దైవ చిత్తమే మన నిర్ణయమై ఉండాలి | ఇస్సాకు వివాహం | RRK Murthy messages in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2023
  • #rrkmurthymessages #christianmotivational #christianinspiration

КОМЕНТАРІ • 43

  • @AjithKumar-ik7pv
    @AjithKumar-ik7pv 8 місяців тому +20

    యువతీ యువకులకు తమ జీవిత భాగస్వామి ను ఎలా ఎన్నుకోవాలో చక్కటి వివరణను ఉపమాన రూపం లో ఇచ్చిన మీకు దేవుని ఆశీర్వాదం భూలోకం లో ను మీరు ఇప్పుడు ఉన్న పరలోకం లోనూ ఉండాలి అని లోక అధిపతి అయిన యేసు క్రీస్తు వారికి ప్రార్థిస్తున్నాను...ఆమెన్....

    • @dorca7124
      @dorca7124 8 місяців тому +1

      నిజమైన ఆశీర్వాదం అంటే పరలోకానికి వెళ్ళడం .... అయినా ఆయన ఇంకా పరలోకనికి వెళ్ళలేదు ఎందుకంటే మృతులైన వారు మొదట లేతురు... సజివులైన మనం రెప్పపాటున పరలోకానికి చేరుదుము అని బైబిల్ చెప్తుంది.... అయితే ఆయన పరలోకంలో వున్నడని మీరు ఎలా చెప్తున్నారు ?

    • @gangarajubandi5735
      @gangarajubandi5735 8 місяців тому

      ​@@dorca7124
      లూకా 24:51
      వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోనుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను.

  • @ravireddysaidu7
    @ravireddysaidu7 18 днів тому

    Maranatha. Amen

  • @doosipadmaja1042
    @doosipadmaja1042 2 місяці тому

    Amen thank you lord

  • @samsonarza2928
    @samsonarza2928 8 місяців тому +3

    ఈ సందేశం లో ఒక ప్రత్యేకత ఉంది యేసయ్య నందు ఉంచే విశ్వాసమే అసలైన విశ్వాసం హైందవులు ఉంచే విశ్వాసం కాదు నా దేవుడు సజీవుడైన దేవుడు ఆయన ఏమైనా చేయగలడు హల్లెలూయా

  • @cvijaya2727
    @cvijaya2727 7 місяців тому +1

    Vivaham దేవుని చిత్తము తో జరగాలి అని ప్లీజ్ ప్రేయర్ అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vutapallijaganmohanrao8374
    @vutapallijaganmohanrao8374 8 місяців тому +1

    యేసు అయ్య నీ స్తోత్రము లు ఈరోజు రాత్రి పూట నీ వాక్యము వినడానికి సమయం యిచినదుకు మీ కు నాయొక్క వందనములు స్తోత్రం లు మరియు వాక్యము ప్రకటన చేస్తూ నవారికి నాయొక్క ధన్యవాదాలు మరియు అయ్య గారు కుటుంబానికి నాయొక్క వందనములు
    యేసు ప్రభువు వారి కి వారి కుటుంబ సభ్యులకు దీవించు నుగాక కాపాడును గా క

  • @nallibabybhunum8682
    @nallibabybhunum8682 8 місяців тому +1

    Amen

  • @devimadhamsetti334
    @devimadhamsetti334 8 місяців тому +3

    నిజం చెప్పారు ఫాస్టర్ గారు.. 👌👌🙏🛐🛐🛐🙏❤️❤️❤️👍👍

  • @tabithapriya4708
    @tabithapriya4708 7 місяців тому

    Praise the lord 🙏 yes tq Jesus

  • @sireeshathummathati635
    @sireeshathummathati635 7 місяців тому

    Amen amen

  • @teluguworkunity9656
    @teluguworkunity9656 8 місяців тому

    Amen🙏🙏

  • @Hmilari
    @Hmilari 8 місяців тому +1

    Praise the Lord... ❤❤❤

  • @chintapooja1561
    @chintapooja1561 8 місяців тому

    Yes, thank you Jesus 🕊 ❤ 💖 💞 🙌

  • @joshjohn0413
    @joshjohn0413 8 місяців тому

    Praise the lord 🙌

  • @praveenkumarv3467
    @praveenkumarv3467 7 місяців тому

    Praise the lord 🙏

  • @shankerg2080
    @shankerg2080 7 місяців тому

    Praise the ayyagaaru

  • @HomemadebyMother
    @HomemadebyMother 8 місяців тому

    Praise the lord 🙏
    Good message

  • @philadelphia616
    @philadelphia616 8 місяців тому

    Praise the LORD

  • @ranimurahari7628
    @ranimurahari7628 8 місяців тому

    Praise God all glory to God amen amen amen 🙏🙌🙌🙌🙌🙏🙏🙏

  • @lalithabathula7145
    @lalithabathula7145 8 місяців тому

    Amen🙏

  • @mmarnatha3959
    @mmarnatha3959 8 місяців тому

    Amen amen amen

  • @user-bn8tm4px4k
    @user-bn8tm4px4k 8 місяців тому +1

    🙏🙏🙏

  • @srinivasaraobatthina1023
    @srinivasaraobatthina1023 8 місяців тому

    Godblessyou 🙏✝️🎄🍁🌻🇮🇳🏰🌹✝️🙏

  • @vijayapressthelordgoodmess1714
    @vijayapressthelordgoodmess1714 8 місяців тому

    Press the lord 🙏

  • @chinnibabuchinnibabu2641
    @chinnibabuchinnibabu2641 8 місяців тому

    Praise the lord brother

  • @beulah4622
    @beulah4622 7 місяців тому

    Praise the lord pastor garu🙏na marriage gurinchi prayer cheyandi plz🙏🙏🙏

  • @madhurimadhuri6716
    @madhurimadhuri6716 8 місяців тому

    Wonderful mes praise the lord uncle,na vivaham jaragali Ani prayer cheyandi uncle please pray 🙏

  • @jaikumargeddada6462
    @jaikumargeddada6462 8 місяців тому

    ayya na merage koraku prayer cheyyandi

  • @user-xh4jh2di7m
    @user-xh4jh2di7m 3 місяці тому

    Vinodnandini pelli kvli plssss evvu please torchr la undi Christian ga and

  • @priyankasunkisala1834
    @priyankasunkisala1834 8 місяців тому +1

    Priyanka marriage gurinchi prayer chiyadi brother

  • @pushpaleelakusunapu8333
    @pushpaleelakusunapu8333 8 місяців тому

    Praise the lord poster garu ma kumarthey ku marriage koraku prayer cheyandi poster garu please

  • @whateva12345
    @whateva12345 8 місяців тому +2

    mana burra kooda use cheyali, maa amma poorthiga devuni chittam ani vachina sambandam chesindi....background kanukkokunda....naa partner di fake degree....inka cheppukolenivi chala unnayi....padi mandini kanukkondi....pelli oka saari ayyaka daani sari cheyalem....

    • @Israel2yk
      @Israel2yk 6 місяців тому

      First and foremost thing, meeru kuda prayer cheyali kada

    • @user-xh4jh2di7m
      @user-xh4jh2di7m 3 місяці тому

      Br oka help ma entlo chuttal abbai tho pelli annaru vadu 10th chadvadu 2021 lo natho pichi panulu phone track valla amma vdhu antundi qni na FB lo na frnd avaru qni cheyadam ela torchr pettadu apudu vadilesi nenu oka Christian abbai premicha thnu OK chpela chudu eppudu avaru ammai evtle ani pelli kvli antundu nyaayam qqq chpu

  • @sreelathaundrasu2248
    @sreelathaundrasu2248 8 місяців тому +1

    Amen

  • @gopigangarao5563
    @gopigangarao5563 8 місяців тому +1

    Amen

  • @Elavarapusunindhra
    @Elavarapusunindhra 8 місяців тому +1

    Amen

  • @susmithachristy4969
    @susmithachristy4969 8 місяців тому

    Amen