THANDRI SANNIDHI MINISTRIES..2023 NEW YEAR SONG

Поділитися
Вставка
  • Опубліковано 20 гру 2024

КОМЕНТАРІ • 544

  • @PAAVANRAJ
    @PAAVANRAJ Рік тому +70

    paata chala bagundi

  • @sathvikjesus
    @sathvikjesus 2 роки тому +273

    కావలి కావలి యేసు నీవే కావలి
    రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి
    నువ్వు లేకుండా నేను ఉండలేనయ్య నీ తోడు లేకుండా జీవించలేనయ్యా
    అండ దండ నీవే యేసయ్యా నా కొండ కోట నీవే యేసయ్యా
    కావలి కావలి యేసు నీవే కావలి
    రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి
    నా క్షేమా దారము నువ్వే ఈ జగతిలో
    ఆక్షేపణ చేయను నేను ఏ కొరతలో
    కలతలలో నేనున్నా కలవరపడనయ్యా
    నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్య
    "నువ్వు లేకుండా నేను ఉండలేనయ్య నీ తోడు లేకుండా జీవించలేనయ్యా
    అండ దండ నీవే యేసయ్యా నా కొండ కోట నీవే యేసయ్యా
    అండ దండ నీవే యేసయ్యా నా కొండ కోట నీవే యేసయ్యా 2సార్లు
    కావలి కావలి యేసు నీవే కావలి
    రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి"
    ఎడారి అయినా పుష్పిస్తుంది చల్లని నీ
    చూపులతో మండుటెండ మంచి
    అవుతుంది నీ దర్శన వేళలలో
    అశైన స్వాసైన నీవే యేసయ్యా
    నా ఊసైన ధ్యాసైనా నీ మీదేనయ్యా
    "నువ్వు లేకుండా నేను ఉండలేనయ్య నీ తోడు లేకుండా జీవించలేనయ్యా
    అండ దండ నీవే యేసయ్యా నా కొండ కోట నీవే యేసయ్యా 2సార్లు
    కావలి కావలి యేసు నీవే కావలి
    రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి"
    నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా
    నా చీకటి వెలుగుగా మారే నీ దయేగా 2సార్లు
    వేదనని వేడుకగా మలచిన యేసయ్య
    వెల్లువలా నీ కృప ఏ దొరికిను చాలయ్య ౨ సార్లు
    "నువ్వు లేకుండా నేను ఉండలేనయ్య నీ తోడు లేకుండా జీవించలేనయ్యా
    అండ దండ నీవే యేసయ్యా నా కొండ కోట నీవే యేసయ్యా 2సార్లు
    కావలి కావలి యేసు నీవే కావలి
    రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి"
    ప్రైస్ ది లార్డ్ షలేము అన్న 👏🙌

  • @sandelasaroja2387
    @sandelasaroja2387 Рік тому +2

    Shalem Anna meeru pata padatam anandam ithe Naku pata vinadam Anandam vini paduthu devunni aradhinchadam sthuthinchadam inka anandam Anna praise the lord devuniki ganatha mahima prabhavamulu kalugunu gaka amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️

  • @dasarikarunagowthamkumar257
    @dasarikarunagowthamkumar257 2 роки тому +5

    కావాలి కావాలి యేసు నువ్వే కావాలి
    రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి
    నువ్వు లేకుండా నేనుండలేనయ్యా
    నీ తోడు లేకుండా జీవించలేనయ్యా
    అండ దండ నువ్వే యేసయ్యా
    నా కొండ కోట నువ్వే యేసయ్యా
    1. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో
    ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలో
    కలతలలో నేనున్నా కలవరపడనయ్యా
    నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్యా
    (నువ్వు లేకుండా)
    2. ఎడారైనా పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో
    మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో
    ఆశైనా శ్వాసైనా నీవే యేసయ్యా
    నా ఊసైనా ధ్యాసైనా నీమీదేనయ్యా.
    ( నువ్వు లేకుండా)
    3. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యెగా
    నా చీకటి వెలుగుగ మారే నీ దయేగా
    వేదననే వేడుకగా మలచిన యేసయ్యా
    వెల్లువలా నీ కృపయే దొరికెను చాలయ్యా
    (నువ్వు లేకుండా)

    • @ratnakumari8509
      @ratnakumari8509 2 роки тому

      సిస్టర్ వందనాలు🙏🙏🙏
      దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఆమెన్
      హల్లేలూయా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @dasarikarunagowthamkumar257
      @dasarikarunagowthamkumar257 2 роки тому

      @@ratnakumari8509 వందనాలు సిస్టర్ 👏👏💐💐

  • @satyanarayana3863
    @satyanarayana3863 Рік тому +4

    ఆమెన్

  • @naveenb2323
    @naveenb2323 Рік тому +1

    Devunik mahima ni dasuni dora maki china nutana githamu bati niku vandanalu devajanulanuenka bahu balamuga devuniki sevalo vadabadunugaka amen

  • @suhasini8281
    @suhasini8281 2 роки тому +20

    కావాలి కావాలి యేసు నువ్వే కావాలి
    రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి ||2||
    నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా
    నీ తోడు లేకుండా జీవించలేనయ్య
    అండా దండ నువ్వే యేసయ్యా ....నా కొండ కోట నువ్వే యేసయ్యా .... ||2|| ||కావాలి||
    నా క్షేమధారం నువ్వే ఈ జగతిలో
    ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలో ||2||
    కలతలలో నేనున్నా కలవరపడననయ్య
    నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్య ||2|| ||నువ్వు ||
    ఎడారైనా పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో
    మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో ||2||
    ఆశైనా శ్వాసైన నువ్వే యేసయ్యా నా ఊసైనా ధ్యాస అయినా నీ మీదేనయ్యా ||2|| ||నువ్వు||
    నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యెగా
    నా చీకటి వెలుగు గా మారే నీ దయెగా ||2||
    వేదనని వేడుకగా మలిచిన యేసయ్య వెల్లువల నీ కృప ఏ దొరికెను చాలయ్య ||2|| || నువ్వు ||

  • @malleshdeva4093
    @malleshdeva4093 2 роки тому +2

    Devuniki mahima ganatha kalugunugaka amen g, lakshmi

  • @rajurajudj4159
    @rajurajudj4159 Рік тому +2

    Praise the Lord avunu yesayya NV maku kavali thandri ni sannidi maku kavali thandri manchi patanu maku ayyagari dwara andinchi nanduku tq Jesus

  • @jesussweety7083
    @jesussweety7083 Рік тому +1

    Super song 2023 inka chala manchi songs rayalani prardistinna

  • @mamidiprasad4519
    @mamidiprasad4519 Рік тому +38

    కరెంటు లాగినట్టు లాగేస్తుంది నేను వదులుదాము అన్నా ఈ పాట నన్ను వదలడం లేదు దేవుని సన్నిధి నేను అనుభవిస్తున్నాను పరిశుద్ధాత్ముని ప్రసన్నతో నింపబడుతున్నాను నా హృదయము యేసువైపు యీడ్చ బడుతుంది పరిశుద్ధాత్ముడా ఎంత గొప్ప దేవుడవయ్యా షాలేము రాజు అనే ఈ మట్టి పురుగు ను మహిమ పురుగుగా మార్చేసావు ఎందుకో నేను ఏడుస్తున్నాను నేను మండు చున్నాను ఆత్మ ఉద్రిక్తతకు లోనగుచున్నాను

  • @అబ్రహంరాజు
    @అబ్రహంరాజు 2 роки тому +3

    పల్లవి. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి
    రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి
    నువ్వు లేకుండా నేనుండలేనయ్యా
    నీ తోడు లేకుండా జీవించలేనయ్యా
    అండ దండ నువ్వే యేసయ్యా
    నా కొండ కోట నువ్వే యేసయ్యా
    1. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో
    ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలో
    కలతలలో నేనున్నా కలవరపడనయ్యా
    నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్యా
    2. ఎడారైనా పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో
    మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో
    ఆశైనా శ్వాసైనా నీవే యేసయ్యా
    నా ఊసైనా ధ్యాసైనా నీమీదేనయ్యా
    3. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యెగా
    నా చీకటి వెలుగుగ మారే నీ దయేగా
    వేదననే వేడుకగా మలచిన యేసయ్యా
    వెల్లువలా నీ కృపయే దొరికెను చాలయ్యా
    ॥ నువ్వు లేకుండా
    in
    | నువ్వు లేకుండా॥
    ॥ నువ్వు లేకుండా॥

    • @mayrilulu914
      @mayrilulu914 2 роки тому

      Amen dhevunake Mahima kalugunu gaka

  • @maleshsaragundla9550
    @maleshsaragundla9550 Рік тому +1

    Wonderful song👌👌👌👏👏👏👏

  • @subbammaprisethelordangadi9001

    5 lacks amount adjust ayulaguna preyer cheyandi thufan rent ki badugula koraku school development koraku husband change atta Amma koraku own building koraku preyer cheyandi

  • @pallapatisnehith8950
    @pallapatisnehith8950 Рік тому +2

    Praise the lord dhevuniki mahima amen ❤️🙏🏾👍

  • @venuvankasanjaybabu4351
    @venuvankasanjaybabu4351 Рік тому +1

    Praise the Lord Annaiah 🙏🙏🙏🙏

  • @swarnalatha007
    @swarnalatha007 Рік тому +1

    Vandanalu Anna🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lavanyak6547
    @lavanyak6547 2 роки тому +1

    Poina New year ma tho vunnadu ippudu levu😭😭😭😭😭 next year ki ma daggaraku ravali ani ma tho kalisi devuni aradichali ani please preyar cheyandi please 🙏🙏🙏🙏🙏🙏

  • @venuvenu2890
    @venuvenu2890 Рік тому +4

    Chala ardhavanthamga undi shalem annaki vandalu devuniki mahima

  • @suraprathap541
    @suraprathap541 Рік тому +1

    Save me God and help me God and blessed me God ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙👏👏👏👏👏👏👏👏👏👏✝️✝️✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐🕎🕎🕎🕎🕎🕎

  • @mounikachittem4041
    @mounikachittem4041 2 роки тому +2

    కావాలి కావాలి యేసు నువ్వే కావాలి
    రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి ll2ll
    నువ్వు లేకుండా నేనుండలేనయ్య నీ తోడు లేకుండా జీవించలేనయ్య
    అండ దండా నువ్వే యేసయ్య నా కొండ కోట నువ్వే యేసయ్య ll2ll
    ll కావాలి ll
    నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో
    ఆక్షేపణ చేయను నేను ఏ కోరతలో ll2ll
    కలతలతో నేనున్నా కలవరపడనయ్య
    నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్య ll2ll
    ll నువ్వు ll
    ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో
    మండుటెండ మంచౌతుంది నీ దర్శన వేళలలో
    ఆశైన శ్వాసైన నీవే యేసయ్య
    నా ఊసైన ధ్యాసైనా నీ మీదేనయ్య ll2ll
    ll నువ్వు ll
    నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా
    నా చీకటి వెలువుగా మారే నీ దయేగా ll2ll
    వేదనని వేడుకగా మలచిన యేసయ్య
    వెల్లువలా నీ కృపయే దొరికెను చాలయ్య ll2ll
    ll నువ్వు ll

  • @harishsowmya3392
    @harishsowmya3392 Рік тому +1

    Supar song Amen

  • @lakshmiprasad8134
    @lakshmiprasad8134 Рік тому +2

    Parise the lord annaya 👋🙏🙏

  • @karunakarjamikarunakarjami5360

    Praise the lord annayya mi patalu chalabaguntaee ma IGOM sangamu lo mi patalu padukuntunnamu devuni Mahima parustunnamu praise the lord

  • @aumamaheswari9639
    @aumamaheswari9639 2 роки тому +2

    Samastha Mahima ganatha devunike chellunu gaka.🙏👏👏

  • @shashikalaboddu7250
    @shashikalaboddu7250 Рік тому +2

    Happy new year.

  • @kamajyothijyothi
    @kamajyothijyothi Рік тому +2

    Song Chala bavndhi ayyagaru Chala Chala bavndhi matalu ravatla thank u ayyagaru manchi pata andhincharu vandhanalu ayya

  • @manodigitals2146
    @manodigitals2146 Рік тому

    వండర్ ఫుల్ సాంగ్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sunnykpk1948
    @sunnykpk1948 Рік тому +1

    Chala ante chala bagundi ayyagaru gods words superr

  • @chandrasekharbogiri825
    @chandrasekharbogiri825 Рік тому +4

    God yekkado laydu. Bumi ni puttinchinappati nundi naytivaraku yugayugamulu sadhakalamu manaku thodiy prathi dhinamu manalanu dharsisthunay wunnadu. E bulokamulo manavulantha busy. Busy antu panullo thalamunakuliy poyi devudymo anna.thammudu. akka chylamma. Amma antu mana chutunay manaku maylululyynno chysthu manalli premisthu manalli kapaduthuntay manamaymo asalu ayanni pattichukomu. Ayanatho tme kaytaibchamu. Devudu yemi chysthadu chusi. Chusi yekkadiko yekkadiki vellipothu wuntadu. Thana badhalu akasamuthi bumitho panchukontadu. Isaiash 1 va adhyam la. God is love. That is Holly Spirit of Lord love amen.

  • @mysalatha9675
    @mysalatha9675 Рік тому +1

    Annaya chala bagapadaru 🙏🙏🙏

  • @nagamani8756
    @nagamani8756 Рік тому +1

    అన్న పాటలు చాలా ఇష్టం మా గురించీ ప్రధాన ఛయ అన్న పిల్లలు గురించి ప్రధాన ఛయ మీ పాటలు చాలా ఇష్టం మా గురించీ ప్రధాన ఛయ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yannambalaiah4207
    @yannambalaiah4207 Рік тому +1

    Aaya naperu Filemon mi sandeshalu chala bagunai naa gurinchi preyar cheyagalara I love you god

  • @mosha7021
    @mosha7021 Рік тому

    సాంగ్ వండర్ఫుల్ దేవునికే మహిమ కలుగును గాక

  • @atchirajuavnatchirajuavn2790
    @atchirajuavnatchirajuavn2790 Рік тому +1

    Vandanamulu ayyagaru andi

  • @satyanarayana3863
    @satyanarayana3863 Рік тому +3

    డెవునికిమహిమకలుగునుగాక

  • @GopiGopi-gv8gy
    @GopiGopi-gv8gy Рік тому

    యేసయ్యా కు మహిమ కలుగును గాక

  • @vsamson4471
    @vsamson4471 Рік тому +3

    Nice song

  • @balubalaji4536
    @balubalaji4536 Рік тому +2

    మంచి భక్తి పరులు మన సాలేమన్న దావీదు వలె

  • @godsgraceissufficienttome5231
    @godsgraceissufficienttome5231 4 місяці тому +1

    Such a huge passion for god's presence ❤ praise to the lord Jesus 😊 దేవునినీ ప్రేమించు వారికి మేలు కలుగును గాక ఆయన సన్నిధిని వెదుకువారు హృదయమందు సంతోషించుదురు గాక amen

  • @arunagujjarlapudi4648
    @arunagujjarlapudi4648 Рік тому +1

    Super Anna song chala bagundhi

  • @ravinaik8327
    @ravinaik8327 Рік тому +2

    Happ

  • @jyothibattula7853
    @jyothibattula7853 Рік тому +1

    Praise the lord ana jalubutho badhapadutunna please prayer cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sister__Pavithra
    @Sister__Pavithra Рік тому +1

    ‌‌అన్న మీ ఫాటవీంటేకన్నీరుఅగటంలేదు

  • @lakshmiakka2793
    @lakshmiakka2793 Рік тому

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య పాట చాలా బాగుంది అన్నయ్య థాంక్స్ అన్నయ్య 💖👌👌👌🥰

  • @umangadevi7419
    @umangadevi7419 Рік тому +1

    ఆమెన్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @balusunkari8972
    @balusunkari8972 Рік тому +3

    నా ఆత్మీయ తండ్రికి వందనాలు. AMEN.
    కానీ మీరు కూర్చొని బోధించడo అస్సలు మంచిది కాదు sir తపుంటే కసెమిచండి ...
    Praise the lord AMEN

  • @praisethelord796
    @praisethelord796 Рік тому +1

    Me song's baguntayei annaya 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙌🙌🙌🙌

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Рік тому +1

    Priase...the...lord....brother...me.voice...super...hlloluaih🙏🙏🙏🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷

  • @gurramsanthoshkumar8049
    @gurramsanthoshkumar8049 Рік тому +1

    Praise the lord shalemmanna 👏👏👏

  • @rajukummarakunta6112
    @rajukummarakunta6112 Рік тому

    Love you jesus love you a lote.naa kosame parishuddhathma devudu vrayincaahdu.vandhanalu anna.devuniki mahima

  • @venkateswarlukumarakumar3345
    @venkateswarlukumarakumar3345 Рік тому +1

    🙏🙏🙏🙏

  • @nagarajudavuluri493
    @nagarajudavuluri493 2 роки тому +14

    నూతన సంవత్సర నాడు నూతన గీతం ఇచ్చినందుకు స్తోత్రం దేవా

  • @sharmiladevi1643
    @sharmiladevi1643 Рік тому +2

    Praise the Lord Pastar gaaru pls pray for my family Iam from Rly Koduru Annamayya Dist.🙏🙏🙏

  • @aananddadepogu3275
    @aananddadepogu3275 Рік тому +1

    Ennisarlu vintunnano nake telidu wonderful

  • @kondepagubabuts6801
    @kondepagubabuts6801 Рік тому +1

    Vandanalu anna

  • @myjesus5798
    @myjesus5798 Рік тому

    🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

  • @blessyfashiontailor7807
    @blessyfashiontailor7807 Рік тому +3

    Presi the lord 🙏🙏🙏👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏💐

  • @gsr446
    @gsr446 2 роки тому +2

    అందరికీ నూతన సంవ్సర శుభాకాక్షలు

  • @madhavimadhavi9045
    @madhavimadhavi9045 Рік тому +1

    👋👋🙏

  • @lakshmikunduru1924
    @lakshmikunduru1924 Рік тому +3

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌🙏👌🙏👌👌🙏

  • @vamsi868
    @vamsi868 Рік тому +2

    Thank you pastor gar , like this all songs

  • @harshanaik3842
    @harshanaik3842 10 днів тому

    Amen.yesayya.🙏🙏🙏🙏🙏

  • @kkavitha441
    @kkavitha441 Рік тому +1

    Vandanalu pastor garu 🙏🙏 and praise the lord everyone amen 🙌🙏💚

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 6 місяців тому +1

    Praise the Lord Pastor Brother 🙏📖🙏

  • @skfathima5292
    @skfathima5292 Рік тому +6

    Chala bagundi Anna song.... Praise the Lord.

  • @rataiahb7149
    @rataiahb7149 2 роки тому +1

    Super rrrrrrrrrrrrrrrrr all songs of

  • @RohitKumar-mr3bo
    @RohitKumar-mr3bo Рік тому +2

    My name is Rohit Thandri sannidhi great Anna me prayer message songs really hot touching all time vintuna chustunte anna Jesus bless for you Anna
    Love you Anna maa family gurinchi prayer chai Anna maa family members all
    Christian Anna please reply me 🙏🙏🙏

  • @Usha_rani._.2206
    @Usha_rani._.2206 Рік тому +1

    Yeessssaaayyyyaaaaaaa

  • @RohitKumar-mr3bo
    @RohitKumar-mr3bo Рік тому +1

    Salim raj Anna bless me family

  • @veeranbhavani9575
    @veeranbhavani9575 Рік тому +2

    🥰🥰 Thank you so much brother 🙏🙏👏🥰🥰

  • @swapnan1212
    @swapnan1212 10 місяців тому

    Praise the lord ayyha garu 🙏 hrudayam ki thakindaya song nijamga ayane andda danda konda kota aayane ayyha garu 😢❤️❤️❤️❤️🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏🙏

  • @geethaanjali3059
    @geethaanjali3059 Рік тому +3

    Suprr song praise the lord

  • @godaalaraju9347
    @godaalaraju9347 2 роки тому +12

    ఆత్మీయ తండ్రి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

    • @posinanarasimharao7621
      @posinanarasimharao7621 Рік тому +2

      ఆత్మీయ తండ్రి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @srideavitaduri5169
    @srideavitaduri5169 2 роки тому +2

    Praise the Lord annaya pls preyar cheyandi 🙏🙏amen amen amen 🙏🙏🙏

  • @davidbontha2212
    @davidbontha2212 Рік тому +1

    Vadanalu anna

  • @sirisiriyadav8126
    @sirisiriyadav8126 2 роки тому

    Praise the Lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 naa pillaliki thoduga undu deva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rangagopalam
    @rangagopalam Рік тому +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @shalemblessy8891
    @shalemblessy8891 2 роки тому +4

    Super song 💖✝️💖💖💖💖😊😊😊😊😊😊😊👍

  • @nagarajunagaraju3711
    @nagarajunagaraju3711 Рік тому +4

    Praise the lord sir❤️❤️❤️❤️❤️✝️✝️✝️✝️

  • @vijayakumarvicotervijayakumarv
    @vijayakumarvicotervijayakumarv 2 роки тому

    Wish happy new year.all.super.nise.song🤝👏

  • @jesusalmighty599
    @jesusalmighty599 Рік тому +1

    ఆసమ్ సాంగ్ anna hartouching సాంగ్ god bless u anna

  • @venuvankasanjaybabu4351
    @venuvankasanjaybabu4351 Рік тому

    Song chalaaa bagundi Annaiah 🙏🙏🙏🙏 TQ

  • @anandsarikonda2258
    @anandsarikonda2258 Рік тому +1

    కావాలి కావాలి ఎకరాలు ఎకరాలు కావాలి కావాలి ఆస్తులు ఎన్నో కావాలి నీ కొరకు నీ కుటుంబం కొరకు సాలెం రాజు దాచుకోవాలి దోచుకోవాలి 😅😅😅😅😅

  • @mastanrao9810
    @mastanrao9810 Рік тому

    Super 😊😊
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @CALVARYADHARANAMINISTRIES
    @CALVARYADHARANAMINISTRIES Рік тому +2

    Nice spiritual song 💓💓💓

  • @birudulaprasad9846
    @birudulaprasad9846 Рік тому +6

    Praise the Lord my God

  • @SharahMosesPaul
    @SharahMosesPaul 9 місяців тому

    EBIJN A! Thank you Lord Jesus Christ.

  • @tejajp1097
    @tejajp1097 Рік тому +2

    వదన్నల్ల,అన్నయ్య

  • @subhanshaik9241
    @subhanshaik9241 2 роки тому +1

    Amen

  • @jujurirajesh5037
    @jujurirajesh5037 Рік тому

    Price the lord

  • @chinnichini441
    @chinnichini441 2 роки тому +6

    ❤️👌 Song Praise the lord devunike mahima 👏👏👏

  • @bhavanisaladi9967
    @bhavanisaladi9967 Рік тому +2

    💕❤💕💐💐💐🙏🙏

  • @lakshmiesarapu1763
    @lakshmiesarapu1763 Рік тому +1

    Excellent song brother praise lord

  • @bandidani6447
    @bandidani6447 Рік тому

    ✝️✝️✝️✝️✝️

  • @sathibabueluri6594
    @sathibabueluri6594 Рік тому +1

    Anna song excellent

  • @ramisettirambabubabu9673
    @ramisettirambabubabu9673 Рік тому +8

    ఆత్మీయ దైవజనులకి వందనాలు మీ పాటలు వింటే ఏదో తెలియని ఆత్మీయత అనురాగం దేవుడు మాతోనే వున్నాడని దైర్యం నమ్మకం దేవుడు మిమ్ములను మీ పరిచర్యలను దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @rayapudikishore268
    @rayapudikishore268 Рік тому

    Anna devudu me dwara anekamandi paraloka marganiki nadipinchali

  • @kondetirakesh4015
    @kondetirakesh4015 Рік тому

    Thanks Jesus🙏

  • @talariasirwadam1490
    @talariasirwadam1490 Рік тому

    Praise the lord wonderful song