Ontarinani॥ ఒంటరినని॥ latest telugu christian song
Вставка
- Опубліковано 24 тра 2024
- Lyrics:bro.Prakash Paul
Vocal: sis.Sharon
Music:Bro.Y.SunilKumar
Video mixing:bro.Prasanna
Recording at: Sunil Music Studio(KKD)
#christiandevotionalsongstelugu2017 #christmassongstelugu #christmassongstelugu2022 #christmassongstelugu2023 #christmassongstelugu2024 #christmassongstelugudance2023 #christmassongstelugulyrics #christmassongstelugumashup #christmassongstelugunew #christmassongsteluguold
ఒంటరినని ఏడ్చుచుంటివా - ఓదార్చేవారు లేక కృంగియుంటివా (2)
నిను పిలిచినవాడు నమ్మదగినవాడు- ఏ స్థితిలోనైనా నీ చేయి విడువడు (2)
ఇమ్మానుయేలులా నీకు తోడుండువాడు (2)
1. తలిదండ్రులే యాకోబును పంపివేయుచున్నా కష్టములో తోడెవరూ తనతో రాకున్నా (2)
ఆపదలో ఆధారమైనాడుగా భయపడకని బేతేలులో అన్నాడుగా (2)
స్వాస్థ్యమునిచ్చి తన సొత్తుగ చేసి (2)
ఓదార్చిన దేవుడు - నిన్ను ఓదార్చును
2. శారాయే హాగరును - గెంటివేయుచున్నా తన తనయునికి ధనము ఏమివ్వకున్నా (2)
ఆపదలో ఆధారమైనాడుగా భయపడకని హాగరుతో అన్నాడుగా (2)
నీటి ఊటను చూపి దాహము తీర్చి (2)
ఓదార్చిన దేవుడు - నిన్ను ఓదార్చును ఒంటరి||
3. తండ్రి ఇంట యోఫ్తాకు - స్వాస్థ్యము లేదన్నా పగబట్టి జనులంతా - తోలివేసియున్నా (2)
ఆపదలో ఆధారమైనాడుగా భయపడకని మిస్సాలో అన్నాడుగా (2)
విజయము నిచ్చి అధికారిగా చేసి (2)
ఓదార్చిన దేవుడు - నిన్ను ఓదార్చును ॥ఒంటరి॥
✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏
Praise the lord Akka 👨👩👦👦🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Nice singing sister.super lyrics.and music super 👌💐💐💐🎉🙌 Glory to God 🙏 congratulations 👏👏👏👏👏👏
English lyrics please
wonderful singning and music god bless you all
Very nice song, exlent lyrics, God bless you & all abdently.
Amen hallelujah thank you Jesus 🙏 praise the lord 🙏 beautiful song ❤️ God bless you 🙏
Super
Exlent music and lyrics ❤️❤️❤️
Wonderful song n lirics amazing devunikiey mahima kalugunu gaakaa 🙏🙏🙏🙏
Wonderful Composition my dear brother ❣️❣️❣️❣️❣️❣️
Glory to God
HALLELUJAH 🙌 PRAISE GOD. FROM U.A.E COUNTRIES
Good music by Sunil. GOD bless you all
Wonderful song annayya and music priase God 💐💐💐
Very wonderful song and singing God bless you sister ❤👏👏👏👏👏👏😭
Nice lyrics and good music, god grace nice singing super sister ❤ praise the lord 🙏
Good song Amma God bless you Amma 🌹🌷🌹
Praise the lord to all 🙏🙏🙏
Chala bagundi అన్న, bible loni దేవుడు thana బిడ్డలను aneka సందర్భాలను gnapakam chesthu chakkaga padalanu samakurcharu అన్నగారు, meeku chala chala వందనాలు,, God bless all the team anna,,,
Wonderful song, music, vocals, Totally amazing God bless you brother 🙏
Nice song
Praise the lord
Wonderful song lyrics super ❤❤❤
Nice song sister🙏
Good meaning full song sis
Super 🙏
Wonderful sister
Clala bagundi
God bless talli👐
Supar song andhariki enthagano odharpu eche song lyrics pettandi sis plz
Wow Wonderful Nice Song ,💐 God bless you Abundantly 💖
Ee song track pettara please sister