మంచు విష్ణు ఇండస్ట్రీకి ప్రెసిడెంట్ కాదు 'మా' కి మాత్రమే ప్రెసిడెంట్ | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 451

  • @garuda536
    @garuda536 2 роки тому +132

    మంచు ఫ్యామిలీ కి రెండు రాష్ట్రాలు లలో ఒక్క అభిమాని కూడ ఉండడు. వీళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టు కావలసిందే.

    • @powerstar7064
      @powerstar7064 2 роки тому +9

      అవును బ్రో... కానీ మనోజ్ ఒక్కడే మంచు ఫ్యామిలీ లో మంచి వాడు

    • @pangibaburao2165
      @pangibaburao2165 2 роки тому +2

      🤣🤣🤣

  • @veeravenkatasathyanarayana5758
    @veeravenkatasathyanarayana5758 2 роки тому +238

    తిరుపతి లోని వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్న కార్పొరేట్ కళాశాల గురించి కరోనా టైములో విద్యార్థులను ఎంత ఇబ్బంది పెట్టారో వీళ్ళ కళాశాల లో చదువుచున్న విద్యార్థులే చెబుతారు.

  • @jaibheem7798
    @jaibheem7798 2 роки тому +455

    చిరంజీవి గారు గ్రేట్. ఆయన స్థాయికిఎవరూ చేరుకోలేరు. కొంతమంది మేమే పెద్దొలం అని చెప్పుకున్న వాళ్లు పెద్దోళ్ళు కారు కాలేరు.

  • @veeravenkatasathyanarayana5758
    @veeravenkatasathyanarayana5758 2 роки тому +81

    మంచు విష్ణు ఫ్యామిలీ అందరికి గర్వం ఎక్కువ, ముందుగా గర్వం అనేది తగ్గించుకోవాలి

  • @balukasula4376
    @balukasula4376 2 роки тому +286

    చాలా బాగా చెప్పారు సార్
    చిరంజీవి గారు కేవలం సినిమా ఇండస్ట్రీ కోసమే ఒక మెట్టు దిగారు అంతే గానీ ఆయన స్వార్థం కోసం కాదు. ఈ పని వల్ల మెగాస్టార్ మరో మెట్టు ఎక్కారు ఎలా అంటే " ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినోడు" మన మెగాస్టార్

    • @adusumillinagendraprasad7684
      @adusumillinagendraprasad7684 2 роки тому +4

      నువ్వు ఎంత జాకీ వేసి లేపినా వాడు దగా స్టార్ మాత్రమే.పెద్ద బోకు.

    • @shobancarzy6522
      @shobancarzy6522 2 роки тому +3

      @@adusumillinagendraprasad7684 Terri puka industry Manchu family antha mandiki sayam chesto cheppu,ni daggara ami daga chesto chepu

    • @shobancarzy6522
      @shobancarzy6522 2 роки тому +3

      @@adusumillinagendraprasad7684 COVID time lo avru antha help chesaro ni Kalla lo ami pettukunvu

    • @lalithsagarkumar3484
      @lalithsagarkumar3484 2 роки тому +3

      @@adusumillinagendraprasad7684 Before you comment something, first you need to know that megastar is legend of the telegu cinema industry which is given by the industry only. Megastar did not tell by himself I am so and so like others they will keeping by themselves I am only one. Megastar doesn't require anything to lift as he is already on the top. Mind your language when you talk about megastar.

    • @lalithsagarkumar3484
      @lalithsagarkumar3484 2 роки тому +2

      @@adusumillinagendraprasad7684 You are nothing and don't have any right to comment on Megastar. If anything happens either to the industry or 2 telugu states he is the only one who takes the initiative. First he will donates and he will not ask anyone for the donations. The funds will be coming automatically that is his capacity and range.

  • @powerstar7064
    @powerstar7064 2 роки тому +370

    ఈ స్నో బాబు గాడు అమెరికా ప్రెసిడెంట్ అని అనుకుంటున్నాడు..... 😄🤣

  • @VRP1516
    @VRP1516 2 роки тому +269

    మంచు విష్ణు ముల్లోకాలకు, మా..ప్రసిడెంట్ ప్రస్తుతం యమ లోకం లో ఉన్నారు, తరువాత నాగ లోకం, తరువాత, మంచు లోకం వెళ్లి భూలోకం వస్తారు, వచ్చాక బంగళా ఖాతం లో బిల్డింగ్ కడతారు...

  • @srivani1606
    @srivani1606 2 роки тому +52

    విష్ణు mind college లెవెల్లో ఉండిపోయిందంట first మోహనబాబు కాలేజీ కి వెళ్లి వాడి mind తీసుకురావాలి లేదంటే ఇలాంటి mindless పనులు ఇంకెన్ని చేస్తాడో, మూర్తి గారు చిన్న సినిమా పెద్ద సినిమా రెండూ సినిమాలే, చిరంజీవి గారు 👌🏻👌🏻👌🏻

  • @nageshkonda5481
    @nageshkonda5481 2 роки тому +52

    Satya Narayana garu correct ga chepparu... Chiranjeevi garu great person

  • @raghugoudjadapalli7524
    @raghugoudjadapalli7524 2 роки тому +94

    మూర్తి గారు మీరు ఫస్ట్ అతను చెప్పేది వినండి

  • @1982shashikanth
    @1982shashikanth 2 роки тому +37

    విష్ణు బాబు, జగన్ బాబు.. ఈ బాబుల గోల ఆపండి రా...

  • @baburaonelli8739
    @baburaonelli8739 2 роки тому +33

    Jai mega star chiranjeevi garu 🙏🙏🏼🙏🏼

  • @veeravenkatasathyanarayana5758
    @veeravenkatasathyanarayana5758 2 роки тому +78

    మంచు విష్ణు, మనోజ్ లకు వళ్ళంతా గర్వం అనేది బాగా ఎక్కువ, మెగాస్టార్ లా ఫీల్ అవుతారు.

    • @vankaganesh9676
      @vankaganesh9676 2 роки тому +13

      మనోజ్ కాదు బ్రో

    • @VRP1516
      @VRP1516 2 роки тому +3

      @@vankaganesh9676 మనోజ్ వెడమ చెయ్యి కాదు, కుడిచెయ్యి అంతే తేడా...

    • @powerstar7064
      @powerstar7064 2 роки тому +1

      మనోజ్ మంచి వాడు, మిగతా వాళ్ళు చెత్తానా కొడుకులు

    • @powerstar7064
      @powerstar7064 2 роки тому +2

      మనోజ్ ఒక్కడే మంచివాడు

    • @chandrakala9454
      @chandrakala9454 2 роки тому

      Jagan bavalu kada

  • @ssstudyhub6755
    @ssstudyhub6755 2 роки тому +19

    చిరంజీవి అందరి కోసం

  • @kattamurivani2585
    @kattamurivani2585 2 роки тому +17

    ఎందుకనో విష్ణూ ఎగిరెగిరి పడుతున్నాడు అంత పనికిరాదు
    అన్నీ ఉన్న ఆకు అనిగి మనిగి ఉంటుంది ఏమీలేని ఆకు ఎగిరెగిరి పడుతుంది

  • @chakritv9094
    @chakritv9094 2 роки тому +23

    సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం... సమస్యల పరిష్కారం కోసం... మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ ను కలవడం జరిగింది...ఇది మంచి పరిణామం , సినిమా ఇండస్ట్రీ సమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవటంలో తప్పులేదు...

  • @vavilapallisrinivasarao3215
    @vavilapallisrinivasarao3215 2 роки тому +57

    మనరాష్ట్రప్రభుత్వం ఈసినిమా ఇష్యూని ఒకపద్దతిగా డీల్ చేయడంలేదు. ఒకసారి పేర్నిగారు రాంగోపాలవర్మను పిలిచారు, తరువాత జగన్ గారు చిరంజీవిని పిలిచారు, మళ్ళీఇప్పుడు జగన్ గారు మంచుని పిలిచారు. మొత్తానికి ఈహీరోలందరిని వెర్రి పుష్పాలను చేసి, ఒకలెవెల్లో మనప్రభుత్వం సినిమా చూపిస్తుంది.

    • @KrishnaPrasad-zq9sm
      @KrishnaPrasad-zq9sm 2 роки тому

      Edanta vizag rajadhani cheyalani pattu
      Cinema vallatho cheyinchataniki
      Vallaki rajadhani lo bhoomu lu evataniki
      Adi vizag ayite baguntundi ani

  • @saibabumandali840
    @saibabumandali840 2 роки тому +70

    అవును విష్ణు స్టూడెంట్ వాడి మాటలు పట్టించు కోకండి.....

  • @saibabumandali840
    @saibabumandali840 2 роки тому +39

    మూర్తి ఆలోచించు.......ముంచు గాళ్ళు..........

  • @lolugubheemarao6340
    @lolugubheemarao6340 2 роки тому +12

    Megastar is always legend

  • @santoshdolai6868
    @santoshdolai6868 2 роки тому +15

    Industry head chiru

  • @harithachiron1228
    @harithachiron1228 2 роки тому +6

    Jai Megastar... Jai chiranjeeva

  • @venukumar3758
    @venukumar3758 2 роки тому +3

    1:12 సూపర్ ఇవి నిజాలు, ఏది ఏమైనా అందరు బతికేల చూసుకోండి, చిన్న చిన్న వాళ్ళు కూడా బతికేలా చేయండి💐

  • @sathishsv8227
    @sathishsv8227 2 роки тому +4

    Well said sir, Jai megastar

  • @jerripothularaju9065
    @jerripothularaju9065 2 роки тому +19

    కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు

  • @yogeshhanumanthu874
    @yogeshhanumanthu874 2 роки тому +11

    Ramasatyanarayana garu digital system gurinchi baga chepparu.

  • @durgadafoundationngo9642
    @durgadafoundationngo9642 2 роки тому +10

    Jai mega family

  • @baburaonelli8739
    @baburaonelli8739 2 роки тому +2

    Correct GA chepparu 👍👍👍

  • @yraghukumar9
    @yraghukumar9 2 роки тому +6

    Jai chiranjeeva

  • @gaBBarSlnGh
    @gaBBarSlnGh 2 роки тому +7

    Jagan called Stars..
    Lekapothe Dil Raju, Suresh babu definite ga vellevaru 👍

  • @chirrajeedaih3418
    @chirrajeedaih3418 2 роки тому +3

    Chiru great 💪💪

  • @asveethjinna9589
    @asveethjinna9589 2 роки тому

    బాబు స్నో మూసుకొని ఉంటే బెటర్ ని ఓవర్ యాక్షన్ చూడలేక చస్తోండ్రు

  • @prasannasiva5996
    @prasannasiva5996 2 роки тому

    రాజదాని లేకుండా సినీ పరిశ్రమ ఎలా వస్తుంది సార్.

  • @uppulabalu7871
    @uppulabalu7871 2 роки тому +10

    Vishnu 20cr vasuli chesina cinema cheppandi ra

  • @bhaskaratejateja4639
    @bhaskaratejateja4639 2 роки тому +3

    2.10 secమాటల్లేవు మూర్తి గారూ.... కానీ వచ్చిన మనిషి బాగా మాట్లాడరు

  • @mraj7235
    @mraj7235 2 роки тому +10

    జనరల్ గా మూవీస్ లో నటిస్తారు నటులు
    సమాజంలో కూడా జరిగే సంఘటనలు డైరెక్టర్స్
    ముందుగానే ఊహించి మూవీస్ చూయిస్తున్నారు నిజ జీవితంలో మనుషులు కూడా తారసపడుతున్నారు
    రాజకీయం బిజినెస్ అన్నీ రంగాలలో నడుస్తున్న
    మోసాలు అరాచకాలు కళ్ళకు కట్టినట్టు ప్రజలకు
    చూపిస్తున్నారు అయినా ప్రజలు గుడ్డిగా మోసపోతున్నారు

    • @MrRaceles
      @MrRaceles 2 роки тому

      మూవీస్ లో ఒక లేబర్ రోల్ వేసి కాళ్లు తిప్పే డాన్స్ తో బంపర్ కలక్షన్స్ తర్వాత పెజాసేవ తర్వాత రాజకీయం ,ఇదీ మాస్
      హీరో ల పని గుడ్డిగా నమ్మే మాస్
      గాళ్ళు మాత్రం అది మరిచి క్లాస్ హీరో ల మీద సొంతం గా ఊహిం
      చి విషం కక్కడం. అది కూడా మాబ్ హీరో లకు ప్లస్ పాయింట్.

  • @sitapasupuleti63
    @sitapasupuleti63 2 роки тому +3

    Correct

  • @v.subrahmanyamchirusubbu2462
    @v.subrahmanyamchirusubbu2462 2 роки тому +6

    Jai chiranjeeva jai megastar Annaiah jai janasena.

  • @sriramv8830
    @sriramv8830 2 роки тому

    అయ్యా మూర్తి గారు నోరు అదుపు లో ఉంటే మా కమెంట్స్ నార్మల్ గా ఉంటాయి

  • @prasads.v.r2219
    @prasads.v.r2219 2 роки тому

    చిరంజీవి గారు నేను ఇండస్ట్రీకి పెద్ద కాను అని చెప్పినా చెప్పకపోయినా సినీ ఇండస్ట్రీ మొత్తం మరియు ముఖ్యమంత్రి గారు చిరంజీవి గారిని సినీ పెద్దన్నగా గౌరవిస్తున్నారు ఈ పచ్చ మీడియా ఎప్పుడూ మెగా కుటుంబ పడి ఏడుస్తూ ఉంటుంది ఇండైరెక్టుగా మంచి ఫ్యామిలీ కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఎంత చేసినా మంచు ఫ్యామిలీకి చిరంజీవి ఫ్యామిలీ కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది

  • @the.outsider
    @the.outsider 2 роки тому

    సమస్య వాళ్లే సృష్టించి సమస్య వాళ్లే సాల్వ్ చేశారు.. అదే మేజిక్..

  • @kothapallianurudrudu7548
    @kothapallianurudrudu7548 2 роки тому +6

    Jai megastar

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 2 роки тому +24

    ఇంతకు ముందు చేసిని.మా అధ్యక్షుడు ఎవరు విష్ణు లాగా ఓవర్ చేయలేదు.మీడియా కూడా వీడికి వార్తలు వేయటం.కులగజ్జి వాడికి కులగజ్జి ఛానల్స్ అన్ని హైప్ చేసి చూపెడుతున్నాయి..సినిమా లోని కులగజ్జి గాళ్ళు అందరూ వీడికి సపోర్ట్ చేసి గెలిపిస్తే విడేల్లి వైసీపీ జైల్ జగన్ కడ సినిమా వాళ్ళను వాడి కాళ్ళను కింద పెట్టె కుట్ర లో ఉన్నారు....కులగజ్జి గాళ్లకు పార్టీ ఉండదు....ఏదైనా మిము ఒకటే 60.40.లాగా.....

    • @chandrakala9454
      @chandrakala9454 2 роки тому +3

      Mental health counseling need for patym dog

  • @mahammadshaik1192
    @mahammadshaik1192 2 роки тому +66

    పచ్చ మీడియా ముఖ్య ఉద్దేశ్యం టీడీపీ పార్టీ నీ.. కమ్మ వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకోవడం.. తర్వువత వాళ్ళని బాగా దె... వాళ్ళ గొప్పలు చెప్పుకోవడం లాస్ట్ కి చిరంజీవి నీ పొగిడినట్లు నటిస్తూ.. పొగుడుతూ ఫైనల్ గా బ్యాడ్ చేసి చిరంజీవి చేసిందీ యేమి లేదూ అని మెగా ఫ్యామిలీ నీ బజారు కి ఈడ్చడం యెల్లో మీడియా కి ..బాగా వెన్నతో పెట్టిన ముద్ద

    • @veerpydi7869
      @veerpydi7869 2 роки тому +5

      నిజం చెప్పారు బ్రదర్.

    • @kameshkimidi3594
      @kameshkimidi3594 2 роки тому +3

      Correct

    • @somashekar7333
      @somashekar7333 2 роки тому +5

      Nidra leste kamma, TDP,pacha ide edupu prathi vadiki

    • @chandrakala9454
      @chandrakala9454 2 роки тому +2

      Patym dog comment blind crimenal psyco brain thinking

    • @adusumillinagendraprasad7684
      @adusumillinagendraprasad7684 2 роки тому

      Mohammad shaik it seems that you family is having great experience in that.anyway you should feel happy for that
      (hope you understand)

  • @venkateshmolleti4951
    @venkateshmolleti4951 2 роки тому

    అరే మా అంటే ఏమిటి ఇండస్ట్రీ ఏమిటి రా వాడు ఎవ్వడు ఇంతకు ముందు పెద్దరికం నేను ఉండాను అని చెప్పి ఇప్పుడు ఎందుకు పోయడు వాడి సినిమా వస్తోంది కాబట్టి పోయడు

  • @KyraRiya
    @KyraRiya 2 роки тому +9

    Manchu Vishnu movie atu pedda movie kaadhu etu chinna movie kaadhu …so Vishnu ki pedda farak padadhu Ee issue …that’s advantage for Manchu family

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 роки тому +7

    super.sar

  • @bheriumamahesh2311
    @bheriumamahesh2311 2 роки тому

    🙏🙏🙏
    మోహన్ బాబు గారు మీరు కూడా ఒక లెజెండరీ కళాకారులు 🙏దయచేసి ఈ వివాదాలకు తెరదించండి 🙏 నేను NTR వీరాభిమానిగా, మీకు,చిరంజీవి గారికి అభిమానిగా, ఇండస్ట్రీలో అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే భావనతో,బిల్లారంగా, పట్నంవచ్చినపటివ్రతలు 50 పై!! నెల టిక్కెట్ లో చూసి, ఆల్లుడుగారు అసెంబ్లీ రౌడీ,M.ధర్మరాజు M.A. మూవీస్ నుంచి 33 years ఇండస్ట్రీ follower గా మీ రెండు కుటుంబాలు ప్రేమపూర్వకంగా కలవాలనికొరుకుంటూ మీ పై అభిమానం తో బాధపడుతూ చెబుతున్నాను.దయచేసి అపార్థం చేసుకోవద్దు🙏.మీ ముందు మాటలు కాదు మీగురుంచి మీ వెనకేమంకుంటారో తెలిసిన వాడిగా మనవి చేస్తున్నాను.
    మీ జీవితకాలం కష్టపడి సంపాదించిన గొప్ప పేరు ప్రతిష్ఠలు రోజు రోజుకీ దిగజారుతున్నాయి. ఈ పనికిరాని గొడవల వల్ల మీకు నష్టమే గాని ఏమాత్రం లాభం లేదు. ఆలా అని చిరంజీవి గారికి మోకరిల్లమనటంలేదు 🙏.
    మీ గొప్పతనం తెలియాలంటే మీరు,మనోజ్,విష్ణుబాబు, కలిసి విమర్శకుల ప్రశంసలు అందుకునే లా ఇష్టపడి కష్టపడి ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఒక బాహుబలి లాంటి సినిమా తీయండి.low budfet బాహుబలి సబ్జెక్ట్ songs తో సహా రెడీగా ఉంది just 10 cr lo చేసి చూపించగలను.ఏదో నాకో అవకాశం ఇమ్మని కానే కాదు, వేరే సబ్జెక్ట్, వేరే డైరెక్టర్ తోనైనా చేయండి. మీమంచి కోసం అభిమానంగా చెబుతున్నాను గమనించండి please🙏.
    ఇండస్ట్రీ మీద ప్రేమతో
    🙏
    Bheri Umamahesh
    Music "Director"

  • @chidambarvadlapudi554
    @chidambarvadlapudi554 2 роки тому +12

    Industry ki elections petti. President ni elect chesukovali.

    • @raghudesai9182
      @raghudesai9182 2 роки тому

      Pl vaddandi ... Veella trolls choosi navvi navvi chaste badyulu yevaru ... Malli ycp vaalu involve ayyi ... Perni jhinny sorry sorry naani gaaru anni panulu vadili deeni pai consantrat chestaaru ... (Okavela cheyakapoothe telusugaa gowtham savaange)

  • @manjulad5917
    @manjulad5917 2 роки тому +15

    Chiru Tirupati lo studio kada tanani site adagayaniki vellaledu cinema vaallandari kosam vellaru

  • @teluguwarrior6647
    @teluguwarrior6647 2 роки тому

    ఇది మేము ఎప్పటినుంచో చెప్తున్నాము వాడు వింటేగా.

  • @shankark9118
    @shankark9118 2 роки тому

    ఈ మంచు గాడు ఇండియా కి president అనుకుంటున్నాడు. వీడిని ఎవరైనా మెంటల్ హాస్పిటల్ లో చూపించండయ్యా.

  • @gandhiramavath6936
    @gandhiramavath6936 2 роки тому +1

    Jai megastar Jai jai megastar

  • @sridevimusti257
    @sridevimusti257 2 роки тому

    Baga cheparu..

  • @anjikavvampally2905
    @anjikavvampally2905 2 роки тому

    చిరు ఇస్ ద గ్రేట్

  • @windowseattvfilms26
    @windowseattvfilms26 2 роки тому

    Satyanarayan Desi Babu nunchi English man get up. I love ur Avtar.

  • @kurvarajukurvaraju103
    @kurvarajukurvaraju103 2 роки тому

    Valla సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి కబ్బట్టి వాళ్ళు వెళ్ళేరు

  • @kollamkaburlu
    @kollamkaburlu 2 роки тому

    నారాయణ మూర్తి గారు కూడా వచ్చారు కదా చిన్న సినిమాల గురించి

  • @ganeshkumar_arun
    @ganeshkumar_arun 2 роки тому

    Snow family తీవ్ర డిప్రెషన్ లో ఉంది

  • @dailogkottu279
    @dailogkottu279 2 роки тому +2

    Megastar great always loves

  • @Chowreddy786
    @Chowreddy786 2 роки тому +3

    Bull bull full support to snow babu 😂

  • @ganeshkumar_arun
    @ganeshkumar_arun 2 роки тому

    డిప్రెషన్ అంటే ఏమిటి snow family

  • @SriSeyashRam
    @SriSeyashRam 2 роки тому

    Voting chilchadaniki tappa emi ledu

  • @dastagirishaik9854
    @dastagirishaik9854 2 роки тому

    చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడటం మంచిది కాదు సినిమాల కోసమే కదా ఆయన వెళ్ళింది.

  • @samueljacob2289
    @samueljacob2289 2 роки тому +1

    Ee cine actors ni and Rajakeeya nayakuluni nammi AP entho mosapoyindi please realize atleast now. See other states actors and political leaders how much they care about their states and people

  • @laxminarayanapagadala7387
    @laxminarayanapagadala7387 2 роки тому +12

    Kumili pothunna Kutra vedhavalaku correct ga chepperu.... Jagan arachakala py raguluthunna veellu chiranjeevi lanti goppa vyakthi ni anavasaranga kincha parusthunnaru...

  • @ashokad7669
    @ashokad7669 2 роки тому

    Rajamouli sir gave clarification... Inka enti meeting lu

  • @sridhargirada6071
    @sridhargirada6071 2 роки тому

    ఎవడు ఎన్ని పెలినా చిరంజీవి లేజంఢ్

  • @ImRuthvik
    @ImRuthvik 2 роки тому +13

    E Chowdhury batch ki Jagan valla enka siggu raledu

    • @bhakti_rahasyalu
      @bhakti_rahasyalu 2 роки тому +4

      E kojja matale vadhu ok , nuvvu kammodu denigite puttava ra lanja kodaka , Chowdary lo chiru and Pawan ki pranam eache fans unnaru , yedina unte o manishi ni tittu kulanni kadhu

  • @dr.suryanarayanabure2258
    @dr.suryanarayanabure2258 2 роки тому

    Mr murty చిరు మీద పడి ఏడవడం మానేసి జర్నలిస్టుల పని చేయడం నేర్చకో. నువ్వు మనిషివా మోహన్ బాబువా రా

  • @ksai5666
    @ksai5666 2 роки тому

    అయ్యా ఘనత వహించిన మేధావి మూర్తి గారు మీ బాధ అంతా చిరంజీవి గారి బృందంలో మీ అభిమాన పార్టీ నటులు లేరనా లేక చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్దగా గుర్తించబడ్డారు అనా? ఏదిఏమైనా మీకు , ఆ ఆర్కే గారికి కడుపు మంట కరోనా వైరస్ కంటే భయంకరంగా ముదిరింది అని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి అర్ధం అయ్యింది.

  • @ganeshkumar_arun
    @ganeshkumar_arun 2 роки тому

    నిజానికి మురళీమోహన్ చంద్రమోహన్ రేంజ్ హీరో ఈ మోహన్ బాబు. చెప్పు కోవడం ఎక్కువ

  • @manuyarramsetty
    @manuyarramsetty 2 роки тому

    పాపం మూర్తి బాగ గట్టిగా ట్రై చేస్తున్నారు చిరంజీవి గారు తన స్వార్థం కోసం జగన్ రెడ్డి దగ్గరకి వెళ్ళారు అని నిరూపించడానికి..😊.

  • @saikumarvalgot9882
    @saikumarvalgot9882 2 роки тому

    చిరు సార్ ఇండస్ట్రీ బిగ్ బాస్ మంచు వెస్ట్

  • @sateeshnetorbit6814
    @sateeshnetorbit6814 2 роки тому +8

    Vala personal movie kosam vellaru

  • @kothapallianurudrudu7548
    @kothapallianurudrudu7548 2 роки тому

    Jai mega star

  • @agraharamravi9819
    @agraharamravi9819 2 роки тому

    Jai Megastar Chiru Annayya

  • @pullibantinageswararao3409
    @pullibantinageswararao3409 2 роки тому

    Chiru is good person

  • @KrishnaPrasad-zq9sm
    @KrishnaPrasad-zq9sm 2 роки тому +7

    Cinema vallaki AMARAVATI farmer's ki godava pedutunattu vunnaru ap govt.
    Cinema Parisrama vizag ka . Oh chirunjeevi vizag lo studio kadataremo. Chalaaa story vundi gaa tickets vishayam lo ..

    • @janasenayuvasena3925
      @janasenayuvasena3925 2 роки тому +1

      Studiolu Chiranjeevi gaariki avasaram ledhu,Ntr anr krishna families govt daggara land theesukuni studies kattukunnaru vallanu vimarsinchandi

  • @rajureddy2960
    @rajureddy2960 2 роки тому

    Ji megastar ⭐️⭐️⭐️⭐️⭐️

  • @Bharathollu
    @Bharathollu 2 роки тому +1

    Boycott Snow babu family

  • @ramarangoi1775
    @ramarangoi1775 2 роки тому

    జై mega star

  • @achantaramakrishna
    @achantaramakrishna 2 роки тому +7

    పోసాని గాడు ఎందుకు వైజాగ్ లో భూములు కోసం .... ముష్టి లో వీర ముష్టి... రి...ప్రెజెంటేషన్...కోసం ..ఇండస్ట్రీ లేదు donkey egg

  • @vrk1896
    @vrk1896 2 роки тому

    Megastar is always great

  • @vijethacreations2077
    @vijethacreations2077 2 роки тому

    Cheranjeevi garu heros vallaru cheranjeevi is great

  • @venkateswarraothatha2316
    @venkateswarraothatha2316 2 роки тому +9

    వెదవ ఛానెల్ కి క్లారిటీ అవసరమా

  • @agraharamravi9819
    @agraharamravi9819 2 роки тому

    Jai Megastar

  • @udayreddy6571
    @udayreddy6571 2 роки тому +1

    Nenu chiru fan.mana amountho vallu hero inaru.real life lo vellu zeero.

  • @laxmikanthm8105
    @laxmikanthm8105 2 роки тому

    విష్ణు గాడు వెస్ట్ ఫెలో

  • @rajasekharbalivada7404
    @rajasekharbalivada7404 2 роки тому

    వీడికి(ఇటును గాడికి )ఈ రోజు నుంచి "జియో" అని నామకరణం చేయడం జరిగింది.... ప్రేక్షకులు గమనించ ప్రార్ధన

  • @bommenachaithravarshini2244
    @bommenachaithravarshini2244 2 роки тому

    ❤️❤️🌟🌟🌟🌟🌟Mega Star

  • @segallramana6502
    @segallramana6502 2 роки тому

    Qlarityga undi

  • @dabbakatlanagaraju2669
    @dabbakatlanagaraju2669 2 роки тому

    ఎపుడు సిని industry గురించేన public గురించి కూడ పాటించుకోండి జనలు బాగుంటేనే, మీరు మీ industry బాగుంటది, లేదనుకో ఏ హీరో ఎన్నికల్లో పోటీ చేసిన ఓటమే, ఒక్కపుడుకదూ ఇపుడు జనలు మారేరు

  • @vinayrahul906
    @vinayrahul906 2 роки тому

    vishnu just 300 members ke president but industry president laga feel avuthundu

  • @tagoredutta940
    @tagoredutta940 2 роки тому

    Shri K Chiranjeevi Gaaru is great personality in Indian cinema Industry. Shri K Chiranjeevi Gaaru is doing lot of social services and activities

  • @nandyalachanti9957
    @nandyalachanti9957 2 роки тому

    మా హీరో లని నడిపిస్తారా మీకు త్వరలో 90 డిగ్రీ ఉందిరా

  • @gkkraja
    @gkkraja 2 роки тому +2

    Murty feeling like a top interviewer, who is sitting on his own shit, feeling at the top of D pinnacle

  • @chantik7852
    @chantik7852 2 роки тому

    అదే బాలకృష్ణ వెల్లుంటే ఈ మూర్తి గాడు డబ్బా పగిలిపోయేలా కొట్టేవాడు.. చిరంజీవి కి మంచి పేరు వస్తుందేమో అని బొక్కలు వెతుకుతున్నారు

  • @vs-ix4lm
    @vs-ix4lm 2 роки тому +8

    Super balega Vida kottaru industry ni

  • @evergreenvoiceover2908
    @evergreenvoiceover2908 2 роки тому

    Dear Manchu family plz Don't under estimate the power of trollers, common people and public, give respect and take respect