వరిలో సుడిదోమ నివారణ | Paddy Brown Plant Hopper control |Varilo sudidoma nivarana | Karahaka Nestham

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2024
  • వరిలో సుడిదోమ నివారణ
    Paddy Brown Plant Hopper control
    Varilo sudidoma nivarana by karshaka Nestham
    ఇహ్ వీడియో లో మీరు తెలుసుకునేవి :
    వరిలో దోమ నివారణ చర్యలు
    తక్షణమే సుడిదోమ నివారణ
    సుడిదోమ రాకుండ చేయవలసిన చర్యలు
    వీడియో పూర్తిగా చూసి, లైక్ చేసి, Karshaka Nestham ఛానల్ ను subscribe చేయండి.
    Subscribe to Our channel : / karshakanestham
    And hit the Bell icon
    #వరిలోసుడిదోమ #VariloSudiDomaNivarana

КОМЕНТАРІ • 196

  • @srinukommiti9560
    @srinukommiti9560 Рік тому +1

    గురువు గారు 🙏

  • @rajuchemm954
    @rajuchemm954 4 роки тому +3

    Hai babai chaalaa baaga explain chesaru👌👌🙏🙏

  • @rajashekhar3995
    @rajashekhar3995 4 роки тому +1

    Excellent information thanks for the valuable information.

  • @sunil246424
    @sunil246424 4 роки тому +3

    chala baaga explain chesaru...oka chinna doubt...
    yekkuva unnappudu oka mandu takkuva unnapudu oka mandu
    ..kakunda....okka mandu matrame leda doma gurinchi...unte cheppandi
    thank you

    • @sunil246424
      @sunil246424 4 роки тому

      maa polam akkada akkada doma vachindi...unna doma velli malli migata polaniki ye doma rakunda undataniki ye mandu spray cheyali

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      చెస్స్. స్ప్రై చేయండి. 1500ppm నీమోయిల్ తో కలిపి..

  • @ramugorle166
    @ramugorle166 4 роки тому +2

    Super speech

  • @gattunavi3263
    @gattunavi3263 27 днів тому

    Dhoma ki pymetrozene and mogipurugu ki cartophydrocloride 75 sp and neem oil kalipi spray cheyocha

  • @nareshthota5262
    @nareshthota5262 4 роки тому

    Chalabaga chepparu sir

  • @srinukommiti9560
    @srinukommiti9560 Рік тому +1

    మా పొలంలో ఇప్పుడు సుడి దోమ అక్కడక్కడ వఛ్హింది.వరి గొలుసు 50: అయ్యింది .చేను వర్షానికి కింద పడిపోయింది .దోమ 20 రోజులు ఆగాలి అంటే యె మందు స్ప్రయే చెయమంటారు.

    • @KarshakaNestham
      @KarshakaNestham  Рік тому +1

      శ్రీను చెస్ కొట్టండి. చేను పడిపోయింది అంటున్నారు, మందు మొదళ్లకు దిగడం కష్టం. ఉదయం 7గం నుండి 10లోపు పూర్తి చేయండి. మొదల్లు తడిచేలా చూడండి 👌.

    • @srinukommiti9560
      @srinukommiti9560 Рік тому

      @@KarshakaNestham ధన్యవాదాలు గురువుగారు 🙏

  • @rajubanoth6789
    @rajubanoth6789 4 роки тому +1

    Good suggestion

  • @cryvell2109
    @cryvell2109 4 роки тому +2

    Please write the names on the screen so we can understand better, video is very informative thx

  • @chandusujatha5695
    @chandusujatha5695 4 роки тому +1

    Sir good information

  • @punnysura8740
    @punnysura8740 4 роки тому

    Super explain

  • @laxmanbandari5341
    @laxmanbandari5341 4 роки тому

    బాగుంది 👍

  • @mukkeralanarsi7017
    @mukkeralanarsi7017 3 роки тому

    sir thella annu baga pothundhi sir rply amandhu sperycheyyali sir vari sintlu vadlu🌾🌾🌾

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      అది ఊస తిరుగుడు కావొచ్చు. దానికిపుడు మార్గం లేకపోయినా,, కార్బొఫురాన్ 3g7kg వేయండి.

  • @thiruboga2749
    @thiruboga2749 4 роки тому

    Good explanation

  • @RajeshKumar-df9ox
    @RajeshKumar-df9ox Рік тому

    Natural medicine plz

  • @kanijha
    @kanijha 3 роки тому

    Anna meeru chalaa bagaa explain chesthunnaru and technical name chepputhunnaru kani chala mandhi rythulaku ardham kavadam ledhu makosam product peru kuda cheppandi , market lo em perutho dorukuthunnayo kuda cheppandi anna

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      V. G గారు 🙏. మీరనట్లుగా అలానే చెపుతాను. నేను ఒక కంపెనీ పేరు చెబితే ఇంకో కంపెనీకి ఇబంది. అందుకే టెక్నికల్ పేరుచెబుతున్నాను. సరే ఓకే..

    • @kanijha
      @kanijha 3 роки тому

      @@KarshakaNestham meru cheppindikuda currect anna garu ,kani 4 r 5 names chebithe evvariki ibbandhi vundadhu evvaru objection kuda chepparu

  • @chinthalarajaiah147
    @chinthalarajaiah147 4 роки тому +1

    Super
    👌

  • @rohinisanthosh7570
    @rohinisanthosh7570 3 роки тому

    Super sar

  • @financialguidetelugu2410
    @financialguidetelugu2410 6 місяців тому

    anna kotha ku vidichipetinam ippudu doma potu vachindi. 4 rojulalo kostham koncham padana vundi ippudu dini valana emaina nastam vuntunda leda edina spray cheyala.

  • @venkateshpashula9587
    @venkateshpashula9587 4 роки тому

    Super Anna.....

  • @gulappagulappa2175
    @gulappagulappa2175 2 роки тому

    Anna akumudata purugu thiomitaxiom capcadic Panichestad reply chyandi idhi vada vadda దొమ లేదు

  • @thatharamesh1709
    @thatharamesh1709 4 роки тому

    Nice

  • @singamshivaraju1489
    @singamshivaraju1489 Рік тому

    Sir doma starting stage lo vundhi and kandamtholuchu purugu and midatha vundhi,
    Which chemical combination is better to spray for both doma and kandamtholuchu purugu

    • @KarshakaNestham
      @KarshakaNestham  Рік тому

      కాండంతోల్చు పురుగు, ఇప్పుడు ఏమీ చేయదు, దోమకు చెస్ కొట్టండి. అసలు దోమను గుర్తించ్చారా చూడండి.

  • @kesireddysampathreddy8391
    @kesireddysampathreddy8391 4 роки тому

    సూపర్

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      థాంక్స్ బాబాయ్. నీవు మీ వేంకటాద్రిపేట రైతులందరికీ షేర్ చేయగలవు..

  • @kammampatinaresh3028
    @kammampatinaresh3028 4 роки тому

    Hi sir
    Memu prathi vesamu prathi lo పుచ్చు vasthundi em Mandu spray chey sir

  • @royalagrobusiness7385
    @royalagrobusiness7385 4 роки тому +1

    Pymetrozine mariyu clothiandin edi sarigga panichesthadi enta dosage cheppandi sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      చెస్ (పైమెట్రజోన్ )బాగాపనిచేస్తుంది.

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      100gr ఒకఎకరానికి సరిపోతుంది..

  • @nthiru8071
    @nthiru8071 4 роки тому

    Please explain HMT lo chiru potta dhashalo kaandam tholiche purugu nivarana

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      దానికి ఒక ఎకరానికి byfintrin 10/.. 250ml+నాటివో (టేబుకోనజోల్ +ట్రీప్లాక్సీస్ట్రోబిన్ )కలిపి కొట్టండి..

  • @sailupeddi404
    @sailupeddi404 4 роки тому

    Super

  • @mraju-ib9qm
    @mraju-ib9qm 4 роки тому +4

    Sirమీరు చెప్పిన తేగులుకు సంబంధించిన లక్షణాలు ఉన్న ఫోటోలు వీడియోస్ చుపెడితే బాగుంటుంది

  • @Telugufamingnatur
    @Telugufamingnatur 3 роки тому

    తెల్ల కంకి corojan పనిచేస్తుందా

  • @sportsmanrakhi1259
    @sportsmanrakhi1259 4 роки тому +1

    Naa polam lo ippudu dhoma vasthndi a mandhu kottali natu vese 60 days avuthndi please reply I'm waiting for your golden reply

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому +1

      మీరు పొలాన్ని పరిశీలించారా. డుబుకు 10,,, 20 దోమలు ఉన్నట్లయితే నీమోయిల్ తో కలిపి చెస్ (పైమెత్రజోస్ )స్ప్రై చేయండి..

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      పొలాన్ని ఆరబెట్టండి.

    • @sportsmanrakhi1259
      @sportsmanrakhi1259 4 роки тому

      Ok sir Mari 2dhafa uriya challi 15 days avuthndi 3 dhafa yeruvulu eppudu challali uriya potash meru cheppina mandhu eppudu kottali

  • @ramzan5922
    @ramzan5922 4 роки тому

    Rekka purugu(chiluka) ki ye Mandy spray cheyali

  • @chennarayudumandla4282
    @chennarayudumandla4282 Рік тому

    Sir chess already okka sari sprey cheshanu Mali chesthey baguntundaa

    • @KarshakaNestham
      @KarshakaNestham  Рік тому

      రాయుడు గారు చెస్ ఒకసారి స్ప్రై చేస్తే దాదాపు 30రోజులవరకు పనిచేస్తుంది.

    • @chennarayudumandla4282
      @chennarayudumandla4282 Рік тому

      @@KarshakaNestham సార్ కానీ దోమ అనేది మొక్క కొనభాగం వరకు ఎక్కింది సార్.. అని దోగల బానే ఉంది కానీ ఒక్క దగ్గర మాత్రం అలా జరిగింది..sir సార్ ఏ మందు కొట్టాలో ఒకసారి మెసేజ్ చేయండి సార్..

  • @puppalakiran6642
    @puppalakiran6642 4 роки тому +1

    dupont pexalon work chestunda sir

  • @janasrinivasarao1578
    @janasrinivasarao1578 4 роки тому +1

    Guruvugaru Dupond vari phexlon e stegelo sprey cheyyali.

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      పొట్టదశ లో స్ప్రై చేయండి..

  • @bhoopalreddybanswada7321
    @bhoopalreddybanswada7321 4 роки тому +1

    Medavirupu tegulu ku sorry cheppandi

  • @ganeshvemula8319
    @ganeshvemula8319 3 роки тому

    Dichlorovos ban chesaru kada sir

  • @gootilingaswamy5505
    @gootilingaswamy5505 4 роки тому

    Sir white chiluka undi nivaranaku am cheyali sir cheppandi

  • @thirumalreddy452
    @thirumalreddy452 4 роки тому +1

    Mogi purugu emandu vadali sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      మొగిపురుగుకు ఏవాతావరణ పరిస్థితిలో ఫ్లూబెండమైడ్ కొట్టండి..

    • @thirumalreddy452
      @thirumalreddy452 4 роки тому

      @@KarshakaNestham talstar+asiphat kalipi kottocha?

  • @gojjanagaraj8826
    @gojjanagaraj8826 4 роки тому

    Sir made mudekarala polam lo bpt vesamu eppudepude dhoma vasthunde Atlane polam eppude bayatapaduthunde dhoma tho patu inka ammana spray cheyyala cheppande

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      దోమ తో పాటు. వాతావరణ పరిస్థితుల వల్ల కంకి నల్లి కూడా వస్తున్నది. దానికి చెస్ (పైమెట్రాజిన్ )+ప్రిఫెనోఫేస్ పొలంలో నీరు తీసి స్ప్రై చేయండి..

  • @madhukarbeenaveni3536
    @madhukarbeenaveni3536 4 роки тому +1

    Sir pai mandhulu spray chesthe antha sepu mokka pai mandu unte aa mandu pani chesthundi (varsha padhela undi)
    ninu kotte Mandu mogipirugi ki sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      కనీసం 5గంటల సేపు ఉండాలి.

    • @madhukarbeenaveni3536
      @madhukarbeenaveni3536 4 роки тому

      Sir spray chesetappudhu polam niru antha mothadhulo undali sir
      A time lo spray chesthe baguntundi morning or evening or afternoon

  • @gangamsudhakar9035
    @gangamsudhakar9035 Рік тому

    2acaralaki enni pumpulu kottali

  • @దండోరాదండోరా

    Sir killdan, osin ,work చేస్తుందా mogipuruguki, doma ki

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому +1

      మొగిపురుగుకు కెలదాం. సుదిదోమకు ఒషీన్ స్ప్రై చేయండి..

  • @krishnamohanaravi7540
    @krishnamohanaravi7540 3 роки тому

    👍

  • @sathishavr
    @sathishavr 4 роки тому

    Tejas plus(Shanmugam) pani chestunda sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      తక్కువ ధరలో ఒషీన్ (or )టోకెన్ కొట్టండి..

  • @srikanthnarukulla5351
    @srikanthnarukulla5351 3 роки тому

    నమస్తే సర్
    1.నాకూ కొంచెం తెల్ల వీపు దోమ వున్నట్టు అనిపిస్తుంది.
    2. మా పొలం గొలుక బానే వంచింది, ఈ సమయంలో కూడా దోమ పోటు వస్తుందా??
    3. ఈ టైం లో కూడా మందులు పిచికారీ చేయాలా?
    4. పంట నష్టం ఏమైనా వుందా?

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      ఉదృతి ఎక్కువగా ఉంటే చెస్ కొట్టగలరు. లేకుంటే నష్టపోయే అవకాశముంది.

  • @దండోరాదండోరా

    Sir sudi dhoma ku mogi puruguki okare kalipi kote మందుల్లు chepandi sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      రెండు కలిసిన మందు లేదండి. చెస్ (పైమెట్రాజిన్ )+ఫ్లూబెండమైడ్ కలిపి స్ప్రై చేయండి..

    • @దండోరాదండోరా
      @దండోరాదండోరా 4 роки тому

      @@KarshakaNestham evi rendu kalipithe em mandhu viragadhu kadha sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому +1

      ఈ రెండు కలిపితే మందు విరగదు..

  • @divakaryadavmadduri5134
    @divakaryadavmadduri5134 4 роки тому +1

    Dhoma tella tella ga undhi ee mandhu sprey cheyamantv

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      తెల్లవీపు దోమ కావొచ్చు. పైమెట్రోజేస్ 120gr +నీమోయిల్ తో కలిపి కొట్టండి.

  • @kranthiveeramalla8209
    @kranthiveeramalla8209 3 роки тому

    Sir... Polam natu vesii 55 days aithundi... Polamm lo mugii puruu undii ... Epuduu nenuu manduu kotalii danii puruu ki fungicide ki domaa ki kotalii best manadluu chepagalruu please reply mee......

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому +1

      ఫ్లూబెండమైడ్ 39.35sc (100gr )+నాటివో స్ప్రై చేయండి.

    • @kranthiveeramalla8209
      @kranthiveeramalla8209 3 роки тому

      @@KarshakaNestham sir ...doma ki marii

  • @creativeinfoz3626
    @creativeinfoz3626 4 роки тому

    Meru Mandu Peru cheppetapudu dani bomma chupinche vidamugu desply lo unchandi

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому +1

      మందులు నాదగ్గర వుండవుకదా అన్నా. కెమికల్ క్లియరుగా చెబుతున్నానుగా..

  • @sandeepyadav-bj3lw
    @sandeepyadav-bj3lw 4 роки тому

    Battery spayer tho sprey chyochaa

  • @sunkariprasad8108
    @sunkariprasad8108 4 роки тому

    Variki kaatuka vipareethamga vasthundhi
    So plz give me
    any solutions

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      టిల్ట్ (ప్రాపికోనజోల్ )25/ec200ml (or)కార్బెన్డిజం (or)కాపరొక్సీక్లోరైడ్ 250gr స్ప్రై చేయండి..

  • @laxmanthadu2377
    @laxmanthadu2377 4 роки тому

    ma vari polaniki dhoma attack aindhi sir
    spray chedhamante varshalu vasthunnai
    e time lo spray cheyalo cheppara please 🙏

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому +3

      పొలంలో నీరు ఉంటే తీసివేసి. 2.5మీటర్లకు ఒక బాటను ఏర్పాటు చేసి. మొక్క మొదళ్ళలోపడేవిధంగా వర్షం పదేసూచన లేనపుడు స్ప్రై చేయండి.

  • @saibaba6401
    @saibaba6401 3 роки тому

    సార్ మా పొలంలొ ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది. వేపనూనె మరియు ఎసిఫేట్ కలిపి స్ప్రే చేస్తే.. కవర్ అవుతుందా...సార్

  • @srinukommiti9560
    @srinukommiti9560 2 роки тому

    Hi anna

  • @surisurendra5156
    @surisurendra5156 4 роки тому

    నమస్కారము అన్న మందు కొడితే ఆకు పైన పడుతుందిగా మరి వరి మొద్దల్లో పడదుగా దోమ పోతుందా ?

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      ప్రొద్దుననే 7గంటలకు నుండి 11గంటల వరకు స్ప్రై చేయండి. వీలుంటే పొలంలో పాయలు తీయండి. అపుడు మొదళ్ళ వరకు మందు పడుదుండి..

  • @krishnaprasadkondepati5185
    @krishnaprasadkondepati5185 4 роки тому

    Sir...Nativo use enti chepandi

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      నాటివో అనేది. అగ్గితెగులుకు కానీ కాండం కుళ్ళు కోసం కానీ అగ్గితెగులుకు కానీ పాముపొదతెగులుకు కానీ. వాడే టటువంటి మందు..

    • @krishnaprasadkondepati5185
      @krishnaprasadkondepati5185 4 роки тому

      Thank you sir...doma ki advance ga ea Mandu vadali

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      దోమను రోజూ గమనిస్తూ ఉండండి ఏమైనా 10.లేదా 20 ఉంటే మందు స్ప్రై చేయండి..

  • @jellalingaswamy9746
    @jellalingaswamy9746 4 роки тому

    Sir ma vari ene mundu tella kanki vastundi em mandu kottali sir

    • @jellalingaswamy9746
      @jellalingaswamy9746 4 роки тому

      Reply sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      తెల్ల కంకికి ఇప్పుడు ఇలాంటి మందులు లేవు..

    • @jellalingaswamy9746
      @jellalingaswamy9746 4 роки тому

      Ante oosatirugudu pothundi

    • @ramkrishna3541
      @ramkrishna3541 4 роки тому

      Naaru madilo gulikalu veyyali Leda rendo dhafa mondulu vesetapudu patera gulikalu veyyali bro

  • @arunthogiti4205
    @arunthogiti4205 4 роки тому +1

    Sir అగ్గితెగులు, పాంపుడు తెగులు, పసుపు ఆకు కి, దోమ కి ఈ మూడింటి కి కలిపి మంచి మందు చెప్పండి. మాది జగిత్యాల district, కోరుట్ల మండలం, ఐలాపూర్ గ్రామం. మాకు available lo ఉన్నవి చెప్పండి సార్ plz 🙏🙏🙏🙏🙏

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      Tricyclazole 75/wp +nativo (tebuconazole +tryfloxy strobin )+paimetrozyse (chess)కలిపి స్ప్రే చేయండి. ఈ మందులు కొరుట్ల టౌన్ లో దొరకొచ్చు..

    • @arunthogiti4205
      @arunthogiti4205 4 роки тому

      @@KarshakaNestham సార్ మందుల names చెప్పండి.

    • @arunthogiti4205
      @arunthogiti4205 4 роки тому

      @@KarshakaNestham merger + chess స్ప్రే చేయవచ్చా ?

    • @arunthogiti4205
      @arunthogiti4205 4 роки тому

      వీటితో పాటు ఇంకా ఏమి స్ప్రే చేయాల్నో చెప్పండి ప్లీజ్ 🙏🙏🙏

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      పై మందులు సరిపోతాయి. వాటినే స్ప్రై చేయండి..

  • @anilchiluka2998
    @anilchiluka2998 4 роки тому

    Vari ni elukalu kodutunnai... Cut cheyakunda edina salaha cheppandi.

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      మా వీడియో లో అసమాచారముంది చూడండి..

  • @Krishnakrishna-fq7zn
    @Krishnakrishna-fq7zn 4 роки тому

    Bottles ela pettalo cheppaledu and alaage pesticides companies cheppaledu

  • @sanguvijaykumar4739
    @sanguvijaykumar4739 3 роки тому

    Sir simca pani chesthundha
    60% dhoma attack ayindhi
    Simca spre chesi 6 days avuthundhi

  • @srinukommiti9560
    @srinukommiti9560 2 роки тому

    What happend meeru videos teeyadam ledu

  • @venkateswararaoramisetti614
    @venkateswararaoramisetti614 4 роки тому +1

    1064 seed yelavuntundo cheppandi

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      వాతావరణం వల్ల ఈ పరిస్థితులు వస్తున్నాయి 1064 పొలాన్ని బాగాపరిశీలించి. తగు జాగ్రత్తలు తీసికోండి.

  • @pbaba-sb9ok
    @pbaba-sb9ok 3 роки тому

    Description lo madula names petandi sir

  • @pakamouli435
    @pakamouli435 3 роки тому

    కావేరి చింటూ లో కొస ఆకులు ఎర్రగా అవుతున్నాయి నాటు వేసి 56 రోజులు అవుతుంది అన్నగారు 30 రోజుల కింద యూరియా పటాస్ చల్లాను ఇప్పుడు ఏం చెయ్యాలి

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      పోషకాల లోపం కావొచ్చు. ఆగ్రోమిన్ మాక్స్ +సాఫ్ కొట్టండి. ఒకవేళ మొగిపురుగు గనుక ఉంటే బైఫింట్రిన్ 10/ec పంపుకు 40ml కలపండి.

  • @arunthogiti4205
    @arunthogiti4205 4 роки тому

    Sir నేను జైశ్రీరామ్ వరి సీడ్ పెట్టిన, వరి యొక్క ఎత్తు ఎక్కువగా పెరిగింది. ఇపుడు వరి గొలుసు ఈనడం స్టార్ట్ ఐతుంది.
    దుబ్బు దగ్గర దోమ లేదు. దోమపోటు రాకుండా వరి గ్యాప్ లు గా ఇపుడు చేస్తే పొలానికి ఏమైనా problmaa

    • @arunthogiti4205
      @arunthogiti4205 4 роки тому

      కాళీ బటలు ఉన్నాయి. వరి ని కర్రతో అటు ఇటు దుబ్బు ని vampa vachha

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      ఇప్పుడు ఏమి చేయకండి. పొలంలో అపుడపుడు నీళ్లు లేకుండా చుడండి..

  • @rameshgaddamidi9645
    @rameshgaddamidi9645 4 роки тому

    Varilo Penu gurnchi Amikotali

  • @kalvasathish4573
    @kalvasathish4573 4 роки тому

    Vari pota dhasha eruvulu veyamantaru

    • @kalvasathish4573
      @kalvasathish4573 4 роки тому

      Epudu veyamantaru

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому +1

      చిరుపొట్ట దశలో 25kg యూరియా +25kg పోటాష్ వేయండి..

    • @kalvasathish4573
      @kalvasathish4573 4 роки тому

      Polam natu vesi 45 days avthundhi inka enni rojulu laku pota dhasha mandhulu challamantaru

  • @rajumadhu5969
    @rajumadhu5969 4 роки тому

    Neem oil acre ku entha kalupali?
    Letre cost entha?

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому +3

      అవి ppm ను బట్టి ధర ఉంటుంది. ఒక ఎకరానికి 500ml సరిపోతుంది..

  • @vundelapavanreddy2340
    @vundelapavanreddy2340 4 роки тому

    దయచేసి వరి సాగులో కొవ్వులను నివారణ చర్యలు వివరించండి సార్ నెను కొన్ని కొవ్వులను ఫోటొ పంపుతాను

  • @MG-ef9qp
    @MG-ef9qp 3 роки тому

    Pymetrizen 50% kotta kani controle avvatledu

  • @sampathankathi3680
    @sampathankathi3680 4 роки тому

    సార్ తెల్ల బస్వన బాగా ఉనది సార్

  • @ravichannareddy8535
    @ravichannareddy8535 4 роки тому

    Sir mi what's app number evara
    Ma vari lo ado virus vachindi chala mandhulu spary chesam sir kani povadam ledhu oka sari mi number esta miku photos what's app chesta sir plz google lo search chesa sir tangro virus ani undii sir chala hector ki vachindi sir plz reply chayandi

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому +1

      మీరు అన్నట్లు అవి తుంగ్రో వైరస్ లక్సణాలే. కావున నీమోయిల్ 1లీటర్ +నాటివో 250gr +మోనోక్రోటోఫాస్ 250ml +మల్టీ k (potatiam nitret )ఒక ఎకరానికి 15రోజులకు ఒకసారి 2సార్లు కొట్టండి..

    • @ravichannareddy8535
      @ravichannareddy8535 4 роки тому

      @@KarshakaNestham tq sir 😍

  • @Thunderbird313
    @Thunderbird313 4 роки тому +1

    వరి ఆకు కొనలు ఎరుపు రంగులో అవుతునవి దాని నివారణ చర్యలు తెలియ చేయగలరు

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      పైరు ఏదశలో ఉన్నదో తెలుపలేదు. కోరాజిన్ +నాటివో (టేబుకోనజోల్ +ట్రీప్లాక్సీస్ట్రోబిన్ )+మెగ్నీషియం సెల్ఫీట్ స్ప్రై చేయండి..

    • @Thunderbird313
      @Thunderbird313 4 роки тому

      @@KarshakaNestham పైరు పొట్ట దశలో ఉంది

  • @kommerasanthoshreddy6092
    @kommerasanthoshreddy6092 4 роки тому

    Rice bugg వుంది బ్రదర్ ఎం మందు స్ప్రే చేయాలి? Profenofos sypermetrin 20 back spray చేసిన పొట్ట దశలో.. కంకి వస్తుంది గింజల రసం పిలుస్తుంది ఇప్పుడు ఎం స్ప్రే చేయాలి

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      Profenofos spry chesaru kavuna ippudu emi avasaram లేదు..

    • @k.bharathreddy412
      @k.bharathreddy412 4 роки тому

      Hesitate powder spray cheyavachaa sir

  • @BAKKARAMULU
    @BAKKARAMULU 4 роки тому

    ఎలుకల నివారణకు సంబందించిన మందులు దొరకడం లేదు.దయచేసి ఎక్కడ దొరుకుతాయో తెలుపగలరు.

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      మందులు సిటీ లల్లో దొరుకుతాయి. దొరుకకుంటే 5kg ల వడ్లను (ధాన్యం )ఒక గిన్నెలో నీరుపోసి పావు గంట ఉడికించి. అలా ఉడికించిన ధాన్యానికి 100ml మోనోక్రోటోఫాస్ లో 3గంటలు నాన భెట్టి వోరాల (గట్ల )వెంబడి చల్లినచో దాదాపు ఎలుకలు నిర్ములించ బడతాయి..

  • @VISHNU-op4rz
    @VISHNU-op4rz 4 роки тому

    వరి పొట్ట దశలో పోటాష్ ని వాటర్ లో కలిపి పిచికారీ చేయవచ్చా?అలా పోటాష్ అందించే మందులు మార్కెట్లో ఏ పేరుతో ఉన్నాయో చెప్పగలరు

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому +1

      వరిలో పోటాష్ ను వాటర్లో కలిపి స్ప్రై చేయరాదు. 19.19.19.రూపంలో స్ప్రై చేయండి..

    • @VISHNU-op4rz
      @VISHNU-op4rz 4 роки тому

      థాంక్యూ సర్

    • @dsudhakar1931
      @dsudhakar1931 2 роки тому

      0-0-50

  • @srinukommiti9560
    @srinukommiti9560 Рік тому

    కొంచెం రెప్లయ్ త్వరగా ఇవ్వండి

  • @jittaboinasambaraju7214
    @jittaboinasambaraju7214 4 роки тому +1

    ఏమి మందు కొట్టాలి సుడి దోమ పోవడానికి చెప్పగలరు

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      చెస్స్ (పైమెట్రోజోస్ )+నీమోయిల్ తో కలిపి స్ప్రై చేయండి..

  • @hampeprasad9713
    @hampeprasad9713 4 роки тому

    Sir me phevvenddi sir

  • @srihariraonaidukotla809
    @srihariraonaidukotla809 Рік тому

    1000కేజీ లు యూరియా కూడా చాలా ఎక్కువే.

  • @VISHNU-op4rz
    @VISHNU-op4rz 4 роки тому

    ఫ్లీజ్ రిప్లయ్ మీ సర్

  • @thatharamesh1709
    @thatharamesh1709 4 роки тому

    Sir me number kavali

  • @anilthogaru8028
    @anilthogaru8028 4 роки тому

    Etofe

  • @undrallashankar9715
    @undrallashankar9715 3 роки тому

    Anna me phone number pampinchandi. Anna.

  • @saidireddysama9994
    @saidireddysama9994 4 роки тому

    Meemu token vadinama

  • @arunthogiti4205
    @arunthogiti4205 4 роки тому +2

    సార్ మీ నెంబర్ పంపండి

  • @sudershanreddy8732
    @sudershanreddy8732 3 роки тому

    ఎన్ని మందులు వాడాలి దేవుడా...

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      అన్నా ఏమిచేద్ధం 🙏

  • @venkyvenkatesh2001
    @venkyvenkatesh2001 4 роки тому

    Sir me nbr pampudee sir p/z

  • @chippasekhar2440
    @chippasekhar2440 4 роки тому

    Mee number pampu anna