam rojulu ie undidi,mandalam ante 40 rojulu kada
Edi na opinion
అవునా సార్ ధన్యవాదాలు 🙏🤝🌹
Super sir
Super
TQ 🤝🤝🌹