నా బంధువు ప్రసాదం తినమంటే నా Reaction ఇదే

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024

КОМЕНТАРІ • 114

  • @SanthiSanthi-i5d
    @SanthiSanthi-i5d 5 днів тому +5

    వందనాలు బ్రదర్ మీరు మొహమాటం లేని రోషము కలిగిన సేవకులు దేవుడు మిమ్ములను ఇంకనూ బలపరిచి బుద్ధిహీను లకు బుద్ధి చెప్పడానికి దేవుడు మిమ్ములను బలపరచుట గాక ఆశీర్వదించును గాక ఆమెన్🎉🎉🎉

  • @ramaiahachari9444
    @ramaiahachari9444 6 днів тому +23

    Praise the LORD sir, నెను police Dept. అయితే నేను మంచి విశ్వాసిని,అయితే ఉద్యోగ పరంగా,గుళ్ళకాడ గూడ విధులు నిర్వర్తిస్తున్నాను.విశ్వాసము అనేది ఆత్మకు సంబంధించినది.

  • @veladrich
    @veladrich 5 днів тому +5

    వయసులో చిన్నవాడైన జ్ఞానము కలిగి బోధిస్తున్నారు ప్రైస్ ది లార్డ్

  • @kumarikkumari9273
    @kumarikkumari9273 6 днів тому +5

    ప్రియమైన దేవుని వారలారా ఇంత మంచి బోధన మనకు అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక వందనాలు అన్నయ్య గాడ్ బ్లెస్స్ యు ఆల్

  • @potluruchenchaiah3151
    @potluruchenchaiah3151 6 днів тому +21

    అన్నా మీరు నిజం మాట్లాడుతుంటే కొంతమంది పాస్టర్లు జీర్ణించుకోలేకపోతున్నారు

  • @pasupuletibalaji3598
    @pasupuletibalaji3598 6 днів тому +16

    I respect vp Reddy garu... జై శ్రీరామ్ ❤❤❤

  • @user-bc6hh4om7s
    @user-bc6hh4om7s 4 дні тому +3

    🎉🎉🙏🙏👌👌👌👌👌👌అన్న సూపర్ సూపర్......మీరు క్రిస్టియన్ అనే పదానికి నిజమైన అర్థం మీరే..అన్న...సువార్త సూటిగా చెప్తున్నారు ,చాలా భాగా చెప్తున్నారు,అన్యులకు కూడా భాగా... చక్కగా అర్థమయ్యేలా చెప్తున్నారు అన్న.... మీ mssg ద్వారా అన్యులు మారుమనస్సు పొందుతారు, వారికే తెలియకుండా పరిశుద్ధ మార్గంలో నడుస్తారు...అన్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👌👌👌👌👌💐💐

  • @sudhakarnani9542
    @sudhakarnani9542 6 днів тому +14

    జేమ్స్ తో చర్చ జరగాలి అన్నయ్య కొంచం ద్వేషముతో వాక్యాపరిచర్య చేస్తున్నాడు అన్నయ్య దేవుడే అవకాశం కల్పించిండు అనుకుంటున్నాను తప్పకుండ జరిగించండి plz

  • @devibammanaboyina3593
    @devibammanaboyina3593 6 днів тому +5

    The most wonderfull message annayya praise the lord

  • @johnthirupathi
    @johnthirupathi 6 днів тому +7

    దేవుడు మిమ్ము దీవించాలని నా ప్రార్థన

  • @viyyapusanjeevarao7148
    @viyyapusanjeevarao7148 6 днів тому +32

    నేను క్రైస్తవుడు కాదు అయినా నీ మాటలు ఆలకిస్తే ఏసుప్రభు అంత గొప్పవాడు క్రిస్టియన్ అంత గొప్పగా బతుకుతర అని అనిపిస్తుంది ఈ రెండు గంటలు చదవాలి అనుకున్న కానీ నీ మాటలు వింటూ ఉండిపోయా

  • @shanthbrothers7059
    @shanthbrothers7059 5 днів тому +2

    సహోదర విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మీకు ప్రభూ పేరట వందనములు.
    🙏🙏🙏🙏
    మనము కానాను దేశములో బ్రతకటం లేదు అని బోధించు సోదరా..?
    ఆనాడు కానాను దేశము మూలముగా మిగత దేశాలు బాగు చేయాలని ఆయన ఉద్ధేశం ఆని బోధించు సోదరా..!
    ప్రస్తుతము నీ వలన నీ పొరుగువాడు బాగుపడాలని బోధించు సోదరా ..!
    ఈ లాజిక్ ఎవడికి అర్థమౌతుందో...!!!
    క్రైస్తవ్యమును ఒక్క మత్తులోకి తీసుకెళ్ళుతున్నారు.
    క్రైస్తవ్యమును మత్తులో నుండి కాపాడటం చాల అవసరం ఉంది.
    మన సహోదరులు కూడ చాల మంది పడిపోయారు.
    మన క్రైస్తవ్యము చీకటిలో బాణం వేసేది కాదు.
    👉 చీకటి అంటే పాపము. ఇంకా చెప్పాలి ఆంటే మూఢత్వం.
    వెలుగు అంటే మూఢత్వం కానిది శాస్త్రీయత కలిగినది.
    ఆ శాస్త్రీయతనే వాఖ్యము లేదా దేవుని మాటలు.
    శాస్త్రీయత కల్గి ఎంత చీకట్లో బాణం వేసిన ఆ గురి miss కాదు.
    ఏందుకంటె శాస్త్రీయత అనేది తేటగా వెలుగులొ ఉన్నట్లు తేట తెల్లగా వుంటుంది కాబట్టీ అంత కాన్ఫిడెన్స్..

  • @yrani8397
    @yrani8397 6 днів тому +2

    దేవుడు మిమ్మును దివించును గాక అమెన్

  • @johnthirupathi
    @johnthirupathi 6 днів тому +6

    భారతదేశం లో దేవుని రాజ్యం రావలి

  • @BujjiBujji-fb8ws
    @BujjiBujji-fb8ws 6 днів тому +2

    Vandanalu annayagaru 🙏🙏🙏👌👍🙌💐💐💐 🌹

  • @Christian_messages_2.0
    @Christian_messages_2.0 6 днів тому +5

    Your way of explanation is excellent annaya👌👏✝️glory to god 🛐

  • @kotipolice1924
    @kotipolice1924 6 днів тому +5

    అయ్యగారు జై శ్రీరామ్ అంటే క్రైస్తవులు క్రైస్తవులు కాకుండా పోతారా! కొంతమంది పాస్టర్ లకు చిల్లు పడినట్లుంది, అయ్యగార్లు అసలేం కావాలి మీకూ!ప్రసాద్ రెడ్డి గార్ని హేళనచేస్తూ మాట్లాడటమేనా!

  • @JBRCRAPALLIEvangelistBabu
    @JBRCRAPALLIEvangelistBabu 6 днів тому +3

    Message picstge lo undhi annaya Jesus words lo depths..... mind-blowing explanation......high level words

  • @AbhiVinu4657
    @AbhiVinu4657 6 днів тому +2

    Eni important words annaya super meru god gift for Christian

  • @JalaK-wz6br
    @JalaK-wz6br 6 днів тому +3

    U r right brother 🎉🎉🎉🎉

  • @arjunsimha2852
    @arjunsimha2852 6 днів тому +2

    Praise the Lord annaya

  • @venkyvictory9160
    @venkyvictory9160 6 днів тому +2

    What a speech super anna

  • @siyyadularajesh1042
    @siyyadularajesh1042 6 днів тому +7

    Praise the lord annaya

  • @YobuKumar8225
    @YobuKumar8225 6 днів тому +18

    మీరు బైబిల్ లోని ఎ విషయం ఐనా చాల క్లియర్ గా వివరిస్థారు అన్నా గారు ఏపటినుంచో మిమల్ని ఫాలో అవుతునాను.

  • @rameshvegateela9831
    @rameshvegateela9831 6 днів тому +2

    Praise the Lord pastor garu message bagundhi Godbless you

  • @sivagolukondasivasiva8317
    @sivagolukondasivasiva8317 6 днів тому +2

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏 Vijay Prasad Garu

  • @ravijack5183
    @ravijack5183 6 днів тому +3

    Good massege annaiah Praise the lord 🙏✝️✝️

  • @joystevenson8538
    @joystevenson8538 6 днів тому +4

    God bless you brother Amen Amen Amen

  • @durganupe4859
    @durganupe4859 6 днів тому +3

    Vandanalu annay ❤❤❤

  • @manumanohar9877
    @manumanohar9877 6 днів тому +4

    Praise the lord brother 👌

  • @kadivellapeddaiah234
    @kadivellapeddaiah234 6 днів тому +10

    జేమ్స్ గారు ఈరోజు డిబేట్ అన్నారు కదా అన్నయ్య ఈ డిబేట్ కోసం మేము చాలా ఎదురు చూస్తున్నాం అన్నయ్య ఆయన సవాల్ విసిరాడు కదా ఆ సవాల్ ని ఎప్పుడు స్వీకరిస్తారు నీవు జేమ్స్ గారితో తప్పక డిబేట్ చేయాలి

  • @indhuindhu9903
    @indhuindhu9903 6 днів тому +4

    Vandanelu brother 🙏🙏🙏💯💯💯❤️♥️🎉❤️♥️♥️

  • @tsofficial6927
    @tsofficial6927 6 днів тому +2

    Anna iam hindu. But mee speeches baguntayi. ఒకరికి okaru respect ichukovadam thappu ledhu jai sriram

  • @devibammanaboyina3593
    @devibammanaboyina3593 6 днів тому +2

    చిన్న సజెషన్ అన్నా దయచేసి మీరు ఎవరితో డిబేట్స్ పెట్టొద్దు. ఇలా వాక్యం తో వారికి సమాధానం చెప్పండి సరిపోతుంది

  • @victoriajeldi2144
    @victoriajeldi2144 6 днів тому +1

    Praise the Lord brother🙏🙏 God bless you brother🙏🙏🙏🙏

  • @PRASADSUNKARA-sf7wi
    @PRASADSUNKARA-sf7wi 6 днів тому +3

    Priase the lord, Vijay prasad annayya.

  • @mohankrpatoz9021
    @mohankrpatoz9021 6 днів тому +9

    అన్నయ్య గారు నిమ్మకాయ లైన వెండి మిరపకాయలు అయినా తల వెంట్రుకల అయిన ఏవి రోడ్డు మీద పెట్టిన వాటి మీదుగా నడిచి తొక్కుకుంటూ వెళ్ళిపోతా నేను మరి నాకేం కావట్లేదు చాలా కాలం నుంచి ఇలా చేస్తున్నాను అన్నగారు

  • @nattapandunattapandu158
    @nattapandunattapandu158 6 днів тому +3

    వందనాలు అన్నయ్య గారు 🙏🙏🙏

  • @Iam_Christia
    @Iam_Christia 6 днів тому +8

    నేటి అజ్ఞానూలుకి ఈ మాటలు అర్ధం కావు బ్రదర్... మీ వాక్యం అర్ధం కావాలి అంటే బైబిల్ మీద బాగా పట్టు ఉండాలి 🙏🏼🙏🏼

  • @CforChristians
    @CforChristians 6 днів тому

    praise the Lord

  • @publicrealopinion1506
    @publicrealopinion1506 2 дні тому

    వేట్లపాలెం వీరబాబు కీ అసలు పేరుతో ఎలా ఇప్పుడు బతుకుతున్నాడో మీరు బాగా చెప్పి బాగా కౌంటర్ ఇచ్చారన్న😢😢😢 వీరబాబు కి సౌండ్ లేదు . ఇప్పుడు వీరబాబు వీడియోలో ఓవరాక్షన్ తగ్గింది ఇప్పుడు . అది మీ కౌంటర్ వల్ల😊😊

  • @esthere3294
    @esthere3294 6 днів тому

    Praise the lord Anna 🙏 super message

  • @AbhiVinu4657
    @AbhiVinu4657 6 днів тому

    Annaya namesthe meru devdu gurichi chopi unte memu chala balaga devdu prayer unanu meru chope oka word excellent 👌👌👌

  • @venkatagurrappa9678
    @venkatagurrappa9678 6 днів тому

    వందనాలు బ్రదర్

  • @manishree297
    @manishree297 6 днів тому

    Tq bro u r right

  • @SeelaAnu
    @SeelaAnu 6 днів тому

    Praise the lord 🙌🙏🙏🙏

  • @michaelbevan5029
    @michaelbevan5029 6 днів тому +3

    మీ పైన ఏదో పగతోనో, ధ్వేశం తోనో అంటున్నారు అన్నయ్య, మీరు దానికి డల్ అవ్వకండి,మీరు నిజమైన సేవకుడు అని సమాజానికి తెలుసు,ఎవరు ఏం బురద చెల్లిన మీరు పట్టించుకోవద్దు ఎప్పటిలాగే పవర్ ఫుల్ గా ఉండండి

  • @Ribhkaaxj6jn
    @Ribhkaaxj6jn 5 днів тому

    వందనాలు అన్నయ్య 🙏🏻🙏🏻

  • @ranibudda1417
    @ranibudda1417 6 днів тому

    Anna andhariki ardamayela cheptunnav god bless you

  • @ravinallanagula4303
    @ravinallanagula4303 6 днів тому

    ఈ క్రైస్తవ్యానికి మీలాంటి బోధకులు అవసరం, నీ వాక్యం అర్థం కావాలంటే చాలా వివేకం, లోతు ఉంటే తప్పా ఈ మాటలు వారికీ అర్థం కావు.

  • @nagarajupala5068
    @nagarajupala5068 6 днів тому

    God bless you 🙏🏻🙏🏻❤❤❤ brother wonderful

  • @prasadnupe8400
    @prasadnupe8400 6 днів тому +1

    Brother satya vakyam antay meeru meeru chayppay bodha❤❤❤😂

  • @chenchaiahgokula9052
    @chenchaiahgokula9052 6 днів тому

    అన్నా ఏమి వాక్యం చెప్పినా వండర్ఫుల్ గా చెబుతున్నారు అది మీకు దేవుడు ఇచ్చిన జ్ఞానం చొప్పున చెబుతున్నారు ఏదైనా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @JyothiKurasala
    @JyothiKurasala 6 днів тому +1

    Vijay prasad annya meru challa bagga chaputhunarru

  • @antriramakrishna3651
    @antriramakrishna3651 6 днів тому

    Your great sir

  • @swapnaswapi9731
    @swapnaswapi9731 6 днів тому +1

    వందనాలు అన్నయ్య గారు

  • @msharan4911
    @msharan4911 6 днів тому

    Glory to God go ahead anna

  • @YesuvaraprasadBonam
    @YesuvaraprasadBonam 2 дні тому +1

    ప్రైస్ ది లార్డ్

  • @Tonivelagapalli
    @Tonivelagapalli 6 днів тому

    ఆన్న నాకు అర్ధం కానీ విషయం ఏమిటి అంటే పైకి భక్తులు అని నటించి లోపల అంతా రక్తి చేసే వారు అనేకులు ఉన్నారు

  • @goodheart5516
    @goodheart5516 6 днів тому +1

    మీ రు కరెక్ట్ గ చెపుతారు

  • @marykurpha8028
    @marykurpha8028 6 днів тому

    amen amen amen 🙏🙏🙇‍♀️🙇‍♀️🙌

  • @mullapudibalavijay9843
    @mullapudibalavijay9843 6 днів тому

    Meru maroka garikipati sir Cristians lo, iam hindhu I love your words

  • @యేసేదేవుడుయేసేలోకరక్షకుడు

    నువ్వు చాలా చాలా............ క్లియర్ బ్రదర్

  • @kotipolice1924
    @kotipolice1924 6 днів тому

    👍👌వందనాలు సార్ 🙏

  • @SrinivasTelgar007
    @SrinivasTelgar007 6 днів тому +1

    Actually 80 percentage cristienlu sc le sir.

  • @NpraneetKumar
    @NpraneetKumar 6 днів тому

    Ok sir fine baga cheppayru

  • @BrokenLooser2128
    @BrokenLooser2128 6 днів тому

    మీ మాటలు విన్న తర్వాత బైబిలు మీద గౌరవం వస్తుంది

  • @sudhakermetre1644
    @sudhakermetre1644 6 днів тому

    Correct

  • @nanduk1234
    @nanduk1234 6 днів тому +1

    Bro pattinchukoku evaro edo annaru ani nuvve correct

  • @sdayakarchandhu7809
    @sdayakarchandhu7809 6 днів тому

    Super Anna.👌🌹💚

  • @ravikumarnagendla1534
    @ravikumarnagendla1534 6 днів тому

    సూపర్ మెసేజ్ అన్నయ్య ❤❤❤❤❤💯💯💯💯💯💯💯💯

  • @g.achibabu9455
    @g.achibabu9455 6 днів тому +2

    Anna yeppudu jems garitho debit

  • @user-jg7ed9zj3r
    @user-jg7ed9zj3r 6 днів тому

    Vijaay Prasad Reddy Garu. James garu debate, Prabu Perita, jaragali,na Prarthana

  • @johnsundram1430
    @johnsundram1430 6 днів тому +4

    రెడ్డి గారు డిబేట్ ఎప్పుడు

  • @prasadnupe8400
    @prasadnupe8400 6 днів тому

    Brother vandanalu ❤❤❤

  • @johnthirupathi
    @johnthirupathi 6 днів тому

    Yes

  • @desaiseenu3383
    @desaiseenu3383 6 днів тому

    Super sir

  • @venukumariaddepalli3386
    @venukumariaddepalli3386 6 днів тому

    Anna nijame Anna meeru cheppedi . Kaani chala Mandi Inka moorkam ga unnaru. Nenu Hindu but Devudu viswasi ni ayyanu. Kumkum pettukuntunte thidutunnaru😢

  • @pachimalasahithi5750
    @pachimalasahithi5750 5 днів тому

    🙏🏻🙏🏻🙏🏻❤️

  • @VastuPanditSairam
    @VastuPanditSairam 6 днів тому +1

    Exlent explanation

  • @ObaiahJakaraiah
    @ObaiahJakaraiah 6 днів тому

    BrotherVandanalu

  • @arunapampana7175
    @arunapampana7175 6 днів тому

    వందనలు అన్నాయ్య

  • @rukuchinni5419
    @rukuchinni5419 6 днів тому

    Super annaya

  • @viyyapusanjeevarao7148
    @viyyapusanjeevarao7148 6 днів тому

    నవ్వు సూపర్ అన్న

  • @prattipativenkateswarlu
    @prattipativenkateswarlu 6 днів тому

    super

  • @prattipativenkateswarlu
    @prattipativenkateswarlu 6 днів тому +1

    No love in johnpaul

  • @smrupdates8478
    @smrupdates8478 6 днів тому +2

    Great అన్న.

  • @Satya_From_Amp
    @Satya_From_Amp 5 днів тому

    ❤❤❤❤😊😊😊😊😊

  • @marrichanikya2054
    @marrichanikya2054 6 днів тому

    👌.... 🙌

  • @prasadns24
    @prasadns24 6 днів тому +1

    You are right

  • @TJPARAMESH
    @TJPARAMESH 6 днів тому

    vandhanalu S, Vijayprasad reddy annayya garu manchi topic midha maatladuthunnandhuku GOD BLESS YOU annayya,,,🙏🙏🙏💐💐💐

  • @JooliJooli-h7g
    @JooliJooli-h7g 6 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NiNi-zk1xq
    @NiNi-zk1xq 5 годин тому

    Nenu teesi padestanandi

  • @AbhiVinu4657
    @AbhiVinu4657 6 днів тому

    Annaya shalom pastor kuda okasaari mataladi face face' memalli teduthu unte bharicha lemu ma kosam please 🙏🙏🙏🙏🙏

  • @Revanthjamesgajula777
    @Revanthjamesgajula777 6 днів тому +4

    James brother aliyas (veera babu) tho debate appudu ayya garu??

  • @SunitaTelugu
    @SunitaTelugu 6 днів тому

    🙏🙏🙏

  • @prasadpnr3627
    @prasadpnr3627 6 днів тому

    James bayapaddadu😂

  • @sudhakermetre1644
    @sudhakermetre1644 6 днів тому

    Meeru chese bhoda chala clear ga untadi sir kani kondaru meeku tappudu bhodakudu antunaru
    Adi kuda clear chesheyandi

  • @yakaiahp5759
    @yakaiahp5759 5 днів тому

    Super super super bro vj prasd Reddy bro

  • @gangihymavathi224
    @gangihymavathi224 6 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏