అన్న మంచి హృదయం తో వాక్యం వింటే బాగా అర్ధం అవుతుంది అన్నయ్య కొంతమంది అసూయా ద్వేషం తో చూస్తారు కొంచం కొంచం చూసి డిసైడ్ అయిపోయి కామెంట్స్ పెట్టేస్తారు మొత్తం విన్నాక అసలు ఎం చెప్పాడు అని ఆలోచించారు 😢అది చాలా బాధాకరం అన్నయ్య
అన్నయ్య నాకు అర్థ్మం అయ్యింది ఏంటంటే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నా వారిలో సంపూర్ణ మైన విశ్వాసం లేకయే పదార్ధాలలో ఏదో అపవిత్రత ఉందని నమ్ముచు ఉన్నారు కాబట్టి బోధకులు విశ్వాసుల ను బలహీన పరచకుడదు , అలాంటి బలహీనమైన భోధకు లకు వాక్యం లో ఉన్న వివరణ ఇచ్చారు థాంక్యూ దేవుడు మిమ్మును దీవించు గాక 🙏🙏🙏
క్రీస్తు నామములో వందనాలు అన్నయ్య దేవుని వాక్యం తో బుద్ధిహీనులు బుద్ధి చెబుతున్నారు దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు ఆల్ ఆమెన్
బ్రదర్ విగ్రహారాధనకు దూరంగా ఉండమని కోరంతీయులకు రాసిన పత్రికలో చాలా రిఫరెన్స్ ఉన్నాయి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 20 వచనములు చెక్ చేసుకోండి బ్రదర్
VPR గారు...నేను మీ వీడియోలు...వీరబాబు వీడియోలు చూస్తాను......కాని మీరు వీర బాబుతో ఒపెన్ డిబెట్ చేస్తారు...ఒక్కసారి మీరిద్దరూ....డిబేట్ చేస్తే...తినోచ్చా...తినకూడదా...అనే క్లారిటీ వస్తది.... మీరు చెప్పినట్లుగా....నేను హిందువుల పండుగలలో అన్ని తింటున్నాను....మా వాళ్ళు అందరూ తిడ్తున్నారు.... ఈ వీడియో ఆల్రెడీ చూస్తా.... మీరిద్దరూ ఓపెన్ డిబేట్ చేస్తే క్లారిటీ వస్తుంది నాకు....ప్లీజ్ నా కోసం అయినా...చెయ్యండి
Ànayya edhe night live petaru anayya akada adiga goripatnam lo kuda vigrahaniki peduthunaru kadha adhi apavitrama ani adiga kani dhaniki ansar cheyaledhu annaya daniyellu prastar garu anta annaya ansar cheyaledhu live lo 👌
అన్న మంచి హృదయం తో వాక్యం వింటే బాగా అర్ధం అవుతుంది అన్నయ్య కొంతమంది అసూయా ద్వేషం తో చూస్తారు కొంచం కొంచం చూసి డిసైడ్ అయిపోయి కామెంట్స్ పెట్టేస్తారు మొత్తం విన్నాక అసలు ఎం చెప్పాడు అని ఆలోచించారు 😢అది చాలా బాధాకరం అన్నయ్య
Your are absolutely right 👍
ఈ సందేశం జేమ్స్ గారికి షాలేం గారికి అంకితం
ఈ వాక్యాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక
వందనాలు అన్నయ్య 🙏 తినే వాటిగురించి చక్కటి వర్తమానాన్ని వినిపించారు థాంక్యూ 🙏👌🙏
Super........super.......అన్న...దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్.........🙏🙏🙏🙏🙏👌👌👍👍🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉
అన్నయ్య నాకు అర్థ్మం అయ్యింది ఏంటంటే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నా వారిలో సంపూర్ణ మైన విశ్వాసం లేకయే పదార్ధాలలో ఏదో అపవిత్రత ఉందని నమ్ముచు ఉన్నారు కాబట్టి బోధకులు విశ్వాసుల ను బలహీన పరచకుడదు , అలాంటి బలహీనమైన భోధకు లకు వాక్యం లో ఉన్న వివరణ ఇచ్చారు థాంక్యూ దేవుడు మిమ్మును దీవించు గాక 🙏🙏🙏
Excellent,🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏👍👍👍💐
అన్న మిమ్మల్నీ తప్పుగా మాట్లాడిన ప్రతి ఒకరికి సమాధానం కరెక్ట్ గా చెప్పరు అన్నయ దేవుడు నిన్ను దేవుంచును గాక ఆమెన్👏🙌❤️
క్రీస్తు నామములో వందనాలు అన్నయ్య దేవుని వాక్యం తో బుద్ధిహీనులు బుద్ధి చెబుతున్నారు దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు ఆల్ ఆమెన్
Annaya మీ ఉద్దేశ్యం కరెక్ట్ కాని ఈ జేమ్స్ లాంటి వాళ్ళ వల్ల దేవుని నామనికే అవమానం.
🙏🙏🙏 tammudu garu exllent message devuni ki mahima kalugunugaaka 🙏😇♥️
Excellent speech pastor garu God bless you
Satyam loki naduvabadali hinduvu lantha God bless you annaioh
Super mesage anna prise the lord anna 🙏🙏🙏🙏🙏
You are excellent knowledge in subject 👌 🙏🙏🙏🙏👍👍
Amen
Amen 🙏 Annaya 🙏 god bless you❤❤❤🛐🛐🛐
వందనాలు అన్నయ్య గారు 💐💐💐
vandhanalu S, Vijayprasad reddy annayya garu,,,🙏🙏🙏
Vandanalu annayya tq good message 😊😊
జేమ్స్ అన్నా మనసులో ఏదో పెట్టుకుని డిబేట్ చేద్దాం రా రా అంటున్నాడు
బ్రదర్ విగ్రహారాధనకు దూరంగా ఉండమని కోరంతీయులకు రాసిన పత్రికలో చాలా రిఫరెన్స్ ఉన్నాయి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 20 వచనములు చెక్ చేసుకోండి బ్రదర్
Wonderful message brother.... God bless you
Good clarification brother & message
Yes anna you are right 👍👍👍
Brother meeru cheppedhi chala clear brother
Yes brother good mesg my God bless you
Annaya vandanalu mi sathyamaina matalakosam wting
Amen ✝️🙏🙇♂️
Thank you brother final gaa naaku oka clarity vachindi e roju
🙏🙏🙏🙏❤❤❤100
యేసు రక్తం మై జై ✝️🙏🙇♂️
విజయ్ అన్న 🙏
Praise the Lord andi
Super అన్న good information
God bless you Anna
🙏🙏🙏🙏💐💐💐💐
🙏వందనాలు అన్నయ్య ఈ వాక్యము జేమ్స్ బ్రదర్ కి పంపండి కనీసం ఈ వాక్యము ద్వారా అయినా కొంచెం గ్యాణం
వస్తదేమో
100❤❤❤❤
Praise the lord, Vijay prasad annayya.
ఇది కాదన్నా నిజం వీరబాబు అన్న అర్థం అవుతుందా
Praise the lord anna✝️🛐🙌🙏
వందనాలు అన్నయ్య
Vandanalu annaya garu 🎉
🙏🙏🙏
As a Hindu I like you because you are good with other religious .you respect to all.this is God wants.🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️
🙏వందనాలు అన్నయ్య 🛐✝️👌 మీ వాక్యాలు వింటాను చాలా బాగుంటాయి మీ ద్వారా నేను వాక్యాలలో చాలా బలపడుతున్న థాంక్స్ annaya👌👌🙏
Praise the lord brother
Super
Praise the lord Anna
Vandhanalu annaya
వందనాలు తమ్ముడు
❤❤❤❤❤🤲🤲🤲🙏🙏🙏💐💐💐
Anna references lo vunna meaning ni soulful ga గ్రహిస్తే ardham avutundhi మీలా....james brother kaasta yendhuko vpr Anna target ga వెళ్తున్నాడు....
James anna guruvu ke debba esevadu james edo kaksha tho chesthunadu
👍👍
Super anna
VPR గారు...నేను మీ వీడియోలు...వీరబాబు వీడియోలు చూస్తాను......కాని మీరు వీర బాబుతో ఒపెన్ డిబెట్ చేస్తారు...ఒక్కసారి మీరిద్దరూ....డిబేట్ చేస్తే...తినోచ్చా...తినకూడదా...అనే క్లారిటీ వస్తది....
మీరు చెప్పినట్లుగా....నేను హిందువుల పండుగలలో అన్ని తింటున్నాను....మా వాళ్ళు అందరూ తిడ్తున్నారు....
ఈ వీడియో ఆల్రెడీ చూస్తా....
మీరిద్దరూ ఓపెన్ డిబేట్ చేస్తే క్లారిటీ వస్తుంది నాకు....ప్లీజ్ నా కోసం అయినా...చెయ్యండి
Thittara మరి సగం సగం తెలుసుకొని thinestunnavaa...
Thinadam thappe thinamani cheppebodhakulanu neevundanichuchunnavu adhi thappu ani clearga praktana2:20 lo chepparu prabhu
@@katadiraju1197😂😂
Vp Reddy garu mundhu vera babu ane vadu chinna pilladu vadetho naku debit entee ani indirect gaa chepthunnaru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😢
❤❤
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍
SVP Sir meeru yentha practical ga cheppina. Kontha mandhi ardam chesukoleru anduke mimmalni public lo. Vimarsisthunnaru 🙏🙏🙏❤️🎉
Brother mee msgs nunchi chala vishayalu thelusukuntunnam brother
Bro first episode link please
Ànayya edhe night live petaru anayya akada adiga goripatnam lo kuda vigrahaniki peduthunaru kadha adhi apavitrama ani adiga kani dhaniki ansar cheyaledhu annaya daniyellu prastar garu anta annaya ansar cheyaledhu live lo 👌
S
సూపర్ 👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼
❤🇮🇷⛪🇮🇷❤
Edhi kuda adiga annaya prathidhi devudu manaku anigrayinchadu vidrahaniki pettinantha matrana apavitham avuthuna ani adiga apudu ayanna holkahool kuda vatithone chestaru thagudha annaru
మస్తు చెప్తునావ్ అన్నా....
He is second pd sunder rao
Edi old video brother manchi messes
RCM lu anthe.
Prasadam ekkada pettina thinakuudadu ani e paster garu aina chepputharu kani miru okaley thelivi kaligina paster garu
Dhevudu pratheyakamu ga undamante meeru andaritho kalisi undamani bodhisthunnaru.Anni thine babu neevu.
Jamis waste over ga matladindu vijay annatho ado manusulo petukoni matladindu
Brother e msg vinnaka kuda question chesthe inka vallaki devude bayalu parachali brother.
అన్నా మీరు చెప్పినట్లే విగ్రహాలకు పెట్టింది...తినవచ్చా..అనే మాటపై...RRK మూర్తి గారు..కూడా మిలానే వివరించారు...
Super 💯👌👌👌
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen 🙏🙏🙏🙏🙌🙌🙌
🙏🙏🙏🙏
Super
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏