డీఎస్సీ, గ్రూప్స్ పోస్టులపై విఠల్ పర్ఫెక్ట్ విశ్లేషణ..! | Telangana Vital Sensational Interview

Поділитися
Вставка
  • Опубліковано 11 лип 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    డీఎస్సీ, గ్రూప్స్ పోస్టులపై విఠల్ పర్ఫెక్ట్ విశ్లేషణ..! చర్చకు పిలువు, ఆధారాలతో వస్తా..! | Telangana Vital Sensational Interview | Mana tolivelugu
    #Revanthreddy #Dsc #Telanganavittal #Telanganavittal #DscAspirants #Group1 #Group2
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 340

  • @harsha2615
    @harsha2615 27 днів тому +62

    గ్రూప్ 2 డిసెంబర్ లో పెట్టాలి.. లేకపోతే బిడ్డ రేవంత్ మా తడఖా ఏంటో చూపిస్తాం

  • @malasrishailam9183
    @malasrishailam9183 27 днів тому +109

    ఈ కాంగ్రెస్ కి ఇంకోసారి ఓటు వేస్తే నా చెప్పుతో నేను కొట్టుకుంటా...

    • @thirus9839
      @thirus9839 27 днів тому

      Vital mahipal suresh yadav ఒక్కసారి అయినా neet exam గురించీ ఎందుకు పోరాటము చేయరు కనీసం మాట్లాడరు

    • @saikumardeva
      @saikumardeva 27 днів тому +3

      ​@@thirus9839Rey Babu modi already parliament lo cheppadu leak lo involve Aina vallani vadalam Ani, Mari mana revanth emo unemployed people ni sannasulu antunnadu

    • @thirus9839
      @thirus9839 27 днів тому

      @@saikumardeva giving job calender ఇంకా ఏమి చేస్తారు 6 months కే ఇంత ఉద్యమం లో అర్ధం లేదు

    • @saikumardeva
      @saikumardeva 27 днів тому +1

      @@thirus9839 jobs kadu problem, time ivatle ade problem, jobs ammukunnodu matrame time ivvadu anduke doubt vastundi

    • @mandadivinod8058
      @mandadivinod8058 27 днів тому

      నీట్ పరీక్ష అనేది కేంద్ర ప్రభుత్వం పెట్టే xm so ముందుగా రాష్ట నాయకులు మాట్లాడితేనే మీడియా ఫోకస్ చేస్తుంది మరి మన ప్రభుత్వ నాయకులు నీట్ పరీక్ష మీద దృష్టి పెట్టడం లేదు​@@thirus9839

  • @harsha2615
    @harsha2615 27 днів тому +68

    ఈ రెడ్ల పాలన మాకొద్దు, ఈ ఏడు నెలల రేవంత్ రెడ్డి పాలన ఘోరం

    • @vithalrao7937
      @vithalrao7937 26 днів тому +3

      Yes we agree with you

    • @SaikiranAdapa
      @SaikiranAdapa 26 днів тому +3

      దొరలు అంటే కేవలం వెలమ దొరలు మాత్రమే అన్నట్టు ఈ కాంగ్రెస్ రెడ్లు తెలంగాణ ప్రజలను నమ్మించారు కానీ చరిత్ర లో కి పోతే నిజాం కాలం ఎక్కువ శాతం దొరలు రెడ్లే . ఆ కాలం లో ఈ రెడ్డీ దొరల అరాచకం కి ఆకాశమే హద్దు. వీర భైరాన్ పల్లి మారణహోమం వెనక ఉంది ఒక రెడ్డి దొర రాపాక రామచంద్ర రెడ్డి, తెలంగాణ సాయుధ పోరాటం లో తొలి అమర వీరుడు దొడ్డి కొమరయ్య (కురమ గొల్ల) నీ చంపింది ఈ రాపాక రామ చంద్ర రెడ్డి గాడే. చాకలి ఐలమ్మ కూడా రెడ్డి దొర పైనే పోరాటం చేసింది.

    • @vinodpatel2925
      @vinodpatel2925 26 днів тому +2

      ​@@SaikiranAdapagood information

  • @RajashekarG137
    @RajashekarG137 27 днів тому +49

    జీవితంలో కాంగ్రెస్ కి వెయ్యను నాకు తెలిసినవాళ్ళను వెయ్యానియ్యను ✋🏼
    ఇనుముల రెడ్డి కాంగ్రెస్ కి చీడ పురుగు.

  • @srinivaspakaliwar1817
    @srinivaspakaliwar1817 27 днів тому +36

    నా జీవితంలో కాంగ్రెస్ కి ఓటు వేయలేదు వేయను కూడా.

    • @krishnakanth4856
      @krishnakanth4856 27 днів тому +5

      Same

    • @saikumardeva
      @saikumardeva 27 днів тому +3

      Nadi kuda same policy, yeppudu kuda veyanu

    • @chandugadu2210
      @chandugadu2210 26 днів тому +1

      Ap and tamilandu ni chusi nerchukovali..bayata vallani lopaliki ranivvaru..local parties e state ki edoti chestay..central parties complete politics e..

  • @kannuribhaskar3245
    @kannuribhaskar3245 27 днів тому +14

    గ్రూప్ 1 1:100 కచ్చితంగా పిలవాలి
    లేకుంటే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుంది ఈ గ్రూపు1 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారి వర్గానికి చెందిన వారికే కట్టబడతాడని తెలంగాణ ప్రజలు బలంగా నమ్మాల్సి వస్తుంది

  • @kethavathnehru7658
    @kethavathnehru7658 27 днів тому +18

    Vittal అన్నకు అందుబాటులో ఉన్నవాళ్లు vittal అన్నకు వెళ్లి కలవండి .....ఎమ్మన్న సపోర్ట్ చేస్తారు .... ఐడియా ఇస్తారు .....

  • @Creators_universe24
    @Creators_universe24 27 днів тому +13

    Group1 1:100

  • @kumarkunta6015
    @kumarkunta6015 27 днів тому +23

    విఠల్ సార్...మీకు ప్రత్యేక ధన్యవాదాలు...చాలా చక్కగా వివరించారు...

  • @swamysagar4742
    @swamysagar4742 27 днів тому +6

    తెలంగాణ lo మల్లి ఎంకెపుడు కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి radhu

  • @Srivani-qd6cr
    @Srivani-qd6cr 27 днів тому +12

    Sir group 1 1:100 pls

  • @j.s.babuenglish3146
    @j.s.babuenglish3146 27 днів тому +27

    DSC పోస్టుఫోన్ చేయాలి సర్

  • @srinivaspakaliwar1817
    @srinivaspakaliwar1817 27 днів тому +18

    మీ లాంటి వ్యక్తులు తెలంగాణ రాష్ట్రం లో ఉండడం నిజంగా మన రాష్ట్రం చేసుకున్న అదృష్టం.మీరు శాసన మండలిలో ఉండాల్సిన వ్యక్తి సర్.దయచేసి మీరు ఆ విధంగా ఒక్కసారి ఆలోచన చేయండి.ఇంత చక్కగా వివరించారు DSC గురించి, నిజంగా మీరు ఆదర్శవంతులు సర్.

  • @thotaraju6481
    @thotaraju6481 27 днів тому +29

    కోర్టు కు వెళ్ళాలి వెంటనే. కోర్టు లు ఖచ్చితంగా న్యాయం చేస్తాయి

  • @HanmanthuYadav-nx1xv
    @HanmanthuYadav-nx1xv 27 днів тому +5

    Dsc పోస్టుపోన్ చేయాలి

  • @vijayB-t9c
    @vijayB-t9c 27 днів тому +10

    Group1 1:100 evvandi 😢

  • @user-of2gl5qh7i
    @user-of2gl5qh7i 27 днів тому +17

    DSC పోస్టుపోన్ చెయ్యాలి

  • @user-nj9zh7zh8r
    @user-nj9zh7zh8r 27 днів тому +11

    Excellent explanation vittal anna ... support group 1 aspirants..for 1:100, genuine demand. ..

  • @vishnuvardhan-qg2kj
    @vishnuvardhan-qg2kj 27 днів тому +9

    Group 1 lo 1:100 thiyyalisinde sir 🙏

  • @varunbhrdwj
    @varunbhrdwj 27 днів тому +9

    Group 1 1:100

  • @madhusudhanjeripothula7311
    @madhusudhanjeripothula7311 27 днів тому +8

    We want 1:100

  • @kannuribhaskar3245
    @kannuribhaskar3245 27 днів тому +6

    విట్టల్ అన్నగారు మీలాంటి చదువుకున్న వ్యక్తి మంచి అవగాహన కలిగిన వారు చట్టసభల్లో ఉండాలి చాలా చక్కగా వివరించారు అన్నగారు హాట్సాఫ్

  • @freesoul3466
    @freesoul3466 27 днів тому +5

    Thanks anna , for raising group 1 issue 1:100

  • @Prasannaghana
    @Prasannaghana 27 днів тому +8

    Tholi Velugu great interview 👏👏👏👏

  • @sanktpr2972
    @sanktpr2972 27 днів тому +10

    Group 1:100

  • @machanarasimha3408
    @machanarasimha3408 27 днів тому +11

    గ్రూప్ 1 1: 100 పిలవాలి...

  • @j.s.babuenglish3146
    @j.s.babuenglish3146 27 днів тому +20

    TRS ,BJP మీద కోపం మా పై చూపకండి .... పెద్ద మనస్సు చేసుకొని వాయిదా వేయండి సర్ మీకు పుణ్యం ఉంటది.

    • @saikumardeva
      @saikumardeva 27 днів тому

      Vadiki Ela cheppali anna, chuty gadi laga unnadu mana CM, ika congress ki ee janmalo vote veyya

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 27 днів тому +11

    very very nice analysis vittal anna 👍👍👍👌👌👌

  • @anu7852
    @anu7852 27 днів тому +9

    1:100 plzzz

  • @Daan7200
    @Daan7200 27 днів тому +4

    తెలంగాన లో "పసుపు పచ్చ" బ్యాచ్ తో ఒరిజినల్ కాంగ్రెస్ ఆగం...ఆగం.

  • @nayak3883
    @nayak3883 27 днів тому +13

    డీఎస్సీ వాయిదా వెయ్యండి

  • @nareshnoone1632
    @nareshnoone1632 27 днів тому +10

    పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్నారు
    నీళ్ళు నిధులు నియామకాల కోసం సకలజనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు వర్గాలు దోచుకుంటున్నాయి
    తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు
    అమరుల ఆశయాలకు అనుగుణంగా తక్షణమే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలి తెలంగాణలోని మిగతా లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు కల్పించాలి
    తెలంగాణ వస్తే మీ బతుకులు బాగు పడతాయని నమ్మించి అమాయకులను ప్రాణత్యాగాలకు ఉసిగొల్పి నిరుద్యోగులను పది సంవత్సరాలుగా దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన దుర్మార్గుడు కేచియార్
    గుంపుమేస్త్రీ నీకు పది సంవత్సరాల జీవితాన్ని కోల్పోయిన నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే సమయం లేదా నిన్ను నిరుద్యోగులు జనాల కాళ్ళు మొక్కి గెలిపించిన క్రృతగ్ణత లేదా నీకు 18:21

  • @mukeshkumarthipparthi3135
    @mukeshkumarthipparthi3135 27 днів тому +3

    విద్యార్థుల తరపున నిలచి న్యాయబద్ధంగా మాట్లాడుతున్నటువంటి విఠల్ అన్న మీకు విద్యార్థుల తరపున ఉద్యమ వందనాలు. అద్భుతమైన వివరణ చాలా క్లియర్ గా ఇచ్చారు, ఎలాగైనా DSC 3months వాయిదా వేయాలి
    Months

  • @Sravanti-ej3xs
    @Sravanti-ej3xs 27 днів тому +8

    Sir chala Baga matladaru...thank you sir...

  • @ileshpoola1160
    @ileshpoola1160 27 днів тому +4

    విఠల్ అన్న ని లాంటి వాళ్ళు లేకాపోతే తెలంగాణ వమో 🙏🙏🙏

  • @illutamrvraju9835
    @illutamrvraju9835 27 днів тому +3

    డీస్సీ అంటే తెలంగాణ సివిల్స్ దీనిని చులకన చూస్తున్నారు.

  • @jaibheem9729
    @jaibheem9729 26 днів тому +2

    సీఎం....ప్రతి పక్షాలు ను సాకుగా చూపెట్టి....దాటవేస్తున్నాడు.

  • @lasyaenumula8020
    @lasyaenumula8020 27 днів тому +9

    As a housewife memu ee darnalo palgonalekapoyam ....meru baga artam chesukunnaru sir.. tq

  • @ravinaik8535
    @ravinaik8535 27 днів тому +7

    Group 1 prelims 1:100 select cheyali, what's wrong in it. 9 years nuchi wait chesthunam, but logistics and hima resources constraints anadam correct kadu. Even UPSC least marks tho prelims qualify ina valu eroju chala manchi cadres lo unaru. Please consider at least 1:75 for group 1 prelims

  • @venkyvenkat9276
    @venkyvenkat9276 27 днів тому +3

    Sir exact ga dsc aspirants badhani ,demands ni chepparu 🙏🙏

  • @Prasannaghana
    @Prasannaghana 27 днів тому +3

    What an Interview with VITTAL Sir 👏👏👏👏🙏🙏🙏🙏
    Kallu theripinche prayathnam chesaru lokaniki. First of all MANY MANY THANKS to the channel for taking this eyes opening interview

  • @Ilovetelanganaa
    @Ilovetelanganaa 27 днів тому +7

    CM రేవంత్ రెడ్డి గారు మా స్థానంలో లో ఉండి నిర్ణయాలు తీసుకోండి. మా బాధ ఏందో నీకు తెలుస్తది
    Exams post pone అడుగుతుంటే మా పట్ల మొండి వైఖరి సరి కాదు
    మీ రాజకీయజంగా మీకేమైనా పగలు ప్రతీకారాలు ఉంటే మీరు మీరు చూస్కోండి sir. అంతే గానీ నిరుద్యోగుల పొట్ట కొట్టకండి sir
    దయచేచేసి DSC నిర్వహిస్తే group 2 పోస్ట్ ఫోన్ చేయండి

  • @bmr6532
    @bmr6532 27 днів тому +3

    *SA పోస్టులు పెంచి 25000 పోస్టులతో DSC ప్రకటించాలి*

  • @jaisriram722
    @jaisriram722 27 днів тому +2

    Wow👌sir

  • @HanmanthuYadav-nx1xv
    @HanmanthuYadav-nx1xv 26 днів тому +3

    Dsc పోస్టుపోన్ కావాలి

  • @jakkasaidulu530
    @jakkasaidulu530 27 днів тому +4

    ఆంధ్రప్రదేశ్ లాగా కాంగ్రెస్ నీ Zero చేస్తే ఐపోద్ది..

  • @vishnuvardhan-qg2kj
    @vishnuvardhan-qg2kj 27 днів тому +4

    Sir clear gaa explain chestunnaru ,
    Group 1 vala nundi Mee padalaku danddalu sir 🙏🙏🙏❤️♥️

  • @KBofficials1997
    @KBofficials1997 27 днів тому +2

    ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ హై కోర్టు dsc మీద stay విధించాలి ఇదొక్కటే మార్గం 😢

  • @gopalkrishna9014
    @gopalkrishna9014 27 днів тому +5

    Chala Baga matladuthunnau about educated people

  • @kethapagavarshitha6999
    @kethapagavarshitha6999 27 днів тому +5

    అవును సార్ రేవంత్ అన్న అని నా ప్రాణం పెట్టి ఓట్లు అడిగాను. ఈయన Brs వాళ్ళని కలుపుకోని నిరద్యోగులు Brs వాళ్ళతో కలిసాము అంటారు ఏంటి సార్

  • @prashuprashanth3879
    @prashuprashanth3879 26 днів тому +1

    Sir మీరే మాకు దైర్యం thankyou sir

  • @nareshgoud24
    @nareshgoud24 27 днів тому +2

    నువ్వు అయిన కేసు వెయ్యాన్న... నీ వాయిస్ కరెక్ట్ వుంటది

  • @anandram9200
    @anandram9200 27 днів тому +6

    COMPULSORY(100%) DSC HAS TO BE POST PONED.

  • @vikranththota2731
    @vikranththota2731 27 днів тому +3

    Group 2 and 3 posts increase cheyali conduct exam December

  • @vsaikrishna8367
    @vsaikrishna8367 27 днів тому +10

    రఘు తెలంగాణ.లో దొరల పాలన పోయింది .. పటేల్ పాలన వచ్చింది ... తెలంగాణ నిరుద్యోగుల పరిస్థిది పెనం మీద నుండి పోయిల పడి నట్టు వుంది ...మా situation ... ఎదో చేస్తాం అనుకున్నాం గుంపు మేస్త్రి అని తెలిసింది

  • @Bioche999
    @Bioche999 26 днів тому +3

    Government change but our suffer is same

  • @BANNU-070
    @BANNU-070 26 днів тому +1

    Super interview sir🙏🤝👍✊

  • @rrr-2016
    @rrr-2016 26 днів тому +3

    Tq u for support sir
    Compulsory 1.100 teyali sir

  • @BALANNA
    @BALANNA 27 днів тому +2

    డిఎస్సీ వాయిదా వేయాలి

  • @Hanamantaray
    @Hanamantaray 27 днів тому +3

    Bandi Sanjay should do street Protest like he did before becoming the minister, otherwise it will considered as failure of BJP as a opposition party.

    • @saikumardeva
      @saikumardeva 27 днів тому +1

      Bandi involve aithe revanth gadu Inka fire avtadu, already BRS involve aindi postpone cheyya antunnadu

  • @SathyamManchirala
    @SathyamManchirala 27 днів тому +2

    Please Dsc post pone చెయ్యాలి exam కి కొంత సమయం ఇవ్వండి please anna

  • @cherrygoldyvlogs3363
    @cherrygoldyvlogs3363 26 днів тому +3

    Justice for previously qualified aspirants 😭 1:100 please

  • @naseer8928
    @naseer8928 26 днів тому +1

    Excellent sir

  • @laxmantharla
    @laxmantharla 27 днів тому +2

    Super అన్న

  • @Mathsyagirigiri-sb1hk
    @Mathsyagirigiri-sb1hk 27 днів тому +10

    Telangana Vital Anna..Sounds Great 👍

  • @MdabdulRasheed-hz9iw
    @MdabdulRasheed-hz9iw 27 днів тому +1

    T q.sir.

  • @komaramsrinivas1993
    @komaramsrinivas1993 27 днів тому +2

    Vital sir your explanation is absolutely currect sir

  • @m.chandrika7087
    @m.chandrika7087 27 днів тому +1

    Good sir chala chakkaga chepparu chadhuvukunnavallku a bhada telustundghi

  • @kalyanisagar1514
    @kalyanisagar1514 27 днів тому +3

    ఎవరి లాభం కోసం బలవంతంగా exams rayamantunnaru....
    ఏదో scam undemo ఇందులో....
    అందుకని time ivvatledu

  • @gopalkrishna9014
    @gopalkrishna9014 27 днів тому +3

    Exlent explanation sir.

  • @taaraa4735
    @taaraa4735 26 днів тому +2

    Offline exam pettali pettali pettali

  • @sureshkothapalli1276
    @sureshkothapalli1276 25 днів тому +1

    👌👌👌👌👌👌👍

  • @deepikagobburi313
    @deepikagobburi313 27 днів тому +4

    Thank you sir for detailed explanation about DSC Aspirants Problem problems🙏🙏🙏

  • @cheralanithaanitha8832
    @cheralanithaanitha8832 27 днів тому +2

    Sir court lo case veyandi sir

  • @arunkadari6272
    @arunkadari6272 26 днів тому +5

    G1 1:100 Evali Sir, G2 Postpone Cheyali Sir

  • @vishnuvardhan-qg2kj
    @vishnuvardhan-qg2kj 27 днів тому +3

    Please group 1 lo 1:100 thiyyalisinde sir please sir 🙏🙏🙏🙏

  • @prashuprashanth3879
    @prashuprashanth3879 26 днів тому +1

    Sir మీరు చూపించిన ditails అన్ని 100% కరెక్ట్ pls మీరైనా సిఎం sir చెప్పండి pls sir ఎంతో మంది నిరుద్యోగులకు మేలు చేసిన వారు అవుతారు

  • @greeshmaasini
    @greeshmaasini 27 днів тому +7

    Gurukula postings ivvadam ledu .
    6 months nundi

  • @srujanaramesh4781
    @srujanaramesh4781 27 днів тому +3

    Dsc ki ఎక్కువ గా గృహిణిలమే ప్రిపేర్ అవ్వుతున్నం sir, పాలు తాగే పిల్లలను పేరెంట్స్ కి వదిలేసి😢ఆశతో ప్రిపేర్ అవుతున్న.dsc కి కొంచం టైం ఇవ్వండి

  • @rajuking-dy7md
    @rajuking-dy7md 27 днів тому +3

    సీఎం గా రేవంత్ పనికిరాడు

    • @saikumardeva
      @saikumardeva 27 днів тому +1

      Sarpanch ga kuda paniki radu, janmalo vote veyya congress ki

  • @Gopalkaka-cv5ps
    @Gopalkaka-cv5ps 26 днів тому +1

    It's true sir👍👍

  • @BCNayak9922
    @BCNayak9922 27 днів тому +2

    7రోజులు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రచారం చేసిన కాని కాంగ్రెస్ పార్టీ పాలన 5సంవత్సరాలు ముగిసే నాటికి చదువుకున్న యువత అంత అక్కలుగా, అన్నలుగా మారి ఏ అడవిలో ఉంటరో అందరు.

  • @maheshprince6223
    @maheshprince6223 27 днів тому +4

    Meeru superb chepparu sir

  • @Sudheera1999
    @Sudheera1999 27 днів тому +4

    Em discussion anna dinchandi Revanth ni

  • @skrworld1978
    @skrworld1978 27 днів тому +2

    Must be implemented relinquishment process in gurukula recruitment 🙏🏻

  • @skrworld1978
    @skrworld1978 27 днів тому +2

    Must be implemented relinquishment process in gurukula recruitment 🙏🏻🙏🏻🙏🏻

  • @praveenreddy-ut6kw
    @praveenreddy-ut6kw 25 днів тому +1

    👌👍✌️

  • @pathlavathgopal6414
    @pathlavathgopal6414 26 днів тому +2

    Anna plzzz Post pone cheyandi Post la gurunchi m vaddu....plzzz

  • @lasyaenumula8020
    @lasyaenumula8020 27 днів тому +2

    Dsc pistpone kavalani memu korukuntunnam....maku malli avakasam vastadi anukodam ledu..malli vache notification varaku memu agebar avutam...so we r requesting our cm to postpone dsc atleast 2 months...as a house wife maku kasta time kavali..

  • @PodilaNarasimhaRao-h8k
    @PodilaNarasimhaRao-h8k 27 днів тому +3

    Group23 postlu penchali Dec lo exams pettali

  • @UPSCAspirants288
    @UPSCAspirants288 26 днів тому +1

    Sprrr

  • @shivandiprasad7428
    @shivandiprasad7428 27 днів тому +2

    Grp2 postlu penchali, exam December lo pettali

  • @venkatramulua7241
    @venkatramulua7241 27 днів тому +1

    Super

  • @sandhyarani3237
    @sandhyarani3237 27 днів тому +2

    Correct ga explain chesaru sir kaani CM ki artham kaka e badhochindi dsc postpone cheyali

  • @geetharanip3420
    @geetharanip3420 27 днів тому +3

    Please one month time evvali please🙏🙏🙏 dsc ki

  • @roopagangula9592
    @roopagangula9592 27 днів тому +1

    Chala correct ga chepparu sir

  • @kalyanisagar1514
    @kalyanisagar1514 27 днів тому +1

    Hyd లో unnavaallu vital sir ni కలిసి highcourt లో case veste better....

  • @freesoul3466
    @freesoul3466 26 днів тому +3

    Anna please give your findings to CM sir

  • @swamynpm4456
    @swamynpm4456 23 дні тому

    Great words sir 👏👏

  • @prashuprashanth3879
    @prashuprashanth3879 27 днів тому +5

    Pls postpone DSC